🙏🏻 నిన్ను జీరో నుంచి చూస్తున్న ఇప్పుడు హీరో అంతా ఎదిగిన అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు అలాగే ఉన్నావు నిన్ను చూస్తుంటే ఒకటి అనిపిస్తుంది పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలమని 👌🥰🥰
@@NaaAnveshanaటాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు అని నిరూపించిన నా అన్వేషణ అన్న....🎉 అన్న సలార్ రోజుకి 100కోట్ల కలెక్షన్స్ తొ దూసుకుపోతుంది Salaar Khansaar World- building గురించి ఒక వీడియో చెయ్యండి అన్న😈⚔️🌟🔥 చాలా TH-camr లు చేశారు కానీ మీరు చెప్తే వేరే రేంజ్ లో ఉంటుంది Waiting Anna❤
Oman : A gravity hill is a place where a slight downhill slope appears to be an uphill slope due to the layout of the surrounding land, creating the optical illusion that water flows uphill or that a car left out of gear will roll uphill.... India (ladakh ): Magnet Hill is a gravity hill located near Leh in Ladakh, India. The layout of the area and surrounding slopes create the optical illusion of a hill. The hill road is actually a downhill road. Objects and cars on the hill road may appear to roll uphill in defiance of gravity when they are, in fact, rolling downhill......❤
కన్నుల విందుగా వుంది అన్న నువు ఒక్కక్క ప్రదేశం చూపిస్తుంటే నేను చూడలేనివి అన్ని మకు రోజు ఒక వీడియో లో చుస్పిస్తున్నవ్ నికునా ధన్యవాదాలు ఇంకా ఇలాగే మరిన్ని దేశాలు చుపినలని కొర్కుంటున్న.stay healthy and stay safe anna ❤
❤❤Super Anvesh Bro❤❤ Wadi darbat looks like a painting really.amazing and awesome views ..very nice video content and very informative. జయ హొ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ జయ జయ హొ.
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
తెలుగులో ని గుర్తింపు బీభత్సంగా ఉంది బ్రో, నీవు అనుకున్న గుర్తింపు దాదాపుగా వచ్చినట్లే బ్రో, కంగ్రాట్స్,రాబోయే కొత్త సంవత్సరం నీకు మరింత గుర్తింపు వచ్చి ఉన్నతమైన స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ advance English new year wishesh bro🎉
Very nice video I can't believe it such locations in Oman Really seems to be in India Very beautiful video liked it so much 👍 enjoyed a lot keep go on waiting for your next video Advance Happy New year
ప్రపంచాన్ని చూపించే ఓ ప్రపంచ యాత్రికుడా వేలకోట్ల జనాల హృదయాల్లో నువ్వు ఎప్పటికీ గుర్తుండిపోతావ్ నీది శ్రమ కాదయ్యా కటోర శ్రమ నీ కాళ్లు కాళ్లు కాదయ్యా అవి హై స్పీడ్ చక్రాలు నీ గుండె అలుపు లేని ఒక యంత్రం మా హృదయాల్లో నువ్వు ఎప్పటికీ నిలిచిపోతావ్ అన్వేష్ అన్నయ్య 😍
Mundhuku velle vallani venkku lagalani chusthuntaru but elanti vallani miru pattinchukokunda mundhuku sagali ni anukuntunna sir...all the best for your bright future 🎉🎉🎉
🙏🏻 నిన్ను జీరో నుంచి చూస్తున్న ఇప్పుడు హీరో అంతా ఎదిగిన అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు అలాగే ఉన్నావు నిన్ను చూస్తుంటే ఒకటి అనిపిస్తుంది పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలమని 👌🥰🥰
4years hard work 🙏❤️
