Shiva Shakthi Karunakar Sugguna Sensational Interview | Journalist Kranthi | KRTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • Shiva Shakthi Karunakar Sugguna Sensational Interview | Journalist Kranthi | KRTV
    #shivashakti #karunakarsugguna #hinduism #cristian #muslim #krtv #journalistkranthi
    KR TV is an official TH-cam Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, latest happenings and other social media viral news exclusively on KR TV.
    KR TV is always at the forefront in providing it's users with a variety of contents politicians interviews, interviews with astrologists, Devotional Interviews.
    🔔 Subscribe 🔔 KR TV For More Interviews | 9441185152 |

ความคิดเห็น • 3.5K

  • @rajuboidi8187
    @rajuboidi8187 หลายเดือนก่อน +1316

    క్రాంతి ముస్లిం,క్రిస్టియన్స్ లను ఇంటర్యూ చేయని ఓక చెక్క గాడు అనుకునేవాళ్లు ఓక like వేసుకోండి ❤️

    • @santoshkumar-zw4zb
      @santoshkumar-zw4zb หลายเดือนก่อน +19

      He only talk about Hindus

    • @padmavathithumu4689
      @padmavathithumu4689 หลายเดือนก่อน +58

      క్రాంతి తన views పెంచుకోవటానికి, కరుణాకర్, హమారా, రాధమనోహరదాస్ లంటి వాళ్ళను మాత్రమే ఇంటర్వ్యూ చేస్తాడు. కానీ ఒక ముస్లింనో క్రైస్తవ పాస్టర్ no ఇంటర్వ్యూ చెయ్యడు. ఆ దమ్ము అతనికి లేదు. ఒకవేళ చేసిన ఇలాంటి ప్రశ్నలు అడగడు

    • @sivamedo103
      @sivamedo103 หลายเดือนก่อน +9

      Meeku ardham kaavatam ledhu , Christian and muslims vallavi interview chesthe evvaru chudaru , veediki views raavu , manalani oppose chesthene veediki views vasthaayi

    • @rajuboidi8187
      @rajuboidi8187 หลายเดือนก่อน +35

      ఈ క్రాంతి గాడు పెద్ద'' కంత్రి'' గాడు... సిగ్గులేదు వీడికి

    • @SGR2
      @SGR2 หลายเดือนก่อน +27

      కారుణాకర్ మాట్లాడేధిఇది నూటికి నూరు శాతం నిజం

  • @Rajeshgoud_nunemunthala7961
    @Rajeshgoud_nunemunthala7961 หลายเดือนก่อน +1340

    క్రాంతి అన్నా ఇలానే ఓ పాస్టర్ ను కూడా ఇంటర్యూ చేయండి ఆ పాస్టర్ తోని భారత్ మాతాకి జై అని అనిపించండి ఇక మీ చానల్ ఎక్కడికో వెళ్ళి పోతుంది

    • @hihoney5609
      @hihoney5609 หลายเดือนก่อน +96

      హిందుత్వం నుంచి రాక్షసత్వానికి రూపాంతరం చెంది న పాస్టర్లు మాత్రం వద్దు 😅😅 వాళ్లు కు ఆకు.పువ్వు తెలీదు.కేవలం కానుకలు బేచ్ మాత్రంమే

    • @Anonymous-bm5rb
      @Anonymous-bm5rb หลายเดือนก่อน +52

      ప్రతి భారతీయుడు తప్పనిసరిగా 'భారత్ మాతా కీ జై' అని చెప్పాలి! అయితే అందరూ సెక్యులర్‌గా ఉండాలి

    • @ramakrishnagangula4695
      @ramakrishnagangula4695 หลายเดือนก่อน +66

      క్రాంతి చెయలేడు

    • @syamalabhanu7731
      @syamalabhanu7731 หลายเดือนก่อน +35

      Karunakar gari interview tho me channel ratings perigayi

    • @muralimohan2991
      @muralimohan2991 หลายเดือนก่อน

      Devudu peru cheppukuni musalivalla pension dabbulu dobbeyadani ki e pastar lu vesukuni musugu e cristiyanti andhi

  • @sreenivasulusreenivasulu5281
    @sreenivasulusreenivasulu5281 หลายเดือนก่อน +6

    బైబిల్ గ్రంధంలో ఎక్కడ చదివిన
    మతం గురించి మాట్లాడుదు
    మనిషిని గూర్చి మాట్లాడుతుంది.

  • @gopaal9495
    @gopaal9495 หลายเดือนก่อน +781

    Mr. క్రాంతి.... మీరు హిందువులను కాకుండా... పాస్టర్లు, మౌలానాలను ఇంటర్వ్యూ చేయరా....?

    • @syamalabhanu7731
      @syamalabhanu7731 หลายเดือนก่อน +36

      Ammoo....inkevaina vundaa

    • @padmavathithumu4689
      @padmavathithumu4689 หลายเดือนก่อน +44

      చెయ్యడు, దమ్ముండాలి kadaa

    • @MrVenkanna
      @MrVenkanna หลายเดือนก่อน +34

      చేయడు...వాడికి అంత దమ్ము లేదు ....

    • @loveyourself8648
      @loveyourself8648 หลายเดือนก่อน +5

      E karunakar laga ithara mathalanu dhushinchadame paniga pettukuna, christian pastor gani, muslim moulana gani okari peru cheppandi, appudu piludam interview ki

    • @nagabhushan9290
      @nagabhushan9290 หลายเดือนก่อน +11

      @@loveyourself8648 hard to find bro pastor ye kaadhu maa pakkana undey christian kuda nija devudu ni nammali ani avathali valla nammakalani dhoosisthuney untaaru kanaka particular ga vethakadam chaala kastam

  • @sulochanaparvathapuram9144
    @sulochanaparvathapuram9144 หลายเดือนก่อน +368

    తిక్క, తిక్క ప్రశ్నలకు కూడా ఓపికతో 100%ఖచ్చితత్వం తో అద్భుతమైన సమాధానాలు ఇచ్చిన ఒక హిందూ టైగర్ కరుణాకర్ సుగుణ 🙏🏻
    మీ సమాధానాలు అర్థం చేసుకొనే స్థాయి కాదు క్రాంతి ది.
    జై శివశక్తి 🙏🏻🙏🏻

  • @alladaveerraju1742
    @alladaveerraju1742 4 วันที่ผ่านมา +2

    క్రాంతి అడిగిన ప్రశ్నలకి చాలా చక్కగా శాంతంగా క్లారిటీగా సమాధానాలు చెప్పారు

  • @reddygoninareshgoud4177
    @reddygoninareshgoud4177 หลายเดือนก่อน +133

    కరుణాకర్ అన్న గారు
    మన హిందువులకు చాలా అవసరం.
    అన్న వల్ల చాలా మంది గర్వాపసి అయ్యారు. అందులో నేను కూడా ఒకడిని.
    థాంక్యూ కరుణాకర్ అన్న.
    జై శ్రీరామ్...🙏🙏

    • @Prathap013
      @Prathap013 หลายเดือนก่อน

      Welcome bro ❤

    • @ramaraokora1485
      @ramaraokora1485 หลายเดือนก่อน

      Welcome bro🎉

    • @vinodkumarnaiknenavath6526
      @vinodkumarnaiknenavath6526 11 วันที่ผ่านมา

      Meeru Christian lo aenduku vellaru , aenduku bayata vacchaaru . Reason telusukovali Ani undhi Annayya

  • @anjaiahkyasa8785
    @anjaiahkyasa8785 หลายเดือนก่อน +303

    కరుణాకర్ అన్న కట్టర్ ఇందు సింహం ఇందుకు నేనూ గర్విస్తూ నాను

    • @Ramsudhaphilip01369
      @Ramsudhaphilip01369 หลายเดือนก่อน

      ఒరేయ్ తుప్పు నక్క నే బతుకు

    • @pradeeppaintingworksartist1856
      @pradeeppaintingworksartist1856 หลายเดือนก่อน

      విజయ్ ప్రసాద్ రెడ్డి తో డిబేట్ లోనే ఏమి పీకలేకపోయాడు

  • @rajkumar-yb1ng
    @rajkumar-yb1ng หลายเดือนก่อน +4

    దేవుడు సర్వభూమికి రాజై యున్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి.

