ఈ పాట విన్న ప్రతి ఒక్కరు చాల ఇష్టపడతారు || అలనాటి ఆణిముత్యాలు || మన తెలుగు పాటలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • ఈ పాట విన్న ప్రతి ఒక్కరు చాల ఇష్టపడతారు || అలనాటి ఆణిముత్యాలు || మన తెలుగు పాటలు
    #telugusongs #bestsongs #songs #oldsongs #manatelugupaatlu #superhitsongs #telugusongs
    #Sridevi
    Watch More Hit Songs @

    ==========================Volga Videos============================
    Telugu Super Hit Gloden Songs
    ► • Video
    Latest Telugu Hit Songs Back To Back Jukebox
    ► • Video
    =================================
    Follow Us::
    Pinterest : goo.gl/f7uNCB
    FB: / volgavideo

ความคิดเห็น • 61

  • @vasupilla6089
    @vasupilla6089 ปีที่แล้ว +14

    గొప్ప పాట, శ్రీదేవి, చంద్రమొహన్ గొప్ప అభినయం,

  • @mohammedkhasim3349
    @mohammedkhasim3349 ปีที่แล้ว +9

    శ్రీదేవి చంద్రమోహన్ నటన అద్భుతం పాత సినిమా అయిన ఆ పాటలు అద్భుతం

  • @cgraju8532
    @cgraju8532 ปีที่แล้ว +18

    ఈ పాటలో పల్లవి, చరణం దేనికదే ప్రత్యేకం...

  • @karrieswararao3964
    @karrieswararao3964 6 หลายเดือนก่อน +2

    దన్యవాదము చాలా చక్కని పాటలు.!సుబరాత్రి.,మత్రమా.!

  • @lemuyl8192
    @lemuyl8192 ปีที่แล้ว +17

    అద్భుతమైన సాహిత్యం ఇచ్చిన మన వేటూరి సుండర్రామ్మూర్తి గారు. ఆయనను మించిన కవి ఇంక ఎప్పటికి పుట్టరు

    • @user-mv2fu6bz7h
      @user-mv2fu6bz7h 8 หลายเดือนก่อน +1

      Yes 100000% correct sir great poet🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @SrinuKothuri-zy1ec
      @SrinuKothuri-zy1ec 7 หลายเดือนก่อน

      L😢​@@user-mv2fu6bz7h ,
      😊😊😅

  • @PVasu-th7xk
    @PVasu-th7xk ปีที่แล้ว +15

    2023 attendance, అద్భుతమైన పాట, శ్రీదేవి, చంద్ర మోహన్ గారి అభినయం ఆమోఘం, బాలు గారు హాట్సోఫ్

  • @ravichandrat2212
    @ravichandrat2212 10 หลายเดือนก่อน +2

    Legendary actor Chandra Mohan miss u sir.god bless u.

  • @talachandradevansh2216
    @talachandradevansh2216 ปีที่แล้ว +5

    Raghavendra Rao garu .... One of the best movie

  • @palleturu_memories
    @palleturu_memories ปีที่แล้ว +7

    SPB.. we miss you sir..

  • @jagdishkallapelli6637
    @jagdishkallapelli6637 หลายเดือนก่อน

    Super song 👍

  • @kishoresabbi7682
    @kishoresabbi7682 ปีที่แล้ว +10

    శ్రీదేవి గారి ఆత్మ కు శాంతి కలగాలి

  • @buchibabu993
    @buchibabu993 ปีที่แล้ว +4

    Kamalhasan kamte chandra mohan garu ee character ni chaala baaga chesaru

  • @raghavakiranpamula6606
    @raghavakiranpamula6606 ปีที่แล้ว +8

    Who still waiting 2 legend actors song 2022,one like plz

  • @manikyalasankarrao3850
    @manikyalasankarrao3850 ปีที่แล้ว +4

    Super.songs.sp.balu.B.r
    Love.Hits.no1.songs

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 ปีที่แล้ว +31

    నటి శ్రీదేవి గారి సంకల్ప,బుధ్ధి,తెలివి,భావ,మనో,ఆత్మలకు శాంతి కలుగవలెను అని భగవంతునికి ప్రార్ధన.....

