Saudi arabia to oman my journey #naaanveshana #saudiarabia #oman #muscut #flightjourney #travel #traveling #traveller #travelvlog #telugutraveller #prapanchayatrikudu #adventure
Anvesh ఓ రెండు రోజులు ఏదైనా సందర్శన స్థలానికి వెళ్లి వస్తే జలుబు దగ్గు జ్వరాలతో, వేసవి కాలము అయితే వడదెబ్బ తగిలి ఇబ్బందులు పడుతున్నాము మరి నీవు సంవత్సరాలకొద్దీ ప్రపంచ యాత్ర చేస్తూ నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకుంటూ ప్రపంచాన్ని అంతా మాకు చూపిస్తున్నావు చూడు you are really great
I am from Srikakulam నీ ప్రతి ఒక్క వీడియో చూసి ఆనందిస్తున్న అన్న ,నేను army లో పని చేస్తున్నాను. నా తోటి ఉద్యోగులు తెలుగు వాళ్ళందరూ కూడా నీ గురించి నీ వీడియోలు గురించి మాట్లాడుకుంటాం,నిన్ను చూస్తే ఒకటి గుర్తుకొస్తుంది అన్న ,ఎవరికి నచ్చిన పని వాళ్లు చేసుకుంటూ పోతే ఆ పనిని ఇష్టంగా కష్టంగా చేసుకుంటూ పోతే,రాబోయే కాలమే వాళ్లకు గుర్తించి మంచి పేరు తెస్తుందన్న
All the best bro Anvesh .... ఇన్ని దేశాలలో అలుపెరుగనిపోరాటం లా తిరుగుతూ మాకు ప్రపంచ వింతలను చూపిస్తునందుకు ధన్యవాదములు.... నీ ఆరోగ్యం జాగ్రత్త ❤❤❤❤ from Vizag
Anvesh ji really highly appreciable for explaining its history and what not in a lucid manner . Anyhow the " Prapanchayatrikudu" should be with us and we are with you . I am from Vizag
గుడ్ మార్నింగ్ "అన్వేష్ అన్న ".....🤝 ఒమన్ దేశ రాజధాని మస్కట్ అందాలను మీ కెమెరా లో బంధించి మమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తారని ఆశిస్తూ "All the best Anna"🤝💐 మీ ద్వారా మాకు అన్ని చవక...చవక.....
nah chinapudu nenu anukuntunde okah telugu traveller ravali yt platform lo ani miru ochar happy.....your videos are much helpful for many aspirants n travel enthusiasts...ALL THE BEST bro😍
అన్నయ మీరూ చేసే ఈ ప్రపంచయత్ర చాలా అద్భుతం ఇలాంటి డెడికేషన్ కి సూపర్ బ్రో మీరూ చూస్తూ మాకు కుడా చూపిస్తున్నారు మేము మధ్య తరగతి వాళ్ళం బ్రో మా జీవిత కాలం లో చూడలేని ప్రదేశాలు చూపిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది బ్రో......🙏🙏🙏
I personally feel happy for you, that you're native of Vizag. I think you're the only Telugu traveller, traveling around the world. Really awesome ! You're rocking.
Thanks anna for giving lots of information, how to travel, taking the sim cards, taking room for rented, currency information,and famous places.i don't know anything but by this your videos i learn a lots of things from your channel ❤, thank you so much anvesh anna😊, your doing great job,i wish you to continue,have a great and successful future 👍
Anna.. Nuv apudu egatali chesina Pallavi Prashanth eroju winner ayi gelichadu... Nee lanti common man ga gelichadu.. U should really appreciate him.. Its my request
Ela puttamu annadhi kadhu ela bathakalo nerputhunnav bhayya chala happy ga undi nuvvu enjoy chestuntey intlo undi memu enjoy chesthunnam me videos chusthu all the best anvesh garu
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
మరొక దేశం పై దండయాత్ర Super Bro. | వరల్డ్ 🌍 రికార్డ్ పొందే దిశగా | అతడు ఒక్కడే కానీ అందరు హృదయాలు గెలుచుకున్న మహానుభావుడు Captions okati minchi okati ...but anni almost perfect match miku bro. SUPER.
