నమస్కారం గురువుగారు నా భర్త 8 లక్షల రూపాయలు కొందరు వ్యక్తులకు ఇచ్చినాడు అవి మాకు తిరిగి రావడం లేదు నేను ఈ పరిహారం చేస్తాను గురువుగారు మా డబ్బులు మాకు తిరిగి రావాలని కోరుతున్నాను
🙏 నమస్తే సార్ మీకు చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను తెల్లవారుజామున లేసి మీరు చెప్పిన విధంగా మణి పద్మే హమ్ మంత్రం చదివాను.నేను అనుకున్నది నాకు నెరవేరింది.మీకు చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను🙏🙏🙏
Tq.. సోదరా.... సమావత్సరం నుండి ఒక వ్యక్తి సాత్తయిస్తున్నాడు.... ఆధార్ సెంటర్ పెట్టుకుంటాను మేడం సహాయం చేయండి అంటే... మా ఆయనతో చెప్పి ఇప్పించాను.... కానీ ఇప్పుడు ఫోన్ తియడం లేదు... నేను మానసికంగా.... చాలా కుంగిపోయాను....ఆరోగ్యమే పోతోంది..... ఏడుపు వస్తోంది.... నమ్మి ఇస్తే ఇలా చేస్తారు....నేను తప్పకుండ చేస్తాను.... ధన్యవాదములు 🙏🙏🙏🙏
54lacs వ్యాపారంలో పర్నెర్ నా పెట్టుబడి మొత్తం తీసేసుకుని నష్టం వచ్చింది నేనేం చేయాలి అని చెప్పి , వినుకొండలో ఎర్రచందనం మొక్కలు వేసి రిలీస్టేట్ కోసం భూమిని కొని హాయిగా ఉన్నదండీ, నేను అప్పుచేసి ఇచ్చాను
అమ్మ కూడా ఇంటి పక్కన 6, 75000 కూడా ఇవ్వడం లేదు ఈ మంత్రం చదువుతూ ఉండొచ్చా ఈ మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం సుమంతో సుమంతో కార్తవీర్యార్జునాయ నమః గడ్డం. వేణు మండలం హాసన్ పత్తి . జిల్లా హనుమకొడ
Same guruvugaru ma situation same Andi vade phone number kuda change chesadu akada unadado telidhu guruvu garu 2022antha suffef ayamu 2023 kuda suffer avuthunamu swami
Swami namaste nenu oka lady ki avasaram ante maa naana insurance dabbu 1 lakh icchanu kaani one year paina ayindi ippudu appudu antundhi phone chestey lift cheyadam ledu KAARTHAVEERYARJUNA STOTRAM roju patistunna 4 months nunchi chaduvutunna ayina konchem kuda ivvadam ledu vaddi ne 70,000 ayindi aame ivvadam ledu swami ippudu meeru cheppina mantram pattistanu dhanyavadalu
Medam. గురువు గారు. చెప్పిన మంత్రం. గుర్తు వుండటం లేదు. ఒక పేపర్ పైన రాసిన imges పెట్టండి. Sir. 4years. Back. IP notice. Echaru. malli nannu కేసులో పెట్టి.
Guru Garu namaskar shatakoti Vandana Guru Garu 🙏🙏 okkadu dooram Bandhu Anna ilu pista Nani Bangaram Epic Kannada oka Nila tarvada adugu tunnanu kahani patttic code eppadi din ki parishkar ham chupinchan Guru Garu 🙏🙏🙏🙏🙏
Naa husband vere valla daggara adigi techi mare itcharu,teesukunna person chanipoyaru,athani son appu ki naaku sambhandam ledani phone call kuda lift cheyyadam ledu,but father job,house,money anni teesukunnadu,kani Naa husband asaluki asalu vaddi kattaru,still aa interest pay chesthunnamu,maa dabbu maaku raavaali
నేను అప్పుగా ఇచ్చిన వాళ్ళు ఐతే మరీ దరిద్రులు, కడుపుకి అన్నం తింటున్నారో ఇంకేమైనా తింటున్నారో,ఏం బాగుపడతారో మరి ఇతరుల కష్టం తిని...
