గురువుగారు. నమస్తే... ఇప్పుడే కైలాస మానస సరోవర యాత్ర లో నుండి బయటకు వచ్చాను. మీ కు ధన్యవాదాలు. ఎప్పుడు ఇటువంటి వీడియోను చూడలేదు. నేను అమర్నాథ్ యాత్రకు వెళ్లి వచను. కైలాస యాత్ర చేయాలని కోరిక. అమ్మ దయ ఉండాలి. జయ జయ శంకర...
Nene velli chusinattuga chupincharu sir Maddlalo chidanandam song voice over anni superga sett ayyayi Meeku meekutumba sabulaku manchi jaragalani korukuntunna
ఆత్మ తృప్తి అంటే ఏమిటో చూపించారు సార్.. మీ వల్ల కైలాస నాథుడి దర్శన భాగ్యాన్ని పొందాను.. మీకు సర్వదా కృతజ్ఞుడను.. ఆ శివయ్య మీకు పరిపూర్ణమైన జీవితం కల్పించాడు. శివోహం
Om namaha shivaya 🙏 om sri mathraya namaha 🙏 Sir miru ee yatra video ni kallakukatenatuga chupincharu sir so great sir mearu me ee video chudadammu valla maku kilayasa ni chupinche daneyullani chasaru sir
తెలుగు భాష గొప్పది అని నా చిన్నపటి నుండి వింటున్నాను కానీ అమ్మ భాష గొప్పతనం, ఆ మాధుర్యం మీ మాటలతో నాకు అనుభవం ఐనది... తెలుగు లో ఇంత అద్భుతం గా మాట్లాడవచ్చు అని మీ ద్వారా నే నాకు తెలిసింది.. కేదార్నాద్ యాత్ర చేసిన నేను... ఎంతో గొప్పగా భావించాను కానీ కైలాస మానస సరోవరం యాత్ర ముందు చాలా చిన్నది అనిపిస్తుంది... జీవితంలో ఒక్కసారైనా కైలాస యాత్ర చేయాలనీ దృడంగా అనుకున్నాను... మీ మాటల ద్వారా కైలాస యాత్ర మరింత అందంగా వుంది... ఇంత చక్కగా వివరించినందుకు.. కైలాస యాత్ర చేసిన మీ పాదాలకు నా వందనాలు..🙏🙏🙏
కైలాస పర్వతం మానస సరోవరం యాత్ర చేసి వివరాలు అందరికీ అందించిన పుణ్యపురుషులు మీకు నా హృదయ పూర్వక ప్రణామాలు .. నేను కైలాష్ మానససరోవరం యాత్ర చేయాలని మహాదేవుని కోరుతున్నాను మహాదేవుడు నా కోరిక తీర్చాలని ఆశీర్వదించండి నమస్తే
అద్భుతంగా ఉంది కైలాస మానస సరోవర యాత్ర... అదంతా మేమే నడిచివెళుతున్నామా అనేంత చక్కగా వివరణతో పాటుగా అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్నీ....మానససరోవరాన్నీ.... మంచుకొండల్లోని శివుడి కైలాసాన్ని దగ్గరగా చూసిన అనుభూతి కలిగింది. అనేక ధన్యవాదాలు 🙏🙏🙏 ఓం నమఃశివాయ🙏
ఓం శ్రీ సాయి రామ్ అరుణాచల శివ అరుణాచల శివ మీరు అద్భుతంగా వివరణ ఇచ్చారు మి కు కృతజ్ఞతలు నేను కూడా కైలాస పరిక్రమ చేయాలని చాలా కోరిక వున్నది నాకు ఆ శివ పరమాత్మ ఎప్పుడు అనుగ్రహం ఇస్తాడో
