KARTAVEERYARJUNA MANTRAM | REGAIN YOUR LOST MONEY AND POWER | MOST POWERFUL MANTRA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2023
  • #Kartaveeryarjuna #Powerful #mantra
    with this most powerful mantra, regain your lost money, power and fame.. for desired results. Chant or listen this mantra for 41 days
    Karthaveeryajuno naama
    rajabahu sahasravaan
    thasya smarana mathrena
    gatham nashtam cha labhyathe
    Mantras that we use regularly for worshiping deities are very powerful.
    They are wonderful treasures given to us by the sages.
    If you know their meaning and can recite it, the result will be amazing.
    Let's know the meanings of the verses. Let us receive God's grace perfectly.
    Bhagavad Gita...
    Even the present generation has respect for Bhagavad Gita. Our intention is to convey the Bhagavad Gita in a language that is easily understood by the modern generation. I was able to make up to four videos informing about Bhagavad Gita and dispelling the misconceptions of people.
    My attempt was not completed due to unavoidable reasons. I want to finish it when God cooperates.
    Your kind support will help this endeavor. Try to contribute your part to this spiritual endeavour.
    THANK YOU
    geethasevasankalpam@gmail.com
    FOR YOUR SUPPORT :
    A V S S R H AtyutaRao
    A/c no: 39423232343
    IFSC SBIN0018852
    State Bank of India
    UPI ID (Phonepay) :
    geethasevasankalpam@ybl

ความคิดเห็น • 496

  • @ranganarender240
    @ranganarender240 2 หลายเดือนก่อน +17

    మా ఇద్దరు అమ్మాయిల పెళ్ళిళ్ళు అయ్యేట్లు చూడు స్వామి . వారి జీవితాలు సంస్కారంగా సంతోషంగా ప్రశాంతంగా గడిచేటట్లు కరుణించంది తండ్రీ

  • @EshwarYadav-mh7xi
    @EshwarYadav-mh7xi หลายเดือนก่อน +18

    మాకు సొంత ఇల్లు ప్రసాదించు స్వామి❤

  • @mdeshpande2656
    @mdeshpande2656 หลายเดือนก่อน +11

    నాకు ఒక సంఘటన ఇ మంత్రం చదివిన తరవాత 9 సంవత్సరాలు గా మాట్లాడని మా అత్త గారు వారి కుమార్తెలు పిలిచి కొంత డబ్బు ఇవ్వడము జరిగింది ...నా భర్త ఆరోగ్యం బాగలేకపోవడం తో
    వాళ్ళు మమల్ని మోసం చేసారు .

  • @naveengobidesi
    @naveengobidesi 2 หลายเดือนก่อน +11

    ఓం శ్రీ కార్తవీర్యార్జునో దేవయ నమో నమ: నేను తిరిగి కోల్పోయిన వి అన్ని రావాలి స్వామి!
    ఓం శ్రీ మహా గణాధిపతి నమ:

  • @chakumari4043
    @chakumari4043 2 วันที่ผ่านมา +2

    నేనుకోల్పోయిన గౌరవం,మనశ్శాంతి తిరిగి దక్కాలని ప్రార్థిస్తున్నా.

  • @mdeshpande2656
    @mdeshpande2656 3 หลายเดือนก่อน +26

    స్వామి దయ దలచి పోగొట్టుకున్నవి కొన్ని అన్న తిరిగి ఇవ్వు తండ్రి ...

  • @swarnagowri6047
    @swarnagowri6047 5 หลายเดือนก่อน +30

    ఓమ్ కార్తవీర్యార్జునో నామ రాజ బాహు సహస్ర వాన్,
    తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే. ఓమ్ శ్రీ కార్తవీర్యార్జున దేవాయ
    నమః శివాయ. 🕉️🙏🌺 నాకు ఒక్క గజం భూమి కూడా లేదు, తండ్రీ !
    ఆయన పోగొట్టుకున్న మా కష్టార్జితం మాకు వచ్చేటట్లు అనుగ్రహించండి ప్రభూ. 🕉️🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047 5 หลายเดือนก่อน +54