ఓం ఐం హ్రీం శ్రీం సుమంతో సుమంతో కార్త్య వీర్యార్జునాయ నమః
అందరికి మోసం చేయడం అలవాటు అయిపోయింది గురువుగారు. దేవుడు వదిలేసిన కర్మ వదలదు కద గురువుగారు. 🙏🏻
S
సొంత అన్న నే మోసం చేశాడు. నారాయణా భక్తుడు మళ్ళీ. ఇలాంటి వారికి .?
ఓం ఐ మ్ హ్రీమ్... శ్రీం సుమంతో సుమంతో శ్రీ ఓం కార్త వీర్యార్జునే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్కారం గురువుగారు
నా భర్త 8 లక్షల రూపాయలు కొందరు వ్యక్తులకు ఇచ్చినాడు అవి మాకు తిరిగి రావడం లేదు నేను ఈ పరిహారం చేస్తాను గురువుగారు మా డబ్బులు మాకు తిరిగి రావాలని కోరుతున్నాను
Same maku ante
Meeru Cheste amount vachindha
Same అంతే మాకు కూడా అండి
మంచి పరిష్కారం సూచించారు గురువు గారు. 🙏🙏🙏🙏
జరిగిందా
🙏 నమస్తే సార్ మీకు చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను తెల్లవారుజామున లేసి మీరు చెప్పిన విధంగా మణి పద్మే హమ్ మంత్రం చదివాను.నేను అనుకున్నది నాకు నెరవేరింది.మీకు చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను🙏🙏🙏
Ela cheyali andi, video unte link send cheyandi please
Emi అనుకున్నారు... మీ అనుభవం చెప్పి మాకు దారి చూపండి...నాకు ఉపశమనం తెల్పండి
Hi kumari garu maku kastha chepandhi
నమస్తే అండి మావారు కి చాలా మంది డబ్బులు ఇవ్వడం లేదు ఆయన బదులు నేను చేయవచ్చా తెలియపరచగలరు
Cheyochu andi
Guruvu gaaru ee manthram eppudo chala samvathsarala kritham zee telugu channel lo sandhyalakshmi gaaru chepparu. Khachchitham ga pani chesthundi. aavida cheppina chala manthralu baga pani chesthayi..
కార్త వీర్యార్జున మంత్రం నేను నమ్ముతాను గురువు గారూ.. నేనూ కూడా ఇదే బాధలో వున్నాను.. బాబూ...🙏🙏
Guruvgaru thank you so much novoice thank you🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 I am safer 10 years
Meru chepindi 100% correct guruvugaru
Tq.. సోదరా.... సమావత్సరం నుండి ఒక వ్యక్తి సాత్తయిస్తున్నాడు.... ఆధార్ సెంటర్ పెట్టుకుంటాను మేడం సహాయం చేయండి అంటే... మా ఆయనతో చెప్పి ఇప్పించాను.... కానీ ఇప్పుడు ఫోన్ తియడం లేదు... నేను మానసికంగా.... చాలా కుంగిపోయాను....ఆరోగ్యమే పోతోంది..... ఏడుపు వస్తోంది.... నమ్మి ఇస్తే ఇలా చేస్తారు....నేను తప్పకుండ చేస్తాను.... ధన్యవాదములు 🙏🙏🙏🙏
Same ma sir ki owen brother kuda ela ne 5 meme chinolam annayya ne ela chestaru anukoledu 2, 1/2 year ayindhi
Same problem naku vadu phone lift cheyadam ledu vedhava oka Ada pilla dabbulu tisukundu phone lift cheyadam leydu
Nadi kooda same problem guruvu garu.chala badaga unnadi .
