పూర్తి నష్ట ధన ప్రాప్తికి కర్తవీర్యార్జున దీపం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024

ความคิดเห็น • 123

  • @lalitabhaktitv
    @lalitabhaktitv  ปีที่แล้ว +7

    ప్రతి మంగళవారము ప్రతి శనివారము చేయటం చాలా యోగ్యదాయకం

  • @ithamsettilakshmiithamsettilak
    @ithamsettilakshmiithamsettilak 6 หลายเดือนก่อน +12

    గురువు గారికి నమస్కారములు
    స్వామీ డబ్బులు అప్పు ఇచ్చిన వారి బాధ ఇంతా అంతా కాదు డబ్బు ఇచ్చి మోసపోయిన వారిలో నేనూ ఒకదాన్ని వున్నది అందరికీ ఇచ్చేశాను ఇప్పుడు నాకు పనీ లేదు డబ్బు లేదు వడ్డీ వస్తుంది దాచుకుంటే ఏమొస్తుంది ఆని 2రూపాయల వడ్డీకి వాళ్ళకి సహాయ పద్దననుకుని ఇస్తే వడ్డి లేదు అసలే పోయింది రోజూ 5year's నుండి ఎంతో బాధ మీరు చెప్పిన పూజ చేస్తాను నా డబ్బులు రావాలని నన్ను ఆశీర్వదించండి స్వామి కొన్ని రెమెడీస్ చేసినా ఫలితం రాలేదు మీ మంచి మనసుకి ధన్యవాదములు

    • @jayalakshmimetta2421
      @jayalakshmimetta2421 3 หลายเดือนก่อน +1

      Money Eecharaa amma 😢😢
      Maku samee prablams chala baboiee Eedipinchesthunaru 😢

    • @ramacooks1662
      @ramacooks1662 11 วันที่ผ่านมา

      Km se
      Ini​@@jayalakshmimetta2421

    • @bhoomaiahchary7067
      @bhoomaiahchary7067 9 วันที่ผ่านมา

      Guruvugari. Pon membar evvandi dayachsi thappakund evvandi pl

  • @emojidrawing3505
    @emojidrawing3505 หลายเดือนก่อน +2

    ఆవుప్పుని యేమిచెయ్యాలి గురు గారూ

  • @lalitabhaktitv
    @lalitabhaktitv  ปีที่แล้ว +19

    th-cam.com/video/VaD6sg4qKbE/w-d-xo.html
    ఓం శ్రీ మహాగణాధిపతయే నమః సభ్యులందరకు మరియు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ చిన్న మనవి నిన్నటి రోజు అనగా దత్తాత్రేయ స్వామి వారి జయంతి రోజు నాడు ప్రత్యేక విధానాన్ని అనుసరించి పంచవటి జ్యోతి స్వరూప శ్రీ కార్తవీర్యార్జున స్వామి వారికి రుణ విముక్తి మరియు నష్ట ధన ప్రాప్తికై ప్రత్యేకంగా నిర్వహించినటువంటి మహా కృతవు పూజా విధానమును చూస్తున్నంత సేపు మర్చిపోకుండా సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అను నామముని స్మరణ చేస్తూ చూడగలరు ప్రత్యక్షంగా పూజలో పాల్గొన్న వారికి పరోక్షంగా ఈ వీడియో చూస్తున్న వారందరికీ కూడా ఖచ్చితంగా శ్రీ కార్తవీర్యార్జున స్వామి వారి యొక్క అనుగ్రహం వలన రుణ బాధలు తీరిపోతాయి నష్ట ధనము కచ్చితంగా సంప్రాప్తమవుతుంది అంతే కాకుండా అందరూ కూడా ఈ వీడియోని అయినంతవరకు కూడా చాలామందికి షేర్ చేయండి అందరికీ కూడా ఆ ఒక వీడియోని చూస్తూ సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే నామాన్ని జపం చేసేటువంటి అవకాశం మీ ద్వారా చాలామందికి పొందే అవకాశం లభ్యమవుతుంది తద్వారా మనసులో ఉన్నటువంటి సంకల్పములు చాలా తొందరగా వెంటనే నెరవేరేటువంటి అనుగ్రహాన్ని ఆ భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః

    • @suneethagvl2293
      @suneethagvl2293 8 หลายเดือนก่อน +1

      Ae ro ju na che iya lee

    • @ithamsettilakshmiithamsettilak
      @ithamsettilakshmiithamsettilak 3 หลายเดือนก่อน +1