ఇప్పుడే నేనూ నా సతీమణి మీ మానస సరోవరం, కైలాస యాత్ర ఆద్యంతం ఉత్సుకతో చూశాం. గతంలో మేమెళ్ళిన గంగోత్రి యాత్రను పోల్చి చూసుకుంటే, మాది ప్లేక్లాస్, ఇదేమో పీజీ అనిపించింది. ఆ ఋషి పుంగవులు, దేవతలు నడయాడిన ఆ పరిసరాలు మనసుకు ఎంత హత్తుకున్నాయో, మీ వర్ణన అంతే అద్భుతంగా ఉంది. మేమూ దాదాపు మేము ఆ పరిసరాల్లో మీతో కలిసి నడయాడిన అనుభూతి కలిగించారు. కృతజ్ఞతాభినందనలు . 🙏
Dear your clear voice of video have seen an interesting on KSILASA YATRA wonderful Your dareness appreciable However nice SIVANANDA ROOPA SIVOHM SIVOHAM OM NAMAH SIVA
కళ్లకు కట్టినట్లు వివరించారు అండి. మమ్మల్ని ధ్యాన నిమగ్నులను చేసి ధ్యానం లో కైలాసానికి తీసుకుని వెళ్ళిపోయారు కదా తమరు. ఎంతో మందిని యీ విడియో ద్వారా కైలాసానికి తీసుకెళ్లిన పుణ్యము తమరికి దక్కుతుంది తప్పకుండా. ఆధ్యాత్మికత జోడించిన వివరణతో అద్భుతంగా వుంది ఈ విడియో. ధన్యవాదములు
కైలాస యాత్ర గురించి మనసు పులకరించేలా వివరించారు. స్వయంగా మానస సరోవర యాత్రలో పాల్గొన్న అనుభూతిని కలిగించారు. మీకు ధన్యవాదాలు 🙏🙏🙏. ఆ పరమేశ్వరుని అనుగ్రహం సదా మీకు, మీ కుటుంబానికి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. 🙏🙏🙏💐💐💐
కోటి జన్మల పుణ్యం ఉంటది కాని ఈ మానస సరోవరం చూడలేము ఇలాంటి వరాన్ని చూపెట్టిన మీకు చాలా మీ లాంటి మహానుభావులు ఉండబట్టే క మంచి అనేది ప్రపంచంలో బతుకు నేను ఆశిస్తున్నాను ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలని ఆశిస్తూ మీ అభిమాని తారక మూర్తి తిరుపతి ఏడుకొండల వారి ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ
అయ్యా నమస్కారం బొందితో కైలాసం మేమే చేస్తున్నామా అనే లాగా కళ్ళకి కట్టినట్టుగా కళ్ళతో చూసినట్టుగా మీరు వివరించిన విధానం మేమే ఈ యాత్ర చేస్తున్నామా అనే లాగా మమ్మల్ని చాలా సంతోషం కలగజేసింది మీకు ధన్యవాదములు కైలాసం మానస సరోవర యాత్ర గురించి ఇంత వివరంగా తెలిపినందుకు మీతో పాటు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం 🙏🙏🙏
చాలా అద్భుతం గా చెప్పారు సార్. కైలాశాన్ని దర్శించిన మీ జన్మ ధన్యం. అది చూసి maa జన్మ కూడా ధన్యత పొందింది. ఒక చిన్న సందేహం. మీరు కైలాస పర్వతాన్ని స్పృశించలేదా? ప్రదక్షిణ మాత్రమే అనుమతించారా?
ఓం నమః శివాయ ..నేను చిన్నప్పుడు కాశ్మీరు దర్శనం పాఠం చదివాను .మానస సరోవరం గురించి విన్నాను .ఇప్పుడు చూస్తున్న మీ దయ వాళ్ళ సర్ మీరు ఎంతో బాగా వివరించారు .ఆధ్యాత్మకత తో వివరించారు నిజంగా నేను కూడా అక్కడ వున్నా అనే భావన అనుభూతి కలిగేలా వివరించారు .మీకు నా కృతజ్ఞతలు దన్యవాదాలు .