@@NaaAnveshanaటాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు అని నిరూపించిన నా అన్వేషణ అన్న....🎉
అన్న సలార్ రోజుకి 100కోట్ల కలెక్షన్స్ తొ దూసుకుపోతుంది Salaar Khansaar World- building గురించి ఒక వీడియో చెయ్యండి అన్న😈⚔️🌟🔥 చాలా TH-camr లు చేశారు కానీ మీరు చెప్తే వేరే రేంజ్ లో ఉంటుంది Waiting Anna❤
నీకష్టమే నిన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది@@NaaAnveshana
❤❤ ఉమెన్ దేశానికి యువరాజు ప్రపంచ యాత్రికుడు వచ్చాడని చెప్పు అన్వేష్ 💯
@@NaaAnveshanaGod bless u sir
మాకు తిరగాలని ఉన్నా కుదరట్లేదు ప్రపంచ అందాలని చూపిస్తున్న అన్వేష్ అన్నకి ధన్యవాదములు ❤
డబ్బు పుష్కలంగా ఉంటే కోరికలు తీర్చేసుకోవాలి బ్రదర్ మళ్లీ పుడతమో లేదో తెలియదు 🙏
VDae guuu loo nee petu smell chudu
ఓమన్ 🇴🇲 దేశంలో ఆంద్ర అందగాడు ❤🥰
మాకు 🇨🇳China series అంత interesting 🤔🙄 series కావాలి అని యెంత మంది కోరుకుంటున్నారు❤❤👍👍🙏🙏🙋♂️
పల్లెటూరునీ చూస్తే సంక్రాంతి పండుగ లాగా ఉంటాది 🎉🎉❤😊
Naa anveshan respect button for his Hordwork🟢☑️
ఆటగాడు ఆటగాడు 😅😅😅
గుడ్ ఆఫ్టర్నూన్ అన్వేషణ గారు మీ యాత్ర ఇలాగే కొనసాగుతూ మీరు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుచున్నాము
Naa
Anveshana respect
Button for
Hordwork❤❤❤
నా అన్వేషణ అన్న మీ వాయిస్ మరి చెప్పే మీరు ఆ వీడియోలు చెప్పే పద్ధతి బాగా టోటల్గా మీరంటే మాకు చాలా ఇష్టం❤
A day started with watching Naa anveshana ❤❤❤❤
వీడియో lenght పెంచాలనుకున్నా వారు ఒక like cheyandi.
Oman : A gravity hill is a place where a slight downhill slope appears to be an uphill slope due to the layout of the surrounding land, creating the optical illusion that water flows uphill or that a car left out of gear will roll uphill.... India (ladakh ): Magnet Hill is a gravity hill located near Leh in Ladakh, India. The layout of the area and surrounding slopes create the optical illusion of a hill. The hill road is actually a downhill road. Objects and cars on the hill road may appear to roll uphill in defiance of gravity when they are, in fact, rolling downhill......❤
అద్భుతమైన ప్రదేశాలను చూపిస్తున్నారు సార్
ధన్యవాదములు 🙏👌👌
అలుపెరగని ఆటగాడు ప్రపంచాన్ని దున్నుతున్నా పోటుగాడు ప్రపంచంలోని అందాలను వింత లను విశేషాలను ప్రజలకు చూపిస్తూ ఆనందింపచేస్తున్న ఆంధ్రుడు మన అన్వేష్
Soo beautiful places you're showing.....we are really blessed
కన్నుల విందుగా వుంది అన్న నువు ఒక్కక్క ప్రదేశం చూపిస్తుంటే నేను చూడలేనివి అన్ని మకు రోజు ఒక వీడియో లో చుస్పిస్తున్నవ్ నికునా ధన్యవాదాలు ఇంకా ఇలాగే మరిన్ని
దేశాలు చుపినలని కొర్కుంటున్న.stay healthy and stay safe anna ❤
⚡⚡AnDrone Anvesh👌💯✅
⚡⚡సోలో ట్రావెల్ సో బెటర్‼️⚡🤣⚡🤩
😍🥰🤩
మీ కళ్ళతో ప్రపంచాన్ని మాకు చూపిస్తున్నందుకు ధన్యవాదాలు 🙏🙏
very close to 2million subscribers. Adv happy new year and Adv congrats for 2Million subscribers
❤❤Super Anvesh Bro❤❤
Wadi darbat looks like a painting really.amazing and awesome views ..very nice video content and very informative.
జయ హొ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ జయ జయ హొ.
