Misson India Telugu Full Movie | Latest Telugu Short Film 2024 | Karunakar Sugguna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • Shivashakthi Produced This Shortfilm MISSION INDIA With High Technical Values&Quality
    Its a Gripping Story about Christian Missionaries Conspiracies & Activities in India
    A Christian Missionary Agent Travelling Throughout India to Research About Hindutva & Hinduisam
    For Demolish it.
    Finally What Happened? to Know Watch Above MISSION INDIA full Movie
    After watching Movie Drop Your Opinion In The Commentbox
    Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support.
    Join Shiva Shakthi: / @shivashakthi
    DONATE &SUPPORT SHIVA SHAKTHI:
    Google Pay/Phone Pay/Paytm: 720730 7408 or 72888 09000
    Shiva Shakthi Foundation
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609
    Call or Whatsapp: 8886600412 or 7288809222
    Follow Shiva Shakthi On
    Facebook: / bharathashivashakthi
    Twitter: sh...
    Our Website: shivashakthi.org/
    Join Telegram: t.me/shivashak...
    Follow Karunakar Sugguna On
    Facebook: / karunakarsuggunapage
    Twitter: / ksugguna
    Instagram: www.instagram....
    #missionindia #missionindiashortfilm #latesttelugushortfilms #telugushortfilm2024 #karunakarsugguna #karunakarsuggunashortfilm #hindusim #hindu #hindutva
    #missionindiamovie #shortfilm #telugufullmovie #telugubhakthisongs #telugusongs #topfivetelugushortfilms
    #superhittelugumovies #missionindiasivashakthishortfilm #sivashakthishortfilm #sivashakthicinema

ความคิดเห็น • 10K

  • @SHIVASHAKTHI
    @SHIVASHAKTHI  29 วันที่ผ่านมา +1062

    Shivashakthi Produced This Shortfilm MISSION INDIA With High Technical Values&Quality
    Its a Gripping Story about Christian Missionaries Conspiracies & Activities in India
    A Christian Missionary Agent Travelling Throughout India to Research About Hindutva & Hinduisam
    For Demolish it.
    Finally What Happened? to Know Watch Above MISSION INDIA full Movie
    After watching Movie Drop Your Opinion In The Commentbox
    Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support.
    Join Shiva Shakthi: th-cam.com/channels/QBk4YdloSK2XZEGHsctUlg.htmljoin
    DONATE &SUPPORT SHIVA SHAKTHI:
    Google Pay/Phone Pay/Paytm: 720730 7408 or 72888 09000
    Shiva Shakthi Foundation
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609
    Call or Whatsapp: 8886600412 or 7288809222

    • @srinathbhunath1837
      @srinathbhunath1837 29 วันที่ผ่านมา +10

      Anna "Ram babu" di interview part - 3 emaindi.

    • @SreedeviKurmaiah
      @SreedeviKurmaiah 29 วันที่ผ่านมา +7

      Jai Sri Ram anna❤

    • @gedalakishoreadvocate1760
      @gedalakishoreadvocate1760 29 วันที่ผ่านมา +32

      1116 పంపాను

    • @AVPsPTech
      @AVPsPTech 29 วันที่ผ่านมา +24

      రహదారి మాత personal 😂😂😂

    • @ThinkRight2024
      @ThinkRight2024 29 วันที่ผ่านมา +23

      Congratulations!!! I did my part by donating rs1000/-

  • @nagubodapati2687
    @nagubodapati2687 25 วันที่ผ่านมา +82

    70 సంవత్సరాలనుండి మన కళ్ల కు గంతలు కట్టి మత మార్పిడి చేయించారు, ఇది చాలా బాగా వివరించారు మన పూర్వికులు ఎంత కష్టం వచ్చిన మతం మారకుండా హిందువులు గానే బ్రతికారు. అది మీరు చక్కగా వివరించారు 🙏🙏🙏ధన్యవాదములు shiva shakti

    • @mythinks2786
      @mythinks2786 22 วันที่ผ่านมา

      మత మార్పిడా ! మనస్సు మార్పిడా ! 😅.

    • @sis.Hadassa
      @sis.Hadassa 20 วันที่ผ่านมา

      @@nagubodapati2687 శ్రీరాముడు లాంటి వ్యక్తి మీ కూతురుకు అల్లుడుగా వస్తే యాక్సెప్ట్ చేస్తారా? 😥😥😥 ఎక్కడుంది న్యాయం ధర్మం 😥😥😥 ఒక మాయ లేడి అని తెలియకుండా వెంబడించి సీతమ్మని రక్షించుకోలేకపోయారు అగ్నికి ఆహుతి అయ్యేలా చేశారు ఎక్కడుంది ధర్మం 🤦‍♀️🤦‍♀️🤦‍♀️ ఈరోజుల్లో భర్తని నమ్మిన ఆడవాళ్లకు మిగిలేది ఇదేగా 😭😭😭😭😭 మీకు మతం మాత్రమే కావాలి దేవుడు మాత్రం వద్దు కదా 🤦‍♀️🤦‍♀️

    • @jaisimha703
      @jaisimha703 12 วันที่ผ่านมา

      ​@@mythinks2786
      Ante nee logic prakaram yesu ni nammani valla manasu papistida

  • @SSsurekhavlogs
    @SSsurekhavlogs 29 วันที่ผ่านมา +66

    కాసేపు మూవీని సెక్యూల్లర్ గా చూదాం అనుకున్న కానీ లాస్ట్ లో జై శ్రీ రామ్ అనేగానే goosebumps వచ్చాయి..... జై శ్రీ రామ్..... భారత్ మాతకి జై.....#missionIndia 🚩🚩🚩🚩❤️‍🔥🔥

    • @Johnny-q3z
      @Johnny-q3z 29 วันที่ผ่านมา

      భారత మాతాకీ మొగుళ్ళు ఎంతమంది ☹️

    • @kannaharshu
      @kannaharshu 29 วันที่ผ่านมา +12

      ​@@Johnny-q3zJesus ki vadi ammaki ఉన్నంత మంది! 😂😂😂😂😂 కావాలంటే bible లో చూస్కో!

    • @Johnny-q3z
      @Johnny-q3z 29 วันที่ผ่านมา

      జీసస్ దేవుడు రా 😄దేవుడికి అమ్మ అబ్బా ఎక్కడ రా ఎర్రిబాగులోడా 😂
      నేను చెప్పనా మీ భరతమాత ki official గా మీ హిందూ దేవుళ్ళు మొగుళ్ళు కానీ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ దానికి రంకు మొగుళ్ళు 👹👹👹👹👹

    • @famous8dmusic591
      @famous8dmusic591 29 วันที่ผ่านมา +3

      ​​@@Johnny-q3z ore enta anakudadu anna Ani pinchukunataru kada ra Mari me Amma ki enta mandi

    • @jaisimha703
      @jaisimha703 29 วันที่ผ่านมา +5

      ​@@Johnny-q3z
      Nee ammani entha Mandi pastors nookithe puttav cheppu

  • @praveenkumar-ro4xu
    @praveenkumar-ro4xu 29 วันที่ผ่านมา +631

    నాకు ఏడుపు వచ్చింది మేము నమ్మే ధర్మం ఇంత ఆపదలో ఉందని. నీ యేసు ఇక్కడ అని కరుణాకర్ గారు ప్రశ్న మీద ప్రశ్న వేస్తే రోమాలు నిక్కొడుచుకునాయి. ఈ విడియో నీ నా కాంటాక్ట్ లిస్ట్ అందరికీ పంపిస్తా హిందూ ధర్మాన్ని కాపాడుకునే ప్రక్రియలో నేను భాగంగా ఉంటాను. జై శ్రీ రామ్

    • @mmssudheer8079
      @mmssudheer8079 28 วันที่ผ่านมา +3

      Mathamu evaru maruthunnaru ani alochinchu bro takuva jathi ani chuse valle maruthunnaru

    • @hrudaykumar4315
      @hrudaykumar4315 28 วันที่ผ่านมา +4

      ​@@mmssudheer8079Bangladesh hinduvulu a jyathi thakuva ekhuva cheppandi vallu endhuku hare krishna hare ram ani antunaru bcz Andra Pradesh Telangana tamilnadu Hinduvulu leru andhukey vallu a vidaga vunnaru manam kuda kalavalani korukutunam . Ippudu prapancham oka vyadhi sokuthudhi anni deshalo dhanini edhukovali antey mana andaramkalisi vuteyney jaruguthudhi . Evaraina secular things cheaystey vallu bathukutharu ani feeling alanti feeling pettukovadhu

    • @shivapalagummi9483
      @shivapalagummi9483 28 วันที่ผ่านมา

      ​@@mmssudheer8079 నా పాత కంపెనీ లో టెక్నికల్ ఆఫీసర్ కాపు కులస్తుడు oc...మతం కిరస్థాని మరి

    • @AmarGoud-l6y
      @AmarGoud-l6y 28 วันที่ผ่านมา

      ​@@mmssudheer8079 తక్కువ జాతి అని యే హిందూ గ్రంధం లో రాసి ఉంది

    • @krishnamurthi3354
      @krishnamurthi3354 28 วันที่ผ่านมา +1

      JAI Sree Raam

  • @travellerko1665
    @travellerko1665 22 วันที่ผ่านมา +28

    మతం మారడం అంటే ...మరణం తో సమానం ...Very well said.

  • @hindudharmamargam2136
    @hindudharmamargam2136 29 วันที่ผ่านมา +37

    ఎంతో అద్భుతంగా తీసిన సినిమా ఇది. కరుణాకర్ సుగుణ గారికి మరియు టీం మెంబర్స్ కి శుభాభినందనలు. మిమ్మల్ని ఆ శ్రీరామ చంద్రుడు ఎల్ల వేళలా కాపాడు గాక! హృదయమంతా ద్రవీభవించింది. శరీరమంతా గగుర్పాటు. కళ్ళల్లోంచి కన్నీరు...After Seeing this movie, spontaneous feeling. No one should dare to touch our Hinduism. Our fundamentals are strong. Even after 1000 years of desert religions ruled us, still our sanathana dharma flourishes. Converted hindus must think and come back to their parental sanathana dharma. Jai Sri Ram.

  • @Vasili_venugopal
    @Vasili_venugopal 29 วันที่ผ่านมา +763

    ఈ సినిమాకి కోటి వ్యూస్ రావాలని చెప్పి... కోటి కళ్ళతో ఎదురు చూస్తున్న❤❤❤❤
    జై శ్రీ రామ్🚩🚩🚩

    • @padmavathithumu4689
      @padmavathithumu4689 29 วันที่ผ่านมา +21

      Yes 100%

    • @suriyasrees203
      @suriyasrees203 29 วันที่ผ่านมา +7

      Yes Yes 💯

    • @umakanthprasad5195
      @umakanthprasad5195 29 วันที่ผ่านมา +7

      Koti kadu 50kotla mandi chudali.

