kethireddy venkatarami reddy First Reaction On Vijay Sai Reddy Resignation | Ys Jagan| EHA TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ม.ค. 2025

ความคิดเห็น • 493

  • @MunagalaRadhakrishna-j1k
    @MunagalaRadhakrishna-j1k 20 ชั่วโมงที่ผ่านมา +71

    మీరు మాత్రం పార్టీ మరకండి. మీరు కొడాలి నాని, పేర్ని నాని రోజా,పెద్దిరెడి, మిథున్ రెడ్డి,వంశీ, ఇలా కొంతమంది ఒకే పార్టీలో ఉండాలి.v

    • @gkkuppala8105
      @gkkuppala8105 19 ชั่วโมงที่ผ่านมา +3

      😂

    • @chappidiprabhavathi4322
      @chappidiprabhavathi4322 16 ชั่วโมงที่ผ่านมา +1

      Evaru em matladina.veelu.partyl.marakubda vundali

    • @రాకసం
      @రాకసం 3 ชั่วโมงที่ผ่านมา

      Valla father టిడిపి lo ఉండేవాడు,

  • @p.masthanp.masthanreddy6416
    @p.masthanp.masthanreddy6416 14 ชั่วโมงที่ผ่านมา +23

    అవును సార్ మీరు చెప్పింది 100%కరెక్ట్

  • @nageshgoud6470
    @nageshgoud6470 19 ชั่วโมงที่ผ่านมา +72

    గ్రేట్ స్పీచ్ కేతిరెడ్డి అన్న ❤

  • @nsrayudu5863
    @nsrayudu5863 20 ชั่วโมงที่ผ่านมา +43

    Tq brother you are speaking gunine

  • @Veera-po4lt
    @Veera-po4lt 19 ชั่วโมงที่ผ่านมา +65

    శాంతియుతంగా వ్యవసాయం విజయ్ సాయి రెడ్డి గారు చేస్తారు...

    • @chakradharchakram955
      @chakradharchakram955 19 ชั่วโมงที่ผ่านมา

      Aah'santhi' tho asanthitho😂

    • @srinivasambadipudi1468
      @srinivasambadipudi1468 15 ชั่วโมงที่ผ่านมา

      కొండలు దున్ని మాధవ వనం చేస్తారు లే

    • @gmaruthiprasad1
      @gmaruthiprasad1 12 ชั่วโมงที่ผ่านมา

      😂
      ​@@srinivasambadipudi1468

    • @kgh-k
      @kgh-k 11 ชั่วโมงที่ผ่านมา

      Jail ki potadu

    • @Arun0266
      @Arun0266 3 ชั่วโมงที่ผ่านมา

      Shanthi yurham gaaaa chestaru

  • @legendbhachi7292
    @legendbhachi7292 15 ชั่วโมงที่ผ่านมา +16

    మీరు వైసిపి అయినా కరెక్ట్ గా చెప్పారు only schools గురించి

  • @MlnReddyReddy
    @MlnReddyReddy 16 ชั่วโมงที่ผ่านมา +5

    అవును నిజమే జగన్ లేకపోతె టిడిపి ఇంకా రెచ్చిపోయిది

  • @schoolsspoken360
    @schoolsspoken360 19 ชั่วโมงที่ผ่านมา +15

    నిజంగానే ఆ తిరుపతి ni గోల గోల చేశారు ఈ one year లో మరి ఎందుకో, ఏమిటో...