  • @ravichandrat2212
    @ravichandrat2212 ปีที่แล้ว +6

    Excellent song

  • @srikanthch8628
    @srikanthch8628 ปีที่แล้ว +3

    E song ki 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌👌

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 ปีที่แล้ว +6

    Good song 🙏🙏🙏🙏🙏🙏🙏
    Great music 👌👌👌👌👌👌👌
    Super acting..💪💪💪💪💪💪
    Top lyric 🙏.superstar Mahesh fans ⭐

  • @harinagabhusanaraomurumull4284
    @harinagabhusanaraomurumull4284 ปีที่แล้ว +11

    పంట చేలో పాల కంకి నవ్విందీ◄
    పల్లవి :
    పంట చేలో పాల కంకి నవ్విందీ..
    పల్లకీలో పిల్ల ఎంకీ నవ్విందీ..
    పూత రెల్లు చేలు దాటే ఎన్నెల్లా..
    లేత పచ్చ కోన సీమా ఎండల్లా
    అమ్మాడి నవ్వవే
    గుమ్మాడి నవ్వవే
    గుమ్మాడి పువ్వు లాగ
    అమ్మాడి నవ్వవే...
    [chorus]
    అమ్మాడి నవ్వవే
    గుమ్మాడి నవ్వవే
    గుమ్మాడి పువ్వు లాగ
    అమ్మాడి నవ్వవే...
    పంట చేలో పాల కంకి నవ్విందీ..
    పల్లకీలో పిల్ల ఎంకీ నవ్విందీ..
    చిత్రం : పదహారేళ్ళ వయసు (1978)
    గీతరచయిత : వేటూరి
    చరణం 1 :
    శివగంగ తిరణాలలో..
    నెలవంక తానాలు చేయాలా...
    చిలకమ్మ పిడికిళ్ళతో..
    గొరవంక గుడిగంట కొట్టాలా..
    నువ్వు కంటి సైగ చెయ్యాలా...
    నే కొండ పిండి కొట్టాలా...
    మల్లి నవ్వే మల్లె పువ్వు కావాలా
    మల్లి నవ్వే మల్లె పువ్వు కావాలా
    ఆ నవ్వుకే ఈ నాప చేను పండాలా...
    అమ్మాడి నవ్వవే
    గుమ్మాడి నవ్వవే
    గుమ్మాడి పువ్వు లాగ
    అమ్మాడి నవ్వవే...
    [chorus]
    అమ్మాడి నవ్వవే
    గుమ్మాడి నవ్వవే
    గుమ్మాడి పువ్వు లాగ
    అమ్మాడి నవ్వవే...
    పంట చేలో పాల కంకి నవ్విందీ..
    పల్లకీలో పిల్ల ఎంకీ నవ్విందీ
    సంగీతం : చక్రవర్తి
    నేపధ్య గానం : బాలు, జానకి
    చరణం 2 :
    గోదారి పరవళ్ళలో..
    మా పైరు బంగారు పండాలా...
    ఈ కుప్ప నూర్పిళ్ళతో..
    మా ఇళ్ళు వాకిళ్ళు నిండాలా..
    నీ మాట బాట కావాలా..
    నా పాట ఊరు దాటాలా...
    మల్లి చూపే పొద్దు పొడుపై పోవాలా
    మల్లి చూపే పొద్దు పొడుపై పోవాలా
    ఆ పొద్దులో మా పల్లె నిద్దర లేవాలా
    అమ్మాడి నవ్వవే
    గుమ్మాడి నవ్వవే
    గుమ్మాడి పువ్వు లాగ
    అమ్మాడి నవ్వవే...
    [chorus]
    అమ్మాడి నవ్వవే
    గుమ్మాడి నవ్వవే
    గుమ్మాడి పువ్వు లాగ
    అమ్మాడి నవ్వవే...
    పంట చేలో పాల కంకి నవ్విందీ...
    అహహ అహహ
    పల్లకీలో పిల్ల ఎంకీ నవ్విందీ...
    అహహ అహహ
    పూత రెల్లు చేలు దాటే ఎన్నెల్లా...
    అహహ అహహ
    లేత పచ్చ కోన సీమా ఎండల్లా...
    అహహహ అహహహ
    అమ్మాడి నవ్వవే
    గుమ్మాడి నవ్వవే
    గుమ్మాడి పువ్వు లాగ
    అమ్మాడి నవ్వవే...
    అమ్మాడి నవ్వవే
    గుమ్మాడి నవ్వవే
    గుమ్మాడి పువ్వు లాగ
    అమ్మాడి నవ్వవే...
    అమ్మాడి నవ్వవే
    గుమ్మాడి నవ్వవే
    గుమ్మాడి పువ్వు లాగ
    అమ్మాడి నవ్వవే...