Anvesh garu oman lo islands chala baguntai, scuba diving, boat rides, desert rides chala baguntai. Avanni chupistarani expect chestunna, oman famous gava(omani tea) famous. Must try. Nenu oman lo saiwan dessert lo untunna. Oman lo meet pettaru akkadiki vaddamani chala try chesa, na wife kuda vellandi ani deenikosame chala sarlu call lo cheppindi. 500km distance aina vaddamani decide aina leave dorakaledu.
Hi ,Anvesh garu good evening. Most beautiful place Oman very respectful people. Purchasing t-shirt for Supporting INDIA you are really great 👍 thk u for beautiful video.
Hi Bro, welcome to muscat,memu kuda oman lone untam, near to muscat sur ani place lo untam , ikkada kuda chala places unnayi meru tapukunda e place visit cheyali its 2hrs journey from muscat to sur
అన్వేష్ గారు పల్లవి ప్రశాంత్ గారిని మీరు చాలా చులకన చేశారు ఇప్పుడు బిగ్బాస్ విన్నర్ అయ్యాడు చూసి బుద్ధి తెచ్చుకో ఎవరిని పడితే వారిని తక్కువగా చేయడం కాదు
అన్న ఈ ప్రపంచాన్ని జయించిన వారు అలెగ్జాండర్.మీరు మాత్రం ఈ ప్రపంచాన్ని చుట్టి వచ్చిన వారు...మీరు మాత్రమే.మీలా ఈ ప్రపంచాన్ని,ప్రకృక్రితి చూసి ఆనందించి,మమ్మల్ని ఆనదింపచేసే మీకు మా వందనాలు
Thankyou bhayaaa......Oman chalabagudee......enka chupechandeee...bhayaa.. Majedh sab kuch dekoo...... Poora Oman dekooo....mache vidio ravali......nice vidioo...shukran shukran...
Muscut ante valasa koolila adda... Meeru pratisari meet up lo software employees ani other professionals ni meet avtunavu brother... Eesari welding and construction field lo works chesea niraksharasya valasa koolilanu meet avu brother... Galfar company please visit... In Muscat
Anvesh garu good morning, oman desam andalani chupinchandi e one week lo chala happy ga undi meeru ila maku prapancha vintalu chupistunnanduku
Ammo thanks 🙏
@@NaaAnveshanaoman దేశానికి వెళ్లి దుమ్ము దులుపుతున్నవ్ అన్నా అలాగే మేము కూడా కామన్ మాన్ ని గెలిపించి దుమ్ము దులుపుతున్నం🥇
Anna who is Winner In This season@Bigboss
@@praveenyadav1730 Pallavi Prashanth
Anna waste matters pattinchukodu.@@praveenyadav1730
Anvesh ఓ రెండు రోజులు ఏదైనా సందర్శన స్థలానికి వెళ్లి వస్తే జలుబు దగ్గు జ్వరాలతో, వేసవి కాలము అయితే వడదెబ్బ తగిలి ఇబ్బందులు పడుతున్నాము మరి నీవు సంవత్సరాలకొద్దీ ప్రపంచ యాత్ర చేస్తూ నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకుంటూ ప్రపంచాన్ని అంతా మాకు చూపిస్తున్నావు చూడు you are really great
ఎందుకంటే ఆటగాడు కాబట్టి
ఆటగాళ్లకు మాత్రమే అది సాధ్యం 😅
Great anvesh bro
Super Super thamudu
Hi. Im in muscat
I am from Srikakulam
నీ ప్రతి ఒక్క వీడియో చూసి ఆనందిస్తున్న అన్న ,నేను army లో పని చేస్తున్నాను.