    • @casravani8318
      @casravani8318 28 วันที่ผ่านมา

      ​Telugu vallu antha mandhi leru le bro 😂​@@umakanthprasad5195

    • @nijamnippu-u2u
      @nijamnippu-u2u 28 วันที่ผ่านมา +3

      Alaa chiodaali antey manam Anni groups and Mana contacts ki share cheyyaali.

  • @prashanthadepu7763
    @prashanthadepu7763 16 วันที่ผ่านมา +5

    జై శ్రీ రామ్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 కరుణాకర్ అన్న గారికి నా పాదాభివందనాలు. మీరు చేస్తున్న పోరాటానికి. నేను సైతం నీతో ఉన్న

  • @p.nageswararao327
    @p.nageswararao327 29 วันที่ผ่านมา +93

    బయట థియేటర్లో వేసే సినిమాలు కన్నా 1000రేట్లు మంచిగా చాలా అద్భుతంగా ఉంది సార్,. ఇవే సినిమాలు గా 2హావర్స్ తీస్తే నా సామిరంగా,. మంచి సందేశం తోపాటు, శివశక్తి ఆర్థికంగా ఆధ్యాత్మికంగా బలపడుతుంది,. ఏమంటారు కరుణాకర్ అన్న,.. మూవీ మాత్రం చాలా అద్భుతంగా వుంది,.. జై శ్రీరామ 🙏

    • @veeradurgaprasadd8369
      @veeradurgaprasadd8369 29 วันที่ผ่านมา

      కాని బడ్జెట్ చాలా అవుతుంది బ్రో

    • @mangalagirivanajakshi3691
      @mangalagirivanajakshi3691 28 วันที่ผ่านมา +1

      అద్భుతం మహాద్భుతంగా ఉంది మూవీ ధన్యవాదాలు జైశ్రీరామ్ సనాతన ధర్మ సేవ కొరకు నా వంతుగా చంద్రునికో నూలు పోగుల నా వంతు సహకారం అందిస్తాను

  • @sabavathravi4791
    @sabavathravi4791 29 วันที่ผ่านมา +78

    అందరికీ నమస్కారాలు ఇలాంటి ఆధ్యాత్మిక మూవీలు మళ్లీ రావాలి మనకు చైతన్య పరచాలి అంటే మన వంతు సాయం చేద్దాం ప్రతి ఒక్కరు వంద రూపాయలు చొప్పున శివశక్తి ఫౌండేషన్ కి డొనేట్ చేద్దాం జై హింద్ జై శ్రీరామ్

    • @sis.Hadassa
      @sis.Hadassa 20 วันที่ผ่านมา

      @@sabavathravi4791 శ్రీరాముడు లాంటి వ్యక్తి మీ కూతురుకు అల్లుడుగా వస్తే యాక్సెప్ట్ చేస్తారా? 😥😥😥 ఎక్కడుంది న్యాయం ధర్మం 😥😥😥 ఒక మాయ లేడి అని తెలియకుండా వెంబడించి సీతమ్మని రక్షించుకోలేకపోయారు అగ్నికి ఆహుతి అయ్యేలా చేశారు ఎక్కడుంది ధర్మం 🤦‍♀️🤦‍♀️🤦‍♀️ ఈరోజుల్లో భర్తని నమ్మిన ఆడవాళ్లకు మిగిలేది ఇదేగా 😭😭😭😭😭 మీకు మతం మాత్రమే కావాలి దేవుడు మాత్రం వద్దు కదా 🤦‍♀️🤦‍♀️

  • @praweenbollinenni6162
    @praweenbollinenni6162 29 วันที่ผ่านมา +309

    🚩🚩🚩🚩🚩మిషన్ ఇండియా చిత్రం కొరకు వెయ్యి కన్నులతో మన హిందూ బందువులందరూ ఈ మూవి చూసి కరుణాకర్ గారికి సపోర్టుగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్🚩🚩🚩🚩🚩

    • @CreativeJo
      @CreativeJo 13 วันที่ผ่านมา +1

      Plz...make Mission India part 2..we r waiting..😊

  • @iPhoneunlock1007
    @iPhoneunlock1007 22 วันที่ผ่านมา +23

    శివశక్తి ఆశయం ,దూరదృష్టి ,లక్ష్యం,పర్యవసానం అంతా లఘుచిత్రం చివరలో కనపడుతుంది...అది సత్యం..తప్పక నెరవేరుతుంది...జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్ మాత

  • @DVR2511
    @DVR2511 28 วันที่ผ่านมา +271

    నేను ఈ మూవీ చూసాను, సూపర్ హిట్, నావంతుగా వెంటనే 1000/- శివశక్తి భక్తి పూర్వకంగా దక్షిణ గా సమర్పించాను.
    జై శ్రీరామ్ 🙏

    • @ExChristian1011
      @ExChristian1011 28 วันที่ผ่านมา +2

      🙏 🙏 🙏

    • @Yasivaravlogs
      @Yasivaravlogs 27 วันที่ผ่านมา +1

      Superb andi meeru

    • @Thomasshelby_18
      @Thomasshelby_18 26 วันที่ผ่านมา +1

      Super ❤

    • @r.vvolgs2508
      @r.vvolgs2508 25 วันที่ผ่านมา +1

      Jai sriram 🚩🙏

    • @ReddyMuli
      @ReddyMuli 25 วันที่ผ่านมา

      Super

  • @malatkarmanjunath4626
    @malatkarmanjunath4626 29 วันที่ผ่านมา +345

    ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ గణపతి పండగ సందర్భంలో ప్రొజెక్టర్ వేసి మన హిందువులకు చూపిస్తే చాలా బాగుంటుంది. దయచేసి దీన్ని గమనించగలరు

    • @DS_SSbharat
      @DS_SSbharat 29 วันที่ผ่านมา +14

      మంచి ఆలోచన. 👌

    • @mveera8935
      @mveera8935 29 วันที่ผ่านมา +11

      Yes good

    • @user-vx2bj4eu3e
      @user-vx2bj4eu3e 27 วันที่ผ่านมา +11

      Manchi alochana mitrama

    • @PriyamachariPriyamachari
      @PriyamachariPriyamachari 26 วันที่ผ่านมา +6

      👍అద్భుతమైన ఆలోచన 👍

    • @Rameshbabu-h1h
      @Rameshbabu-h1h 26 วันที่ผ่านมา +3

      ఇలా ఇలాంటి సినిమాలు ని పండగల మధ్యలో ఇలాంటి సినిమాలు తెరమీద వేస్తే తెర ని తగల పెడతారు ఇది కన్ఫామ్ సెల్ కాబట్టి చూసి పోతున్నారు అవతలకి తెర మీద వేసి చూడు😅😅😅

  • @user-yi1wt5si2r
    @user-yi1wt5si2r 28 วันที่ผ่านมา +190

    సినిమా చివరిలో కన్నీళ్లు తెప్పించారు కరుణాకర్ బ్రదర్.
    సినిమా చివర్లో కళ్ళనీళ్ళు పెట్టుకున్న వాళ్ళు లైక్ చెయ్యండి

    • @Naagu5668
      @Naagu5668 28 วันที่ผ่านมา +4

      #massionindiamovie

  • @trivikramaraoduggirala4128
    @trivikramaraoduggirala4128 25 วันที่ผ่านมา +26

    కరుణాకర్ గారు
    సినిమా బాగుంది.
    మంచి ప్రయత్నం.
    దేశాన్ని ధర్మాన్ని ప్రేమించే
    మీలాంటి క్షాత్రం కలిగిన
    మరింత మంది సైనికులు
    ఈ గడ్డ మీద పుట్టి సనాతన ధర్మానికి చేదోడు వాదోడు గా ఉంటూ ఈధర్మం
    అజరామరం గా విలసిల్లాలని ఆకాంక్షిస్తూ
    ఈ చిన్న చిత్రం లో పాలు పంచుకొన్న
    అందరికి
    ఆయుష్మాన్భవ.

  • @sairoopteja.ruthless9447
    @sairoopteja.ruthless9447 23 วันที่ผ่านมา +19

    చాలా అద్భుతంగా తీశారు దీన్ని ప్రతి హిందువు చూడాలి .....

  • @satyanarayanamusham5861
    @satyanarayanamusham5861 29 วันที่ผ่านมา +131

    ఈ మిషన్ ఇండియా సినిమా భారతదేశం మొత్తంలో ఆడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్

  • @Haarika12
    @Haarika12 29 วันที่ผ่านมา +415

    నేను ఎన్ని జన్మలెత్తిన నా భారతదేశంలో హిందూవుగానే పుట్టాలని కోరుతున్నాను🥺
    Hare Rama hare Rama Rama Rama hare hare
    Hare krishna hare krishna krishna krishna hare hare

    • @gundujyothsna4387
      @gundujyothsna4387 29 วันที่ผ่านมา +10

      Bharatadesam lone
      Kani hinduvu ga puttali adi point 😢😢

    • @ramanacharykaithoju3862
      @ramanacharykaithoju3862 29 วันที่ผ่านมา

      Endhuko

    • @padmavathithumu4689
      @padmavathithumu4689 28 วันที่ผ่านมา +1

      Yes

    • @krishnagaanamrutam34
      @krishnagaanamrutam34 28 วันที่ผ่านมา +2

      Andaram e janana marana chakram nunchi bayata ku vellenduke e janma machindi 🙏

    • @sis.Hadassa
      @sis.Hadassa 20 วันที่ผ่านมา

      @@Haarika12 శ్రీరాముడు లాంటి వ్యక్తి మీ కూతురుకు అల్లుడుగా వస్తే యాక్సెప్ట్ చేస్తారా? 😥😥😥 ఎక్కడుంది న్యాయం ధర్మం 😥😥😥 ఒక మాయ లేడి అని తెలియకుండా వెంబడించి సీతమ్మని రక్షించుకోలేకపోయారు అగ్నికి ఆహుతి అయ్యేలా చేశారు ఎక్కడుంది ధర్మం 🤦‍♀️🤦‍♀️🤦‍♀️ ఈరోజుల్లో భర్తని నమ్మిన ఆడవాళ్లకు మిగిలేది ఇదేగా 😭😭😭😭😭

  • @vsjst8193
    @vsjst8193 29 วันที่ผ่านมา +826

    అందరూ లైక్ చేసి కామెంట్ చెయ్యండి ట్రెండింగ్ లోకి వెళ్ళాలి,ఈ మిషన్ ఇండియా సినిమా భారతదేశం మొత్తంలో ఆడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్

    • @battunageswaraobnageswarao3134
      @battunageswaraobnageswarao3134 29 วันที่ผ่านมา

      రాజమండ్రి కోటగుమ్మం ముందు ఎంతమంది ని ఉరి తీశారు.... బ్రిటీష్ కుక్కలు........... ఆయన కూడా...బ్రిటిష్ వాళ్ళు అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు

    • @ALLINONE17818
      @ALLINONE17818 29 วันที่ผ่านมา +2

      #massionindiamovie

    • @dantalajagadeeshwar6681
      @dantalajagadeeshwar6681 29 วันที่ผ่านมา +11

      short gaa ఇలా చేయండి #missionindia. ఇలా చేస్తేనే యు ట్యూబ్ అల్గారిథం అర్థం చేసుకుంటుంది. ట్రేండింగ్ చేస్తుంది. వీలైన వాళ్ళు సొంతంగా విరాళం ఇవ్వండి లేదంటే సేకరించి పంపండి.

