Dhasaavathaaram (Telugu) - Mukundha Mukundha Video | Kamal Haasan, Asin | Himesh

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ธ.ค. 2024

ความคิดเห็น • 2.5K

  • @bujjibujji612
    @bujjibujji612 3 ปีที่แล้ว +457

    ముకుందా ముకుందా క్రిష్ణా ముకుందా ముకుందా
    స్వరంలో తరంగా బ్రుందావనంలో వరంగా
    వెన్న దొంగ వైనా మన్ను తింటివా
    కన్నె గుండె ప్రేమ లయల మ్రుదంగానివా
    ముకుందా ముకుందా క్రిష్ణా ముకుందా ముకుందా
    స్వరంలో తరంగా బ్రుందావనంలో వరంగా
    జీవకోటి నీ చేతి తోలు బొమ్మలే
    నిన్ను తలచి ఆటలాడే కీలు బొమ్మలే
    ముకుందా ముకుందా క్రిష్ణా ముకుందా ముకుందా
    స్వరంలో తరంగా బ్రుందావనంలో వరంగా
    జయజయరామ్ జయజయరామ్ జయజయరామ్ జయజయరామ్
    సీతారామ్ జయజయరామ్ జయజయరామ్ జయజయరామ్
    నీలాల నింగి కింద తేలియాడు భూమి
    తనలోనే చూపించాడు ఈ క్రిష్ణ స్వామి
    పడగ విప్పి మడుగున లేచే సర్ప శేషమే ఎక్కి
    నాట్యమాడి కాలీయుణీ దర్పమణిచాడు
    నీ ధ్యానం చేయు వేళ విజ్ఞానం మేగా
    అజ్ఞానం రూపు మాపే క్రిష్ణ తత్వమేగా
    అట అర్జునుడొందెను నీదయ వల్ల గీతోపదేశం
    జగతికి సైతం ప్రా ణం పోసే మంత్రోపదేశం
    వేదాల సారమంతా వాసుదేవుడే
    రేపల్లె రాగం తానం రాజీవమే
    హే ముకుందా ముకుందా క్రిష్ణా ముకుందా ముకుందా
    స్వరంలో తరంగా బ్రుందావనంలో వరంగా
    మత్స్యమల్లె నీటిన తేలి వెదములను కాచి
    కూర్మరూప ధారివి నీవై భువుని మోసినావే
    వామనుడై పాదమునెత్తి నింగి కొలిచి నావే
    నరసింహుని అంశే నీవై హిరణ్యున్ని చీల్చావు
    రావణుని తలలను కూల్చి రాముడివై నిలిచావు
    క్రిష్ణుడల్లె వేణువూది ప్రేమను పంచావు
    ఇక నీ అవతరాలెన్నెన్నున్నా ఆధారం నేనే
    నీ ఓరవడి పట్టా ముడిపడి ఉంటా ఏదేమైనా నేనే
    మది లోని ప్రేమ నీదే మాధవుడా
    మందార పువ్వే నేను మనువాడరా
    ముకుందా ముకుందా క్రిష్ణా ముకుందా ముకుందా
    స్వరంలో తరంగా బ్రుందావనంలో వరంగా

  • @srinivasaraouppala7207
    @srinivasaraouppala7207 9 หลายเดือนก่อน +29

    My daughter loves this song so much and she is always singing it

  • @thehindu4018
    @thehindu4018 4 ปีที่แล้ว +3492

    హిందువుగానే పుట్టాం!
    హిందువుగానే ఆనందంగా బ్రతుకుదాం!
    హిందువుగానే ప్రశాంతంగా మరణిద్దాం!
    జై శ్రీకృష్ణ

    • @tharunkumarbv1813
      @tharunkumarbv1813 4 ปีที่แล้ว +97

      జై శ్రీ రామ్ 🙏🕉️🚩

    • @nandhivenkateshvenkatesh4409
      @nandhivenkateshvenkatesh4409 4 ปีที่แล้ว +81

      Om namo narayanayaa🙏🙏

    • @narendharreddy8069
      @narendharreddy8069 4 ปีที่แล้ว +65

      Om nama shivvaya

    • @indiantelanganite1933
      @indiantelanganite1933 4 ปีที่แล้ว +101

      About kamal hossain:
      𝙂𝙚𝙩𝙩𝙞𝙣𝙜 𝙛𝙖𝙢𝙚 𝙗𝙮 𝙖𝙘𝙩𝙞𝙣𝙜 𝙖𝙨 𝙝𝙞𝙣𝙙𝙝𝙪, 𝙙𝙚𝙨𝙩𝙧𝙤𝙮𝙞𝙣𝙜 𝙝𝙞𝙣𝙙𝙝𝙪𝙞𝙨𝙢 𝙗𝙮 𝙬𝙤𝙧𝙠𝙞𝙣𝙜 𝙖𝙨 𝙢𝙞𝙨𝙨𝙞𝙤𝙣𝙖𝙧𝙞𝙚𝙨 𝙖𝙜𝙚𝙣𝙩

    • @tharunkumarbv1813
      @tharunkumarbv1813 4 ปีที่แล้ว +35

      @@indiantelanganite1933 Yes..... absolutely correct.....

