నేను కామారెడ్డి డిస్టిక్ లో ఉంటను మా వైప్ తరుపు నుండి నాకు స్థలం ఇచ్చారు ఇక్కడా ఉంటుంనా ఇక్కడే రేషన్ కార్డ్ ఉంది (నాకు సంగరెడి డిస్టిక్ లో వ్యవసాయం ఉంది ఇల్లు లేదూ ఎక్కడ పాంమ్ నింపాలి అన్న దయచేసి చెప్పండి
Rashan card entha condition pettinaru ga prathi house to house chek chasi evvandi sir .poor familys middle class familys ke main evvandi .Adhikarulu vochi chek chayali 😊
ఫస్ట్ అర్హతలు ప్రకటించాలి. ఏదైనా పోస్ట్ కి అర్హత లు ఎలాగో స్కీం లకు అలాగే ఉండాలి లేదంటే ఫెయిల్ అవుతుంది. రేషన్ కార్డు అర్హత లు కూడా మెన్షన్ చేసి ఇవ్వాలి. తర్వాత అన్ని
కాంగ్రెస్ 42 pages మేనిఫెస్టో సంపూర్ణముగా అమలు చేయాలంటే అనవసరం గా బడ్జెట్ వృధా కాకుండా నాతో చిట్కాలు ఉన్నాయి కావలనంటే ఎవరైనా మీడియా వస్తే realese చేస్తాను
అన్న మా పేరెంట్స్ ప్రస్తుతం వేరే విలేజ్‌లో ఉన్నారు. వారు ఎక్కడ ఇవ్వాలి. మరియు వాళ్ళ అడ్రస్ ఏది వ్రాయాలి ఆధార్ లో ఉన్న అడ్రస్ నా, లేదా ప్రస్తుతం ఉంటున్న విల్లెజి అడ్రస్ వ్రాయాలా. ప్ల్స్ రిప్లై ఇవ్వండి.
Cheyachu for things which they don’t have… like Indiramma indlu, if they don’t have house they can take that help… They can take Gruha Jyothi for gas at 500
Anna memu rent ku untam gruha Jyoti kindha corrent bill lo SC no raayala ledha usc number raayala...? Govt employees application pettukovala vadda.... Ma husband govt employee nenu ee 6 guarantee apply pettala vadda naperu meedha half ekara tythubandhu vasthundhi malli pettala vadda
Congress ante ne okka daridra party .. veelu kavalane delay cheyadaniki application concept thecharu ?? Already state government dagara ration card holders information unadi.. valu evalanukunte vala tho start chesi card application pettukomani chepwvali.. Kani ala cheyatam ledu ante edi just gimmick a.. montha mandhike eachi state mothaniki estimam ani buildup estaru…
What is a white ration card ??? We are having Food security card. Is FSC and white ration card is one and the same. Pl. Clarify. Is white card and Pink card areexisting now ?
ఎన్నికల ముందు కాంగ్రెస్ పథకాలు అందరికి, ఎన్నికల తర్వాత పథకాలు కొందరికే............కాంగ్రెస్ మోసం, అనుభవించు తెలంగాణ............ కాంగ్రెస్ పథకాలు ఇలా ఉన్నాయి ..........గ్యాస్ లేదా రైతు బంధు లేదా పెన్షన్ లేదా ఉచిత ఇల్లు వంటి ఇంటికి ఒక హామీ........ ఎస్టీ/వికలాంగులు/వితంతు/ఆదాయం 10000 కంటే తక్కువ/ఇతర ఆదాయాలు లేవు స్కీమ్‌కు మాత్రమే అర్హులు
గ్యాస్ కూడా కేవలం మహిళల పేరు మీద ఉన్న వాళ్ళకే వర్తిస్తుంది.. లోకసభ ఎన్నికల కోడ్ వచ్చే వరకు దీనిని సాగదీసి ఎన్నికల్లో లబ్ది పొందాక అసలు రూపం చూపిస్తారు కెసిఆర్ లాగా.. ఎన్నికల సమయంలో రాహుల్ గ్యారంటీ లు అని చెప్పి అధికారం లోకి వచ్చారు అందరికీ అన్ని అని.. ఇప్పుడేమో ధరకాస్తు లు ఎందుకు.. ప్రజల డేటా ప్రభుత్వం దగ్గర లేదా.. ఎన్ని గ్యాస్ కలెక్షన్స్ ఉన్నాయో,ఎన్ని కరెంట్ మీటర్స్ ఉన్నాయో, ఎంత మంది రైతులు ఉన్నారో ప్రభుత్వం దగ్గర డేటా ఉండదా.. ఎక్కడో ఉన్న కేంద్రం నేరుగా ఇక్కడి రైతులకి, ఉజ్వల గ్యాస్ వాళ్లకి వాళ్ళ అకౌంట్ లో నగదు జమ చేస్తుందీ అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వివరాలు ఉండవా.. కేవలం నాటకం ఇది .. ఇచ్చిన మాట ప్రకారం అందరికీ సబ్సిడీ తో గ్యాస్,200 యూనిట్స్ వరకు ఫ్రి కరెంట్, రైతులకి ఆర్థిక సహాయం, రైతు రుణ మాఫీ, నిరుద్యోగులకు నెల నెలా ఆర్థిక సహాయం, ప్రతి మహిళ కి నెలకి 2500 ఇచ్చి తీరాల్సిందే...