    • @gazzalavenkatesh5952
      @gazzalavenkatesh5952 29 วันที่ผ่านมา +2

      # mission india

    • @This_Is_Sam_Babu
      @This_Is_Sam_Babu 29 วันที่ผ่านมา +2

      #MISSIONINDIA

  • @swamyvivekananda3153
    @swamyvivekananda3153 22 วันที่ผ่านมา +16

    చాలా బాగుంది.
    జైశ్రీరామ్ జై హనుమాన్
    జయహో భారత్ వందేమాతరం

  • @Vasili_venugopal
    @Vasili_venugopal 29 วันที่ผ่านมา +544

    ఈ సందర్భంగా అందరూ ఒక ప్రమాణం చేయండి..🚩
    పనికిమాలిన ఎడారి మతాలకు ...నాకు.. నా దేశానికి ..నా కుటుంబానికి ..నా పూర్వీకులకు ..అస్సలు సంబంధం లేదు🙋‍♂️🙋‍♂️

    • @udayarekhapalepu6587
      @udayarekhapalepu6587 29 วันที่ผ่านมา +9

      👍

    • @chand436
      @chand436 29 วันที่ผ่านมา +23

      జై రాధా మనోహర్ దాస్ గారు

    • @naveenkumar-ht7dk
      @naveenkumar-ht7dk 29 วันที่ผ่านมา +9

      Nice

    • @pjprasad1618
      @pjprasad1618 29 วันที่ผ่านมา +6

      Panikimaalina tanatan .matham
      Nuvve patinchu

    • @srinivassrinu52
      @srinivassrinu52 29 วันที่ผ่านมา +4

      Yes ❤

  • @Gandivam
    @Gandivam 28 วันที่ผ่านมา +54

    Acting: 100%
    Direction:100%
    Screenplay :100%
    Dilogues and Camera :100%
    Marpukuda 100% kavali jai sriram

    • @Naagu5668
      @Naagu5668 28 วันที่ผ่านมา

      #massionindiamovie

  • @SwachaIndia
    @SwachaIndia 29 วันที่ผ่านมา +153

    సినిమా టికెట్ 200 పంపుతాను 10 phones లో play చేస్తాను with adds (without skip)🌹🌹🌹💪💪💪🥰🥰🥰

  • @sriramakrishnasevasamithim9543
    @sriramakrishnasevasamithim9543 16 วันที่ผ่านมา +16

    ప్రతి గ్రామాల్లో ప్రతి పట్టణాల్లో ఇలాంటి కరుణాకర సుగ్గుణ లాంటి వారు కావాలి రావాలి ఇదే మన పథకం జై శ్రీ రామ్

  • @ganeshcheemala1161
    @ganeshcheemala1161 29 วันที่ผ่านมา +406

    ప్రతి యుగంలో ధర్మాన్ని రక్షించడానికి దేవుడు వస్తాడు కానీ ఈ యుగంలో మాత్రమే కరుణాకర్ గారు రూపం లో వచ్చాడు జై శ్రీ రామ్ ❤❤

    • @nalabalakumar5380
      @nalabalakumar5380 29 วันที่ผ่านมา +12

      100 percent bro

    • @mahendrareddy6074
      @mahendrareddy6074 27 วันที่ผ่านมา +3

      నా దృష్టిలో కరుణాకర్ గారు ఒక యోగి..... ఆనాడు ఒక వివేకానంద దేశం బయట బోధిస్తే, మన కరుణాకర్ గారు...మన లో ఉంటూ మన కి బోధిస్తూ ఉన్న ఒక యోగి..... ❤....
      We are something to him....he cares for all our Hindus.... He is working day and night ....defending, educating ....❤❤

  • @rameshthamala9050
    @rameshthamala9050 29 วันที่ผ่านมา +105

    Movie చాలా చాలా బాగుంది హిందూ ధర్మం నిలబడాలంటే మన పూర్వీకులు త్యాగాలు తెలియాలి జై హింద్ జై శివ శక్తీ

  • @SivaKumar-pd8kh
    @SivaKumar-pd8kh 29 วันที่ผ่านมา +36

    #నా ఈ జీవితంలో ఇలాంటి మూవీ మీ నుంచి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు ఇలాంటి సినిమాని థియేటర్లో చూడాలని ఉన్నది కానీ ఓటిటి ప్లాట్ఫారంలో చూస్తున్నందుకు కొంచెం బాధగా ఉన్నదిఇలాంటి సినిమాని థియేటర్లో చూడాలని ఉన్నది కానీ ఓటిటి ప్లాట్ఫారంలో చూస్తున్నందుకు కొంచెం బాధగా ఉన్నది యదార్ధంగా జరుగుతున్న సంఘటనని యదార్ధంగా చూపించారు🙏#

  • @SinawSinaw-b7x
    @SinawSinaw-b7x 18 วันที่ผ่านมา +13

    🕉🕉🕉కరుణాకర్ గారు కి సత కొటి వందనలు💐
    సినిమా చాలాభగుంది.🚩🚩🚩👏👏👏👌👁👁

  • @karteekm5984
    @karteekm5984 29 วันที่ผ่านมา +133

    లాగకుండ, మొదటి 10 నిమిషాల లోనే పాయింట్ కి వచ్చేసారు సూపర్ కరుణాకర్ గారు ❤❤❤

  • @sanjaybose231
    @sanjaybose231 29 วันที่ผ่านมา +112

    గొప్ప సందేశం ఉన్న సినిమాని తిలకించే అవకాశం ఇచ్చిన యూట్యూబ్ కి ధన్యవాదాలు... శివశక్తి ❤

  • @BolleddulaBalakrishna
    @BolleddulaBalakrishna 29 วันที่ผ่านมา +161

    ఇలాంటి సినిమా you tub మరియు ప్రతి దేవాలయంలొ స్రీన్ పెట్టి మరి చూపించాలి ముఖ్యముగా ఫెస్టివల్ టైమ్ లొ పెద్దవాళ్ళు, శ్రీలు చిన్నపిల్లలు అందరూ చూతారు ఇలాంటి సినిమాలు ద్వారా హిందూవులను ధర్మ మార్గాన నడుపుతున్న కరుణాకర్ అన్న గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏💐💐💐💐💐👍👌

    • @dantalajagadeeshwar6681
      @dantalajagadeeshwar6681 29 วันที่ผ่านมา +4

      short gaa ఇలా చేయండి #missionindia. ఇలా చేస్తేనే యు ట్యూబ్ అల్గారిథం అర్థం చేసుకుంటుంది. ట్రేండింగ్ చేస్తుంది. వీలైన వాళ్ళు సొంతంగా విరాళం ఇవ్వండి లేదంటే సేకరించి పంపండి.

    • @srimanarayanareddychirla
      @srimanarayanareddychirla 29 วันที่ผ่านมา

      yes​@@dantalajagadeeshwar6681

  • @kishoremallepaga3452
    @kishoremallepaga3452 16 วันที่ผ่านมา +5

    ఈ చిత్రం గురించి చెప్పటానికి మాటలు లెవ్ అందరికి అర్ధం అయ్యేలా పాషాన్డుల కుట్రలు హిందూ వులు తెలుసు కొవ్వలి.. శివశక్తి యాజమాన్యనికి అభినందనలు జై శ్రీ రామ్ 🙏🏻❤🚩

  • @srinivasedits8569
    @srinivasedits8569 29 วันที่ผ่านมา +87

    Movie చాలా బాగుంది... మనకు చాలా అవసరం కూడా.. అందుకే మూవీ No:1Trending లోకి వెళ్ళాలి... కాబట్టి అందరూ లైక్ చేసి కామెంట్స్ చేయండి... జై శ్రీ రామ్ 🚩

  • @rajayyapukkala8521
    @rajayyapukkala8521 29 วันที่ผ่านมา +142

    మన హిందూ ధర్మాన్ని గురించి పరితపించినట్టి కరుణాకర్ కి ఆ మహాదేవుని యొక్క ఆశీర్వాదం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జైశ్రీరామ్