  • @ramanareddy7733
    @ramanareddy7733 19 ชั่วโมงที่ผ่านมา +29

    వాళ్లకు పుట్టిన పిల్లలకు తప్ప ప్రతి ఒక్కదానికి చంద్రబాబునాయుడు కారణమా దాన్ని కూడా కారణమా

    • @Yenamala
      @Yenamala 15 ชั่วโมงที่ผ่านมา

      Last 5 letters ki oka value vundi dayachesi basha manchiga vundali

  • @chvenkateswarareddy8284
    @chvenkateswarareddy8284 21 ชั่วโมงที่ผ่านมา +59

    Kethi reddy garu great

  • @Latha2467
    @Latha2467 21 ชั่วโมงที่ผ่านมา +25

    Kethi reddy garu super sir correct GA chepinaru 👏 👌 🙏🙏🙏

  • @ChandraShekar-bl4mp
    @ChandraShekar-bl4mp 17 ชั่วโมงที่ผ่านมา +7

    Good speech telling about college for poor people to be development good brother

  • @umamaheswararao5506
    @umamaheswararao5506 18 ชั่วโมงที่ผ่านมา +8

    Tq sir

  • @salmonraju2642
    @salmonraju2642 19 ชั่วโมงที่ผ่านมา +9

    Super sir ❤❤❤❤🎉🎉🎉🎉

  • @venkateswarareddym3183
    @venkateswarareddym3183 19 ชั่วโมงที่ผ่านมา +22

    మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం
    ముఖ్యంగా కార్యకర్తలను పట్టించుకోలేదు
    పేదల కంటే, పెత్తందారులు ఎక్కువ ఉండటం వల్ల, జగన్ ఓడిపోయాడు.
    జగన్ చేసిన మంచి పనుల వల్ల, చాలామంది పెత్తందారులు ఇబ్బంది పడ్డారు.
    వాళ్ళందరూ కలిసి ఏకమై, మళ్లీ జగన్ వస్తే వీళ్లకు ఇబ్బంది అని భావించి, జగన్ను ఎలాగైనా ఓడించాలని నిర్ణయించుకోవడం జరిగింది.

  • @hvntalks4819
    @hvntalks4819 19 ชั่วโมงที่ผ่านมา +14

    అన్నా సుపర్ గా చెప్పావు.నారాయణ కి చంద్రబాబు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇస్తాడా

  • @mavillasiddharthareddy3006
    @mavillasiddharthareddy3006 18 ชั่วโมงที่ผ่านมา +31

    మీరు అన్నా జగన్ అన్నని వదలకండి అన్న

    • @Bargav54887
      @Bargav54887 18 ชั่วโมงที่ผ่านมา +5

      అంటే నమ్మకం లేదా ఇతనిమీద, మీరు అన్న అని అడుగుతున్నారు 😂అంటే కేతిరెడ్డి కూడ. .......😂

    • @sivakumar767
      @sivakumar767 15 ชั่วโมงที่ผ่านมา

      లేపేసే వరకు ఉండాలి ఏంటి రా ఎర్రి పూకా 😂

  • @rsanjithkumar
    @rsanjithkumar 20 ชั่วโมงที่ผ่านมา +13

    In India did not see such nice kethi reddy sir!! Very humble

  • @vallurivenkataramana8891
    @vallurivenkataramana8891 19 ชั่วโมงที่ผ่านมา +63

    100% వాస్తవాలు చెప్పారు .దేశంలో ఉన్న పార్టీలు అన్నీ కలసి cm జగన్మోహన్ రెడ్డి గారుపై దాడి చేస్తున్నారు .జగనన్న పేద ప్రజల నాయకుడు . అంబేద్కర్ ఆశయాలతో ముందుకు పోతున్న అత్యంత శక్తిమంతుడు .
    జయహో జగనన్న జయహో❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @RamaChandraiah-ct1cp
      @RamaChandraiah-ct1cp 19 ชั่วโมงที่ผ่านมา +3

      😂😂😂😂

    • @chakradharchakram955
      @chakradharchakram955 19 ชั่วโมงที่ผ่านมา +3

      😂😂😂😂😂

    • @gkkuppala8105
      @gkkuppala8105 19 ชั่วโมงที่ผ่านมา +3

      😂

    • @RajasekharPriya
      @RajasekharPriya 18 ชั่วโมงที่ผ่านมา +3

      😂😂😂😂😂😅😅😅😅😅😅😅

    • @PrasadrajuJampana
      @PrasadrajuJampana 18 ชั่วโมงที่ผ่านมา +1

      😂😂😂

  • @guravareddyperam5304
    @guravareddyperam5304 20 ชั่วโมงที่ผ่านมา +6

    సూపర్ అన్నా

  • @ReddyJ-g5f
    @ReddyJ-g5f 21 ชั่วโมงที่ผ่านมา +14

    Good kethi reddy garu

  • @k.satyasubrahmanyasrinivas2532
    @k.satyasubrahmanyasrinivas2532 19 ชั่วโมงที่ผ่านมา +2

