My Family Members In Buthumalli Village | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2021
  • My Family Members In Buthumalli Village | Uma Telugu Traveller
    Madhu Pedhamma : +91 9849137234
    +91 9282414308
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Thumbnail : sketchplex?utm_...

ความคิดเห็น • 902

  • @Funhunt143
    @Funhunt143 2 ปีที่แล้ว +448

    మరొక్క సారి ఈనాడు లో మీ గురించి రాయడం చాలా చాలా బాగుంది. 🥰💌💞

  • @purna.2.O
    @purna.2.O 2 ปีที่แล้ว +6

    నమస్తే ఉమా గారు 🙏
    మీ చిన్నప్పటి విషయాలన్నీ
    చాలా చక్కగా షేర్ చేసుకున్నారు
    మీ వారందరినీ చాలా ఆప్యాయంగా పలకరించారు వారు కూడా మీతో ప్రేమగా చాలా చక్కగా మాట్లాడారు
    మీ ప్రేమ ఆప్యాయతలు చాలా బావున్నాయి మీ వీడియో అంటేనే
    సంతోషాల గ్గనిలా ఉంటుంది.
    చాలా అందమైన వీడియో చూపించారు ధన్యవాదములు🙏

  • @bharatudubongu8787
    @bharatudubongu8787 2 ปีที่แล้ว +6

    👏👏👏*ఆ కూలి ప్రపంచాన్నే చుట్టేశాడు* 👏👏👏
    మీ గురించి చాలా బాగా ఈనాడు newspaper లో రాశారు.
    మేము చాలా సంతోషించాము. నిజాయితీగా మాట్లాడేవారు కరువయ్యారు సోదరా....!

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 2 ปีที่แล้ว +153

    అన్నయ్య 700k subscribers ❤️, ఈనాడు దినపత్రికలో ప్రచురితమైన మీ గురించి చాలా సంతోషంగా ఉంది, love from Hyderabad anna ❤️

    • @varavara9236
      @varavara9236 2 ปีที่แล้ว +1

      Avunna which date

    • @jagadeeshyadav2421
      @jagadeeshyadav2421 2 ปีที่แล้ว

      Today

    • @varavara9236
      @varavara9236 2 ปีที่แล้ว

      @@jagadeeshyadav2421 oh vute petadi ప్లీజ్ photo

    • @jagadeeshyadav2421
      @jagadeeshyadav2421 2 ปีที่แล้ว

      @@varavara9236 annayya community lo pettaru chudandi

    • @raghukatakam9733
      @raghukatakam9733 2 ปีที่แล้ว +1

      Anna eppdu paper Anna.....date cheppandi plz.....

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 2 ปีที่แล้ว +62

    నమస్తే... బ్రదర్.. 7:40 రవి గారు చెప్పినట్టు.. మీ ఆరోగ్యం ముఖ్యం.. 👍

  • @ravikiran2090
    @ravikiran2090 2 ปีที่แล้ว +54

    అన్న.. మన ఛానెల్ 700k Subscribers ని పొందినందుకు చాలా ఆనందంగా ఉంది.1M subscribers త్వరలోనే సాధిస్తాం."ఆ కూలీ ప్రపంచాన్నే చుట్టేసాడు"కథనం బాగుంది.ఈనాడు పత్రిక కి నా కృతజ్ఞతలు.

  • @somuyadav184
    @somuyadav184 2 ปีที่แล้ว +55

    అన్నయ్య చిత్తూరు నుండి కూడా చాలా మంది సపోర్టర్స్ ఉన్నారు....

  • @bhagavathulan.s.l.prasanna7964
    @bhagavathulan.s.l.prasanna7964 2 ปีที่แล้ว +9

    ఈనాడు దినపత్రికలో ప్రచురితమైన మీ గురించి చాలా సంతోషంగా ఉంది,మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి మాకు ఇలా మంచి కంటెంట్ అందిస్తూ ఉండాలి థాంక్యూ మీకు ఎప్పుడూ ఆ దేవుడు తోడుగా ఉంటాడు,మన ఛానెల్ 700k Subscribers ని పొందినందుకు చాలా ఆనందంగా ఉంది.1M subscribers త్వరలోనే సాధిస్తాం.