  • @nareshchilakaraju9704
    @nareshchilakaraju9704 หลายเดือนก่อน +375

    క్రాంతి గాడు ఎంత రెచ్చగొట్టాలని చూసిన శాంత మూర్తి గా సమాధానం ఇచ్చాడు కరుణాకర్ గారు

    • @Srk1640
      @Srk1640 หลายเดือนก่อน +3

    • @udayarekhapalepu6587
      @udayarekhapalepu6587 หลายเดือนก่อน

      వీడు పిల్ల మరుగుదొడ్డి😅

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims หลายเดือนก่อน +1

      🤣🤣🤪🤪🤪

    • @praveen136
      @praveen136 หลายเดือนก่อน +3

      Mari ee karunakar gaaniki mee paisalu kaavali ga

    • @Radhya-Sadhya
      @Radhya-Sadhya หลายเดือนก่อน +3

      Kranthi gaarini ala anakandi...
      Athanu vese prashnalaku samadhaanaalu chebithene kadhaa andhariki ardhamayyedhi...
      Prashnalu veyadam athani vrutthi...
      Athanu koodaa hindhuvey...🚩🚩
      Jai Shriram...

  • @PawanKumar-Chingu
    @PawanKumar-Chingu หลายเดือนก่อน +21

    I have been following KS since 2016..... He is a committed and genuine person

  • @arschool1983
    @arschool1983 28 วันที่ผ่านมา +29

    యాంకర్ ఎంత రెచ్చగొట్టినా ,ఎంత క్లిష్టమైన ప్రశ్న అడిగినా కరుణాకర్ గారి చాలా ప్రశాంతంగా ,కరెక్టుగా ,నిజాయితిగా సమాదానాలు చెప్పారు Jai sriram 🙏🙏🚩🚩

  • @hihoney5609
    @hihoney5609 หลายเดือนก่อน +213

    హుండీలో కానుకలు వేసే వాటితో మన పాలిటీ రాక్షసులును పెంచుతున్నారు మీలాంటి వాళ్ళు కు ఇస్తే మన ధర్మాన్ని కాపాడు కోవచ్చు 🎉🎉

    • @puvvalaramarao3260
      @puvvalaramarao3260 หลายเดือนก่อน

      @@hihoney5609 నీ ఆస్తి రాసిచే కానీ ఒక్కటీ గుర్తు పెట్టుకో నీకు ప్రాబ్లెమ్ వస్తే ఒక్క రూపాయి హెల్ప్ చేయడు,

    • @user-ut9eg6zc4z
      @user-ut9eg6zc4z หลายเดือนก่อน +2

      ​@rohit1998v❤🤣🥰a

    • @sanataniiii-dd5vi
      @sanataniiii-dd5vi หลายเดือนก่อน +1

      ​@rohit1998v10% from every month dashamabagham🤣

    • @gopalaswamykimidi7465
      @gopalaswamykimidi7465 หลายเดือนก่อน

      భగవంతుడు ఒక్కడే ఆ ఒక్కడినే నిరాకార స్వరూపమైన పరబ్రహ్మము అంటారు...ఆ పరబ్రహ్మాన్ని శైవులు పరమశివుడని.వైష్ణవులు ఆది విష్ణువు అని శాక్తేయులు ఆదిపరాశక్తి అని..క్రైస్తవులు పరలోకపు తండ్రి అని అంటారు ...జీసస్ ప్రార్థించే మహా దైవమే పరలోకపు తండ్రి కానీ క్రిస్టియన్స్ దాన్ని ఒప్పుకోరు...బైబిల్లో క్లియర్ గా ఉంది పరలోకపు తండ్రి ఆజ్ఞ ప్రకారము నేను నడుచుకుంటున్నాను అని జీసస్ కూడా చెప్తారు...బ్రహ్మ విష్ణు రుద్ర ఇంద్ర మొదలగు దేవతలు అందరూ ఆ పరబ్రహ్మాన్ని పూజిస్తారు..రుద్రుడు ఎప్పుడు ధ్యాననిస్టులో ఉంటారు అంటే దాని అర్థం అతను పరబ్రహ్మాన్ని ధ్యానిస్తారు...జనన మరణము లేని మహా దైవం పరబ్రహ్మమే...ఆ పరబ్రహ్మాన్ని ప్రార్థించే మిగతా దేవతలు అందరూ కొన్ని శక్తులు సంపాదించి ఎన్నో అద్భుతాలు చేస్తారు...

    • @sanataniiii-dd5vi
      @sanataniiii-dd5vi หลายเดือนก่อน

      @@gopalaswamykimidi7465 orey verri pushpam shivudu dyanam loo smarinchedii sriman naryanudnii vishnuvu yoga nidra loo smarinchedii shivudni anii vedam loo undii
      Inthaa secular gaa unnavante Nv guarantee secular hinduneee e maataluu Muslims kii chepevuu ave chivarii maataluu avutaii🤣
      Peesu oka chotaa nene God antaduu (jews back side) oka chotaa nen kaadu painaa oka lokam undii daantloo unna naa tandri antaduu(jews front side) deeni valle ekkade kaadu bible antha inthee oke padanikii rendu chotla rendu different meanings untaii evii kaadu antee testimony(old Or new) antaruu

  • @venkatshivavadlakonda1266
    @venkatshivavadlakonda1266 หลายเดือนก่อน +916

    ఈ క్రాంతి కి క్రిస్టియన్స్ ముస్లింలను ఇంటర్వ్యూ చేసే దమ్ము లేదు 👍

    • @anithagajula1113
      @anithagajula1113 หลายเดือนก่อน +13

      Exactly ....

    • @DhuKP-Beds
      @DhuKP-Beds หลายเดือนก่อน

      15 nimishallo Hinduvus nu naruktham police lu lekunte anna lanjakodukuni interview chese dammu unda

    • @bachalaskurasrinivasullu687
      @bachalaskurasrinivasullu687 หลายเดือนก่อน +10

      ఎస్

    • @veerendratej4672
      @veerendratej4672 หลายเดือนก่อน +12

      Yes ediki dhamu ledu

    • @k.ajaykumar5320
      @k.ajaykumar5320 หลายเดือนก่อน +14

      అందుకే కదా విర్రవీగిపోతున్నారు.. యదవలు

  • @nagamvenkus524
    @nagamvenkus524 หลายเดือนก่อน +43

    యాంకర్ ఎంత రెచ్చగొట్టినా కరుణాకర్ గారు సమాదానాలు చాలా ఓపికగా చక్కగా చెప్పారు 🙏

    • @kgfgopi9995
      @kgfgopi9995 26 วันที่ผ่านมา

      Lekapotey pagilopothundi le

    • @Cutie-pie-chandu
      @Cutie-pie-chandu 8 วันที่ผ่านมา

      Bochem kadu​@@kgfgopi9995

  • @Durgaprasad_Dp93
    @Durgaprasad_Dp93 หลายเดือนก่อน +257

    నాలాంటి ఎంతోమంది హిందువుల మనోవేదనను తీర్చడానికి వచ్చిన మహానుభావుడు కరుణాకర్ గారు.ఈ క్రైస్తవ మతోన్మాదుల విశృంఖల ప్రేలాపనలకు అడ్డుకట్ట పడింది అంటే అందుకు ప్రధమ కారణం కరుణాకర్ గారు.జై‌ శ్రీరామ్ 🙏

    • @talaribhaskar9753
      @talaribhaskar9753 15 วันที่ผ่านมา

      క్రైస్తవం గురించి తప్పుగా కామెంట్స్ పెడుతున్నారు జాగ్రత్త

  • @SuradaChandrarao
    @SuradaChandrarao หลายเดือนก่อน +100

    క్రాంతి గారు మీరు ఇంటర్వ్యూ చేసే విధానం చాలా చెత్తగా ఉంది అని జనమంతా అనుకుంటున్నారు కాబట్టి మీ యొక్క ఇంటర్వ్యూ చేసే విధానం మార్చుకుంటే చాలా మంచిది,
    మీరు ఒక్క హిందువులను మాత్రమే టార్గెట్ చేస్తూ ప్రశ్నలు అడగడానికి ఉత్సాహం చూపిస్తున్నారు,
    మిగిలిన మతాల్లో ఉన్న లోపాలను ప్రశ్నించాలని కనీసం ఇంగిత జ్ఞానం నీకు లేదు, అందుకనే జనమంతా నీకు ఇంటర్వ్యూ చేయడం రాదు అంటున్నారు.

