Kuppintaku Leaf Benefits | Reduces Muscle Pains | Lungs Health | Constipation | Manthena Official

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025

ความคิดเห็น • 72

  • @venugopalraogondi2075
    @venugopalraogondi2075 5 หลายเดือนก่อน +9

    కుప్పింటాకునే పిప్పింటాకు అని కూడా అంటారు. కదిలే పళ్ళు, తీపు పుడుతున్న పళ్ళు, పిప్పి పళ్ళు మొదలైన వాటికీ ఈ ఆకును నలిపి దానితో పళ్ళు తోముకుంటే పళ్లకు సంబందించిన అన్ని బాధలు పోతాయి. కరోనా టైములో హాస్పిటల్ లేనప్పుడు నేను వాడాను. అమోఘంగా పనిచేసింది. సోమిరెడ్డి గారి వీడియో చూసి వాడాను

  • @bhaskarudamala4841
    @bhaskarudamala4841 ปีที่แล้ว +32

    Psoriasis ki remidi చెప్పండి సార్. మీరు చెప్పే వీడియోలు అందరికీ ఉపయోగకరంగా ఉన్నాయి. ధన్యవాదాలు మీకు పద్మ విభూషణ్ అవార్డు రావాలి.

  • @subbaraomanthasrivenkata5321
    @subbaraomanthasrivenkata5321 3 หลายเดือนก่อน

    ధన్యవాదములు అండి రాజుగారు! అద్భుతమైన వివరణ విశ్లేషణలతో కూడిన మీరందించే ప్రతి సమాచారాన్ని పదిల పరచుకోవలసిందే ఆరోగ్యాభిలాషులు ఖచ్చితంగా పాటించి తీరవలసిందే

  • @veerreddy4359
    @veerreddy4359 ปีที่แล้ว +6

    Thank u Sir. I Like you and also I Love You Sir

  • @nainikamani4905
    @nainikamani4905 9 หลายเดือนก่อน +3

    Tq sir for ur vàluable information 🙏

  • @deepuuak2779
    @deepuuak2779 ปีที่แล้ว +5

    I never missing ur videos

  • @kavithasathupelly9408
    @kavithasathupelly9408 ปีที่แล้ว +9

    Devudu mee roopamlo vachhadu anadaniki nidarshanam meeru🙏

  • @vimalabalusu5706
    @vimalabalusu5706 ปีที่แล้ว +51

    జలుబు కి బాగా ఉపయోగపడుతుంది సర్...నాలుగు ఆకులు తీసుకుని కడిగి చేతిలో వేసి నలిపి ,వచ్చిన రసాన్ని 2చుక్కలు ముక్కులో వేలితో లోపలికి పెట్టాలి.అలా రోజుకి 2 సార్లు 2రోజులు పెడితే చాలా త్వరగా తగ్గుతుంది. చుక్కలు ముక్కులో పోయకూడదు.అలా పోస్తే మండుతుంది.పిల్లలకు కూడా త్వరగా తగ్గుతుంది.

    • @VenkayammaSadhu
      @VenkayammaSadhu 19 วันที่ผ่านมา

      @@vimalabalusu5706 నిజమే సార్ మంట పుడుతుంది. నెక్స్ట్ టైం నుండి నేను మీరు చెప్పినట్టు చేస్తాను.

  • @Eswariah-x1i
    @Eswariah-x1i 3 หลายเดือนก่อน

    Very good health benefits 👍❤

  • @kpawan10
    @kpawan10 ปีที่แล้ว +1

    Good information

  • @kumaraswamyrajulapati1959
    @kumaraswamyrajulapati1959 ปีที่แล้ว +6

    Yes it is useful to the public Thank you

  • @srirajeswarihandloom6253
    @srirajeswarihandloom6253 ปีที่แล้ว +11

    ippudu varaku e plant ni pichi plant anukunna enni labhalu unnaya ani ippudey thelisindhi Raju garu🙏

    • @rajt6312
      @rajt6312 ปีที่แล้ว +1

      Ela guruthpatali

    • @Aumchamp
      @Aumchamp 5 หลายเดือนก่อน +1

      @@rajt6312yes how to identity please?

  • @ilistentooldsongs
    @ilistentooldsongs ปีที่แล้ว +6

    Please, can you make english series?

  • @bhaskarudamala4841
    @bhaskarudamala4841 ปีที่แล้ว +3

    Pancreatic cyst ki remidi cheppandi sir.

  • @sirishamudunuri3292
    @sirishamudunuri3292 ปีที่แล้ว +3

    Sir omad lo raw diet chepandi plzzz

  • @sulochanarani4593
    @sulochanarani4593 4 หลายเดือนก่อน

    Guruvu gaaru namaskaram
    Chala benefits chepparu kuppintaku gurinchi .... pigmentation ki kuda use cheyochaaa ...please confirm

  • @padmajaputta7624
    @padmajaputta7624 ปีที่แล้ว +4

    tq sir。。。。❤❤🙏🙏🙏🙏

  • @nirmalaconvent3126
    @nirmalaconvent3126 ปีที่แล้ว +1

    Doctor garu when to use is it empty stomach or any time.