  • @srt1779
    @srt1779 2 ปีที่แล้ว +102

    మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి మాకు ఇలా మంచి కంటెంట్ అందిస్తూ ఉండాలి థాంక్యూ మీకు ఎప్పుడూ ఆ దేవుడు తోడుగా ఉంటాడు 👍👍🇮🇳

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 2 ปีที่แล้ว +18

    వీడియో బాగుంది, మీ బాబాయ్ గారితో సినిమా చూసారు కదా nice 👍.ఆరోగ్యం జాగ్రత్త, కుటుంబం తో సంతోషంగా కొంత కాలం గడపండి.god bless you.

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +20

    Oka family member ki intha importance icchi varu edi cheppina respect isthu oka friend ga oka wellwisher ga chaala importance istunnaru super uma garu meeru.. Ukraine lo videos aapedaam anna decision shocking uma garu idi maatram.. Alanti decision tesukovodam nijamgame shock.. But ravi gari support really a great applause variki..
    Super ravi garu.. 👌👌👌👌💚💚❤❤
    Uma garu life antene hardships eduravutayi but anintini edurkovali uma garu stay strong
    Be positive
    Intha dhairyanga unde meeru alanti decision tesukunnara ante nammalekapotunnanu uma garu..
    Ayina mee venuka 700000 lakhs unnaru ala yela anukuntaru..
    Ravi garu yelago vari laagane mee family members lo chaala mandi unnaru so no hectic decisions ok....
    Maa uma garu ravi garu cheppinattu chaala mandiki inspiration so
    Never quit uma garu..

  • @m.v.s.jayaprakash6583
    @m.v.s.jayaprakash6583 2 ปีที่แล้ว +2

    Bro నిన్న మీ గురించి ఈనాడు news paper ఓ స్టొరీ వచ్చింది సంతోషం మాకు చాలా దేశాలు చూపించారు చాలా చాలా thanks. నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగానే

  • @venkatkampati
    @venkatkampati 2 ปีที่แล้ว +20

    హయ్ ఉమ గారు .... మీ గురించి ఈనాడు పేపర్ లో రాసారు.... చాలా బాగా రాసారు అన్న

  • @purushothamarajuuv9381
    @purushothamarajuuv9381 2 ปีที่แล้ว +8

    Umatelugu traveller:ఆ కూలీ.. ప్రపంచాన్నే చుట్టాడు న్యూస్‌టుడే, మొవ్వ, వేమూరు...
    Congratulations 🙏

  • @raoba4109
    @raoba4109 2 ปีที่แล้ว +8

    మనసుకి ఆనందం కలిగించే వీడియోలు.... కళ్ళు చెమర్చే వీడియోలు....సూపర్ ఉమ....

  • @rangarao9183
    @rangarao9183 2 ปีที่แล้ว +28

    Felt very happy on seeing your article in Eenadu. You deserve this type of recognition, appreciation and encouragement. This boosts your enthusiasm. My Naskarams to your parents. I am a 70 years old senior citizen from Hyderabad. I am one your subscribers and admirers. Wish you all the best.

  • @dhananjayarbabhi1160
    @dhananjayarbabhi1160 2 ปีที่แล้ว +7

    Hi I am from karnataka accidentally i watched your one of video. Afterwords it's became habit to watch your videos daily. After watching your videos i am also decided travel across different places and peoples. Keep the good work going all the best.

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 2 ปีที่แล้ว +10

    ఆత్మీయులతో కలసి మాట్లాడటం ఆనందంగా వుంటుంది. మీరు ఇలానే సంతోషంగా వుండాలి ఉమా.

  • @leesanthosh
    @leesanthosh 2 ปีที่แล้ว +8

    మీ కుటుంబసభ్యులు ఆదరిని చూపించినందుకు చాలా సంతోషంగా వుంది ఉమా గారు.

