Anvesh bro congratulations 👏🎉 for advance 2million subscribers your 4years hardwork you deserve it need to celebrate 🥂🥳 after 2million as your friend we wish to see you happy solo hardworker 😊🎉
@@NaaAnveshanaAnna nikokati chpali...nv prati vedio lo " Good Morning From okavango Delta Nunchi Ani Mention chestavu ga imean nv ae place ki velte aaa place name. okati gurtupetko Nv FROM ani chepte Malli NUNCHI Ani cheppakkarledhu Anna....FROM MEANING IS = NUNCHI
మనస్ఫూర్తిగా చెప్తున్నాను బ్రదర్ చాలా మంది వీడియోస్ చేస్తున్నారు యూట్యూబ్ లో పెడుతున్నారు కానీ మికుల ఇప్పటివరకు ఎవ్వరు చేయలేదు చాలా గ్రేట్ జాబ్ మీరు మాట్లాడే విధానం చాలా బాగుంటుంది వీడియో చేయడం చూపించడం అందరూ చేస్తున్నారు మిలో నచ్చింది వివరణ చాలా అంటే చాలా బాగుంటుంది దేవుడు మీకు ఇంకా మంచి శక్తి ని మరియు మాలాంటి అభిమానులను డబ్బుని ఇవ్వాలి అని p
Ganga and brahmaputra delta is the biggest Delta..... this delta forms Sundarbans Magrooves..... This deltha is famous for Royal bengal tigers.... Some others deltas are... Krishna and godavari... Godavari .... Godavari deltha forms kona seema island.... Love you brother...for useful videos for students who are preparing for competitive exams ❤❤❤
Anna Pakka srikakulam Language needi.... Talent Unte Slag Tho pani ledu ani Nirupinchav..mana Srikakulam Language slag lo World motham chuspitunnav... thanks for from Srikakulam Vizianagaram fans....Jai Hind....And Srikakulam people attended here❤
Bro, we used to cut that long gaddi...it happen in rural areas of India. Nice drone view. I used make small boat with that gaddi and used to sit and travel in small canals in my child hood. Thank you so much for posting a great video.
తమ్ముడు నువు చూపించి న ప్రాంతం లంటిదెే మన రాష్ట్రంలో ఉన్నది ఏలూరు , కృష్ణా, తూర్పు గోదావరి జిల్లా ల లో వున్న మంచి నీటి సరస్సు కోలెేరు, ప్రక్కన మావూరి భుజబలపటనం 45సం"ముందు ఈ విధంగా వుండేది ఇపుడు చేపలు చెరువు లతో కాలుష్యం కోరల లో చిక్కుకున్నది ఆ జ్ఞాపకము లు వీడియో చాలా బాగా వచింది🎉సూపర్👌✌
Really highly appreciable for Okvangao Delta. You used to explain in detail about the place, importance and at last used to caputure in your cam to show us which are famous and worthy . U r very lucky to travel with your Akira
మన ఆంధ్రప్రదేశ్ కొల్లేరులో కూడా ఇలా ప్రకృతి ప్రేమికుల సందర్శనార్థం చేయొచ్చు..... కర్రతో ఇలాంటి పడవలు నడిపే కళ ఇక్కడ చాలామందికి ఉంటుంది...... వాళ్లకు జీవనోపాధి దొరుకుతుంది ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది నాయకులంతా చేతకాని వాళ్లు కాబట్టి... ఇవన్నీ ఆశించడం మన తప్పే అవుతుంది............
మన తెలుగు వాడు ప్రపంచ నలు మూలలా తిరుగుతూ అందరి నోటా శభాష్ అనిపించుకున్నారు. చాలా గర్వంగా ఉంది అన్నయ్య. మీరు ఎల్లప్పుడూ ఇలాగే సంతోషం గా ఉంటూ చల్లగా వుండాలని కోరుకుంటున్నాను 🤩💖
@@NaaAnveshana Anveshanna easily you will get visa because you travelled 90+ countries + influencer …….problem is you have to come India and apply I guess ?
మంచి అందరికీ చెప్తాం. చెడు కూడా చెప్తాం కానీ మంచి చెబితే మనది అంటాం చెడు చెబితే పక్కొడిది అంటాం. చెడు చూసేది కూడా పక్కొడిదే మనం ఎప్పుడు మనం చెడు చేస్తున్నాం అని కనీసం ఆలోచన చేయం. కాస్త మంచి చేసినా ఊరంతా చాటింపు వేస్తాం ఎంత చెడు చేసినా ఇంత బయటికి రాకుండా జాగ్రత్త పడతాం..❤
Great, it is wow! we have delta in India called Ganges Delta, Sunderban Delta or Bengal Delta, is there any tourism like this no this is first time I am seeing that to in Africa. Anvesha you made my day.
