#ఆరోగ్యప్రదమైన

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ย. 2024

ความคิดเห็น • 250

  • @pragathisribhashyam1690
    @pragathisribhashyam1690 2 หลายเดือนก่อน +2

    Pagani Swamy Garu మీరు చెప్పిన తమలపాకు పులుసు చేసుకుని తిన్న వెంటనే మీకు ఈ ,msg పెడుతున్నాను. చాల చాల బాగుంది, మీరు చెప్పినదానికంటే కూడ చాల బాగుంది. అమోఘమైన వంట పరిచయం చేసినందుకు మీకు చాల చాల Thanks .

  • @raja41469
    @raja41469 ปีที่แล้ว +7

    లైఫ్ లో మొట్టమొదటిసారిగా చూస్తున్న ఈ తమలపాకు పులుసు. సూపర్ బాబాయిగారు. మీకు వేల వేలనమస్కారములు. నేను రేపే చేస్తా ఈ పులుసు ధన్యవాదాలు😊

  • @sainagamaniyayavaram5150
    @sainagamaniyayavaram5150 2 ปีที่แล้ว +3

    తమలపాకులతో పులుసు తప్పకుండా చేసుకొని తింటాము మీరు గతంలో చెప్పిన వాము కారం పొడి కూడా చాలా బాగా పనిచేస్తుంది జలుబు జలుబు తగ్గించుకోవడానికి
    మీరు సాక్షాత్తు సుబ్రమణ్య స్వామి లాగా చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన వంటలు చెబుతున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు🙏🙏🙏🙏

    • @kirandkumar898
      @kirandkumar898 2 ปีที่แล้ว

      Subrahmanya Swami la.. ani enduku vaadaro telusukovacha

  • @mallikarjunarao9926
    @mallikarjunarao9926 2 ปีที่แล้ว +36

    స్వామీ గారు మీరు చెప్పిన విధంగా నా అర్ధాంగి తమలపాకు పులుసు చేసిపెట్టింది. చాలా చాలా బాగుంది. ఈ వంటని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు..🙏

  • @venkatpothineni5574
    @venkatpothineni5574 2 ปีที่แล้ว +18

    పళని స్వామీయం...తమలపాకు పులుసు కడు కమనీయం..రుచికరం..ఆరోగ్యకరం..
    చేసుకోవడం సులభం...రుచి మాత్రం అమోఘం.

  • @vijayalakshmivaranasi8019
    @vijayalakshmivaranasi8019 ปีที่แล้ว +4

    Very Very nice Dish 👋Thanks for sharing this Healthy recipe

  • @ravikumar-oe9pz
    @ravikumar-oe9pz 2 ปีที่แล้ว +6

    వంటిల్లే వైద్య శాల అన్న సామెతకు మీ వంటలే ప్రభల నిదర్శనం సర్

  • @jindeparimala5105
    @jindeparimala5105 2 ปีที่แล้ว +78

    తమలపాకు తో పులుసు.... ఇంతవరకు వినలేదు.. చూడలేదు స్వామీ... మంచి ఆరోగ్యకరమైన ఆధరువు చూపించారు.... ధన్యవాదాలు🙏🙏🙏

  • @suneethakundurthi1564
    @suneethakundurthi1564 2 ปีที่แล้ว +6

    Amazing 🤩 pulusu...with amazing health benefits 👍👍🙏🙏🙏🙏

  • @VS-xg3xc
    @VS-xg3xc 2 ปีที่แล้ว +14

    గురువుగారుచెప్పే విధానం చాలా బాగుంది. చాలా వెరైటీ గా ఉంది ఈ పులుసు. తప్పకుండా చేసుకోని ఆరోగ్యాన్ని పోందుతాము గురువుగారు.

  • @psuryakumari5055
    @psuryakumari5055 ปีที่แล้ว +4

    తులసి ఆకుల చారు సూపర్ చేశారు చాలా బాగుంది తమలపాకుల పులుసు దానిలో పొడి వేశారు కదా ఆ పొడి మరొకసారి తయారు చేసి చూపించండి మీకు ధన్యవాదాలు

  • @g.b.sharmabalabhadra695
    @g.b.sharmabalabhadra695 2 ปีที่แล้ว +12

    శ్రీ పళని స్వామి గారికి హృదయపూర్వక నమస్కారములు..మీ అత్యంత విలువైన సులువైన వంటకాలను చాలా శ్రద్ధ గా చేసి చూపిస్తున్నారు...సంతోషమ్..ముఖ్యంగా మీ భాష , పదాలు ,అమోఘమ్..

