Preparation of Natural Salt & Palm wine | Benin 🇧🇯 | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024

ความคิดเห็น • 933

  • @yadaiahpalakurla5093
    @yadaiahpalakurla5093 2 ปีที่แล้ว +104

    ఉమా గారు మీ వల్ల మా పిల్లలకు ఆఫ్రికన్ జాగ్రఫీ మరియు అక్కడి ప్రజల జీవన విధానం ఆహారపు అలవాట్లు మరియు దర్శనీయ ప్రదేశాలు చూపించడం వలన మా పిల్లలు చాల నేర్చుకుంటున్నారు మీకు చాలా థాంక్స్.

    • @brucewayne5651
      @brucewayne5651 2 ปีที่แล้ว +4

      I quit watching discovery, net geo very long back time but uma videos r next level of exploring countries, cultures .I'm more excited to watch your videos and more curiosity .👌👌👌

  • @morthasivababu1340
    @morthasivababu1340 2 ปีที่แล้ว +49

    🙏 ఉమా గారు. చాలా విలువైన మాట చెప్పారు, డబ్బులు ఇచ్చి ప్రేమను కొనలేము మన ప్రవర్తన బట్టి దానంతట అదే వస్తది 👌👌👌🙏

  • @kasanurssreenivas994
    @kasanurssreenivas994 2 ปีที่แล้ว +6

    ఉమా గారికి, మీ ఆరోగ్యం జాగ్రత్త, మీ వీడియో చూస్తుంటే చాలా సహజంగా ,ఉన్నది ఉన్నట్లు చెప్తూ తెలుగు ప్రజల మన్ననలు పొందారు, మీకు సహజ ప్రపంచ యాత్రిక ధీరుడు అనే పేరు కరెక్ట్ గా సరిపోతుంది, మీ వీడియో ఒక్క సారి చూస్తే మీకు ఫ్యాన్ ఐపోవలసిందే.. మీరు అనంత పురం జిల్లా కు ఒకసారి తప్పకుండా రండి, మీ సరికొత్త వీడియో కోసం ఎదురు చూస్తున్న మీ అన్నయ్య శ్రీనివాస్, గుత్తి

  • @venkateshwarlupittalakrtl2878
    @venkateshwarlupittalakrtl2878 2 ปีที่แล้ว +7

    మిమ్మల్ని ఇంత ఆప్యాయంగా వాళ్ళు చూడటం అది మీ మంచిమాటల తోనే సాధ్యము ఔతుంది
    మీ మంచితనం మే ఎల్లప్పుడూ కాపాడుతుంది విజయీభవ.
    👍👍👍

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 2 ปีที่แล้ว +10

    నమస్తే బ్రదర్ 🙏... రాక్ సాల్ట్ తయారు చేయడం ఈవిధంగా చేయడం ... మొదటి సారి చూడటం.. కల్లు నీ సారాయి లాగ తయారు చేస్తున్నారు... చాలా బాగుంది వీడియో 👍

  • @ambicaprasadmvn8079
    @ambicaprasadmvn8079 2 ปีที่แล้ว +1

    Bro, మీకు అభినందనలు. అందరూ పెద్ద,పెద్ద దేశాలు చూపిస్తారు. మీరు చీకటి ఖండంలో , పేరు కూడా వినని దేశాలు,ఎప్పుడూ చూడని మారుమూల ప్రాంతాలు చాలా చక్కగా చూపిస్తున్నారు. మీకు మరొక్క సారి అభినందనలు.

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +78

    Mangrooves gurinchi oka interesting fact cheppana maku 10 syllabus lo undi.. Mangroove plants fresh water, salt water mix ayina water lo grow avutayi.. Soil sticky ga untundi anduvalla vatiki gases ni breath chesukovadaniki difficult avutundi soil nunchi.. So avi vaati roots ni paiki kanapadela grow chesukuntayi.. Aerial roots antaru ledante breathing roots antaru..
    Ee plants lo water filteration system untundi salt water ni filter chesi fresh water ni absorb chesukuntundi.... Ye vidanga ayithe swan milk ni water ni seperate chesi drink chestundo... ❤💚

    • @gunnamadhuri312
      @gunnamadhuri312 2 ปีที่แล้ว +2

      Woh Great Information 👌🙏

    • @pradeepm6402
      @pradeepm6402 2 ปีที่แล้ว +1

      Mangroves trees untey Tsunami attacks jaraghavu

    • @urstruly1727
      @urstruly1727 2 ปีที่แล้ว +1

      @@pradeepm6402 హా bro

  • @purna.2.O
    @purna.2.O 2 ปีที่แล้ว +37

    నమస్తే ఉమా గారు 🙏
    అక్కడ వారి జీవన విధానాన్ని
    చక్కగా వివరించారు.
    మీరు ఎక్కడికి వెళ్ళినా మీ మంచితనంతో చక్కగా కలసి
    పోతారు. వీడియో చాలా బావుంది
    ధన్యవాదములు 🙏