    Om🕉️🙏 sri కార్తవీర్యార్జున దేవా మా కష్టార్జితం మాకు మళ్ళీ వచ్చేటట్లు గా , యీ దీనురాలిని,
    కనికరించండి స్వామి. ఓమ్ నమశ్శివాయ. మావారి డబ్బు చాలా కష్టపడిన ధర్మ బద్ధమైన సొమ్ము
    తండ్రీ, పోగొట్టుకున్న డబ్బు. మోసం చేసి అందరూ లాక్కున్నారు తండ్రీ.
    మాకు యివ్వావలసిన డబ్బు యిప్పించండి, స్వామి. 🙏🌺🙏

  • @sivaprasada6153
    @sivaprasada6153 5 วันที่ผ่านมา +2

    Idi Adbhuthamaina manthram.Idi vinadam start chesina 1wk lo naku good job vachchindi. Great

  • @satyam7483
    @satyam7483 6 หลายเดือนก่อน +148

    🙏 గతంలో ఎన్నోసార్లు ఈ మంత్ర ప్రయోగం ద్వారా నేను పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందాను. 🙏
    ఈ మంత్రం నిజంగా పని చేస్తుంది.
    నమ్మండి. 🙏

    • @nanirepaka4728
      @nanirepaka4728 6 หลายเดือนก่อน +7

      ఏ సమయం లో చేయలి

    • @chandrashekar8799
      @chandrashekar8799 6 หลายเดือนก่อน +11

      కార్తవీరునికి అంత శక్తి ఎట్ట వచ్చిందంటే దత్త ప్రభువు యొక్క శక్తి వలన

    • @chandrashekar8799
      @chandrashekar8799 6 หลายเดือนก่อน +11

      ఈ మంత్రము ఎప్పుడైనా ఏ సమయంలోనైనా మనస్ఫూర్తిగా స్మరించిన వెంటనే మీరు అనుకున్నట్టు అన్ని జరుగుతాయి

    • @shobasharmapatapati1455
      @shobasharmapatapati1455 6 หลายเดือนก่อน +3

      Anna. Yenni. Rojulu. Cheyyali

    • @swarnagowri6047
      @swarnagowri6047 6 หลายเดือนก่อน +15

      ఓమ్ శ్రీ కార్తవవీర్యార్జున దేవాయ నమః శివాయ.
      అయ్యా ! ధర్మ బద్ధంగా సంపాదించిన డబ్బు తిరిగి వస్తుంది అన్నదే, నిజమైతే, మధ్య తరగతి
      కుటుంబం వారము, మోసం చేసి ఎవరెవరో ,లాక్కున్న మా డబ్బు ఆ కార్తవవీరార్జున దేవుడు,
      మా డబ్బు మాకు యిప్పించు గాక. 🕉️🙏🌺 ఓమ్ నమశ్శివాయ.
      తండ్రీ ! నా వూపిరి ఉన్నత కాలం మా కస్తార్జితం వచ్చే వరకూ నీ మంత్రం చదువు తూనే వుంటాను
      ఓమ్ 🕉️ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. 🌺🌺🌺

  • @SailuSailu-lh9md
    @SailuSailu-lh9md หลายเดือนก่อน +5

    చాలా పోగొట్టుకున్నాము కొన్ని అయినా తిరిగి ఇవ్వు తండ్రి 🙏🙏🙏🙏

  • @naveengobidesi
    @naveengobidesi 2 หลายเดือนก่อน +9

    ఓం గం గణపతియే నమ:"కర్తవీర్యార్జునో నామ రాజ బహుసాహస్రావాన్ తస్య స్మరణ మాత్రేణ గత నష్టం చ లభ్యతే"108 సార్లు స్వామి!
    జై దుర్గ భవాని ,ఓం నమశివయ ,
    జై ఆదిశక్తి,పరాశక్తి ,శ్రీ మాత్రేయ నమ:
    ఓం శ్రీ శక్తి నమ:

  • @MadhuEligeti
    @MadhuEligeti 7 หลายเดือนก่อน +72

    కార్తవీర్యార్జునో నామ
    రాజ బాహు సహస్రవాన్
    తస్య స్మరణ మాత్రేణ
    గతం నష్టం చ లభ్యతే

  • @lokeswarivarudu4726
    @lokeswarivarudu4726 หลายเดือนก่อน +8

    Goppa mantram thandri Naku kshanallo poyina naa vasthuvu dorikindi dhanyavadalu thandri

  • @user-xi3eo3ol4f
    @user-xi3eo3ol4f 2 หลายเดือนก่อน +5

    April 21 na bharta birthday ekkada unna Dwaraka intiki ravali Swamy chusi 4 year s Naam baratha ravali Swami Om Karta veerya Arjuna namaha