ప్రభుత్వాలు ప్రజలను కంప్యూసన్ కు గురించేయొద్దు ఒక్క రేషన్ కార్డు ఉన్న వారు ముగ్గురు నలుగురు ఒకే కుటుంబంలో ఉంటే గ్యాస్ కనెక్షన్ జెంట్స్ పేరు మీద ఉంటే రాదు అంటే అది ఒక పొరపాటు అవుతుంది అన్ని లేడీస్ పేరు మీదనే ఉండవుకదా ఒకవేల అన్ని లేడీస్ కే ఇస్తే మరి మొగోళ్ళ పరిస్థితి ఏమిటి ఒక్క రేషన్ నెంబర్ మీద ఎవరికి ఉన్నా ఇవ్వండి ఎందుకంటే ఇప్పటి కే ఆధార్ కార్డు అప్డేట్ కోసం gas e kyc కోసం ఆధార్ సెంటర్ల చుట్టూ మీసేవల చుట్టూ తిరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్ని లేడీస్ అంటే ఎట్లా కొంచం మొగోళ్ళ గురించి కుడా దయ చూపించండి ఒక కుటుంబానికి ఒకటే ధరకాస్తూ అన్నారు గదా అందులో ఒక్కొక్కటి ఒక్కరి పేరు మీద ఉన్నాయి ఆ కుటుంబం వాటికి అర్హులా కాదా అని ఇంటింటికి వెళ్లి ప్రత్యక్షంగా ఎంక్వైరి చేసుకొని అప్పుడు అర్హులు అయితేనే పథకాలు అమలు చేయండి.
అన్న రేషన్ కుటుంబ పెద్ద చనిపోవడం జరిగింది. రేషన్ కార్డులో నా పేరు మా తమ్ముడు ఉంది నాకు మ్యారేజ్ అయింది. మా తమ్ముడికి మ్యారేజ్ అయింది. మేము ఎలా అప్లై అప్లై చేయాలి ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి
12 days e ani kavali anthey oka 1 month time evali akada chusina Meesava lo q kaduthunaru Revanthreddyr garu please request to., One question. Prajala degara asalu reationcard lekuteee ala sir,mali Whait reationcard, lekutee ala apply chastharu sir miru e patakalu patina am labam sir, prajalu kastham avuthudhi kadha sir meru echina time saripodhu sir Mali addheer card lo currection avadani e time saripodhu sir anthey kadha Telangana people's ❤🙏
Chalaa baga artham ayyetu cheppinaru really tqqqq soo much Sir 😊
Tq so much u r explaning
Thank you Anna clear ga cheparu
Thanku sir chala Baga chetyaru 🙏
Super ga. Explain chesaru
నేను కామారెడ్డి డిస్టిక్ లో ఉంటను మా వైప్ తరుపు నుండి నాకు స్థలం ఇచ్చారు ఇక్కడా ఉంటుంనా ఇక్కడే రేషన్ కార్డ్ ఉంది (నాకు సంగరెడి డిస్టిక్ లో వ్యవసాయం ఉంది ఇల్లు లేదూ ఎక్కడ పాంమ్ నింపాలి అన్న
దయచేసి చెప్పండి
Good information
నేను కూడా తెలంగాణా ఉద్యమం లో పాల్గొన్నకాలేజీ తరుపున్ది ర్యాలీ లో పలుగున్నను సభలు పలుగున్న మరి కేసు ఏమి నమోదు కాలేదు వాళ్ళు ఎలా అప్లై cheyyale
లేదు... అట్లా రాదు... కేస్ బుక్ ఐనా వాళ్ళకే
New Ration card kosam ela apply chesukovali.....