    • @sis.Hadassa
      @sis.Hadassa 20 วันที่ผ่านมา

      కుటుంబ విలువలు నేర్పింది రామాయణమా🤦‍♀️ భార్య అయిన సీతమ్మను మధ్యలోనే వదిలేసారు🤦‍♀️ కన్న పిల్లలు తండ్రికి దూరం అయి తర్వాత తల్లి లేనివారిగా🥺 పెరిగారు ఎక్కడుంది కుటుంబ విలువలు? సనాతన ధర్మం అంటే హిందూ మతం అని కాదు ఎప్పటినుండో మొదట నుండి ఉన్న దేవుడు అని అర్థం, ఋషులు చెప్పినటువంటి దేవుని స్వరాన్ని విన్న మాటలన్నీ పరిశీలిస్తే సత్యం తప్పకుండా బయటపడుతుంది, భూమికి సూర్యునికి చంద్రునికి నీరు గాలికి లేని మతం మనిషికి ఎందుకు ఉన్నాయి ఎప్పుడైనా ఆలోచించారా🤦‍♀️ సత్యం తెలియకుండా అబద్ధం మనల్ని మోసం చేస్తుంది😭 వేదాల్లో కూడా ఒకే ఒక దేవుడు అని రాయబడింది బలి కర్మ కాండా గురించి రాయబడిన వేదాల్లో ఆ యజ్ఞ పశువుగా వచ్చిన దేవుడు ఎవరు కనుక్కోండి? బ్రాహ్మిన్స్ వేదాలు చదువుతున్న వారు చూపించి అనేకులను మారుస్తున్నారు ఈ సినిమా అపోహ కథలు తప్ప సత్యము కాదు🙏 మేము ఒకప్పుడు హిందువును మమ్మల్ని ఎవరూ మార్చలేదు ఆయన స్వస్థపరిచినందుకే ఈరోజు మా కుటుంబం అంతా రక్షింపబడి ఉన్నాం 🙏 యేసయ్య దర్శనాలు& దేవునితో మాట్లాడేవాళ్ళు ఎవరు కూడా యేసుక్రీస్తుని విడిచిపెట్టలేరు🤝 హిందువులలో ఉన్నవాళ్లల్లో ఎందుకు దెయ్యాలు పడుతున్నాయి🥺 మా వాళ్లలోనే చాలామంది చర్చికి వెళ్లి బాగుపడి ఈరోజు ఆరోగ్యంగా ఉన్నారు ఎందుకు అబద్ధాలు పుట్టించడం🤦‍♀️🤦‍♀️🤦‍♀️ క్రైస్తవ మతం మీద బురదలు జళ్ళకండి మీ మతం లోనే సన్మార్గంలోనే నడవండి🤝 ఈరోజు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు సత్య సహగమనం ఈ మూఢనమ్మకాలన్ని మన హిందూ మతం లో కాదా 🤦‍♀️ క్రైస్తవ మిషనరీలు మనకు సహాయం చేసిన మంచిని గుర్తించక పోయిన పర్వాలేదు కానీ చెడుగ తిప్పి చెప్పకూడదు,అన్ని మతాలవారు కష్టపడితేనే స్వాతంత్ర్యం😢వచ్చింది ఈ విషయం మర్చిపోతున్నారు😢 నా హిందూ మతంలో కూడా రాజులలో దుర్మార్గులు వున్నారు కనుక బ్రిటిష్ వారు రావడానికి అవకాశం వచ్చింది😢😢😢 విలియం కేరి, కాటన్ దొరగారు, ఏవో హోమ్ గారు వీళ్ళందరూ క్రైస్తవులు కాదా మంచిని చూడలేని మీకు చెడు మాత్రమే కనబడుతుందా😢 కరుణాకర్ గారి మేనత్త గారు కూడా ఏసుప్రభు నమ్ముకోవడానికి ఆమెకున్న రోగాలుతో బాధపడినందుకేగా😥 మొదట ఆమె కూడా నిరాకరించింది కానీ తనకున్న అనారోగ్యం కొరకు తప్పక ఏసుప్రభుని నమ్ముకుంది ఆవిడ అందు గురించి బ్రతికిందని సాక్ష్యం కూడా చెప్పింది మరి ఇది ఎందుకు దృష్టి పెట్టలేదు 😢😢😢 దేవుళ్ళు ఉన్నప్పుడు వేరే దేవుని నమ్ముకోనే పనేముంది

  • @محمدآمنہعامر
    @محمدآمنہعامر 29 วันที่ผ่านมา +109

    చాలా బాగుంది .. అందరూ లైక్ చేసి కామెంట్ చేయండి .. అప్పుడు చాలామంది యూట్యూబ్ ప్రేక్షకులకి సజెషన్ లోకి వచ్చి , చాలామందికి చేరుతుంది .

  • @phanimithragangalakurthi3206
    @phanimithragangalakurthi3206 14 วันที่ผ่านมา +7

    Excellent movie...ఇటీవలి కాలంలో నూటికి నూరుపాళ్లు మంచి మెసేజ్ కలిగి పూర్తిగా చూడాలనిపించిన ఏకైక చిత్రం ఇది

  • @khasimuravakonda9664
    @khasimuravakonda9664 28 วันที่ผ่านมา +209

    ఇది ఒక షార్ట్ ఫిలిం లాగా కాకుండా ఒక సూపర్ హిట్ సినిమా చూసినట్లు ఉంది ఇలా మీరు ఎంతమందికి అనిపించింది

  • @SagarAggu
    @SagarAggu 29 วันที่ผ่านมา +292

    ఇలాంటి గొప్ప చిత్రం తీసినందుకు మీకు శతకోటి వందనాలు జైశ్రీరామ్... 🙏🏻

    • @sis.Hadassa
      @sis.Hadassa 20 วันที่ผ่านมา

      కుటుంబ విలువలు నేర్పింది రామాయణమా🤦‍♀️ భార్య అయిన సీతమ్మను మధ్యలోనే వదిలేసారు🤦‍♀️ కన్న పిల్లలు తండ్రికి దూరం అయి తర్వాత తల్లి లేనివారిగా🥺 పెరిగారు ఎక్కడుంది కుటుంబ విలువలు? సనాతన ధర్మం అంటే హిందూ మతం అని కాదు ఎప్పటినుండో మొదట నుండి ఉన్న దేవుడు అని అర్థం, ఋషులు చెప్పినటువంటి దేవుని స్వరాన్ని విన్న మాటలన్నీ పరిశీలిస్తే సత్యం తప్పకుండా బయటపడుతుంది, భూమికి సూర్యునికి చంద్రునికి నీరు గాలికి లేని మతం మనిషికి ఎందుకు ఉన్నాయి ఎప్పుడైనా ఆలోచించారా🤦‍♀️ సత్యం తెలియకుండా అబద్ధం మనల్ని మోసం చేస్తుంది😭 వేదాల్లో కూడా ఒకే ఒక దేవుడు అని రాయబడింది బలి కర్మ కాండా గురించి రాయబడిన వేదాల్లో ఆ యజ్ఞ పశువుగా వచ్చిన దేవుడు ఎవరు కనుక్కోండి? బ్రాహ్మిన్స్ వేదాలు చదువుతున్న వారు చూపించి అనేకులను మారుస్తున్నారు ఈ సినిమా అపోహ కథలు తప్ప సత్యము కాదు🙏 మేము ఒకప్పుడు హిందువును మమ్మల్ని ఎవరూ మార్చలేదు ఆయన స్వస్థపరిచినందుకే ఈరోజు మా కుటుంబం అంతా రక్షింపబడి ఉన్నాం 🙏 యేసయ్య దర్శనాలు& దేవునితో మాట్లాడేవాళ్ళు ఎవరు కూడా యేసుక్రీస్తుని విడిచిపెట్టలేరు🤝 హిందువులలో ఉన్నవాళ్లల్లో ఎందుకు దెయ్యాలు పడుతున్నాయి🥺 మా వాళ్లలోనే చాలామంది చర్చికి వెళ్లి బాగుపడి ఈరోజు ఆరోగ్యంగా ఉన్నారు ఎందుకు అబద్ధాలు పుట్టించడం🤦‍♀️🤦‍♀️🤦‍♀️ క్రైస్తవ మతం మీద బురదలు జళ్ళకండి మీ మతం లోనే సన్మార్గంలోనే నడవండి🤝 ఈరోజు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు సత్య సహగమనం ఈ మూఢనమ్మకాలన్ని మన హిందూ మతం లో కాదా 🤦‍♀️ క్రైస్తవ మిషనరీలు మనకు సహాయం చేసిన మంచిని గుర్తించక పోయిన పర్వాలేదు కానీ చెడుగ తిప్పి చెప్పకూడదు,అన్ని మతాలవారు కష్టపడితేనే స్వాతంత్ర్యం😢వచ్చింది ఈ విషయం మర్చిపోతున్నారు😢 నా హిందూ మతంలో కూడా రాజులలో దుర్మార్గులు వున్నారు కనుక బ్రిటిష్ వారు రావడానికి అవకాశం వచ్చింది😢😢😢 విలియం కేరి, కాటన్ దొరగారు, ఏవో హోమ్ గారు వీళ్ళందరూ క్రైస్తవులు కాదా మంచిని చూడలేని మీకు చెడు మాత్రమే కనబడుతుందా😢 కరుణాకర్ గారి మేనత్త గారు కూడా ఏసుప్రభు నమ్ముకోవడానికి ఆమెకున్న రోగాలుతో బాధపడినందుకేగా😥 మొదట ఆమె కూడా నిరాకరించింది కానీ తనకున్న అనారోగ్యం కొరకు తప్పక ఏసుప్రభుని నమ్ముకుంది ఆవిడ అందు గురించి బ్రతికిందని సాక్ష్యం కూడా చెప్పింది మరి ఇది ఎందుకు దృష్టి పెట్టలేదు 😢😢😢 దేవుళ్ళు ఉన్నప్పుడు వేరే దేవుని నమ్ముకోనే పనేముంది

    • @sis.Hadassa
      @sis.Hadassa 20 วันที่ผ่านมา

      @@SagarAggu శ్రీరాముడు లాంటి వ్యక్తి మీ కూతురుకు అల్లుడుగా వస్తే యాక్సెప్ట్ చేస్తారా? 😥😥😥 ఎక్కడుంది న్యాయం ధర్మం 😥😥😥 ఒక మాయ లేడి అని తెలియకుండా వెంబడించి సీతమ్మని రక్షించుకోలేకపోయారు అగ్నికి ఆహుతి అయ్యేలా చేశారు ఎక్కడుంది ధర్మం 🤦‍♀️🤦‍♀️🤦‍♀️ ఈరోజుల్లో భర్తని నమ్మిన ఆడవాళ్లకు మిగిలేది ఇదేగా 😭😭😭😭😭 మీకు మతం మాత్రమే కావాలి దేవుడు మాత్రం వద్దు కదా 🤦‍♀️🤦‍♀️

    • @sathyarayal2554
      @sathyarayal2554 16 วันที่ผ่านมา +1

      ​@@sis.Hadassa... మాయ లేడీ అనీ తెలుసూ but రవాణా సంహారం జరగాలి అందుకే ఇదంతా.... అది దేవా నాటకం గొర్రెలకు అర్ధం కాదు 🙏🚩