  • @HariKrishna-cj8gc
    @HariKrishna-cj8gc 3 ปีที่แล้ว +599

    Here is the translation for all non Telugites !!! Hope you all like it
    ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
    mukunda mukunda krishna mukunda mukunda
    (Oh Krishna!! a freedom giver)
    స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
    swaram lo tharanga brunda vanam lo varan ga
    (You are a wave in the voicals and a boon in the Brunadavan)
    ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
    స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
    mukunda mukunda krishna mukunda mukunda swaram lo tharanga brunda vanam lo varan ga
    (Same as ablove)
    వెన్నదొంగవైనా మన్నుతింటివా
    venna donga vaina mannu thintivaa
    (Your escapade acts of steeling butter and eating soil)
    కన్నెగుండె ప్రేమ లయలా మృదంగానివా
    kanne gunde prema layala mrudanganivaa.
    (Your dalliance acts are like a mridang in the hearts of Gopikas)
    ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
    స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
    mukunda mukunda krishna mukunda mukunda swaram lo tharanga brunda vanam lo varan ga
    (Same as above)
    జీవకోటి నీచేతి తోలుబొమ్మలే నిన్ను తలచి ఆటలాడే కీలుబొమ్మలే
    jeevakoti nee ichheti tholu bommale ninnu talachi aata laade keelu bommale
    (Entire living creatures are like a puppets in your hands and play as per our wishes)
    ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
    స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
    mukunda mukunda krishna mukunda mukunda swaram lo tharanga brunda vanam lo varan ga
    (Same as above)
    జైజైరాం. జైజైరాం. జైజైరాం. జైజైరాం.
    సీతారాం.జైజైరాం. జైజైరాం. జైజైరాం.
    (Jai jai ram, Seeta ram)
    నీలాల నింగికింద తేలియాడు భూమి
    neelaala ningi kinda theliyaadu bhoomi
    (The earth which is floating under the blue sky)
    తనలోనే చూపించాడు ఈ కృష్ణ స్వామి
    thanalone choopinchaadu ee krishna swami
    (Krishna has shown it in himself ie While Yashoda asks Krishna to open his mouth to check whether he has eaten soil, he will show entire universe to yashoda in his mouth)
    పడగవిప్పి మడుగునలేచే.సర్ప శీర్షమే ఎక్కి నాట్యమాడి కాళీయుని దర్పమణచినాడు
    padaga vippi maduguna leche sarpa sershame ekki naatyamaadi kaaleeyuni darpamanichaadu
    (You have risen to heed the snake crest in the water and killed the ego and pride of Kaaliyudu, a demon)
    నీ ధ్యానం చేయువేళ విఙ్ఞానమేగా అఙ్ఞానం రూపుమాపే కృష్ణ తత్వమేగ
    nee dhyaanam cheyu veela vignaanamega agnaanam roopu maape krishna tathvamega
    (The one who chants your name are blessed with true knowledge and the path towards you make us to remove our ignorance)
    అట అర్జునుడొందెను.నీ దయవల్ల గీతోపదేశం
    ata arjunudondenu ne daya valla geethoopadesham
    (With all your mercy, Arjuna got the knowledge of geetha)
    జగతికి సైతం ప్రాణం పోసే మంత్రోపదేశం
    jagathiki saitham pranam pose manthropa desham
    (And those magical words are the life to this world)
    వేదాల సారమంతా వాసుదేవుడే
    vedaala saaramantha vaasu devudee.
    (All the vedas are the fecund to the name lord Krishna)
    రేపల్లె రాగం తానం రాజీవమే
    repalle ragam thaanam raajeevame
    (Repalle’s heart and soul are with you)
    హే ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
    స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
    mukunda mukunda krishna mukunda mukunda swaram lo tharanga brunda vanam lo varan ga
    (Same as above)
    మత్స్యమల్లే నీటిని తేలి వేదములను కాచి
    matsyamalle neetina theli vedamulanu kaachi
    (You took the incarnation of the Fish to safeguard vedas)
    కూర్మరూపధారివి నీవై భువినిమోసినావే
    koorma roopa dharivi neevai bhuvini mosinaave
    (To rescue this earth, you took the form of the Tortoise ie another incarnation)
    వామనుడై పాదమునెత్తి నింగికొలిచినావే
    vaamanudai paadamunetti ningi kolichi naavey
    (You measure the height of the sky through the incarnation of Vamana)
    నరసింహుని అంశే నీవై హిరణ్యుని చీల్చావూ
    narasimhuni amse neevai hiranyuni cheelchaavu
    (You killed Hiranya, a demon in the incarnation of Lord narasimha)
    రావణుని తలలను కూల్చి రాముడివై నిలిచావు
    raavanuni thalalanu koolchi raamudivai nilichavu
    (You became Lord Rama to kill the ravan)
    కృష్ణుడల్లే వేణువూది ప్రేమను పంచావు
    krishnudalle venuvoodi premanu panchaavu
    (You became lord Krishna to dalliance with young beauties)
    ఇక నీ అవతారాలెన్నెన్నున్నా ఆధారం నేనే
    ika nee avatharalannenunna aadhaaram nene
    (I will be the essence for all your incarnations)
    నీ ఒరవడి పట్టా ముడిపడి ఉంటా ఏదేమైనా నేనే
    Nee voravadi patta mudi padi unta yedemaina nene
    (I will be with you whatever might be the case)
    మదిలోని ప్రేమ నీదే మాధవుడా
    madiloni prema neede madhavudaa
    (The love i possess in the mind is towards you)
    మందార పువ్వే నేను మనువాడరా
    mandara puvve nenu manuvaadara
    (I will be a flower to get married you)
    ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
    స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
    ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
    స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
    ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
    స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
    mukunda mukunda krishna mukunda mukunda swaram lo tharanga brunda vanam lo varan ga
    (same as above)

  • @rahulrocks0071
    @rahulrocks0071 4 ปีที่แล้ว +3018

    Trust me I don't know a word of telugu but I listen to this song continuously multiple times...... portyal of hinduism is south movies are so pious and pure....