కాలువ పువ్వు అన్న అది, తామర కాదు, కాలువ పువ్వుకి మధ్యలో ఉన్న పసుపు పచ్చ (seeds pod) కనపడకుండా (stamens) ఉంటాయి, తమరాకు stamens తక్కువ ఉండి మధ్యలో seeds pod కనపడతాయి. Video nice అన్న 👌
Good video wonderful location drone shot chala chala bagundi ee srusti anedi ee prapancham lo okoka chota okoka adbhutanni shrustinchindi Tq anveshgaru
Ganges Delta the world's largest delta in the south Asia 350-km wide along the Bay of Bengal is formed by the confluence of the rivers Ganges, the Brahmaputra and Meghna.
Ganga and Brahmaputra are rivers delta in Estern south Asia predominantly covering the Bengal region of the subcontinent , consisting of Bangladesh and Indian state of West Bengal.😆 Sundarban delta West Bengal 😆 We are already living in West Bengal,😆 and Congratulations to 2million subscribe 🤗 Brahmaputra in Assam State Guwhati and Ganga in West Bengal 😆
ANVESH Bhai, Kanapadavu gaani maanchi Camera man unnadu bhayyo, video antha ayina tarvathaa aaa last 13min tarvathaa pettina Time lapse Video...Aithe JUST LOOKING LIKE A WOW.❤SOO BEAUTIFUL ❤️
Super Andi, animal planet Inka discovery channel lo Africa program vasthe assalu miss avvanu, alantidhi me channel lo chusthunte chala happy ga vundhi andi
Okavango Delta Lions 🦁 are biggest , largest lions in entire Africa they adopted Delta island lifestyle lions hate water but Delta lions adopted to water like tigers.... They eat water buffalos mostly....
Anvesh bro congratulations 👏🎉 for advance 2million subscribers your 4years hardwork you deserve it need to celebrate 🥂🥳 after 2million as your friend we wish to see you happy solo hardworker 😊🎉
Thanks 🙏❤️
@@NaaAnveshanaఅన్నా సాలార్ మీద ఒక వీడియో చెయ్యండి అన్న❤
@@Salaar216salar ante enti bro
@@NaaAnveshanaAnna nikokati chpali...nv prati vedio lo " Good Morning From okavango Delta Nunchi Ani Mention chestavu ga imean nv ae place ki velte aaa place name. okati gurtupetko Nv FROM ani chepte Malli NUNCHI Ani cheppakkarledhu Anna....FROM MEANING IS = NUNCHI
@venky8646
no issues bro...
Language is to communicate no need to master....
🌍 భారతదేశ ముద్దు బిడ్డ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ అన్న కి నమస్కారం...🙏🏻
ఇలాంటి మంచి వీడియోలు మరెన్నో చూపిస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నగారు
మనస్ఫూర్తిగా చెప్తున్నాను బ్రదర్ చాలా మంది వీడియోస్ చేస్తున్నారు యూట్యూబ్ లో పెడుతున్నారు కానీ మికుల ఇప్పటివరకు ఎవ్వరు చేయలేదు చాలా గ్రేట్ జాబ్ మీరు మాట్లాడే విధానం చాలా బాగుంటుంది వీడియో చేయడం చూపించడం అందరూ చేస్తున్నారు మిలో నచ్చింది వివరణ చాలా అంటే చాలా బాగుంటుంది దేవుడు మీకు ఇంకా మంచి శక్తి ని మరియు మాలాంటి అభిమానులను డబ్బుని ఇవ్వాలి అని p
అన్వేష్ గారు మీరు చేస్తున్న ఈ ప్రపంచ యాత్ర నీతో పాటు మేము కూడా చేస్తున్నట్టు అనుభూతి కల్పిస్తున్నారు మీ వివరణ చాలా బాగుంది ధన్యవాదాలు
Ganga and brahmaputra delta is the biggest Delta..... this delta forms Sundarbans Magrooves..... This deltha is famous for Royal bengal tigers.... Some others deltas are... Krishna and godavari... Godavari .... Godavari deltha forms kona seema island.... Love you brother...for useful videos for students who are preparing for competitive exams ❤❤❤
Hii Nayak elavunnav
Anti bro google aa 😂
@@irlavenkatakrishna4101information share chesadu👍👍
Google ithe enti?🧐
ప్రపంచం లో ఉన్న అద్భుతాలను కళ్లకు కట్టి నట్టుగా చూపిస్తున్న అన్వేష్ అన్నకి బిగ్ thanks.
