వైసీపీ కి కార్యకర్తలే లీడర్స్ అన్నా నాకు రాజకీయం తెలియదు జగన్ వెంట కొండంత అభిమానం వున్నా సైనికులు వున్నారు రెడ్డి గారు మీరు చెప్పిన కొన్ని వాక్యాలు అక్షర సత్యాలు కొంతమంది ఆఫీసర్స్ ఇప్పుడు కులం అధికారానికి డబ్బుకు లొంగిపోయి ప్రజాస్వామ్యం ని నాశనం చేస్తున్నారు. అన్నా రైతులకు, పేదవాడికి సహాయం చేయరు కానీ యోదో చిన్న ప్యాక్టరీ పడతామంటే వాడికి వేల ఎకరాలు అన్ని వసతులు కొత్త పెళ్లి కొడుకులమాదిరిచుస్తారు. ఇదియేమి కర్మ.
గుడ్ మార్నింగ్ సర్ మీరు ప్రతీ రోజు ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే పనులు చేస్తూ వారి కి ఏమి కావాలో అడిగి వెను వెంటనే పరిష్కారం చూపుతూ నిజాయితీ గా వుండే వారు మీ తెగువ నాకు చాలా ఇష్టం సార్ మీరు జగన్ సార్ తాలుకా మేము కూడా సింహం బక్క చిక్కిన గడ్డి మేయరు అనే సామెత సార్ మీరు అలాగే వుండి జగన్ సార్ కి తోడు వుండి ఒక పుల్లని విరిసేయవచ్చు పది పుల్ల లు నిలవలేదు మీరంతా కలిసి వుండండి మీకు మెమంతా తోడు వుంటాం జై హింద్ సార్ మనం జగన్ సా ర్ సైన్యం
ఇంకో మాట వినిపిస్తోంది సార్..ఏపీలో త్వరలో చినబాబు గారు సీఎం పీఠం ఎక్కుతారు..దానికి ప్యాకేజ్ స్టార్ గారు కూడ OK చెప్పారు అని వింటున్నాము సార్. ఏం ప్యాకేజ్ ముట్టిందో మరి ఆయన కూడా చినబాబు గారిని సీఎం చెయ్యడానికి ఒప్పుకున్నాడు అంటున్నారు నిజమా..ప్యాకేజ్ స్టార్ కేంద్రమంత్రిగా వెళతారా..ఎపి లో ఏటువంటి అడ్డంకులు చినబాబు గారికి లేకుండా చెయ్యడానికి కేంద్రమంత్రి గా వెళుతున్నారు అనుకోవాలా
ప్రతి నెల ఓ వీడియో చేయాలి. అందులో ప్రత్యక్షంగా కాకుండా స్వామి (జగన్ గారికి) భక్తి చూపించాలి, కానీ భావోద్వేగం వ్యక్తం చేయాలి. ఆ తరువాత నిశ్శబ్దంగా వెనక్కి వెళ్ళిపోవాలి. రాజకీయాల్లో సంబంధించిన వ్యక్తిత్వం నిలుపుకోవడానికి ఇదే ఉత్తమ వ్యూహం
సార్ వైసీపీ కి మీరు ఎంత లాయల్టీ గా వున్నా ఇప్పుడు జరిగే కుళ్ళు రాజకీయాలు లో 2029 లో ఎలక్షన్స్ జరిగినా ...ప్రజలు నూటికి నూరుపాళ్లు వైసీపీ కి అభిమానం తో జగన్ కి ఓటు వేసినా వైసీపీ మాత్రం గెలవదు అని నాకు అనిపిస్తుంది సార్.
EVM administration Sir People are losing their confidence in the largest democracy Peolple's will is at stake As you said every thing is an Event management Any one who stand by Jagan anna during this crucial juncture is a Leader and you are the one Sir With such an attitude behaviour commitment Power or no power you are standing like a rock Future is ours Good luck brother
Hello Kathi reddy , I love you so much for your political experience in YCP.I humbly requesting you Please don't leave YCP ,give support to Jag an anna.
Well said and good question to Narayana. Chittasuddi, manahsakshi ani umtayi sir, vinnaraa. Avilevu ee got ki. Nijam chepparujagan tikkaputti janalu, valla melu ani pani chesi meeto kuda chepimchinadu janaalaku maatalu kavalani meeramtaa maricharu. Meeremo prema chetallo chipimcharu, matalu maricharu, ade mee got ku shapamaindi.