    • @AnnoyedClover-gp3fb
      @AnnoyedClover-gp3fb หลายเดือนก่อน +3

      Chettaga partiality ga interview chestadu

    • @AnnoyedClover-gp3fb
      @AnnoyedClover-gp3fb หลายเดือนก่อน +2

      Ilanti vare thalli paalu thagi thalli rommune gudde pasandulu

  • @gangadharrao6576
    @gangadharrao6576 หลายเดือนก่อน +11

    దేవుడు ఏక వచనం దేవుడు పరిశుద్ధుడు దేవుడు అనంత జ్ఞాని దేవుడు తనకు తానై యున్నవాడు స్వయంభువుడు తను పోలికలు తన స్వరూపంలో చేసిన మనిషి మనుషులు చేసే దేవుడు కాదు ఆత్మ స్వరూపి శబ్దం వాక్కు బ్రహ్మ పరబ్రహ్మ ఆదియందు వాక్యముండెను వాక్యమే దేవుడై యుండెను సమస్తం ఆయన మూలంగా కలిగిన కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు మనిషి హృదయం అంధకారం బట్టి దేవుడు ఉన్నాడని గ్రహించలేదు వివేకం కలిగి నన్ను వెతుకు వారు కలరే మని తాను చేసిన మనిషి హృదయం ఆలోచనలు చూస్తున్నారూ

  • @Prasadprasad-gc9ug
    @Prasadprasad-gc9ug หลายเดือนก่อน +27

    క్రాంతి అన్నా ఇలాగే ఒక పాస్టర్ ఇంటర్వ్యూ చెయ్యాలని కోరుకుంటున్నా

  • @manojkumar-vb7vy
    @manojkumar-vb7vy หลายเดือนก่อน +56

    అన్నా విజయ్ ప్రసాద్ రెడ్డి గారిని కూడా ఇంటర్వ్యూ చెయ్యండి...

    • @bamne9546
      @bamne9546 24 วันที่ผ่านมา

      కరెక్ట్ అన్న

    • @sandeepvemula3892
      @sandeepvemula3892 22 วันที่ผ่านมา

      అప్పుడు దూల తీరుతది కరోనా గాడికి

    • @ravikumaryamana5840
      @ravikumaryamana5840 22 วันที่ผ่านมา +2

      Yes cheste ee Karunakar gadi dula tirusradu..

  • @user-lb5yg2cc5y
    @user-lb5yg2cc5y หลายเดือนก่อน +18

    క్రాంతి జైశ్రీరామ్ జైశ్రీరామ్ మా టైగర్ భలే ఇచ్చినా సమాధానం

  • @blueice143
    @blueice143 หลายเดือนก่อน +128

    కింద మీద ఊపు కరుణాకర్ అన్న తోపు🚩🚩🚩🚩

  • @_saikrishna_valmiki
    @_saikrishna_valmiki หลายเดือนก่อน +34

    Karunakar anna great talking e one side secular gallani anthu chudali jai shree Ram Jai bharat jai karunakar

  • @Chantibabumedida
    @Chantibabumedida 24 วันที่ผ่านมา +4

    పర మత సహనం కాదు (మతోన్మాదం) .. నీ మతంలో విశ్వాసంలో మంచి వుంటే బోధించు తాగుబోతుల ను వ్యభిచారులను దొంగలను నర హంతకులను దోపిడీ దారులను నక్సలిజాన్ని రౌడిలని మంచివరిగా మార్చ వచ్చుగా..వారు మాటల్ని పాటలన్ని యేసు క్రీస్తు ను నమ్ముకొని వీటిని వేడిచిపెట్టాండి అని చెప్తున్నారు...ఇంకా అనేక మందిని మనుషులుగా జీవించమంటున్నారు.జీవించేలా చేస్తున్నారు దేవుని పనివరుగా..

  • @nvprasad4088
    @nvprasad4088 หลายเดือนก่อน +281

    నాకు ఒక్క విషయం తెలిసింది ఇ ఇంటర్వ్యూ లో... శివశక్తి ఆర్గనైజషన్ కి 2 to 3 laks అవసరం అవుతాయి అని. నేను ఇంకో వన్ ఇయర్ లో మంచి పోసిషన్ కి వస్తా వచ్చాక నేనే టోటల్ ఎమౌంట్ శివశక్తి కి 3 లక్షలు ఇస్తా అప్పటి వరకు నా వంతు ఉడత భక్తి సహాయం చెస్తా ✊🏻✊🏻✊🏻ఓం నమఃశివాయ 🙏🏻 జై కరుణాకర్ అన్న

  • @Narsimha6128
    @Narsimha6128 หลายเดือนก่อน +66

    క్రాంతి గారు దయచేసి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను పాస్టర్ హానీ జాన్సన్ ని ఇంటర్వ్యూ చేయండి plz

    • @savyam6423
      @savyam6423 หลายเดือนก่อน

      Honey gadu kranthi bavamaridi . So cheyyadu

    • @sanjana6430
      @sanjana6430 หลายเดือนก่อน

      Avunu

    • @vykuntakranthi3804
      @vykuntakranthi3804 หลายเดือนก่อน +4

      హాని జాన్సన్ అన్న తో పెట్టుకునే దమ్ముందా మామ వీడికి

    • @darlingraghu5184
      @darlingraghu5184 หลายเดือนก่อน

      Aa marugu dhoddi gadaa😂😂😂 vadu peddha comedian first gopi santana sena tho debate ki rammante paripothunnadu gopi number block list lo pettadanta😂😂

    • @mekalabhavanibhavani
      @mekalabhavanibhavani 28 วันที่ผ่านมา

      ​@@vykuntakranthi3804vadiki antha ledu le babu ra ani cheppu

  • @rajkumar-yb1ng
    @rajkumar-yb1ng หลายเดือนก่อน +32

    అందుకు యేసురోగులకే గాని ఆరోగ్యముగల వారికి వైద్యుడక్కరలేదు.
    మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను.

    • @srinivassrinu52
      @srinivassrinu52 22 วันที่ผ่านมา

      Nu జ్వరం వస్తే ఇప్పటి దాకా ఒక్కసారి ఐన హాస్పిటల్ కి వెళ్లి ఉంటే నువ్వు ఒక 10 మందికి పుట్టినట్టే

    • @rajkumar-yb1ng
      @rajkumar-yb1ng 22 วันที่ผ่านมา

      @@srinivassrinu52 అర్థమయ్యేలా ప్రశ్న అడుగు

    • @subbaiahr2572
      @subbaiahr2572 7 วันที่ผ่านมา

      Vadu veery naa dash vadiley bro

    • @srinivassrinu52
      @srinivassrinu52 7 วันที่ผ่านมา

      @@rajkumar-yb1ng నువ్వు జ్వరం వచ్చి ఒక్క సారి అయినా హాస్పిటల్ కి పోయి ఉంటే నువు వంద మందికి పుట్టినట్టు

  • @beindianbuyindian8594
    @beindianbuyindian8594 หลายเดือนก่อน +23

    always we support shiva Shakthi

  • @pastorsamuelgariki7724
    @pastorsamuelgariki7724 หลายเดือนก่อน +1

    కరుణాకర్ గారు మీ మాటల్లో విషం క్రక్కు తున్నట్లుగా ఉంది

  • @user-cs9es3pt5g
    @user-cs9es3pt5g หลายเดือนก่อน +37

    చాలా సింపుల్గా చెప్పారు కరుణాకర్ గారు..ముక్తి...సత్యలోకం కోసం....
    కర్మ....అనగా నీవు చేసే మంచిపని వల్ల సత్య లోకం వరకు వెళ్లినా మళ్ళీ కర్మ రీఛార్జ్ అయిపోతుంటే తిరిగి అదో లోకాలకు పడిపోతారు...ముక్తి లభించాలి అంటే ఒక్కటే మార్గం..నిష్కమకర్మ ...❤❤❤

  • @nihargiriboina9087
    @nihargiriboina9087 หลายเดือนก่อน +38

    40:00 నికు అర్థం కాకుంటే అందరికీ ఆదర్డం కాలేదు అనుకోవటం
    అది నీ యాంకర్ యొక్క అవివేకం...