    • @HariKrishna-cj8gc
      @HariKrishna-cj8gc 3 ปีที่แล้ว +283

      ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
      mukunda mukunda krishna mukunda mukunda
      (Oh Krishna!! a freedom giver)
      స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
      swaram lo tharanga brunda vanam lo varan ga
      (You are a wave in the voicals and a boon in the Brunadavan)
      ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
      స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
      mukunda mukunda krishna mukunda mukunda swaram lo tharanga brunda vanam lo varan ga
      (Same as ablove)
      వెన్నదొంగవైనా మన్నుతింటివా
      venna donga vaina mannu thintivaa
      (Your escapade acts of steeling butter and eating soil)
      కన్నెగుండె ప్రేమ లయలా మృదంగానివా
      kanne gunde prema layala mrudanganivaa.
      (Your dalliance acts are like a mridang in the hearts of Gopikas)
      ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
      స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
      mukunda mukunda krishna mukunda mukunda swaram lo tharanga brunda vanam lo varan ga
      (Same as above)
      జీవకోటి నీచేతి తోలుబొమ్మలే నిన్ను తలచి ఆటలాడే కీలుబొమ్మలే
      jeevakoti nee ichheti tholu bommale ninnu talachi aata laade keelu bommale
      (Entire living creatures are like a puppets in your hands and play as per our wishes)
      ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
      స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
      mukunda mukunda krishna mukunda mukunda swaram lo tharanga brunda vanam lo varan ga
      (Same as above)
      జైజైరాం. జైజైరాం. జైజైరాం. జైజైరాం.
      సీతారాం.జైజైరాం. జైజైరాం. జైజైరాం.
      (Jai jai ram, Seeta ram)
      నీలాల నింగికింద తేలియాడు భూమి
      neelaala ningi kinda theliyaadu bhoomi
      (The earth which is floating under the blue sky)
      తనలోనే చూపించాడు ఈ కృష్ణ స్వామి
      thanalone choopinchaadu ee krishna swami
      (Krishna has shown it in himself ie While Yashoda asks Krishna to open his mouth to check whether he has eaten soil, he will show entire universe to yashoda in his mouth)
      పడగవిప్పి మడుగునలేచే.సర్ప శీర్షమే ఎక్కి నాట్యమాడి కాళీయుని దర్పమణచినాడు
      padaga vippi maduguna leche sarpa sershame ekki naatyamaadi kaaleeyuni darpamanichaadu
      (You have risen to heed the snake crest in the water and killed the ego and pride of Kaaliyudu, a demon)
      నీ ధ్యానం చేయువేళ విఙ్ఞానమేగా అఙ్ఞానం రూపుమాపే కృష్ణ తత్వమేగ
      nee dhyaanam cheyu veela vignaanamega agnaanam roopu maape krishna tathvamega
      (The one who chants your name are blessed with true knowledge and the path towards you make us to remove our ignorance)
      అట అర్జునుడొందెను.నీ దయవల్ల గీతోపదేశం
      ata arjunudondenu ne daya valla geethoopadesham
      (With all your mercy, Arjuna got the knowledge of geetha)
      జగతికి సైతం ప్రాణం పోసే మంత్రోపదేశం
      jagathiki saitham pranam pose manthropa desham
      (And those magical words are the life to this world)
      వేదాల సారమంతా వాసుదేవుడే
      vedaala saaramantha vaasu devudee.
      (All the vedas are the fecund to the name lord Krishna)
      రేపల్లె రాగం తానం రాజీవమే
      repalle ragam thaanam raajeevame
      (Repalle’s heart and soul are with you)
      హే ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
      స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
      mukunda mukunda krishna mukunda mukunda swaram lo tharanga brunda vanam lo varan ga
      (Same as above)
      మత్స్యమల్లే నీటిని తేలి వేదములను కాచి
      matsyamalle neetina theli vedamulanu kaachi
      (You took the incarnation of the Fish to safeguard vedas)
      కూర్మరూపధారివి నీవై భువినిమోసినావే
      koorma roopa dharivi neevai bhuvini mosinaave
      (To rescue this earth, you took the form of the Tortoise ie another incarnation)
      వామనుడై పాదమునెత్తి నింగికొలిచినావే
      vaamanudai paadamunetti ningi kolichi naavey
      (You measure the height of the sky through the incarnation of Vamana)
      నరసింహుని అంశే నీవై హిరణ్యుని చీల్చావూ
      narasimhuni amse neevai hiranyuni cheelchaavu
      (You killed Hiranya, a demon in the incarnation of Lord narasimha)
      రావణుని తలలను కూల్చి రాముడివై నిలిచావు
      raavanuni thalalanu koolchi raamudivai nilichavu
      (You became Lord Rama to kill the ravan)
      కృష్ణుడల్లే వేణువూది ప్రేమను పంచావు
      krishnudalle venuvoodi premanu panchaavu
      (You became lord Krishna to dalliance with young beauties)
      ఇక నీ అవతారాలెన్నెన్నున్నా ఆధారం నేనే
      ika nee avatharalannenunna aadhaaram nene
      (I will be the essence for all your incarnations)
      నీ ఒరవడి పట్టా ముడిపడి ఉంటా ఏదేమైనా నేనే
      Nee voravadi patta mudi padi unta yedemaina nene
      (I will be with you whatever might be the case)
      మదిలోని ప్రేమ నీదే మాధవుడా
      madiloni prema neede madhavudaa
      (The love i possess in the mind is towards you)
      మందార పువ్వే నేను మనువాడరా
      mandara puvve nenu manuvaadara
      (I will be a flower to get married you)
      ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
      స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
      ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
      స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
      ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
      స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
      mukunda mukunda krishna mukunda mukunda swaram lo tharanga brunda vanam lo varan ga
      (same as above)

    • @l-14-ece-apavankalyan31
      @l-14-ece-apavankalyan31 3 ปีที่แล้ว +94

      That is the power of Telugu....💞

    • @rvs8616
      @rvs8616 3 ปีที่แล้ว +10

      @@HariKrishna-cj8gc 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @snakes7048
      @snakes7048 3 ปีที่แล้ว +2

      😅

    • @snakes7048
      @snakes7048 3 ปีที่แล้ว +2

      😅

  • @GvkFarms
    @GvkFarms 2 ปีที่แล้ว +141

    ఎన్ని సార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ తిరిగి వినాలి అనిపించేంత గొప్ప పాట ❤️❤️❤️❤️❤️

  • @34-sahilkabadi5
    @34-sahilkabadi5 4 ปีที่แล้ว +742

    I am Marathi I cannot understand anything expect mukunda but love the words and song. Such a beautiful language
    Love from महाराष्ट्र (Maharashtra) ❤

    • @arsenalf.c6443
      @arsenalf.c6443 4 ปีที่แล้ว +29

      Try harder. You might even understand 10-15% words. Because marathi is a southern language, not northern.

    • @sunilmalusare6655
      @sunilmalusare6655 3 ปีที่แล้ว +11

      Sahil aho marathi female singer aahet ya

    • @Anuanu-uc5bq
      @Anuanu-uc5bq 3 ปีที่แล้ว +6

      If you know the lyrics, it would be so nice to hear. Such a lovely lyrics.

    • @dharmavijayate__
      @dharmavijayate__ 3 ปีที่แล้ว +11

      @@arsenalf.c6443 it's a hindu language, that's it.... And yes I'm a hindi speaker but i can understand marathi... I'm trying for telegu also.... We must learn as much as indian languages as we can to unite the hindus... Hari boll... Hare krishna🙏

    • @dharmavijayate__
      @dharmavijayate__ 3 ปีที่แล้ว +2

      Feel proud that u can atleast understand and feel love for lord in this song... Hare krishna 🙏💖🕉😊

  • @santhosh1363
    @santhosh1363 11 หลายเดือนก่อน +358

    Who are listening in 2024
    Radhe Radhe Krishna

  • @BharhgavsaisumithSumith
    @BharhgavsaisumithSumith 9 หลายเดือนก่อน +280

    How many are in 2024

  • @hemanth7119
    @hemanth7119 4 ปีที่แล้ว +346

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన అభినయం.

  • @lisa9903
    @lisa9903 4 ปีที่แล้ว +820

    From 🇰🇷 south korea but love this song did not understand the meaning but loved this song ❤️💝

    • @dontwastetimeyouarelosingr8172
      @dontwastetimeyouarelosingr8172 4 ปีที่แล้ว +20

      I also don't know and i am an Indian

    • @kiranmayeebhukyaramachandr7489
      @kiranmayeebhukyaramachandr7489 4 ปีที่แล้ว +40

      Bro it's all about lord Krishna's naughty things I challenge u that u will enjoy his stories from his birth hope u enjoy it

    • @devalakshmi2995
      @devalakshmi2995 4 ปีที่แล้ว +36

      I'm from India , but i love Korea
      I love K-Pop idol meanly BTS .lots of love from India

    • @shaziarahman5937
      @shaziarahman5937 4 ปีที่แล้ว

      @@kiranmayeebhukyaramachandr7489 lp

    • @saigayatri4100
      @saigayatri4100 4 ปีที่แล้ว +3

      Nice to see you here

  • @SravaniMoidha
    @SravaniMoidha 5 หลายเดือนก่อน +22

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది నాకు చాలా ఇష్టమైన పాట❤❤❤

  • @giridharjanapamula1122
    @giridharjanapamula1122 3 ปีที่แล้ว +8

    🕉namo Narayanaya, Laxmi Venkata Ramana, Govinda Govinda Jai Sri Ram, Haray rama Haray Krishna

  • @shantanukumardas3609
    @shantanukumardas3609 3 ปีที่แล้ว +411

    I love the culture of telegu people...it shows true portrays of India and its the spirit of love among people..this modern world had engulfed our culture someway...