నా తోటి ఉద్యోగులు తెలుగు వాళ్ళందరూ కూడా నీ గురించి నీ వీడియోలు గురించి మాట్లాడుకుంటాం,నిన్ను చూస్తే ఒకటి గుర్తుకొస్తుంది అన్న ,ఎవరికి నచ్చిన పని వాళ్లు చేసుకుంటూ పోతే ఆ పనిని ఇష్టంగా కష్టంగా చేసుకుంటూ పోతే,రాబోయే కాలమే వాళ్లకు గుర్తించి మంచి పేరు తెస్తుందన్న
పల్లవి ప్రశాంత్ దేశవ్యాప్తంగా మారి మోగిపోతున్నాడు నీకు ఉందా అంత క్రేజ్
veedu entha tirigina veedini evadu dekadu...enduko naku telsu aa reason
All the best bro Anvesh .... ఇన్ని దేశాలలో అలుపెరుగనిపోరాటం లా తిరుగుతూ మాకు ప్రపంచ వింతలను చూపిస్తునందుకు ధన్యవాదములు.... నీ ఆరోగ్యం జాగ్రత్త ❤❤❤❤ from Vizag
వరల్డ్ 🌍 రికార్డ్ పొందే దిశగా మా అన్వేష్ అన్నని ఆశీర్వదించు శ్రీరామ ❤ Love from Sompeta- Srikakulam
Thanks baby 😘
ప్రపంచంలో అదృష్ట వంతుడు ఎవడంటే అది అన్వేష్ మాత్రమే, జైశ్రీరామ్👍👍👍
God driven him like that.
Babu anveshana pallavi Prasanth is bigg Boss 🏆 winner
Gajwal hero aresst 😢😢
అన్న Muscat లో నువ్వ చూపిస్తున్న places అన్నీ మంచిగా తిరిగాను అన్న memories ❤
I can't forget that cars sounds at end of the video
అతడు ఒక్కడే కానీ అందరు హృదయాలు గెలుచుకున్న మహానుభావుడు తన రెండు కళ్ళతో చూపిస్తాడు ప్రపంచాన్ని అన్వేషణ anna❤
మరొక దేశం పై దండయాత్ర ప్రారంభించిన మా అన్వేష్ అన్న కు శుభోదయం.....
అన్వేష్ అన్న తోపు
దమ్ముంటే ఆపు🎉
భారత్ మీద విమర్శలు మనమనండి సార్ 🙏చాలు
Anvesh ji really highly appreciable for explaining its history and what not in a lucid manner . Anyhow the " Prapanchayatrikudu" should be with us and we are with you . I am from Vizag
Welcome to new country.....oman peacefulga kanepesthundii kudaa....friendly nature....takecare anna
big boss winner 💪🏆🏆💪💪 pallavi prasant 🎉🎉🎉🎉🎉
గుడ్ మార్నింగ్ "అన్వేష్ అన్న ".....🤝
ఒమన్ దేశ రాజధాని మస్కట్ అందాలను మీ కెమెరా లో బంధించి మమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తారని ఆశిస్తూ "All the best Anna"🤝💐
మీ ద్వారా మాకు అన్ని చవక...చవక.....
Very beautiful and friendly country.i visited once old souk area and kings palace are very nice.king is very good person
nah chinapudu nenu anukuntunde okah telugu traveller ravali yt platform lo ani miru ochar happy.....your videos are much helpful for many
aspirants n travel enthusiasts...ALL THE BEST bro😍
ప్రపంచ యాత్రికుడు కి గుడ్ మార్నింగ్❤❤❤
అన్నయ మీరూ చేసే ఈ ప్రపంచయత్ర చాలా అద్భుతం ఇలాంటి డెడికేషన్ కి సూపర్ బ్రో మీరూ చూస్తూ మాకు కుడా చూపిస్తున్నారు మేము మధ్య తరగతి వాళ్ళం బ్రో మా జీవిత కాలం లో చూడలేని ప్రదేశాలు చూపిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది బ్రో......🙏🙏🙏
Keeping rocking ANNAYA...life is short journey..nuv super ANNAYA.. every second life nii chala Baga enjoy chesthunnavu..
Early morning starting with anvesh anna love from Rajahmundry ❤🎉
All the best తమ్ముడు 🎉🎉
I personally feel happy for you, that you're native of Vizag. I think you're the only Telugu traveller, traveling around the world. Really awesome ! You're rocking.