అన్న మీరు చెప్పిన మాటలు అక్షరాల నిజం జై జై జగనన్న జై కేతిరెడ్డి god bless you brother s
వెంకట రామి రెడ్డి గారు మీ అభిప్రాయం నూటికి నూరుశాతం నిజం 🎉
100% true sir . మీ లాంటి మంచి లీడర్స్ జగన్ అన్న కి ఏపీ కి అవసరం. జగన్ అన్న 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤
Inka entha dochukuntaru ra.last 5 years lo miru ap ni dochukunnadi saripoladara?
కేతి రెడ్డి గారు.....very intelligent person......వైసిపి లో మీరు perminent గా ఉండాలి.....జగన్ మోహన్ రెడ్డి గారి కి మంచి సపోర్ట్ ఇవ్వాలి. 🎉🎉
నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే పార్టీలో పర్మినెంట్ గా ఉంటాడు లేకపోతే...
జై జగనన్న జై కేతిరెడ్డి కేతిరెడ్డి గారు మీరు ఎప్పుడు సూపర్ గా మాట్లాడతారు 👍👍👍👍👍
చాలా కూలంకషంగా దేశ రాజకీయ పరిస్థితి గురించి చెప్పారు ❤
ధర్మవరం రాజకీయాలనే ఏడవలేని మనకి దేశ రాజకీయాలు ఎందుకురా?
జగన్ అన్న నీ వెంట మేము ఉన్నాము అన్న 🙏
ఆ 11 సీట్లు నీ వల్లే వచ్చాయి కదరా...
చాలా బాగా మాట్లాడారండి వెంకటరామిరెడ్డి గారు హ్యాట్సాఫ్ టు యు డాక్టర్ పురుషోత్తం రెడ్డి
మీరు చెప్పింది నూటికి నూరుశాతం నిజం సార్.🎉🎉🎉
కేతిరెడ్డి అన్న bjp ఫస్ట్ నుంచి కూడా ఈవీఎం మ్యానేజ్ చేసే గెలుస్తున్నారు తప్ప ప్రజలు ఓట్లు వేసి కానే కాదు
Excellent Sir👏
వైసీపీ కి కార్యకర్తలు లీడర్స్
Mari mla contestants?
@@parameshparimi2002lokesh nu adugu
Will come when time comes ,you will see@@parameshparimi2002
వైసీపీ లీడర్స్ పెద్ద లఫూట్స్...
ఇపుడు నువ్వు ఒక్క మెట్టు ఎక్కవ్ అన్న నువ్వు కేవలం మాదిగ ఓటర్స్ వల్ల ఓడిపోయావ్ అని నా గట్టి నమ్మకం next వాళ్ళని కలుపుకొని పోవాలి.జస్ట్ నా ఒపినియన్ అన్న
బాగా చెప్పారు సార్. రోజులు మారాయి. ఎవర్ని నమ్మాలో తెలియటం లేదు
Excellent about EVM and poor and rich people of India.GST
TOTAL EXCELLENT SPEACH BROTHER.HATS OFF TO 👏 👌 👍
Good video Sir Namaste Kethi Reddy gaaru 🙏
Respected కేతి రెడ్డి సార్ గారు నమస్తే 🙏మాది విజయవాడ సార్ నేను మీ అభి మానిని సార్
అయితే ధర్మవరం వెళ్లి వాడి...
I fully agree with you!
U r 100% correct sir 👌🙏🏼
Good Analysis, well Explained Gentleman 💯💯 Hatsof Sri Kethireddy Garu, Correct 💯👍..
Kethireddy garu you are very perfect person and giving good message about election promises.
Very good message
❤sir, you tried best to help poor,
అన్నా మీ స్పీచ్ 100% కరెక్ట్
Kathi Reddy garu 100% correct
He is talking from his heart
గుండెల్లో నుంచి వచ్చినా గుద్దలో నుంచి వచ్చినా ఇప్పుడు మనం పీకేదేమి లేదు కదా...
