మేము ఇది తరచూ చేస్తూనే ఉంటాము కారం అది కలపకుండా పొడి చేసి సీసాలో ఉంటే సంవత్సరం అంతా నిలువ ఉంటుంది ఒంట్లో బాగుండ నప్పుడు నూటికి రుచి లేదు అనుకున్న టైంలో ఈ పొడి కొంచెం ఉప్పు నెయ్యి వేసుకుని వేడి అన్నంలో తింటే బాగుంటుంది ఉసిరి ముక్కలు కొంచెం ఉప్పు నిమ్మరసం కలిపి ఆరబెట్టుకుని సీసాలో పెడితే ఏడాది అంతా నిలువ ఉంటాయి వక్కపొడి లాగా భోజనం తరువాత బుగ్గన పెట్టుకుంటే బావుంటుంది ఒకప్పుడు పచ్చన్ ఆమ్లా అని చిన్న ప్యాకెట్ల రూపంలో అమ్మేవారు మొక్కలు ఆర పెట్టుకునేటప్పుడు జీలకర్ర పొడి కూడా వేస్తే బానే ఉంటుంది.
ఫస్ట్ కామెంట్

ఇలా పొడి చేస్తారు అని తేలీదు ట్రయ్ చెయ్యాలి ధన్యవాదాలు రమా గారు.
ఉసిరి పొడి ఇదే వినటం you are great Rama gaaru
ఎప్పుడూ వినలేదు.చూస్తుంటే నోరూరుతుంది.తప్పక try చేస్తాను.ధన్యవాదాలు రామా రావి గారు.
రామ మేడం నమస్తే మీరు నాకు వీరాభిమాని మేడం మీరు చాలా సింపుల్ గా చెప్పేస్తారు ఇంట్రెస్ట్ గా చూస్తాను పాటిస్తాను థాంక్యూ మేడమ్
చాలా బాగా చెప్పారండి...
ఎప్పుడూ ఈ పొడిని తినలేదు. Try చేస్తా మంచి రెసిపి
సూపర్ రమా గారు చాలా బాగా చేసారండి
Chala bagundi Rama Garu. Thanks
Super undi
Chala bagundi Rama garu.dhanyavadalu.
Dhaniyalu yentha ani chepaledu
Ippude chustunanu bagundi try chastanu
Thank you Rama garu
I never heard of this podi . Something new . Will try soon definitely. 🙏thank you
Superb nenu ఎప్పుడు వినలేదు నేనూ try చేస్తాను
Sounds new and crazy
Ani
Vachaanu
Raama garu
Ala Baga cheparu
Nenu try chesa madam ,
Balinthala gurinchi bagha chepparu. Pregnant ga vunna valaku healthy laddulo avisalu vadocha theliya cheyandi madam plz
First time chustunnanu 👌
Tried it today tastes really good
9:59 chala bagachparuadam
eppudu thinaledu, vinaledu. readymade dorukithunda andi ?
Manchi healthy recipe chesi chupincharu thank you andi
చిన్న.ఉసిరికాయలతో.చేయవచ్చా
Super అమ్మ ❤❤
super
Very nice 👌
Super ammaa
Idea bagundi andi
Bagundi amma
Excellent
Super sister
Good recipe
ధనియాలు ఎంత వేయాలో చెప్పలేదండీ
Super
కోరే విధానం కష్టం వేరే tip cheppandi
అమ్మ మార్కెట్లో ఎండు ఉసిరికాయలు కూడా దొరుకుతాయి వాటితోనైనా చేసుకోవచ్చా
Vedi chesinapudu c vitamin potundi kada
Dhaniyalu yenta quantity veyalo cheppaledu
Evale chesetaanu. Noru ooru tundi
❤ dhaniya entha v esaru cheppaledandi
😅 5:32
రాచ ఉసిరి కాయ బాగా చిన్నవిగా వుంటాయి మీరు చూపినవి పెద్ద ఉసిరి కాయ అనే అంటారు
Daniyaala quantity theliyaledu
Dinni rasa vusiri anaru pedda vusiri antaru radavusiri veruga vuntai
పోదుల్లో కారానికి మీరియాలు అలాగే amchur పొడి చింతపండుకుబడవడొచ్చా తెలపండి లు
Inguva pokkichhatam antaamu.😮 🤷🙏
పొక్కిచటం కాదు పొంగిచటం
@@saiavinash1686 hohoo😒🙏🙌
దీన్ని అడవి ఉసిరి antaarandi...