    TQ sir you are speaking absolutely correct

  • @palivelaramakrishna5981
    @palivelaramakrishna5981 20 ชั่วโมงที่ผ่านมา +3

    Wel said sir

  • @prasadbolla4579
    @prasadbolla4579 20 ชั่วโมงที่ผ่านมา +41

    గేమ్ లేదు బొక్కా లేదు సార్!
    సామాను సర్దేసుకున్నాడు!
    అర్ధంచేసుకోండి.. సార్..!

    • @sudhir4321
      @sudhir4321 20 ชั่วโมงที่ผ่านมา +5

      Packers and Movers

    • @RAMBO-VIkRAM
      @RAMBO-VIkRAM 3 ชั่วโมงที่ผ่านมา

      😂😂😂 dengeyyy

    • @prasadbolla4579
      @prasadbolla4579 ชั่วโมงที่ผ่านมา

      @RAMBO-VIkRAM Ninnu vogobetti dengallaa,🤣😭😂🤓

    • @prasadbolla4579
      @prasadbolla4579 13 นาทีที่ผ่านมา

      @@RAMBO-VIkRAM Ramabo ni dengalama🤓

  • @MSathis-o1d
    @MSathis-o1d 19 ชั่วโมงที่ผ่านมา +3

    Good Anna your speech❤

  • @chinnadora5705
    @chinnadora5705 20 ชั่วโมงที่ผ่านมา +28

    ఎవరైనా మోసం చేసి పోనీ జగన్ గారికి అయినా ఇచ్చిన పతకాలు తీసుకున్న విశ్వాసం కు మేము జగన్ గారి వెంట అండగా ఉంటాము.. మళ్ళీ గెలిపించు కుంటాము..

    • @psycool666
      @psycool666 20 ชั่วโมงที่ผ่านมา +3

      Yes we will take free schemes until we die , praise the lord

    • @sukanyavijay6328
      @sukanyavijay6328 19 ชั่วโมงที่ผ่านมา +4

      😅😅

    • @PrasadrajuJampana
      @PrasadrajuJampana 18 ชั่วโมงที่ผ่านมา +1

      All the best

    • @ariestar123
      @ariestar123 18 ชั่วโมงที่ผ่านมา +1

      Hello

  • @nsrayudu5863
    @nsrayudu5863 20 ชั่วโมงที่ผ่านมา +11

    Tq tq brother

  • @kchalapathichalapathi3428
    @kchalapathichalapathi3428 19 ชั่วโมงที่ผ่านมา +7

    మీరు చెప్పేది 100/

  • @Sathyameva1
    @Sathyameva1 2 ชั่วโมงที่ผ่านมา

    అవును అన్న గారు మీరు చెప్పేవి ప్రతిదీ నిజం 🙏

  • @lokesht9953
    @lokesht9953 20 ชั่วโมงที่ผ่านมา +9

    Tg వెంకటేష్
    Cm రమేష్
    సుజన చౌదరి
    బీద మస్తాన్
    రేవంత్ రెడ్డి.... వీరు ఏ పార్టీలో వున్న వీరి DNA టీడీపీ ఏ...
    ఈప్పుడు అదే విధంగా సాయి రెడ్డి ఏపార్టీ లో(BJP)చేరిన వారి DNA YCP ఏ

  • @JayaraoVinukonda-vo7pj
    @JayaraoVinukonda-vo7pj 18 ชั่วโมงที่ผ่านมา +17

    ఏది ఏమైనా జగన్ డేరింగ్ అండ్ డాషింగ్. రాజకీయ నాయకుడు. రియల్ హీరో

  • @yesurajuobulareddypalli5819
    @yesurajuobulareddypalli5819 20 ชั่วโมงที่ผ่านมา +3

    Right you said

  • @ramakrishnakaveti4232
    @ramakrishnakaveti4232 20 ชั่วโมงที่ผ่านมา +4

    Great anna...