  • @naveenkumarlh1391
    @naveenkumarlh1391 หลายเดือนก่อน +12

    Super explanation given by Karunakar. Well said

  • @ssedtingsairam7543
    @ssedtingsairam7543 หลายเดือนก่อน +18

    హిందుత్వాన్ని కాపాడే విషయం లో 🙏🏿గురువు గారు రాధమనోహర్ గారు 🚩కరుణాకర్ గారు 🚩గోపి సనాతన గారు 🚩అభిమన్యు గారు 🚩KDR గారు 🚩లలిత్ కుమార్ గారు 🚩ఆశ్లేష గారు 🚩యాక్టర్ రాజు గారు 🚩Ex క్రిస్టియన్ ప్రవీణ్ గారు Ex ముస్లిమ్స్ సాహిల్ 🚩గారు othars ధన్యవాదములు 🙏🏿🙏🏿🚩🕉️🚩💐💐

  • @NarasimhaMurthy-fu7gy
    @NarasimhaMurthy-fu7gy หลายเดือนก่อน +16

    ಕ್ರಾಂತಿ ಸರ್ ಸುಗುಣ ಸರ್ ನಿಮಗೆ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ನಿಮ್ಮ ಚರ್ಚೆ ಅರ್ಥಗರ್ಬಿತವಾಗಿತು

  • @keesari.rambabu1keesari.ra612
    @keesari.rambabu1keesari.ra612 หลายเดือนก่อน +3

    హిందువులకు హిందూ దేశంగా ప్రకటించాలి 🕉️🇮🇳🚩...
    ఓటు చైతన్యం చేయాలి 🕉️🚩

  • @venugopalpallatineatha1592
    @venugopalpallatineatha1592 หลายเดือนก่อน +107

    బాబు క్రాంతి గారు హిందూ మతానికి సంబంధించిన వ్యక్తులను పిలిచి ఇంటర్వ్యూ ఇంత చిత్రంగా చేస్తూ ఉంటారు కదా మీకు దమ్ము ధైర్యం ఉంటే కంటిన్యూగా అన్య మతస్తులు కూడా పిలిచి ఇలాంటి ప్రశ్నలు వేసి వారిని ఇంటర్వ్యూ చేయండి అప్పుడు మీరు మగాడు అనిపించుకుంటారు

    • @santoshkumar-zw4zb
      @santoshkumar-zw4zb หลายเดือนก่อน +2

      He is gay about another

    • @santoshkumar-zw4zb
      @santoshkumar-zw4zb หลายเดือนก่อน +1

      He is secular

    • @vinodkumarjodu4062
      @vinodkumarjodu4062 22 วันที่ผ่านมา

      Kranthi ki antha dammu dhairyam ledu, undunte eppudo chuse vallam

  • @rameshgattapally5399
    @rameshgattapally5399 หลายเดือนก่อน +58

    కరుణాకర్ గారు సెక్యూలర్ అంటే జబ్బు పట్టిన హిందువులు అన్నప్పుడల్లా క్రాంతి గాడి మొహం తేడాగా మారింది...😂😂

  • @ramadevithummuru4906
    @ramadevithummuru4906 21 วันที่ผ่านมา +9

    కరుణాకర్ అన్నా అస్సలు ఎం మాట్లాడాలో కూడా తెలీడం లేదు నీకూ నా పాదాభి వందనం అన్నా..... నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను..... జయహో కరుణాకర్..... ♥️లవ్ u అన్నా

    • @arjun8849
      @arjun8849 17 วันที่ผ่านมา

      Anna e kranti ulfa gadu 😂

    • @arjun8849
      @arjun8849 17 วันที่ผ่านมา

      Ley kranti , hindu dharmam joleke vache nodu andharu Sanka nake poynaru

  • @vishnub2882
    @vishnub2882 หลายเดือนก่อน +27

    కుటుంబాల madya👍చిచ్చు పెట్టి, పెళ్లిళ్లు, చావులో దూరం చేస్తున్నారు చివరికి తండ్రికి తలకొరివి కూడా పెట్టకుండా చేస్తున్నారు

  • @adapaaruna6475
    @adapaaruna6475 หลายเดือนก่อน +97

    తులసి వనంలో గంజాయిమొక్క ఉంటే అంతగా ఎవ్వరూ పట్టించుకోరు..కానీ తులసి వనాన్ని మెల్లి,మెల్లిగా పీకేస్తూ..కొంచెం కొంచెంగా గంజాయి మొక్కల్ని నాటుతూ మొత్తానికి దానిని గంజాయి తోట చేస్తుంటే...అభ్యంతరం కచ్చితంగా ఉంటుంది..

    • @sankaranarayanabhattaram7209
      @sankaranarayanabhattaram7209 หลายเดือนก่อน +5

      మరోలా అనుకోకండి ..తులసి మొక్కలను పీకేసి...అనేకన్నా ..తులసి మొక్కలు గంజాయి మొక్కలతో వున్నందున అవి తులసిని కూడా గంజాయిగా మార్చేస్తున్నాయేమో...అంటే ఎలా వుంటుంది...🙏🙏🙏

  • @krishnaiahyelisetty4441
    @krishnaiahyelisetty4441 หลายเดือนก่อน +6

    జై సద్గురు
    క్రాంతిగారు
    ఈ ఇంటర్వూలో మీ ప్రశ్నించిన విధానం బాగుంది.
    కరుణాకర్గారు చాల చక్కగా ,ప్రశాంతంగా సమాధానాలు ఇవ్వడం ప్రశంశనీయంగా ఉంది.
    ఇంత చక్కటి ఇంటర్వూకు నా అభినందనలు.
    ఈ ఇంటర్వూ చేసినవిధానానికి క్రాంతికి నా అభినందనలు.
    జై సద్గురు

    • @Harsha-r7d
      @Harsha-r7d 7 วันที่ผ่านมา

      ఈ సద్గురు ఎవరు బ్రో...

  • @triandhkumaranusuri7715
    @triandhkumaranusuri7715 หลายเดือนก่อน +27

    నా సనాతన ధర్మం కాపాడటానికి వచ్చిన మంచి మనసున్న మనిషి మా కరుణాకర్ అన్న ❤
    జై సనాతన ధర్మం...🎉🎉🎉
    జై శ్రీ రామ్ ...🎉🎉🎉
    జై శివ శక్తి...🎉🎉🎉

  • @soujanyasouji6112
    @soujanyasouji6112 หลายเดือนก่อน +28

    Karunakar sir real Kalki god

  • @rajkumar-yb1ng
    @rajkumar-yb1ng หลายเดือนก่อน +33

    ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.

    • @sumanchinna9611
      @sumanchinna9611 หลายเดือนก่อน +10

      Nv inkaaa gorre ve ani antunnav anthy na

    • @kirandoppalapudi3089
      @kirandoppalapudi3089 หลายเดือนก่อน +1

      ​@@sumanchinna9611 kaadhuraa nuvvu buradhalo dhorlaadey pandhi vi ani cheppaaduraa

    • @sumanchinna9611
      @sumanchinna9611 หลายเดือนก่อน +7

      @@kirandoppalapudi3089 konda gorre spotted 😂

    • @PotruRambabu
      @PotruRambabu หลายเดือนก่อน

      ఏ మనిషికైనా ఒక్కడే తండ్రి ఉంటాడు ఒక్కడే దేవుడు ఉంటాడు మీరు మీ తండ్రిని మీ కన్న తండ్రిని వదిలేసి పక్కన వాళ్ళని చూపించి ఈయనే మా తండ్రి అంటే మీ తండ్రి ఊరుకుంటాడా ఒక వ్యక్తికి 10 మంది పిల్లలు ఉంటే పది మంది పిల్లల్ని సక్రమంగా చూసుకుని గలడు 10 మంది పిల్లల్లో ఒక పిల్లవాడు తన కన్న తండ్రిని వదిలివేసి ఒక విగ్రహాన్ని చూపించి ఈ విగ్రహం అయినా తండ్రి అని అంటే సరిపోతుందా ఆ విగ్రహం వచ్చి ఆ బిడ్డ యొక్క మంచి చెడ్డలు చూస్తుందా మనం వేరొక స్త్రీ ని పట్టుకుని అమ్మ అంటే చూసి జాలి పడే జనం వేరొక పురుషుని పట్టుకొని నాన్న అంటే అ పురుషుడు చేర దీస్తాడా! చూసిన జనం నవ్వకుండా ఉంటారా? అది చూసిన మీ నాన్న పోనీలే అని ఊరుకుంటాడా తన బిడ్డ తనని నాన్న అని పిలిస్తే ఏ తండ్రి అయినా సంతోషంగాని పక్క వాడి దగ్గరికి వెళ్లి నాన్న అని పిలిస్తే ఏ తండ్రి అయినా చూసి ఊరుకో గలడా తట్టుకోగలడా అయినను మీ మాటలకు వస్తే హిందువులకు ఇంత మంది దేవుళ్ళు ఉన్నారు కదా దేవునికి అసాధ్యమైనది ఏమున్నది మరి ఈ భూమి మీద మట్టితో చేసిన మనుషులను పరిపాలించడానికి ఇంత మంది దేవుళ్ళు అవసరమా ఒక దేవుడు చాలడా. అంటే ఈ భూమి మీద నరులను పరి పాలించడానికి ఒక దేవునికి శక్తి సరిపోవటం లేదా అందుకని ఎంత మంది దేవుళ్ళు ఉన్నారా మీకు మిమ్మల్ని నేను విమర్శించడం లేదు కానీ నిజాన్ని తెలుసుకోమని ప్రార్థిస్తున్నాను ఏ ఒక్క ఆత్మ నశించి పోవడం దేవుని చిత్తము కాదు అందువలనే క్రైస్తవులందరూ కూడా తన పొరుగు అన్ని జనులను మందిరానికి తీసుకు వెళ్లడానికి నిజ దేవుని గురించి తెలపడానికి నశించిపోతున్న ఆత్మలను వెదకి రక్షించడానికి తాపత్రయపడుతుంటారు. దేవుడు మీరు నా యొద్దకు రాకపోతే మీరు చస్తారు అగ్ని గుండానికి వెళ్తారు అనలేదు. మీ పాపములను వదిలిపెట్టి మారుమనసు పొంది బాప్తిస్మం తీసుకుని రక్షణ పొందుడి అప్పుడు మీరు పరలోక రాజ్యము చేరుకుంటారు