Yerripappa nuvvu vellu
I literally sat and watched the entire episode even though i dont understand Indian..
My country is really beautiful 😍☺️❤️🇧🇼🇧🇼🇧🇼
అన్న నువ్వు మా అందరికి మంచి మంచి వీడియోలు చేసి చూపిస్తున్నావు. తెలియని విషయాలు కూడా,తెలిసే విధంగా చెపుతున్నావు. నువ్వు Super అన్న. God bless you.👍
20వేల సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నుంచి నీ వీడియో చూస్తున్న బ్రో. ఇప్పుడు టూ మిలియన్స్ దగ్గరలో ఉన్న చాలా సంతోషంగా ఉందీ Anna. 👋 love from Kakinada.
Early morning starting with anvesh anna love from Rajahmundry ❤🎉
Love from bobbli
Hope Rajahmundry is good after toofan 😢
Anna Melisa instagram story chusavaa 😅😢😢?!
i am also from🎉 Rajamundry
@@bodiliyashwanthsai6085yem pettindhi bro
ఒకవాంగో డెల్టా చాలా అద్భుతమైన జీవ వైవిధ్యమైన డెల్టా.
మళ్ళవాళ్ళు మూవీ లో గ్రాఫిక్స్ చేస్తుంటారు నువ్వు రియల్ గా చుపిస్తున్నావ్ సూపర్ అన్నా
sundarban delta
is the largest in the world , it is located in INDIA
@@hariharanhereboth are same😅
It is shared by India and bangladesh
Okavango delta view superb.. location drone shots very good 👌 డెల్టా ప్రాంతంలో పడవ ప్రయాణం బాగుంది నైస్ అన్న 😊
Anna Pakka srikakulam Language needi.... Talent Unte Slag Tho pani ledu ani Nirupinchav..mana Srikakulam Language slag lo World motham chuspitunnav... thanks for from Srikakulam Vizianagaram fans....Jai Hind....And Srikakulam people attended here❤
Bro, we used to cut that long gaddi...it happen in rural areas of India. Nice drone view. I used make small boat with that gaddi and used to sit and travel in small canals in my child hood. Thank you so much for posting a great video.
💐ప్రపంచ యాత్రికుడా ... నిరంతర "నా అన్వేషణ" మీ అనితర సాధ్యమైన కృషి కి అందుకో అభినందనలు.💐
తమ్ముడు నువు చూపించి న ప్రాంతం లంటిదెే మన రాష్ట్రంలో ఉన్నది ఏలూరు , కృష్ణా, తూర్పు గోదావరి జిల్లా ల లో వున్న మంచి నీటి సరస్సు కోలెేరు, ప్రక్కన మావూరి భుజబలపటనం 45సం"ముందు ఈ విధంగా వుండేది ఇపుడు చేపలు చెరువు లతో కాలుష్యం కోరల లో చిక్కుకున్నది ఆ జ్ఞాపకము లు వీడియో చాలా బాగా వచింది🎉సూపర్👌✌
కృతజ్ఞతలు 💐తమ్ముడు
anna super video ప్రపంచం లో ఉన్న అద్భుతాలను కళ్లకు కట్టి నట్టుగా చూపిస్తున్న అన్వేష్ అన్నకి బిగ్ thanks.
Really highly appreciable for Okvangao Delta. You used to explain in detail about the place, importance and at last used to caputure in your cam to show us which are famous and worthy . U r very lucky to travel with your Akira
Party 🎉 leda anveshu... Advance congrats To 2M and Congrats 🎉to 1M in prapancha yathrikudu ❤
జై అన్వేష్ అన్నా ❤️ జై జై అన్వేష్ అన్నా ❤️ జై జై ప్ర పంచాయత్రికుడా అతి పెద్ద ప్రపంచం 🗺 యాత్రికుడు అన్వేష్ అన్నా ❤️ ❤️ ❤️ ❤️ ❤️.
మన ఆంధ్రప్రదేశ్ కొల్లేరులో కూడా ఇలా ప్రకృతి ప్రేమికుల సందర్శనార్థం చేయొచ్చు.....
కర్రతో ఇలాంటి పడవలు నడిపే కళ ఇక్కడ చాలామందికి ఉంటుంది......
వాళ్లకు జీవనోపాధి దొరుకుతుంది ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది
నాయకులంతా చేతకాని వాళ్లు కాబట్టి... ఇవన్నీ ఆశించడం మన తప్పే అవుతుంది............
