ప్రేమగల తండ్రి కృపగల యేసు దయగల ఆత్మ నీకే స్తోత్ర ము 2 నాయందు జాలిపడు దేవా నా నీతివైన నా ప్రభువా.2 నా కృప వీడిపోదంటివే నా నిబంధన తొలగదంటివే 2. ,ప్రేమగల తండ్రి, 1.అరచేతిలో చెక్కుకున్న నంటివే నా చేతిలో నక్షత్రం అంటివే .2 నీ చేతిలో నిత్య సుఖములుండగా ఆ కరుణ హస్తమే నాకు చాలయ్యా. 2 ప్రేమగల తండ్రి 2.నిందలను రెట్టింపు ఘనతగా బాధలను మరచిన కలగా.2 దుఃఖమునే నాట్యముగా మార్చి బూడిదకే అందాన్ని ఇయ్యవా .2 ప్రేమగల తండ్రి 3.నా కొరకు ఎదురు చూసిన ప్రేమా నా కడకు పరిగెత్తిన ప్రేమా.2 నా మీదపడి ముద్దాడినా నీ కౌగిలిలో జీవింతును.2 ప్రేమగల తండ్రి .4నా వలన నష్టమే కలిగినా అవమానమునే కలిగించినా.2 నే కోల్పోయినవన్నీ నాకిచ్చి విందు చేసి మంచి సాక్ష మీచ్చావా.2 ప్రేమగల తండ్రి
ప్రేమగల తండ్రి కృప గల యేసు దయగల ఆత్మ నీకే స్తోత్రము నాయందు జాలిపడు దేవా నానీతివైన నా ప్రభువా నా కృప వీడిపోదంటివే నా నిబంధన తొలగదంటివే 1.అరచేతిలో చెక్కుకున్న నంటివే నా చేతిలో నక్షత్రం అంటివే నీ చేతిలో నిత్య సుఖములుండగా ఆ కరుణ హస్తమే నాకు చాలయ్యా 2.నిందలను రెట్టింపు ఘనతగా బాధలను మరచిన కలగా దుఃఖమునే నాట్యముగా మార్చి బూడిదకే అందాన్ని ఇయ్యవా 3. నా కొరకు ఎదురు చూసిన ప్రేమా నా కడకు పరుగెత్తిన ప్రేమా నా మీదపడి ముద్దాడినా నీ కౌగిళిలో జీవింతును 4.నా వలన నష్టమే కలిగినా అవమానమునే కలిగించినా నే కోల్పోయినవన్నీ నాకిచ్చీ విందుచేసి మంచి సాక్షమిచ్చావా
Song that express true love ofJesus. I am so blessed. Also Jessy Thalli, God has anointed you with His spirit to be blessing for many through the gift of singing.God bless you ma
ప్రేమగల తండ్రి కృపగల యేసు
దయగల ఆత్మ నీకే స్తోత్ర ము 2
నాయందు జాలిపడు దేవా
నా నీతివైన నా ప్రభువా.2
నా కృప వీడిపోదంటివే
నా నిబంధన తొలగదంటివే 2. ,ప్రేమగల తండ్రి,
1.అరచేతిలో చెక్కుకున్న నంటివే
నా చేతిలో నక్షత్రం అంటివే .2
నీ చేతిలో నిత్య సుఖములుండగా
ఆ కరుణ హస్తమే నాకు చాలయ్యా. 2 ప్రేమగల తండ్రి
2.నిందలను రెట్టింపు ఘనతగా
బాధలను మరచిన కలగా.2
దుఃఖమునే నాట్యముగా మార్చి
బూడిదకే అందాన్ని ఇయ్యవా .2 ప్రేమగల తండ్రి
3.నా కొరకు ఎదురు చూసిన ప్రేమా
నా కడకు పరిగెత్తిన ప్రేమా.2
నా మీదపడి ముద్దాడినా
నీ కౌగిలిలో జీవింతును.2 ప్రేమగల తండ్రి
.4నా వలన నష్టమే కలిగినా
అవమానమునే కలిగించినా.2
నే కోల్పోయినవన్నీ నాకిచ్చి
విందు చేసి మంచి సాక్ష మీచ్చావా.2 ప్రేమగల తండ్రి
ప్రేమగల తండ్రి కృప గల యేసు
దయగల ఆత్మ నీకే స్తోత్రము
నాయందు జాలిపడు దేవా
నానీతివైన నా ప్రభువా
నా కృప వీడిపోదంటివే
నా నిబంధన తొలగదంటివే
1.అరచేతిలో చెక్కుకున్న నంటివే
నా చేతిలో నక్షత్రం అంటివే
నీ చేతిలో నిత్య సుఖములుండగా
ఆ కరుణ హస్తమే నాకు చాలయ్యా
2.నిందలను రెట్టింపు ఘనతగా
బాధలను మరచిన కలగా
దుఃఖమునే నాట్యముగా మార్చి
బూడిదకే అందాన్ని ఇయ్యవా
3. నా కొరకు ఎదురు చూసిన ప్రేమా
నా కడకు పరుగెత్తిన ప్రేమా
నా మీదపడి ముద్దాడినా
నీ కౌగిళిలో జీవింతును
4.నా వలన నష్టమే కలిగినా
అవమానమునే కలిగించినా
నే కోల్పోయినవన్నీ నాకిచ్చీ
విందుచేసి మంచి సాక్షమిచ్చావా
Heartfelt thanks for the Lyrics from Canada 🇨🇦
Very nice meaning . దేవుడు మీకు మంచి స్వరం ఇచ్చారు😊. God bless you sister. From Kuwait
Awesome song glory to God .