    • @ashokvardhan5134
      @ashokvardhan5134 หลายเดือนก่อน +2

      ​@@kirandoppalapudi3089RISE THE ROD.......HALE LUYA........HOWLA IPOYAV.......HALE LUYA..........ARAKU LOYA.......RENDU CHAKALU MUDU MAKULU.............PARAMA GEETHAM EZAKEL ADAVI LO JALDHARU VRUKSHAM ALA VUNDUNO PURUSHULALO NA PRIYUDU ALA VUNADU ATHANI PANDU NA JIHVAKU MADHURAMU.............😂🤣😅🥳🥳🥳

  • @mohan3341
    @mohan3341 หลายเดือนก่อน +24

    Muslim దేశం, హిందూ దేశం గా విభజన జరిగిన తర్వాత కూడా సెక్యులర్ దేశం గా ప్రకటించడం అనేది రాజకీయ విఫలం.. భారత దేశ దౌరభాగ్యం..

    • @sureshg6198
      @sureshg6198 หลายเดือนก่อน

      ఇదంతా కాంగ్రెస్ చేసిన పుణ్యమే వీళ్ళకు కేంద్రంలో మళ్లీ అధికారం ఇస్తే దేశంలో హిందువులు లేకుండా చేస్తారు

  • @gollamalleshgollamallesh2966
    @gollamalleshgollamallesh2966 หลายเดือนก่อน +18

    గ్రంథాల ప్రకారము డిబేట్ పెట్టండి సార్ నీతి మాటలు ఎన్నెన్నో చెప్పొచ్చు

  • @kamadidhanamjay4520
    @kamadidhanamjay4520 หลายเดือนก่อน +25

    క్రాంతి అన్న నాది ఒక విన్నపం హిందూ ధర్మం కోసం ఇంటర్వ్యూ చేశారు కదా అలాగే క్రిస్టియన్ ఇంటర్వ్యూ కూడా చేయండి

  • @byswamy7436
    @byswamy7436 หลายเดือนก่อน +317

    వంకర్ వాంతిగారు ... నీకు దమ్ము ఉంటే.. మనిషివి అయితే ఒక పాస్టర్ని, మౌల్విని ఇంటర్వ్యూ చెయ్.... వాళ్లతో కూడా జై హింద్ జై భారత్ అనిపించు..ఇదే విధంగా రెచ్చగొట్టేలా మాట్లాడు....

    • @padmavathithumu4689
      @padmavathithumu4689 หลายเดือนก่อน +8

      బాగా chepparu

    • @muraliprasanna
      @muraliprasanna หลายเดือนก่อน +6

      Yes

    • @LimgamaiahJetteboena
      @LimgamaiahJetteboena หลายเดือนก่อน +5

      Yes

    • @tejakothamasu5112
      @tejakothamasu5112 หลายเดือนก่อน +5

      Manam entha rechagottina, Kranti alaanti panulu cheyyadu. Ala cheyyali ante cheemu netthuru undali kada 😂

    • @padmavathithumu4689
      @padmavathithumu4689 หลายเดือนก่อน +2

      @@tejakothamasu5112 కరెక్ట్

  • @aminaabdulla5854
    @aminaabdulla5854 หลายเดือนก่อน +284

    కరుణాకర్ గారిని ఇంటర్వ్యూ చేసే కనీస అర్హత క్రాంతికి లేదు

  • @krishnamurthyjakka8211
    @krishnamurthyjakka8211 21 วันที่ผ่านมา +1

    కరుణాకర్ సుగుణ అన్నగారికి హృదయపూర్వక వందనాలు🙏, మీరు నిరంతరం హిందుత్వం కోసం, పరితపించేవారు, మీకు ఆ భగవంతుడు ఎల్లవేళలా అండగా ఉండాలని ప్రార్థిస్తూ, జైశ్రీరామ్

  • @justram5978
    @justram5978 หลายเดือนก่อน +35

    ఎంత క్లిష్టమైన ప్రశ్నలు అడిగిన ఎంత సులువుగా మరియు నిజాయితీగా సమాధానం చెప్పావో....,👌👌నీ మేధోశక్తికి జోహార్ కరుణాకర్ అన్న ఆ ఈశ్వరుని కరుణ నీపై ఎల్లవేళలా ఉండాలి....🙌🙌🙌🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

    • @S.Srinivas
      @S.Srinivas หลายเดือนก่อน +1

      😂😂😂😂😂😂

    • @annadavasudha
      @annadavasudha หลายเดือนก่อน

      S... really true..🎉❤

  • @byswamy7436
    @byswamy7436 หลายเดือนก่อน +240

    కడుపుకి అన్నం తినే ఏ యాంకర్ కూడా నీలా రెచ్చగొట్టి బలుపుతో మాట్లాడుతూ ఇంటర్వ్యూ చెయ్యరు... అందుకే నీవు వాంతి కుమార్ అని పేరు మార్చుకో...ఇతర మతస్థులను కూడా ఇలా పొగరుగా ఇంటర్వ్యూ చెయ్ దమ్ముంటే

    • @91rummy
      @91rummy หลายเดือนก่อน +2

      అంత ధైర్యం ఉందా? ఉండదు. కాకపోతే, క్రాంతి లాగా కొన్ని లక్షల మంది ఉన్నారు. క్రాంతి ప్రశ్నలకి సమాధానాలు చెప్తే వారికి కూడా doubts తీరచ్చు.

    • @Srk1640
      @Srk1640 หลายเดือนก่อน

      Anduke adni erripuku antaru

    • @rajinia2337
      @rajinia2337 หลายเดือนก่อน +3

      vanthi Kumar peru anchor ki baga suit avuddi.. vaadu full ga nonveg thinnadu kanisam noru kuda sariga thiragatledu...

    • @krishnakumar-pp8ie
      @krishnakumar-pp8ie หลายเดือนก่อน

      Vadili Antha scene Ledhu

    • @shivaKUMAR-ms9tr
      @shivaKUMAR-ms9tr หลายเดือนก่อน

      ఇతర మతాల జోలికి పోతే గుద్ద పగలగొడుతారు కదా అందుకే పోడు.అందుకే నలుగురికి అన్న పెట్టె సనాతనాధర్మం మీద పడి ఏడుస్తున్నాడు. హిందువులనే టార్గెట్ చేస్తున్నాడు ఈ క్రాంతిగారు.. హిందూధర్మాన్ని దుశించిన వాళ్లు బాగుపడినట్లు చరిత్రలో ఎక్కడ లేదు.

  • @sureshabraham7776
    @sureshabraham7776 หลายเดือนก่อน +6

    క్రాంతి అన్న అడిగిన ప్రశ్నలకు ఏ ఒక్కటి కూడా సరిగ్గా సమాధానం చెప్పలేకపోయాడు మీ కరుణాకర్ ఊసరవెల్లి

    • @premmech2
      @premmech2 หลายเดือนก่อน

      😅😅😅

  • @balu5851
    @balu5851 หลายเดือนก่อน +80

    15min దగ్గర యాంకర్ షాక్ డ్... 😂😂😂😂

    • @aadithyasangani717
      @aadithyasangani717 หลายเดือนก่อน +2

      ye party ki vesuntadu

    • @suryayamala836
      @suryayamala836 หลายเดือนก่อน

      😂😂😂😂

    • @suryayamala836
      @suryayamala836 หลายเดือนก่อน

      ​@@aadithyasangani717 TRS party..... Cheppesadu kada..aa confusion lo...😂😂

  • @3pradeepgyara22
    @3pradeepgyara22 หลายเดือนก่อน +79

    హిందువు పండుగలలో దేవుళ్లను అవమాన పరుస్తున్నారు బోనాల పండుగ బతుకమ్మ పండుగ వినాయక చవితి పండుగ అనేక పండుగలలో మందు లేనిది పండుగ చేయడం లేదు, వినాయక నిమజ్జనం రోజు తాగుతూ డాన్సులు వేయడం, బోనాల పండుగ రోజు తాగుతూ డాన్సులు వేయడం, బతుకమ్మ పండుగలు తాగుతూ డాన్సులు వేయడం, అమాయకపు యువతులను యువకులను మత్తులో మునిగి తేలుతున్నారు, 100% హిందూ పండుగలను అవమానిస్తున్నారు, పండుగల సమయంలో వైన్స్ లు తెరవకండి రాబోయే తరం ఏం నేర్చుకోవాలి ఇలాంటి పరిస్థితులను చూసి, క్రియలు లేని ధర్మం ఉన్నా లేకున్నా ఒకటే.....

