అంతే కాదు మన తెలుగు రాష్టాలలో అన్ని తక్కువ ఖర్చు ఇతర రాష్టాలతో పోలిస్తే 'అందుకే ఇతర రాష్ట్రాల వాళ్ళు చాలశాతం నార్త్ రాష్టాల వాళ్ళు చాలమంది మన తెలుగు రాష్ట్రాలకు వలస వస్తున్నారు ఇంతకు ముందు కాస్త తక్కువ ధరలు ఉండేవి ఇప్పడైతే అన్ని ధరలు పెరిగాయి ఇల్లు కిరాయి రేషన్ ' గ్యాస్ పెట్రోల్ కూరగాయలు 'రియల్ ఎస్టేట్ ఇళ్ళస్థలు ఇలా! ఎన్నో ధరలు మన తెలుగు రాష్ట్రలలో బాగా పెరిగిపోయాయి. మన తెలుగు వారికి ఉపాధి కూడా తక్కువైపోయింది ఏపని దగ్గర చూసిన బయటి రాష్ట్రాల వారే ఎక్కువ మంది ఉన్నారు ఎందుకో ? జీతాలు పెరగవు కానీ! ధరలు మాత్రం చాల పెరుగుతున్నాయి. సంపాదించింది. రెంట్ కి పిల్లల ఫీజ్ లకి ఆహారానికి బండి పెట్రోల్ కి అప్పులకి ఇలా నెల తిరిగే సరికి చేతిలో పైసా మిగలట్లేదు😮😮🙏🏻🙏🏻
ఉగ్రవాదులు ఎవరో దేశద్రోహులు ఎవరో బ్లాక్ మాన్ ఎవరో చొరబాటుదారులు ఎవరో తెలుసుకోవడానికి మాత్రమే ప్రభుత్వం ఇలాంటి కొత్త కొత్త రూల్స్ తెస్తుంది హిందువులు అర్థం చేసుకోవాలి
ఏ రూలు పెట్టాలన్న గాని ముందు వైన్ షాపులు కొనేముందు ఏ రూలు పెట్టాలన్న గాని ముందు వైన్ షాపులు కొనే ముందు వాళ్ళు ఆధార్ కార్డు ఎంట్రీ పెడితే బాగుంటుంది పబ్లిలో బార్ అండ్ రెస్టారెంట్లు పెట్టండి పెడితే ఎవరికి ఎంత ఇన్కమ్ ఉందనేది తెలిసిపోతుంది ఏ వస్తువు కొనాలన్నా ఏ వస్తువు కొనాలన్న ఆధార్ కార్డు లింక్ పెట్టండి ఆటోమేటిగ్గా ఎవరికి ఎంత ఉందనే తెలిసిపోతుంది
తొక్కలో రూల్స్ అన్ని పెడతా ఉంటారు. సామాన్య ప్రజలకి అవి ఎంత ఇబ్బందిని కలిగిస్తాయి. ప్రభుత్వం ఏది చేసిన ప్రజల నష్టానికి ప్రభుత్వ లాభాల కి ఉపయోగపడే పనులు మాత్రమే
మొదట దేశ ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోండి. తర్వాత కామెంట్స్ చేద్దురు. పూర్వం ప్రభుత్వాలు చేసిన తప్పులు అన్ని ఒక దాని తర్వాత ఒకటి ఎలా ప్రభావం చేస్తుందో తెలుసుకోండి. ఈ ప్రభుత్వం మంచిది అని చెప్పను కాని ఉన్నంతలో పర్వాలేదు. ఇప్పుడు మనం అనుభవిస్తున్న UPI మామూలుది కాదు. ముందున్న కాలంలో మొత్తం నల్ల డబ్బు బయటకు వస్తుంది. చాలా మందికి యిది డిఫెనైట్ గా నచ్చదు.
This year we have visited Gujarat... There do not have the concept of phone pay or Google pay or any other digital sources for transactions.... Any amount we have to pay by cash even in government maintained services also... These Gujjus are imposing compulsory digital transactions in other states for arresting black money but in their state they have an excuse and no compulsion..... Just think.