  • @greet2chat0027
    @greet2chat0027 21 ชั่วโมงที่ผ่านมา +15

    Ur great anna❤❤❤

  • @chinni5899
    @chinni5899 17 ชั่วโมงที่ผ่านมา +2

    జగన్ రెడ్డి గారు కాదు సర్... జగన్ మోహన్ రెడ్డి గారు...

  • @amaramuralikrishnajaganann2685
    @amaramuralikrishnajaganann2685 19 ชั่วโมงที่ผ่านมา +5

    Kethi reddy anna garu dhanyavaad sir

  • @seelakaadireddy1906
    @seelakaadireddy1906 20 ชั่วโมงที่ผ่านมา +6

    అన్నా 🙏🙏👌👌👌

  • @Hyd_varab
    @Hyd_varab 19 ชั่วโมงที่ผ่านมา +2

    You are correct sir, party never depends on person but depends on public

  • @greatnature70
    @greatnature70 15 ชั่วโมงที่ผ่านมา +1

    గేమ్స్ కాదు ముఖ్యం ప్రజల పిలవంగానే పలికే వ్యక్తిగా వుంటారు అని ప్రజలు గెలిపించారు కాని ప్రజలకు తెలిసింది మనం గెలిపించింది అత్యంత గర్వమైన మహారాజుని అని, ఈ తప్పు ప్రజల మనసులో చాలా గట్టిగా కొన్ని సంవత్సారాలు నిలబడి ఉంటుంది, ఇప్పుడు గెలిచిన వారు కూడా మహారాజులాగా ప్రవర్తిస్తే అప్పుడు పాత మహారాజు మారి ప్రజల మనిషిగా వున్నారు అని ప్రజలు నమ్మితే గాని గెలుపు ఉంటుంది, గేమ్స్ పని చెయ్యవు, అంతము ముందు కూటమిని సాయి రెడీ గారు విజయవంతంగా విడగొట్ట గలిగారు, సాయి రెడ్డి గాని ఇంకా ఎవరన్నా వైసీపీ పార్టి వాళ్లు గాని కూటమిని విడగొటే చాన్స్ కోటమీ నాయకులు ఇవ్వరు.

  • @lakshmibadam1130
    @lakshmibadam1130 21 ชั่วโมงที่ผ่านมา +5

    Yes andi

  • @muvvalasivaprasad6327
    @muvvalasivaprasad6327 19 ชั่วโมงที่ผ่านมา +2

    Good point anna

  • @nageswarib5357
    @nageswarib5357 19 ชั่วโมงที่ผ่านมา +14

    సూపర్ గా చెప్పారు

  • @RamakrishnaChadalavada-nu1ki
    @RamakrishnaChadalavada-nu1ki 20 ชั่วโมงที่ผ่านมา +6

    Jai kethi reddy anna

  • @chandugollapalli8015
    @chandugollapalli8015 20 ชั่วโมงที่ผ่านมา +9

    2014-19 మధ్య మున్సిపల్ స్కూల్ లో నారాయణ స్టడీ మెటీరియల్ సప్లై చేసి పాస్ పర్సంటేజ్ పెంచారు. దాని మీద కూడా అవాకులు, చవాకులు పేలారు.

  • @KrishnaBingi-wb5kl
    @KrishnaBingi-wb5kl 13 ชั่วโมงที่ผ่านมา +2

    అన్న వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో ఏ గ్రామ గవర్నమెంట్ స్కూలు ప్రైవేటు స్కూలుకు దీటుగా డెవలప్ అయిందో చెప్పన్నా..