Bro I'm from kolleru . Kolleru chala beautiful ga untundhi Anna
Advance congratulations anvesh bro for 2M subscribers ❤️🔥🔥
Wow very nice boat journey brother. Drone shots was awesome with pleasant bgm brother.
మన తెలుగు వాడు ప్రపంచ నలు మూలలా తిరుగుతూ అందరి నోటా శభాష్ అనిపించుకున్నారు. చాలా గర్వంగా ఉంది అన్నయ్య. మీరు ఎల్లప్పుడూ ఇలాగే సంతోషం గా ఉంటూ చల్లగా వుండాలని కోరుకుంటున్నాను 🤩💖
Thanks anna ma kosam entha kastapadi videos tistunandhuki nenu ne videos chala baga enjoy chastunu anna❤❤❤
The drone shot slowly rises in the sky & views a beautiful river, and lush greens so pleasing for the eyes to see.. 🤩🌿🍀👌👌
Anveshanna immediately go to Portugal…..we are missing Melisa badly 🥲 and we also want to see Europe ! 🙏🏼
I WONT TO GO BUT NO VISA FOR ME SHES PASSPORT SO STRONG MY IS WEEK
@@NaaAnveshana Anveshanna easily you will get visa because you travelled 90+ countries + influencer …….problem is you have to come India and apply I guess ?
అసలు ఏంటీ బ్రో లొకేషన్ అమేజింగ్ వా్వ్ సూపర్బ్ డ్రోన్ కామ్ వీడియో carefully ❤❤❤🎉🎉🎉
మంచి అందరికీ చెప్తాం.
చెడు కూడా చెప్తాం
కానీ మంచి చెబితే మనది అంటాం
చెడు చెబితే పక్కొడిది అంటాం.
చెడు చూసేది కూడా పక్కొడిదే
మనం ఎప్పుడు మనం చెడు చేస్తున్నాం అని కనీసం ఆలోచన చేయం.
కాస్త మంచి చేసినా ఊరంతా చాటింపు వేస్తాం
ఎంత చెడు చేసినా ఇంత బయటికి రాకుండా జాగ్రత్త పడతాం..❤
Great, it is wow! we have delta in India called Ganges Delta, Sunderban Delta or Bengal Delta, is there any tourism like this no this is first time I am seeing that to in Africa. Anvesha you made my day.
Drone View is Simply Superb. 👍👍👍 🙏🙏🙏
వాంగ్ డెల్టా చాలా బాగుంది.... డ్రోన్ తో తీసిన వీడియో సూపర్ అన్నా...
వీడియో చాల బాగుంది థాంక్స్ 🎉
అన్న నీ వీడియో చూస్తుంటే నేను ఒక ప్రపంచ యాత్రికుడు అయితే బావుండు అనిపిస్తోంది❤🇮🇳☺️
sanyasam teesko ayite
11:38 గురువుగారి కస్థం మామూలుగా లేదు కర్రెట్టుకొని తోస్తున్నాడు.....😂funny anna
Nice video Anvesh అన్నా...superb location ...బావుంది...డెల్టా ప్రాంతమంతా గడ్డి ఎక్కువగా ఉంది..సందుల్లో నుండి పడవ ప్రయాణం so beautiful...so nice...
కాలువ పువ్వు అన్న అది, తామర కాదు,
కాలువ పువ్వుకి మధ్యలో ఉన్న పసుపు పచ్చ (seeds pod) కనపడకుండా (stamens) ఉంటాయి,
తమరాకు stamens తక్కువ ఉండి మధ్యలో seeds pod కనపడతాయి.
Video nice అన్న 👌
Mother of nature 💚 🌱🌱
You are an inspiration to all Anvesh Anna 🙏🙏🙏🙏🙏
మీ వాయిస్ ప్లస్ పాయింట్ అన్నయ్య మీ మాటల కోసం అయినా వీడియో చూడాలనిపిస్తుంది 😊
Video superb Chala Bagundi Sukinobavantu
Drone shots are just awesome❤❤pls show us Northern Lights...love from srikakulam
You have taken a lot of hard work and uploaded cotton videos on TH-cam You are great bro.
Superb bagundi video 😊
I want to thank u brother.
For showing all the world 🌎.
Keep it up brother.
All the very best....
Anna nee vedio taking and vedio editing superb 👏👏,,, especially Drone shots 👌👌,,,,From: GUNTUR.
Anvesh anna malli vachaysadhu now nobody can stop anvesh anna advance congratulations for 2M 🎉❤️✨
Good video wonderful location drone shot chala chala bagundi ee srusti anedi ee prapancham lo okoka chota okoka adbhutanni shrustinchindi Tq anveshgaru
Anna nuv super anna nuv explain chese vidhanam chala chala baguntadhi. and clear ga ardham avuddi....teachers ayuna intha clear ga chepparu anna.....
