తిరుమల అన్న ప్రసాదం పై టీటీడీ కీలక నిర్ణయం | TTD Decision On Tirumala Anna Prasadam | ABN Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
- తిరుమల అన్న ప్రసాదం పై టీటీడీ కీలక నిర్ణయం | TTD Decision On Tirumala Anna Prasadam | ABN Telugu
#tirumala #annaprasadam #ttd #abntelugu
WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on X : / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyot...
► Follow us on ABN Film News: www.chitrajyot...
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Entertainment: bit.ly/ABNEnter...
► For Open Heart With RK : bit.ly/3taUkrn
► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
► For ABN Indian Kitchen: bit.ly/indianki...
► For ABN Devotional: bit.ly/abndevot...
► For ABN Legal : bit.ly/3PUeJup
► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
► For ABN BITS : bit.ly/3zaJEN5
► For ABN HITS : bit.ly/3x7aWCX
► For ABN MUSIC : bit.ly/3PTKLqA
► For ABN Breaking News : bit.ly/ABNBreak...
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on TH-cam. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading TH-cam News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed TH-cam news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews
శ్రీవారికి గో ఆదరిత వ్యవసాయం ద్వారా పండించిన పంటల తోనే ప్రసాదం తయారు చేయాలి
స్వామి వారికీ పురుగు మందులు తో పండించిన బియ్యం నైవేద్యం వద్దు.సేంద్రియ పద్ధతి లో పండించిన బియ్యాన్ని నైవేద్యం పెడితే బాగుంటుంది
టీటీడీ వారు తిరుమలలో అక్కడాకాడా పులిహోర పాకెట్స్ భక్తులకు బాగుంటుంది...
ఒక్క లడ్డు ప్రసాదం మాత్రమే సామాన్య భక్తులకు. మిగతా ప్రసాదాలు ఆ గుడిలో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే ఉండవచ్చు
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైన, సప్త గిరులపై కొలువున్న శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవ స్థానానికి సంబంధించిన వివిధ శాఖలలోని ఉద్యోగాలలో పని చేస్తున్న హిందువులు కాని ఇతర మతస్థులను కనిపెట్టి, వారిని విధులలో నుండి తక్షణమే తొలగించి, ఆయా స్థానాలలో హిందువులైన వారిని ఉద్యోగస్థులుగా నియమించాలి. విధుల నుండి తొలగించిన ఆయా ఉద్యోగులను వారి వారి అర్హతలను బట్టి ఇతర ప్రభుత్వ శాఖలలోనికి బదిలీ చేయవలెను. హిందూ దేవాలయాల ఆవరణలోను మరియు పరిసర ప్రాంతాలలోను ఇతర మతస్థులచే నడుపబడుతున్న వ్యాపార దుకాణాలను మూయించి అర్హులైన హిందువులకు మాత్రమే అక్కడ వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలి. మునుముందుగా ఈ ప్రక్షాళణ జరగాలి. రాష్ట్రంలోని అన్ని హిందూ దేవాలయాలలో కూడా ఇదే విధమైన పరిస్థితులు ఉండేలా చర్యలు తీసుకుని హిందూ దేవాలయాలకు భద్రతను కల్పించి ఆయా దేవాలయాల పవిత్రతను కాపాడాలి. హిందూ దేవాలయాల ద్వారా వచ్చే సొమ్మును పక్క దారులు పట్టకుండా హిందూ దేవాలయాల అభివృద్ధికి మాత్రమే వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలి.
ఓం నమో శ్రీ వేంకటేశ్వరాయ
జై శ్రీరామ్
అవి ప్రజలకు పంచితే తెలుస్తుంది.
Lakshala mandiki avi panchadam ela kudurtundi, meeru oka 1000 mandiki food supply chese daggara vundi chudandi enta kastamo telustadi neeku devudu daggara theertam teeskunna prasadame
Om namo venkatesa your MANHOHARR
ఓం నమో వెంకటేశాయ
Dadridudu laddu chese vidhanam marchi sacharu ,taste ledu
ప్రతిదానినీ అనుమానించవద్దు. సేంద్రియ పదార్ధాలనే వాడండి. వడ ప్రసాదాలను ఎక్కువగా దొరికేటట్లు చూడండి.
సేంద్రియ దినుసులు సప్లై చేసేది ఒక ప్రముఖ రైతు పరిశోధకుడు అని విన్నట్లు గుర్తు.
అన్నప్రసాదం విషయం లో మంచి కర్నూలు సోనా బియ్యం వాడండి. 🙏🙏🙏🙏
Om Namo Venkatesayya
లడ్డూ quality మొత్తం మార్చ్సేరూ
ఓం నమో వెంకటేశాయ 🙏
Prasadam with organic pulses and rice is to be continued for Lord Venkateswara 🙏
శుభమస్తు🎉❤
ఓం నమో వెంకటేశయ ఓం నమో వెంకటేశయ.