మీరు కైలాస యాత్ర చాలా చక్కగా వివరిస్తూ వీడియో తీసి చూపించనందుకు ధన్యవాదములు మేము కైలాసం వెళ్లి వచ్చినంత ఆనందంగా ఉంది సార్ హృదయపూర్వక ధన్యవాదములు ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర 🕉️🕉️🕉️🌹🌹🌹🙏🙏🙏
ఎక్స్ప్లనేషన్ మాత్రం చాలా చక్కగా ఉంది అన్నఈ వీడియో చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది చాలా చాలా చాలా ఆనందంగా అనిపించింది చూసినంత సేపు కూడా శివోహం శివోహం🙏🙏🙏🙏🙏
మీకు శత కోటి ధన్యవాదాలు సార్. నేను ఈ వీడియో ని ఈ రోజు ఉదయం చూశాను. చాలా బాగా చెప్పారు.మీ మాట తీరు విని నిజంగానే అక్కడ ఉన్నది మీరా లేక మేమా 🙏🙏🙏🙏🙏🙏అన్న భావన వచ్చింది.ఈ కరోనా విలయ తాండవం ఆడుతున్న సమయంలో మానసికంగా, శారీరకంగా అనారోగ్యం పాలైన ప్రజల మనస్సు కు ఊరట మరియు దైవచింతన కల్పించిన మీకు శతకోటి పాదాభి వందనాలు. మీరు చెప్పింది వింటుంటె కళ్ళల్లో నీళ్ళు తిరగడమే కాదు, ఆపరమేశ్వరుని దగ్గర కు వెళ్ళే అదృష్టం మాకు వుందా అని కళ్ళు చెమర్చాయి సార్. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఓంమ్ నమః శివాయ
నేను చాలా ఆధ్యాత్మిక వీడియోలు చూసాను.కానీ ఇంత చక్కగా ,అర్థవంతంగా ఉన్న వీడియోను ఇప్పటివరకు చూడలేదు...మీకు శివానుగ్రహం పరిపూర్ణముగా వుంది.
Naku e bagyam dorakali siva . Chala bavundi.
ఓం నమశ్శివాయ. ధన్యవాదములు
గురువుగారు. నమస్తే... ఇప్పుడే కైలాస మానస సరోవర యాత్ర లో నుండి బయటకు వచ్చాను. మీ కు ధన్యవాదాలు. ఎప్పుడు ఇటువంటి వీడియోను చూడలేదు. నేను అమర్నాథ్ యాత్రకు వెళ్లి వచను. కైలాస యాత్ర చేయాలని కోరిక. అమ్మ దయ ఉండాలి. జయ జయ శంకర...
బ్రహ్మాండంగా చూపించారు మీకు చాలా ధన్యవాదములు...శివోహం
మీతో ప్రయాణం చేస్తున్న అనుభూతి కలిగించారు మానససరోవరం ని ఆ మహాదేవుని దర్శనాన్ని అనుగ్రహాన్ని పొందిన సంతోషం పొందాను.
ఓం నమః శివాయ 🙏🙏🙏🌹🌹🌹
😊😊😊😊😊
మీ వ్యాఖ్యానం చాలా బాగుంది. స్వయంగా వెళ్లి దర్శించిన అనుభూతి కల్పించిన మీకు ధన్యవాదములు.
Super toor sir
No words guruvugaru
Sathakoti namaskaranulu guruvugaru 🙏
Om navasiva
@@shyamasundarchelluru8788FB
@@vantalakkaresearchcenter6247aa
Nene velli chusinattuga chupincharu sir
Maddlalo chidanandam song voice over anni superga sett ayyayi
Meeku meekutumba sabulaku manchi jaragalani korukuntunna
ఆత్మ తృప్తి అంటే ఏమిటో చూపించారు సార్.. మీ వల్ల కైలాస నాథుడి దర్శన భాగ్యాన్ని పొందాను.. మీకు సర్వదా కృతజ్ఞుడను.. ఆ శివయ్య మీకు పరిపూర్ణమైన జీవితం కల్పించాడు. శివోహం
🙏🙏🙏🙏🙏
స్వయంగా నేను కూడా,వెళ్లి వచ్చానా అనే అనుభూతి వచ్చింది(మీరు వివరించిన విధానం అద్భుతంగా ఉంది)
' ఓం నమః శివాయ '
Wow nice good information 👍
Explanation chala bagundhi ...me swaramu kuda anthey adbhuthamuga vundhi....om namasivyaa.🙏
మీ మానస సరోవర్ యాత్ర విషయాలను బహు చక్కగా వివరించి మమ్మల్ని కూడా మీతో పాటుగా యాత్ర చేయించినందుకు మీకు ధన్యవాదములు. నమస్కారములు.శివోహం శివోహం.. 🙏🙏
Like9
Om namaha shivaya 🙏 om sri mathraya namaha 🙏
Sir miru ee yatra video ni kallakukatenatuga chupincharu sir so great sir mearu me ee video chudadammu valla maku kilayasa ni chupinche daneyullani chasaru sir
Motho prayanam chesinattu undhi naku.kallaku kattinattu chipincharu .mi wak chathryam bagundhi thankyou bro
తెలుగు భాష గొప్పది అని నా చిన్నపటి నుండి వింటున్నాను కానీ అమ్మ భాష గొప్పతనం, ఆ మాధుర్యం మీ మాటలతో నాకు అనుభవం ఐనది... తెలుగు లో ఇంత అద్భుతం గా మాట్లాడవచ్చు అని మీ ద్వారా నే నాకు తెలిసింది.. కేదార్నాద్ యాత్ర చేసిన నేను... ఎంతో గొప్పగా భావించాను కానీ కైలాస మానస సరోవరం యాత్ర ముందు చాలా చిన్నది అనిపిస్తుంది... జీవితంలో ఒక్కసారైనా కైలాస యాత్ర చేయాలనీ దృడంగా అనుకున్నాను... మీ మాటల ద్వారా కైలాస యాత్ర మరింత అందంగా వుంది...
