1100 Crore Donation For Tirumala Annaprasadam | TTD Anna Prasadam | NTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • 1100 Crore Donation For Tirumala Annaprasadam | TTD Anna Prasadam
    #TTDAnnaPrasadam #TirumalaAnnaprasadam #TirumalaAnnadanam
    Watch Ntv Live Here: bit.ly/2RhrSQE
    For more latest updates on the news :
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugu
    ► Follow us on Twitter At / ntvteluguhd
    ► Circle us on NTV News Channel G+: goo.gl/sJy2d8
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

ความคิดเห็น • 930

  • @ballasatyanarayana7800
    @ballasatyanarayana7800 2 ปีที่แล้ว +50

    E రోజు అన్నదానం కార్యక్రమం నిర్వహించె కార్యక్రమాలు మరియు హిందూ ఆలయంలోనైనా అన్న NTR గారు పుణ్యంమై jai ntr జోహార్ జోహార్ Anna ntr🙏🙏🙏🙏🙏

  • @manikantareddygade5025
    @manikantareddygade5025 5 ปีที่แล้ว +262

    ఇండియా లొనే no 1 లో వున్నా మన తిరుపతి ఇది చాల ఆద్భతుమ్

    • @svnk7478
      @svnk7478 2 ปีที่แล้ว +6

      World lo no1 richest temple in.
      "Tirupati"

    • @telugugamingguru2023
      @telugugamingguru2023 2 ปีที่แล้ว +1

      @@svnk7478 yess

    • @swamyarukala1367
      @swamyarukala1367 2 ปีที่แล้ว

      Ippudu Ala ledu

    • @svnk7478
      @svnk7478 2 ปีที่แล้ว

      @@swamyarukala1367 emi ledu

    • @sudhakarmallavarapu6402
      @sudhakarmallavarapu6402 2 ปีที่แล้ว

      Emi ledhu..Vatican number no 1 ricchest temple aa babu .melanti vallu valane Hinduism n Hindus temples n Hindus chanka naaki postunnaaru bro

  • @MVS666
    @MVS666 2 ปีที่แล้ว +8

    ఇలాంటి అద్భుతమైన పథకాలన్నీ తెలుగుదేశం వారి హయాంలో నే ప్రారంభమవుతాయి.

    • @DEVERAMAARADHYAREDDY
      @DEVERAMAARADHYAREDDY 2 ปีที่แล้ว

      Wrong

    • @MVS666
      @MVS666 2 ปีที่แล้ว

      @@DEVERAMAARADHYAREDDY ఏమిటి wrong రెడ్డి గారూ.... అభివృద్ధి కి కాంగ్రెస్ వారు పునాదులు వేస్తే, తెలుగుదేశం వారు అభివృద్ధి చేశారు... తుగ్లక్ గాడు చేసిన ఒక్క మంచిపని చెప్పండి ? రెడ్డి కాని వాడ్ని వెనకేసుకొచ్చి రెడ్ల పరువు తీయకండి.

  • @lourdumary5915
    @lourdumary5915 2 ปีที่แล้ว +12

    మంచి మనసుథో ప్రారంభించిన యే పనికైనా, దైవము, ప్రకృతి, మంచి మనసున్న దాతలు, వారి యోక్క సహకారాన్ని అందిస్తూనే వుంటారు. అన్నితికన్నా ముఖ్యమైన, అత్యవసరమైన అన్నప్రసాదము భక్తుల కోసము, భక్తులద్వార అంచలంచలుగా యెదుగుతోంది. అదే దేవుని యొక్క మహిమ.
    🙏👍🙏👍👍🙏

  • @savaralaharishroyal7419
    @savaralaharishroyal7419 3 ปีที่แล้ว +426

    ఈ అన్నప్రసాద కేంద్రంలో నేను పని చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నా.. .గోవిందా గోవిందా🙏🙏🙏

  • @DistressXsoul
    @DistressXsoul 5 ปีที่แล้ว +279

    హుండీలో వేయడం కంటే అన్నప్రసాద కార్యానికి విరాలమిస్తే ఇంకా ఎక్కువ పునః వస్తుంది

    • @TeluguBidda007
      @TeluguBidda007 2 ปีที่แล้ว +1

      Yes kaani hundilo vesevi kooda yekkadiki povu T.T.D lo workers and volunteers yentho mandhi vatiki viniyogistharu and kshetra development ki bhakthula saukaryaniki vaduthunnaru. Tirumala motham T.T.D nidhulatho run avuthadhi govt yemi ivvadhu so ee funds yeppatiki vyardham kavu brother annitilo manam thappu choodaradhu