  • @saiaru8989
    @saiaru8989 2 ปีที่แล้ว +24

    Elaanti 10 mandhikaadhu 7lak family numbers vunnam mi manchikorevallam 💐💐💐 God bless u 🎊Be strong 👍🏻oknaaaaaaaaaaaa

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +19

    Thumbnail chusi shock ayyanu baboi.. Meeru, mee allari baboi.. Naku maatram manchi memorable day ga marcharu. Mimlani direct ga chudadam around ga two three hours matladadam 😍🥰wow such an immense feeling uma garu.. Jeevithantham marchipolenu uma garu
    First na journey lo alochinchanu baboi uma garu yela untaro, yela matladatharo ani.. But akkadikochaka na bayam poindi oka family member laaga meeru treat chesaru, jokes vesaru nijanga mee jokes ki navvi navvi stomach pain vochesindi...
    Inkosari Life lo alanti chance malli malli ravalani korukuntunnanu

  • @MrSandeepnelli
    @MrSandeepnelli 2 ปีที่แล้ว +5

    ఉమా గారు ముందు గా మీకు శుభాకాంక్షలు మీ నేరేషన్ చాలా బాగుంటుంది అందుకే మీ వీడియో చూశాకే నా వర్క్ స్టార్ట్ అవుతుంది

  • @shekarvlogss
    @shekarvlogss 2 ปีที่แล้ว +2

    అన్న మీ గురించి ఈనాడు పత్రిక వాళ్ళు రాయడం చాలా ఆనందంగా ఉంది

  • @boddupallivenkatajaganmoha1245
    @boddupallivenkatajaganmoha1245 2 ปีที่แล้ว +2

    Hello uma garu. Meeru ఆత్మీయులు అందరినీ కలవడం , వారిని మాకు పరిచయం చేయడం చాలా హ్యాపీ గా ఉంది. మిమల్ని మీ travelling journey lo munduku నడిపించేందుకు ప్రోత్సహించిన రాజు గారి, రవి గారు లకు నమస్కారాలు. మీ పెదనాన్న, పెదమ్మ , మమయ్యలను చూడటం చాలా santoshamshamga ఉంది. పెద్దవాళ్ళు ఆశిసులు మనకు శ్రీ రామ రక్షా. కంగ్రాట్స్ ఉమ గారు. మీ గురించి article Eenadu news paper lo rasindaku. Inspirational story to every person. All the best.

  • @sivaramakrishnasadineni865
    @sivaramakrishnasadineni865 2 ปีที่แล้ว +8

    Me Videos chusthunatha sepu Edho teliyani happiness Uma , I never skip single sec so far for every video 😅

  • @relaxmusicvideos9514
    @relaxmusicvideos9514 2 ปีที่แล้ว +28

    Anna Neeku dhandam pedatha bro daily videos pettu baaga addict ayipoyanu nee videos ki

    • @UmaTeluguTraveller
      @UmaTeluguTraveller  2 ปีที่แล้ว +17

      Present rest lo unna bro intlo valatho spend cheysthuna aah

    • @relaxmusicvideos9514
      @relaxmusicvideos9514 2 ปีที่แล้ว +5

      @@UmaTeluguTraveller Tq bro reply ichunanduku nenu picha happy

    • @urstruly1727
      @urstruly1727 2 ปีที่แล้ว +6

      @@UmaTeluguTraveller 🥰😍

    • @urstruly1727
      @urstruly1727 2 ปีที่แล้ว +5

      @@relaxmusicvideos9514 👍👍👍

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 2 ปีที่แล้ว +3

      @@relaxmusicvideos9514 yes 👍

  • @jstrendsyt9505
    @jstrendsyt9505 2 ปีที่แล้ว +1

    నమస్తే అన్నగారు ఉమా అన్నగారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీరు మీ మామయ్య పోలిక ఎగ్జాక్ట్లీ ఉన్నారు ఇలాంటి వీడియోలు మరిన్ని మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఆరోగ్యం జాగ్రత్త