ఇంత చక్కగా వివరించినందుకు.. కైలాస యాత్ర చేసిన మీ పాదాలకు నా వందనాలు..🙏🙏🙏
నేను చిన్నప్పుడు కాశ్మీర్ దర్శనం అని చాప్టర్ చదివాను. ఇప్పుడు కైలాస మానస సరోవరం చూసాను. చాలా చక్కగా వివరించారు. 🙏
Wonder full video. Chala chakkaga clarity icharu
Sivoham… nenu swayanga velli choosina anuboothi kaligindi meeku danyavadalu. Matalalo cheppaleni anubhoothi kaligindi thank you sir
Hara hara mahadev shambho SHANKARA chala bagundi manasanta prasantanga anipinchindi
Sir very good Atma khailashayatra Tq sir
ఓం శివాయ నమః
మీకు మీ
కుటుంబసభ్యులకు శివశివానుగృహము
ధన్యవాదాములు
Tq sir.
Chala chakkaga vivarincharu.
Meethopatu memu kuda Manasa sarovar yathra chesamu. Anna feeling vachhindi. Thank you sir 🙏🙏🙏Om namah sivaya. Chala baga explain chesaru.
కైలాస పర్వతం మానస సరోవరం యాత్ర చేసి వివరాలు అందరికీ అందించిన పుణ్యపురుషులు మీకు నా హృదయ పూర్వక ప్రణామాలు .. నేను కైలాష్ మానససరోవరం యాత్ర చేయాలని మహాదేవుని కోరుతున్నాను మహాదేవుడు నా కోరిక తీర్చాలని ఆశీర్వదించండి నమస్తే
,
అద్భుతంగా ఉంది కైలాస మానస సరోవర యాత్ర... అదంతా మేమే నడిచివెళుతున్నామా అనేంత చక్కగా వివరణతో పాటుగా అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్నీ....మానససరోవరాన్నీ.... మంచుకొండల్లోని శివుడి కైలాసాన్ని దగ్గరగా చూసిన అనుభూతి కలిగింది. అనేక ధన్యవాదాలు 🙏🙏🙏 ఓం నమఃశివాయ🙏
Namasthe andi mi kailada manasa sarovara yatra adbhutam nijamga meme chusina anubhuti kaligindi chala santosham miku dhanyavadalu sodara sivoham patakuda chala bagundi
ఓం శ్రీ సాయి రామ్
అరుణాచల శివ అరుణాచల శివ
మీరు అద్భుతంగా వివరణ ఇచ్చారు మి కు
కృతజ్ఞతలు నేను కూడా కైలాస పరిక్రమ చేయాలని చాలా కోరిక వున్నది
నాకు ఆ శివ పరమాత్మ ఎప్పుడు అనుగ్రహం ఇస్తాడో
Thanks meku eammeeechi. Runam theruchukovala sir
ఇప్పుడే నేనూ నా సతీమణి మీ మానస సరోవరం, కైలాస యాత్ర ఆద్యంతం ఉత్సుకతో చూశాం. గతంలో మేమెళ్ళిన గంగోత్రి యాత్రను పోల్చి చూసుకుంటే, మాది ప్లేక్లాస్, ఇదేమో పీజీ అనిపించింది. ఆ ఋషి పుంగవులు, దేవతలు నడయాడిన ఆ పరిసరాలు మనసుకు ఎంత హత్తుకున్నాయో, మీ వర్ణన అంతే అద్భుతంగా ఉంది. మేమూ దాదాపు మేము ఆ పరిసరాల్లో మీతో కలిసి నడయాడిన అనుభూతి కలిగించారు. కృతజ్ఞతాభినందనలు . 🙏
కైలాస మానససరోవరయాత్ర లో మీద్వారా మేము వీక్షించాము ధన్యవాదాలు
Supr super super words sir and video also
Antha manchi video chesaru jivitham lo chuda lanidi chupincharu thank u
Dear your clear voice of video have seen an interesting on KSILASA YATRA wonderful Your dareness appreciable However nice SIVANANDA ROOPA SIVOHM SIVOHAM OM NAMAH SIVA
Swayam ga nenu vellina anubhuthi Kaligindhi.. Chala baga varnincharu
Milliians of thanks to u brother. నాకూ మీలాగ వెళ్ళాలని ఉంది. Eswarudi దయ kai ప్రార్థిస్తా. 🙏ఓం Namassivaya.