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
video quality super. such a bliss to my eyes🌻
చాల బాగుంది వీడియో థాంక్స్ 🎉
తెలుగులో ని గుర్తింపు బీభత్సంగా ఉంది బ్రో, నీవు అనుకున్న గుర్తింపు దాదాపుగా వచ్చినట్లే బ్రో, కంగ్రాట్స్,రాబోయే కొత్త సంవత్సరం నీకు మరింత గుర్తింపు వచ్చి ఉన్నతమైన స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ advance English new year wishesh bro🎉
మీరు పెట్టిన వీడియో ప్రతిదీ ఒక అద్భుతం బ్రో ❤🙏🏻🙏🏻
Day started with anvesh anna ❤❤❤ from srikakulam guy
ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణకి గుడ్ మార్నింగ్❤
ఇలాంటి లొకేషన్స్ చూపించాలంటే నువ్వు తప్ప ఇంక ఎవరు చూపించ లేరు అది ప్రపంచ యత్రకుడి సత్తా ❤❤❤
Wow amazing view.
You have showing many places.
a day started with naa anveshana 🥰
So beautiful locations 🤩 love from Mumbai ❤
Beautiful video mee kallato prakruti andalanu vintalanu chupistunna meku chala thanks andi anveshgaru
Welcome to 2 million subscribers super keep going all the best anna🎉
కువైట్ కు ఖచ్చితంగా రావాలని కువైట్ తరపున నా మనవి❤
Journey successful ga chesinanduku dhanyavadsmulu Anvesh🎉
నువ్వు చాలా మందిని కొత్తగా vlogging చేసేలా inspire చేశావు బ్రదర్. Keep it up 🎉
We also have magnetic hill in Ladakh, India 😍Love INDIA❤
Interacting with Gomatha and camel was nice. Manushulu elago vinaru kadhaa👍
Nice bgm, మీరు ఎల్లపుడు సంతోషం గా ఉండాలి అన్నా. గాడ్ బ్లెస్స్ యూ.
Chala bagudee ee vidiooo...
Super vidoooo....adhbuthaam.
.very nice.....thanks annna.....Next vido kuda adhbutham undaliii...ok...by...God bless you...
🎉🎉 congratulations for 19 lack subscribers anvesh anna 🎉🎉❤
Naa anveshana videos kosam entha mandi wait chestunnaru
Eey Videos Raa 😂
Me alsoo ❤✌️
Ever ledhu
చైనా తరవాత ఒమాన్ నాకు చాలా బా నచ్చింది.
సూపర్ వీడియో అన్న.
Hi anvesh video చాలా బాగుంది. locations beautiful 😍
Love ❤️ from Hyderabad 🤩💥
Super extraordinary ❤
Super video bro prapanchanni maku chupistunnaduku danyavadamulu good job
U r grate anna..amezing person ..enjoy .life..nee laga evaru ..cheyya leru beautiful video ..beautiful village..❤❤❤❤❤😂😂😂
Mr.worst anala leka inkemyna anaala ninnu, Anevesh. Am getting addicted to your videos. Not able to complete a day without watching your videos.