    • @ramesh-ms1jy
      @ramesh-ms1jy 2 ปีที่แล้ว

      @@TeluguBidda007 em povu government ki pothadhi 🤣🤣🤣

    • @gsvsgaddamsrinivas3028
      @gsvsgaddamsrinivas3028 ปีที่แล้ว

      ​@@ramesh-ms1jy mi yellow government vunte poleda,mari😊

  • @kgovindu2711
    @kgovindu2711 3 ปีที่แล้ว +145

    చూడండి, వినండి ! 1985 నుండి మా పుణ్యాత్ముడు NTR ఏర్పాటు చేసిన మహా గొప్ప అన్న దానం పథకం ! దాతలు ఇచ్చిన సహాయ, సహకారాలు. వారిని వారి కుటుంబాలను సర్వ విధాలా కాపాడుతుంది.

    • @vnmreddy8240
      @vnmreddy8240 3 ปีที่แล้ว

      Mee punyatmudu enta viralamitcharo telupagalaru

    • @kgovindu2711
      @kgovindu2711 3 ปีที่แล้ว +1

      @@vnmreddy8240 విరాళాలు యిచ్చే జాతి మాది కాదు! అడుక్కు తినే జాతి? మొన్న భ్రమరావతి కాదు అమరావతికి భూములిచ్చిన రైతులకు ఉచిత పథకాలు అమలు చేయాలి అని జోలే పట్ట లేదా! కరోనా కు రెండు తెలుగు రాష్ట్రాలకు యెంత నిస్వార్థంగా సహాయం చేశామో తెలియదా? ఇవన్నీ యెవరికీ తెలియకుండా చేస్తుంటాం? పేర్లు చచ్చినా చెప్పం!? అర్థం చేసుకోవాలి?!.

    • @janakiraam3876
      @janakiraam3876 3 ปีที่แล้ว +1

      రేయి చెప్పేష్ 😂 ఇది మహా భక్తురాలు వెంగమాంబ ప్రారంభించింది రా ఉడల్ 😂

    • @kgovindu2711
      @kgovindu2711 3 ปีที่แล้ว +1

      అప్పటి ఆ పుణ్యాత్ములు ప్రారంభించినా యెవో కారణాలతో తిరిగి నిర్విఘ్నంగా యిప్పటికీ యెవరి వల్ల కొనసాగుతోంది? పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే? దాన కర్ణుల వలే యిప్పటికీ దాన ధర్మాలు చేసే భక్తులు వుండడం అని అర్థం చేసుకో! నీతి నిజాయితీ తో ఆనాడు ఆ పుణ్యాత్ముడు NTR తిరిగి ఏర్పాటు చేశారు కదా! ఏర్పాటు యెవరైనా చేయవచ్చు! దాన్ని నిర్విఘ్నంగా కొనసాగాంచే శక్తి యుక్తులు కూడా వుండాలి!

    • @cctamil9247
      @cctamil9247 2 ปีที่แล้ว +1

      Jai NTR

  • @indiantiger9852
    @indiantiger9852 2 ปีที่แล้ว +39

    హిందువుల దేవాలయం హిందువుల అధికారంలో ఉండాలి
    Vote for janasena and BJP only

    • @varrikiran1510
      @varrikiran1510 3 หลายเดือนก่อน

      I am Hindu 🕉️🕉️🕉️ but jagan right

  • @balaswamy3839
    @balaswamy3839 2 ปีที่แล้ว +11

    Greate. ఇది ఒక చాలా గొప్ప విషయం. ఈ అన్న ప్రసాదం పథకం ఎప్పటికీ అమలలో వుండాలని కోరుకుంటున్నాను

  • @AK-tq5wv
    @AK-tq5wv 5 ปีที่แล้ว +439

    AM A MUSLIM WHEN WE GO TO TIRUMALA WE EAT HERE VERY GOOD FOOD. ALL BLESSED WITH SWAMI .TTD 👌

    • @enemy2117
      @enemy2117 5 ปีที่แล้ว +6

      AK47 👌👌👌👌🙏

    • @AK-tq5wv
      @AK-tq5wv 5 ปีที่แล้ว +2

      @@enemy2117 🤝💗

    • @santhal3835
      @santhal3835 5 ปีที่แล้ว +22

      Great bro god does not see religion only humanity and devotion

    • @yadav-du1ok
      @yadav-du1ok 5 ปีที่แล้ว +22

      Me lanti vallni chusta NAKU ABDUL KALAM GARU GURTHU VASTARU

    • @garrepallisrinivaschary2736
      @garrepallisrinivaschary2736 5 ปีที่แล้ว +4

      TQ 🙏👍

  • @ak-zd1zd
    @ak-zd1zd 5 ปีที่แล้ว +596

    నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ప్రారంభించారు అయనా కు శతకోటి వందనాలు