  • @divakar.d6
    @divakar.d6 2 ปีที่แล้ว +1

    హాయ్ తమ్ముడు.....వీడియె చాల చాల బాగుంది మనవాళ్ళఅందరిని చూసినందుకు మాకు చాల ఆనందంగా ఉంది తమ్ముడు

  • @narayanarao3183
    @narayanarao3183 2 ปีที่แล้ว +7

    Mr. UMA
    I used to follow your posts since beginning you worked in a water plant in Mali.
    Hailed from a family with low financial backing and a little education I appreciate your interest and courage in making a world four.
    The article published on you in EENADU news paper will certainly boost your morale.
    I wish on one day you will appear in Ginni's Records.

  • @sofiabid
    @sofiabid 2 ปีที่แล้ว +31

    Love from Nandyal❤️
    Jaihind🇮🇳

  • @jagannadhamjasti1629
    @jagannadhamjasti1629 2 ปีที่แล้ว +24

    The good quality in you is you never forget those who helped you .Keep going.

  • @multiplezonemultiplezone2542
    @multiplezonemultiplezone2542 2 ปีที่แล้ว +3

    ఉమ అన్నయ్య... మాకు కూడా కలిసే అవకాశం కల్పించు అన్నా.

  • @MultiChamp1
    @MultiChamp1 2 ปีที่แล้ว +8

    U r really my inspiration brother.
    Super.

  • @VinodkumarVinodkumar-mb9ys
    @VinodkumarVinodkumar-mb9ys 2 ปีที่แล้ว +24

    హాయ్ ఉమా అన్న గుడ్ మార్నింగ్ ☕️☕️☕️☕️

  • @dayakarvodapalli7270
    @dayakarvodapalli7270 2 ปีที่แล้ว +1

    మీ యొక్క బంధువుల ఆత్మీయత, అభిమానం,ప్రేమ లు విలువ కట్టలేనివి.వారి యొక్క సాంప్రదాయం, గౌరవం మీ వ్యక్తిత్వం లో ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి. 👋.

  • @lovetheworld1234
    @lovetheworld1234 2 ปีที่แล้ว +2

    ❤️Anna ❤️ Nuvvu Echa Nee Prema ke Nd Memmu Subscriber's Meku Echey Prema ke Voka Anna Laga Nd Tammudu Laga Andariki Priceless Love Anna ❤️Iam Akhil ur old old subscriber.... 💐 Love you Anna 😊

  • @dwaramsri
    @dwaramsri 2 ปีที่แล้ว +25

    Uma don't rush ,U R Young and u can achieve a lot.Plan well and also spend time with your parents👍

  • @jyothik1192
    @jyothik1192 2 ปีที่แล้ว +6

    Heart warming video...this brings back memories of our villages and relationships ..

  • @mahendrabandalamudi8529
    @mahendrabandalamudi8529 2 ปีที่แล้ว +9

    Congratulations uma garu. Mee gurunchi Eeenadu paper lo chadhavadam jarigindhi. We felt very happy. Regularly we are buying pickles from your peddamma only.

  • @Shekarreddyvlogs
    @Shekarreddyvlogs 2 ปีที่แล้ว +4

    వస్తున్న meetup ki hyd nunchi ananthapur ki.. allready bus lo vunna..
    Uma annaya ilove u..❤️❤️❤️❤️

  • @lakshmiskitchen1663
    @lakshmiskitchen1663 2 ปีที่แล้ว +3

    Happy new year andi 💐 childhood memories chala baga explain chesaru 👌

  • @nithyajyothi6405
    @nithyajyothi6405 2 ปีที่แล้ว +2

    Chala Chala Happy gaa undhi. .. Uma Garu....Soooooo Good Family...Meeru appudu elagey.....Santhosam gaa undali.....Take Care Uma Garu...

  • @pbaburao5540
    @pbaburao5540 2 ปีที่แล้ว +2

    Uma garu , I have seen almost all u r videos.those all videos r very interesting and contains r knowledgeable.harish Bali's also I am fan I m not miss his single episode.he present very unique subject.i wish more videos from u.Thank u very much.