What a beautiful voice.. Really I felt very very happy sir.
Once again I am congratulating sir
Chala Baga chepparu
Chala santhosanha undi..
wonderful devotional songs are super thanks a lot
Manasa kilasam meetho nenukuda parikramana chesinantha anubhuthi kaligindi chala vipulamuga chepparu meeku sivanugraham kaligindi danyavadamulu
Nejamuga kailasam lo vunna a nubuthe kaleginde thanks🙏
Sir really thanku memukuda akkada undi mottam yatra chesina feeling vachindi thanku so much for this beautiful vlog thanku once again🙏🙏🙏🙏🙏
Chla manchiga vivran echaruu
మీ యాత్ర మా అందరికీ చూపించినందుకు ఎంతో ధన్యవాదాలు, కృతజ్ఞతలు🙏🙏🙏
కళ్లకు కట్టినట్లు వివరించారు అండి. మమ్మల్ని ధ్యాన నిమగ్నులను చేసి ధ్యానం లో కైలాసానికి తీసుకుని వెళ్ళిపోయారు కదా తమరు. ఎంతో మందిని యీ విడియో ద్వారా కైలాసానికి తీసుకెళ్లిన పుణ్యము తమరికి దక్కుతుంది తప్పకుండా. ఆధ్యాత్మికత జోడించిన వివరణతో అద్భుతంగా వుంది ఈ విడియో.
ధన్యవాదములు
Dhanyosmi🙏
కైలాస యాత్ర గురించి మనసు పులకరించేలా వివరించారు. స్వయంగా మానస సరోవర యాత్రలో పాల్గొన్న అనుభూతిని కలిగించారు.
మీకు ధన్యవాదాలు 🙏🙏🙏. ఆ పరమేశ్వరుని అనుగ్రహం సదా మీకు, మీ కుటుంబానికి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
🙏🙏🙏💐💐💐
J
Sir pass port compalsary na
Chala Baga explain chesaru sir.
Mee vyakyanam chala bagunghi
కోటి జన్మల పుణ్యం ఉంటది కాని ఈ మానస సరోవరం చూడలేము ఇలాంటి వరాన్ని చూపెట్టిన మీకు చాలా మీ లాంటి మహానుభావులు ఉండబట్టే క మంచి అనేది ప్రపంచంలో బతుకు నేను ఆశిస్తున్నాను ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలని ఆశిస్తూ మీ అభిమాని తారక మూర్తి తిరుపతి ఏడుకొండల వారి ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ
చాలా సంతోషంగా ఉంది మీరు చూసి మమ్మల్ని ధన్యులను చేసారు. ఓం అరుణాచల శివా🙏🙏
Mee vivarana vintunte nijanga nanu yatra lo unatlu anipinchindi tq andi
థాంక్యూ సార్ ఆ కైలాస నాధుని చూసినంత ఆత్మకు సంతృప్తిగా ఉంది హర హర ఓం శంభో శంకర
మీ యాత్ర ని మాకు చూపెట్టినందుకు ధన్యవాదాలు.🙏🏻
మీ తెలుగు చాలా బాగా ఉంది.