    • @RAVITEJA-yz5vq
      @RAVITEJA-yz5vq 5 ปีที่แล้ว +8

      JAI NTR

    • @nagababu3381
      @nagababu3381 5 ปีที่แล้ว +7

      Jai ntr Anna garu

    • @jagadeeshkumar6492
      @jagadeeshkumar6492 5 ปีที่แล้ว +16

      Ntr dabultho start chesada janam sommu to chesaru

    • @ak-zd1zd
      @ak-zd1zd 5 ปีที่แล้ว +10

      @@jagadeeshkumar6492 నికు ఇలా అర్థం అయిందా

    • @IAMSEKHAR
      @IAMSEKHAR 3 ปีที่แล้ว +5

      Bhaiyya who given money for Nobel cause we can appreciate them. Dont endorsed politicians for your shit reasons .. NTR is what is what we can see mandaladisudu movie ..

  • @sreekanthyadav1236
    @sreekanthyadav1236 2 ปีที่แล้ว +8

    తిరుమల లో అన్న ప్రసాదం చాలా బాగుంటుంది

  • @saisriteja7478
    @saisriteja7478 5 ปีที่แล้ว +105

    అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప... అన్న దాత సుఖీభవ... ఓం నమో వెంకటేశ య నమో నమహా...

  • @SBK31
    @SBK31 5 ปีที่แล้ว +870

    నీ టైటిల్ ఏంటి? ఒక్కడే 1100 కోట్లు ఇచ్చినట్టు చెప్పావు.
    అందరూ ఇచ్చిన విరాళాలు మొత్తం 1100 కోట్లు.
    న్యూస్ క్రియేట్ చేసి చెప్ప వద్దు.
    Reality ని present చెయ్యి అదే న్యూస్ అవుతుంది.

    • @malisettisuresh5176
      @malisettisuresh5176 5 ปีที่แล้ว +15

      Yes karakta ga chapparu

    • @gollaravinder2715
      @gollaravinder2715 5 ปีที่แล้ว +10

      Vallu ala cheppaledhu nuvvu ala artham chesukunnav

    • @Helping95
      @Helping95 5 ปีที่แล้ว +24

      @@gollaravinder2715
      టైటిల్ ని చూసారా మీరు 1100 కోట్లు బారి విరాళం అని పెట్టరు అది గమనించారా....? 1100 కోట్లు విరాళాలు అని పెట్టాలి ఈ న్యూస్ ఛానల్ వాళ్లు వ్యూస్ కోసం ఇష్టం వచ్చినట్ టైటిల్ పెడుతూన్నారు తూ.....

    • @DurgaRao007
      @DurgaRao007 5 ปีที่แล้ว +7

      NTV kuda sodi chanal la uinde

    • @rajeshkanisetty4250
      @rajeshkanisetty4250 5 ปีที่แล้ว +3

      Correct bro 👍

  • @ganga9562
    @ganga9562 5 ปีที่แล้ว +74

    తిరుమలలో అన్న ప్రసాదం చాలా
    బాగుంది ఫుడ్ చాలా బాగుంటుంది

    • @gunashekar674
      @gunashekar674 5 ปีที่แล้ว +3

      Avunu sir

    • @balusrinivas4393
      @balusrinivas4393 5 ปีที่แล้ว +3

      Yes venkateswara punayam

    • @yashwantkumar2216
      @yashwantkumar2216 2 ปีที่แล้ว +1

      Yes

    • @Manoj-lg5zc
      @Manoj-lg5zc 2 ปีที่แล้ว +1

      ప్రసాదం భుజించడం ఎంతో పుణ్యం. రుచి చూడకూడదు. ఓం నమో వేకటేశాయ. తిరుమల లో అనప్రసాడం ఎంతో hygiene ga untadhi.🙏

  • @rameshshiga5890
    @rameshshiga5890 2 ปีที่แล้ว +13

    అన్నం పర బ్రహ్మ స్వరూపం... ఓం నమో వేంకటేశాయ నమో నమః... 🙏🙏🙏💐💐💐

  • @kondalaraoregulavalasa1028
    @kondalaraoregulavalasa1028 5 ปีที่แล้ว +21

    అన్నా!,నిజంగా నువ్వే కారణం అన్నా!నందమూరి అన్నా!,నీ సంకల్పం లేకపోతే ఇంత పెద్ద కార్యక్రమం అవదన్నా!నిజంగా నువ్వు కలియుగ రాముడి వన్నా!