    • @poornachandhubokam8197
      @poornachandhubokam8197 3 ปีที่แล้ว +28

      Not only telugu,all south india

    • @naveenkannekanti3533
      @naveenkannekanti3533 3 ปีที่แล้ว +13

      That is Hindu culture sir ...

    • @rapgod8969
      @rapgod8969 3 ปีที่แล้ว +38

      This is tamil. Movie dubbed in telugu.. Telugu directors don't have such talemt

    • @awarasruthi9994
      @awarasruthi9994 3 ปีที่แล้ว +36

      Then where the hell Bahubali came from

    • @hamshini_kanuri
      @hamshini_kanuri 3 ปีที่แล้ว +32

      @@rapgod8969 how can you stereotype just like that?

  • @pranitamadulkar6341
    @pranitamadulkar6341 ปีที่แล้ว +215

    I am a maharastrian i dont know a word of telugu but this song & music touched my heart. Hearing these type of songs is going to heaven hatsoff to the hindu festival's

    • @karanjit10
      @karanjit10 ปีที่แล้ว +1

      Lisen this same song in Hindi lyrics 😇

    • @alliswell1883
      @alliswell1883 11 หลายเดือนก่อน

      Then try tamil original version

    • @anugnad
      @anugnad 10 หลายเดือนก่อน

      😃

  • @chavalidatta3168
    @chavalidatta3168 2 ปีที่แล้ว +6

    3:26 singer evaro kani killed it,and legendary kamal hassan acting ka bhaap..✨✨✨🔥🔥🔥🔥

    • @eswart3680
      @eswart3680 2 ปีที่แล้ว +1

      SPB gaaru..

    • @ejunction5084
      @ejunction5084 2 ปีที่แล้ว +6

      Ledu kamalahasan gaare padaaru

    • @rajashekar1542
      @rajashekar1542 2 ปีที่แล้ว +3

      Kamal Hassan sir only bro

  • @advaith9935
    @advaith9935 5 ปีที่แล้ว +388

    2019 lo kudaa vinevaallu unnaraa naalaaga
    Love this song

  • @swetha12115
    @swetha12115 11 หลายเดือนก่อน +23

    This song... It reminds me my childhood... When I was 7, this was my favorite song... It gives me a different kind of peace... ❤

  • @ayanchakraborty333
    @ayanchakraborty333 ปีที่แล้ว +70

    These things are the ones which forces me to learn Telugu. Truly a fabulous song written,sung,acted and directed by talented peoples. Hope one day I'll be making such a content. Love from West Bengal ❤❤❤

    • @Nik-zf4xl
      @Nik-zf4xl ปีที่แล้ว +3

      Actually it is a Tamil song. From dasavatharam movie.

    • @ayanchakraborty333
      @ayanchakraborty333 ปีที่แล้ว +10

      @@Nik-zf4xl yeah, I know that and guess what have watched the movie in tamil language, surely couldn't understand it completely but loved the story , screenplay ,direction ,acting of all actors especially kamal hassan sir. but the dubbing in telegu is also nice. I've listened this song many times and each time i'd discover something more in it. It's a full-on recommended film to all Sci-fi nerds, this film was before of its time . any one of the south indian brothers and sisters do recommend me more films , i'd love to read them and watch the filmc. Thank you. Love from WestBengal.

  • @Expert_efx
    @Expert_efx ปีที่แล้ว +3

    Mukundha Mukundha
    ముకుందా ముకుందా క్రిష్ణా ముకుందా ముకుందా
    స్వరంలో తరంగా బ్రుందావనంలో వరంగా
    వెన్న దొంగ వైనా మన్ను తింటివా
    కన్నె గుండె ప్రేమ లయల మ్రుదంగానివా
    ముకుందా ముకుందా క్రిష్ణా ముకుందా ముకుందా
    స్వరంలో తరంగా బ్రుందావనంలో వరంగా
    జీవకోటి నీ చేతి తోలు బొమ్మలే
    నిన్ను తలచి ఆటలాడే కీలు బొమ్మలే
    ముకుందా ముకుందా క్రిష్ణా ముకుందా ముకుందా
    స్వరంలో తరంగా బ్రుందావనంలో వరంగా
    జయజయరామ్ జయజయరామ్ జయజయరామ్ జయజయరామ్
    సీతారామ్ జయజయరామ్ జయజయరామ్ జయజయరామ్
    నీలాల నింగి కింద తేలియాడు భూమి
    తనలోనే చూపించాడు ఈ క్రిష్ణ స్వామి
    పడగ విప్పి మడుగున లేచే సర్ప శేషమే ఎక్కి
    నాట్యమాడి కాలీయుణీ దర్పమణిచాడు
    నీ ధ్యానం చేయు వేళ విజ్ఞానం మేగా
    అజ్ఞానం రూపు మాపే క్రిష్ణ తత్వమేగా
    అట అర్జునుడొందెను నీదయ వల్ల గీతోపదేశం
    జగతికి సైతం ప్రా ణం పోసే మంత్రోపదేశం
    వేదాల సారమంతా వాసుదేవుడే
    రేపల్లె రాగం తానం రాజీవమే
    హే ముకుందా ముకుందా క్రిష్ణా ముకుందా ముకుందా
    స్వరంలో తరంగా బ్రుందావనంలో వరంగా
    మత్స్యమల్లె నీటిన తేలి వెదములను కాచి
    కూర్మరూప ధారివి నీవై భువుని మోసినావే
    వామనుడై పాదమునెత్తి నింగి కొలిచి నావే
    నరసింహుని అంశే నీవై హిరణ్యున్ని చీల్చావు
    రావణుని తలలను కూల్చి రాముడివై నిలిచావు
    క్రిష్ణుడల్లె వేణువూది ప్రేమను పంచావు
    ఇక నీ అవతరాలెన్నెన్నున్నా ఆధారం నేనే
    నీ ఓరవడి పట్టా ముడిపడి ఉంటా ఏదేమైనా నేనే
    మది లోని ప్రేమ నీదే మాధవుడా
    మందార పువ్వే నేను మనువాడరా
    ముకుందా ముకుందా క్రిష్ణా ముకుందా ముకుందా
    స్వరంలో తరంగా బ్రుందావనంలో వరంగా

  • @SrikanthGBCom
    @SrikanthGBCom 2 ปีที่แล้ว +123

    I hear this song every year during Janmastami...
    Wonderful song.
    Jai shree krishna....