  • @kolliparaannapurna7799
    @kolliparaannapurna7799 ปีที่แล้ว +3

    👍👍👍👍👍👍👍మీరు చేసి చూపించు వంటలు చాలా చాలా మంచిగా వున్నాయి సార్ 🙏🙏🙏🙏🙏

  • @మనోవేదిక
    @మనోవేదిక 2 ปีที่แล้ว +10

    మీ వంటవిధానం ఆరోగ్యం, ఆనందదాయకం స్వామి.
    ధన్యవాదములు

  • @yasodaala8126
    @yasodaala8126 2 ปีที่แล้ว +1

    Swamy Garu mee vantalu amogham mariyu Arogya karam. Dhanyavaadaalu guruvu Garu.

  • @uppueswaraiah3599
    @uppueswaraiah3599 2 ปีที่แล้ว +8

    గురువుగారికి శిరస్సు వంచి పాదాభివందనం

  • @ramadevilingamaneni7301
    @ramadevilingamaneni7301 ปีที่แล้ว +1

    స్వామి గారికి ధన్యవాదాలు తమలపాకు పులుసు అమోఘం

  • @ravishankar1972
    @ravishankar1972 2 ปีที่แล้ว +10

    Brilliant ayurvedic cooking recipe. Excellent preparation.

  • @ajjiyakavitegalu5605
    @ajjiyakavitegalu5605 ปีที่แล้ว

    🙏🙏🙏ಗುರುಗಳೇ ಒಳ್ಳೆಯ ರೆಸಿಪಿ ತೋರಿಸಿದ್ದೀರಿ ನಿಮಗೆ ಅನಂತ ವಂದನೆಗಳು

  • @Srifills
    @Srifills 2 ปีที่แล้ว +7

    అద్భుతః
    శ్రీ గురుభ్యో నమః

  • @bhavanibharadwaj3072
    @bhavanibharadwaj3072 2 ปีที่แล้ว

    నమస్కారమండీ. బహు కమ్మగా ఉంది ధన్యవాదాలు మీకు కృతజ్ఞతలు అండి

  • @jyothirmaisuryadevara6382
    @jyothirmaisuryadevara6382 2 ปีที่แล้ว +1

    Adbhutam sir maa intlo talapaku chettu undhi kaani ee recipies maaku teliyavu meru inthaka mundhu kuda tamalapaku pachadi chesaru hats off to you sir🙏

  • @sitamahalakhsmi9893
    @sitamahalakhsmi9893 10 หลายเดือนก่อน

    సూపర్ సార్ మంచి అన్న ఆధారము 💕🙏💕

  • @Manassineevali
    @Manassineevali ปีที่แล้ว

    సాంప్రదాయ వంటలకు తమ క్రొంగొత్త ప్రయోగాలతో పాకశాస్త్రాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న స్వామిగారూ.. మీకు జయహో!

  • @pavan2209
    @pavan2209 ปีที่แล้ว

    మా కాలనీ లో ప్రతి ఇంట్లో తమలపాకు చెట్లు ఉన్నాయి ఈ పులుసు తప్పకుండా ప్రయత్నిస్తాము

  • @vsdarbha1979
    @vsdarbha1979 2 ปีที่แล้ว +4

    Wow తమలపాకు పులుసు 😋 క్రొత్త ఆదరువు. Try chestanu Swamy garu.

  • @sakuntalamachiraju6911
    @sakuntalamachiraju6911 2 ปีที่แล้ว +5

    Your Telugu as well as your recipies are superb! No words to describe!