Rashan card entha condition pettinaru ga prathi house to house chek chasi evvandi sir .poor familys middle class familys ke main evvandi .Adhikarulu vochi chek chayali 😊
good presentation
Thank you
Sir. ఒకే ration card పై రెండు applications pettavaccha?
Super 👍
Ration card Aadhar card lenivallaki Ee 6 padhakalu Abayahastham Ravanta
Aadhar card Ration card lenivallu kuda vote vesi gelipincharu kadha
Aadhar card Ration lenivallu paristhithi Enti
తల్లిదండ్రుల రేషన్ కార్డు నుండి పిల్లల పేర్లు తీసేసి కొత్త కార్డు తీసుకోవచ్చా
Good job
anna chala miru chala clear ga chepparu
మంచిగా అర్థమైంది అన్న థాంక్స్
Thank you for your information and I couldn't fill this form because it is in Telugu thanking you for this explanation
Wife and husband vere cast aithe white ration card thiyataniki ostundaa please reply sir
ఫస్ట్ అర్హతలు ప్రకటించాలి. ఏదైనా పోస్ట్ కి అర్హత లు ఎలాగో స్కీం లకు అలాగే ఉండాలి లేదంటే ఫెయిల్ అవుతుంది. రేషన్ కార్డు అర్హత లు కూడా మెన్షన్ చేసి ఇవ్వాలి. తర్వాత అన్ని
కాంగ్రెస్ 42 pages మేనిఫెస్టో సంపూర్ణముగా అమలు చేయాలంటే అనవసరం గా బడ్జెట్ వృధా కాకుండా నాతో చిట్కాలు ఉన్నాయి కావలనంటే ఎవరైనా మీడియా వస్తే realese చేస్తాను
Sir mahalaxmi pathakam trick chesi malli, cheyutha pathakam lo trick cheyacha.?
Super ananya ❤🎉
Anna ration-card avari peru meda unte varine inti yajamani ani pettala
అన్న మా పేరెంట్స్ ప్రస్తుతం వేరే విలేజ్‌లో ఉన్నారు. వారు ఎక్కడ ఇవ్వాలి. మరియు వాళ్ళ అడ్రస్ ఏది వ్రాయాలి ఆధార్ లో ఉన్న అడ్రస్ నా, లేదా ప్రస్తుతం ఉంటున్న విల్లెజి అడ్రస్ వ్రాయాలా. ప్ల్స్ రిప్లై ఇవ్వండి.
అన్న మరి డబ్బులు ఏలా వేస్తారు ఇంటికి వచ్చి ఏస్తారా...? అంటే అకౌంట్ నంబర్ అడగలేదు కదా..? నాకీ వచ్చిన సందేహం........😂
Sam dut
Neeku raavule kcr gaadi uchcha thaaginattu unnav kadha
Kcr schemes neeku raleda...vaste nuvvu kuda thaginatte😂
Adhar card attach unna bank account ki vastheai
Adhar
Current bill lo USC number or SC No Consider cheyala
White ration lekunte am cheyali sir
Form submit chesaka aknowledgment ki stamping cheyaleru stamp compulsory na sir
All ready pension vacchinavalu kuda apply cheyavaccha Anna.. చేయూత పెన్షన్ కి
Cheyachu for things which they don’t have… like Indiramma indlu, if they don’t have house they can take that help… They can take Gruha Jyothi for gas at 500
Anna memu rent ku untam gruha Jyoti kindha corrent bill lo SC no raayala ledha usc number raayala...? Govt employees application pettukovala vadda.... Ma husband govt employee nenu ee 6 guarantee apply pettala vadda naperu meedha half ekara tythubandhu vasthundhi malli pettala vadda
Sir new gas cylender tisukowali Mari emcheyaali maku kuda idi wartistada sir
Sir my ration card though I am a pucca telanganite but i did not update my aadhar card it is andhra pradesh not telangana. Will there be any problem
sir application form black and white copy submit cheyala? leka colour copy submit cheyala? pls give clarity.