    • @Sivaduggasani
      @Sivaduggasani 12 ชั่วโมงที่ผ่านมา +1

      Nenu chepputharr

  • @ademmannem
    @ademmannem 18 ชั่วโมงที่ผ่านมา +3

    Very Good Talking guinen

  • @gurudevacharikaramala6574
    @gurudevacharikaramala6574 16 ชั่วโมงที่ผ่านมา +2

    ఎన్నికల ముందు కూడా గేమ్ స్టార్ట్ అన్నారు ఏమైంది!

  • @kiranv4433
    @kiranv4433 3 ชั่วโมงที่ผ่านมา

    Rightly said sir. Jagan is a true leader with human values

  • @sudhakarkummaragunta7469
    @sudhakarkummaragunta7469 16 ชั่วโมงที่ผ่านมา +2

    లాస్ట్ 5 years లో మీరు వుండి కార్పొరేట్ విద్య వ్యస్థానీ ఏం చేయాలో తెలీదా

  • @pittagovindaraju4745
    @pittagovindaraju4745 17 ชั่วโมงที่ผ่านมา +1

    100%correct sir

  • @GMRMALLEKHARJUNAREDDY
    @GMRMALLEKHARJUNAREDDY 21 ชั่วโมงที่ผ่านมา +9

    Thank you so much Keatireddy VenkataRamireedy garu super Analysis sir thanks 👍👍👍👍👍 ఓం శ్రీ గాయత్రీ మాత్రే నమః ఓం శ్రీ సూర్య ఆదిత్యాయ నమః శివాయ ఓం శ్రీ హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే నమః శివాయ ఓం శ్రీ శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి నమః శివాయ ఓం శ్రీ అరుణాచల శివ నమః శివాయ ఓం శ్రీ లక్ష్మీ నరసింహయ నమః శివాయ ఓం శ్రీ దక్షిణామూర్తి యే నమః శివాయ ఓం శ్రీ కాళీమాత కాలభైరవాయ నమః శివాయ ఓం శ్రీ దత్త శరణం మమ ఓం శ్రీ దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా జై శ్రీ రామ్ జై హనుమాన్ డియర్ యూనివర్స్ టుగెదర్ డియర్ యూనివర్స్ టుగెదర్ డియర్ యూనివర్స్ టుగెదర్ thank you so much god bless thanks 🙏🙏🙏🙏🙏 thanks

    • @Veeranjaneyulu-tm3cn
      @Veeranjaneyulu-tm3cn 20 ชั่วโมงที่ผ่านมา +1

      Chilli kooda thidathundi antay jagan gado waste fellow kadaaa

    • @nagakrishna3415
      @nagakrishna3415 20 ชั่วโมงที่ผ่านมา +1

      ఏమిటి రెడ్డి రోడ్డు మార్చినారు. మరల హిందుత్వం గుర్తుకు వచ్చినది

  • @DasariPrakash-kc8dy
    @DasariPrakash-kc8dy 18 ชั่วโมงที่ผ่านมา

    YES brother you are the correct information no doubt at all

  • @GongatiLaxmareddy
    @GongatiLaxmareddy 4 ชั่วโมงที่ผ่านมา +1

    Keti Reddy. JaganMohanReddy ni Vidichi pettakandi. Appatikaina. Vijayamu. Mana YCPdhe