  • @123kanth
    @123kanth 2 ปีที่แล้ว +1

    నేను మీయొక్క కాంబోడియా టూర్ వీడియో కోసం చాలా ఉత్సుకతతో ఎదురుచూస్తున్నా 👌❤️

  • @vaddayramamohan535
    @vaddayramamohan535 2 ปีที่แล้ว +4

    Dear Uma garu, Ravi garu cheppinadi 200% correct. Similarly I used to follow number of Travel vlogs. but you are the best. As said Ravi garu the content is superb than any other travel vlogs. Naaku baagaa nachedi nibattata, manchi vishalalu chupinchalane tapana, prema, opika, soumyamgaa vundatam, niswardham, nitya vidyaardhigaa vundatam, andaritho kalisi poogalagadam goppa vishayam. Meeru enta pedda ayinaa meeru maarakoodane maa aasha. Alaage saagi povalani korika. Abhinadnalu, subhaakanshalu.......Wish you good luck, with BABA blessings.......sairam!

  • @sudheerkumaraakulaa
    @sudheerkumaraakulaa 2 ปีที่แล้ว +9

    Each and every have Beautiful hearts 🥰 ♥️ around you 🙌 god bless you all 💐🙏💗

  • @Prasadrock666
    @Prasadrock666 2 ปีที่แล้ว +1

    super bro real Volga videos fan ni kalisinaduku chala happy ga vundi bro super keep it up more videos

  • @chinabaabubheemireddy5050
    @chinabaabubheemireddy5050 2 ปีที่แล้ว

    Mana telugodi power yento,mana desam power yento , prapanchhaniki choopinchhavu haatsaap super chaala proud gaa proud gaa vundi jai hind.

  • @AshokKumar-fu6ll
    @AshokKumar-fu6ll 2 ปีที่แล้ว +17

    Okasari bengalore lo meet up pettandi anna 😁

  • @mustaffabaig836
    @mustaffabaig836 2 ปีที่แล้ว +14

    Love From Telengana NAMSTE 🙏

  • @naveenreddy1877
    @naveenreddy1877 2 ปีที่แล้ว +2

    మి మంచి మనస్సుకి అంతా మంచే జరుగతుంది అన్న...🇮🇳❤️🌾

  • @srikanthmudiraj6309
    @srikanthmudiraj6309 2 ปีที่แล้ว +1

    అన్న నువు ప్రపంచం మొత్తం తిరుగుతున్నావు అలాగె మన దేశంలో కూడా మొత్తం తిరిగి చూపించు అన్న

  • @theerdhalaramesh4185
    @theerdhalaramesh4185 2 ปีที่แล้ว +4

    That is village ❤️ full of memories and relationships,we never got them by money

  • @bravenewworldgrk2009
    @bravenewworldgrk2009 2 ปีที่แล้ว +8

    మనసున్న మహారాజ్ అన్న మీరు 👍🙏

  • @NithinforYSJ
    @NithinforYSJ 2 ปีที่แล้ว +1

    prasaduu.... prabhutva sarayi dhukanam.... 😂🤣🤣😆😆😆😆😆😆😆😆..... mem common ga use chese word ...... connected 😍😍❤❤❤❤❤❤❤

  • @k.premchand5061
    @k.premchand5061 2 ปีที่แล้ว

    మీ కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, సన్నిహితులు, బంధువుల తో ఆప్యాయంగా.. ఆనందంగా గడిపిన ఇలాంటి అనుభూతులతో మీరు ఎప్పుడు సంతోషంగా వుండాలి ❤