Excellent sir , మేము వెళ్ళ లేక పోయినామీ వి వరణ వింటూ ఉంటే వెళ్ళి న అనుభూతిని కలిగించారు
Mi matalu cheppe thiru chala chala bagundi ...swayanga meme manasasarovaram vellinattu ga anipinchindhi....thank you....andi
Sir your explanation is very devotion.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మీరు చెప్పే విధానం యాత్ర నేనే చేస్తున్నా నా అన్నట్లుగ ఉందీ🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అయ్యా నమస్కారం బొందితో కైలాసం మేమే చేస్తున్నామా అనే లాగా కళ్ళకి కట్టినట్టుగా కళ్ళతో చూసినట్టుగా మీరు వివరించిన విధానం మేమే ఈ యాత్ర చేస్తున్నామా అనే లాగా మమ్మల్ని చాలా సంతోషం కలగజేసింది మీకు ధన్యవాదములు కైలాసం మానస సరోవర యాత్ర గురించి ఇంత వివరంగా తెలిపినందుకు మీతో పాటు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం 🙏🙏🙏
చాలా. చాల బాగా మీ రు అవగాహన కల్పించినారు.అక్కడ దగ్గర వుండి శ్రద్దగ చేయించి న అనుబభూతి.కలిగింది. మీకు ధన్యవాదాలు
మీరు చాలా అదృష్టవంతులు, మీ ద్వారా మేము కూడా పరమేశ్వరునికి దర్శనం చేసుకున్నట్లు అయ్యింది తద్వారా మేము కూడా అదృష్టవంతులం అయ్యాం
అద్భుతముగా వివరించారు..... స్వయంగా వెళ్లి వచ్చినంత అనుభూతి కలిగింది.... ధన్యవాదాలు
Yes yes
Chaala Chakkaga Vivarincharu, Nene prayanam chestunna anubhutini pondanu
చాలా అద్భుతం గా చెప్పారు సార్. కైలాశాన్ని దర్శించిన మీ జన్మ ధన్యం. అది చూసి maa జన్మ కూడా ధన్యత పొందింది. ఒక చిన్న సందేహం. మీరు కైలాస పర్వతాన్ని స్పృశించలేదా? ప్రదక్షిణ మాత్రమే అనుమతించారా?
నమస్కారం. కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణ మాత్రమే చేసాము.
1:07 @@TeluguPalukulu
చాలా వివరంగా చెప్పారు ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగినది ధన్యవాదాలు
మీరు చూపించిన వివరించిన కైలాస యాత్ర నాలోన ఉన్న ఆత్మను చైతన్య పరిచింది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు గురువు గారు 🙏
ఓం నమః శివాయ ..నేను చిన్నప్పుడు కాశ్మీరు దర్శనం పాఠం చదివాను .మానస సరోవరం గురించి విన్నాను .ఇప్పుడు చూస్తున్న మీ దయ వాళ్ళ సర్ మీరు ఎంతో బాగా వివరించారు .ఆధ్యాత్మకత తో వివరించారు నిజంగా నేను కూడా అక్కడ వున్నా అనే భావన అనుభూతి కలిగేలా వివరించారు .మీకు నా కృతజ్ఞతలు దన్యవాదాలు .
Thank you for sharing your great experience.
Sivoham
అద్భుతం... నాకు చిన్నప్పటి కోరిక.. ఎప్పుడు తీరుతుందో శివా.. సార్ మీ జన్మ ధన్యం
🙏🙏🙏 Thank you sir, OM NAMHA SHIVAYA ......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కైలాస మానస సరోవర యాత్ర అన్నది నాకు ఒక ఒక తీరని కోరిక. మీ వీడియో వల్ల కొంత వరకు తీరింది. ధన్యవాదములు. 🙏
Sir meeru cheppina manasasarovar yatra visleshana naku chala baga nachinadi memu velli yatra chesina anubhuthi kaliginadi makukuda yatra bhagyam kalagalani aseervadinchadi namaskaram
wow mee mattalo naku kailash ni live ga chusina feel vochindhi 😇🙏
🙏 super sir
మీ యాత్ర చూసిన అనుభూతి వర్ణనాతీతం, మీతో కలిసి మేము యాత్ర చేసినాము మీకు కుృతగ్జతలు
Exlent brother