  • @sreeramesh4496
    @sreeramesh4496 18 ชั่วโมงที่ผ่านมา +2

    Kethi Reddy sir is great man and analyst

  • @anji090
    @anji090 36 นาทีที่ผ่านมา

    Wat ever you told sir it's 500% correct

  • @AkashBollapalli
    @AkashBollapalli 18 ชั่วโมงที่ผ่านมา +1

    జై.... జగన్.... జై కేతిరెడ్డి 🙏🙏

  • @Dasikamalkumar-k5o
    @Dasikamalkumar-k5o 20 ชั่วโมงที่ผ่านมา +1

    చాలా బాగా చెప్పారు అన్న

  • @arshakmohammad8978
    @arshakmohammad8978 17 ชั่วโมงที่ผ่านมา +1

    Yes sir true

  • @praveenatukuri8300
    @praveenatukuri8300 14 ชั่วโมงที่ผ่านมา +2

    Calculated ga maatladuthunnaduu 😂😂

  • @SudhakarIPCKurnool
    @SudhakarIPCKurnool 19 ชั่วโมงที่ผ่านมา +1

    Super speech sir

  • @bvraju4005
    @bvraju4005 13 ชั่วโมงที่ผ่านมา

    మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు సార్

  • @viswanathrao480
    @viswanathrao480 17 ชั่วโมงที่ผ่านมา

    Excellent post and analysis

  • @NatureLover36963
    @NatureLover36963 17 ชั่วโมงที่ผ่านมา +3

    ఏ గేమ్ బ్రో.. కబడ్డీ గేమ్ ఆడుతార జగనన్న...

  • @sreedevip5132
    @sreedevip5132 19 ชั่วโมงที่ผ่านมา +1

    You are correct sir

  • @gyreddy6973
    @gyreddy6973 19 ชั่วโมงที่ผ่านมา +17

    Ap లో ఓటు వేస్తే ఈవీఎం మాయ చేస్తున్నారు.. గెలిస్తే వారిని బెదిరించి డబ్బులు ఇచ్చి కొనుక్కోని ప్రజాస్వామ్యంని చంపేస్తున్నారు.. చంద్రబాబు ఓటికి కోట్లు ఇస్తూ అడ్డంగా దొరికి కెసిఆర్ కాళ్ళు పట్టుకొని హైదరాబాద్ పై 10 ఏండ్ల రాజధాని హక్కుని వదులుకొని సీఎం హోదాలో దొంగలా పారిపోయిన ఎవడు ఏమి పీకాడు.. 23 వైసీపీ ఎమ్మెల్యే లను లాక్కొని వారికీ మంత్రి పదవులు ఇచ్చి రాజ్యాంగం ని అపహాస్యం చేస్తే పట్టించుకొన్న వాడు లేడు.. పై గా చంద్రబాబు విజనరి తొక్క తోలు అనే వెధవలు చాలా మంది వున్నారు..

    • @Reddygar
      @Reddygar 19 ชั่วโมงที่ผ่านมา

      16 months jail lo vunna kukka ki ...anni partys mlas ni kalupukunna kukka gurinchi matladuthunnav ra

    • @latest0negramgoldcollectio512
      @latest0negramgoldcollectio512 19 ชั่วโมงที่ผ่านมา +3

      Em hakkulu unnai hyd lo .60% income eche vaalla.

    • @gyreddy6973
      @gyreddy6973 18 ชั่วโมงที่ผ่านมา

      @latest0negramgoldcollectio512 10 రాజధాని హక్కు లేదా.. ఓటు కి కోట్లు కేసులో దొరక్కపోతే విభజన హామీలు అప్పుడే అడిగి తీసుకొనే వాళ్ళం కదా

    • @Yenamala
      @Yenamala 15 ชั่วโมงที่ผ่านมา +1

      Super chepparu adi yevadiki avasaram ledu cbn rastranni devulla meda nammakanni brastu pattincharu

    • @Huaweihonorind
      @Huaweihonorind 15 ชั่วโมงที่ผ่านมา

      Em analasis ycheapy Reddy

  • @sureshtvsuresh4629
    @sureshtvsuresh4629 20 ชั่วโมงที่ผ่านมา +9

    Correct గా చెప్పారు sir

  • @ThulasiMohanReddy-de1rb
    @ThulasiMohanReddy-de1rb 16 ชั่วโมงที่ผ่านมา

    Very good speach.

  • @nandukumar4757
    @nandukumar4757 6 ชั่วโมงที่ผ่านมา

    ఇదిగో ఇలాంటి జోక్స్ వేసుకుంటా బతకడమే ఇగ మీరు కేతిరెడ్డి ఇంతకంటే చేసేదేంలే ఇగ

  • @SurendraBaluguri
    @SurendraBaluguri 14 ชั่วโมงที่ผ่านมา

    💯 correct sir 👏👏

  • @venkatnarayana8497
    @venkatnarayana8497 16 ชั่วโมงที่ผ่านมา

    Well said sir,,,we agree wih you

  • @duttapraveenkumardutta8677
    @duttapraveenkumardutta8677 14 ชั่วโมงที่ผ่านมา

    Corporate school and college are very dangerous. Sir your are very good understood.