  • @swarnagowri6047
    @swarnagowri6047 6 หลายเดือนก่อน +34

    ఓమ్ నమశ్శివాయ.
    ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    🕉️
    కార్తవీర్యార్జున దేవా మా కుమారునికి ఉన్నతమైన విద్య కొరకు.
    మా మనవడి బంగారు భవిష్యత్తు కొరకు. యీ మంత్రమును నిత్యం పఠిస్తూ
    వుంటాను తండ్రీ.
    మోసం చేసి మా డబ్బు పోగొట్టుకున్న వారి నుండీ మా డబ్బు యిప్పించండి.
    వేడుకుంటూ, ప్రార్థిస్తూ, ఒక తల్లిని. 🙏🌺🙏🌺🙏🌺🕉️

    • @saigaming7213
      @saigaming7213 หลายเดือนก่อน

      ❤ maa money maku vachelaa chudu swamy,❤❤❤❤

  • @kurellajitendrkumar3486
    @kurellajitendrkumar3486 6 วันที่ผ่านมา +2

    Om Kartheveeryarjuno Namaha 🙏🏻🙏🏻🙏🏻

  • @ksmtirupathi5923
    @ksmtirupathi5923 4 หลายเดือนก่อน +10

    TQ so much na badalo unna ee video vachindi 😢😢😢😢god unnadu nenu chestanu swamy 😢😢om kaarthaveeryaruna Deva namo namaha 🙏🙏🙏🙏🙏🙏

  • @meenakshineerati4696
    @meenakshineerati4696 หลายเดือนก่อน +7

    Na gold chain paindi swami nee dayavala na chain akaduna na dagaraku chirchi swami🙏🙏

  • @bungabrothersbungabrothers3912
    @bungabrothersbungabrothers3912 4 หลายเดือนก่อน +31

    చాలా రోజుల నుంచి పని లేక చాలా అప్పులు బాధతో ఉన్నాను స్వామి

  • @iesnick4550
    @iesnick4550 25 วันที่ผ่านมา +4

    Amma ni challa edipisthunaru valla pani chei swami 🙏🙏🙏

  • @ParvathiJagarlamudi
    @ParvathiJagarlamudi 17 วันที่ผ่านมา +3

    ఓం కార్తవీర్యర్జునో నమః 🙏 ఓం కార్తవీర్యర్జునో నమః 🙏 ఓం కార్తవీర్యర్జునో నమః 🙏 ఓం కార్తవీర్యర్జునో నమః 🙏 కార్తవీర్యార్జునో నమః 🙏 కార్తవీర్యార్జునో నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 స్వామి మా డబ్బులు మాకు వచ్చెలా చూడు స్వామి😢

  • @kattachiru7613
    @kattachiru7613 5 หลายเดือนก่อน +89

    నిజంగా అద్భుతం e మంత్రం న bike 🚲 పోయింది e మంత్రం రోజు విన్నాను.. చదివాను 7days కి న bike దొరికింది....its true... నేను రోజూ వింటున్నాను..... బాగుంది.....

    • @SlokaRatnakaram
      @SlokaRatnakaram  5 หลายเดือนก่อน +11

      స్వామి అనుగ్రహంతో ఏదైనా సాధ్యం. మీ అనుభవాన్ని మీ మిత్రులతో పంచుకోండి. ఈ మంత్రాన్ని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి

    • @rudrajisapthagiri1485
      @rudrajisapthagiri1485 3 หลายเดือนก่อน +4

      Na bike పోయింది మీరు ami చేశారు

    • @biraddarsurekha9443
      @biraddarsurekha9443 3 หลายเดือนก่อน +7

      Na bangaram Naku thechi echela chai Swami🙏🙏🙏🙏🙏🙏

    • @nandans9047
      @nandans9047 2 หลายเดือนก่อน +3

      Na amount naku ochela chey devuda😢

    • @rajarajeswari269
      @rajarajeswari269 หลายเดือนก่อน

      Nijam ga jaruguthundha

  • @swarnagowri6047
    @swarnagowri6047 6 หลายเดือนก่อน +21

    ఓమ్ శ్రీ కార్తవ వీర్యార్జున దేవాయ నమః శివాయ.
    🕉️🌺🙏🌙🌿

  • @ajaysaha8666
    @ajaysaha8666 หลายเดือนก่อน +3

    Tq for this stotram na cash naku pilichi mari return chesaru 🙏

  • @sivakrishnayalavarthi992
    @sivakrishnayalavarthi992 23 ชั่วโมงที่ผ่านมา +1

    Om Shree kartaveeryaarjunaya Namah

  • @ChristineHeim-od3wo
    @ChristineHeim-od3wo 8 หลายเดือนก่อน +21

    All Glories to Lord Krischna Supreme Personality of Godhead Jaya Shrila Prabhupada 😍 🦄 🦁