మీరు కైలాస యాత్ర చాలా చక్కగా వివరిస్తూ వీడియో తీసి చూపించనందుకు ధన్యవాదములు మేము కైలాసం వెళ్లి వచ్చినంత ఆనందంగా ఉంది సార్ హృదయపూర్వక ధన్యవాదములు
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర 🕉️🕉️🕉️🌹🌹🌹🙏🙏🙏
నాకు ఉన్న ఒకే ఒక కోరిక కైలాస మానససరోవరం యాత్ర... ఆ శివుని అనుగ్రహం కలిగి ఆ యాత్ర భాగ్యం కలగాలి.🙏
చాలా అదృష్టవంతుడివి
Chaala Baaga chepparu Mee valana memu kuda chushamu 🙏🙏🙏🙏🙏
ఇంతవరకు నే చూసిన వీడియో లలో ఇది అధ్బుతం. మీ Commentory extraordinary. Great ful to U. God bless U
Thank you for sharing your memorable trip
ఎన్నో జన్మల పుణ్యఫలం 🏔️🏔️🏔️కైలాస మానస సరోవర యాత్ర 🏞️🏞️🏞️
హర హర మహాదేవ శంభో శంకర 🚩🔱🙏🏻
జైహింద్ 🇮🇳 అనంతపురం❤
🙏🙏🙏🙏
👌👌🙏🙏🙏🙏
అద్భుతమైన వ్యాఖ్యనః, మీమెలాగు చూడ్ లెం ,చాలా సంతోషం,,🙏🙏🙏 కృతజ్ఞతలు
God bless you danyavadaalu
నేన యాత్రలో ఉన్నాను అనే అనుభూతి కలిగింది
మీరు చెప్పిన విధానం మీకు చాలా ధన్యవాదాలు
హరే కృష్ణ నాయి నా చాల బాగా చున్నావు కైలాసా మానస సరొవరం హర మహాదేవ శంభో శంకరా
so many thanks and wishes to you
Namaste sir.Thank you so o much sir.
Miku kanipinchina Amma yevaroo telusa.. Parvati mataaa..om namah shivaya...miru chala adrustavantulu.kailsa darshanam aindii❤
అత్యంత అద్భుత మైన వీడియో సార్
ధన్యవాదములు అండీ
brahamma kamalam lighting is really wonderful
Maku manasasarovar kailash yatra choopinchinaduku danyavadamulu nijamga memu kuda meetho ee yatra chesinatha anandam ga undandi meeru meekutumba sabyulanu aa eswarudu challaga choodalani korukuntunnanu
Thank you sir
ఎక్స్ప్లనేషన్ మాత్రం చాలా చక్కగా ఉంది అన్నఈ వీడియో చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది చాలా చాలా చాలా ఆనందంగా అనిపించింది చూసినంత సేపు కూడా శివోహం శివోహం🙏🙏🙏🙏🙏
చాలా అద్భుతంగా ఉంది . నేను ఇప్పుడే యాత్ర పూర్తి చేసుకుంటున్న గొప్ప అనుభూతి కలుగుతుంది. ధన్యవాదాలు.
మీకు శత కోటి ధన్యవాదాలు సార్. నేను ఈ వీడియో ని ఈ రోజు ఉదయం చూశాను. చాలా బాగా చెప్పారు.మీ మాట తీరు విని నిజంగానే అక్కడ ఉన్నది మీరా లేక మేమా
🙏🙏🙏🙏🙏🙏అన్న భావన వచ్చింది.ఈ కరోనా విలయ తాండవం ఆడుతున్న సమయంలో మానసికంగా, శారీరకంగా అనారోగ్యం పాలైన ప్రజల మనస్సు కు ఊరట మరియు దైవచింతన కల్పించిన మీకు శతకోటి పాదాభి వందనాలు. మీరు చెప్పింది వింటుంటె కళ్ళల్లో నీళ్ళు తిరగడమే కాదు, ఆపరమేశ్వరుని దగ్గర కు వెళ్ళే అదృష్టం మాకు వుందా అని కళ్ళు చెమర్చాయి సార్. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓంమ్ నమః శివాయ
Superga undhandi
Awesome sir..No words
Ahaa dhanyavadhamulu guruji. Naa janama dhyanam ayyindi. Meeru mee matalatho pakkana vundi yatra chesinattu anipinnchindi.
🙏🙏 చాలా బాగుంది. బాగా వివరాలు తెలిపారు
వ్యాఖ్యానం బావుంది! 👍
Chinnappudu kaashmeera dharsanam lesson chepthu maa telugu teacher Manasa Sarovar kosam chepparu appatinunchi naku chudalani chalaa desire undedhi health problem valana chudalenu ani telsindi.. Anduke Mee video chustunanthasepu emotionalga nene Yatra chesanu anipinchindi tq sir🙏🏻