  • @godavarisrimannarayana1208
    @godavarisrimannarayana1208 2 ปีที่แล้ว +1

    దేశం లోనే ప్రసిద్ధిగాంచిన తిరుమల వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆంధ్ర ప్రదేశ్ లో వుండటం ఆంధ్ర,ఉత్తరాంధ్ర, రాయల సీమ వారు చేసుకునే అదృష్టం.అన్నం పర బ్రహ్మ స్వరూపం.ఈ పథకానికి శ్రీ కారం చుట్టిన స్వర్గీయ,మాజీ ముఖ్యమంత్రి,ప్రముఖ నటులు sri N.T.Ramarao very great.ఆయనకు స్వామి వారి ఆశీస్సులు వుండాలని కోరుకుంటున్నాను.మంచి రుచికరమైన భోజనం భక్తులకు పెట్టడం మంచి విషయం.
    నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏

  • @chintakumari6948
    @chintakumari6948 2 ปีที่แล้ว +3

    అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న ఇలాంటి ఫండ్స్ అన్నదానానికి ఉపయోగించండి.చాలా మంది ఆకలి తీరుతుంది దేవుని ప్రసాదం దొరికిందన్న సంతృప్తి ఉంటుంది.

  • @rajk9329
    @rajk9329 5 ปีที่แล้ว +1

    మాతా వెంగమాంబ కి నా శతకోటి సాష్టాంగ నమస్కారాలు. ఎంతో మందికి అన్నం పెట్టే పుణ్యం మీకు ఆ శ్రీనివాసుడు కలిగించాడు. ఎన్నెన్నో జన్మల పుణ్య ఫలం కదా మీది. మా వంతుగా మేము అన్న దానానికి దానం చేస్తామని ప్రమాణం చేస్తున్నాము. ఈ అన్న ప్రసాద పుణ్య కార్యాన్ని ప్రారంభించిన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి, దానిని కొనసాగించిన ధర్మ రెడ్డి గారికి, అలాగే అందరికి అన్నదానం అందేలా చేసిన కరుణాకర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక వందనాలు.

  • @chappidisrinivasulu1670
    @chappidisrinivasulu1670 3 ปีที่แล้ว +3

    తిరుమలలో అన్నప్రసాదం ప్రతి భక్తునికి ఆ దేవదేవుడు ఇచ్చిన వరప్రసాదం గోవిందా గోవిందా గోవిందా నమో వెంకటేశాయ నమోనమో

  • @ybtsrinu
    @ybtsrinu 5 ปีที่แล้ว +38

    ఓం నమో వెంకటేశాయ, అన్నదాన సేవకి విరాళములు ఇచ్చినవారు సుఖీభవ

  • @anjitalks1629
    @anjitalks1629 2 ปีที่แล้ว +10

    అ దాతకు శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @kumaaraswaamymatam279
    @kumaaraswaamymatam279 3 ปีที่แล้ว +5

    అన్న ప్రసాద కార్య క్రమం చాలా గొప్పగా ఉంది ,, దాతల లకు శతకోటి వందనాలు .... కానీ హిందూ దేవాలయాల లో క్రిస్టియన్ లు అధికారం చలాయించ డo దారుణం ... హిందూ సమాజం దీనిపై పోరాటం చేయాలి .... విరాళాలు పక్క దారి పట్టే అవకాశం ఉందని అనిపిస్తుంది .....

    • @sirimallasrihari7729
      @sirimallasrihari7729 3 ปีที่แล้ว +1

      హిందువుల మంచితనం అవతల వారికి మూర్ఖత్వం లా కనిపిస్తుంది. జై హిందు జై భారత్ భారత్ మాతా కీ జై 🙏🙏🙏

  • @prasadkonex7627
    @prasadkonex7627 5 ปีที่แล้ว +71

    Om namo venkateswarayah
    Om namo venkateswarayah

  • @saritagonapa9731
    @saritagonapa9731 2 ปีที่แล้ว +1

    స్వామి నువ్వు ‌మా ఆంధ్రప్రదేశ్ లో అవతరించడం మా అదృష్టం మా పూర్వజన్మ సుకృతం

  • @prajkumar4046
    @prajkumar4046 2 ปีที่แล้ว +3

    జై శ్రీమన్నారాయణ నమో నమః

  • @nickysiragam16
    @nickysiragam16 3 ปีที่แล้ว +71

    చాల మంచి పని..
    ఒకవేళ హుండీలో వేసి ఉంటే ..యేసు రెడ్డి ఎత్తికొని పోయేవాడు... జై హిందు

  • @ramchandramgunda574
    @ramchandramgunda574 5 ปีที่แล้ว +16

    ఓం నమో వెంకటేశాయ అన్నప్రసాదం తిన్నవారు చాలా అదృష్ట వంతులు.
    దాతలు చాలా గొప్ప అదృష్ట వంతులు.