    • @steventhatipelly2739
      @steventhatipelly2739 หลายเดือนก่อน +2

      ఈ పండగల వల్ల పర్యావరణం పడుచెయ్యతున్నరు

    • @srinivassrinu52
      @srinivassrinu52 22 วันที่ผ่านมา

      ​@@steventhatipelly2739 మీ క్రిస్టమస్ వల్ల చెట్లు నరికి ఆరోజు మీరు చేసే ప్రార్థన ల వల్ల ధ్వని కాలుష్యం అవుతుంది

    • @srinivassrinu52
      @srinivassrinu52 22 วันที่ผ่านมา

      ​@@steventhatipelly2739క్రిస్టమస్ రోజు మీరు ద్రాక్ష రసం అను మద్యాన్ని సేవించి శృంగార ప్రార్థన లా వల్ల ఎయిడ్స్ లాంటి భయంకర రోగాలు వస్తున్నాయి

  • @madhubhupathi1987
    @madhubhupathi1987 หลายเดือนก่อน +3

    అసలు ఏం నష్టం జరిగిందని నష్టం అంటే ప్రాణాలు పోతున్నాయా ఆస్తి నష్టం జరుగుతుందా అక్రమంగా దూసుకుంటున్నారా అలాంటిది మీ మనసులో పెట్టండి దేవునికి ఇష్టం లేనివి మీరు చేస్తూ మనల్ని మనమే కొట్టుకున్నాలా ఉంది హ్యాపీగా కలిసి జీవిద్దాం ఎందుకు ఇవన్నీ జీవితాలకి 🙏🙏🙏 ఈరోజు ఉండి రేపు పోయే వాళ్లకి దేవునికి లేని లేని బాధ మనకి ఎందుకయ్యా ఈ జీవితం మరి శాశ్వతం ఉండి పోతావా ఇక్కడ ఆ ఇన్ని అడగండి ఎవరు బలవంతంగా మతం మార్పిడి చేస్తున్నారు అసలు బలవంతం అంటే ఏంటి మెడపట్టి తీసుకు వెళ్లడం బలవంతం నోటి మాటలతో చెప్తే బలవంతం కాదే నచ్చితే వస్తారు లేకాపోతే లేదు

  • @Prasad-q5x
    @Prasad-q5x หลายเดือนก่อน +11

    ఈ ఎపిసోడ్ అధ్యంతం నిజాలతోటి, ఉతకంఠ గా సాగింది. కొన్ని కఠినమైన ప్రశ్నలకి కరుణాకర్ గారు ఓపికగా, తడుముకోకుండా చెప్పిన తీరు ఈ సమాజం లో జరుగుతున్న మేదోపరమైన మానవ హననం పై ఖచ్చితమైన అభిప్రాయం ఉంది. అయన ఆలోచన లో భావం గ్రహించాగలిగితే మన ముందు తరానికి మనం రక్షణ కల్పించగలం.

  • @chandrashekharchenna6878
    @chandrashekharchenna6878 หลายเดือนก่อน +42

    "Bible Ratna" Karunakar Sugguna! Fortunate to have such great person in Sanatana Dharma.

    • @prabhakarvadapalli4196
      @prabhakarvadapalli4196 หลายเดือนก่อน +1

      ​@rohit1998v అన్నయ్యా సాంబశివరావు పుస్తకం ఎక్కడ వరకు వచ్చిందంటావ్??

    • @gv6683
      @gv6683 หลายเดือนก่อน

      ​@rohit1998vaa neech...kameene gaadivaaa... 😂😂😂..

  • @s.bahadursingh5454
    @s.bahadursingh5454 26 วันที่ผ่านมา +2

    ప్రూఫ్స్ లేని నోటి మాటలు కరుణాకర్ సుగుణ గారి దగ్గర చాలా ఉన్నాయి,

  • @vishald2057
    @vishald2057 หลายเดือนก่อน +8

    Karnakur Anna..your great for this cause..you have so much clarity there is nothing you hide.Jai hind

  • @SwachaIndia
    @SwachaIndia หลายเดือนก่อน +61

    Anchor ki ఉచ్చ పోయించిన కరుణాకర్ గారు 👌👌👌సిఎం కి దేవుని కీ పోలిక ఎక్సలెంట్ ❤❤

    • @chintufacts3995
      @chintufacts3995 หลายเดือนก่อน +1

      CM 5YRS LO దిగిపోతాడు kaani దేవుడు దిగిపోడు

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims หลายเดือนก่อน

      🤣🤣🤪🤪🤪

    • @katikolaprasad7963
      @katikolaprasad7963 หลายเดือนก่อน +2

      ఓ అవునా, యాంకర్ కి ఇంతకాలం ఉచ్చ పోయలేకపోయాడు ఇప్పుడు కరుణాకర్ పోయించాడా

  • @keshavaraom4432
    @keshavaraom4432 หลายเดือนก่อน +22

    కరుణాకర్ మన దేశానికి చాల అవసరం

  • @pramodbandari1391
    @pramodbandari1391 หลายเดือนก่อน +6

    క్రాంతి గారు దయచేసి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను పాస్టర్ హానీ జాన్సన్ ని ఇంటర్వ్యూ చేయండి ఈ క్రాంతి కి క్రిస్టియన్స్ ముస్లింలను ఇంటర్వ్యూ చేసే దమ్ము లేదు

    • @talaribhaskar9753
      @talaribhaskar9753 15 วันที่ผ่านมา

      Yes kranthi sir meeru హనీ జాన్సన్ అన్న ను ఇంటర్వ్యూ చేయండి pls అన్న, క్రీస్తు గొప్ప తనం తెలుస్తుంది

  • @mahanteshyaggati548
    @mahanteshyaggati548 หลายเดือนก่อน +164

    పుట్టిన తేది లేదు, చచ్చిన తేదీ లేదు, రెండవ రాకడ ఎప్పుడో తెలియదు. కానీ సృష్టి కర్త అతనే
    అంటే మనం నమ్మాలి. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, నిజం అంటే మనం నమ్మాలి. బైబిల్ నమ్మే వాళ్లకు బుద్ది లేదు, బైబిల్ చదివే వాళ్లకు బుర్ర లేదు.

    • @estherbeaulah6626
      @estherbeaulah6626 หลายเดือนก่อน +13

      Mari mee so called 3 kotla devvulaku ani dates unnaya?? Meeru namina nammakapoyina kristu srushikartha 💯

    • @deevenachanel7797
      @deevenachanel7797 หลายเดือนก่อน +13

      😂😂😂 ఎప్పుడు పుట్టాడో తెలీదా. నువ్వు ఎప్పుడు పుట్టావో చెప్పు. క్రీస్తు శకం వాడకుండా.

