గేదెల డెయిరీలో నష్టం ఎందుకు వస్తుంది || How to Overcome Losses in Buffalo Dairy || Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ค. 2024
  • #agriculture #farming #farmer #dairy #dairyfarm #dairyfarming #buffalo #buffalobills #buffalofarming #dairyfeed #agri #karshakamitra
    గేదెల డెయిరీలో నష్టం ఎందుకు వస్తుంది || How to Overcome Losses in Buffalo Dairy || Karshaka Mitra
    గేదెల డెయిరీ నిర్వహణలో ఎక్కువ శాతం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ప్రధానంగా పోషణ యాజమాన్యం, ఆరోగ్య పరిరక్షణలో సరైన అవగాహన లేక నష్టాల బాట పడుతున్నారు. దీన్ని అధిగమించాలంటే రైతులు గేదెల ఎంపిక పోషణ విషయంలో అప్రమత్తంగా వుండి తగిన మెలకువలు పాటించాలంటారు ఎన్.టి.ఆర్ జిల్లా, హనుమాన్ జంక్షన్ లో వున్న నందతేజ డెయిరీ ఫామ్ నిర్వాహకులు ఇప్పర్ల చిన వెంకటేశ్వర్లు. డెయిరీలో నష్టాలు రావటానికి గల కారణాలు, పోషణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కర్షక మిత్ర ఆయనతో చర్చించింది. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    చిరునామా
    నందతేజ డెయిరీ ఫామ్
    హనుమాన్ జంక్షన్
    కృష్ణా జిల్లా
    సెల్ నెం : 9676488488
    Join this channel to get access to perks:
    / @karshakamitra
    గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
    • పాడి పశువులకు ఆయుర్వేద...
    పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
    • పశుగ్రాసాలు - Fodder C...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    TH-cam:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakamitratv
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 32

  • @mandatikoteswarsrao7962
    @mandatikoteswarsrao7962 26 วันที่ผ่านมา +7

    చాల మంచి సమాచారాన్ని అందించారు,మీరు ఇంకా మంచి మంచి సమాచారాన్ని అందించాలని కోరుకుంటూ మీ అభిమాని.🎉

  • @narendranadhpavuluri8465
    @narendranadhpavuluri8465 15 วันที่ผ่านมา

    విప్పర్ల చిన్న వెంకటేశ్వర్లు గారు 100% Correct గా మంచి experience తో చెప్పారు. 🎉

  • @user-ed4wu8jt7i
    @user-ed4wu8jt7i 26 วันที่ผ่านมา +1

    సర్ కి చాలా అనుభవం ఉంది సర్ తో మీకు వీలు అయినని వీడియోలు చేయండి

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq 27 วันที่ผ่านมา +2

    Frist comment anna #more videos karshaka Mitra youtube channel###karshakamitra##youtube

  • @sncreations3355
    @sncreations3355 20 วันที่ผ่านมา

    వరి చేనులో ప్రకృతి ఏరువులు ఎలా తయారు చేయాలి అవి ఎలా వాడాలో తరువాత వీడియోలో చెప్పండి సర్

  • @shashank7699
    @shashank7699 26 วันที่ผ่านมา

    Well said sir

  • @varmarakesh7733
    @varmarakesh7733 26 วันที่ผ่านมา +1

    Nice video

  • @magantienterprises3328
    @magantienterprises3328 26 วันที่ผ่านมา

    Very good information

  • @user-ed4wu8jt7i
    @user-ed4wu8jt7i 26 วันที่ผ่านมา

    Good information sir 👍

    • @KarshakaMitra
      @KarshakaMitra  24 วันที่ผ่านมา

      @@user-ed4wu8jt7i Thank you

  • @saikrishnabobba3033
    @saikrishnabobba3033 19 วันที่ผ่านมา

    3rd part

  • @talarimanganaidu4649
    @talarimanganaidu4649 26 วันที่ผ่านมา

    Super.mchi..aidy

  • @vinaykumarpadala323
    @vinaykumarpadala323 26 วันที่ผ่านมา

    Good information 👍 sir eluru dwarakamai dairy fram us technology tho runnchestunnaru nri usa untarnished buffalo swimming pool

    • @KarshakaMitra
      @KarshakaMitra  26 วันที่ผ่านมา

      Nice Thanks for the information

  • @prashantvendi-hb2sr
    @prashantvendi-hb2sr 19 วันที่ผ่านมา

    పాలు పితకడంలో మిలకింగ్ michine గురుంచి చెప్పండి

  • @mohithreddy2609
    @mohithreddy2609 24 วันที่ผ่านมา

    Jonna kutti ekkada dorukuthundhi vijayawada lo ..?
    Or else rayalaseema nundi takkuva cost lo ela teppinchukovali ane video cheyyandi please 🙏

  • @BanagaruHari
    @BanagaruHari 24 วันที่ผ่านมา +1

    Anna next video DVR MEMORIAL DAIRY FARM GURINCHI CHAKRAVARTHY ANNA THO OKKA VIDEO PETTU ANNA

    • @KarshakaMitra
      @KarshakaMitra  24 วันที่ผ่านมา

      @@BanagaruHari sure👍

  • @litap28
    @litap28 26 วันที่ผ่านมา

    Music loud ga untundi distrubance ga pls change

  • @saikrishnabobba3033
    @saikrishnabobba3033 26 วันที่ผ่านมา

    Venkateslu correct person

  • @srikanthkandula6199
    @srikanthkandula6199 26 วันที่ผ่านมา +1

    Video 📷📸 chusina vallu andaru 1 like kotandi pls

  • @vinaykumarpadala323
    @vinaykumarpadala323 26 วันที่ผ่านมา

    Please dairy farm vedio chayyandi

  • @aravindkopuchintala4847
    @aravindkopuchintala4847 26 วันที่ผ่านมา

    హాయ్ అన్న! గేదెలకు మిల్కింగ్ మిషన్ పని చేస్తద అని అడగండి