      ధన్యవాదములు గురువుగారు అందరికీ మంచిచేస్తున్నందుకు కృతజ్ఞతలు

  • @vijayagadamsetty2892
    @vijayagadamsetty2892 11 หลายเดือนก่อน +13

    గురువు గారు పూజ అయిపోయాక క్లాత్, ఉప్పు ఏమిచేయాలి. ప్రతివారము కొత్తవి పెట్టాలా. ప్రతిరోజూ చేయవచ్చా గురువు garu

  • @sridevicherukuri9001
    @sridevicherukuri9001 4 หลายเดือนก่อน

    Sree kartha verya namah 🙏

  • @madhan8401
    @madhan8401 ปีที่แล้ว +7

    గురువుగారు ఈ పూజ ఇంట్లో చేయాలా గుడిలో

  • @sowmyasowmya2803
    @sowmyasowmya2803 ปีที่แล้ว +1

    Baga chepparu swami

  • @karrivaralakshmi8312
    @karrivaralakshmi8312 4 หลายเดือนก่อน

    Beeja mantram description lo gani screen mida gani pettagalaru గురు వు గారు

  • @madhan8401
    @madhan8401 ปีที่แล้ว +1

    ఈ పూజ ఎక్కడ చేయాలి గురువుగారు చేసిన తరువాత ఇవన్నీ ఎక్కడ ఏం చేయాల

  • @soujanyadaggula6271
    @soujanyadaggula6271 9 หลายเดือนก่อน +1

    Puja 28days chesetapudu madyalo nelasari oste em cheyali.. apeyalaa leka alage rojulane japam cheskovacha.. cheppandi please...

  • @yoganandrao2861
    @yoganandrao2861 10 หลายเดือนก่อน +1

    పూజ ఇంట్లో చేయవచ్చా,
    చెప్పగలరు

  • @madhaviyerra10
    @madhaviyerra10 ปีที่แล้ว +3

    Puja anantharam vuppu em cheyali guruvu garu

  • @gudipalliadinarayanamurthy730
    @gudipalliadinarayanamurthy730 ปีที่แล้ว +6

    ఓం ఐమ్ హ్రీం శ్రిమ్ శ్రీ kaarthaveeryarjuna య నమః అనే సంపుట జరిగిన మంత్రం 5000 సార్లు జపించి చేసుకోవచ్చునా?

  • @venkataaravind224
    @venkataaravind224 ปีที่แล้ว +2

    గురువుగారు నమస్కారమండీ. అవసరాల నిమిత్తం కొందరికి డబ్బులు ఇచ్చామండి వారు తిరిగి ఇవ్వడం లేదు ఉన్నప్పుడు ఇస్తామని కొందరంటున్నారు. ఈ పూజ ఒక్కసారి చేసి మిగిలిన అన్ని రోజులు జపం మాత్రమే చేయవచ్చునా దయచేసి సమాధానం ఇవ్వగలరు

    • @lalitabhaktitv
      @lalitabhaktitv  ปีที่แล้ว +1

      జపం యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంటుంది జపం చేస్తున్న కొద్ది దాని యొక్క ఫలితాన్ని చాలా తప్పకుండా చూస్తారు

  • @siriv5712
    @siriv5712 3 หลายเดือนก่อน

    Place

  • @charupalli7340
    @charupalli7340 11 หลายเดือนก่อน

    Guruvu gaaru karhaveerajuna deepa daanam gurinchi theliye cheyandi

  • @nagarajukaranam7034
    @nagarajukaranam7034 8 วันที่ผ่านมา

    Om sumantho sumantho sri kaartha viryaarjunaya namah mamthram Najam na. Life ni nilapettinadhi

  • @balipadmabali1378
    @balipadmabali1378 ปีที่แล้ว +1

    A taim lo cheyali swamy

  • @vanuradha5114
    @vanuradha5114 ปีที่แล้ว +1

    Guruvugaaru deepam aggipullato veliginchakudadu ani cheptunnaaru

  • @siriv5712
    @siriv5712 3 หลายเดือนก่อน +1

    I want to come do

  • @bollebhargish963
    @bollebhargish963 ปีที่แล้ว

    Appudaina pettacha guruvugaru

  • @ramchandraprasadalapati6070
    @ramchandraprasadalapati6070 11 หลายเดือนก่อน

    Gatam lo dhanam nashtapotene cheyyalana swamy.