    • @sis.Hadassa
      @sis.Hadassa 16 วันที่ผ่านมา

      @@sathyarayal2554 దేవనాటకం 🤦‍♀️గొర్రెలకు కనువిప్పు కలిగింది కనుక యేసయ్యను నమ్ముకున్నాం🙏 మీకు ఇంకా కనువిప్పు కలగలేదు🤦‍♀️ వేదములో కూడా ఒకే ఒక దేవుడు అని తత్వాలన్నీ ఒక్క దేవుడికే ఉన్నాయని వేదాలు చెప్తుంటే ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క దేవుడు అంటూ ఉన్న దేవుడిని విడిచిపెడుతున్నారు మొదట వేదాల్లో ఉన్న ఆ దేవుని యొక్క లక్షణాలన్ని ఏంటో తెలుసుకుండి బలి కర్మకాండ గురించి ఎందుకు రాయబడిందో అదైనా తెలుసుకోండి 🤦‍♀️🤦‍♀️🤦‍♀️ అబద్ధాన్ని సత్యంగా సత్యాన్ని అబద్ధంగా చిత్రీకరించే వారు ఎందరో ఉంటారు కానీ ఆత్మ నరకానికి వెళ్ళాక మార్గం కనబడదు 🤦‍♀️ ప్రాణం ఉండగానే ప్రతిదీ పరిశీలించి తెలుసుకోవాలి, మీరు తాగే నీరికి పీల్చే గాలికి సూర్యునికి చంద్రునికి భూమికి లేని మతాలు మనకెందుకు వాటిలో సత్యం ఏమీ ఉందో సత్యమైన దేవుడు గురించి వెతకండి 🙏🙏🙏 మతాల కన్నా సృష్టిని కలుగా చేసిన దేవుడు గొప్పవాడు ఆ విషయం మర్చిపోతున్నారు పుట్టిన తర్వాత తల్లి తండ్రి పరిచయం చేసుకుంటే గాని తేలియని మనకు దేవుని ఎలా తెలుసుకోగలం, వేదాలలో కూడా ప్రతి మతాల ప్రామాణిక గ్రంథాలని దగ్గర పెట్టుకొని పరిశీలిస్తే వాటన్నిటి నుండి చూస్తే ఒక్కడైన సత్యదేవుడు పరిశుద్ధుడు ఎవరో తెలుస్తుంది 🙏🙏🙏 మొదట వేదాల్ని కాపాడండి ఎందుకంటే సత్య దేవుడు ఎవరో తెలియకుండా పూర్తిగా వాటిని కనబడకుండా నాశనం చేస్తున్నారు🤦‍♀️🤦‍♀️🤦‍♀️ ఋషులకు దేవుడు చెప్పిన వాటన్నిటినీ పరిశీలిస్తే ఆ ఒక్కరు ఎవరో తెలుస్తుంది, మతాలు కావాలనుకునే వారు పరిశీలించవద్దు🥺🙏 దేవుడే కావాలనుకున్న వారు మాత్రమే పరిశీలించి తెలుసుకుండి🙏

    • @rakeshdharavath25
      @rakeshdharavath25 14 วันที่ผ่านมา

      ​@@sis.Hadassani goree jaathjnh minga

  • @bhukyaramu5423
    @bhukyaramu5423 29 วันที่ผ่านมา +118

    Movie చాలా బాగుంది, ప్రతీ సీన్ బాగుంది, ఎక్కడ బోర్ అనిపించదు, పైగా goosebumps వస్తుంది , అందరూ ఈ సినిమానీ తప్పకుండా చూడండి...

  • @krrmdpl
    @krrmdpl 23 วันที่ผ่านมา +8

    నలబై నిమిషాలు ఎలా గడిచి పోయాయో తెలియలేదు. ఈ వీడియోలో హిందూ ధర్మం యొక్క వైభవం గురించి ఎక్కువ గా చెప్పబడింది, క్రిస్టియానిటీ లోపాల కంటే. అదే మంచి విధానం. Very Good

  • @srinivasraokalle9532
    @srinivasraokalle9532 29 วันที่ผ่านมา +83

    మాటలు రావడం లేదు..నా ప్రమేయం లేకుండానే ఆనందం తో కళ్ళ వెంట కన్నీరు,కరుణకర్ గారు ఎదో తెలియని ఉద్వేగం మనసుని కదిలించి వేస్తుంది.జై శివశక్తి. జై శ్రీ రామ్

    • @sis.Hadassa
      @sis.Hadassa 20 วันที่ผ่านมา

      @@srinivasraokalle9532 శ్రీరాముడు లాంటి వ్యక్తి మీ కూతురుకు అల్లుడుగా వస్తే యాక్సెప్ట్ చేస్తారా? 😥😥😥 ఎక్కడుంది న్యాయం ధర్మం 😥😥😥 ఒక మాయ లేడి అని తెలియకుండా వెంబడించి సీతమ్మని రక్షించుకోలేకపోయారు అగ్నికి ఆహుతి అయ్యేలా చేశారు ఎక్కడుంది ధర్మం 🤦‍♀️🤦‍♀️🤦‍♀️ ఈరోజుల్లో భర్తని నమ్మిన ఆడవాళ్లకు మిగిలేది ఇదేగా 😭😭😭😭😭

    • @user-ms6nb2id3u
      @user-ms6nb2id3u 20 วันที่ผ่านมา +1

      th-cam.com/video/DD2kgFDsV0c/w-d-xo.htmlsi=MFBMjAFuPmwUtM-l
      క్రైస్తవ్యం పైన ప్రశ్న
      వ్యతిరేకంగా సినిమా, అపోహలు
      కల్పితాలు

    • @suboshgunana2107
      @suboshgunana2107 11 วันที่ผ่านมา

      ​@@user-ms6nb2id3u .. ఒకే బ్రో అర్థమైంది క్రైస్తవ్యం ఒక అపోహ,కల్పితం ..అని ....

  • @SureshnandhanKuthala
    @SureshnandhanKuthala 29 วันที่ผ่านมา +106

    అందులో గ్రామ దేవతల గురించి చెప్పారు సూపర్ గా కరెక్ట్ గా చెప్పారు మా ఊర్లో పోలేరమ్మ తల్లి దయ వల్ల అందరు సేమ్ అలాగే చేస్తున్నారు కొందరి క్రిస్టియన్స్ కుమారులు కూడా మన పండగలు జాతర్ల వల్ల చర్చిలకు పోకుండా మన వైపు తిరుగుతున్నారు అది చాలా సంతోషకరమైన వార్త

    • @Eagle_Eye2
      @Eagle_Eye2 29 วันที่ผ่านมา +7

      🙏🙏

  • @Mr_sathya369
    @Mr_sathya369 29 วันที่ผ่านมา +56

    🌹హిందువు గా జీవించు
    🌹హిందువు గా గర్వించు
    🌹హిందువు గా బతుకు
    🌹హిందువు గా చావు

  • @rajasekhar-vw2ol
    @rajasekhar-vw2ol 23 วันที่ผ่านมา +8

    We want part 2 ..mission india
    Impossible

  • @HelloRajaa
    @HelloRajaa 29 วันที่ผ่านมา +1956

    నేను ఈ మూవీ చూసిన వెంటనే శివశక్తి ఫౌండేషన్ కి 100 రూపాయలు నా వంతుగా పంపిస్తా, మరి మీరు ❤️❤️❤️

    • @ALLINONE17818
      @ALLINONE17818 29 วันที่ผ่านมา +36

      #missionindiamovie

    • @Venkataraju5822
      @Venkataraju5822 29 วันที่ผ่านมา +82

      Nenu ee cenima ki 200 siva sekthi ki pampinchi appudu chusthanu.mari meerut?

    • @Stacck_market
      @Stacck_market 29 วันที่ผ่านมา +52

      Nenu kooda

    • @mallimallikarjunareddy5734
      @mallimallikarjunareddy5734 29 วันที่ผ่านมา +110

      నేను ఇప్పటికే 500 పంపించాను సోదరా, ఎవరి శక్తి మేరకు వాల్లు పంపండి

    • @chiru5553
      @chiru5553 29 วันที่ผ่านมา

      Phone pe lo name chatlapally Kalyan kumar correct ha bro

  • @sandhyachegu
    @sandhyachegu 29 วันที่ผ่านมา +20

    కరుణాకర్ గారు సినిమా చాలా బాగుంది. సినిమా చూసిన వాళ్ళు అందరు మీకు తెలిసిన వాళ్ళకి లింక్ షేర్ చేయండి. హుండిలో డబ్బు వేయకండి. మన దర్మం కోసం పని చేసే ఇలాంటివాళ్లకు ఇవ్వండి డబ్బులు. అప్పుడూ మనం ఎంత పుణ్యం చేసినా వాలము అవుతము.

  • @praweenbollinenni6162
    @praweenbollinenni6162 29 วันที่ผ่านมา +410

    🚩🚩🚩🚩🚩ధర్మం ఎంత గొప్పదో చెప్పి ప్రతి ఒక్క హింధువు కూడా మన గ్రంధాలు చదవాలని కోరుకుంటూ ,చిత్రం చాలా చాలా బాగుంది మిత్రమా🚩🚩🚩🚩🚩సూపర్ డూపర్ హిట్టు🚩🚩🚩🚩🚩జై సనాతన ధర్మం జై జై సనాతన ధర్మం🚩🚩🚩🚩🚩

    • @jaisimha703
      @jaisimha703 29 วันที่ผ่านมา +1

      ​@@preetham123-il6wg
      Orey babu santrupthi anedhi personal raa Nayana irrespective of religion enno asalu untai telusuko

    • @pstephen899
      @pstephen899 14 วันที่ผ่านมา

      నిజంగా మీరు హిందువులైతే మీ గ్రంధాలు చదవండి

  • @vinjamuriharish2235
    @vinjamuriharish2235 23 วันที่ผ่านมา +9

    జై హింద్ జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ. ఓం నమః శివాయ.🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🕉️🕉️🚩🕉️🕉️🕉️🕉️🕉️🚩🚩🚩🕉️🕉️🚩🕉️🕉️🚩🕉️🕉️🚩🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🚩🚩🕉️🚩🕉️🕉️🕉️🚩🚩🕉️🚩🚩🚩🚩🕉️🚩🚩🕉️🕉️🕉️🕉️🚩🚩🚩🚩🕉️🚩🚩🕉️🚩🚩🕉️🚩🚩🚩🕉️🕉️🚩🕉️🕉️🚩🚩🚩🕉️🚩🚩🕉️🚩🚩🕉️🚩🚩🕉️🚩🚩🕉️🕉️🚩🚩🚩🚩🕉️🚩🚩🕉️🕉️🚩🚩🕉️🕉️🚩🚩🚩

  • @SMalleshSMallesh-wj9sx
    @SMalleshSMallesh-wj9sx 29 วันที่ผ่านมา +242

    # మిషన్ ఇండియా మూవీ జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై జై శివశక్తి ఐ యాం వెయిటింగ్ మూవీ అన్న మూవీకి చానా మంది కష్టపడి పని చేసిందే వాళ్లందరికీ చాలా ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక వందనాలు తెలుగు తెలుపుతూ కోటి కోటిగా మెసేజ్ రావాలని కోరుకుంటున్నాము ఇలాగే కరుణాకర్ సుగుణ అన్న చాలా ఎదగాలని కోరుకుంటున్నా జైశ్రీరామ్ జై శ్రీరామ్ 🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹

    • @Knowledgeon541
      @Knowledgeon541 29 วันที่ผ่านมา +6

    • @devallaparvathi2115
      @devallaparvathi2115 28 วันที่ผ่านมา +2

      Christianity is the way to heaven.

