Teenmaar Chandravva Visits Swarnagiri Venkateswara Swamy Temple | Telangana Tirupati | V6 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ม.ค. 2025

ความคิดเห็น • 273

  • @renukarachuri7967
    @renukarachuri7967 10 หลายเดือนก่อน +84

    మీ అమ్మ గారి ఆశయము కోసము దేవాలయము నిర్మించారు , మీ సేవలు ఎప్పటికి ఇలాగే జరుగాలని కోరుకుంటున్నాను,గుడికి వచ్చే వారికి కొన్ని నియమాలు పెట్టండి , వేషధారణ , వస్త్రధారణ ,గుడిలోకి వచ్చి నపుడు మౌనంగా మనస్సులో గోవింద నామ స్మరణ , భోజన సమయములో పాటించ వలసిన నియమాలు , ఈ తరం వారికి అంతగా తెలియదు,వాటిని ఏర్పాటు చేయగలరని నా విన్నపము, కనుమరుగై పోతున్న మన ఆచారములను, మన సనాతన ధర్మమును నిల పెట్టిన వారు కూడ అవుతారు.గీతా పారాయణము, భాగవతము, భారతము, నేర్పించే విధంగా తీర్చి దిద్దండి . ఆ బ్రహ్మాండ నాయకుడి ఆశీస్సులు మీ పైన మన అందరి పైన వుండాలని కోరుకుంటున్నాను , దేవాలయము చాల బాగా నిర్మించారు .🙏👌🏻💐అభినందనలు .

  • @kamalakarsoma9124
    @kamalakarsoma9124 10 หลายเดือนก่อน +27

    Today swamy vari dharshana cheaukonam..chala ante chala chala హ్యాపీగా ఉంది..జై శ్రీమన్నారాయణ ❤❤

  • @rahulbajrangi7488
    @rahulbajrangi7488 10 หลายเดือนก่อน +9

    Most beautiful and most powerful divine place in this entire telengana ❤🙏

  • @SubbuPrabhu
    @SubbuPrabhu 10 หลายเดือนก่อน +14

    మీరు చెప్పే విధానం నాకు చాలా నచ్చింది ఓం నమో వేంకటేశాయ నమః

  • @prabhakarsharma3146
    @prabhakarsharma3146 10 หลายเดือนก่อน +3

    ఓం నమో శ్రీ స్వర్ణగిరి వాసా నామో నమః, v6 మరియు చాలా విపులంగా వివరిస్తున్నారు వ్యాఖ్యాత గారికి అభినందనలు

  • @shilpanaidu2116
    @shilpanaidu2116 9 หลายเดือนก่อน +2

    Chala Baga chupicharu mam v6 vala ki thank u so much

  • @Kshetra3020
    @Kshetra3020 10 หลายเดือนก่อน +2

    Great sir. Felt happy. My heart filled with tears with happiness. Great brothers,🙏

  • @harshitha6555
    @harshitha6555 10 หลายเดือนก่อน +24

    చాలా బాగుంది టెంపుల్

    • @iambharth4267
      @iambharth4267 10 หลายเดือนก่อน

      భువనగిరి కి రండి..❤

  • @patlollamallika2422
    @patlollamallika2422 10 หลายเดือนก่อน +15

    చాల గొప్ప తల్లి మీకు పాదాభివందనం

  • @Shivaparvathichannel
    @Shivaparvathichannel 10 หลายเดือนก่อน +41

    మన భువనగిరి వచ్చి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూయించినందుకు v6 ఛానల్ వారికి ధన్యవాదములు🙏🙏 ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు మీపై ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ

  • @dattubonige4726
    @dattubonige4726 10 หลายเดือนก่อน +14

    అవునండి నేను కూడా స్వర్ణ గిరి క్షేత్రాన్ని దర్శించాను చాలా బాగుందండి మన హైదరాబాదులో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము చాలా బాగుంది అందరూ పోయి దర్శించుకుని రావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా దర్శించుకున్నాను చానా బాగుంది నా భార్య పిల్లలతో కలిసి నేను సంతోషంగా వెళ్లి వచ్చాను చాలా బాగుంది అందరూ మన తెలంగాణ వాసులు సంతోషంగా వెళ్లి దర్శించుకోవాలని అందర్నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాది నిజాంబాద్ డిస్టిక్ కోటగిరి మండల్ ఎత్తు ఉండ గ్రామము నా పేరు బి దత్తాత్రి

    • @neerishi411
      @neerishi411 9 หลายเดือนก่อน

      Accommodation facilities unaya

  • @Srikanth_Goulikar001
    @Srikanth_Goulikar001 10 หลายเดือนก่อน +7

    Rating 10/10 for video graphics ❤

  • @dattubonige4726
    @dattubonige4726 10 หลายเดือนก่อน +26

    నాకు తెలిసి తిరుపతిలో కూడా ఇంత బాగా లేదండి మన హైదరాబాదులో చానా బాగుంది క్షేత్రము అందరు దర్శించుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

    • @anakalis9182
      @anakalis9182 10 หลายเดือนก่อน

      Asalu ee guditho polchukunte thirupathi deniki panikiradu. Ikkada itha pettukoni thirupathi ki poyinodu budhi leni yadhavale.

    • @srinivasmardha1325
      @srinivasmardha1325 9 หลายเดือนก่อน +1

      Tirupati lo unna Venkateswara swamy koni thousand years nundi mahimalu chupistunadu daniki adaralu unavi anduke akadaku veltharu temple chusenduku kadu swamy kosam tirupati veltharu

    • @pragnamedia5776
      @pragnamedia5776 8 หลายเดือนก่อน +3

      Don't compare with Tirumala

    • @pragnamedia5776
      @pragnamedia5776 8 หลายเดือนก่อน +2

      ​@@anakalis9182there are many ancient temples in Telangana. How many you visited and how can you compare a 2024 temple with centuries old Tirupathi

    • @nagarjunatiruveedi
      @nagarjunatiruveedi 6 หลายเดือนก่อน

      ​@@anakalis9182avuthe Inka nundi tirumala Tirupati vaipu asalu raaku.

  • @M.Lakshmi-zh5zr
    @M.Lakshmi-zh5zr 10 หลายเดือนก่อน +2

    ఓం నమో వెంకటేశాయ 🙏🏻చాలా బావుంది

  • @rammohankannoju5697
    @rammohankannoju5697 10 หลายเดือนก่อน +68

    స్వామి వారి ఆలయం నిర్మాణం పూర్తి చేసిన నిర్మాణ దాత, ఈ temple ki పని చేస్తున్న కూలీలు, వారి జన్మ ధన్య మయినది,🙏🙏🙏🌹🌹🌹ఓం నమో నారాయణాయ ❤

  • @Omkark82
    @Omkark82 10 หลายเดือนก่อน +11

    ఓం నమో వెంకటేశాయ 🙏 స్వామి వారి గుడి అద్భుతం 🙏

  • @pjrayalu3215
    @pjrayalu3215 10 หลายเดือนก่อน +3

    Sir The construction of Temple is very good . The anchoring of that lady also good .Sir you have fulfilled your mother desire and constructed temple. Thanks.