Thanks anna for giving lots of information, how to travel, taking the sim cards, taking room for rented, currency information,and famous places.i don't know anything but by this your videos i learn a lots of things from your channel ❤, thank you so much anvesh anna😊, your doing great job,i wish you to continue,have a great and successful future 👍
వీడియో బాగుంది థాంక్స్ 🎉
Always with naa anveshana ❤
My family stays in salalah...its so beautiful ...thank you for showing beautiful oman❤
Pallavi prashanth fans here 🎉🎉
🎉🎉🎉 సూపర్బ్ చాలబాగావుంది అన్నయ్యా❤❤❤
Anna.. Nuv apudu egatali chesina Pallavi Prashanth eroju winner ayi gelichadu... Nee lanti common man ga gelichadu.. U should really appreciate him.. Its my request
*Muscat airport chala bauntundi. One of the best. Good luck for new country bro*
Ela puttamu annadhi kadhu ela bathakalo nerputhunnav bhayya chala happy ga undi nuvvu enjoy chestuntey intlo undi memu enjoy chesthunnam me videos chusthu all the best anvesh garu
A day started with watching Naa anveshana ❤❤❤❤
Anvesh anna neku nenu😢 pedda host ne pu ...tlo na su.....llii
In the childhood waiting for man vs wild show
In the teenage waiting for naa anveshana videos 🦋
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
Oman beautiful place Super capture anna✨
Super bro.. happy journey 🛩️...oka song padu 🎤🎤🎤 voice 🔥🔥🔥
Anna Mallochina comments cheyaniki lol 😂, Bro Oman super undhi Flight view super , Malli Budget Travelling start inka kummedham ❤
Antega Antega
Happy to meet you in Muscat anna waiting for that video ❤
Oman is good country and second safety country it's announced earlier, I am a civil engineer I stayed there one year it's very good
We are waiting for Switzerland series 🎉🎉
Yes bro ❤
All the best buddy for new country Oman ..keep rocking 👍🌟✨ & stay positive always 💪🫡
Oman airport చాలా బాగుంది. చేపల మార్కెట్ బాగుంది. Mosque బాగుంది
మరొక దేశం పై దండయాత్ర Super Bro. | వరల్డ్ 🌍 రికార్డ్ పొందే దిశగా | అతడు ఒక్కడే కానీ అందరు హృదయాలు గెలుచుకున్న మహానుభావుడు
Captions okati minchi okati ...but anni almost perfect match miku bro. SUPER.
Soon reaching 2 million subscribers ❤🎉 love from Delhi
Go to Salalah bro. You will have good experience there
Most beautiful place Oman and very respectful people
Happy journey Anna ❤❤❤
Welcome to Oman bro ❤
Love ❤️ from Hyderabad 🤩💥
Oman desam lo kotta pradesalu maaku chupistarani eduru chustunnamu Anvesh❤ Airport & Masjid excellent. Happy journey 🛴
అన్వేష్ అన్న నువ్వు మాట్లాడితే కామెడీగ ఉంటుది కానీ మంచి మెస్సేజ్ కూడా ఉంటుంది ❤
Big boss 7 winner pallavi Prashant ❤
Enjoy Oman ❤
True man in the world na anveshana.....💯✨💥
Jai Hind..!
Love the way you always say about India Anna.
Love from Telangana warangal ❤
👌👌😍😍
Andaru u tubers economic countrys ki velthu videos chestgunnaru mana anvesh bro rich country ki poi videos chesthundu u won my heart anvesh bro ❤
Good morning sir 💐 Happy journey 🚎 we like to see Oman cultural life and food and Railway station 🚉 God bless successful trip.
Good morning
Sorry brother, there are no railway stations in Oman
Hi
Salalah lo ఎక్కడ? ఉన్నారు.
Oman is a beautiful country ❤
Anvesh garu oman lo islands chala baguntai, scuba diving, boat rides, desert rides chala baguntai. Avanni chupistarani expect chestunna, oman famous gava(omani tea) famous. Must try. Nenu oman lo saiwan dessert lo untunna. Oman lo meet pettaru akkadiki vaddamani chala try chesa, na wife kuda vellandi ani deenikosame chala sarlu call lo cheppindi. 500km distance aina vaddamani decide aina leave dorakaledu.
Gud mrg Anvesh garu great day with gud fortune
Jai Telangana ❤
❤షష్టి శుభాకాంక్షలు❤
Hi
@@LOVETOSHINE hi
Hi ,Anvesh garu good evening. Most beautiful place Oman very respectful people. Purchasing t-shirt for Supporting INDIA you are really great 👍 thk u for beautiful video.