    • @ExChristian1011
      @ExChristian1011 28 วันที่ผ่านมา

      ​@@devallaparvathi2115
      అది ఒక నరకం తల్లీ. నేను చూశాక మరియు అనుభవించా.
      దయచేసి బయటకు వచ్చేయండి. ఆ మురికి కూపంలోంచి బయటకు రండి.🙏 🙏 🙏

    • @ExChristian1011
      @ExChristian1011 28 วันที่ผ่านมา

      ​@@devallaparvathi2115
      అది నరకం తల్లీ. ఆ మురికి కూపం నుండి బయటకు రండి.

    • @nck115
      @nck115 28 วันที่ผ่านมา +2

      @@devallaparvathi2115 heaven kosam kosam mi father and mother ni kuda change chesthara madam?

  • @rudagopichand410
    @rudagopichand410 29 วันที่ผ่านมา +84

    పనికి మాలిన సినిమాలకి వందల రూపాయలు ఖర్చు చేసేకంటే .. ఇట్లాంటి సినిమాలకి మన వంతు సాయం చేద్దాం .. నాకు వంతు నా ధర్మం కోసం ఇస్తున్న. జై శ్రీ రామ్

  • @SRHINDU
    @SRHINDU 29 วันที่ผ่านมา +214

    ఇలాంటి సినిమాలు చాలా రావాలి దయచేసి సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరు కనీస టిక్కెట్ ధర శివశక్తి ఫౌండేషన్ కి పంపించగలరు.
    నేను కూడా పంపించాను.

  • @VijayaLakshmi-mn2qs
    @VijayaLakshmi-mn2qs 22 วันที่ผ่านมา +12

    i walk hindhu
    i talk hindhu
    i eat hindhu
    i drink hindhu
    i laugh hindhu
    i sleep hindhu
    i fight hindhu
    i think hindhu
    i meditate hindhu
    i live hindhu
    i die hindhu
    i am a PROUD HINDHU

  • @SunnyKumar-ke7ej
    @SunnyKumar-ke7ej 29 วันที่ผ่านมา +67

    ఇంత మంచి మూవీ ని మా ముందుకు తీసుకు వచ్చినందుకు శివశక్తి టీమ్ అందరికీ ధన్యవాదాలు జైశ్రీరామ్ జై శ్రీకృష్ణ

  • @pavani-ld9xx
    @pavani-ld9xx 29 วันที่ผ่านมา +177

    అంతర్గతంగా నిద్రపోతున్న స్వధర్మాన్ని, నిద్రలేపే టట్టు ఉంది సార్ ఈ సినిమా....
    జై శ్రీరామ.....

    • @sis.Hadassa
      @sis.Hadassa 20 วันที่ผ่านมา

      కుటుంబ విలువలు నేర్పింది రామాయణమా🤦‍♀️ భార్య అయిన సీతమ్మను మధ్యలోనే వదిలేసారు🤦‍♀️ కన్న పిల్లలు తండ్రికి దూరం అయి తర్వాత తల్లి లేనివారిగా🥺 పెరిగారు ఎక్కడుంది కుటుంబ విలువలు? సనాతన ధర్మం అంటే హిందూ మతం అని కాదు ఎప్పటినుండో మొదట నుండి ఉన్న దేవుడు అని అర్థం, ఋషులు చెప్పినటువంటి దేవుని స్వరాన్ని విన్న మాటలన్నీ పరిశీలిస్తే సత్యం తప్పకుండా బయటపడుతుంది, భూమికి సూర్యునికి చంద్రునికి నీరు గాలికి లేని మతం మనిషికి ఎందుకు ఉన్నాయి ఎప్పుడైనా ఆలోచించారా🤦‍♀️ సత్యం తెలియకుండా అబద్ధం మనల్ని మోసం చేస్తుంది😭 వేదాల్లో కూడా ఒకే ఒక దేవుడు అని రాయబడింది బలి కర్మ కాండా గురించి రాయబడిన వేదాల్లో ఆ యజ్ఞ పశువుగా వచ్చిన దేవుడు ఎవరు కనుక్కోండి? బ్రాహ్మిన్స్ వేదాలు చదువుతున్న వారు చూపించి అనేకులను మారుస్తున్నారు ఈ సినిమా అపోహ కథలు తప్ప సత్యము కాదు🙏 మేము ఒకప్పుడు హిందువును మమ్మల్ని ఎవరూ మార్చలేదు ఆయన స్వస్థపరిచినందుకే ఈరోజు మా కుటుంబం అంతా రక్షింపబడి ఉన్నాం 🙏 యేసయ్య దర్శనాలు& దేవునితో మాట్లాడేవాళ్ళు ఎవరు కూడా యేసుక్రీస్తుని విడిచిపెట్టలేరు🤝 హిందువులలో ఉన్నవాళ్లల్లో ఎందుకు దెయ్యాలు పడుతున్నాయి🥺 మా వాళ్లలోనే చాలామంది చర్చికి వెళ్లి బాగుపడి ఈరోజు ఆరోగ్యంగా ఉన్నారు ఎందుకు అబద్ధాలు పుట్టించడం🤦‍♀️🤦‍♀️🤦‍♀️ క్రైస్తవ మతం మీద బురదలు జళ్ళకండి మీ మతం లోనే సన్మార్గంలోనే నడవండి🤝 ఈరోజు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు సత్య సహగమనం ఈ మూఢనమ్మకాలన్ని మన హిందూ మతం లో కాదా 🤦‍♀️ క్రైస్తవ మిషనరీలు మనకు సహాయం చేసిన మంచిని గుర్తించక పోయిన పర్వాలేదు కానీ చెడుగ తిప్పి చెప్పకూడదు,అన్ని మతాలవారు కష్టపడితేనే స్వాతంత్ర్యం😢వచ్చింది ఈ విషయం మర్చిపోతున్నారు😢 నా హిందూ మతంలో కూడా రాజులలో దుర్మార్గులు వున్నారు కనుక బ్రిటిష్ వారు రావడానికి అవకాశం వచ్చింది😢😢😢 విలియం కేరి, కాటన్ దొరగారు, ఏవో హోమ్ గారు వీళ్ళందరూ క్రైస్తవులు కాదా మంచిని చూడలేని మీకు చెడు మాత్రమే కనబడుతుందా😢 కరుణాకర్ గారి మేనత్త గారు కూడా ఏసుప్రభు నమ్ముకోవడానికి ఆమెకున్న రోగాలుతో బాధపడినందుకేగా😥 మొదట ఆమె కూడా నిరాకరించింది కానీ తనకున్న అనారోగ్యం కొరకు తప్పక ఏసుప్రభుని నమ్ముకుంది ఆవిడ అందు గురించి బ్రతికిందని సాక్ష్యం కూడా చెప్పింది మరి ఇది ఎందుకు దృష్టి పెట్టలేదు 😢😢😢 దేవుళ్ళు ఉన్నప్పుడు వేరే దేవుని నమ్ముకోనే పనేముంది

  • @nagabhushanambommaganti2202
    @nagabhushanambommaganti2202 29 วันที่ผ่านมา +59

    మంచి సినిమా .ఎవరినీ తిట్టకుండా నిజం జనాలకు గుర్తుకు వచ్చేలా భవిష్యత్తు కార్యాచరణకు ప్రోత్సాహం కలిగించేదిగా ఉంది.సంతోషం

  • @laxmareddydareddy8751
    @laxmareddydareddy8751 23 วันที่ผ่านมา +8

    Move is exllent 👌👌👌
    Karunakar anna entry super #Mission India totally super duper hit 🙏🙏🙏

  • @devisrinu8401
    @devisrinu8401 29 วันที่ผ่านมา +45

    అప్పుడే అయిపోయిందా అనిపించింది!
    చాలా బాగుంది సాంకేతిక విలువలు,
    హిందుత్వ విలువల తో పాటు మంచి ఉత్తేజపురితపు సంభాషణలు అద్భుతంగా ఆకట్టుకున్నాయి.
    కొన్ని చోట్ల కళ్ళు చెమ్మగిల్లాయి.
    మొత్తంగా రోమాంచితం ఈ చిత్రం.

  • @swastikom5301
    @swastikom5301 29 วันที่ผ่านมา +20

    చాల మందికి షేర్ చేసాను. దిన్ని అన్ని దక్షిణ భారత భాషల్లోకి అనువదించండి. ఇలాంటి ఫిలిమ్స్ అవసరం చాలా ఉన్నది.

    • @GoldenWordsFun
      @GoldenWordsFun 28 วันที่ผ่านมา +1

      Thanks for sharing 🙏

  • @joymanaw
    @joymanaw 29 วันที่ผ่านมา +17

    అద్భుతమైన చిత్రం ఇది. చాలా చక్కగా తీశారు .దారి తప్పిన వారికి కను విప్పు కలిగించే చిత్రం ఇది. ఈ చిత్రంలో నటీనటులు అందరూ చక్కగా నటించారు కాదు జీవించారు. అలాగే ఈ చిత్రాన్ని చాలా చక్కగా చిత్రీకరించారు. కెమెరా మెన్ పనితనం బాగుంది. సంగీతం బాగుంది.ముఖ్యంగా direction బాగా చేశారు. దారి తప్పి వేరే మతంలోనికి వెళ్లిన మన హిందూ కుటుంబీకులు ఆ శ్రీ రామ చంద్రుని దయ వలన జ్ఞానోదయమై తిరిగి తమ స్వధర్మం అయిన హిందూ ధర్మం లోనికి తిరిగి రావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి చిత్రాలు మరిన్ని తీయాలని కోరుకుంటున్నాను.
    జై శ్రీరామ్. హార హార మహాదేవ్.