  • @BrijeshkumarMourya-b1l
    @BrijeshkumarMourya-b1l 17 ชั่วโมงที่ผ่านมา +3

    స్టీల్ సామాన్లు కి మాట్లు వేయబడును

  • @VanajaKumari-i6w
    @VanajaKumari-i6w 19 ชั่วโมงที่ผ่านมา

    You are absolutely correct

  • @gkkuppala8105
    @gkkuppala8105 19 ชั่วโมงที่ผ่านมา +2

    YCP chala Good ideology unadi 😂, if u continue with YCP and with Jagan, your image get Damage, if u separate from YCP, u can create history with ur image, think different way, in AP only either Jagan or CBN family can rule???
    🙏My suggestion please join in national party Congress,
    U will reach high level and if you do handwork will become CM.

  • @krishnaraosanam5601
    @krishnaraosanam5601 18 ชั่วโมงที่ผ่านมา +1

    Good 🎉

  • @sundararamesh3747
    @sundararamesh3747 15 ชั่วโมงที่ผ่านมา

    You are a true political leader yaar

  • @rajasekarreddygabbireddy906
    @rajasekarreddygabbireddy906 19 ชั่วโมงที่ผ่านมา +2

    Jai kethireddy

  • @hadejahadeja54
    @hadejahadeja54 17 ชั่วโมงที่ผ่านมา +1

    జై.కేతిరెడ్డి.సార్

  • @sreenivas9880
    @sreenivas9880 14 ชั่วโมงที่ผ่านมา

    Great words about Jagan garu..

  • @rainbow9418
    @rainbow9418 13 ชั่วโมงที่ผ่านมา

    నీచుడుని కొట్టాలంటే అన్ని శక్తులు ఏకం కావాలి కదా సార్...
    నారాయణ చైతన్య వంటి వాటిని మీ అయాంలో ఎందుకు మూయించలేక పోయారు.. వాళ్ళు చదువు అలానే చెబుతారు ఇది అందరికీ తెలిసిన విషయమే.. రైల్ పట్టాలు ఎక్కిన వ్యక్తికి ఆక్సిడెంట్ అయితే తప్పు ట్రైన్ దా ? ఆ వ్యక్తిదా?
    గవర్నమెంట్ స్కూల్స్ బాగు చేసేసాం అంటున్నారు కదా
    అవి నిజంగా బాగు పడ్డాయో లేదో చెప్పాలంటే అక్కడ పని చేసే టీచర్ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో తెలిస్తే చాలు.. నిజానికి మీరు బాగు చేసారు కానీ అది భౌతికంగా మాత్రమే

  • @JoshuvaKadidiyala
    @JoshuvaKadidiyala 17 ชั่วโมงที่ผ่านมา +10

    పగటి కలలు ఆపి పోయి ఉద్యోగం చేసుకో భయ్యా.... ఇంక మీ అన్న వచ్చేదేలేదు. వైసీపీ గెలిచేదే లేదు

  • @nsyam1319
    @nsyam1319 16 ชั่วโมงที่ผ่านมา

    You are great sir thank

  • @sreeramesh4496
    @sreeramesh4496 18 ชั่วโมงที่ผ่านมา

    Excellent analysis

  • @vijayareddy3114
    @vijayareddy3114 17 ชั่วโมงที่ผ่านมา +1

    Kethi Reddy garu meeru super andi

  • @narasimha701
    @narasimha701 16 ชั่วโมงที่ผ่านมา

    Super కేతిరెడ్డి అన్నా 👏❤️👏

  • @user-ni1oi3en7p
    @user-ni1oi3en7p 10 ชั่วโมงที่ผ่านมา

    Super speech Anna excellent Anna real hero Jagan Anna

  • @maheshs3819
    @maheshs3819 12 ชั่วโมงที่ผ่านมา

    అయో మహారాజు... సాలు సొంత అమ్మని వెళ్లకొట్టిన మహా నాయకడుకు మీ నాయకుడు... బలమయన నాయకుడు కాదు రక్షాడు... అందుకే 155 నుంచి 11 కి వచ్చింది..... ఇంకా అర్తము చేసుకోకుంటో నీ bad luck