  • @sharathrao7262
    @sharathrao7262 4 หลายเดือนก่อน

    ఎ టైం లో పెట్టాలి దీపాము పెట్టిన తరువాత ఉప్పు నీ ఎం చేయాలి అలాగే దీపాన్ని కీ వాడిన చ్లొత్ నీ ఎం చేయాలి

  • @VenkateshK-g9z
    @VenkateshK-g9z 4 หลายเดือนก่อน

    Pooja chesaka salt flowers emi cheyyali. And pooja tharvatha daily yilage pooja cheyala??? Lekapothe okasari pooja chesi prathiroju mantram sadhana cheste saripothundhaa??? Cheppagalaru swamy

  • @sandhyaeernapalli1581
    @sandhyaeernapalli1581 ปีที่แล้ว

    Archana manthralu maaku raavu kada guruvugaru. Ela cheyyali mari mathralu chadavakunda meeru cheppina vidanam mathrame archana chesukoni manthra japam cheyyoccha plz reply ivvandi

  • @JaiBhaarath
    @JaiBhaarath หลายเดือนก่อน

    Swami. Meeru. inkaa. Yevevo
    Manthraalu. Chaduvu thunnaaru ,aa manthraalu maaku. Raavu. Mari elaa. Sir.

  • @kathisfamilyandrishivlogs5850
    @kathisfamilyandrishivlogs5850 ปีที่แล้ว +1

    Namashkaram guruvu garu Pooja prases manthralu PDF pettandi guruvu garu please

  • @71022
    @71022 ปีที่แล้ว +4

    Entlo chesukovacha ఈ పూజ

    • @lalitabhaktitv
      @lalitabhaktitv  ปีที่แล้ว

      చేసుకోవచ్చు ఎలాంటి సందేహము లేదు

    • @71022
      @71022 ปีที่แล้ว

      @@lalitabhaktitv ధన్యవాదములు గురువు గారు 🙏🙇‍♂️🙏

  • @AmmavlogsAmmavlogs-dt5hw
    @AmmavlogsAmmavlogs-dt5hw 6 หลายเดือนก่อน

    Ganapati Puja cheyakudadu

  • @sureshaddepalli2428
    @sureshaddepalli2428 ปีที่แล้ว +1

    Ea face thirigi ee Puja cheasthea manchidhi swami

  • @jaohnccook165
    @jaohnccook165 7 หลายเดือนก่อน

    Harekrishna గురువు గారూ మీ ఫోన్ నంబర్, అడ్రస్ పంపించండి

  • @yatirajupokala8360
    @yatirajupokala8360 10 หลายเดือนก่อน

    సార్ నా బంగారం రింగ్ పోయింది పూజ చేస్తే దొరుకుతాదా...sir

  • @laharimanu5639
    @laharimanu5639 ปีที่แล้ว

    House.lo.cheyocha..di

  • @jhansilakshmi4134
    @jhansilakshmi4134 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @tadiparthisambasivarao6631
    @tadiparthisambasivarao6631 ปีที่แล้ว +1

    ఇవటి పూజ రోజు చయ్యల ఎన్నిరోజులు చెయ్యలి

    • @lalitabhaktitv
      @lalitabhaktitv  ปีที่แล้ว

      మంగళవారం లేదా శుక్రవారం చేయటం చాలా ఉత్తమం

  • @gundakrisnaveni1062
    @gundakrisnaveni1062 3 หลายเดือนก่อน

    ఇంటిలోన చేయవచ్చా swami

    • @lalitabhaktitv
      @lalitabhaktitv  2 หลายเดือนก่อน

      చక్కగా చేయవచ్చు

  • @cskumar9477
    @cskumar9477 ปีที่แล้ว +1

    గురువు గారు,ఈ పూజ పౌర్ణమి వెన్నెలలో చేయాలా లేక పూజ గదిలో చేయచ్చా

    • @sindhujasin9459
      @sindhujasin9459 ปีที่แล้ว

      Entlo prati mangala varm 7 varalu cheyali

  • @varashirisha6494
    @varashirisha6494 ปีที่แล้ว +1

    Guru garu puja chesina salt nu ami cheyali

  • @madhan8401
    @madhan8401 ปีที่แล้ว

    పూజ యొక్క చేయాలి ఇంట్లో నా చేసిన తర్వాత ఇవన్నీ ఎక్కడ పెట్టాలి

  • @sainandankey8494
    @sainandankey8494 11 หลายเดือนก่อน

    Namaste guruvu garu dooram ayina vyaktula kosam cheyochaa adi kuda nashta poyinatte kada guruvu garu 🙏🏻🙏🏻