  • @gajjelaRaju-ml4ku
    @gajjelaRaju-ml4ku 9 หลายเดือนก่อน +1

    Wooww very nice govindaa govindaa 🙏🙏

  • @satyanarayanaperumalla1168
    @satyanarayanaperumalla1168 9 หลายเดือนก่อน +2

    Very beautiful temple. Visit once again

  • @sampathkumarvodapelli1828
    @sampathkumarvodapelli1828 9 หลายเดือนก่อน +2

    స్వర్ణ గిరి టెంపుల్ చాలా బాగుంది అందరూ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి

  • @sateeshkumar6286
    @sateeshkumar6286 9 หลายเดือนก่อน +1

    Good information akka🙏🙏

  • @SudharshanMadasu-d4t
    @SudharshanMadasu-d4t 10 หลายเดือนก่อน +10

    Swanagiri, Bhuvanagiri, Raigiri, Yadagirigutta, Bhuvanagiri Jilla Mottham Adyadimikam Sirinivasa Govindha Swaranagiri Vasa Govindha

  • @ramakantapatro208
    @ramakantapatro208 10 หลายเดือนก่อน +7

    Very nice gudi and architecture
    Om namha Venketeshy

  • @SudharshanMadasu-d4t
    @SudharshanMadasu-d4t 10 หลายเดือนก่อน +48

    హైదరాబాద్ నుండి భువనగిరి దగ్గర ఎల్లమ్మ గుడి ఎదురుగా టర్ణ్ తీసుకుంటే ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే వరంగల్ హైవే నుండి వస్తే భువనగిరి బస్టాండ్ లో దిగితే ఆటోలు చాలా అవలేబుల్ ఉంటాయి అలాగే బస్సు భువనగిరి ఎల్లమ్మ గుడి దగ్గర అవుతారు అక్కడినుండి చాలా ఆటోలు అవలేబుల్ ఉంటాయి

    • @bhumannamudiraj835
      @bhumannamudiraj835 9 หลายเดือนก่อน

      Hyderabad nundi buses available unnaya??
      Please guide cheyandi

  • @Satyanarayana-tv2yd
    @Satyanarayana-tv2yd 10 หลายเดือนก่อน +2

    Om Namo Venkatesaya.Very good video.

  • @truefinetruemomentsteju1996
    @truefinetruemomentsteju1996 9 หลายเดือนก่อน +2

    Sir we are ver happyyyyyyy i miss for this moment big think you life its successful we are happy

  • @naraharishripathi2984
    @naraharishripathi2984 10 หลายเดือนก่อน +1

    Thanks for V6 Channel.
    Om namo Narayana.
    From Ahmedabad. Gujarat

  • @bheemannantr1765
    @bheemannantr1765 10 หลายเดือนก่อน +9

    Super Temple

  • @rajuinewsreporter1784
    @rajuinewsreporter1784 10 หลายเดือนก่อน +63

    స్వర్ణ గిరి వెంకటేశ్వర్ల ఆలయం చూపించినదుకు v6వారికి ధన్యవాదలు.

  • @thallapallyraju9403
    @thallapallyraju9403 10 หลายเดือนก่อน +1

    Chala bagundi, thank you chandravva

  • @mallikarjunarjun3662
    @mallikarjunarjun3662 8 หลายเดือนก่อน +2

    Chla macigaundi jai shree venkatesa swarngiri ,

  • @హంసిని
    @హంసిని 10 หลายเดือนก่อน +22

    యాదాద్రి జిల్లాకు మూడు పుణ్యక్షేత్రాలు యాదగిరిగుట్ట స్వర్ణ గిరి వేములకొండ ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి చాలా హైట్ ఉంటది గుట్ట పచ్చడి వాతావరణం ఉంటది

    • @pratapreddymolugu12
      @pratapreddymolugu12 6 หลายเดือนก่อน

      What about Mastyagiri Narsimha swamy ? Is it not in Yadagiri district?