  • @saisubhash1
    @saisubhash1 7 ปีที่แล้ว +62

    The cinematography in this cinema is fantastic... Great job he did.

  • @mesurajkadam
    @mesurajkadam 7 ปีที่แล้ว +611

    I love Telugu and this song ...love from Maharashtra...

    • @S_r_k_96
      @S_r_k_96 6 ปีที่แล้ว +10

      Suraj Kadam Love to marathi from ap ts

    • @S_r_k_96
      @S_r_k_96 6 ปีที่แล้ว +38

      Vijay Kumar so what?? Song is in telugu language na!! Stop barking

    • @subbunittala2012
      @subbunittala2012 6 ปีที่แล้ว +17

      Bahubali is a telugu film !

    • @S_r_k_96
      @S_r_k_96 6 ปีที่แล้ว +3

      Subbu Nittala yes

    • @ankarrajender3415
      @ankarrajender3415 6 ปีที่แล้ว +1

      Nre

  • @eswarammakanithi3680
    @eswarammakanithi3680 11 หลายเดือนก่อน +60

    2024 who listen

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 ปีที่แล้ว +7

    చిత్ర బృందానికి ధన్యవాదాలు అలరించిన అందుకు...

  • @hasinim6535
    @hasinim6535 ปีที่แล้ว +5

    Inka ne avatharalu enneni aina aadharam nene ga ❤❤ jai shree radhakrishna❤✨🦚✨ radhe radhe💖

  • @sumitshelar6868
    @sumitshelar6868 ปีที่แล้ว +119

    I am marathi, listening this song on 'krushna janmostav' ('Gokulashtami' in marathi )❤ also on every ekadashi I listen this song. The feeling is closely similar to marathi bhajans.😊

    • @Nani_edits_3
      @Nani_edits_3 ปีที่แล้ว +3

      👏🏻🖤

    • @punirajasri4663
      @punirajasri4663 8 วันที่ผ่านมา

      ❤🎉😂😅😮😊ummmmmmmmmmmmma

    • @punirajasri4663
      @punirajasri4663 8 วันที่ผ่านมา

      ❤🎉😂😢😮😅aaha

  • @sirinayana6582
    @sirinayana6582 2 ปีที่แล้ว +62

    I'm from Karnataka , it's my all time devotional song, I loved this song so much🥰

  • @LearnProgramming369
    @LearnProgramming369 2 ปีที่แล้ว +29

    Telugu most sweet and beautiful language,the words itself sounds like songs

  • @yeshwanthb2327
    @yeshwanthb2327 2 ปีที่แล้ว +2

    శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
    Happy sri krishnashtami

  • @Laxmi-hv9qy
    @Laxmi-hv9qy 4 ปีที่แล้ว +48

    *जय श्रीराम*
    *జై శ్రీ రామ*
    *FROM NORTH OF BHARAT*
    💖🙏👍
    ముకుంద ముకుంద కృష్ణ 🙏

    • @tomcat5166
      @tomcat5166 4 ปีที่แล้ว

      I have seen your comment in Tamil version too! 🙏🙏🙏🙏

  • @TeluguIndian729
    @TeluguIndian729 2 ปีที่แล้ว +34

    What a great song👏👏🙏🙏👏👏🙏🙏
    Thanks to Director, Music Director, Singer Sadhana Sargam & Great Telugu Lyricist ever born *Veturi* garu🙏🙏🙏🙏
    Mukunda Mukunda Krishna Govinda Govinda Krishna🙏🙏

    • @jyothimadisetty
      @jyothimadisetty 2 ปีที่แล้ว +1

      O oo

    • @veerabathiran3993
      @veerabathiran3993 2 ปีที่แล้ว

      Original lyrics writer the great vaali in Tamil, it's just translate Tamil to Telugu

  • @ssathyaprakashs226
    @ssathyaprakashs226 ปีที่แล้ว +22

    2024 లో కుడా చూస్తున్న వాళ్లు ❤

  • @KARTHIK-zx9mn
    @KARTHIK-zx9mn 2 ปีที่แล้ว +33

    The word "Krishna" is enough...To love the song.

  • @loveuzindgi5895
    @loveuzindgi5895 ปีที่แล้ว +2

    पता नहीं क्यों लेकिन इस भजन को सुनते हुऐ मेरी आँखो से आँशु आ गये.. तेलगु कलाकारों का ह्रदय की गहराइयों से नमन... आपको आदर सम्मान राजस्थान से ❤

  • @innerpeace6919
    @innerpeace6919 2 ปีที่แล้ว +17

    ලස්සන සින්දුවක් 💖

  • @saichaitanya747
    @saichaitanya747 2 ปีที่แล้ว +186

    ఎవరైనా 2022లో వింటే ఒక లైక్ వేసుకోండి

  • @koteswar009
    @koteswar009 3 ปีที่แล้ว +26

    Blissful. Today am going for Janmasthami kirtan in Brisbane. Pure joy.

  • @iproudtobebiostudent
    @iproudtobebiostudent 10 หลายเดือนก่อน +3

    Just love this bhajan . I just understand few lines as whatever telegu language derive from sanskrit and hence it lil bit understandable . really thanks to telegu industry to promote such cultural movie and providing such melodious bhajan . even my father visit andhrapradesh (for TD) he told me that the people are very amazing and so cultural and they have so many beautiful beaches. Love you all 🕉️🚩🇮🇳

    • @Dr.Bujjithalli
      @Dr.Bujjithalli 5 หลายเดือนก่อน

      Who said to you that telugu derived from sanskrit...why you people behave like illiterates. Telugu is has foundation of desi prakrit and influenced by sanskrit only after 600 years of its birth. Telugu is considered as classical languge of india like sanskrit. so dont say it derived from it etc shit

  • @manishachetry8300
    @manishachetry8300 5 ปีที่แล้ว +169

    Love our south Indian brothers , they (movie industry) portraying our culture very well. They r real Hindu.

    • @flame-u4g
      @flame-u4g ปีที่แล้ว

      Have u evn watched the film?? 😂don't Blindly say it is jst a film to propagate Crypto Christians agenda silently

    • @flame-u4g
      @flame-u4g ปีที่แล้ว

      Do u distribute certificates of real nd fake hindu??