Ganges Delta the world's largest delta in the south Asia 350-km wide along the Bay of Bengal is formed by the confluence of the rivers Ganges, the Brahmaputra and Meghna.
Congratulations anvesha sir 💐 till now no one is don this type of "advanture" God bless you to go ahead 👑🗽.
Thanks
Drone shots adiraayi guru... ❤
బ్యూటిఫుల్ Nature 🌱......
We love your world tour vlogs anna ❤❤❤
Ganga and Brahmaputra are rivers delta in Estern south Asia predominantly covering the Bengal region of the subcontinent , consisting of Bangladesh and Indian state of West Bengal.😆 Sundarban delta West Bengal 😆
We are already living in West Bengal,😆 and Congratulations to 2million subscribe 🤗 Brahmaputra in Assam State Guwhati and Ganga in West Bengal 😆
Good bagundi drone Short god bless u Anv....
BEAUTIFUL VIEW SUPER VIDEO BRO, DRONE VIEW IS TOO GOOD, KEPP ON GOING BRO
Sundarban/Sundervan delta. The Bengal and Bangladesh are parts of this delta.The highest paddy cultivation is from Bengal
2M subscribers soon with love from "SRIKAKULAM"
very nice video editing 😊😊 river, flower 😍
Super soo nice vedio
Drone shots background music is my favourite in our channel🫶🏿 malli chala rojulu ki vinna annaya 🥰..love from vizag anna ❤
Thanks
Music chaala dagundi
Music name?
జపనీస్ background music బాగుంది 👏👏👏♥♥♥🌹🌹👌👌👌👌
@@malathirayapu4051 Nice
Sundarban Delta ....contains the world’s largest mangrove forests.(..West Bengal)
Drone short chala bagundi
అద్భుతమైన ప్రదర్శన ....డ్రోన్ షాట్ అద్భుతం, అన్నా మ్యూజిక్ సూపర్బ్ అన్న...❤❤🎉🎉🎉
Luv from city of Destiny ❤❤❤
Thanks
Sunderban largest in India.
Yes bro correct
సంపేసవ్ బ్రో nice scenary and ur explanation hightlet
ANVESH Bhai, Kanapadavu gaani maanchi Camera man unnadu bhayyo, video antha ayina tarvathaa aaa last 13min tarvathaa pettina Time lapse Video...Aithe JUST LOOKING LIKE A WOW.❤SOO BEAUTIFUL ❤️
సూపర్ లోకేషన్ చాలా బాగుంది వీడియో అన్వేష్ గారు
Thanks
Good morning anna ❤❤😊 beautiful nature and beautiful view video thanks for showing this types of nature 🙏🙂
అన్వేష్ గారు,వీడియో చాలా బాగుందండి
Wow chala bagundi manchi feel ❤
So beautiful, so alligent, Just looking like a WOW😇😇
1K video's chusena vallu oka like vesukonde
Beautiful video Anvesh bro…no words…just woow
Super Andi, animal planet Inka discovery channel lo Africa program vasthe assalu miss avvanu, alantidhi me channel lo chusthunte chala happy ga vundhi andi
Super location anna
Thanks
Good morning anvesh bro hope we see your video every day adventure have a safe journey 💗 from visakhapatnam 😊
Good morning
Chala bagundhi location
Very beautiful video, Anvesh. Thank you
Nature ❤
Thanks
Early morning looks fresh Nature atmosphere🥰🥰
Morning
Wow super video
Nature super location anveshana bro
Okavango Delta Lions 🦁 are biggest , largest lions in entire Africa they adopted Delta island lifestyle lions hate water but Delta lions adopted to water like tigers.... They eat water buffalos mostly....
Super super super video anvesh garu
సూపర్ ఉంది వీడియో బ్రో
I really enjoyed the video keep go on waiting for your next video
Oka మంచి ఫ్రెష్ ఫీల్ వచ్చింది, వీడియో చూసాక.
Yes,it's a number one vedio. 👍👍
బాగుందన్న చాలా బాగుందన్న వీడియో అకవంగో డెల్టా దేశం
After long time best drone short
రేపల్లె డెల్టా.. పాడి.. పంటలతో వెలసింది చిన్నపాటి పట్టన్నమ్ము
Chala baagundhi bro👍
అన నమస్కారం చాలా బాగుంది అన డెల్టా ప్రాంతంలో లొకేషన్ చాలా బాగుంది గుడ్ విడియో👍👌
Super information