Yajamani name evaridi raayali ? Female OR male
Good Job 👍
ఈ దరఖాస్తు ప్రక్రియ కేవలం టైమ్ పాస్ కోసం మాత్రమే... అప్లికేషన్లో బ్యాంక్ ఖాతా వివరాలు ఎక్కడ ఉన్నాయి.... మొత్తం ఎక్కడ క్రెడిట్ అవుతుంది
White rashan card 100% real Hyderabad lo rent kattukoni 15 years ga vuttunna valla ku house , rashan card evvali
Annayya aa pani cheyakunda intlo vunte emani rayali pls rply
100% Adhikarulu real ga chek chasi evvali
Already vitantu pention padtunai sir Amma ki ippudu tick mark pettala vodda???
Congress ante ne okka daridra party .. veelu kavalane delay cheyadaniki application concept thecharu ?? Already state government dagara ration card holders information unadi.. valu evalanukunte vala tho start chesi card application pettukomani chepwvali.. Kani ala cheyatam ledu ante edi just gimmick a.. montha mandhike eachi state mothaniki estimam ani buildup estaru…
To stop Compromised games between Congress and BRS, New Political party should be established for coming MP elections
Good job
Sir chala vallu thelvaka mundhe pension vasthunna malli kotha ga mahalaxmi pension ki apply chesaru thelvaka chesthunnaru kabatti vallaki patha pensione ivvalani prabhuthvanni korukuntunna
రైతు బంధు వచ్చే వారు కూడా రైతు భరోసా ఫామ్ పూర్తి చేయాలా సార్ ప్లీజ్
What is a white ration card ???
We are having Food security card. Is FSC and white ration card is one and the same.
Pl. Clarify. Is white card and Pink card areexisting now ?
Yes same
రేషన్ కార్డు లేకపోతే ఈ పథకాలు రావా
Same doubt
Vostai voka dharakastu atch cheyandi new ration card kavalani
Thank you Sir
Bd karmikulu and dhivyangulu ayithe both tick cheyacha brother
ఇద్దరు వ్యక్తులు applications pettavaccha
Vyavasa bhoomi okay urilo, nivasam okay urlo,mariyu zilla marinappudu ela.
ఎన్నికల ముందు కాంగ్రెస్ పథకాలు అందరికి, ఎన్నికల తర్వాత పథకాలు కొందరికే............కాంగ్రెస్ మోసం, అనుభవించు తెలంగాణ............
కాంగ్రెస్ పథకాలు ఇలా ఉన్నాయి ..........గ్యాస్ లేదా రైతు బంధు లేదా పెన్షన్ లేదా ఉచిత ఇల్లు వంటి ఇంటికి ఒక హామీ........ ఎస్టీ/వికలాంగులు/వితంతు/ఆదాయం 10000 కంటే తక్కువ/ఇతర ఆదాయాలు లేవు స్కీమ్‌కు మాత్రమే అర్హులు
ఫ్లాప్ ఐతై మొట్టం
Mudhu.eani.vivarallu.telusukokunada.vote.veyadam.mana.televithakuvathanam.padavi.vachinatharuvatha.valli.easta..eapudu.una.white.caradlu.valla.anadariki.variki.avasaramayana.pathakallu.adieasthe.prajallu.santhoshimchevaru.andharu.gas.five.hundred.ki.vasthudhi.anukunaru.pillau.machi.joblo.una.parentski.private.jobtho.nadupukosthunaru.alati.varadharu.eabadhi.padatharu.kada.
అన్నయ్య మరి చేయూత పతకం అంటే ఇంటి యజమాని కాకుండా కొడుకు handicap అయితే పేరు నమోదు చేయవచ్చ చెప్పు అన్నయ్య plz
Sir okvela ration card leka pothe ela
Sir, WHITE RATION MINIMUM 30 YEARS OLD .
FOR 6 POINTS CONGRESS.
2:33
Gas connection leka pote em cheyali
What are the rules and requirements for ONTARI MAHILA PENSION sir.