  • @lingeshwarisaigovindaraju
    @lingeshwarisaigovindaraju 6 ปีที่แล้ว +1563

    I'm half Tamil and Telugu I love both versions:)) proud to be a Hindu

    • @nocastejagadeesh2463
      @nocastejagadeesh2463 5 ปีที่แล้ว +95

      I don't be hindu please say I am an Indian 🤗🙏

    • @Mahesh_Sharma_Malladi
      @Mahesh_Sharma_Malladi 5 ปีที่แล้ว +143

      @@nocastejagadeesh2463 no we first hindus then indians bro. Because remaining religion's feels they first gave importance to thier religion before india. Even some religious people may not salute indian flag. That's what, we also like them.

    • @ravirajachalla7086
      @ravirajachalla7086 4 ปีที่แล้ว +75

      Im Proud to be a Hindu

    • @Arjun32569
      @Arjun32569 4 ปีที่แล้ว +55

      @@nocastejagadeesh2463 I'm a proud Hindu

    • @pythondatascience6601
      @pythondatascience6601 4 ปีที่แล้ว +55

      @@nocastejagadeesh2463 This video is about Hinduism and not about India per se. If it was about Indianess then maybe you might have some concern for the misplaced proclamation of one's religion.
      You should stop interfering in someone's right to express their persuasions absent jingoism.

  • @padalamail-uo4rr
    @padalamail-uo4rr ปีที่แล้ว +14

    Thanks to Himesh Reshammiya a lot. May lord Vishnu bless him for such beautiful song

  • @satishsatishnew2869
    @satishsatishnew2869 3 หลายเดือนก่อน +5

    మళ్ళీ మళ్ళీ వినాలియనిపించే మంచి సాంగ్ 😍😍😍

  • @ramyavedantam2301
    @ramyavedantam2301 3 ปีที่แล้ว +50

    Just reaching to heaven by listening this song....just amazing.. kudos to Sadhana Sargam

  • @subratpandey734
    @subratpandey734 7 หลายเดือนก่อน +4

    ముకున్దా ముకున్దా కృష్ణ ముకున్దా ముకున్దా,
    స్వరమ్లో తరఙ్గా వృన్దావనమ్లో వరఙ్గా।
    వెన్నదొఙ్గవైనా మన్నుతిణ్టివా,
    కన్నెగుణ్డె ప్రేమ లయలా మృదఙ్గానివా।
    జీవకోటి నీచేతి తోలుబొమ్మలే,
    నిన్ను తలచి ఆటలాడే కీలుబొమ్మలే।
    నీలాల నిఙ్గికిన్ద తేలియాడు భూమి,
    తనలోనే చూపిఞ్చాడు ఈ కృష్ణ స్వామీ।
    పడగవిప్పి మడుగునలేచే సర్ప శీర్షమే ఎక్కి,
    నాట్యమాడి కాళీయుని దర్పమణిచాడు,
    నీ ధ్యానం చేయువేళా విజ్ఞానమేగా।
    అజ్ఞానం రూపుమాపే కృష్ణ తత్వమేగా॥
    అట అర్జునుడొన్దెను నీ దయవల్లా గీతోపదేశం,
    జగతికి సైతం ప్రాణం పోసే మన్త్రోపదేశం।
    వేదాల సారమన్తా వాసుదేవుడే,
    రేపల్లె రాగం తానం రాజీవమే।
    మత్స్యమల్లే నీటిని తేలి వేదములను కాచి,
    కూర్మరూపధారివి నీవై భువినిమోసినావే।
    వామనుడై పాదమునెత్తి నిఙ్గికొలిచినావే,
    నరసింహుని అంశే నీవై హిరణ్యుని చీల్చావూ।
    రావణుని తలలను కూల్చి రాముడివై నిలిచావు,
    కృష్ణుడల్లే వేణువూది ప్రేమను పఞ్చావు।
    ఇక నీ అవతారాలెన్నెన్నున్నా ఆధారం నేనై,
    నీ ఒరవడి పట్టా ముడిపడి ఉణ్టా ఏదేమైనా నేనే।
    మదిలోని ప్రేమ నీదే మాధవుడా,
    మన్దార పువ్వే నేను మనువాడరా।

  • @rahulrocks0071
    @rahulrocks0071 5 ปีที่แล้ว +210

    Don't know telugu......But this song touches my heart always....

    • @jayashreesant7416
      @jayashreesant7416 4 ปีที่แล้ว +4

      Just listen to the Hindi version of this song.....more or less....it conveys the same meaning

    • @rojanooka8708
      @rojanooka8708 4 ปีที่แล้ว

      3

    • @rojanooka8708
      @rojanooka8708 4 ปีที่แล้ว +1

      @@jayashreesant7416 æ

    • @nsrreddys9686
      @nsrreddys9686 3 ปีที่แล้ว

      @@rojanooka8708 hiiii

    • @jothimani5851
      @jothimani5851 3 ปีที่แล้ว +2

      This is remake of tamil mukunda song this song is more beautiful than telugu when we here in tamil

  • @quantum3712
    @quantum3712 3 ปีที่แล้ว +61

    The best song i have ever listened and I learn by heart while living in South of India 🇮🇳 ❤️❤️

    • @hinduismfacts5156
      @hinduismfacts5156 3 ปีที่แล้ว +2

      South Indian culture is awesome. 🥺🇮🇳💖 But I love North and East India too. 💝 West India is also incredible. 😇

  • @prasannamuthyala8274
    @prasannamuthyala8274 3 ปีที่แล้ว +6

    Himesh sir u r giving fabulous music sir u do
    Many more movies of South Indian movies

  • @SathyaS-hi9tc
    @SathyaS-hi9tc 3 ปีที่แล้ว +6

    Perfect song for srikrishna janmashtami

  • @jiteshrathore3940
    @jiteshrathore3940 2 ปีที่แล้ว +35

    Love from Rajasthan.....unable to understand the meaning of song...but love that lyrics and melodious voice 😍😍

  • @Nuwan183
    @Nuwan183 ปีที่แล้ว +15

    Wow.. what a beautiful song !!! 😍❤️ what a beautiful lyrics ❤️

  • @manjunathg8553
    @manjunathg8553 7 ปีที่แล้ว +25

    Great sung by Legend Sadana Saragam.. voice s too opt..