  • @sudharanichendi8086
    @sudharanichendi8086 หลายเดือนก่อน +3

    Ma papa bangarukamma sila dorikindhi thank you God

  • @miriyalaPepper
    @miriyalaPepper 4 หลายเดือนก่อน +10

    ❤జై కార్తవీర్యార్జునో నమః❤

  • @swarnagowri6047
    @swarnagowri6047 5 หลายเดือนก่อน +25

    ఓమ్ నమశ్శివాయ
    ఓమ్ శ్రీ కార్తవీర్యార్జున నమః. శివాయ.
    🕉️🙏🌺

  • @sharathchandra5170
    @sharathchandra5170 14 วันที่ผ่านมา +2

    Karthaveeryarjunuda nee padalaku Vandanam swami.nuvu epudu nannu kapadi nenu Evi poguttukonnano Anni naa mundu unchamani neeku prarthisthunnanu.idi aksharala sathyam jaragalani nenu nee kosam eduruchusthunnanu.

  • @doondyharshavardhann8234
    @doondyharshavardhann8234 6 วันที่ผ่านมา +2

    Nenu ma pedananna ku money echanu e roju naku esta anaru vachela chudu swami🙏🏻

  • @neelimabukiya9739
    @neelimabukiya9739 23 วันที่ผ่านมา +5

    Na gold antha loan kinda unnadi atlana ravale deva kapadu ❤❤

  • @suchethalakshmithamandra6921
    @suchethalakshmithamandra6921 5 วันที่ผ่านมา +1

    Yes.ìam getting good results. So powerful

  • @neelimabukiya9739
    @neelimabukiya9739 23 วันที่ผ่านมา +2

    Maku aina bakilu Anni mitti povale deva koti nara baki mitti povale deva thondaraga deva ❤❤

  • @rakshastargoddess478
    @rakshastargoddess478 24 วันที่ผ่านมา +2

    Reciting this powerful mantra got my silver item in my home itself which I was searching in home from many days , Thankyou Kartaveerarjuna swamy 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌷🌷🌷🌷🌷🌷🌷🌷

  • @Bharathi-io3ex
    @Bharathi-io3ex 4 วันที่ผ่านมา +1

    Chala appulu badato unna swamy tirchavayya

  • @venkataramana1038
    @venkataramana1038 25 วันที่ผ่านมา +3

    🙏manasa vacha trikarasudi tho korukodi thapa jaruguthudi

  • @ParvathiJagarlamudi
    @ParvathiJagarlamudi 17 วันที่ผ่านมา +2

    ఓం కార్తావిర్యార్జునో నమః 🌸🙏🌸

  • @malleswariuppisetty2232
    @malleswariuppisetty2232 18 วันที่ผ่านมา +2

    Om Namo Karthaveeryarjuna deva.

  • @nirvaan5157
    @nirvaan5157 2 หลายเดือนก่อน +4

    Ee mantram very powerful. Nadi gold ring poindi. Chala badapadutu ee mantram ph lo pettukuntu vinnanu 1hr lo dorikindi. Poyina vastuvu ekkada poindo idea vachela chestundi ee mantram.

  • @vijaykumar-sj9zr
    @vijaykumar-sj9zr 2 หลายเดือนก่อน +3

    Nenu e mantram vinnanu Naku kuda gatham lo poyina dabbu sampadaku thirigi vastay Ani nammuthu unnan tq . mantra m

  • @ROHITH746
    @ROHITH746 6 หลายเดือนก่อน +12

    ఉన్నతమైన ఉద్యోగం కొరకు

  • @dhanvish3760
    @dhanvish3760 3 หลายเดือนก่อน +3

    కర్త్య veerarjuna swamy e janala బారినుండి నువ్వే రక్షించు తండ్రి

  • @srinivasvasamsetti6609
    @srinivasvasamsetti6609 5 หลายเดือนก่อน +13

    ధన్యవాదములు 🙏

  • @bpr91023
    @bpr91023 19 วันที่ผ่านมา +2

    Nijamu….yenno dirikinaayi.thappakundaa..