  • @ShivaShankar-mr7pn
    @ShivaShankar-mr7pn ปีที่แล้ว +1

    🎉super.swami.danevadhll

  • @kalyanpulikanti8389
    @kalyanpulikanti8389 10 หลายเดือนก่อน +1

    Thanks

  • @mdrahimuddin4165
    @mdrahimuddin4165 ปีที่แล้ว +16

    పిప్పి పళ్ళక్కు కూడా పనిచేస్తుంది

  • @dommetiramakrishna5368
    @dommetiramakrishna5368 ปีที่แล้ว +3

    Thank you sir

  • @ramavathganeshganesh713
    @ramavathganeshganesh713 6 หลายเดือนก่อน

    Super sir okay

  • @sreeja2082
    @sreeja2082 ปีที่แล้ว +3

    Dusara theega gurinchi cheppandi uncle Dani pasaru thinte pillalu pidatharu ani chepthunnaru miru chepthe kani nenu yedhi cheyyanu pls cheppandi sir

  • @VbeautyArtideas
    @VbeautyArtideas 3 หลายเดือนก่อน +1

    పేనుకొరుకుడు కి ఏదైనా చెప్పండి నాకు చాలా వెంట్రుకలు పోతున్నాయి చిన్నగా ఉండేది ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయింది ప్లీజ్ చెప్పండి నాకు నేను చాలా ఇబ్బంది పడుతున్నాను

  • @anilkumar-yj1uc
    @anilkumar-yj1uc ปีที่แล้ว +10

    చర్మం మీద వచ్చే Fungal, Bacterial ఇన్ఫెక్షన్లను కూడా ఈ ఆకు పసరు తో తగ్గించుకోవచ్చా మరియు 5 సం|| పిల్లలకు వాడవచ్చా దయచేసి తెలుపగలరు.

    • @seemakhan3134
      @seemakhan3134 4 หลายเดือนก่อน

      Kupintaku rasamu chanagapindi pasupu moodu vantiki rasi 10 nimusha tharuvath snanamu chesthe dhuradha chidumu pothayi

  • @shyamantakgaathrika
    @shyamantakgaathrika 2 หลายเดือนก่อน

    Sir, where we can find those leaves

  • @adapaganesh2011
    @adapaganesh2011 ปีที่แล้ว +3

    Panti noppi kuda taggutundi ani vinna guruv garu

  • @deepuuak2779
    @deepuuak2779 ปีที่แล้ว +2

    How many times per day using sir

  • @AbdulKhalek-dx7rb
    @AbdulKhalek-dx7rb ปีที่แล้ว +3

    Pacchi aakulu tinavaccha sir,oka sari tinnanu em kàledu

  • @saradareddy1996
    @saradareddy1996 ปีที่แล้ว +10

    How to identify kuppintaku

  • @yellappa7595
    @yellappa7595 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @Mama-EmiRuchi
    @Mama-EmiRuchi 7 หลายเดือนก่อน +1

    👌

  • @MuthojuvenkateswarluVenkatewa
    @MuthojuvenkateswarluVenkatewa 5 หลายเดือนก่อน

    Cansarki.sambandinchina.chitalu.chitkalu.cheppandi

    • @VeeragandhamsrinivasaraoVsrini
      @VeeragandhamsrinivasaraoVsrini 3 หลายเดือนก่อน

      పైనాపిల్ ముక్కలను వేడినీటిలో వేసి ఆ నీటిని తాగితే క్యాన్సర్ తగ్గుతుంది అని మా ప్రెండ్స్ వాట్సపు గ్రూప్ పెట్టారు బ్రో...

  • @neels3151
    @neels3151 10 หลายเดือนก่อน

    Enni rojulu vadali sir muscle relaxation ki

  • @LakshmideviSeela-sm3vg
    @LakshmideviSeela-sm3vg ปีที่แล้ว +4

    Bartholin cyst problem ki medicine cheppandi sir

  • @Penkejyothi-p8h
    @Penkejyothi-p8h ปีที่แล้ว +1

    Sir naku enni chesina piles thaggadam ledhu please help me sir my name jyothi

  • @kalathiripisunitha
    @kalathiripisunitha ปีที่แล้ว +1

    🙏🙏🙏❤️

  • @VanajaYallamandhala
    @VanajaYallamandhala 4 หลายเดือนก่อน

    ఎప్పుడు వాడాలి ఉదయం లేదా సాయంత్రం

  • @tmmr1000
    @tmmr1000 11 หลายเดือนก่อน

    నెల్లూరు జిల్లాలో పి పింటాకు అంటారు.