  • @ghantasalasongsbyrachapundaree
    @ghantasalasongsbyrachapundaree 3 ปีที่แล้ว +27

    ఓం నమో శ్రీ వేంకటేశాయనమః.🙏🌺 అన్నదాత సూఖీభవ💐💐🙏🙏🍒🍒🍇🍇

  • @rktelugutalksboy3380
    @rktelugutalksboy3380 5 ปีที่แล้ว +92

    ఓం శ్రీ నమో వేంకటేశాయ నమః

    • @kpadma252
      @kpadma252 5 ปีที่แล้ว

      Om namo venkatesaya sreenivasaya

    • @koppulasrinivas1621
      @koppulasrinivas1621 5 ปีที่แล้ว

      om namovenkateswarayanamaha

    • @indirammagara1467
      @indirammagara1467 3 ปีที่แล้ว

      మీకుభగవంతుడు(మేలుచేయాలంటె)రాజకీయనాయకులుదేవునిసొమును(తినకండి)👆🐘🇮🇳✋🙊

    • @anjirf
      @anjirf 3 ปีที่แล้ว

      Govinda Govinda ❤️🙏👍

  • @krishnamurthysivaramuni3666
    @krishnamurthysivaramuni3666 2 ปีที่แล้ว +1

    టీటీడీ అన్నప్రసాదం ను భక్తులు కాపాడుతున్నారు విరాళాలు పెద్దలు సక్రమముగా వినియోగించాలని ఆశించు చున్నాము ధన్యవాదములు

  • @kusumaharanadhareddymunnan540
    @kusumaharanadhareddymunnan540 5 ปีที่แล้ว +28

    Good,annadhanam the best to devotees. Swamy gives blessings to donars.

  • @kchary5992
    @kchary5992 3 หลายเดือนก่อน +1

    గోవిందా మాది ఒక కోరిక తిరుమల కొండపైన ఈ ప్రసాదం అక్షయ పాత్రలో ఎప్పుడు నీ భక్తులకి దొరుకుతూనే ఉండేలా ఆశీర్వదించు స్వామి

  • @Ramesh-qf6oy
    @Ramesh-qf6oy 5 ปีที่แล้ว +4

    1, Munduga datalaku na namaskaralu
    2, ealochana nitya annadana kendram alochana chesina NTR great
    3 edi eppatiki manchiga nirvahistunna TTD ki na dhanyavadamulu

  • @jinkamurli5750
    @jinkamurli5750 5 ปีที่แล้ว +10

    ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో శ్రీనివా స యా 🙏🙏🙏🙏🙏

  • @lekhanandchikkala2831
    @lekhanandchikkala2831 5 ปีที่แล้ว +56

    Give special tickets to people who are donating to tirumal but instead tirumala providing vip tickets to mla , mp, other people

  • @godfather6120
    @godfather6120 2 ปีที่แล้ว +1

    అన్నదానం నిర్మించిన దానం కోటి లేదు నాకు తెలుసు అండి ఆకలేస్తే దాని వ్యాల్యూ ఏంటి తెలుస్తది ఆకలి కలిగిన వారికి కడుపునిండా అన్నం పెట్టడం అనేది చాలా చాలా మంచి పని

  • @satyajobsmaddukuri
    @satyajobsmaddukuri 5 ปีที่แล้ว +15

    N T R real hero....om namo venkateshaya...

  • @swarajyalaxmiponnala1925
    @swarajyalaxmiponnala1925 3 ปีที่แล้ว +2

    అన్నదాత సుఖీభవ

  • @ramakumar3232
    @ramakumar3232 5 ปีที่แล้ว +23

    Not only this. Temple hundi gives funds for roads , electricity, flyovers constructions in Tirupati town and tirumala hills , and funding for many government responsibilities from hundi. Also water supply for many villages