  • @suneethagvl2293
    @suneethagvl2293 8 หลายเดือนก่อน

    Ae ro ju che iya lee guru garu

  • @chilkaswapna
    @chilkaswapna 9 หลายเดือนก่อน

    ఎవరు స్వామి e karthaveeryarjuna

  • @lakshmiravi5033
    @lakshmiravi5033 ปีที่แล้ว +1

    Video copied..... This is Tirupathi gurugari voice...... I have this full video which he has done

  • @PLakshmi-qg4ye
    @PLakshmi-qg4ye 17 วันที่ผ่านมา

    Ledys cheyacha

    • @PLakshmi-qg4ye
      @PLakshmi-qg4ye 17 วันที่ผ่านมา

      House lo e pujacheyacha

  • @chandumadala8838
    @chandumadala8838 11 หลายเดือนก่อน

    Gudi lo ne cheyala swami office li kuda chysukovacha andi

  • @vangarajeshwari2761
    @vangarajeshwari2761 ปีที่แล้ว

    Ee karthaveeryarjuna deepam pooja meevadda cheyisthe meeku dakshina yentha ivvali guruvugaaru cheppandi.

  • @srinivastractorparts4891
    @srinivastractorparts4891 5 หลายเดือนก่อน

    Iravy enimidi rojulu deepam pettala

  • @katkamsrilatha309
    @katkamsrilatha309 6 หลายเดือนก่อน

    Gurugarki intilo e dipum petavacha

  • @hanmanthraomitta1855
    @hanmanthraomitta1855 11 หลายเดือนก่อน

    Guruvu garu matramu commentlo rayandi swamy memu chadnutamu

  • @sharathrao7262
    @sharathrao7262 4 หลายเดือนก่อน

    ఇంట్లో ఈ దీపం పెట్టుకోవచ

  • @navyajyothi3576
    @navyajyothi3576 ปีที่แล้ว

    Guruvu garu meeru chadivina mantram okasari msg roopam lo reply pettagalaru memu chaduvukoni mantram ni patistamu.

  • @nagmanikatrapati7022
    @nagmanikatrapati7022 11 หลายเดือนก่อน

    Enni rojulu ee deepam pettukovali. Guru VC gaaru

  • @Ksahasra2015
    @Ksahasra2015 ปีที่แล้ว

    Roju elage deepam petala

  • @bhavanisristi1204
    @bhavanisristi1204 ปีที่แล้ว +1

    Sir, poina job vasthunda? Di i kosam e deepam prttachha?

    • @lalitabhaktitv
      @lalitabhaktitv  ปีที่แล้ว

      తప్పకుండా వస్తుంది దీనికి తోడుగా ప్రతిరోజు గణపతి సహస్రనామాన్ని పారాయణ చేయండి

  • @TripuraCraftsoffical
    @TripuraCraftsoffical ปีที่แล้ว

    పూజ అయ్యేక ఉప్పుని ఏం చెయ్యాలి చెప్పగలరు. 🌹

  • @kunachaitanya365
    @kunachaitanya365 ปีที่แล้ว

    Guru garu ee deepam aa roju ayina pettavacha enni roju pettali

    • @kunachaitanya365
      @kunachaitanya365 ปีที่แล้ว

      Enni rojulu pettali karthaveeryarjuna deepam dayya unchi cheppagalaru

  • @sureshaddepalli2428
    @sureshaddepalli2428 ปีที่แล้ว

    Karthaya vearyarjuna Swami temple eakkada undhi Swami

  • @saigaming7213
    @saigaming7213 7 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chippalthurthijyothi2153
    @chippalthurthijyothi2153 ปีที่แล้ว +2

    Guru gaaru vidipoina vaalu kooda kalusthara please cheppandi kadha.