  • @padharajuchinna183
    @padharajuchinna183 4 ปีที่แล้ว +1

    Thank u devuda e lokamlo evariki kooda prema ante teliyadu anduke entho mandi manasuto preminchevariki narakam migultundi kani premaku neeve nirvachanam anduke ippatinundi menu ninnu manasuto aradinchi yavanani divapremalo munchuta thank u god giving me this holy place in ur heart I AM THE LOVEr Of KRUSHNa lord proud to say it

  • @HellonihaoJohnnyHola
    @HellonihaoJohnnyHola ปีที่แล้ว +1

    Jay Sri Krsna 👣🌺🙇‍♀️🙏🦚🌹✨
    Jai Srila Prabhupadha swami 👣🙇‍♀️🙏👐🌺🌸🌷🌹✨🪔

  • @kiranmaithota3045
    @kiranmaithota3045 7 ปีที่แล้ว +34

    love it a lot nice steps good luck for these songs and its nice songs

  • @veereshg5170
    @veereshg5170 ปีที่แล้ว +9

    From 2:20 the lyrics are lit
    Let's see who's listening this in 2023

  • @sreenidhicreations7952
    @sreenidhicreations7952 4 หลายเดือนก่อน +169

    2024 August who is listening??

  • @varon404c5
    @varon404c5 3 หลายเดือนก่อน +3

    What a lovely tune..and most unexpected from himesh reshamiya

  • @Upendraguttula-z7w
    @Upendraguttula-z7w 3 หลายเดือนก่อน +2

    I'm proud hindu ❤ 🚩జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణా భగవాన్ 💥

  • @rakeshreddye6599
    @rakeshreddye6599 7 หลายเดือนก่อน +4

    ఏదో మ్యాజిక్ ఉంది బయ్య ఈ పాట లో
    చిన్నప్పటి నుండి వింటున్న అయిన కొత్తగానే ఉంది.//// 2024 /////

  • @krishnasekaran3106
    @krishnasekaran3106 5 ปีที่แล้ว +233

    Iam krishna
    I was born in krishna jayanthi
    Thats why my parents kept for me this name
    Iam Thamizh
    But i love telugu also
    Still watching 2019....

    • @l-14-ece-apavankalyan31
      @l-14-ece-apavankalyan31 5 ปีที่แล้ว +5

      👌👌

    • @chinmoypadhi7943
      @chinmoypadhi7943 5 ปีที่แล้ว +10

      U r Tamil people conversion Christian when will u unit has Hindu and protect has a culture

    • @kalpanagouda4747
      @kalpanagouda4747 4 ปีที่แล้ว +1

      Nice

    • @bondanandhini93
      @bondanandhini93 4 ปีที่แล้ว +1

      😊❤❤❤

    • @chinmoypadhi7943
      @chinmoypadhi7943 4 ปีที่แล้ว

      @Vijay Kumar only lord Venkateswara has to save him he is such an idiot Tamilnadu and Kerala gone out of context but now Andhra people are realising it but Tamilnadu people still not realising it that's the problem

  • @balakrishnavilasagaram3170
    @balakrishnavilasagaram3170 6 ปีที่แล้ว +176

    At 2:10 sec "Kurma rupunivai bhuvini mosinave " I think varaha rupamai bhuvini mosenu.. butt the song is beautiful n Awesome

    • @balamurugan58
      @balamurugan58 6 ปีที่แล้ว +2

      yeah..There is a mistake in the lyrics..

    • @balakrishnavilasagaram3170
      @balakrishnavilasagaram3170 6 ปีที่แล้ว

      Bala A ya bro

    • @mahendra0429
      @mahendra0429 6 ปีที่แล้ว +45

      No man it's not mistake
      I heard from some mythologies that eight elephants namely airavata,pundareeka,kumuda,anjana,pushpadanta etc. Are holding Earth and which in turn supported by kurma as their base there by protecting the earth.
      Ashtadiggajas of krishnadevaraya are named based on the same word as they are safe guarding his court just like that elephants safe guarding earth

    • @krsadhana7413
      @krsadhana7413 6 ปีที่แล้ว +9

      The character " poo-'varahan' " (poovarahan) in the film will be saving the land from sand Mafia, so I think to characterize that, they have edited so..

    • @saidareddy8025
      @saidareddy8025 6 ปีที่แล้ว +9

      Bro bhuvi means not only earth n sometimes bhuvi means mountain also pala kaladini chilikytappudu maru pravathani mosindi kuramavatharam

  • @ManthinaSureshkumar
    @ManthinaSureshkumar 5 วันที่ผ่านมา +1

    Om namo naaraayanaaya🙏🙏🙏

  • @VeeraBabuu-r2d
    @VeeraBabuu-r2d ปีที่แล้ว

    శ్రీ కృష్ణాష్టమి. శుభాకాంక్షలు.
    తెలుగు. ప్రజలందరికీ.
    విరాట్ కోహ్లీ. ఎన్టీఆర్ ఫ్యాన్స్. తెలంగాణ.

  • @bodagalaanilkumar5917
    @bodagalaanilkumar5917 4 ปีที่แล้ว +6

    Super song by sadhana sargam man.. 🥰

  • @ragavm4745
    @ragavm4745 4 ปีที่แล้ว +31

    Himesh Reshammiya 🙏🙏
    This song helped to get sleep

  • @hinduismfacts5156
    @hinduismfacts5156 3 ปีที่แล้ว +27

    ॐ नमो भगवते वासुदेवाय।
    జై శ్రీ రామ్
    జై శ్రీ కృష్ణ

  • @m.achakravrthi8641
    @m.achakravrthi8641 2 หลายเดือนก่อน +1

    ఎం సాహిత్యం మదిలోని ప్రేమ నీదే మాదావుడా మందార పువ్వు నీ మనువాడ్రా ..వేటూరు గారు 👏

  • @saiuttej6727
    @saiuttej6727 ปีที่แล้ว +27

    U may be atheist but u still cant stop loving this cult classic.... ❤️
    Sri krishna philosophy,Bhagawadgita 🙏👌

  • @AppreciateTalent
    @AppreciateTalent 3 ปีที่แล้ว +18

    What a wonderful and pleasant song. Respect and bow to the greatest Indian actor shri kamal hasan. Who could have pulled this off so precisely other than him. We are proud of you sir

  • @PraveenKumar-ch5is
    @PraveenKumar-ch5is 2 ปีที่แล้ว +28

    When the puppets caught fire, how that old lady uses creativity to show the avatars of Vishnu is amazing 🔥

    • @deccangamerzff723
      @deccangamerzff723 2 ปีที่แล้ว +2

      2:20 to 2:24 seconds

    • @srinivasrao-bb9jw
      @srinivasrao-bb9jw 2 ปีที่แล้ว +2

      She is not old lady. Hero Kamal Hasan. Make up turn as old lady

    • @srinivasrao-bb9jw
      @srinivasrao-bb9jw 2 ปีที่แล้ว +2

      In this movie hero Kamal Hasan did ten different characters

  • @vijayaravuthu3462
    @vijayaravuthu3462 2 ปีที่แล้ว +2

    Jai Shree Krishna Hare Hare Radhe Radhe 🙏🕉💙💙💙.

  • @sanjeevkiran100
    @sanjeevkiran100 ปีที่แล้ว +1

    Eee song Vinna, Video Song vhoosina... Body lo edo theliyani vibration..... Jai Krishna, Jai Sri Ram....