Happy to meet you Anna💐
naa anveshana respect button ✅🇮🇳
We Are All Waiting For DUBAI 🙏🙏
*మీరు చేసావి వీడియో అన్నీ చాలా బాగున్నాయి బ్రదర్ 🙏🏻*
Hello aasalamuwalekum bhaya , I am happy . you showing all our culture place thanks to you
nivvu thittina prashanth Big boss season 7 winner 👑🏆🏆🏆🏆🎉 dhebba Ela vundhi
Pallavi prashant won the trophy🏆🏆
Hi Bro, welcome to muscat,memu kuda oman lone untam, near to muscat sur ani place lo untam , ikkada kuda chala places unnayi meru tapukunda e place visit cheyali its 2hrs journey from muscat to sur
If it is possible please explore the job's tomb in salalah. Air port is superb.
ఇంటి నుంచి బయటకు వెళ్లి ఎన్ని రోజులు అయితున్నది అన్న ❤
3years
@@NaaAnveshana thanks you anna your msg reply echinadhuku anna thank you I love you anna 💙💙💙💙💙💙💙💙💙
నువ్వు చాలా చీప్ గా మాట్లాడిన పల్లవి ప్రశాంత్ విన్ అయ్యాడు.. ఎప్పుడూ ఎవ్వరినీ తక్కువగా చూడకండి..
Super Anna happy journey ❤
Help adigithye Kanisam replay kuda ledhu.. U r really great sir
Pp winner❤❤❤❤
BB7winner 🏆🏆🎉🎉 pallavi Prashant
Anna nuvu chese prati video baguntundi anna 🥳🥳 nijanga ninni ela mechukovalo ardam kavatledu super
Anvesh bro miru a country ki vellina 👌👌memu dreams lo ku da, chudanivi miru chupisthunnaru thank you so much
Jai balayya 🎉🎉🎉🎉❤❤❤❤
❤
Anna prasantha is the winner of Bigg Boss season 7🎉
😂
Very nice video anvesh garu superb 🎉
Happy safe journey bro❤
Congratulations Pallavi Prashanth ❤
Pallavi prasant winner 🏆🎉 eppudu yem anttaru .....😊
Anveshana nuvvu superb ni videos superb 👌 Inka thagadele ❤
Nice video, అన్న నీ కోసం కొత్త ప్రదేశాలు కనిపెట్టాలి ఏమో నువ్వు ఏ ప్రదేశాన్ని వదల కుండా చితక కొడుతున్నారు. నీ passion ki hats off.🙏🙏🙏
అన్వేష్ గారు పల్లవి ప్రశాంత్ గారిని మీరు చాలా చులకన చేశారు ఇప్పుడు బిగ్బాస్ విన్నర్ అయ్యాడు చూసి బుద్ధి తెచ్చుకో ఎవరిని పడితే వారిని తక్కువగా చేయడం కాదు
Bigbooss winner PPrashanth
Anvesh gadu encourage cheyaledhu
Very bad
అన్న ఈ ప్రపంచాన్ని జయించిన వారు అలెగ్జాండర్.మీరు మాత్రం ఈ ప్రపంచాన్ని చుట్టి వచ్చిన వారు...మీరు మాత్రమే.మీలా ఈ ప్రపంచాన్ని,ప్రకృక్రితి చూసి ఆనందించి,మమ్మల్ని ఆనదింపచేసే మీకు మా వందనాలు
Thankyou bhayaaa......Oman chalabagudee......enka chupechandeee...bhayaa..
Majedh sab kuch dekoo......
Poora Oman dekooo....mache vidio ravali......nice vidioo...shukran shukran...
Bagundi bhayya meeru maku prapanhanni chupinche vidhanam.❤ Thank you ❤
Super video anvesh garu
Muscut ante valasa koolila adda... Meeru pratisari meet up lo software employees ani other professionals ni meet avtunavu brother...
Eesari welding and construction field lo works chesea niraksharasya valasa koolilanu meet avu brother...
Galfar company please visit... In Muscat
Nuvv thop bro really somany countries visited with good health and wealth.....its awasome
Always with u Anna❤❤❤❤