  • @user-ny1zl4xw2j
    @user-ny1zl4xw2j 2 ปีที่แล้ว +18

    శుభోదయం అన్న❤️❤️

  • @sunandan4025
    @sunandan4025 2 ปีที่แล้ว +5

    Very happy to see your article in Eenadu paper in the morning uma garu

  • @sornapudisaikrishna5344
    @sornapudisaikrishna5344 2 ปีที่แล้ว +1

    Bro మీ వీడియో స్ చాలా బాగుంటాయి

  • @creativeperson5217
    @creativeperson5217 2 ปีที่แล้ว +2

    Shyam Singha Roy movie vellu bro..bagundhi

  • @Meena-sn8ou
    @Meena-sn8ou 2 ปีที่แล้ว +11

    హాయ్ ఉమాగారు అనంతపురం వస్తున్నాదు కు చాలా సంతోషం గా ఉంది

  • @dataisnugold
    @dataisnugold 2 ปีที่แล้ว +7

    “Hello nenu mee uma andaru ela unnaru. Present ochi nenu ____” idi oka slogan aipoindi naku. 😀

  • @satishsatishunboxing6192
    @satishsatishunboxing6192 2 ปีที่แล้ว +1

    సన్నపడితే పర్వాలేదు కానీ.... హుషారుగా ఉంటే చాలు మీ పెదనాన్న భలేగా చెప్పారు...ఉమా బ్రదర్..😯😯

  • @mmspavankumar6520
    @mmspavankumar6520 2 ปีที่แล้ว +1

    పెదనాన్న తో మీ సంభాషణ చాలబావుంది

  • @bmxmicroboy4350
    @bmxmicroboy4350 2 ปีที่แล้ว +28

    Anna please visit karimnagar we are waiting for u anna

  • @im_godsnt3280
    @im_godsnt3280 2 ปีที่แล้ว +18

    A person brought a new IPhone 13 pro max , while running he fell down with his iPhone in his pocket. He heard a loud and clear cracking sound, he immediately said
    “ I HOPE IT WAS MY BONE “ 😂❤️🇮🇳

    • @dwaramsri
      @dwaramsri 2 ปีที่แล้ว +3

      Yeah,Unfortunately we r worried about our gadgets more than our health & well being😆😆😂😂🤣🤣

  • @mnindira1827
    @mnindira1827 2 ปีที่แล้ว

    బాగుంది అమ్మ. వీడియో.అందరిని కలసి పాలకరిస్తూన్నావు. చాలా హ్యాపీ మీము

  • @mrdriver4871
    @mrdriver4871 2 ปีที่แล้ว +2

    Hello uma garu thanks videos for your waiting for videos good morning

  • @raghudsp4852
    @raghudsp4852 2 ปีที่แล้ว +7

    Support from Tamilnadu

  • @srikanthtelugutraveller8207
    @srikanthtelugutraveller8207 2 ปีที่แล้ว +7

    My smile never loss till end of this video, 😊

  • @suhasini8422
    @suhasini8422 2 ปีที่แล้ว

    Ravi annayya manchi vyakthitvam Kala manishi, meeku Ravi annayya laanti vaalla guidance dorikinanduku I am very happy, 14yrs nundi Ravi annayya telusu naaku, God bless you Uma gaaru, you should achieve more heights in your life.

  • @umak6500
    @umak6500 2 ปีที่แล้ว +1

    Uma Garu Miru chala Manchi video pedutunanu Miru Enadu paper Lo mi Gurinchi Ravatam chala Santosham

  • @memecediy-8442
    @memecediy-8442 2 ปีที่แล้ว +4

    Congrats on 7L+ Subscribers brother 💐💐, and as well for article in Eenadu, keep travleing and be inspiring 🙏🙏.
    Asalu ala mana vallani kalavadam aa anandam veeru asalu 🙂

  • @reddyboinasivakumar5271
    @reddyboinasivakumar5271 2 ปีที่แล้ว +14

    Vijayawada meet up pettu Annaya 💕 Love from Vijayawada ❤️

  • @bhargavipedapudi2485
    @bhargavipedapudi2485 2 ปีที่แล้ว

    Soooooo proud of you bro .....so happy to see you.meru inka peaks ki vellali ..