Kothaga ration Card Ela apply cheyali Anna
Dheniki answer evvandi brother please
Polam Andhrapardhesh lo vundhi memu Telangaana lo vuntunnaanu Rythubhandhu yelaa vasthadhi sir
ఒక ఇంట్లో ఎవ్వరికీ అయిన Govt job unte ఆ ఇంటి యజమాని మహిళ అయి ఉండి గృహిణి అయితే ఆమె కు గృహ లక్ష్మి,గృహ జ్యోతి పథకం వర్తిస్తుందా !
Adhar okadhaggara undedhi veredhaggara ivi memu ekkada apply chesukovachu sontha urilona nivasam unde urilona
ఒకే కుటుంబానికి చెందిన యజమాని ఇంట్లో పట్టాధరులు రెండు లేదా మూడు పైబడిన వారు కూడా ఉన్నారు, వారు రైతు భరోసా కి eligible or not ???
Rentu ku unte carent meetar number yela evvali bro.
Sir June. Month the July. Month the old pension Tomorrow send. ME Sir HANdi CPPERNI SIR TABbLETS KI. LANGER HOUSE H. Y. D.
Oka Ration card lo four members untey four forms fill cheyala??
Ledu okate bro main member paina migilinavaru family details lo
@@ItsJashwitha.Queen.Maku ration card ledu, e 6 guarantee padakalu ki apply cheste vastayaa andi maku
ఇందులో ఏది వొస్తే ఏ ది రాదో చెప్పండి, ఒకే ఇంట్లో ముగ్గురు ఉంటే ఒక్కోఒక్కరు ఒక దానికి అర్హులుఉంటారు.
How
Ee schemes nundi ela egotali ani chustundi Ee govt.. manifesto lo ekada ledu only ration card untene istam ani
😅😅😅@@megavathashok8506
గ్యాస్ కూడా కేవలం మహిళల పేరు మీద ఉన్న వాళ్ళకే వర్తిస్తుంది.. లోకసభ ఎన్నికల కోడ్ వచ్చే వరకు దీనిని సాగదీసి ఎన్నికల్లో లబ్ది పొందాక అసలు రూపం చూపిస్తారు కెసిఆర్ లాగా.. ఎన్నికల సమయంలో రాహుల్ గ్యారంటీ లు అని చెప్పి అధికారం లోకి వచ్చారు అందరికీ అన్ని అని.. ఇప్పుడేమో ధరకాస్తు లు ఎందుకు.. ప్రజల డేటా ప్రభుత్వం దగ్గర లేదా.. ఎన్ని గ్యాస్ కలెక్షన్స్ ఉన్నాయో,ఎన్ని కరెంట్ మీటర్స్ ఉన్నాయో, ఎంత మంది రైతులు ఉన్నారో ప్రభుత్వం దగ్గర డేటా ఉండదా.. ఎక్కడో ఉన్న కేంద్రం నేరుగా ఇక్కడి రైతులకి, ఉజ్వల గ్యాస్ వాళ్లకి వాళ్ళ అకౌంట్ లో నగదు జమ చేస్తుందీ అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వివరాలు ఉండవా.. కేవలం నాటకం ఇది .. ఇచ్చిన మాట ప్రకారం అందరికీ సబ్సిడీ తో గ్యాస్,200 యూనిట్స్ వరకు ఫ్రి కరెంట్, రైతులకి ఆర్థిక సహాయం, రైతు రుణ మాఫీ, నిరుద్యోగులకు నెల నెలా ఆర్థిక సహాయం, ప్రతి మహిళ కి నెలకి 2500 ఇచ్చి తీరాల్సిందే...
ప్రభుత్వాలు ప్రజలను కంప్యూసన్ కు గురించేయొద్దు ఒక్క రేషన్ కార్డు ఉన్న వారు ముగ్గురు నలుగురు ఒకే కుటుంబంలో ఉంటే గ్యాస్ కనెక్షన్ జెంట్స్ పేరు మీద ఉంటే రాదు అంటే అది ఒక పొరపాటు అవుతుంది అన్ని లేడీస్ పేరు మీదనే ఉండవుకదా ఒకవేల అన్ని లేడీస్ కే ఇస్తే మరి మొగోళ్ళ పరిస్థితి ఏమిటి ఒక్క రేషన్ నెంబర్ మీద ఎవరికి ఉన్నా ఇవ్వండి ఎందుకంటే ఇప్పటి కే ఆధార్ కార్డు అప్డేట్ కోసం gas e kyc కోసం ఆధార్ సెంటర్ల చుట్టూ మీసేవల చుట్టూ తిరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్ని లేడీస్ అంటే ఎట్లా కొంచం మొగోళ్ళ గురించి కుడా దయ చూపించండి ఒక కుటుంబానికి ఒకటే ధరకాస్తూ అన్నారు గదా అందులో ఒక్కొక్కటి ఒక్కరి పేరు మీద ఉన్నాయి ఆ కుటుంబం వాటికి అర్హులా కాదా అని ఇంటింటికి వెళ్లి ప్రత్యక్షంగా ఎంక్వైరి చేసుకొని అప్పుడు అర్హులు అయితేనే పథకాలు అమలు చేయండి.