Chinna series ❤❤❤my favourite ❤❤❤❤
ప్రపంచ అందాలని మా అందరి కోసం చాలా కష్టపడి చూపిస్తున్న అన్వేష్ అన్నకి ధన్యవాదములు 👍👌❤️ రియల్లీ న్యూ గ్రేట్ అన్నా 👍
Nice information your videos are very useful those who are preparing for competitive exams tq😊
His life is an inspiration
Happy journey anna
Very nice video
I can't believe it such locations in Oman
Really seems to be in India
Very beautiful video liked it so much 👍 enjoyed a lot keep go on waiting for your next video
Advance Happy New year
అన్వేష్ గారు, వీడియో చాలా బాగుంది, ప్రతీ సీన్ కేలండర్ పై ఉండే చిత్రాల్లా ఉన్నాయి, మేము వెళ్లి చూడలేని ప్రదేశాలని చాలా బాగా చూపిస్తున్నారు
My inspiration sir ...❤
NICE BEAUTIFUL PLACE ANNA A DAY WITH NICE VIEDO LOVE FROM KARNATAKA ❤ ANNA
Very good Anvesh garu, keep rocking. Wishing you a very happy and prosperous new year 🎉🎉🎉
అద్భుతమైన లొకేషన్స్ చూపిస్తున్న మీకు అభినందనలు.....🌹🌹☘️☘️🌹🌹
Love from vizag ❤
Love from Bhimavaram ❤❤
Recent ga subscribe chesukunna but really great maku adrustam vundi ..u really great brother
సూపర్ వీడియో బాగుంది 🙏🙏🙏🙏
ప్రియ మిత్రమా, శుభ అభినందనలు
Good morning sir
Anvesh Anna thopu dhamuntey appu 🔥💯👑
ప్రపంచాన్ని చూపించే ఓ ప్రపంచ యాత్రికుడా
వేలకోట్ల జనాల హృదయాల్లో నువ్వు ఎప్పటికీ గుర్తుండిపోతావ్ నీది శ్రమ కాదయ్యా కటోర శ్రమ నీ కాళ్లు కాళ్లు కాదయ్యా అవి హై స్పీడ్ చక్రాలు
నీ గుండె అలుపు లేని ఒక యంత్రం
మా హృదయాల్లో నువ్వు ఎప్పటికీ నిలిచిపోతావ్ అన్వేష్ అన్నయ్య 😍
Good morning andi naku chala baga nachindhi mila motham prapanchani thiragalani undhi andi kani adhi impossible but mi videos chusthe chala happy ga feel autham ❤❤
Waiting for your Mount Everest treck 💯
Hi Anna LOVE From Thirumala Thirupati Anna
Ee video chala bagundi anna Excelent broo God bless u ❤
Ur The inspiration for so Many people's Anvesh Broo
Love from Tenali❤
Hii anna
Beautiful
Anvesh is always super 💐💐water falls antabagundo air port chala neat ga undi. Asali water green chooste Manasu akkade undipoindi
You are doing great job. Much appreciated
Beautiful exploration, keep it up
Thanks
Always with naa anveshana ❤
జై అన్వేష్ అన్న జై అన్వేష్ అన్నా జై జై ప్ర పంచాయత్రికుడా వరల్డ్ 🗺 బిగ్గెస్ట్ ట్రావెలర్ అన్వేష్ అన్నా. ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️
Gooooooood morning Anvesh thammudu.. Car going up.. Nice
అద్భుతం అమోగం 🙏🙏
బాగుంది నాకు నచ్చింది❤
Thanks
Hallo😊
@@NaaAnveshana@NaaAnveshana hair plantation chusko bro
నేను 18 lac+ subscriber ని...ఇన్నిరోజులు చాలా మిస్ అయ్యాను అన్న...
ఇపుడు అన్ని చుసేస్తున్న మీ వీడియోస్.....సూపర్ అన్వేష్ అన్న....
మాకు తిరుగు లేని videos చూపిస్తున్నావు అన్నయ్య చాలా మంచి videos love u annaya
Anveshana anadam thappu andagadu anadam oppu ❤️🔥
First nene
Second nene
Super viedo and super location,and super funny 🤣 chala bagudi
Thank q anveshana garu meru Salalah chupinchinanduku meme okka.ounnatlu chupincharu thank q😍👍
All the best తమ్ముడు 🎉🎉
Hi Bhagya
Love from Kakinada❤
Congratulations Anna advance ga 2.m subscribe ❤❤🎉
Memu chuda lenu locations maku chupisthunduku tqq bro ❣️
Welcome to naa anveshana family 😇
😍😍beautiful nature🌿🍃
కష్టే ఫలి అనటానికి నిలువెత్తు నిదర్శనం అన్వేష్ అన్న ❤ Hard Work Never Fails 💯
Ànni videos chala bagunnai nee valla anni desalu chudagaluthunnanu thanks
2years nunchi chusthunna guru ni videos
కొత్త సంవత్సరంల్లో అందరూ బాగుండాలి, నువ్వు కూడా బాగుండాలి అన్నా
Salaala trip super, anweshaa, be careful everything
Mundhuku velle vallani venkku lagalani chusthuntaru but elanti vallani miru pattinchukokunda mundhuku sagali ni anukuntunna sir...all the best for your bright future 🎉🎉🎉
Chala bagundi gravity location ❤❤