  • @saisatyadev1114
    @saisatyadev1114 2 ปีที่แล้ว +1

    Meeku Anantapur lone ekkuva fans vunnaru anna meeru anantapur lo vunna prathi veedhiki meeku evaro kaanisam okka subscriber anna vuntaadu Aadhi mee fan following

  • @boddubasu7656
    @boddubasu7656 2 ปีที่แล้ว +50

    Hi Uma don't reveal
    your next trip countries. Bcz some jealousy youtubers wanted to go and shoot before than you. This is Very good video. I think you will start any trip with your wife, after marriage,you said you will start your India with your wife after marriage. What I thought about you is same in your mind All the best Uma One thing you remember that as per Telugu proverb people throw stones to trees which are having fruits.That is why some fellow youtubers will scold,critice and do some dirty things . But your reply to all that with your beautiful videos. So don't stop upload videos in TH-cam for all . Thanks a lot

    • @srikanthponnapalli4671
      @srikanthponnapalli4671 2 ปีที่แล้ว

      Good advise @boddu basu

    • @nkrishnakumarnayak
      @nkrishnakumarnayak 2 ปีที่แล้ว +1

      Ex:Bala Krishna and chiranjeevi okkati kahdu..alagey youtubers and Uma anna okkati khadhu..

  • @ramyahomebeauty
    @ramyahomebeauty 2 ปีที่แล้ว +4

    Great annayya miru lots of love from vizag 🤝💐

  • @pavanibhushanam7074
    @pavanibhushanam7074 2 ปีที่แล้ว

    అవును అన్నయ్య మిమ్మల్ని చూస్తు ఎన్నో విషయాలు తెలుసుకున్న మీరు ఎంత మంచివారు అన్న ఎవరూ మాట్లాడకా పొయనా మీరు వెళ్ళి మాటలు ఆడటం చాలా బాగా నచ్చింది నేను కుడా విజయవాడ లో వున్న ము రాండి మా ఇంటికి

  • @govardhansammeta3884
    @govardhansammeta3884 2 ปีที่แล้ว +1

    Continue meeting the near & dear. Sharing the sweet memories, which give strength for future life.

  • @Bobby_Ravi
    @Bobby_Ravi 2 ปีที่แล้ว +2

    Today i saw article in eenadu , great job brother

  • @manojyadav194
    @manojyadav194 2 ปีที่แล้ว +30

    Thumbnail choosaka edho feeling vachesindhi. 😭😭😢

    • @urstruly1727
      @urstruly1727 2 ปีที่แล้ว +2

      Avunu

    • @arunnethas1722
      @arunnethas1722 2 ปีที่แล้ว +3

      Bongu em Kadu adi views kosam stunt lu ra Nayana

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 2 ปีที่แล้ว +3

      @@arunnethas1722 బాబు అరుణ్.. thumbnail పెట్టక పోయిన చూస్తారు..! అదే ఉమా గారి స్పెషల్ 👍

    • @arunnethas1722
      @arunnethas1722 2 ปีที่แล้ว

      @@SriHari-ys9jd babu baddam naku chppaku uma anna ku 20 thousand subscribers unnapadi nundi nenu unna

    • @arunnethas1722
      @arunnethas1722 2 ปีที่แล้ว

      @@SriHari-ys9jd ayya babu Nenu chppindi e particular video ki 🤦‍♂️🙄🙏

  • @kingsiddu7932
    @kingsiddu7932 2 ปีที่แล้ว +1

    Jai balaya Jai Jai Balaya roaring LION🦁🦁🦁🦁🦁🦁

  • @naveenkumarnagothi8786
    @naveenkumarnagothi8786 2 ปีที่แล้ว

    ఉమా గారు మీరు మీ కుటుంబం మరియు మీ బందువులు, అందరూ సంతోషముగా వుండాలని కలియుగ వైకుంఠవాసుని ప్రా ర్ధించుచున్ననాను🙏 జై గోవిందా 🙏