  • @user-qc2zc7po4h
    @user-qc2zc7po4h 2 ปีที่แล้ว +1

    ఓం నమో వెంకటేశాయ నమః
    అన్న దాత సుఖీభవ

  • @gangadharamnaidu2553
    @gangadharamnaidu2553 2 ปีที่แล้ว +5

    5:03 2005నుండి 2015 వరకు ttd అన్న ప్రసాదానికి తిరుపతి నుండి తిరుమలకు బియ్యం పప్పులు ఉప్పులు transport చేసే అదృష్టం నాకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఇచ్చారు 🌹🙏🏾గోవిందా 🌹గోవిందా🌷నేను ఒక డ్రైవర్ 🌷 5:03

    • @369csm
      @369csm 2 ปีที่แล้ว

      👍👍

  • @bobbadivenkataapparao2517
    @bobbadivenkataapparao2517 8 หลายเดือนก่อน +1

    అన్నం పరబ్రహ్మ స్వరూపం ఓం నమో వెంకటేశయ నమః ఇ మద్య అన్న ప్రసాదం లో బియ్యం నాసిరకం వాడకం జరుగుతుంది తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు జైశ్రీమన్నారాయనాయః

  • @adhikbhagat4392
    @adhikbhagat4392 2 ปีที่แล้ว +11

    1985 లో n t r హయాంలో ప్రారంభించారు 2007 లో YSR హయాంలో విస్తరించారు ఇద్దరూ గ్రేట్ లీడర్స్

  • @santoshrajyelevideosa2z737
    @santoshrajyelevideosa2z737 3 ปีที่แล้ว +2

    అన్నదాత సుకినోబావ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rvasu1360
    @rvasu1360 3 ปีที่แล้ว +10

    🙏తారక రాముడు కి 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐

  • @BHAGAVAN504
    @BHAGAVAN504 5 ปีที่แล้ว +2

    🌱🌱🌱🌲🌲🌲🌳🌳🌴🌴🌷🌷🌸🌸🌹🌹🌹🍀🍀🍀🍁🍁🍁🍂🍂🍂🍃🍃🍃🌺🌺🌺🌻🌼🌼🌽🌽🌽🌾🌾🌿🌿☀️☀️🌈🌈⛅⛅☁️☁️☁️🌤🌤🌥🌥🌦🌦🌧🌧🌧🌨🌨🌻🌻🌹🌹Om namo venkatesaya namha 🌱🌱🌱🌲🌲🌲🌳🌳🌴🌴🌷🌷🌸🌸🌸🌹🌹🍀🍀🍁🍁🍂🍂🍃🍃🌺🌺🌻🌻🌼🌼🌽🌼🌽🌽🌾🌾🌾🌿🌿☀️☀️🌈🌈⛅⛅⛅☁️☁️☁️🌤🌤🌥🌥🌦🌦🌧🌧🌧🌨🌨☁️☁️🌿🌿🌺🌺🌻🌻🌻🌻🌻🌻

  • @gvrao5659
    @gvrao5659 5 ปีที่แล้ว +26

    మనసున్న మారాజులు

  • @moorthydssn2743
    @moorthydssn2743 2 ปีที่แล้ว +2

    అన్నదాత లైన దాతలకు పాదాభివందనం

  • @sekharrao5314
    @sekharrao5314 5 ปีที่แล้ว +31

    om namo, venkateswaryanamha..

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 7 หลายเดือนก่อน +1

    ఆనాడు ఎన్టీ రామారావు గారు ఈ అన్నదాన ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు అప్పటినుంచి ఈ అన్న ప్రసాదము భక్తులకు అందరికీ అందుబాటులో ఉంది

  • @RaviKumar-oi1eu
    @RaviKumar-oi1eu 5 ปีที่แล้ว +3

    Anadhanapriya Govindha Govindha Govindha 😍🙏🙏 ,
    Dharamasamsthapaka Govindha Govindha Govindha😍🙏😍😍🙏🙏🙏

  • @ram8262
    @ram8262 2 ปีที่แล้ว +2

    All is well 👍🙏🕉️☪️✝️🕉️🙏👍

  • @krishrk2590
    @krishrk2590 5 ปีที่แล้ว +16

    Kaliyuga prathyeksha daivam srivaru

  • @josephsolomonghorpade3813
    @josephsolomonghorpade3813 ปีที่แล้ว +1

    Great appreciation to Shri.Y.V.Subha Reddy Garu for this Anna dhanam. Joseph V Reddy.