May the Lord bless you, sister. I am from a Muslim background believer. Blessings from Kashmir ❤
2:36
దుఃఖమునే నాట్యముగా మార్చి బూడిద కే అందాన్ని ఇయ్యవా తండ్రి
చక్కని స్వరం హృదయాన్ని కదిలించే సాహిత్యం దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ god bless you ma,🙌
P pl😮😅😅😅
ఎంత భయభక్తితో పాడావు తల్లి... చక్కని స్వరం..అద్భుతమైన సాహిత్యం..,
గురువుగారికి తగిన సహోదరి... చెల్లి, నీవింకా దేవుని పరిచర్యలో విరివిగా వాడబడుదువు గాక. ఆమెన్.
Amma ni voice daggra ye singers paniki raru ma...god bless you always
చెల్లి నీ కంఠస్వరములు దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక
గాడ్ బ్లాస్ యు సిస్టర్ దేవుడు మికిచ్చిన స్వరం తొ దేవుని మహిమ పరచండి 🧎♂️🧎♂️
యా వే కి మహిమా కలుగును గాక
హల్లెలూయ యేసయ్య కే మహిమ కలుగును గాక
సమస్త మహిమ ఘనత ఆ దేవాది దేవునికే చెల్లును గాక 🙏AMEN
what a wonderful lyrics written by Bro. Jafanya Sastry ....Praise the Lord....God bless you sis. Jessy
ఆత్మని నింపుకొని పడావు తల్లి…. 🙏🙏🙏🙏🙏🙏🙏 వందనాలు జాఫన్యా అన్న గారు 🙇♂️🙏🙏
చాలా అద్భుతంగా పాడారు అక్క..,అంత చక్కగా పడాటనికి దేవుడు మీకు ఇచ్చిన స్వరమును బట్టి సంతోషిస్తున్నాము... రచించిన జఫన్య అయ్య గారిని బట్టి దేవునికే మహిమ❤❤
అద్భుతమైన స్వరం చెల్లి దేవుడు నిన్ను పరిచర్యలో బహుగా వాడుకొనును గాక
యేసయ్య కే మహిమ 🙏🤝
అద్బుతం అద్బుతం అద్బుతం
ఇంత చక్కటి లిరిక్స్ అందించిన అయ్యకు నా హృదయపూర్వకమైన నిండు వందనములు...🙏 మధురముగా ఆలపించిన సిస్టర్ ను దేవుడు దీవించునుగాకా 🙌ఆమెన్...
Excellent voice
You done good job
Praise god 🙏
Wonderful 👌👌nice song amma superv voice
చాల బాగాపడావు తలీ 🙌🙌🙌🙌👌👌👌👌👌
Wonderful singing... God bless you sister 🙌
అక్కా చక్కగా పాడారు .మీ స్వరం చాలా బాగుంది ,,మీరు ఇలాగే దేవుని పరిచర్య లో నడిపించ బడాలి అక్కా,,,🙏🛐🛐🛐🛐, 🦋🦋,🛐
Amen Praises Honour Glory Belongs To My Lord God Jesus Christ forever more Blessed be my Lord God Jesus Christ forever more
❤lovely song nicely composed very extraordinary lirics
Glory to Jesus. God bless you raa talli 👍
దేవునికే మహిమ కలుగును గాక అద్భుతమైన స్వరం Praise the lord 🙏 Ayya garu
Adbhuthamaina song, chakkati swaramutho vadabaduthunna devuni bidda ninnu devudu bahuga deevinchunu gaka😊🙏
Praise the lord ma 🙌
నా కన్నీటిని నాట్యముగా మార్చే గొప్ప దేవా, ప్రేమ గల తండ్రి, కృప గల యేసు, దయ గల ఆత్మ నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక, ఆమెన్
వెరీ సూపర్
Sthotram..... Sthotram..... Sthotram....... Amen 👍👍👌👌👌😇😇
Glory to God🙌
glory to god song chala bagaoadaru thalliiii
Song that express true love ofJesus. I am so blessed. Also Jessy Thalli, God has anointed you with His spirit to be blessing for many through the gift of singing.God bless you ma
Glory to god ❤
Praise the lord
Sister
Amazing voice
Heart touching song❤
Praise the lord 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🎉🎉🎉
Praise the LORD 🙏🙏
Praise the lord sister amazing voice God bless you
Praise God very special spiritual words used in song Glory to God Thank you so much Ayyagaru🙏🙏🙏🙏🙏
అద్భుతమైన స్వరం చక్కటీ లిరిక్స్ నాన్న 🙏🙏🙏
Excellent voice and music. God bless u both
Amazing Voice... Beautiful Music.. Superb Lyrics... So Nice Praise And Worship Song ❤❤🙏🙏🙏💐💐💐
Praise the lord Jesus 🙏🙏🙏
All Glory to Lord Almighty
God bless you thalli 🙌🏻
God bless you ma.....
