Seetha Mahalakshmi Movie Songs | Seethalu Singaram Video Song | Director K Viswanath | Mango Music
ฝัง
- เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
- Seetha Mahalakshmi Movie Songs, Seethalu Singaram Video Song on Mango Music, featuring Chandra Mohan and Talluri Rameshwari. Directed By K. Viswanth, Produced by Murari Naidu and music Composed By KV Mahadevan.
#Viswanath #KVMahadevan #kviswanath #ChandraMohan #TalluriRameshwari #SeethaluSingaram #SeethaMahalakshmi #evergreenhitsongs #oldsongs #throwbackhits
Song Details:
Song Name: Seethalu Singaram
Singers: S.P. Balasubrahmanyam & P. Susheela
Lyrics: Veturi Sundararama Murthy
Music: KV Mahadevan
Movie Details:
Movie Name: Seetha Mahalakshmi
Cast: Chandra Mohan and Talluri Rameshwari
Director: K. Viswanath
Producer: Murari Naidu
Click Here for More:
Latest Telugu Movie Songs : bit.ly/3YfBMCT
Mango Music Originals - bit.ly/3SJM5y4
Latest Trending Telugu Songs - bit.ly/3EUgpAe
Fresh Arrivals - bit.ly/3ES71Ny
Best Telugu Video Songs - bit.ly/3y84lYE
Evergreen Hit Songs - bit.ly/3KSlxst
Best Love Songs - bit.ly/3JaTbsq
Best Telugu Fast Beat Songs - bit.ly/3IOCoKl
Telugu 90’s Super Hit Songs - bit.ly/3ES71Ny
Telugu Devotional Songs - bit.ly/3GgAGBA
For more hit Songs and Video Songs -
Subscribe - / @mangomusic
Like - / mangomusiclabel
Follow - / mangomusiclabel
Follow - / mangomusiclabel
Follow Us on WhatsApp Channel: whatsapp.com/c...
For any copyright queries, please reach out to claims@whackedout.in
ఆహా... ఎమ్ పాట ర బాబు... ఆ హీరోయిన్ రామేశ్వరీ " అంటీ కత్తిలా ఉంది 👌👌 ☺️
పాటలో ఎంత స్వచ్ఛత... తెలుగు తేనె లొలుకు.. మన బాలు and తెల్ల కోకిలమ్మ.. ఎంత హాయిగా పాడారో... మామకి... వేటూరికి... 🙏🙏🙏🙏🙏🙏
ఈ పాట ఎంత మధురమైన పాట ఇలాంటి పాటలు మళ్ళీ రావు వినాలంటే ఎంత సంతోషం మనసుకు
Melodious song.Late Sri Chandramohan garu,acted well with Rameswari garu.We still remember his acting in films.
ఈ పాటలు వింటే పోయే ప్రాణం తిరిగి వస్తుంది
😂😂
ఎంత అందముగా అద్దారండి ఈపాటకు రచయిత అంత అందంగా పాడెరు బాలు సుసీలమ్మ గారికి వందనం 7/5/2020
Indian movie golden movie song evergreen
Old is gold ani Evaru cheptharu
నసున్న మందారం. మనిషంతా బంగారం.
బంగారు కొండయ్యంటే. భగవంతుడవతారం.
సీతాలు సింగారం.ఊమ్మ్...
కూసంత నవ్విందంటే పున్నమి కావాల...
ఐతే నవ్వనులే.ఏ.ఏ
కాసంత చూసిందంటే కడలే పొంగాల...
ఇక చూడనులే .ఏ. ఏ
కూసంత నవ్విందంటే పున్నమి కావాల.
కాసంత చూసిందంటే కడలే పొంగాల.
ఎండితెర మీద పుత్తడి బొమ్మ ఎలగాల ఎదగాల
ఆ ఎదుగు బొదుగు ఎలుగు కన్నుల ఎన్నెల కాయాల.
నువ్వంటుంటే. నేవింటుంటే. నూరేళ్ళు నిండాల... ఆ.
సీతాలు సింగారం. మాలచ్చి బంగారం
బంగారు కొండయ్యంటే .భగవంతుడవతారం
మనసున్న మందారం... ఊమ్మ్... ఊమ్మ్...
లలల్లలా.లాలాలాలా.లలలాలా.
దాగుడు మూతలు ఆడావంటే దగ్గరకే రాను.
ఐతే నేనే వస్తాలే. ఏ. ఏ
చక్కలిగింతలు పెట్టావంటే చుక్కై పోతాను.
ఎగిరొస్తాలే. ఏ. ఏ.
దాగుడు మూతలు ఆడావంటే దగ్గరకే రాను
చక్కలిగింతలు పెట్టావంటే చుక్కై పోతాను
గుండె గుడిలోన దివ్వెవు నువ్వై వెలిగి... వెలిగించాల
నీ వెలుగుకు నీడై. బ్రతుకున తోడై. ఉండిపోవాలా
నువ్వంటుంటే. నేవింటుంటే. వెయ్యేళ్ళు బతకాలా . ఆ.
సీతాలు సింగారం. మాలచ్చి బంగారం
బంగారు కొండయ్యంటే. భగవంతుడవతారం.
లలలాల.లలలా.లలలా...
❤❤❤❤❤
Extent meeru
Old is gold, super hit song
Great song
ఇది సినిమా పాటగా అనిపించలేదు. ఒక పల్లెటూరి జంట ఆడుకుంటున్నట్లు అనిపిస్తుంది. Great director విశ్వనాధ్ and great artists
No one can act like chandra mohan for songs. Is it not?
What a song? Kudos to Suseelamma and mama.
This song was written by the great legend Sri Veturi Sundera Ramurthy gaaru. Give likes to Him
Excellent Melodious Song with good music back ground and good lyrics and and well sung
Nice super song 🎉🎉🎉🎉🎉
Super classic by Susheelamma and SPB Sir.. Old is gold
Old is gold
Very good song
చంద్రమోహన్ ఏక్టింగ్ ఒన్లీ కమల్ హాసన్ చేయగలడు.rs
నిజం సినిమాలో మహేష్ బాబు అమ్మగా చేసారు కదా
అవును నిజం 😊
Chandramohan garu entha andam ga vunnaru
Anduke thokkesaaru
Miss him Chandra Mohan 😢
Om Shanthi Sir 😢
Super song with classic
Chandramohan passed away today. 11.11.23 9.45 am
@@anbusriram innalillahi wainna ilaihi rajiwoon 😢😢
@@anbusriram i got info by ETV news and thank you
Miss you sir😢😢😢😢
nice song.music superb
Very very goden hit song
Super 19-01- 24
It is an inspiration to the movie Raja- Venkatesh and Soundarya super hit
All time great hit
Viri Viri super song 18_11_20
👏👌
ನೇಡು ಚಂದ್ರಮೋಹನ್ ಗಾರು ಚನಿಪೋಯಾರನಿ ವಿನಿ ಚಾಲಾ ಭಾದಗಾ ವುಂದಿ
11/11/2023
Anyone watching this in 2022
Rest in Peace SP.Balu
Poonthenil kalanthu song tamil movie enipadigal the great Thirai isai thilagam K V Mahadevan
Balu gari notiventa marokka aanimutyam. Chakkati saahityam n machi baani
❤😂🎉😢😮😅😊
Okay I'm
I LOVE THIS SONG
My favorite song
@@arajeswari3547 garu thanks to your comments