  • @RaghuramRP
    @RaghuramRP 4 หลายเดือนก่อน +4

    ❤😂🎉😢😮😅 listening 🎧 or reciting karthaveeryajuna morning prayer 🤲🙏 you will get back all what you have lost in every birth 💯 percent true love 💕😘 to all family members in the world 🌎🌍

  • @Sreescreative923
    @Sreescreative923 4 หลายเดือนก่อน +7

    Na bangaram poyindi thandri dorikela cheyu thandri

  • @swarnagowri6047
    @swarnagowri6047 5 หลายเดือนก่อน +4

    ఓమ్ నమశ్శివాయ.ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ.
    ఓమ్. నమశ్శివాయ. 🕉️🌺🌙🙏🌿 ఓం గం గణపతయే నమః శివాయ.
    కార్తవీర్యార్జునో నామ రాజ బాహు సహస్రవాన్, తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే.
    🕉️🙏🌺🌿✡️

  • @user-bg6qd1ej1b
    @user-bg6qd1ej1b หลายเดือนก่อน +2

    Namestee gurujii🙏naa life loo challa Thakur chesanuu naa family life na papa na husband naa nakuu malleee naa life ravaleee naa gold ravalee nakuuu dhareee chupiii Swamy 🙏🙏🙏🙏

  • @kammarilavyana1406
    @kammarilavyana1406 2 หลายเดือนก่อน +3

    Nenu chala mandhiki appuga dabbulu icchanu na dabbulu Naku thirigi ravalani korukuntunnanu Om Karta virya Arjuna namah

  • @ROHITH746
    @ROHITH746 6 หลายเดือนก่อน +6

    ఉన్నతమైన ఉద్యోగం కొరకు
    🍓🍓🍓🍓🙏🙏🙏🙏🙏🙏🍓🙏🙏🍓🙏🙏🍓🍓🙏🍓🍓🙏🙏🙏🙏🍓🍓🙏🙏🍓🙏🙏🍓🍓🙏🙏🙏🍓🍓🍓🙏🍓🙏🍓🍓🙏🙏🍓🍓🙏🍓🍓🙏🍓🍓🍓🍓🙏🙏🍓🙏🙏🙏🙏🍓🍓🍓🍓🍓🙏🍓🍓🙏

  • @karunakararaoch4507
    @karunakararaoch4507 6 หลายเดือนก่อน +15

    ఓం శ్రీ కార్తవీర్యార్జున దేవాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @umadevidhulipala3495
    @umadevidhulipala3495 12 วันที่ผ่านมา +1

    Ma abbayi ki arogyamu, manchi life ivvu swamy

  • @AshokAdithyavlogs
    @AshokAdithyavlogs 5 หลายเดือนก่อน +11

    Chala powerful mantram 🙏🙏

  • @Sairamareddy-kt6xs
    @Sairamareddy-kt6xs 5 หลายเดือนก่อน +4

    Namo namaha kaartja veeryarjunayana maha🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺

  • @SailuSailu-lh9md
    @SailuSailu-lh9md หลายเดือนก่อน +1

    గురువు గారికి పాదాభి వందనాలు 🙏🙏

  • @StefanHeim-nk7ut
    @StefanHeim-nk7ut 7 หลายเดือนก่อน +8

    All Glories to Lord Krischna Supreme Personality of Godhead Arjuno Baggawadgita 🦄🐅🌏🌞🐴☮☮🌹🌹🌹🦄🎶🌞

    • @k.s.srinivasa1274
      @k.s.srinivasa1274 4 หลายเดือนก่อน

      Sri krishnam onda jagatguru 🙏🙏🙏...