Na friend kuda same chesindi
Same problem 🙏🙏
Ma husband friends ki echeru andi valla evvadam ledu nenu e remidy cheyyavacha xheppandi
ఓం ఐమ్ హ్రీం... శ్రీం సుమంతో సుమంతో శ్రీ కార్థ్యవీర్యా ర్జునా య యనమః
Hi
Tq... Vara lakshmi garu
Thank you sir
Prabhakar
Please keep this message
Same..problem.. face..chesthunnanu..guruvu..garu..tesukunna..vallu..bagane..unnaru..memu..anayam.. ayyamu
నేను కూడా ఒక అతనికీ ఇచ్చాము ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు
Thank you SAR Garu ee matram
Ayya Meeru Maaku Surya Bhagavanudu Echina Gift. Jaya Guru Dattandi.
థంబ్నైల్ కాళ్ళ దగ్గరికి అని పెట్టారు.అమ్మవారు మనకాళ్ళ దగ్గరికి రావటం కాదు అమ్మవారి అనుగ్రహం మీకు కలుగుతుంది అని పెట్టండి🙏
Thankyou guruvugaru 🙏🙏🙏🙏🙏
Anni vaaralu cheyli sir
54lacs వ్యాపారంలో పర్నెర్ నా పెట్టుబడి మొత్తం తీసేసుకుని నష్టం వచ్చింది నేనేం చేయాలి అని చెప్పి , వినుకొండలో ఎర్రచందనం మొక్కలు వేసి రిలీస్టేట్ కోసం భూమిని కొని హాయిగా ఉన్నదండీ, నేను అప్పుచేసి ఇచ్చాను
Guruvu garu koti koti danyavadalu yenni sarlu e mathranni cheppalu please dayachesi cheppandi
Tq guruji garu
Naku kudaa ala 😭😭😭😭
నమస్తే గురువు గారు
శనివారం ఒక్ రోజే చెయ్యాలా గురువు గారు రోజు చేయాలా
Naku, parishkara, margam, chepparu, miku, 🙏🙏🙏🙏💐💐
Thank you universe thank you guruji 🙏
Omm aim hreem sreem sumontho sumantho sree karthaveeryarjynaya namah anni enni times anukovali
థాంక్స్ u sir
నమస్తే గురు గా రూ
అమ్మ కూడా ఇంటి పక్కన 6, 75000 కూడా ఇవ్వడం లేదు ఈ మంత్రం చదువుతూ ఉండొచ్చా ఈ మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం సుమంతో సుమంతో కార్తవీర్యార్జునాయ నమః గడ్డం. వేణు మండలం హాసన్ పత్తి . జిల్లా హనుమకొడ
6lakhs mosam chese evadam ledhu. Mama nanna unnappudu echadu. Nana chane poyenadu tesukona vadu evadam ledhu
Aum Im Hreem Sreem Sumantho Sumantho Sree Karthya Veeryarjunaaya Namaha 🙏
Exactly. Now I am facing that situation
Namaste guruji e mantram rojuku yenisarlu chepali guruji
Nenu Okariki dabbulichhi mosapoyanu guruvugaru please
Thanku gurugaru
Matho panichayenchukoni ma zeetam dabbulu evvakunda adepistunnaru maa oner garu maa dabbulu vacha pariharam cheppandi guruvu garu
Paadaabhivandanamu. Thandree
Guruvugaru nenu Karthaveerajuna beeja mantram Dathathreya proktha chesthanu yela samputikarsna cheyali. Naku kuda money block ainadi.
sir great🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
A roju cheyali ?.
Same guruvugaru ma situation same Andi vade phone number kuda change chesadu akada unadado telidhu guruvu garu 2022antha suffef ayamu 2023 kuda suffer avuthunamu swami
Om aim hreem sreem sumantho sumantho sree kartha veeryarjunaya namah 🙏🙏
Sir naku 1800000.one prsonnundi ravali. Meru emenachesi na money naku vachaatlu cheye . Neeku 25%est.