  • @venkateshvenkatesh2785
    @venkateshvenkatesh2785 2 ปีที่แล้ว +5

    ధన్యవాదములు

  • @vijayalakshmimullapudi6687
    @vijayalakshmimullapudi6687 ปีที่แล้ว

    చేసి చూద్దాం బాగుంటే ధన్యవాదములు

  • @udayasripusuluri22
    @udayasripusuluri22 2 ปีที่แล้ว +3

    గురువుగారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాము

  • @sailusdesigners8133
    @sailusdesigners8133 2 ปีที่แล้ว +2

    Nice recipe thankyou for sharing 🙏

  • @radhagurrala9704
    @radhagurrala9704 ปีที่แล้ว

    Chala bagundandi. Chepputu.. cheyyadam . Eppude chesukuni tinali annanttaga undi . 👍

  • @rajyalakshmi3156
    @rajyalakshmi3156 2 ปีที่แล้ว

    బాబాయ్ గారు మీరు వంట చేసే విధానము చాలా బాగా ఉంటుంది మీకు నా namaskaar mulu

  • @bhagyajyothitada4266
    @bhagyajyothitada4266 2 ปีที่แล้ว +1

    Chalabaga chupedutharu

  • @srikalanagaraja2096
    @srikalanagaraja2096 2 ปีที่แล้ว

    Manchi ideas icharandi. Ma intlo tamalapaku teegalunnayi, chaala ghatuga untayi, emi upayogam ledani, chetlani peekayyalanukunnanu. Ippudu I'm happy, mee valla kotha vantalu nerchukunnam.

  • @madhusudanrao7101
    @madhusudanrao7101 ปีที่แล้ว

    Very gud medisen❤🎉

  • @kanakadurga1785
    @kanakadurga1785 2 ปีที่แล้ว +5

    Super recipe guruvu garu thank you

  • @dadibindumadhav9722
    @dadibindumadhav9722 11 หลายเดือนก่อน

    Super recipe

  • @padmanabhuniram2860
    @padmanabhuniram2860 2 ปีที่แล้ว

    Mi vaakku adbhutam ayya super jaisriram

  • @SpongeBob-w9i
    @SpongeBob-w9i 3 หลายเดือนก่อน

    👌

  • @ravikumarkodi9765
    @ravikumarkodi9765 2 ปีที่แล้ว

    చాలా చాలా ధన్యవాదములు స్వామీ....

  • @umeshm4324
    @umeshm4324 2 ปีที่แล้ว +2

    Chala bagunadandi vanta Appudu chayaledu devudi thamalapakula tho chasukovachandi 🙏🙏

  • @swethapandu712
    @swethapandu712 ปีที่แล้ว

    Super Swami very different ayurvedic

  • @srisrinivasukonduri1112
    @srisrinivasukonduri1112 2 ปีที่แล้ว

    Guruvu gaaru.namst andi nennana mee video s.chustunannamdi.chala.bagunayamdi

  • @hymavathia280
    @hymavathia280 ปีที่แล้ว

    Bagundi memu try chethanu tq

  • @usharamani1484
    @usharamani1484 2 ปีที่แล้ว +1

    Sri guruji garu namaste ur recipe amogham andi thank you so much 👌👌👌🙏

  • @sandhyairlapati1896
    @sandhyairlapati1896 9 หลายเดือนก่อน

    Dhanavadalu pantulugaru

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 ปีที่แล้ว +1

    వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🍯🍯🍯🍯🍯🍯🍚🍚🍚🍚🍚🍚🍚🍚🍚🥥🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍌🍌🍌🌋🌋🌋🌋🌋🌋🍊🍊🍊🍒🍒🍓🍓🍓🍏🍏🍅🍅🦜🦜🍇🍇🍍🍎🍎🍎🍈🍈🍈🥀🥀💐💐💐🥗🥗🌷🌷🌷🌷🥰🥰🥰🍵🍵☕☕🫖🫖🫖🫖🫖🥰🥰🥰

  • @mallepogudeevanna7039
    @mallepogudeevanna7039 3 หลายเดือนก่อน

    Good swamy

  • @kamalcharu2483
    @kamalcharu2483 2 ปีที่แล้ว

    Wow ....chala manchi ..vantakam chepparu

  • @ramabhyravajhula3274
    @ramabhyravajhula3274 2 ปีที่แล้ว

    Adbhutam

  • @rupeshsaisurya7967
    @rupeshsaisurya7967 2 ปีที่แล้ว

    Danyavadhalu Swamy varu.....