  • @saikumar2153
    @saikumar2153 3 ปีที่แล้ว +4

    Sambar rice and curd rice are very tasty and excellent. Coconut chutney is superb. Sweet pongal and salt pongal are excellent

  • @paralamallaiahyadav5387
    @paralamallaiahyadav5387 2 ปีที่แล้ว +1

    శుభాకాంక్షలు తిరుమల టిద తిరుపతి పన తెలంగాణ రాష్ట్ర సమాచారం అందుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

  • @sivakannapu7797
    @sivakannapu7797 5 ปีที่แล้ว +18

    Om namo venkatesaya

  • @narayanababum9651
    @narayanababum9651 8 หลายเดือนก่อน +2

    Avaka thavakalu jaragakundaa , dhurviniyogam lekundaa choosukunte manchidhe om namo venkatesaya

  • @ganeshtrivikram9651
    @ganeshtrivikram9651 3 ปีที่แล้ว +3

    గోవిందా గోవిందా 🙏🙏🙏

  • @beeralingeswarapowerlooms1003
    @beeralingeswarapowerlooms1003 3 ปีที่แล้ว +1

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః నమః ఓం నమో నమః ఓం నమః శివాయ నమః ఓం నమో నమః నమః నమః నమః నమః నమః నమః నమః నమః నమః నమః నమః నమః నమః నమః నమః నమః నమః నమః నమః నమః నమః నమః నమః నమః నమః నమః నమః నమః నమః నమః నమః నమః నమః

  • @aravindnagireddy1128
    @aravindnagireddy1128 5 ปีที่แล้ว +12

    Namo venkateshah namah.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subhashchandrabose6029
    @subhashchandrabose6029 2 ปีที่แล้ว +2

    ఓం నమోవెంకటేశాయ 🙏

  • @rajuguduru3434
    @rajuguduru3434 5 ปีที่แล้ว +4

    Antha aaa venkateshwarudi leele&daya....om namo NARAYANAAYA.

  • @SrinivasReddy-zk9hm
    @SrinivasReddy-zk9hm 2 ปีที่แล้ว +1

    మీరు చెప్పేవన్నీ ఒకప్పటి మాట హిందూ యేతర ప్రభుత్వం దాన్ని నీరు గారుస్తుంది

  • @nutan8
    @nutan8 5 ปีที่แล้ว +9

    Great ideology from NTR sir and reasonably great support and effort form dharma reddy sir. 🙏🙏

    • @balusrinivas4393
      @balusrinivas4393 5 ปีที่แล้ว

      Annaparabramha Sri venkateswara swamy

  • @aadisuresh1405
    @aadisuresh1405 2 ปีที่แล้ว +2

    జై ఎన్టీఆర్ అన్న

  • @MRaj-zl4bk
    @MRaj-zl4bk 5 ปีที่แล้ว +9

    అన్నం పరబ్రహ్మ స్వరూపం

  • @maruthilvy
    @maruthilvy 2 ปีที่แล้ว +2

    Good
    నాకో డౌటండీ... నే వేద్యం పెడుతున్నారా స్వామికి.. ఆ విధానం ఏమిటో తెలియసీయగలరు

  • @venkateshr4645
    @venkateshr4645 5 ปีที่แล้ว +8

    KULADAIVA Kali yuga daiva Lord Balaji Vishnu

  • @balaiahbala9699
    @balaiahbala9699 2 ปีที่แล้ว +1

    Great NTR... గోవిందా హరి గోవిందా...

  • @Incredible_India_123
    @Incredible_India_123 3 ปีที่แล้ว +4

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏

  • @rajamohanrajamohan5427
    @rajamohanrajamohan5427 5 ปีที่แล้ว +2

    It is great Ness of Balaji.Good service by TTD staff.Keep it up.

  • @vlnaiduyadav1357
    @vlnaiduyadav1357 2 ปีที่แล้ว +3

    ఎందుకురా బాబు, అక్కడే బోలెడు డబ్బు మూలుగుతుంది , దాని బదులు పేదప్రజల కి మంచి ఇల్లు కట్టించి ఇవ్వొచ్చు కదా,
    జీవితాంతం గుర్తించుకుంటారు.

  • @kannakasturirambabu
    @kannakasturirambabu 3 ปีที่แล้ว +2

    అన్నదాత సుఖీభవ 🙏🙏🙏

  • @ChandraSekharReddy62
    @ChandraSekharReddy62 5 ปีที่แล้ว +15

    Good ttd

  • @kakarlachandrasekhar5370
    @kakarlachandrasekhar5370 ปีที่แล้ว +1

    Jayaho Srinivasa👏👏👏👏👏👏👏

  • @SatishKv-jp7kt
    @SatishKv-jp7kt 5 ปีที่แล้ว +6

    God is great ....om namo venkatesaya

  • @upendrathota8169
    @upendrathota8169 5 ปีที่แล้ว +8

    Sri srinivasa Govinda Govinda

  • @user-mo6dj7gv2j
    @user-mo6dj7gv2j 3 ปีที่แล้ว +7

    0:54 Great ఎన్టీఆర్...