  • @srigayatri1211
    @srigayatri1211 26 วันที่ผ่านมา +2

    Kaapadu thandri ❤

  • @swarnagowri6047
    @swarnagowri6047 5 หลายเดือนก่อน +3

    ఓమ్ నమశ్శివాయ.
    ఓమ్ 🕉️శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    🕉️🙏🌙
    ఓమ్ శ్రీ కార్తవీర్యార్జున దేవాయ నమః శివాయ.
    🕉️🙏🌺

  • @SureshThandayam
    @SureshThandayam 3 วันที่ผ่านมา +1

    E mantras Chalayan powerful bhakti mukyam

  • @jaganssasumanthu451
    @jaganssasumanthu451 8 วันที่ผ่านมา +1

    Ee mntarm చాలా powerful

  • @VarshithKalpaguri
    @VarshithKalpaguri 3 หลายเดือนก่อน +3

    Ma polam poidi swamy tirigi ravali

  • @saisai-eu5si
    @saisai-eu5si 3 หลายเดือนก่อน +3

    ఓం కార్తవీర్యర్జున నమః
    ఓం కార్త విర్యార్జున నమః
    ఓం కార్త వీర్యార్జున నమః 🙏🙏
    నేను కోల్పోయినవి అన్ని తిరిగి వచ్చేలా చూడు తండ్రి🙏🙏🙏🙏🙏

    • @SwarnaSwarna-zb4xc
      @SwarnaSwarna-zb4xc 3 หลายเดือนก่อน

      Kartha veeryarjunonama rajubahu sahasravaan
      Thasya smarana mathrena gatham nastam cha labhyathe

  • @RameshKusumuru
    @RameshKusumuru 2 หลายเดือนก่อน +2

    Om katha virya Arjuna namaha maa arugamu mani problam lakunda chedu Swamy

  • @user-xi3eo3ol4f
    @user-xi3eo3ol4f 4 หลายเดือนก่อน +2

    Om kartavirya Arjuna namah na bharta thondaraga ravali Swami 🙏🙏🙏🙏🙏

  • @chakrichakri1855
    @chakrichakri1855 5 หลายเดือนก่อน +4

    Omkara Veerana Namah Shivaya Swamy

  • @iesnick4550
    @iesnick4550 25 วันที่ผ่านมา +2

    Naa kastalu thirchu swami 🙏🙏🙏

  • @ayyababubaratam9496
    @ayyababubaratam9496 3 หลายเดือนก่อน +3

    Om karthikeya Namaha Om karthikeya Swamy namah Om karthikeya Swamy

  • @shivanandb1539
    @shivanandb1539 4 หลายเดือนก่อน +2

    Om Shri Karthaveerarjuna Namo Namaha Poina na 2 Properties Thondhraga Thirigi Prasadinchoo Swamy.

  • @StefanHeim-nk7ut
    @StefanHeim-nk7ut 7 หลายเดือนก่อน +11

    Thanks for this exzellent Mantra Haribol greetings from Germany🎶🌻💑🏳🦋🦄⚛

  • @aldebaranmoon19
    @aldebaranmoon19 6 หลายเดือนก่อน +3

    Om Shree Kartha Veerjuna Manthram .dandalu Amen

  • @anithabomma899
    @anithabomma899 3 หลายเดือนก่อน +2

    Really it worked for me in minutes.

  • @gayathrigottipolu6328
    @gayathrigottipolu6328 3 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ కార్తవీర్యర్జుపైన దేవయనామహఓం నమఃశివాయ

  • @lakshmi.0808
    @lakshmi.0808 6 หลายเดือนก่อน +4

    Yes, chala manchi ga chepparu

  • @geethab8509
    @geethab8509 4 หลายเดือนก่อน +1

    ಓಂ ಓಂ ಶಿವಶಂಕರ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓ ಬೋಲಾ ಶಂಕರ ನನ್ನ ಕೆಲಸದಲ್ಲಿ ತೊಂದರೆ ಆಗಿದೆ ಸ್ವಾಮಿ ಮತ್ತೆ ನನ್ನ ಕೆಲಸ ಬರಬೇಕು ದಯದೋರಪ್ಪ ಕಾಪಾಡು ತಂದೆ ಈಶ್ವರ 🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️😭

  • @sr5creations755
    @sr5creations755 หลายเดือนก่อน +4

    I would like to share my own experience, really karthaverajuna god is their , few conflicts got solved , few tensions got solved , still few are pending once they get complete I will update pin to pin which god changed our lives.

  • @kvasu373
    @kvasu373 6 หลายเดือนก่อน +3

    Good manthra

  • @RameshKusumuru
    @RameshKusumuru หลายเดือนก่อน +1

    ఓం కార్త వీర్య అర్జున నమః

  • @abhinayaaragonda
    @abhinayaaragonda หลายเดือนก่อน +1

    This mantram was working,,🙏🙏🙏🙏🙏🙏

  • @nagalakshmia6679
    @nagalakshmia6679 5 หลายเดือนก่อน +3

    Avunu...e mantram ki chala power vundi...