    • @sivasakthi5946
      @sivasakthi5946 หลายเดือนก่อน

      Rey puvva vallu bhimi meda putta ledu ra Goree ​@@estherbeaulah6626

    • @sivasakthi5946
      @sivasakthi5946 หลายเดือนก่อน

      ​@@deevenachanel7797skristhu sakam pekipada dengaru ra gorre

    • @mahimahesh4717
      @mahimahesh4717 หลายเดือนก่อน +5

      ​@@deevenachanel7797konchem anna content unnadhi adigi navvu......ni paina Esther laga .....kristhu shakam , kristhu purvam ledhu ippudu before common Era, after common Era Ani pettaru

  • @A.S.shooooo
    @A.S.shooooo หลายเดือนก่อน +53

    క్రాంతి అన్నగారు మీ జి..ద్దల దమ్ముంటే
    ఒక ముస్లిం ఇమామ్ ని
    క్రిస్టియన్ ఫాదర్ ని ఇలాగనే ఇంటర్వ్యూ చేయండి
    అప్పుడు మేము
    మీ నాన్నగారికి మీరు పుట్టారని
    మేము అంటే మా హిందూ సమాజం మొత్తం నమ్ముతాం
    లేదంటే మీరే ఆలోచించుకోండి
    క్రాంతి అన్నగారు
    జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ 🚩🚩🚩

    • @jungariravi3094
      @jungariravi3094 หลายเดือนก่อน +2

      ఈ కామెంట్ తప్పు ఒక జర్నలిస్ట్ నీ ఇలా అనడం
      జై శ్రీ రామ్ 🚩

    • @venkateshomkar
      @venkateshomkar หลายเดือนก่อน +2

      A.S.shooooo.
      చాలా బాగా చెప్పావు అన్న. జై శ్రీ రామ్

    • @praveennani4679
      @praveennani4679 หลายเดือนก่อน +5

      ​@@jungariravi3094
      1. Thappu yemi ledhu, athanu adige questions kuda alane vunai

    • @jungariravi3094
      @jungariravi3094 หลายเดือนก่อน +3

      @@praveennani4679 అవుననుకో కానీ మనమ్ కూడా కొద్దిగా ఓపిగ్గా ఉండాలి కదా
      🚩జై శ్రీ రామ్ 🚩

    • @praveennani4679
      @praveennani4679 หลายเดือนก่อน +2

      @@jungariravi3094
      1. Inka opika padithe vallu inka rechipotharu anna
      2. Mullini mulluthone thiyyali anatluga aaaa christians ni valla route lone velli manam kuda samadhanam chepali anna
      Jai Sri Ram

  • @rakeshkumarburugu2036
    @rakeshkumarburugu2036 หลายเดือนก่อน +1

    Super interview and good responses. Very clarified answers, from karunakar sagguna

  • @nagarajumood4029
    @nagarajumood4029 หลายเดือนก่อน +44

    అన్న మాఇంట్లో ఇలానే జరుగుతుంది మా అన్న తో డైలీ గొడవ మా వదినతో

    • @Maaahi3034h
      @Maaahi3034h หลายเดือนก่อน

      Karanam

    • @mnarasimharao43
      @mnarasimharao43 หลายเดือนก่อน

      ​​@@Maaahi3034hబైబిల్
      ఇతర దేవతలను పూజింతుము రమ్మన్న వారినెవరినీ సమ్మతింపక రాళ్ళతో కొట్టి చంప వలెను
      (ద్వితియోపదేశ కాండం; 13:7-10) "నీ చుట్టునుండు జనముల దేవతలలో నీవును నీ పితరులును ఎరుగని యితర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన యెడల వారి మాటకు సమ్మతింప కూడదు. వారి మాట వినకూడదు, వారిని కటాక్షించకూడదు. వారియందు జాలి పడకూడదు, వారిని మాతుపరచకూడదు, అవశ్యముగా వారిని చంపవలెను. చంపుటకు నీ జనులందరికి ముందుగాను నీ చెయ్యి మొదట వారి మీద పడవలెను. రాళ్ళతో వారిని చావగొట్ట వలెను.
      తండ్రికి, కుమార్తెకును, తల్లికిని, అత్తకును విరోధము పెట్టుటకు వచ్చితిని
      (మత్తయి ; 11:34-38) నేను భూమి మీదకు ఖడ్గము పంపుటకు వచ్చితిని. ఒక మనుష్యుని వాని తండ్రికిని, కుమార్తెకును, తల్లికిని, అత్తకును విరోధము పెట్టుటకు వచ్చితిని.

    • @VineethMari
      @VineethMari หลายเดือนก่อน +6

      ​@@Maaahi3034h May be one sided conversion yemo brother...

  • @janim7129
    @janim7129 หลายเดือนก่อน +16

    విజయ్ ప్రసాద్ గారితో ఒక ఇంటర్యూ చెయ్యండి. మీరు కూడా ముక్కున వెలు వేసుకుంటారు

    • @gv6683
      @gv6683 หลายเดือนก่อน

      😂😂aadi pedda natti edhava ....

  • @VanjariLaxmanrao-ow6kh
    @VanjariLaxmanrao-ow6kh 23 วันที่ผ่านมา +1

    కరుణాకర్ అన్నయ్యకు వందనాలు. మీరుహిందుత్వం కోసం చాలాచాక్కగా వివరించారు

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 หลายเดือนก่อน +36

    క్రాంతి బొట్టు పెట్టారు😄

    • @mudhigolamsurya3498
      @mudhigolamsurya3498 หลายเดือนก่อน +7

      క్రాంతి మారుతున్నాడు

    • @srinivasb8799
      @srinivasb8799 หลายเดือนก่อน

      దొంగ బొట్టు పెట్టిన వాడు

    • @jungariravi3094
      @jungariravi3094 หลายเดือนก่อน +5

      క్రాంతి గారికి బొట్టు ఎప్పుడు అయినా ఉంటుంది

    • @sureshnarsipudi6986
      @sureshnarsipudi6986 หลายเดือนก่อน +3

      క్రాంతి గారు అయ్యప్ప మాల కూడా వేస్తారు

  • @jakkularamachandramurthy4833
    @jakkularamachandramurthy4833 หลายเดือนก่อน +6

    Real guidance by SIVA SAKTHI .
    KIND REQUEST , I AM. SEEING SINCE 2016 TO TILL DATE 8 YEARS

  • @SandraRamakrishna
    @SandraRamakrishna หลายเดือนก่อน +15

    క్రాంతి గారు మీరు విజయ ప్రసాద్ రెడ్డి ని ఇంటర్వ్యూ చేయండి లేకుంటే అని జాన్సన్ గారిని ఇంటర్వ్యూ చేయండి

  • @ashokchimakurthi1232
    @ashokchimakurthi1232 หลายเดือนก่อน +31

    సాన పడితే కత్తి మెరుస్తుంది పదునెక్కుతుంది కానీ తగ్గదు. మీ ఇంటర్వ్యూ వల్ల కత్తి పదును లో కొంత తెలిసింది. ధన్యవాదాలు.
    జై శ్రీరామ్✊

  • @ravanram4001
    @ravanram4001 หลายเดือนก่อน +52

    Yesu ki meku shiva shakti ki like

    • @AnilKumar-qs8sr
      @AnilKumar-qs8sr หลายเดือนก่อน +1

      Yesu ki likeu ramudu ki banam

    • @imanonymousguy
      @imanonymousguy หลายเดือนก่อน

      Yes u ke meku 😂​@@AnilKumar-qs8sr

    • @AnilKumar-qs8sr
      @AnilKumar-qs8sr หลายเดือนก่อน +3

      @@imanonymousguy yes ramudu ki okka🤣🤣 banam

    • @PraveenKumar-lj4fl
      @PraveenKumar-lj4fl หลายเดือนก่อน +1

      ​​@@imanonymousguyyesu parbhuvu ki like krishnudiki oka bannam😂😂

  • @KiranBaroorkar
    @KiranBaroorkar หลายเดือนก่อน +2

    Honey Johnson Gariki interview tichuko anna

  • @vasutvr6286
    @vasutvr6286 หลายเดือนก่อน +11

    Karunakar good leader for Hindus

  • @kanjinarasimhareddy707
    @kanjinarasimhareddy707 หลายเดือนก่อน +46

    క్రాంతి గారు వేరే మతాలను కూడా interview చేయండి

    • @maheshanugula5217
      @maheshanugula5217 หลายเดือนก่อน +1

      చేస్తాడు కానీ క్వశ్చన్స్ డెప్త్ గా అడగడు పై పైన అడిగి వదిలేస్తాడు

  • @josephbegary8606
    @josephbegary8606 หลายเดือนก่อน +4

    కరుణాకర్ గారి పొట్ట విప్పితే అన్ని పురుగులే

  • @Dharmam999
    @Dharmam999 หลายเดือนก่อน +17

    నేను కూడా ఒకప్పటి భాదితుడ్ని, భగవంతుని దయ వలన నా భార్య ఘర్ వాపసి అయింది. శివ శక్తి ప్రభావం కూడా వున్నది.🙏🏻🙏🏻🙏🏻

    • @annadavasudha
      @annadavasudha หลายเดือนก่อน

      🎉🎉🎉

    • @freedom5614
      @freedom5614 หลายเดือนก่อน

      మీరూ వచ్చారు ఓకే ఇక్కడ కూడా అలజరగకుండా చుస్కో 😊

  • @user-km7gv7bm8k
    @user-km7gv7bm8k หลายเดือนก่อน +5

    కింగ్ లెజెండ్ హిందూ సింహం మా కరుణాకర్ సుగుణ శివ శక్తి క్రైస్తవుల పాలిటి సింహ స్వప్నం మా టైగర్ బైబుల్ రత్న మా కరుణాకర్ అన్న ఏమని పిలిచిన ఎంత చెప్పిన మా కరుణాకర్ అన్న వీడియోలకోసం యెదురు చూస్తున్నాం జై హింద్