Super powerful comments Kethi Reddy garu 🙏🙏🙏
Verry good massage. Thamudu Racham Reddy Dastagiri Reddy
వైసీపీ కి కార్యకర్తలే లీడర్స్
అన్నా నాకు రాజకీయం తెలియదు జగన్ వెంట కొండంత అభిమానం వున్నా సైనికులు వున్నారు
రెడ్డి గారు మీరు చెప్పిన కొన్ని వాక్యాలు అక్షర సత్యాలు
కొంతమంది ఆఫీసర్స్ ఇప్పుడు కులం అధికారానికి డబ్బుకు లొంగిపోయి ప్రజాస్వామ్యం ని నాశనం చేస్తున్నారు. అన్నా రైతులకు, పేదవాడికి సహాయం చేయరు కానీ యోదో చిన్న ప్యాక్టరీ పడతామంటే వాడికి వేల ఎకరాలు అన్ని వసతులు కొత్త పెళ్లి కొడుకులమాదిరిచుస్తారు. ఇదియేమి కర్మ.
Good analysis sir
Excellent Sir.
True leader.
గుడ్ మార్నింగ్ సర్ మీరు ప్రతీ రోజు ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే పనులు చేస్తూ వారి కి ఏమి కావాలో అడిగి వెను వెంటనే పరిష్కారం చూపుతూ నిజాయితీ గా వుండే వారు మీ తెగువ నాకు చాలా ఇష్టం సార్ మీరు జగన్ సార్ తాలుకా మేము కూడా సింహం బక్క చిక్కిన గడ్డి మేయరు అనే సామెత సార్ మీరు అలాగే వుండి జగన్ సార్ కి తోడు వుండి ఒక పుల్లని విరిసేయవచ్చు పది పుల్ల లు నిలవలేదు మీరంతా కలిసి వుండండి మీకు మెమంతా తోడు వుంటాం జై హింద్ సార్ మనం జగన్ సా ర్ సైన్యం
Super anna ❤️😘🙏🙏🙏🙏🙏
Good analysis.
Thank you sir.
100% జై జగన్ జై వైఎస్ఆర్పి100% జై జగన్ జై వైసిపి జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తలే లీడర్స్ కార్యకర్తలు ధైర్యం కార్యకర్తలే అంది
రాజ్యాంగం వ్రాసిన అంబేద్కర్, ఇలాంటి రాజకీయ నాయకులు పుడతారని ఊహించలేదు.
Well said Anna❤
Well said sir
Jai jagananna Jai ysrcp
Very well said, Sir 👏 , all the best, Sir 👍
మంచి మాట ఎప్పుడూ సజీవంగా ఉండటం సహజం.అలాంటి మాటలే మీ నుండి వింటున్నాను సార్.😊
nice looking 🎉
సూపర్ అన్న జై జగన్ అన్న 🙏🏻🙏🏻🙏🏻
ఇంకో మాట వినిపిస్తోంది సార్..ఏపీలో త్వరలో చినబాబు గారు సీఎం పీఠం ఎక్కుతారు..దానికి ప్యాకేజ్ స్టార్ గారు కూడ OK చెప్పారు అని వింటున్నాము సార్. ఏం ప్యాకేజ్ ముట్టిందో మరి ఆయన కూడా చినబాబు గారిని సీఎం చెయ్యడానికి ఒప్పుకున్నాడు అంటున్నారు నిజమా..ప్యాకేజ్ స్టార్ కేంద్రమంత్రిగా వెళతారా..ఎపి లో ఏటువంటి అడ్డంకులు చినబాబు గారికి లేకుండా చెయ్యడానికి కేంద్రమంత్రి గా వెళుతున్నారు అనుకోవాలా
Jai agan ysrcp kethireddy
You are rightly analysed.
Sir we admire you iam also ATP
Good ji... what ever you said is 100% true..
Hi sir super sir your video surely sir getting come back YSR party coming soon❤
చాలా బాగా చెప్పారు కేతిరెడ్డి అన్న మీ లాంటి నాయకులు జగనన్న తోడుగా చివరివరకు ఉండాలి అన్న.. 2029 మనదే మనది మాత్రమే..
yenduku adukuthintanika.....😂😂😂😂erry..gorry
Super anna❤
100%కరెక్ట్ sir
Kethireddy meeru very strong leader.Good morng marala chudali
SIR, YOU ARE A GRAET LEADER LIKE JAGAN GARU
Appreciable comment .Avery good presentation Sir.
Any how,ketireddy garu,u.r a best.politician,irrespective of ur.political standa.I.respect u.