  • @Bharat108._
    @Bharat108._ 21 วันที่ผ่านมา +6

    brother i am from Chhattisgarh but I have subscribed your channel and i am trying to learn Telugu by watching your videos because we are one Sanatan dharma family we are one our ancestors were one 😍💗💗💗💗💗💗🛕🕉🕉🕉🕉🚩

    • @thehindu4825
      @thehindu4825 วันที่ผ่านมา +1

      Jai sriram
      Love from andhrapradesh

  • @ramanigarika4562
    @ramanigarika4562 29 วันที่ผ่านมา +102

    శతకోటి వందనాలు ఈ సినిమా తీసిన వాళ్ళకి ఎప్పటినుండో సమాజాన్ని ఇబంది పెడుతున్న సమస్య ను ఇత బాగా వివరించిన వారు మన హిందూ సమాజానికి పూజ్యనీయులు 🙏🙏🙏

    • @sis.Hadassa
      @sis.Hadassa 20 วันที่ผ่านมา

      @@ramanigarika4562 శ్రీరాముడు లాంటి వ్యక్తి మీ కూతురుకు అల్లుడుగా వస్తే యాక్సెప్ట్ చేస్తారా? 😥😥😥 ఎక్కడుంది న్యాయం ధర్మం 😥😥😥 ఒక మాయ లేడి అని తెలియకుండా వెంబడించి సీతమ్మని రక్షించుకోలేకపోయారు అగ్నికి ఆహుతి అయ్యేలా చేశారు ఎక్కడుంది ధర్మం 🤦‍♀️🤦‍♀️🤦‍♀️ ఈరోజుల్లో భర్తని నమ్మిన ఆడవాళ్లకు మిగిలేది ఇదేగా 😭😭😭😭😭 మీకు మతం మాత్రమే కావాలి దేవుడు మాత్రం వద్దు కదా 🤦‍♀️🤦‍♀️

  • @gworigiri410
    @gworigiri410 29 วันที่ผ่านมา +15

    మతం మారాలనుకుంటున్న ప్రతి హిందూ ఈ సినిమా చూసి స్వధర్మం లోనే ఉంటారు అని అనుకుంటున్నాను.

  • @surekhadandu6793
    @surekhadandu6793 29 วันที่ผ่านมา +22

    హిందూ ధర్మం లో పుట్టిన మనకు ఎంతో గౌరవం' జీవన విలువలు పెంచుకునే అవకాసం వుంటుంది. ధర్మరక్షణ ప్రపంచమంత టికి అవసరం. ఆలోచించండి 😊 శివశక్తికి అభినందనలు💐🕉️🇮🇳💐

  • @manneparamesh2801
    @manneparamesh2801 23 วันที่ผ่านมา +10

    జై శ్రీరామ్🙏🙏 కరుణాకర్ అన్నకి కృతజ్ఞతలు 🙏

  • @lakshmideviprasad2854
    @lakshmideviprasad2854 29 วันที่ผ่านมา +38

    నా వంతు నేను నా ఫ్రెండ్స్ కి షేర్ చేశాను సినిమా కోసం నా వంతు సహాయం చేస్తాను మన పిల్లలు భవిష్యత్తు కోసం ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి జై శివశక్తి జై కరుణాకర్ గారు ఇందులో వున్న ప్రతిఒక్కరి కృషికి ఫలితం దక్కాలి

  • @VVV-wx3ui
    @VVV-wx3ui 29 วันที่ผ่านมา +68

    జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్
    కరుణాకర సుగుణ గారి ప్రయత్నం సూపర్బ్....its simply superb.

  • @vishnubasoju8890
    @vishnubasoju8890 29 วันที่ผ่านมา +106

    ఈ సినిమాకి మినిమం రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి కోటి వివర్షిప్ దాటాలని కోరుకుంటున్న జైశ్రీరామ్

    • @zf24d
      @zf24d 26 วันที่ผ่านมา

      100000000000++++ hope the message reaches everyone in the world 🌎 🙏
      Please like share subscribe comment make it possible 😊
      Jai shree ram 🙏

    • @sis.Hadassa
      @sis.Hadassa 20 วันที่ผ่านมา

      @@vishnubasoju8890 శ్రీరాముడు లాంటి వ్యక్తి మీ కూతురుకు అల్లుడుగా వస్తే యాక్సెప్ట్ చేస్తారా? 😥😥😥 ఎక్కడుంది న్యాయం ధర్మం 😥😥😥 ఒక మాయ లేడి అని తెలియకుండా వెంబడించి సీతమ్మని రక్షించుకోలేకపోయారు అగ్నికి ఆహుతి అయ్యేలా చేశారు ఎక్కడుంది ధర్మం 🤦‍♀️🤦‍♀️🤦‍♀️ ఈరోజుల్లో భర్తని నమ్మిన ఆడవాళ్లకు మిగిలేది ఇదేగా 😭😭😭😭😭 మీకు మతం మాత్రమే కావాలి దేవుడు మాత్రం వద్దు కదా 🤦‍♀️🤦‍♀️

  • @saikrishna0035
    @saikrishna0035 20 วันที่ผ่านมา +5

    Worthy movie to watch👍
    Strong story line...
    It fills confidence and brings change in Hindu society✊
    Hats off to Shiva Shakti Team for their Commendable contributions to Hindu Dharma👏👏
    Hare Krishna🙏

  • @nagarjunabotla1086
    @nagarjunabotla1086 29 วันที่ผ่านมา +63

    సినిమా చూసి బాగుందని చెప్పడం కాదు ఎంతో విలువలున్న ఈ సినిమాకి అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి.
    అప్పుడే మన శివశక్తి కి హిందూ ధర్మానికి మనం న్యాయం చేసినట్టు అవుతుంది జైశ్రీరామ్ 🙏🙏🙏

  • @krishnamurthi3354
    @krishnamurthi3354 29 วันที่ผ่านมา +169

    చివరిలో నాకు ఏడుపొచ్చింది జైశ్రీరామ్ అందరం ఇక్కడికి సంబంధించిన వాళ్ళమే ఈ చరిత్రకు సంబంధించిన వాళ్ళమే మన పూర్వీకులు కూడా హిందూ త్యాగాలు చేసిన వారే భారత్ మాతా కి జై❤

    • @Mrcommonman510
      @Mrcommonman510 29 วันที่ผ่านมา

      Same here bro

    • @ALLINONE17818
      @ALLINONE17818 29 วันที่ผ่านมา

      ​@@Mrcommonman510 నేను కూడా

    • @pjprasad1618
      @pjprasad1618 28 วันที่ผ่านมา

      Devadasi vyavastha e matham lo undhi?

    • @pjprasad1618
      @pjprasad1618 28 วันที่ผ่านมา +1

      Sathi sahagamanam e matham lo undhi?

    • @pjprasad1618
      @pjprasad1618 28 วันที่ผ่านมา

      Ante Brahmana pujari matham.
      Ithara caste pujariki panki raadhu

  • @gvenkaiahvenkigalam615
    @gvenkaiahvenkigalam615 29 วันที่ผ่านมา +87

    ఈ సినిమా చూస్తున్నంత సేపు,హిందువుగా పుట్టినందుకు గర్వపడుతున్నాను జైశ్రీరామ్,

  • @bhavanidadichi4009
    @bhavanidadichi4009 22 วันที่ผ่านมา +7

    Excellent movie, need more movies like this🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @herbals2228
    @herbals2228 29 วันที่ผ่านมา +38

    మిత్రమా కరుణాకర్ గారు ఈ షార్ట్ ఫిలిం చాలా బాగుంది కాకపోతే ఈ ఎడారి మతాలు చేసే ప్రయత్నం ముందు ఇది చాలదని నాకు అనిపిస్తుంది ఇటువంటి మూవీస్ ఫుల్ లెన్త్ లో భారత జాతిని సత్యం వైపు నడిపించేందుకు ఇంకా చాలా రావాలని నేను కోరుకుంటున్నాను దీనికోసం ఎంత ఖర్చయిందో నాకు తెలియదు కానీ ఈ మూవీలో చాలా సున్నితమైన విషయాలను తెరమీదకి ఎక్కించారు ఇంకా చాలా దుర్మార్గాలు మన దేశంలో నడుస్తున్నాయి వాటన్నింటికి సంబంధించి సరైన ఇన్ఫర్మేషన్ తీసుకొని పక్క ఆధారాలతో ఒక ఫుల్ లెంత్ మూవీని భారత జాతి మనుగడ కోసం ఎడారి మతాల వైపు అడుగులు వేస్తున్న అమాయక ప్రజల కోసం సనాతన ధర్మాన్ని వీడి దుర్మార్గపు మతం వైపు అడుగులు వేస్తున్నటువంటి ఎంతోమంది నిరుపేదల కోసం ఎడారి మతాల రాకసి కోరలలో అమాయకంగా బలి అవుతున్న లక్షలాదిమంది గిరిజనుల కోసం ఒక పూర్తి నిడివి కలిగ మూవీని తీయాలని నేను కోరుకుంటున్నాను ఏదేమైనప్పటికీ మీరు చేసిన ఈ చిన్న ప్రయత్నం సామాన్యమైనది కాదు ఇందులో నటించిన వారందరికీ ఈ మూవీకి ఆర్థిక సహాయం చేసిన వారందరికీ నేను త్రికరణ శుద్ధిగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను శివశక్తి ఫౌండేషన్ దినదినాభివృద్ధి చెందుతూ ఈ దేశానికి ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల వరకు ఒక పూర్తిస్థాయి విజ్ఞానాన్ని అందిస్తారని నేను నమ్ముతున్నాను ఒక పది మందికి భోజనం పెట్టాలంటే దాని వెనక ఎంత పరిశ్రమ ఉంటుందో నాకు తెలుసు మీరు చేసింది చిన్న ప్రయత్నం అయినా దాని వెనక చాలా శ్రమ దాగి ఉన్నాయని నేను గ్రహించగలను ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా ఎవరు ఎట్టి కర్మలు చేసిన ప్రతిఫలాపేక్ష లేకపోయినా దాని ఫలితం అనేది తప్పకుండా తిరిగి వస్తుంది.🙏🙏🙏🙏🙏.జైశ్రీరామ్. భారత్ మాత కి జై

  • @maheswaribeeraboina-ms6ei
    @maheswaribeeraboina-ms6ei 29 วันที่ผ่านมา +77

    సూపర్ సూపర్ వుంది మూవీ. మనమందరం తెలుసుకోవాలి మన దర్మం కోసం ఎంతో మంది హిందువులు చనిపోయారు అని భారత్ మాతాకీ జై. 🎇🎇🎇🎇🎊🎊🎊🎊🌹🌹🌹👌

  • @kotlapraveenkumar5045
    @kotlapraveenkumar5045 29 วันที่ผ่านมา +18

    చాలా మంచి సినిమా, తప్పక చూడాల్సిన సినిమా. గూస్‌బంప్స్ గ్యారెంటీ. అలాగే ఈ సినిమా చూస్తుంటే కళ్లలో నీళ్లు వస్తాయి

  • @MuSuDiVam
    @MuSuDiVam 23 วันที่ผ่านมา +6

    Nice effort.
    Jai Sri Ram 🙏

  • @auaramesh1304
    @auaramesh1304 29 วันที่ผ่านมา +70

    నేను చూసిన బెస్ట్ పిక్చర్ ఇది. చాలా చాలా బాగుంది.. కధ, డైరెక్షన్, స్త్రీ ప్లే అన్ని చాలా బాగా కుదిరింది... దీన్ని అన్ని భాషల్లో డబ్ చేయండి...