Why only in gujarat you can observe gujrati and marwadi business men in our telugu state also who will accept only cash and don't provide any genuine bill, just give it by writing on a plain paper to evade taxes😂
ఈ నార్త్ ఇండియా.గవర్నమెంట్ ఏ బొక్కోలో.రూల్స్ తెచ్చిన మన సౌత్ నయుకులు వెంటనే ఇంప్లిమెంట్ చేస్తారు.కానీ నార్త్ లొ ఎవ్వడు దేకాడు...ex Rajiv Gandhi family planning population తగ్గించండి అనగానే సౌత్ ఇంప్లిమెంట్ చేశారు నార్త్ లో ఎవ్వడు దెకలేదు ఇప్పుడు నార్త్ పాపులేషన్ సౌత్ నీ డామినేట్ చేసింది
@@maheshbandaru9096adhe correct logic balagam unnodidhe balam Balam unnodidhe adikaram rajyam Adhikaram unnodu chesedhi chattam (Law) Intha chinna logic kuda ardam kakunte ela Okka UP lo 25+ cr population undhi 80 mp seats unnai 545 lo 80 MPs okavela majority a party ki unte vadi dhe government Manam chesina tappu future gurinchi alochinchi disciplined ga family planning tho 1/2 kids ki population ni control uncham mari North Indians half dazen to dozen kids ni kannte akkada resources saripodadam ledhu, job opportunities dorakadam ledhu eppu mana daggeriki vachi mana opportunities kuda theskintunnaru
Anni marupulu chaseena the same problems only these changes only make people believe the govt is there. Sane people some new things to give inpression there is govt. noe yet died. Le
అంతే కాదు మన తెలుగు రాష్టాలలో అన్ని తక్కువ ఖర్చు
ఇతర రాష్టాలతో పోలిస్తే 'అందుకే
ఇతర రాష్ట్రాల వాళ్ళు చాలశాతం నార్త్ రాష్టాల వాళ్ళు చాలమంది మన తెలుగు రాష్ట్రాలకు వలస వస్తున్నారు
ఇంతకు ముందు కాస్త తక్కువ ధరలు ఉండేవి ఇప్పడైతే అన్ని ధరలు పెరిగాయి ఇల్లు కిరాయి రేషన్ ' గ్యాస్ పెట్రోల్ కూరగాయలు 'రియల్ ఎస్టేట్ ఇళ్ళస్థలు ఇలా! ఎన్నో ధరలు మన తెలుగు రాష్ట్రలలో బాగా పెరిగిపోయాయి. మన తెలుగు వారికి ఉపాధి కూడా తక్కువైపోయింది ఏపని దగ్గర చూసిన బయటి రాష్ట్రాల వారే ఎక్కువ మంది ఉన్నారు ఎందుకో ?
జీతాలు పెరగవు కానీ! ధరలు మాత్రం చాల పెరుగుతున్నాయి. సంపాదించింది. రెంట్ కి పిల్లల ఫీజ్ లకి ఆహారానికి బండి పెట్రోల్ కి అప్పులకి ఇలా నెల తిరిగే సరికి చేతిలో పైసా మిగలట్లేదు😮😮🙏🏻🙏🏻
ఉగ్రవాదులు ఎవరో దేశద్రోహులు ఎవరో
బ్లాక్ మాన్ ఎవరో చొరబాటుదారులు ఎవరో
తెలుసుకోవడానికి మాత్రమే ప్రభుత్వం ఇలాంటి కొత్త కొత్త రూల్స్ తెస్తుంది హిందువులు అర్థం చేసుకోవాలి
ఏ రూలు పెట్టాలన్న గాని ముందు వైన్ షాపులు కొనేముందు ఏ రూలు పెట్టాలన్న గాని ముందు వైన్ షాపులు కొనే ముందు వాళ్ళు ఆధార్ కార్డు ఎంట్రీ పెడితే బాగుంటుంది పబ్లిలో బార్ అండ్ రెస్టారెంట్లు పెట్టండి పెడితే ఎవరికి ఎంత ఇన్కమ్ ఉందనేది తెలిసిపోతుంది ఏ వస్తువు కొనాలన్నా ఏ వస్తువు కొనాలన్న ఆధార్ కార్డు లింక్ పెట్టండి ఆటోమేటిగ్గా ఎవరికి ఎంత ఉందనే తెలిసిపోతుంది
నలిపేస్తున్నారు. ఎంత ఇబ్బంది పడాలి?