oka ration card tho 2 applications chesukovachu ammaa ki mahalaxmi pathakam kavali nannaki raithu barosa kavali,
కౌలు రైతుల కు భూ యజమాని ఆతని యొక్క పట్టాద్దారు పాస్ పుస్తకం ఇవ్వకుంటే కౌల్ రైతు పరిస్థితి ఎంటి!
మరొకటి ఆసరా పింఛను కూడా వస్తుంది కదా వాళ్లు కూడా అప్లై చేయాలన అది కూడా వివరించండి సార్
Ma mother ki 59 years vundhi ... Ma amma eligible ledha???
Ràtion card oke entlo vallu saparate ga tesukovacha
Ante athha mama veru kodalu koduku pillalu veru
BC -E which one I have to choose in that
BC or minority
Bc
Applications Leni vallu/ unnavallu ఇస్తున్నారు ప్రభుత్వం ఏలా న్యాయం చేస్తారో చూడాలి కొంత మందికేన లేక ఏమి లేనివల్లక
Gas connection no antey e number rayali
అన్న రేషన్ కుటుంబ పెద్ద చనిపోవడం జరిగింది. రేషన్ కార్డులో నా పేరు మా తమ్ముడు ఉంది నాకు మ్యారేజ్ అయింది. మా తమ్ముడికి మ్యారేజ్ అయింది. మేము ఎలా అప్లై అప్లై చేయాలి ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి
Rythu Bharosa Pathakaniki upadhi card lekute em cheyali sir
Ration card devide kavadam ela
Ration card
అన్నా మరి రేషన్ కార్డు లేకపోతే ఎలా అప్లై చేయాలి రేషన్ కార్డు లేకపోతే వీటికి అర్హులమా కాదా ఫస్ట్ అది చెప్పండి
12 days e ani kavali anthey oka 1 month time evali akada chusina Meesava lo q kaduthunaru Revanthreddyr garu please request to.,
One question.
Prajala degara asalu reationcard lekuteee ala sir,mali Whait reationcard, lekutee ala apply chastharu sir miru e patakalu patina am labam sir, prajalu kastham avuthudhi kadha sir meru echina time saripodhu sir Mali addheer card lo currection avadani e time saripodhu sir anthey kadha Telangana people's ❤🙏
Startingdate.&endingdate sarigacheppale
Wife and husband iddare vunte husband ku pension vaste wife eeapplication vartistundaa cheppandi pl reply
Wife ki ans husbandki iddariki ensign istharu
Anna Raithu + Kavulu Raithu aithe ✓ Mark Rendilo cheyyala
Ellu leka pothe ala alage karantu bill ledu appudu ami cheyali
👌👌👌
Wife and husband edaru petocha sir
one dut bro vache pathakalku apply cheyala rani vatika
Gas connection Leni vallaki ela mari
Ration card leni varu ela ana
Bank account details lekunda yela deposit chestaru ra 2500
Anna yajamani name blank lo magavari name rasthey, intlo adavariki mahalakshi amount vasthaya
same doubt
Family l eddari peru mida bhumi untey
Gas connection ma.father name undhi how ??
Mari mem epudea appy chesam reshan cord cheasam maku ela osthay 2500
Naaku acre undhi lease ki 10 acres chesthunna appudu ela
అంతా బోకస్ ఇంటికి పోయి ఇస్తారా అందులో మెయిన్ బ్యాంక్ ఖాతా నంబర్ ఆప్షన్ లేదు
Husband peru meedha ledha wife peru meedha apply cheyyala
Mahalaxmi Pathakam low bank account number Lekar Pote iravai Idu vandalu Ela vestaru