  • @rsudha4707
    @rsudha4707 ปีที่แล้ว +87

    Even Tamil version is really awesome..melted my heart..radhe Krishna gopala krishna

  • @kushraj1675
    @kushraj1675 ปีที่แล้ว +49

    Seriously 2023 sept 4th Still listening to this song back to back....thank you ravi sir Kamal sir and whole team for giving su ch a lovely song of lifetime....❤❤special heartfelt thanks to Sadhana mam love ur voice😘😘😘

  • @mehrshadnorouzi1530
    @mehrshadnorouzi1530 3 ปีที่แล้ว +124

    hi from Iran proud to be muslim and respect to india and hindus i love hindusim and India

  • @SrinivasuraoGudivada
    @SrinivasuraoGudivada 7 หลายเดือนก่อน +1

    What a screen play❤ xllent maha visnuvu avataramulanni baaga bommala roopamlo choopincharu😊

  • @nishanthrao4956
    @nishanthrao4956 4 ปีที่แล้ว +22

    I didn't expect that Himesh Reshammiya will give BLOCK BUSTER ALBUM TO THIS FILM

  • @naveenmnks1895
    @naveenmnks1895 ปีที่แล้ว +9

    2:29 కూర్మ రూపం కాదు వరాహ రూపం 😊

    • @mukunda4021
      @mukunda4021 2 หลายเดือนก่อน

      It's correct to say kurma rupa dhaari

  • @3venibandi256
    @3venibandi256 3 ปีที่แล้ว +16

    1:06 😁😁 Back Side Krishna

    • @SPhyd
      @SPhyd 3 ปีที่แล้ว +1

      he is cute

  • @richie3205
    @richie3205 3 ปีที่แล้ว +163

    I'm a telugu Atheist but I still love hindu devotional songs. Melodious

  • @manushakommina
    @manushakommina 6 หลายเดือนก่อน +1

    Kontha song miss ayyindhi
    Ata arjunudondenu nee daya valla geethopadesam ....... lirics miss ayyindhi

  • @badrichelluri2571
    @badrichelluri2571 3 ปีที่แล้ว +2

    Very nice song🎵 all time favorite song🎵 evaraina lyrics rayandi plz... 😍

  • @rameshmalipatil4714
    @rameshmalipatil4714 2 ปีที่แล้ว +20

    Melting simplicity and the happiness from heart by saadhana mam 🙏🙏🙏

  • @Harishram123-x7y
    @Harishram123-x7y 2 หลายเดือนก่อน +3

    Nenu ippudu btech 3rd year swami..intlo marriage cheyamante cheyyatledhu...valla manasu marelaga Naku manchi mogudu vachela bless cheyu swami .🙏🏻🥺

    • @vootaprasadnaidu3042
      @vootaprasadnaidu3042 2 หลายเดือนก่อน +1

      Super super chala interesting ga undi anukunta mrg kosam

    • @manuuuu7305
      @manuuuu7305 2 หลายเดือนก่อน +1

      Apde endhuku sister

  • @latesthindisongs2022
    @latesthindisongs2022 ปีที่แล้ว +20

    Fallen in love with this song. I so relate to the movie as iam too a cancer patient so please everyone keep me in your prayers.

    • @nagarajgosukonda3381
      @nagarajgosukonda3381 ปีที่แล้ว +3

      you will really recover and be happy as you always been in your life. God bless you

    • @vision2workdaily
      @vision2workdaily ปีที่แล้ว

      Have speed recovery ❤ krishna will bless you 🙏

    • @monicaramineni3563
      @monicaramineni3563 3 หลายเดือนก่อน

      Wishing you good health, Hare krishna

  • @vinaybabu9960
    @vinaybabu9960 2 ปีที่แล้ว +1

    Anni Yugamulo Darmanni,Manchivarini Rakshinchataniki Avatarinchina Sri Maha vishnuvu deva

  • @sreevanimaddala6592
    @sreevanimaddala6592 10 หลายเดือนก่อน

    This song is an emotion...I had tears listening to it...enlightning my heart and mind...Kannayya stays in our hearts...
    Hare Krishna...

  • @subrahmanyaeswar6654
    @subrahmanyaeswar6654 5 ปีที่แล้ว +13

    Sadhana sargam voice superb 😍❤

  • @boddumahesh8219
    @boddumahesh8219 ปีที่แล้ว +22

    Stress relief song ❤️ singer voice is too good👌🏻

  • @medisettidurgabhavani2715
    @medisettidurgabhavani2715 ปีที่แล้ว +18

    That avatars scene was just wow never before ever after scene such a marvelous scene

  • @Bhavana0563
    @Bhavana0563 3 หลายเดือนก่อน +1

    My soul left the body ❤ while listening the body ❤ Radhe Radhe.

  • @niladribiswas4426
    @niladribiswas4426 ปีที่แล้ว +2

    I really don't know Telegu but it's realy so beuty song which so the lord krisna mercy 😊

  • @priyavemulapalli8
    @priyavemulapalli8 ปีที่แล้ว +6

    1:45 vedhalu spoil avatam 😢💔❤😢😢 superb direction

  • @kdhanalaxmi8934
    @kdhanalaxmi8934 4 ปีที่แล้ว +13

    Radha Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna song super super excited

  • @RapidFire829
    @RapidFire829 7 ปีที่แล้ว +825

    PROUD TO BE A HINDU !

    • @subashvelu6659
      @subashvelu6659 6 ปีที่แล้ว +22

      Shanaya Star it's not about Hindu
      It's about music

    • @swamybale8881
      @swamybale8881 6 ปีที่แล้ว +14

      am Hindu akkayya nd proud to beusic

    • @qqqqaaaa5378
      @qqqqaaaa5378 6 ปีที่แล้ว +5

      Yes

    • @AK-yq3cx
      @AK-yq3cx 6 ปีที่แล้ว +42

      Same here
      Proud to be a Hindu 🕉️🕉️🕉️

    • @krishnapragnya7609
      @krishnapragnya7609 6 ปีที่แล้ว +37

      @@subashvelu6659 song is of hindu god

  • @nagarajukanukuntla1197
    @nagarajukanukuntla1197 2 หลายเดือนก่อน +1

    జై హనుమాన్ ❤️, భూమిని మోసింది తాబేలు కాదు 😢😢వరాహం 😔

  • @sireeshachitti7984
    @sireeshachitti7984 3 ปีที่แล้ว +9

    Song composed by Himesh Reshammiya....pure...sahithyam...

  • @magicofmusic-s
    @magicofmusic-s 2 ปีที่แล้ว +6

    Still loved this tune
    Entha baguntadi kada 🙏❤️

  • @picspictures2290
    @picspictures2290 3 ปีที่แล้ว +28

    Soothing song. Proud to be a HINDU. proud to be INDIAN. 🙏🙏🙏