Guruvu garu political growth ki remedies chepandi
Tq
Aum Aim Hreem Sreem - Sumantho Sumantho Sri Kartha Veeryarjunaaya Namaha
Om aiim hreem shreem sumantho sumantho karthyaveerarjunaaya namah
సార్ ఈ మంత్రానికి బీజఅక్షరాలు ఉన్నాయి కదా.. ఉపదేశం లేకుండా చేయవచ్చా
Tq గురువు గారు
మాకు ఇలాగే జరిగింది గురువుగారు.మ ఆయన వాళ్ల అన్నయ్య కూడా చాలా పెద్ద amount తీసుకొని ఇవ్వడం లేదు.😔
Ha maku ma aayana valla sister ivvatam ledu amount adigithy matadatam manesaru
మా వారి అన్నయ్య , పెద్దమ్మ మనవలు, పిన్ని కూతురు డబ్బు తీసుకుని ఇవ్వటం లేదు దీనికి కారణం మా అత్తగారు మేము ఇలానే చాలా బాధ పడుతున్నాను
Namaste guruvugaru. Kartaveeryarjuna mantram 41 days 108 marulu chesenu kani nenu appu ichina dabbulu tirigi naku ivvaledu.
Ayyo avuna
Naadi same situation sir, maa brother and his son mosam chesaaru..ippatiki oka saturday water lo vodilaa sir
Guruvugaru Mavi danyam bodulu hokavekti tisukoni velipoyaru maku hivaledu motam10 lakshalu maku tirigi ravalante hemi ceyamataru chala bakilo vunnamu dhayachesi chepadi
చెరువుల చేయవచ్చా గురువు గారు
Nijam guruvu garu, avasaram ante estam kani cheat chestunnaru.
Thank you sir
OM AIM HREEM SHREEM SUMANTHO SUMANTHO SRIKARTHAVIRYAARJUNAYA NAMAHA.
Swami namaste nenu oka lady ki avasaram ante maa naana insurance dabbu 1 lakh icchanu kaani one year paina ayindi ippudu appudu antundhi phone chestey lift cheyadam ledu KAARTHAVEERYARJUNA STOTRAM roju patistunna 4 months nunchi chaduvutunna ayina konchem kuda ivvadam ledu vaddi ne 70,000 ayindi aame ivvadam ledu swami ippudu meeru cheppina mantram pattistanu dhanyavadalu
Namastha sir nenu maa friend ki money l lakh eichanu three years
Avuthondi eivatam ladhu
Montram chasthunanu
Same problem sir...
మా అమ్మాయి దగ్గర మని తీసుకున్న వారు తీరిగిఇవ్వడం లేదు తన తరుపున నేను జపం చేయవచ్చా
Medam. గురువు గారు. చెప్పిన మంత్రం. గుర్తు వుండటం లేదు. ఒక పేపర్ పైన రాసిన imges పెట్టండి.
Sir. 4years. Back. IP notice. Echaru.
malli nannu కేసులో పెట్టి.