Om namo venkatesaya
G00d. Decision 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Sprrr .....JAI SRI MANNARAYANA
ఓం నమో వేకటేశాయ యా నమః 💯🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷💯🌷
All improvements are welcome and heartily appreciated. Hope the stampedes/ obnoxious pushings experienced on 30/ 31 may ie during previous govt, is amply adressed!
టీడీడి కోత్త బోర్డులో మెంబర్స్ గూండాల ని నియమించమని చెప్పండి
Its better to make a video on water bottles issue... 750ML selling 30Rs (MRP-18 Rs.) without bottle.. with bottle 50Rs. its very very critical for common devotees....especially who reaches Thirupati through steps.
Excellent. Good going.🎉🎉🎉
Sendriya means organic
Now a days we r dying for quality food without chemical
Sendriya will be good i think
ఓం నమః వెంకటేశ్యనమో
ఓం నమో వేంకటేశ 🙏🙏
Mangalakara vishyam chebhuthooo...ee horror background music yendhi?
Mangala karam ntayya babu srivariki organic vidanamlo pandinchina pantani kakunda Swami ki chemicals tho pandinchinavi pedtham ante
@@Pskk1272 yerri pappla kadhu babu ...organic pantalo yem kaluputharo thelinantha vallu leru...nuv thin amma organic tho.
సేంద్రియ అన్నం కంటే క్రిమి సంహారక అన్నం మేలు.కలియుగం
E8TV news
Good news
Carect
News reader endhuku antha series face pettindhi😮
Govinda govinda 🙏🙏🙏
Om namo venkatesaya 🙏
Also change the ghee... Karnataka nandhini ghee is best. Earlier they used to prepare... Now the laddu taste is not good please change it.
సేంద్రియ మే మంచిది కదా
Fake news anni statement icharu ivvaley idhi
Andaru sendriya biyyam best ante....malli mirenti...
Aa music Enti ra crime news kadu
Venkateshwara swami news kindly keep your senses on and do this
Ome namovenkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Memu ninna 05 Jul anna prasadam tinnam.. lacks quaity. Please focus on quality sir..
Tirumala Sommu mingina Valla Kutumbalu Nasanam Ayyaru
Line lo bhojanam, annadanam bagunnayi,line bagane vundi only laddu lu penchandi🙏🙏🙏🙏
🙏🙏🙏
Thappuledu chemicals food ki alavatu padda manaki organic food ruchinchadu
Laddu lu dorakadam ledu 2 laddu isthunnaru daya chesi kaneesam 5 to 10 provide cheyyali
Old bad quality rice anta kooda ycp leaders intiki courier cheyyandi 😂
Laddu size em marala ప్రభుత్వo marina... sare
All prasadams are made keeping the employees of TTD and not devotees. The employees loot lion share of the prasadams and give only leftover to devotees. This apply to prasadams as well as Annaprasadams.
Very poor sir.pls you modify.
RAGHURAMAJRISHNAM RAJU GARINI TTD CHAIRMAN GA NIYAMINCHALI
ఈపద్దతి వద్దు తప్పు తరువాత చాలా బాధ పడాలి
Kaani baktulaki mastram subrata leni prasadam estunnaru kaani ksaminchandi cheppaka tappadu prati roju prati pita okelanti anna prasadam vengamaamba annaprasaadamlo
E8TV19
చెత్త వార్త. ఇది తప్పు అని TTD వివరణ ఇచ్చింది. దేవుడిని కూడా మీ తప్పుడు వార్తలు కి గురి చేయకండి. స్వామి వారికి ఆగ్రహం వస్తే ఏం జరుగుతుందో చూసాం కదా!
భక్తులకు కూడా అన్ని ప్రసాదాలు అందుబాట్లో ఉంచాలి free ga gani sale ku gani appudu gani swami variki yenni prasadalu naivedyam chesthunnaro bhakthulaku theliyadu
Andaroo dongale
Vijayram gaari abyardhanlu meraku swami ki sendhriya aharam peduthunnaru adhi manchidhe desi rice thone naivedhyam pettali
ಕಲಿಯುಗ bagavantha
గోవింద గోవింద
Free food not good now a days
Tirupati bhaktula vusuru tagile ycp adress lekunda poyindi inka malli epudu ycp rakunda cheyyi govinda
Om namo venkatesaya
ఓం నమో వేంకటేశాయ
Om.Namo.Venkateshya
ఓం నమో వెంకటేశాయ🙏
Om namo venkateshaya
Om namo venkatesa
Om namo venkateshaya