  • @ram4335
    @ram4335 2 ปีที่แล้ว

    வெற்றிலை குழம்பு மிக ஜோர் நன்றி ஐயா 🙏🙏

    • @ushakiran6446
      @ushakiran6446 2 ปีที่แล้ว

      Hai guriji pullusu podi ala cheya lo cheapa galaru

  • @yendalasrujith6796
    @yendalasrujith6796 2 ปีที่แล้ว +1

    Adbhutam guru garu

  • @srivarisevasphoorthimusician
    @srivarisevasphoorthimusician 11 หลายเดือนก่อน

    Tamapaku charu try chesanandi adutam ga ochindi guruvugaru🙏

  • @lavishngchannel8339
    @lavishngchannel8339 2 ปีที่แล้ว

    Maa intlo tamalapaku teegalunnai,try chestanu Guruv Garu namastey 🙏🚩🕉️👌

  • @velamurilakshmilatha6910
    @velamurilakshmilatha6910 2 ปีที่แล้ว

    Very nice tamapaaku pulusu

  • @meenuseepana6829
    @meenuseepana6829 2 ปีที่แล้ว

    Yapudu vinaladu chudaladu guruvu garu thank you guruvu garu maku new receipe naripinchi nanduku 🙏🙏🙏🙏

  • @yeenumulabalabajirao9159
    @yeenumulabalabajirao9159 ปีที่แล้ว

    Wow sir

  • @ramsaiummadisetty4531
    @ramsaiummadisetty4531 ปีที่แล้ว

    Super 👌 guruji nice❤

  • @rahulgatlevar3591
    @rahulgatlevar3591 ปีที่แล้ว +1

    Great recipe.thank you.

  • @manastitching
    @manastitching 2 ปีที่แล้ว +1

    హాయ్ బాబాయ్ గారు నమస్తే🙏🙏 తమలపాకుల పులుసు సూపర్👌👌 సూపర్👍👍

  • @srilatha6560
    @srilatha6560 2 ปีที่แล้ว

    Namasthe guruji 🙏,nenu assalu vinaledu, thappakunda try chesthanu, tq

  • @vspandana4562
    @vspandana4562 2 ปีที่แล้ว

    namaste andi, meeru cheppina arati puvvu kobbari kura, pappu pulusu chesanu andi chala ruchi ga vunnai intlo andariki nachindi thank you somuch andi

  • @Madhavi_20
    @Madhavi_20 2 ปีที่แล้ว

    Chala baga choopincharu

  • @sowjanyachaturvedula4897
    @sowjanyachaturvedula4897 ปีที่แล้ว

    చాలా బాగుంది బాబాయి గారు

  • @అమలాపురం
    @అమలాపురం ปีที่แล้ว

    Super 👍👍👍😊 avunu

  • @sampurnadanielvasa8508
    @sampurnadanielvasa8508 ปีที่แล้ว

    Maa Ammamma tamlakunu Vehpee pulasoo yeelanehn chesedaee MAREE meeru udikinche chesaroo Alamm veyaledoo gha mareer cheppaghalaroo yendulhanee ok Palanee garu thank you god.bless you.

  • @VrsRao-sj3mt
    @VrsRao-sj3mt 2 ปีที่แล้ว

    తమలపాకు పులుసు నేను try chesthanu

  • @MurthyCSN-r3j
    @MurthyCSN-r3j ปีที่แล้ว

    Good for health I agree tq sir tq very much

  • @vijaykumar-sj9zr
    @vijaykumar-sj9zr 2 ปีที่แล้ว

    Super guruvu Garu tq

  • @var9291
    @var9291 ปีที่แล้ว

    Mahanubhavulu ... Me channel makoka varaprasadam 🙏

  • @ravivarma3449
    @ravivarma3449 2 ปีที่แล้ว

    Excellent annaadaruvu

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 2 ปีที่แล้ว +39

    ఆట వెలది పద్యము : కలను కనని వినని కమనీయ మైనట్టి తమల పాకు పులుసు తమరు చేసి అట్టి పులుసు చేయు ఆరోగ్య సూత్రాలు తెలిపె ధన్య వాద ములును మీకు