    • @lalitabhaktitv
      @lalitabhaktitv  ปีที่แล้ว +1

      మనస్సుని ప్రశాంతత చేసుకుని భక్తితో ఆరాధించండి తప్పకుండా శుభం జరుగుతుంది అయితే దీనితోపాటుగా సంయోగ పాశుపత శాంతి చాలా అవసరం

  • @ranjaniadipudi2846
    @ranjaniadipudi2846 ปีที่แล้ว

    Can i use same pramida daily, and need to start change salt

  • @laharimanu5639
    @laharimanu5639 ปีที่แล้ว

    Chal
    Baga.cheparu...matharam...naku...ravatam.ledu......

  • @abhiram4605
    @abhiram4605 7 หลายเดือนก่อน +1

    ఆ పూర్తి మంత్రాన్ని జపం చేయాలా గురువు గారు లేదా ( సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః ) అనే మంత్రాన్ని చేసిన పర్వాలేద ఆ అండి

    • @lalitabhaktitv
      @lalitabhaktitv  7 หลายเดือนก่อน

      పూర్తిగా జపం చేయటం శ్రేయస్కరం
      నిజంగానే మనకు అనివార్య కారణముల వలన కుదరకపోతే అప్పుడు ఆ సుమంతో సుమంతో అనేటువంటి మంత్రాన్ని జపించవచ్చు

  • @anushasuresh1723
    @anushasuresh1723 ปีที่แล้ว

    Ee pooja Hyderabad lo chestara

  • @gudipalliadinarayanamurthy730
    @gudipalliadinarayanamurthy730 ปีที่แล้ว

    ధన్య వాదాలు గురువు గారు, ఎన్ని లక్షలు అప్పు ఇచ్చిన తిరిగి వస్తుందా, కొంత మంది 10 లక్షలు పైనే అప్పు ఇస్తే kaarthaveeryarjuna హోమం చెయ్యాలి, దానికి fees ఇంత మేము చేస్తాం అని అంటున్నారు, కానీ మీరు చూపించిన విధం గా నేను స్వయంగా చెయ్యాలి అనుకుంటున్నాను.

    • @lalitabhaktitv
      @lalitabhaktitv  ปีที่แล้ว +2

      తప్పకుండ చెయ్యండి మీ సంకల్పం నెరవేరుతుంది అందులో ఎలాంటి సందేహము లేదు

    • @gudipalliadinarayanamurthy730
      @gudipalliadinarayanamurthy730 ปีที่แล้ว

      ధన్యవాదములు గురువు గారు

    • @lakshmi.0808
      @lakshmi.0808 11 หลายเดือนก่อน

      Ladies cheyavacha ee pooja

  • @sivagadiparthi4347
    @sivagadiparthi4347 ปีที่แล้ว

    7mangalavaralu cheyyocha

  • @klteluguvlogs9682
    @klteluguvlogs9682 ปีที่แล้ว

    A day chayali guruvu garu

  • @bhimasuresh8208
    @bhimasuresh8208 ปีที่แล้ว

    నమస్కారం స్వామి

  • @klteluguvlogs9682
    @klteluguvlogs9682 ปีที่แล้ว

    Morning, evening

  • @lalitabhaktitv
    @lalitabhaktitv  ปีที่แล้ว +4

    లలిత భక్తి టీవీని ఆదరిస్తున్న మీ అందరికీ పేరుపేరునా మనః పూర్వక ఆశీస్సులు ఇలానే ముందుకి నడిపిస్తూ మరిన్ని ధర్మసందేహాలు గురించి పూర్తిగా అడిగి తెలుసుకోగలరు
    మీ మనస్సులో ఎటువంటి ధర్మసందేహాలు ఉన్న అవి తప్పకుండా అడిగి తెలుసుకోవచ్చు ప్రతి సందేహానికి చక్కగా శాస్త్ర ప్రమాణముతో వీడియో చేసి ఆ లింకు అందజేయగలము

    • @bubblybarath5005
      @bubblybarath5005 ปีที่แล้ว +1

      నమస్తే గురువు గారు ఏ రోజు లో ఈ పూజ చేయాలో చెప్పండి ఏనీ సార్లు చేయాలి చెప్పండి

    • @lalitabhaktitv
      @lalitabhaktitv  ปีที่แล้ว +2

      ఆదివారము లేక మంగళవారము పూజ ఆ విధంగా ఒక్కసారి చేస్తే చాలు కానీ మంత్ర జపం మాత్రం 28 రోజులు పాటు తప్పకుండా చేసి తీరవలెను