తొక్కలో రూల్స్ అన్ని పెడతా ఉంటారు. సామాన్య ప్రజలకి అవి ఎంత ఇబ్బందిని కలిగిస్తాయి. ప్రభుత్వం ఏది చేసిన ప్రజల నష్టానికి ప్రభుత్వ లాభాల కి ఉపయోగపడే పనులు మాత్రమే
పనికిరాని రూల్స్ ప్రకారం ప్రజలు కు యేమీ మేలును కూడు పెట్టని ది, సామాన్యుడు సైతం తలమీద 😂😅😊
Psycho Gadi PP rules Kante better ra KonderriPappa
Yes your correct
దిక్కుమాలిన రూల్స్ మారుస్తూ పోతే త్వరగా మార్పుచేసేవాళ్ళే పోతారు ప్రజలకు మనోవేదన తప్ప ఇంకా ఏమైనా ఉందా
మొదట దేశ ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోండి. తర్వాత కామెంట్స్ చేద్దురు. పూర్వం ప్రభుత్వాలు చేసిన తప్పులు అన్ని ఒక దాని తర్వాత ఒకటి ఎలా ప్రభావం చేస్తుందో తెలుసుకోండి. ఈ ప్రభుత్వం మంచిది అని చెప్పను కాని ఉన్నంతలో పర్వాలేదు. ఇప్పుడు మనం అనుభవిస్తున్న UPI మామూలుది కాదు. ముందున్న కాలంలో మొత్తం నల్ల డబ్బు బయటకు వస్తుంది. చాలా మందికి యిది డిఫెనైట్ గా నచ్చదు.
మంచి నిర్ణయం 👌
This year we have visited Gujarat... There do not have the concept of phone pay or Google pay or any other digital sources for transactions.... Any amount we have to pay by cash even in government maintained services also... These Gujjus are imposing compulsory digital transactions in other states for arresting black money but in their state they have an excuse and no compulsion..... Just think.
Why only in gujarat you can observe gujrati and marwadi business men in our telugu state also who will accept only cash and don't provide any genuine bill, just give it by writing on a plain paper to evade taxes😂
Chala manchi pani
Gas cylinder Delivery charges mingestunai mee subsidy ni
ఈ నార్త్ ఇండియా.గవర్నమెంట్ ఏ బొక్కోలో.రూల్స్ తెచ్చిన మన సౌత్ నయుకులు వెంటనే ఇంప్లిమెంట్ చేస్తారు.కానీ నార్త్ లొ ఎవ్వడు దేకాడు...ex Rajiv Gandhi family planning population తగ్గించండి అనగానే సౌత్ ఇంప్లిమెంట్ చేశారు నార్త్ లో ఎవ్వడు దెకలేదు ఇప్పుడు నార్త్ పాపులేషన్ సౌత్ నీ డామినేట్ చేసింది
😂😂🎉😢😮😮
Ee dikkumalina logics maanite andam ga batukutaaru
@@maheshbandaru9096adhe correct logic balagam unnodidhe balam
Balam unnodidhe adikaram rajyam
Adhikaram unnodu chesedhi chattam (Law)
Intha chinna logic kuda ardam kakunte ela
Okka UP lo 25+ cr population undhi 80 mp seats unnai
545 lo 80 MPs okavela majority a party ki unte vadi dhe government
Manam chesina tappu future gurinchi alochinchi disciplined ga family planning tho 1/2 kids ki population ni control uncham mari North Indians half dazen to dozen kids ni kannte akkada resources saripodadam ledhu, job opportunities dorakadam ledhu eppu mana daggeriki vachi mana opportunities kuda theskintunnaru
మోడీ వల్ల లాభం వుంది కానీ సంతోషం లేదు
Evariki Labam undhi bro Ambani Adani laka 😅
సార్ దయచేసి హెడ్డింగ్ మార్చండి. ప్రభుత్వాలు నిర్ణయాలు ప్రజలు మోసపోవద్దు అని ఉద్దేశంతోనే నిర్ణయాలు తీసుకుంటారు. ఇది దేశాభిమానం కల ప్రభుత్వం.
eragadinki kooda tax..
bondha meeda kooda tax..
adukku tine govt, only for adani & ambani..
2025 or2024
Which year
Anni marupulu chaseena the same problems only these changes only make people believe the govt is there. Sane people some new things to give inpression there is govt. noe yet died.
Le