  • @eerumallamahesh
    @eerumallamahesh 10 หลายเดือนก่อน +2

    Super wonderful super Temple

  • @rupareddy9676
    @rupareddy9676 10 หลายเดือนก่อน +1

    Chala baaga kattinaru 👍 venkateshwara swamy krupa meeku thappakunda vuntadhi 🙏

  • @BharaniAar
    @BharaniAar 7 หลายเดือนก่อน +1

    Just Superb!!! This will be another TTD in the making in a short while from now. I doubt if people will have such a leisurely darshanam as now. The temple trustees will have to buy more land from now onwards itself. This space will soon become highly over crowded. It needs a lot of amenities centers. You will need multiple banks operating, safe chests for cash & jewelry, elaborate offices. I already find the absence of a medical aid center or an emergency health care center. Then again the most necessary item is the transport sections for men & materials, godowns, huge cold storages, inventory,
    supply chains, security & then a host of it. This will be a town within a town. Lets wish all the promoters the best of luck to carry on this great idea for generations to come. Om 🕉 🙏 Namo Shri Lakshmi Venkateshwaraya Namaha. 🙏

  • @arumugamthiyagarajan1144
    @arumugamthiyagarajan1144 10 หลายเดือนก่อน +3

    Awesome thank you chinnu

  • @akularajenderbjpjammikunta6774
    @akularajenderbjpjammikunta6774 10 หลายเดือนก่อน +2

    చాలా అద్భుతం

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 10 หลายเดือนก่อน +3

    Temple Caman Excelent & Entrance Good

  • @buchireddy4565
    @buchireddy4565 10 หลายเดือนก่อน +1

    🙏🏽🙏🏽 ఓం నమో వెంకటేశాయ నమః 🙏🏽🙏🏽 జైశ్రీరామ్ 🙏🏽🙏🏽 జై హనుమాన్🙏🏽🙏🏽 ఓం నమో నారాయ నమః🙏🏽🙏🏽🌹🌹🌹🌹

  • @usharanigadipally1299
    @usharanigadipally1299 10 หลายเดือนก่อน +2

    Temple chaala bagundi

  • @DontTouchImDangerous-hl3in
    @DontTouchImDangerous-hl3in 10 หลายเดือนก่อน +3

    Om Namo Venkatesaya 🙏💐

  • @kapilrayarakula6614
    @kapilrayarakula6614 10 หลายเดือนก่อน +3

    Superb sir

  • @sarmadendukuri4372
    @sarmadendukuri4372 10 หลายเดือนก่อน +1

    Thanks for the good information

  • @srisagar1083
    @srisagar1083 10 หลายเดือนก่อน +3

    Govinda Govinda. Om namo Venkateshaya namaha.

  • @nudurupatiappalanarasayya4652
    @nudurupatiappalanarasayya4652 10 หลายเดือนก่อน +2

    Adbutham excellent om name venkatesa darsanam awalli 0m

  • @maheshkommu5222
    @maheshkommu5222 7 หลายเดือนก่อน +1

    Kastalu vunna, prathi okkar apadhabandhavudu ina ee srinivasudu ni dharshanam cheskondi om namo venkateshya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @viswanathareddymallem2931
    @viswanathareddymallem2931 10 หลายเดือนก่อน +1

    each and every part of this swarnagiri temple is very miracle

  • @Preksharavula
    @Preksharavula 7 หลายเดือนก่อน

    Chala bagundi 🙏🙏🙏

  • @kameswarYouTubeExpress
    @kameswarYouTubeExpress 5 หลายเดือนก่อน

    Thanks for information 🎉🥰

  • @s.bikshapathibikshapathi8177
    @s.bikshapathibikshapathi8177 10 หลายเดือนก่อน +7

    ఓం నమో వాసుదేవాయ 🙏🙏🌹🥥

  • @gmetoperations8024
    @gmetoperations8024 10 หลายเดือนก่อน +3

    Jai srimannarayana💐💐🙏🙏

  • @rajinigangu211
    @rajinigangu211 10 หลายเดือนก่อน +3

    Om namo narayanaya, om namo venkateshaya🙏

  • @mazzafilms2993
    @mazzafilms2993 10 หลายเดือนก่อน +1

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🌹🌹❤️

  • @amurarajesh
    @amurarajesh 9 หลายเดือนก่อน +2

    We are very proud of you guys, sons of Rama Rao and grandsons of Manepally Subbaiah. Lord Venkateswara and Kanyakaparameshwari bless you.