  • @siddareddysamala7527
    @siddareddysamala7527 ปีที่แล้ว +3

    Very good songs

  • @manjulab1333
    @manjulab1333 ปีที่แล้ว +3

    ❤❤❤ super good song

  • @vasukanithi9430
    @vasukanithi9430 ปีที่แล้ว +4

    No forget The ❤️

  • @krishnakumari-mf9lv
    @krishnakumari-mf9lv ปีที่แล้ว +3

    Intha manchi nati nita munigi chanipovadam badakaram Chinna vayasu lo😢

  • @venugopalrao3925
    @venugopalrao3925 ปีที่แล้ว +3

    Exlene song

  • @muralibingi5504
    @muralibingi5504 ปีที่แล้ว +4

    Loves .this. this movie

  • @ramanareddykistipati2106
    @ramanareddykistipati2106 ปีที่แล้ว +2

    Super. Sir🎉❤😮😊

  • @thammisettisuresh792
    @thammisettisuresh792 ปีที่แล้ว +2

    Super song

  • @Srinivas.v8986
    @Srinivas.v8986 4 หลายเดือนก่อน +1

    Photography is very beautiful

  • @renukasusmitha9874
    @renukasusmitha9874 ปีที่แล้ว +8

    చంద్రమోహన్.గారు.వయసులో.బగున్నరు

  • @ammirajukommisetti549
    @ammirajukommisetti549 ปีที่แล้ว +11

    Bhimavaram_Maruthi theatre lo direct 75 days of 1978 Year.

    • @appalareddydasari7732
      @appalareddydasari7732 ปีที่แล้ว

      Mata chapanu manadari bhada okati Manaleni bhapitidi Post poh Ni thi Na ninayathi House lu ninu pitinana msg family👪 gani pilukosam Naku tileyadu me niranayam machi korikodam pilukosam

  • @lakshminarayanachintada3242
    @lakshminarayanachintada3242 4 หลายเดือนก่อน

    Sweet song ch ln

  • @hussainpidem4363
    @hussainpidem4363 11 หลายเดือนก่อน +1

    My Childhood days song

  • @vennelanizam7482
    @vennelanizam7482 9 หลายเดือนก่อน

    Great hero Chandra mohan

  • @radhakrishna5170
    @radhakrishna5170 ปีที่แล้ว +2

    Mana Telugu patalu
    Muthyala mutalu

  • @Sarala-wf8fq
    @Sarala-wf8fq ปีที่แล้ว +2

    Chandra Mohan acted superb than kamal

  • @srilalitha4178
    @srilalitha4178 10 หลายเดือนก่อน

    Apatilo k raghavendra rao gari direction super epudu evaru ella cheyaleyru

  • @borrahanumantharao6265
    @borrahanumantharao6265 ปีที่แล้ว +4

    Really great golden star s and super evergreen song

  • @varaprasadkondamuri7073
    @varaprasadkondamuri7073 ปีที่แล้ว

    Greatsong chandramohan great action balu great singer

  • @kopelasuresh8065
    @kopelasuresh8065 ปีที่แล้ว

    Super.picher.🌹🌹🌹🌹

    • @varaprasadraog11
      @varaprasadraog11 ปีที่แล้ว

      'Picher' కాదు . . .
      'Picture' అని రాయాలి.

  • @daveedun7098
    @daveedun7098 24 วันที่ผ่านมา

    Which picture?

  • @penneemalayesupenneemalaye8469
    @penneemalayesupenneemalaye8469 ปีที่แล้ว

    Pyesobu

  • @krishnakumari-mf9lv
    @krishnakumari-mf9lv ปีที่แล้ว

    Nee seeing in 2022 my childhood song

  • @dasaribharathi1135
    @dasaribharathi1135 ปีที่แล้ว +1

    Adiki Halp i talking I don't care okay

  • @lakshminarasamma7967
    @lakshminarasamma7967 ปีที่แล้ว

    #«66

  • @shaiksabeena807
    @shaiksabeena807 ปีที่แล้ว +2

    Soo nice song

  • @chandrasekharreddy9470
    @chandrasekharreddy9470 7 หลายเดือนก่อน

    Beautyful song 👌👌