  • @pulavarthisrinivasrao8681
    @pulavarthisrinivasrao8681 2 ปีที่แล้ว

    Nice p Swami garu

  • @geethajagruthi3588
    @geethajagruthi3588 2 ปีที่แล้ว

    Babayi garu thamalapaku pulusu super dhanyavadamulu

  • @yashaswilucky2034
    @yashaswilucky2034 2 ปีที่แล้ว

    Akulu Chala fresh ga unnai guruvgaru

  • @manojmarada
    @manojmarada 2 ปีที่แล้ว

    Chalabagundi babugaru thamalapakula pulusu ippude chesanu chala bagundhi babu meku dhanyavadhalu Mee opikaku hatsup from gruhalaxmi

  • @rangacharlaxmi5556
    @rangacharlaxmi5556 2 ปีที่แล้ว

    ఒక్క కొత్త rakam పులుసు చేసి చూపించారు. ఎప్పుడు చేయలేదు. ట్రై చేస్తాను. ధన్యవాదాలు

  • @nagalakshmidevi2244
    @nagalakshmidevi2244 2 ปีที่แล้ว +5

    Excellent 👌😋ధన్యవాదాలు🙏

  • @usharani-ld2fo
    @usharani-ld2fo ปีที่แล้ว

    Dhanyavadalu ayyagaru...😊

  • @meghanatharao2987
    @meghanatharao2987 2 ปีที่แล้ว +1

    Supper

  • @shaikabdulrahamanputcha2433
    @shaikabdulrahamanputcha2433 2 ปีที่แล้ว

    Very nice food guru vu Garu

  • @matetimatetikranthikiran4014
    @matetimatetikranthikiran4014 9 หลายเดือนก่อน

    ❤❤❤❤🎉🎉🎉

  • @lakshmipolukonda9176
    @lakshmipolukonda9176 2 ปีที่แล้ว

    Aneka, aneka dhanyavadamulu..

  • @prasannakolan1075
    @prasannakolan1075 2 ปีที่แล้ว +3

    👌👌

  • @vignanavedika940
    @vignanavedika940 ปีที่แล้ว

    అద్భుతం

  • @vimalakodagi8703
    @vimalakodagi8703 2 ปีที่แล้ว +6

    You recipes are so good I have followed every one of them and greatly enjoyed them thanks guruvugaru

  • @pullayyasastry4307
    @pullayyasastry4307 2 ปีที่แล้ว +1

    అయ్యా చాలా బాగుంది ఈవిషయంతెలియక తమలపాకులు పడేస్తున్నారు చాలామంచిది

  • @padmavathihosur7690
    @padmavathihosur7690 2 ปีที่แล้ว

    Meru chesina tamalapakula pulusu chala bagundi

  • @sridevisomayyap5818
    @sridevisomayyap5818 2 ปีที่แล้ว

    Tamalapaku pulusu anedi asalu vinaledu chala baga choopincharu danyavadaalu

  • @suryakumari5658
    @suryakumari5658 2 ปีที่แล้ว

    👌👌👌 babaigaru

  • @ramamv5678
    @ramamv5678 2 ปีที่แล้ว

    Super healthy recipe. T.Q.Sir

  • @annapurnaiahgarimella974
    @annapurnaiahgarimella974 ปีที่แล้ว

    అద్భుతః

  • @varalakshmim2856
    @varalakshmim2856 2 ปีที่แล้ว

    గురువుగారు.బాగుంటుంది,👌🙏

  • @vaddiKamala-sk9en
    @vaddiKamala-sk9en ปีที่แล้ว

    Super dishes tq

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 ปีที่แล้ว +1

    బావుంది సర్

  • @yedukondalug7933
    @yedukondalug7933 ปีที่แล้ว

    Super

  • @ChUma-jj7cd
    @ChUma-jj7cd 2 ปีที่แล้ว +1

    Nice

  • @uppueswaraiah3599
    @uppueswaraiah3599 2 ปีที่แล้ว +3

    గురువుగారికి నమస్కారం