    • @vnmreddy8240
      @vnmreddy8240 3 ปีที่แล้ว

      Enta ichado telupagalaru

    • @user-mo6dj7gv2j
      @user-mo6dj7gv2j 3 ปีที่แล้ว

      కులగజ్జి నా కొడకా.

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 19 วันที่ผ่านมา

    Rocking decision sir om namo venkatesaya

  • @rajendrak214
    @rajendrak214 5 ปีที่แล้ว +8

    Que lines lo food avoid chesthe better .Tinnantha tini paresthunnaru ekkadapadithe akkada even inside the temple. Keep the premises clean please🙏
    people throw food every where they should stop that. Unecessary wastage of food plus polluting the hills.
    Even the mats while entering n exiting the temple are wet n dirty with food thrown away.
    Make the food/ prasadam tasty n fresh so that no one will wanna throw.
    Please 🙏maintain the temple n hills avoid throwing food n plastic everywhere.And hope those donations n funds won't be misused
    Very happy about annaprasadam
    🌸🌹🌼🌻OM NAMO VENKATESAYA 🌸🌹🌻🌼🙏!!!

  • @jagadishguptha3847
    @jagadishguptha3847 2 ปีที่แล้ว +1

    One of the biggest temple in the world and providing these excellent facilities.

  • @chiranjeevipothuganti2002
    @chiranjeevipothuganti2002 5 ปีที่แล้ว +3

    #OmNamoVenkatesaya

  • @TheHelpOfNS
    @TheHelpOfNS 2 ปีที่แล้ว +2

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🌱🌱🌱🙏🙏🙏🌱🌱🌱🙏🙏🙏🌱🌱🌱

  • @rrr2373
    @rrr2373 5 ปีที่แล้ว +19

    Now Jagan will be super happy, to spend that money for church developments, tirupati development and party funds

    • @saireddy7622
      @saireddy7622 5 ปีที่แล้ว +3

      Intha kojjagaadiventra nuvu

    • @sivaramaJP
      @sivaramaJP 5 ปีที่แล้ว +3

      @@saireddy7622 teddy he spoken truth.. As teddy understood ur converstion is lost correct

    • @vinayprashanthreddy9672
      @vinayprashanthreddy9672 5 ปีที่แล้ว +1

      😂😂nee notlo modda ra

    • @sivaramaJP
      @sivaramaJP 5 ปีที่แล้ว +3

      @@vinayprashanthreddy9672 converted reddy reaction , all teddy... He he

    • @allvideos2219
      @allvideos2219 5 ปีที่แล้ว +4

      Jagan ni elagina thittali ani pettukuni.. meere gothi lo padathaaru

  • @venkatareddypadala6226
    @venkatareddypadala6226 8 หลายเดือนก่อน +1

    Om namo venkatesaya Govindaa Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajendragummula543
    @rajendragummula543 5 ปีที่แล้ว +4

    Om namo narayanaya

  • @sailalita9862
    @sailalita9862 2 ปีที่แล้ว

    Adbhutam ,

  • @giridharrajuvysyaraju7323
    @giridharrajuvysyaraju7323 5 ปีที่แล้ว +7

    Om Sri venkatesaya namaha

  • @nagarajumachi7984
    @nagarajumachi7984 3 ปีที่แล้ว +1

    All old temples are to be repaired both siva and Vishnu temples .You are will be in the heart of public for ever and God will be with you for ever.pl.plan it

  • @tejachowdary8382
    @tejachowdary8382 5 ปีที่แล้ว +4

    Om venkatesh namaha

  • @sivasankarthota995
    @sivasankarthota995 3 ปีที่แล้ว +2

    Grate we love TTD

  • @yyodukondalu4688
    @yyodukondalu4688 5 ปีที่แล้ว +4

    Ovm namo Venkatesh Aya namaam

  • @chimmitisrieenivasarao5690
    @chimmitisrieenivasarao5690 2 ปีที่แล้ว

    Thankyou 🙏🙏🙏🙏🙏

  • @chinnayadav9951
    @chinnayadav9951 5 ปีที่แล้ว +5

    Sr NTR great cm in ap

  • @suman-wq2kn
    @suman-wq2kn ปีที่แล้ว

    Excellent services

  • @giridharb8994
    @giridharb8994 2 ปีที่แล้ว +1

    Annapoorna Devi Anugraham 🙏

  • @mdfarhan351
    @mdfarhan351 5 ปีที่แล้ว +4

    India bigest. Tampul