  • @buchireddy4565
    @buchireddy4565 10 หลายเดือนก่อน +1

    🙏🏽🙏🏽🙏🏽 జై లక్ష్మీనరసింహ స్వామికి జై 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🌹🌹🌹🌹🌹

  • @nareshknr6936
    @nareshknr6936 10 หลายเดือนก่อน +9

    చాల బాగుండి గుడి యాదగిరిగుట్టకి దగ్గరగా భక్తులకి సేవచేయడానికి చాల బాగా కట్టారు

    • @Shorts_videos212
      @Shorts_videos212 10 หลายเดือนก่อน

      Ticket amaina undhaa ladha free aaaa

  • @venuu8155
    @venuu8155 10 หลายเดือนก่อน +1

    Om namo venkateshaya 🎉🎉

  • @murthykasibhotla3779
    @murthykasibhotla3779 10 หลายเดือนก่อน +5

    స్వర్ణ గిరి యాదాద్రి వేంకటేశ్వర స్వామి దేవస్థానం అత్యంత అందమైన ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రం.. హ్యాట్సాఫ్ to క్రియేటర్స్........

  • @girirajulasairao2438
    @girirajulasairao2438 8 หลายเดือนก่อน

    Nice video, very informative thanks.

  • @hyderabadproperty99
    @hyderabadproperty99 10 หลายเดือนก่อน +2

    Govindaaa🙏🙏🙏🙏🙏

  • @sreeramulumanupadi2624
    @sreeramulumanupadi2624 8 หลายเดือนก่อน

    ❤Super Temple ❤

  • @Rajesh-r5f
    @Rajesh-r5f 10 หลายเดือนก่อน +3

    Om Namo Narayanaya 🌺🌺🙏🙏

  • @manthatulasirani5079
    @manthatulasirani5079 10 หลายเดือนก่อน

    Chala bagundandi Temple
    Om Namo Venkateshaya 🙏

  • @narlakantishanker1993
    @narlakantishanker1993 10 หลายเดือนก่อน +1

    Om Namo Venkateshya namaha🎉🎉🎉🎉🙏🙏🙏🙏

  • @maligebhaskar
    @maligebhaskar 10 หลายเดือนก่อน +2

    Om namo venkateshaya 🙏🙏🙏🙏🙏

  • @durgabujji4108
    @durgabujji4108 10 หลายเดือนก่อน +2

    Govinda🙏

  • @viswanathareddymallem2931
    @viswanathareddymallem2931 10 หลายเดือนก่อน +1

    wonderful temple

  • @srilatha123srilatha12-t
    @srilatha123srilatha12-t 9 หลายเดือนก่อน +1

    Tempulu chala bagundhi

  • @A.srihasaHasa
    @A.srihasaHasa 10 หลายเดือนก่อน +2

    Amovenkatesayaaha.wonderful

  • @narayanavanam8379
    @narayanavanam8379 10 หลายเดือนก่อน +7

    Namo venkatesa ya namah ha

  • @thatavarthysrinivasarao209
    @thatavarthysrinivasarao209 8 หลายเดือนก่อน +1

    Jaiho Manepalli Family 🙏

  • @usharani1812
    @usharani1812 9 หลายเดือนก่อน +1

    Om Namovenkatesha me ammagari korika prakaram meru entha pedda kattadam kattinchinadulaku Telangana prajala adrustam me janma dhanyam tammulu .A ammaki ma vandanalu me bhagavantuni aservachanalu.🙌🙌👍👌💐

  • @lakshmijaya8842
    @lakshmijaya8842 10 หลายเดือนก่อน +1

    Amma chala baga choopinchinav thalli swarnagiri swamini. neeku chaka chala dhanyavadhamulu🙏