  • @thotadhanalakshmi4171
    @thotadhanalakshmi4171 หลายเดือนก่อน +1

    హలో బ్రదర్ ముస్లిం కూడా క్రిస్టియన్ ఐ నవాళ్లు చాలామంది ఉన్నారు

  • @guvvalaprakash3779
    @guvvalaprakash3779 หลายเดือนก่อน +14

    Kaliyuga Dharm rakshakudu karunakar suguna Anna 🇮🇳🚩🙏🚩🔥

  • @rudrakunta1678
    @rudrakunta1678 26 วันที่ผ่านมา +1

    కరుణాకర్ గారి వివరణ చాలా బాగుంది మొత్తం ఇంటర్యూ మొత్తం.
    జై శ్రీ రామ్

  • @Omkaryadav-pm9su
    @Omkaryadav-pm9su หลายเดือนก่อน +36

    Jai shivashakthi

  • @user-uu4xx3jc4w
    @user-uu4xx3jc4w หลายเดือนก่อน +11

    Jai sriram🙏 jai chatraparhi shivaji maharaj🙏🚩🚩jai karunakar garu🙏🙏

  • @mkjonesbabu1061
    @mkjonesbabu1061 หลายเดือนก่อน +1

    క్రాంతి గారు నమస్తే 🙏 మీకు ధన్యవాదాలు 👍 క్రైస్తవ్యం మతం కాదు, పరలోకానికి మార్గం. గుళ్ళల్లో డబ్బులు వసూలు చేస్తే గుళ్ళు అభివృద్ధి కోసం అంట !🤔 చెర్చిలో డబ్బులు ఇస్తే దోపిడీ ,దొంగలా !?😮 ఈయన అజ్ఞానానికి ఏమనాలి!?🤔🤔 ఓటు వేసిన, చేయకపోయినా దేశానికి ప్రధాని ఒక్కడే ఎలాగో ! ఈయన నమ్మిన నమ్మక పోయినా సజీవుడైన యేసు క్రీస్తే దేవుడు, ప్రభువు 👍🙌

  • @appalaraju3769
    @appalaraju3769 หลายเดือนก่อน +30

    జైశ్రీరామ్

  • @s.bahadursingh5454
    @s.bahadursingh5454 26 วันที่ผ่านมา +1

    ఆర్యులకు శైవులకు జరిగిన యుద్ధాలు గురించి, ఘర్షణల గురించి, పోరాటాలను గూర్చి , శివశక్తి కరుణాకర్ చదవలేదేమో ! ఏమో !

  • @company649
    @company649 หลายเดือนก่อน +17

    जय श्री राम 🚩

  • @Viransub
    @Viransub หลายเดือนก่อน +26

    జై హింద్,జై శ్రీరామ్....🙏

  • @RaviTeja-jk9zr
    @RaviTeja-jk9zr 29 วันที่ผ่านมา +1

    Pastor విజయ్ ప్రసాద్ గారిని ఇంటర్వ్యూ చేయండి అన్నా

  • @factualproof
    @factualproof หลายเดือนก่อน +16

    Kareenakar online beggar 🤣🤣🤣
    Iam a converted christian from hinduism .....
    I follow the only sinless God Lord Jesus Christ ❤

    • @forakhandabharat
      @forakhandabharat หลายเดือนก่อน

      😂😂😂 నువ్వు యూదులకు పుట్టావా తమ్ముడూ….
      మీరు అటు ఇటు కాని వాళ్లు
      బైబిల్ చదివి పూర్తిగా అర్థం చేసుకున్నావాడెవ్వడూ అందులో ఉండడు.
      ఏసు సిన్ లెస్ 😂 ఏ రకంగా ??? వర్జిన్ కి పుట్టాడా??? ఆ మాట అసలు బైబిల్ లో చూపించు నీకు దమ్ముంటే

    • @factualproof
      @factualproof หลายเดือนก่อน +3

      @@forakhandabharat giving you proof :
      Jesus sinless Bible verse
      1 John 3:5
      5 You know that he appeared to take away sins, and in him there is no sin
      JESUS BORN TO VIRGIN MARY
      Mathew 1:23 “The virgin will conceive and give birth to a son, and they will call him Immanuel”[g] (which means “God with us”).

    • @freeflyingangel1321
      @freeflyingangel1321 หลายเดือนก่อน +1

      ​@@forakhandabharatNeeku sonta kurthurni pelli cheskovali ani anukunnavadu devudu kada mari meeku anduku cheppu,neeku cheppina ardam kadu le papam,meeku telsinde vyabicharam kabatti parishuddata ardam kadu!!

    • @karthikchand007
      @karthikchand007 หลายเดือนก่อน +1

      Nee asalu Peru ento cheppara sankarajatigaa 😂😂😂

    • @factualproof
      @factualproof หลายเดือนก่อน

      @@karthikchand007
      Na sankarjati Peru
      Sankara jati ayappa
      ✋🤣

  • @srinuponnala9482
    @srinuponnala9482 หลายเดือนก่อน +52

    క్రాంతి భాయ్ నీవు కుడా రాబోవు రోజుల్లో కట్టారు హిందు గా మరిపోతావ్... ఇది పక్కా రాసిపెట్టుకో.....

    • @Srk1640
      @Srk1640 หลายเดือนก่อน

      Ado erripuku

  • @veeranjaneyuluvemparala1004
    @veeranjaneyuluvemparala1004 17 วันที่ผ่านมา +3

    కరుణాకర్ నీ ఒళ్ళు జాగ్రత్త క్రైస్తవుల మీద పడి ఏడవడం కాదు

  • @rajeshwarrao8703
    @rajeshwarrao8703 หลายเดือนก่อน +8

    క్రాంతి గారికి కనీసం యాంకర్ లక్షణాలు లేవని వారి ప్రతీ ఇంటర్వ్యూ ద్వారా ప్రజలు గమనిస్తున్నారు, కామెంట్స్ ౘస్తున్నారు.ఐనా కూడా అతనిలో మార్పు రావటం లేదు.ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనే ఇంగిత జ్ఞానమే లేదు.కనుక మార్చుకో.

  • @Rajesh-gz1sh
    @Rajesh-gz1sh หลายเดือนก่อน +22

    Pastor vijay prasad reddy garini interview cheyandi okasari👍👍

  • @JOYP-vo8xn
    @JOYP-vo8xn หลายเดือนก่อน +4

    నీకు బైబిల్ గూర్చి సున్నా జ్ఞానం ఉంది.

    • @Color-c8d
      @Color-c8d 27 วันที่ผ่านมา

      Nee kundiraa 100℅😂😂😂😂bose dk

  • @rajeshvoice4338
    @rajeshvoice4338 หลายเดือนก่อน +9

    లలిత్ కుమార్, హమారా ప్రసాద్, కరుణాకర్ వీళ్లను ఇంటర్వ్యూ చేయాలి అంటే ఒక అర్హత ఉండాలి... కానీ కనీస జనరల్ నాలెడ్జ్ లేని దారిన పోయే దానయ్యలందరికి వీళ్లు ఇంటర్వ్యూ ఇస్తున్నారు.... 😶😶😶

  • @ranimarlapudi5667
    @ranimarlapudi5667 หลายเดือนก่อน +21

    యేసయ్య పరలోకం లో భాధ పఢతునాడని సత్యం వోపుకోవడ ఈ ఇంటర్య్వూ కీ పెద్ద హైలేట్. ఆమాట పలికిచింది యేసయ్యే😇💯👍

    • @pesalaprasanna6831
      @pesalaprasanna6831 หลายเดือนก่อน +2

      😂😂😂😂...gorres😅😅

    • @mudiyapitamber3427
      @mudiyapitamber3427 28 วันที่ผ่านมา +2

      Gorre qualities antarannamata😂😂

    • @sarojaravva9072
      @sarojaravva9072 21 วันที่ผ่านมา

      Anto Ela ardamavadam

  • @Das_channel3
    @Das_channel3 หลายเดือนก่อน +3

    వాళ్ళెవరో decided చేసారు అన్నావ్ కదా కరుణాకర్
    మరి మీరు ఎవరు యేసు అబద్ధం .. బైబిల్ అబద్ధం అని డిసైడ్ చేయడానికి