Praise the Lord. GOD BLESS everyone who are listening and living according THE WORD OF GOD ALMIGHTY Hallelujah. Amen
Your wonderful voice was born for glorify jesus keep going sister, God's spirit be with you
All Glory to God 🙌
Praise the lord 🙏, excellent song
Soulful singing Dear ....praise to LORD 🙌🏻🥰
Praise the lord.. sister garu
Song chala bagundhi.. good presentation..god bless you sister
అయ్య గారి పరిచర్య లో దేవుడు ఇచ్చిన మరొక కృప God bless you sister
Praise the lord sir 🙌🙏... wonderful lyrics & singing..❤❤
wonderful song 🙏🙌
Hallelujah hallelujah Amen Amen 🙌
PRAISE THE LORD ANDI 🙏💞✝️🙏
Very Good Song Andi 👏👏👏
Glory to Jesus
God bless you amma
Nice song sister ❤
సిస్టర్ గారిని పాటలు పాడటానికి దేవుడు అభిషేకించి అత్యధికంగా వాడుకొనును గాక
Excellent singing. God bless you thalli.
PRAISE THE LORD PASTORJI. VERY NICE PRAY PASTORJI. SUNG VERY NICELY. MUSIC IS EXCELLENT.
Great song and great voice
God bless you Glory to God
Wonderfully Akka❤
Very good singing dear singing spiritually thalli God Bless you abundantly
Super song calabaga padaru sister praise the lord akka🙏
God bless you Wow Super Song Amen Amen Amen
Tq jesus for good voice given you god bless you ma
Very good 👍 God bless you 🙏 Parise the lord
Praise the lord sister
Praise the Lord annaya 🙏 Glory to Jesus Christ amen 🙏 thank you Jesus Christ amen 🙏prema gala tandri 🙏
Praise the Lord! Wonderful song.
Super song Akka praise the Lord akka❤😊
Gift from God 💐👏... God bless you thalli
Gouravamga thriyeka devuniki Prardhana plus song chaala bagundhi paata
Jessi super singer devunike mahima
Wonderful singing sister...
Praise god
God bless you chelli.
Hallelujah 🙌 Thank You myLord Jesus for this Blessed Worship Song... God bless you dear sister Blessings 🎊🎊🎊
Jesus Bless you Amma
Your such a fantastic singer May God bless you abundantly.
Nice akka super voice ❤
Praise God 🙏🙏🙏 hallelujah 🙌🙌🙌🙌
అద్భుతం మైన స్వరం చక్కటి దేవుని కి మహిమ కరమైన సాంగ్ 👏👏👏💐💐💐💐👍
🙏🙏aka
Amen
Your version very good Better than original
0:11
0:11 0:11
God bless you sister
🙏supar🙏🙏🙏🙏🙏🙏🙏🙏devunike. Mahima. Chelli
God bless you sister super song
Praise the lord
Excellent sister....
. God bless you sister...🎉
Hallelujha 🙌🏻🙌🏻🙌🏻.....👏🏻👏🏻👏🏻👏🏻.... 🙏🏻🙏🏻praise the lord🙏🏻🙏🏻chala chakkaga paadaavu sister... 👍🏻👍🏻.... 💐💐...🌹🌹....❤glory to god alone ❤
Chakkaga padaru sister Nice song devuniki mahima kalugunu gaka amen
Heart touching this is song thank you sister 🙏🙏
praise the lord sister🎉🎉
Halleluya god bless u nannaa🙏
Amen🙏🙏
god bless you Amma chala Baga padavu
❤❤chala baga padav sister nice voice
God bless u jessy 🙌