    • @maheshbotcha9449
      @maheshbotcha9449 20 วันที่ผ่านมา

      ae nvvu nuga bachha gadivi ok

  • @entertainer15
    @entertainer15 29 วันที่ผ่านมา +1379

    మూవీ మొత్తం చూసినవాళ్లు ఒక లైక్ వేసుకోండి....

    • @casravani8318
      @casravani8318 29 วันที่ผ่านมา +12

      3times chusa

    • @sunithalekha
      @sunithalekha 29 วันที่ผ่านมา +9

      Like Ekkada kadhu movie video ki cheyandi..Jai Sri ram

    • @test-yu2vn
      @test-yu2vn 29 วันที่ผ่านมา +5

      2 times

    • @YekkuvagaaAlochinchaku-wk5xo
      @YekkuvagaaAlochinchaku-wk5xo 28 วันที่ผ่านมา +6

      పదిరూపాయలైనా పంపండి..సోదరా..దయచేసి

    • @Askent91239
      @Askent91239 28 วันที่ผ่านมา +3

      3times chusanu.

  • @valukulalavanya751
    @valukulalavanya751 29 วันที่ผ่านมา +11

    Great movie anna, the movie is very helpfull to many people to realise what is good and bad for them . JAI SHRI RAM ✊

  • @RisingBharath108
    @RisingBharath108 13 วันที่ผ่านมา +4

    ఈ సినిమాను మన దేశంలోని అన్ని భాషల్లో విడుదల చేయాలని కోరుతున్నాను.

  • @Kvrbudjethouseplans
    @Kvrbudjethouseplans 28 วันที่ผ่านมา +86

    నేను ఒక ఇండియన్ గా హిందువుగా పుట్టినందుకు నేను గర్విస్తున్నాను.. మూవీ చూసినంత సేపు అసలు ఎక్సలెంట్ క్లైమాక్స్ సీన్ అయితే గూస్ బంప్స్... ఈ మూవీని మన హిందువులందరూ చూడాలి మరికొందరికి షేర్ చేయాలి... ఈ మూవీని ఇంత అద్భుతంగా తీసిన శివశక్తి టీం కి నా కృతజ్ఞతలు.... నా వంతు సహాయంగా.......

    • @sis.Hadassa
      @sis.Hadassa 20 วันที่ผ่านมา

      @@Kvrbudjethouseplans శ్రీరాముడు లాంటి వ్యక్తి మీ కూతురుకు అల్లుడుగా వస్తే యాక్సెప్ట్ చేస్తారా? 😥😥😥 ఎక్కడుంది న్యాయం ధర్మం 😥😥😥 ఒక మాయ లేడి అని తెలియకుండా వెంబడించి సీతమ్మని రక్షించుకోలేకపోయారు అగ్నికి ఆహుతి అయ్యేలా చేశారు ఎక్కడుంది ధర్మం 🤦‍♀️🤦‍♀️🤦‍♀️ ఈరోజుల్లో భర్తని నమ్మిన ఆడవాళ్లకు మిగిలేది ఇదేగా 😭😭😭😭😭 మీకు మతం మాత్రమే కావాలి దేవుడు మాత్రం వద్దు కదా 🤦‍♀️🤦‍♀️

  • @manikantac59
    @manikantac59 27 วันที่ผ่านมา +88

    నేను నా ఈ ప్రయత్నంలో ఎల్లప్పుడు హిందూ ధర్మానికి తోడ్పడి ఉంటారని నాకు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ నా ధర్మానికే అంకితం చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను అందుకోసం శివశక్తి ఛానల్ కు నా వంతు కృషి చేస్తానని అందరికీ మనవి చేస్తున్నాను జైశ్రీరామ్

  • @naveenkumarm7473
    @naveenkumarm7473 29 วันที่ผ่านมา +42

    Mission India దేశావ్యాప్తంగా ఒక ప్రభంజనం సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.. జై శ్రీ రామ్ 🙏🙏

  • @gopalaraopaidi9914
    @gopalaraopaidi9914 8 วันที่ผ่านมา +2

    ఇది సినిమాగా తీయాలని మా యొక్క కోరిక హిందువులకు అర్థమయ్యేలా ఇది చూస్తే ప్రతి హిందువు గర్వించదగ్గ ఫిల్మ్ అవుతుంది జైశ్రీరామ్

  • @bodagalnagaraj273
    @bodagalnagaraj273 29 วันที่ผ่านมา +384

    అందరు సినిమా చూసి విరాళం ఇవ్వండి మన హిందూ మతం కోసం హార్డ్ వర్క్ చేస్తున్న శివశక్తి ఫౌండేషన్ ని కాపాడుకుందాం🎉🎉🎉🎉

    • @dantalajagadeeshwar6681
      @dantalajagadeeshwar6681 29 วันที่ผ่านมา +9

      short gaa ఇలా చేయండి #MissionIndia.
      ఇలా చేస్తేనే యు ట్యూబ్ అల్గారిథం అర్థం చేసుకుంటుంది. ట్రేండింగ్ చేస్తుంది. వీలైన వాళ్ళు సొంతంగా విరాళం ఇవ్వండి లేదంటే సేకరించి పంపండి.

    • @DAILYNEWSUPDATES-fq9lc
      @DAILYNEWSUPDATES-fq9lc 29 วันที่ผ่านมา +3

      Nice

    • @yskmovies
      @yskmovies 29 วันที่ผ่านมา +1

      #MissionIndia

    • @rameshpandranki7838
      @rameshpandranki7838 29 วันที่ผ่านมา +2

      #missionindia

    • @VKSanthani-kd8qb
      @VKSanthani-kd8qb 29 วันที่ผ่านมา +1

      #MissionIndia

  • @mekalalaxmikanth2506
    @mekalalaxmikanth2506 29 วันที่ผ่านมา +34

    ఈ సంవత్సరం లో విడుదలైన అన్ని పెద్ద చిన్న సినిమాలలో కెల్లా ఇదే బెస్ట్ సినిమా ..జై సనాతన ధర్మ

  • @velichettivenkateswararao6631
    @velichettivenkateswararao6631 29 วันที่ผ่านมา +35

    చాలా అద్భుతమైన షార్ట్ ఫిలిం.
    చూస్తూ ఉంటే మన దేశం కోసం , మన హిందూ మతం కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది.
    ఓం నమశ్శివాయ:, జైశ్రీరామ్

  • @kaydee2050
    @kaydee2050 16 วันที่ผ่านมา +3

    కరుణాకర్ గారి బలగానికి మా హృదయపూర్వక అభినందనలు! 🙏
    మీరు చేస్తున్న ఈ సత్కార్యాల్లో ఆ భగవత్సహాయం ఎల్లప్పుడూ తోడుండాలని మా అందరి కోరిక! 👍

  • @satheeshnimmarajula6087
    @satheeshnimmarajula6087 29 วันที่ผ่านมา +100

    ఇంత తొందరగా అయిపోయింది.. సినిమా.. అద్భుతం.. మహా అద్భుతం.. కరుణాకర్ గారి ఎంట్రీ సూపర్.. సంగీతం సూపర్.. జంబీ.. జాంబి.. 😂

  • @ramjcb5608
    @ramjcb5608 29 วันที่ผ่านมา +75

    చావైనా బ్రతుకైనా హిందువుగానే ఈ డైలాగ్ సూపర్ జైశ్రీరామ్ 🙏

  • @rambabugali8893
    @rambabugali8893 29 วันที่ผ่านมา +28

    ఈ సినిమా చాలా బాగా తీశారు కరుణాకర్ గారు.నావంతు ఆర్థిక సాయం నేను చేస్తాను. ఈసినిమా గురుంచి. అందరూ మాట్లాడుకుంటారు. జై శ్రీ రామ్

  • @anjithedarling4767
    @anjithedarling4767 24 วันที่ผ่านมา +6

    బ్రో నేను సినిమా చూడడం లెట్ అయింది కానీ ఇప్పుడే చూశాను చాలా మంచిగా వుంది సినిమా Naku mathram చివరి 15 నిమిషాలు కన్నీలు వచాయి . మొదటిగా స్వామి చూసి చంపేయాలనిపించింది కాని తను చివరిగాకి తను ధర్మ ని చెలుసు కున్నాడు అది చాలు {మరియు}నా తరపున శివ శక్తికి 100 రూపాయలు సమర్పిస్తున్నాను

  • @mchennakesava599
    @mchennakesava599 29 วันที่ผ่านมา +49

    జైశ్రీరామ్ మనం గుడికి వెళ్లేటప్పుడు చెప్పుల్ని ముట్టుకోను కానీ పాస్టర్లు వాళ్ళ పని అవ్వడం కోసం చెప్పులు అనే కాదుఎంతకైనా దిగజారి వెళ్తారు అని కరుణాకర్ గారు చాలా మంచి మెసేజ్ ఇచ్చారు దీన్నిబట్టి మనం అర్థం చేసుకోవాలి క్రైస్తవం ఈ దేశానికి చాలా ప్రమాదకరం జైహింద్ 🚩🚩🚩🚩🚩

  • @padmabuddaraju5053
    @padmabuddaraju5053 29 วันที่ผ่านมา +44

    ఇంత గొప్పగా తీసినందుకు వీరికి శతకోటి వందనాలు వీరికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము మన హిందూ ధర్మాన్ని కాపాడటానికి వీరు చేసిన ఈ ప్రయత్నం చాలా చాలా చాలా అభినందనీయం

  • @poornatallapudi
    @poornatallapudi 29 วันที่ผ่านมา +25

    మీరు నిన్న నైట్ చెప్పిన testimony super అన్నయ్య.. జై శ్రీ రామ్.

  • @satyacsit
    @satyacsit 23 วันที่ผ่านมา +4

    TTD and Hindu mathas should make movies like this for Dharma pracharam 🙏

  • @drdsreekanth
    @drdsreekanth 29 วันที่ผ่านมา +39

    మూవీ అద్బుతం గా ఉంది, భావోద్వేగానికి గురయ్యాను...కన్నీళ్లు వచ్చాయి...Thank you, కరుణాకర గారు

  • @sreenivsv1130
    @sreenivsv1130 29 วันที่ผ่านมา +45

    సూపర్ కరుణాకర్ గారు మన రుషులు మునులను స్వతంత్రము కొరకు పోరాటం చేసిన వీరును మంచి గుర్తింపు అలాగే మన ముతాతలను మన పూర్వీకులు అందరికీ నచ్చే విధంగా ఉంది 🙏🙏🙏

  • @mohankrishna7024
    @mohankrishna7024 29 วันที่ผ่านมา +26

    చాలా బాగుంది అన్న, నిద్రపోతున్న హిందువులు ధర్మం వైపు అడుగులు వేయించాలి