  • @sanasunnypspk738
    @sanasunnypspk738 2 ปีที่แล้ว +48

    great man Anna 💯❤🤗🤗 love you annaya from kurnool 🔥

    • @aloneviratff6979
      @aloneviratff6979 2 ปีที่แล้ว +1

      Bro kurnool lo akada Madi kuda kurnool ea

    • @sanasunnypspk738
      @sanasunnypspk738 2 ปีที่แล้ว

      @@aloneviratff6979 kurnool lo akkada bro miru

    • @GSYTRAVELVLOGS
      @GSYTRAVELVLOGS 2 ปีที่แล้ว

      Bro madhi kuda Kurnool ea

    • @aloneviratff6979
      @aloneviratff6979 2 ปีที่แล้ว

      @@sanasunnypspk738 stadium degara miru bro

    • @sanasunnypspk738
      @sanasunnypspk738 2 ปีที่แล้ว

      @@aloneviratff6979 Nannur bro

  • @anjibabu3717
    @anjibabu3717 2 ปีที่แล้ว +4

    Good morning uma
    God bless you your family uma

  • @AaliyaVlogsTelugu
    @AaliyaVlogsTelugu 2 ปีที่แล้ว +1

    Super sir chala chala manchi memories share chesaru 🙏chala happy ga kuda vundi me ChinnaPatti gnapakalu gurthu chesukovatam kuda 👌👌👌👌

  • @sowmyareddyp4519
    @sowmyareddyp4519 2 ปีที่แล้ว +2

    మీ లాంటి అన్నయ్య ఉంటే బాగుండు అనిపస్తుంది

  • @satyasatya1901
    @satyasatya1901 2 ปีที่แล้ว +4

    1st like and view anna expect ❤️

  • @skjanibasha1635
    @skjanibasha1635 2 ปีที่แล้ว +8

    NICE VIDEO ANNA

  • @bramesh1529
    @bramesh1529 2 ปีที่แล้ว +2

    Super 💞💞 uma bro ఈరోజు vlog అదిరిపోయింది

  • @murali1201
    @murali1201 2 ปีที่แล้ว +1

    Super Uma Garu it is very nice to see all your relatives and places

  • @darshanthota9704
    @darshanthota9704 2 ปีที่แล้ว +5

    Love From Epurulanka❤

  • @pavanmahesh3865
    @pavanmahesh3865 2 ปีที่แล้ว +7

    Advance hpy newyear anna 😘💕

  • @chandrasekharnerella1337
    @chandrasekharnerella1337 2 ปีที่แล้ว

    Umagaru nice childhood memories... We refreshed our memories too... Thank you..

  • @sureshkumar6601
    @sureshkumar6601 2 ปีที่แล้ว +1

    మీ గురించి ఈనాడు లో వచ్చిన వ్యాసం చాలా బాగుంది. మీ వీడియోస్ తప్పకుండా చూసే వాడిని.కానీ మీరు మళ్ళీ మళ్ళీ ఆఫ్రికా వీడియోస్ చెయ్యడం తో చూడటం మానేసాను. నా అన్వేషణ చాలా బెటర్ ఆఫ్రికా అయిపోయిన తరవాత సౌత్ అమెరికా చూపిస్తున్నాడు. మీతో గొడవ తరవాత అతడి వీడియోస్ చూడటం మానేసాను లేకపోతే కొత్త ప్రదేశం కనుక అవే బాగుంటాయి.

  • @saigoud8047
    @saigoud8047 2 ปีที่แล้ว +5

    Anna after 5 days I'm seeing your face...! ❤️

  • @smbnetworld9452
    @smbnetworld9452 2 ปีที่แล้ว +3

    superb brother

  • @nagababu1176
    @nagababu1176 2 ปีที่แล้ว +1

    Me videos chusinappudu oka manchi feel 😌 vuntadi Annaya 😍. Take care

  • @pulimadaka4590
    @pulimadaka4590 2 ปีที่แล้ว

    ఉమా ప్రసాద్ అన్న మీ హెల్త్ జాగ్రత్త గా చూసుకోండి హెల్త్ బాగుంటే ఇంకా చాలా విదేశాలు వీడియోస్ చేయచ్చు జాగ్రత్త ప్రసాదు గారు