  • @OmSriSaiNadhayaNamah_222
    @OmSriSaiNadhayaNamah_222 3 หลายเดือนก่อน +2

    Om Namah shivaya🕉️🙏

  • @narsimhakaya8761
    @narsimhakaya8761 7 วันที่ผ่านมา +1

    Thanks for All 🙏

  • @bellalarajamohan832
    @bellalarajamohan832 7 หลายเดือนก่อน +7

    Very good nice manthra.

  • @user-xi3eo3ol4f
    @user-xi3eo3ol4f 4 หลายเดือนก่อน +1

    Omkareshwar Yojana namah na bharta thondaraga ravali Swami 🙏🙏🙏🙏🙏

  • @mandlajyothi1378
    @mandlajyothi1378 5 หลายเดือนก่อน +2

    Chala chala thank you

  • @raghunandanchilukuri7379
    @raghunandanchilukuri7379 5 หลายเดือนก่อน +2

    KARTA VEERYAJUNA SWAMY RAKSHA RAKSHA NAMO NAMO NAMAHA
    OM NAMO BHAGAVATE VASUDEVAYA HARI OM JAYA HARI OM

  • @rigelagamer1699
    @rigelagamer1699 3 หลายเดือนก่อน +2

    Swami ne gopathnam naku choopenchu swamy

  • @user-uf2yh4fj8u
    @user-uf2yh4fj8u 2 หลายเดือนก่อน +2

    Om sei karyarujanya namha

  • @kistaramesh3327
    @kistaramesh3327 5 หลายเดือนก่อน +1

    Swamy karthaveeryarjunaya
    Saranu saranu thandri nenu kolpoina aarogyam dabbu gowravam anadam Santosham manasaanthi nidra trpthi anni naku tirigi ivvu thandri 🙏

  • @sagarikapuppala7453
    @sagarikapuppala7453 4 หลายเดือนก่อน +1

    Om karthaveerarjunonama
    Rajababu sahasravan
    Thasya smarana matrana
    Gatham nastancha labyathe
    Thandri nenu naa intini na aastini na manasshanthini kolpoya thandri thirigi vaatini naaku ippinchi thandri🙏

  • @user-xi3eo3ol4f
    @user-xi3eo3ol4f 4 หลายเดือนก่อน +1

    Om kartavirya Arjuna no namaha na bharta thondaraga ravali Swami 🙏🙏🙏🙏🙏

  • @mukkidiaruna7486
    @mukkidiaruna7486 5 หลายเดือนก่อน +10

    నా పిల్లల కష్టం నుంచి బయటపడేలా చేయాలని

  • @user-xi3eo3ol4f
    @user-xi3eo3ol4f 4 หลายเดือนก่อน +1

    Omkareshwar Raja naya namah na bharta thondaraga ravali Swami 🙏🙏🙏🙏🙏

  • @perurirajesh5338
    @perurirajesh5338 5 หลายเดือนก่อน +3

    ధన్యవాదములు

  • @user-xi3eo3ol4f
    @user-xi3eo3ol4f 4 หลายเดือนก่อน +1

    Omkareshwar janaya namaha na bharta thondaraga ravali Swami 🙏🙏🙏🙏🙏

  • @slnarsaiah5549
    @slnarsaiah5549 5 หลายเดือนก่อน +1

    Swamy meeku 🙏🏿💐💐🌸🌸🌹🌹🌸💐💐🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
    Swamy memu pogottukunna arogyalu, sampadhalanu, keerthi prathishtalanu thirigi maku prasadhinchu dheva.
    S Laxminarsaiah

  • @saigaming7213
    @saigaming7213 4 หลายเดือนก่อน +2

    Om sri karta viryaarjunaya namah

  • @Venkat-eq3iy
    @Venkat-eq3iy หลายเดือนก่อน +2

    Sairam. Health prasadainthu.swamy

  • @user-xi3eo3ol4f
    @user-xi3eo3ol4f 4 หลายเดือนก่อน +1

    Om kartavirya Arjuna Nama ha Naa Bharata thodasa ra vli Swami 🙏🙏🙏🙏🙏