  • @shivraazuraazu352
    @shivraazuraazu352 17 ชั่วโมงที่ผ่านมา

    💯 Correct kethireddy garu ❤❤❤

  • @pavan_34
    @pavan_34 15 ชั่วโมงที่ผ่านมา +3

    కేతి రెడ్డి అన్నా మా పాడేరులో mla గా పోటీచేయి మేము గెలిపిస్తాము

    • @gnanendrasai6757
      @gnanendrasai6757 14 ชั่วโมงที่ผ่านมา

      😂Inta talented ga ela vunnav raja adi st reserved counstancy vedu reddy pothe chayadam kudaradu

  • @Hyd_varab
    @Hyd_varab 19 ชั่วโมงที่ผ่านมา +1

    Super but AP public are attracted with numbers. Parents should be charged their mind and thinking

  • @racharlaprabhakarrao8299
    @racharlaprabhakarrao8299 20 ชั่วโมงที่ผ่านมา +6

    Jai jagagn jai Jagagn his very good man good work to A.P❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @srinivasulu.gandham216
    @srinivasulu.gandham216 15 ชั่วโมงที่ผ่านมา

    Chala Baga chepinnaru sir

  • @anveshanvesh4648
    @anveshanvesh4648 13 ชั่วโมงที่ผ่านมา

    Schools gurinchi baaga chepparu sir , school ante only studies e kaadu ,dialy 9 to 3:30 varaki classes petti ,3:30 to 4:30 ki games pettali ,only studies ante aa child ki mental stress untundhi ,sports unte relax avuthadu aa pillavaadu

  • @sudhakarkummaragunta7469
    @sudhakarkummaragunta7469 16 ชั่วโมงที่ผ่านมา

    రాజకీయాల లో కరప్షన్ లేదన్లెను.కానీ మీ జగన్ అంత దుర్మార్గపు జీవిని ఇండియా చరిత్రలోనే లేడు సర్. వెనకటికి సామెత ఒకటుంది యాదా రాజా త ధా ప్రజా అని వుండేది కానీ ఇప్పుడో
    యదా రాజా తదా నాయకా సామెతను (సామెతకు అర్ధం ..బెదిరించుడం లాక్కోవడం అడిగితే చావును పరిచయం చేయడం)సృష్టించి ఆచరించి చూపించారు .మరియు భవిష్యత్ కు ఇదే దారి అనే సూత్రాన్ని పాటించాలి తప్పదు అనేలా సమాజాన్ని పడుచేశారు...

  • @durgadeviy5086
    @durgadeviy5086 14 ชั่วโมงที่ผ่านมา

    Currect sir

  • @DAnkiraju
    @DAnkiraju 20 ชั่วโมงที่ผ่านมา +4

    Jai jagan anna 💙🤍💚🔥🔥💪🪓

  • @samisayg
    @samisayg 16 ชั่วโมงที่ผ่านมา

    Yes sir definitely you will win

  • @pastorv.prasadbabu2714
    @pastorv.prasadbabu2714 15 ชั่วโมงที่ผ่านมา

    Your రైట్ sir

  • @srinudara2617
    @srinudara2617 13 ชั่วโมงที่ผ่านมา

    చెపితే ఏంటి, చెప్పక పోతే ఏంటి

  • @rangaprasad2836
    @rangaprasad2836 20 ชั่วโมงที่ผ่านมา +16

    కేతిరెడ్డి మనం కబ్జా చేసిన చెరువు గురించి చెప్పలేదే..!