  • @PallikondaSandeep-g3q
    @PallikondaSandeep-g3q ปีที่แล้ว

    👌👌👌👌👌👌👌👌👍

  • @mastergaming6021
    @mastergaming6021 5 หลายเดือนก่อน

    inni vupoyagalu ,laxalu karchu pette engish treat ment ki dheetuga vandalu kooda karchu leni ilanti treat ment cheyadaniki,,,eglish rmp doctor Laaga prathi gramallo treat ment iste samanya prajala vaidya karchulu thaggi,aadayam pergutundhi,,alage dabbulu leni nirupedhalaku,,ee chetla vaidyam vupayoga padthundhi ...anduke mee lanti vaidyulu gramallo thirgi ,prathi gramaniki oka chetla vaidya hospital pettinchali...ledha voori kokka vyakthiki vaidyam cheppi pettinchandi ,thakkuva fees tho

  • @avulalatha6887
    @avulalatha6887 4 หลายเดือนก่อน

    డి యండి ప్రాబ్లం కు వాడొచ్చినా సార్ ఈ కాషాయం వాళ్లకు తాగించవచ్చునా

  • @saralaabdeshi6734
    @saralaabdeshi6734 ปีที่แล้ว +4

    Ekada dorukithundi sir

    • @bhukyavenkatesh838
      @bhukyavenkatesh838 ปีที่แล้ว

      Podala Podala gatla naduma

    • @sheikhabdul4579
      @sheikhabdul4579 ปีที่แล้ว

      మురుగు కాలువలు దగ్గర మట్టి రోడ్ల ప్రక్కన మరియు పొలాల గట్ల దగ్గర ఎక్కడపడితే కాళీ ప్రదేశాలలో ఈ మొక్కలు ఉంటాయి.

    • @AnasuyaJagtap
      @AnasuyaJagtap ปีที่แล้ว

      ​@@sheikhabdul4579jnn00

  • @mdbhavani5060
    @mdbhavani5060 4 หลายเดือนก่อน +1

    షుగర్ ఉన్న తేని వాడవచ్చా

  • @padmavathivajrapu2615
    @padmavathivajrapu2615 2 หลายเดือนก่อน

    రాజావారూ తమరు ఇన్ని ఔషధం మొక్కలనుగూర్చి చెబుతున్నారుగదా మరి తమరి ఆశ్రమంలో ఔషధం మొక్కలను ఎందుకు పెంచరు . ఏవేవో క్రోటన్ మొక్కలను మాత్రం పెంచుతున్నారు .వీడియోలు మాత్రం ఒక్క మొక్కను గూడా వదలకుండా చెబుతుంటారు ? ఔషధం మొక్కలు గూడా ఇకనుండి పెంచండి. రాజుగారు తలుచుకుంటే ఏదైనా చేయించగలరు..🎉🎉🎉🎉❤❤❤❤😂😂😂😂😂😂

  • @nainikamani4905
    @nainikamani4905 9 หลายเดือนก่อน

    Muripinda aaku and pippalla aaku antaru

  • @yadukondalulakkavaram1518
    @yadukondalulakkavaram1518 ปีที่แล้ว +2

    అయ్యా మంతెన సత్యనారాయణ రాజు గారు మీరు చెప్పే ఆకు మూడు రకాలు ఉన్నాయి ఓకే టైపు లో ఉంటాయి ఇది వాడిని తర్వాత మీరు చెప్పే దానికి రిజల్ట్ రాకపోతే మీరు బాధ్యుల మీరు బాధ్యత వహిస్తాను అని చెప్పండి

  • @balakrishnamajety
    @balakrishnamajety ปีที่แล้ว +3

    కుప్పింటాకు కొండపిండాకు అంటారు రెండు ఒకటేనా

    • @rameshpakalapati7246
      @rameshpakalapati7246 ปีที่แล้ว +6

      రెండు వేరు,వేరు

    • @mramarao8575
      @mramarao8575 ปีที่แล้ว +3

      No

    • @sheikhabdul4579
      @sheikhabdul4579 ปีที่แล้ว +4

      కాదు. అది వేరు ఇది వేరు.
      ఇది చిన్నమొక్కగా ఉంటుంది.
      అది తీగ మొక్క.

    • @venkatanarsaiahkonda7833
      @venkatanarsaiahkonda7833 6 หลายเดือนก่อน +3

      కాదు సార్
      రెండు వేరు వేరు

    • @venkatanarsaiahkonda7833
      @venkatanarsaiahkonda7833 6 หลายเดือนก่อน

      ​@@sheikhabdul4579కొండ పిండి చెట్టు తీగమొక్క కాదు సార్. అది పిండి కూర చెట్టు లాగానే ఉంటుంది.ఆకు కొంచెం పెద్దగా వుంటుంది.పూత కూడా రెంటికీ ఒకే మాదిరిగా ఉంటుంది.

  • @ChandraSaker-b1w
    @ChandraSaker-b1w ปีที่แล้ว

    Thanks sir

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 ปีที่แล้ว +3

    🙏🙏

  • @Kataricharan09
    @Kataricharan09 6 หลายเดือนก่อน

    Thank you sir

  • @subhashkomati6450
    @subhashkomati6450 ปีที่แล้ว

    🙏

  • @rameswarie8342
    @rameswarie8342 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @sunitareddyella714
    @sunitareddyella714 8 หลายเดือนก่อน

    🙏🙏