Jai Jagan😍 jai Kethi Reddy😍 Reddy means Open Heart 💓 you are the real seed of our Reddy dynasty ❤
Sir నిజంగా ఎలక్షన్ కమిషనర్ కి ఇంత పవర్ ఉంటుందని TN శేషన్ కమిషనర్ గా ఉన్నప్పుడు నిరూపించారు
Be strong 💪 YCP WARRIORS... we are with JAGAN 😊 next manadhee😊
Well said
ప్రతి నెల ఓ వీడియో చేయాలి. అందులో ప్రత్యక్షంగా కాకుండా స్వామి (జగన్ గారికి) భక్తి చూపించాలి, కానీ భావోద్వేగం వ్యక్తం చేయాలి. ఆ తరువాత నిశ్శబ్దంగా వెనక్కి వెళ్ళిపోవాలి. రాజకీయాల్లో సంబంధించిన వ్యక్తిత్వం నిలుపుకోవడానికి ఇదే ఉత్తమ వ్యూహం
Good analysis
సూపర్
సూపర్ చాలా బాగా చెప్పారు
you are extraordinary person and excellent analysis. god bless you sir.
Hi brother be strong jai jagan 🎉🎉🎉🎉🎉🎉❤❤❤
Chala chala karect ga mataladinaru very good brother in law
అన్న మీరు చెపింది నిజమే
Kethireddy garu 🙏 Wish you the same 🎉
Super anna
Anyway VIJAY SAI REDDY decision is not acceptable
God bless you brother.
మనకి మంచి రోజులు తొందరలో వస్తాయి అని ఆశిద్దాం
సార్ వైసీపీ కి మీరు ఎంత లాయల్టీ గా వున్నా ఇప్పుడు జరిగే కుళ్ళు రాజకీయాలు లో 2029 లో ఎలక్షన్స్ జరిగినా ...ప్రజలు నూటికి నూరుపాళ్లు వైసీపీ కి అభిమానం తో జగన్ కి ఓటు వేసినా వైసీపీ మాత్రం గెలవదు అని నాకు అనిపిస్తుంది సార్.
100% currect
EVM administration Sir People are losing their confidence in the largest democracy Peolple's will is at stake As you said every thing is an Event management Any one who stand by Jagan anna during this crucial juncture is a Leader and you are the one Sir With such an attitude behaviour commitment Power or no power you are standing like a rock Future is ours Good luck brother
really great leader
Jagan Anna evarinythe guddiga nammado vaalle droham chestunnaru.plz.stay with jagan Anna tq.
జై కేతిరెడ్డి జై జగన్ జై జై జగన్ అన్న
Excellent anna
Jai jagan ❤❤❤❤❤❤❤
One man army is ys Jagan Mohan Reddy
Prajalu vunnaru jagan gari venaka 💯💯
Last mata 100% correct
ఇది నిజం సర్
Hello Kathi reddy , I love you so much for your political experience in YCP.I humbly requesting you Please don't leave YCP ,give support to Jag an anna.
అన్నా జగనన్న కి తోడుగా వుండండి, జైలు లో పెట్టిన, దెబ్బలు తిన్న కార్యకర్తలు నిజాయితీ గా వున్నరు. మీకేమైనది. ఆలోచించొండ్
Next level
JAGAN IS JAGAN THAT IS HIS STRENGTH
Next కేతిరెడ్డి జనసేన లో చేరుతాడు అని ప్రచారం జరుగుతోంది అది నిజమే అని అంటున్నారు వైసిపి కార్యకర్తలు
Sir Namastey
జై కేతిరెడ్డి గారు
Sir, please develop app for ysrcp.
Jai keyhireddy sir.
Good sir
Ap public and YSRCP కార్యకర్తలు are with,for జగన్ anna,for ever ,jai jagan,yes we will grt back sir surely
Jai jagan.... 💙🤍💚💙🤍💚💙🤍💚💙🤍💚💙🤍💚💙🤍💚💚
Don't worry we support jagan🌹
Well said and good question to Narayana. Chittasuddi, manahsakshi ani umtayi sir, vinnaraa. Avilevu ee got ki. Nijam chepparujagan tikkaputti janalu, valla melu ani pani chesi meeto kuda chepimchinadu janaalaku maatalu kavalani meeramtaa maricharu. Meeremo prema chetallo chipimcharu, matalu maricharu, ade mee got ku shapamaindi.
Jagan lekunte AP LO politics levu,vere states lo valla govt lo happy ga unnav,jagan meedaku vastunnaru
👌👌👌