Guru Garu namaskar shatakoti Vandana Guru Garu 🙏🙏 okkadu dooram Bandhu Anna ilu pista Nani Bangaram Epic Kannada oka Nila tarvada adugu tunnanu kahani patttic code eppadi din ki parishkar ham chupinchan Guru Garu 🙏🙏🙏🙏🙏
Ilage vunnaru chalamandi.vallake rojulu bavunnay.enno chusthunnanu
How many days chayali ,matram oka sare chupesta bagavutadi
nanu tulasi chettullo poyavacha
Maximum dhanassu varu yekkuvaga untaru
Nenu kuda mani padhmeham chadhivanu naku 5 laks vachayi 1 month lo
Nijamena
Sir nijamena
ఒకేసారి ఎక్కువ పేర్లు కూడా తలచుకోవచ గురువుగారు
Vijaya malya dabbulu kooda vastayi
🙏🙏🙏 om mani padhmeham
Nenu ichinavallu naa phone lift cheyyaru daani valla nidra pattadubadha tention
Sir river lekapothe ..samudram lo kalapocha
Tq Tq Tq
Nijam cheperuu Bro
nenu alage mosapoyanu tandri
Nityapreyogam nundi bayatapadali anyeu.. Emi cheyali chetruvulu badha
Suryosmi! Nenu 5guriki ichchi mosapoyaanu. Andulo 1 chit fund company. Athanu chaala telicina vyakthi. Mundhu chaala nammakanga ichchaadu. Andhu kani
Andhukani, nanu maroo mugguritho veyinchaanu. Vaallu Naa peekala meeda koorchunnaaru. So, nenu vaallaku money eeya alasi vachchindhi. Chit athanu IP pettaadu. Police complaint ichchaanu, telicima IG gaaritho chepitey, oka lady lawyer ni parichayam chesi, eemey choostharu Ani cheppaaru. Amey valana kaaledu. Veellandaritho chaala amount nashtapoyaanu sir! Prasthutam Naa paristhithi baagaledhu. Dabbu adigitey Naa no: block chesaadu. Okadaithey, sims marchaadu. Okadu responnd kaadu. Nenu ee remidy ni follow authaanu thappakunda. Naa amountnu tirigi ponduthaanu. Lots of thanks sir meeku. Naa amount raagaaney nenu meeku thappakunda kalusthaanu. Once again I thank you so much.
Nijamanandi entha manchi friend dabbu tesukoni mamulu kadondi lack lo satruvu aipoyyadu
Gummadi kayani uriki duramga tesukelli emi cheyali
akkada pettesi raavali
Sir maa friend 1lack tesukundi 4 years avutundi nainu yala chaiyali one rupee kuda evvalaidu plz help me sir
కార్త్య వీరార్జున మంత్రం
నమస్కారమండి
ఓం ఐం శ్రీం సుమంతో సుమంతో కార్త్య వీర్యార్జునాయ నమః
Mosam cheyadam Chala Chala tappu sir
Sri Guru byonamaha
Shareslo block ayyina dabbu gurinchi kuda Ila cheyyocha
Swami maa intlo maa aayanaku maa ammaku teliyadu appu ivvadam teesukovadam alavaatu maaku ledu ayina icchanu
husbandkosam wifecheyochhaandi
Maa annayya madaggara money evvali kani Anna chane poyadu vadena evvadam ladu bu
Naku money motham vacheye
Hi lakshmi garu ela chesaru andi kastha cheputharaaa
Mathrallu chadhavani vallu vuntaru appudu ella gurujji chadavaleka potharu mari ella gurujji
Reply evvandi guruvugaru
గురూ గారూ చాలా మంది వున్నారు 5 నంబరు
Naa husband vere valla daggara adigi techi mare itcharu,teesukunna person chanipoyaru,athani son appu ki naaku sambhandam ledani phone call kuda lift cheyyadam ledu,but father job,house,money anni teesukunnadu,kani Naa husband asaluki asalu vaddi kattaru,still aa interest pay chesthunnamu,maa dabbu maaku raavaali
Nanu 70,00,000 amount varevalatho puchi padi epenchanu eppudu yamo nanu evanu yamchaskuntavo chasko ani nanu badhiresthunadu nanu yamchayale swami naku chavu thappa yam ladhu
Namsthy gurvgaru
ఎందుకు ఈ విదంగా చేస్తున్నారు నిజంగా అవసరమైన వారికి సాయం చేయడానికి ఎవరు ముందుకు వస్తారండి. కలికాలం అంటే ఇదేనా
Guruvugaru
Avarudiana dabbai kastapaditainai avarikaina dabbu vastunnadhi