  • @mallikarjunarjun3662
    @mallikarjunarjun3662 8 หลายเดือนก่อน +2

    Jai shree venkatesa namaha om namah

  • @malyalasandhyarani6185
    @malyalasandhyarani6185 10 หลายเดือนก่อน +4

    Om namo narayanaya

  • @gramkrish46
    @gramkrish46 9 หลายเดือนก่อน +1

    Om Namo Venkateshaya

  • @abhinandanjoshi1
    @abhinandanjoshi1 7 หลายเดือนก่อน

    Thank you manepally❤

  • @thatavarthysrinivasarao209
    @thatavarthysrinivasarao209 8 หลายเดือนก่อน +1

    Jai Vasavi Matha Jai Jai Jai Vasavi Matha 🙏

  • @sreeramuluneela4374
    @sreeramuluneela4374 10 หลายเดือนก่อน +2

    Om namo swarnagiry

  • @srkiranmeduri254
    @srkiranmeduri254 10 หลายเดือนก่อน +1

    Jai venkateswara swamy

  • @ch.7028
    @ch.7028 10 หลายเดือนก่อน

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼ఓంనమో శ్రీ వెంకటేశాయ. నమః

  • @kousilyasairamsairam2743
    @kousilyasairamsairam2743 10 หลายเดือนก่อน

    Thandri Govinda 🙏🙏🙏🙏

  • @JaganmohankumarBalusula
    @JaganmohankumarBalusula 10 หลายเดือนก่อน +3

    OmNamoVenkateshaya

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 10 หลายเดือนก่อน +2

    Jai Sri ram Jai Sri Krishna

  • @gopalmadiraju175
    @gopalmadiraju175 10 หลายเดือนก่อน +2

    Omnamo sri Venkateshya

  • @ravikanugula1282
    @ravikanugula1282 8 หลายเดือนก่อน

    Chala ante chala bagundhi

  • @KalpanaSamula
    @KalpanaSamula 7 หลายเดือนก่อน

    1000namashkaralu venkanna nannu karunichandi dhauada🙏🌹🍒

  • @RaghunathMuljeri
    @RaghunathMuljeri 10 หลายเดือนก่อน +2

    Jai venkatesh namaste 🙏 💖

  • @vmmreddymbnr9159
    @vmmreddymbnr9159 10 หลายเดือนก่อน +2

    Best devotional temple in Telangana

  • @pavanelectricalwork2421
    @pavanelectricalwork2421 10 หลายเดือนก่อน

    Super 🎉🎉

  • @srinivasthammali7851
    @srinivasthammali7851 10 หลายเดือนก่อน

    Govendh🙏 Govendh Govendh Govendh🙏🙏🙏🙏

  • @itsmylifestyle4404
    @itsmylifestyle4404 10 หลายเดือนก่อน

    Om namo naarayanaaya
    Om namo venkatesaaya namaha 🙏🙏🙏🙏🙏
    Om namo shivaya namah 🙏🙏🙏🙏🙏

  • @M.adilaxmi
    @M.adilaxmi 10 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @asrinivas9294
    @asrinivas9294 10 หลายเดือนก่อน +2

    Asrinisa🎉❤❤❤❤🎉

  • @kvenkateshamvenkat2932
    @kvenkateshamvenkat2932 9 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VeerannagariRamadeviRama
    @VeerannagariRamadeviRama 9 หลายเดือนก่อน

    Tq v6

  • @ganeshpatil5260
    @ganeshpatil5260 5 หลายเดือนก่อน

    Om Namo Venkatesaya Namo Narayan

  • @vilasagaramramu328
    @vilasagaramramu328 10 หลายเดือนก่อน

    Om namo bhagavathe vaasudhevaaya🙏🚩🚩🚩

  • @rkanakaraju3945
    @rkanakaraju3945 9 หลายเดือนก่อน

    Nicee

  • @jchaitanya9354
    @jchaitanya9354 9 หลายเดือนก่อน

    NAMO VENKATESWARAIAH NAMAHA......