    • @71022
      @71022 ปีที่แล้ว

      @@lalitabhaktitv మంత్రం డిస్క్రిపషన్ లో undha గురుదేవ

    • @71022
      @71022 ปีที่แล้ว

      @@lalitabhaktitv నియమాలు చెప్పండి గురుదేవ

    • @lalitabhaktitv
      @lalitabhaktitv  ปีที่แล้ว

      th-cam.com/video/VaD6sg4qKbE/w-d-xo.html
      ఓం శ్రీ మహాగణాధిపతయే నమః సభ్యులందరకు మరియు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ చిన్న మనవి నిన్నటి రోజు అనగా దత్తాత్రేయ స్వామి వారి జయంతి రోజు నాడు ప్రత్యేక విధానాన్ని అనుసరించి పంచవటి జ్యోతి స్వరూప శ్రీ కార్తవీర్యార్జున స్వామి వారికి రుణ విముక్తి మరియు నష్ట ధన ప్రాప్తికై ప్రత్యేకంగా నిర్వహించినటువంటి మహా కృతవు పూజా విధానమును చూస్తున్నంత సేపు మర్చిపోకుండా సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అను నామముని స్మరణ చేస్తూ చూడగలరు ప్రత్యక్షంగా పూజలో పాల్గొన్న వారికి పరోక్షంగా ఈ వీడియో చూస్తున్న వారందరికీ కూడా ఖచ్చితంగా శ్రీ కార్తవీర్యార్జున స్వామి వారి యొక్క అనుగ్రహం వలన రుణ బాధలు తీరిపోతాయి నష్ట ధనము కచ్చితంగా సంప్రాప్తమవుతుంది అంతే కాకుండా అందరూ కూడా ఈ వీడియోని అయినంతవరకు కూడా చాలామందికి షేర్ చేయండి అందరికీ కూడా ఆ ఒక వీడియోని చూస్తూ సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే నామాన్ని జపం చేసేటువంటి అవకాశం మీ ద్వారా చాలామందికి పొందే అవకాశం లభ్యమవుతుంది తద్వారా మనసులో ఉన్నటువంటి సంకల్పములు చాలా తొందరగా వెంటనే నెరవేరేటువంటి అనుగ్రహాన్ని ఆ భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః

  • @adheshprasad7857
    @adheshprasad7857 4 หลายเดือนก่อน

    Incomplete information

  • @devichepur4709
    @devichepur4709 ปีที่แล้ว

    🕉️🙏🏻🙏🙏🏻🕉️

  • @csuvarna9501
    @csuvarna9501 ปีที่แล้ว

    🙏🙏

  • @surekhachippa6146
    @surekhachippa6146 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🌹

  • @kamsalachari7403
    @kamsalachari7403 7 หลายเดือนก่อน

    Number please Swami 🙏

  • @bhavanisristi1204
    @bhavanisristi1204 ปีที่แล้ว +1

    Kotta pramidale pettala. Pathavi pettachha?. Plz

  • @gudipalliadinarayanamurthy730
    @gudipalliadinarayanamurthy730 ปีที่แล้ว

    పాలు నైవేధ్యం పచ్చి పాల, కాచి చల్లర్చి న పాల, పెట్టాలా. మాకు ఆవు పాలు ప్యాకెట్ లో మాత్రమే లభ్యం అవుతాయి గురువు గారు

    • @guttachekricaa4566
      @guttachekricaa4566 ปีที่แล้ว

      నాకెందుకో మీమ్ములను అభినందించకుండా ఉండలేకపోతున్నా ?!

    • @gudipalliadinarayanamurthy730
      @gudipalliadinarayanamurthy730 ปีที่แล้ว

      @@guttachekricaa4566 నా సందేహాలు అడిగి తెలుసుకోవాలని, ఏదైనా ప్రారమ్బించే ముందు తప్పులు, పొరపాట్లు లేకుండా నిష్టగా చెయ్య లని నా సంకల్పం.

  • @manjula2947
    @manjula2947 8 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏

  • @intiramakrishnaraoramakris5548
    @intiramakrishnaraoramakris5548 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @bhavanisristi1204
    @bhavanisristi1204 ปีที่แล้ว

    Mandapam mida green colour cloth veyala?

    • @lalitabhaktitv
      @lalitabhaktitv  ปีที่แล้ว

      ఎరుపు తెలుపు పసుపు ఆకుపచ్చ

    • @kumara1696
      @kumara1696 7 หลายเดือนก่อน

      Thanks