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +18

    ఏ ట్రావెలర్ వీడియోస్ లో లేని oka pleasent feeling మీ వీడియోస్ లో ఉంటుంది ఉమా గారు.. 👌👍👍😇😍🥰ఏదో తెలియని ప్రశాంతత, ఏదో తెలియని సంతోషం, ఒక కొత్త ప్రపంచం లో ఉన్నామా అన్న భావన... 😍🥰💚💚💚💚💚💚💚💚

  • @goodthinking5768
    @goodthinking5768 2 ปีที่แล้ว +7

    నా ప్రియ తమ్ముడు మన తెలుగు వారికీ మీరు గర్వించదగ్గ అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు తెస్తున్నారు

  • @nareshharsha1860
    @nareshharsha1860 2 ปีที่แล้ว +33

    మా కోసం ఇంతలా కష్టించి ఆఫ్రికా అందాలు చూపిస్తున్న ఉమ ఆన్న గారికి చాలా ధన్యవాదాలు🙏😊

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +8

    Coconut plant palm family ki relative species uma garu.. Daniki, deeniki leaves shape koncham different ga untundi.
    Coconut trees general ga aa fruits water dwara seed dispersal jarigi seashores daggara sprout avutayi..
    Konni plants ki friuts lekapovadaniki reason
    1.plant disease
    2.unseason
    3.non native ante akkada aa plant grow avadaniki favourable conditions lenappudu
    4.soil fertility lekapovadam valla
    Anni types of plants lo ila dormancy ga unde plants kooda untayi uma garu.
    Ex: vari (paddy) produce chesi anni seeds ki seed undadu konnitiki husk maatrame untundi... Idi plant hormones valla jarugutundi...absicsic acid ane hormone valla... May be coconut plants lo kooda ade hormone ayundochu fruit form avakapovadaniki reason.. Ee hormone levels ekkuva unte fruit formation jaragadu

  • @PrasanthParavoor
    @PrasanthParavoor 2 ปีที่แล้ว +98

    Love from Kerala ❤️

  • @chengaiahp4963
    @chengaiahp4963 2 ปีที่แล้ว +2

    చాలా బాగున్నది ఉమ గారు ,బెనిన్ లో విలేజ్ జీవన విధానం ,కళ్ళు ఉప్పు తయారీ, కల్లు తయారీ,చేపలు పట్టేవిధానం మాకు బాగా వివరించారు మీరు,ముఖ్యంగా నీకు థాంక్స్

  • @raidutt558
    @raidutt558 2 ปีที่แล้ว +33

    I am from Kurnool. This kind of liquor is also prepared by our local lambadi tribesmen. If we dip the dry cloth into that local liquor and lit it, only liquor will fire and the cloth will not have any effect.
    If there is any dampness in the cloth, then we conclude that the liquor is mixed with water.
    The effect of that pure liquor is unbelievable .

    • @urstruly1727
      @urstruly1727 2 ปีที่แล้ว +1

      Amazing 👌😍

    • @arunreddymj6185
      @arunreddymj6185 2 ปีที่แล้ว +1

      kurnool ekada ? detailed info ivvandi plzz

    • @dineshamgoth12k
      @dineshamgoth12k 2 ปีที่แล้ว +1

      good information brother

  • @naveenreddy1877
    @naveenreddy1877 2 ปีที่แล้ว +3

    వెరీ నైస్ వీడియో అన్న..కొత్తగా ఉంది ..
    ఉమ అన్నకి ఒక్క లైక్ ...జై హింద్ 🇮🇳🇮🇳..

  • @SAHITYATV
    @SAHITYATV 2 ปีที่แล้ว +10

    శుభోదయం ఉమగారూ... అక్కడ ఉప్పుతయారీ , కల్లు తయారీ గురించి బాగా వివరించారు. నైస్ వీడియో. ధన్యవాదాలు.

  • @mnindira1827
    @mnindira1827 2 ปีที่แล้ว +1

    ఉమా. వీడియో బాగుంది. అక్కడ ఉప్పు చాలా కష్టం గా. తయారు చేస్తున్నారు. మనకి బానే చేస్తారు...సముద్రం బాగుంది .మీరు తాగింది కల్లు కాదు .కాసారు. కాబట్టి. సారాయి. అది.అమ్మ..ఆరోగ్యం జాగ్రత్త

  • @appagallasrinivas7956
    @appagallasrinivas7956 2 ปีที่แล้ว +4

    అన్న వీడియో సూపర్ గా ఉంది
    మరిన్ని మంచి విడియోస్ చేయాలనీ, మీరు వెళ్ళేదారిలో ఏ ఆటంకాలు రాకుండా ఉండాలని
    మీరు ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను

  • @vrdasari3299
    @vrdasari3299 2 ปีที่แล้ว +12

    Pure organic salt and palm liquor. Good video Uma.

  • @padmavathich8652
    @padmavathich8652 2 ปีที่แล้ว +1

    Ohh Superb అంతే ....no words ఏ వీడియో కి అదే హైలేట్....Tqq ఉమా గారు ❤️❤️

  • @Radveni
    @Radveni 2 ปีที่แล้ว +26

    అవి బహుశా palm చెట్లు అయివుంటాయి. Or పోక చెట్లు కావచ్చు. Close up view ఉంటే correct గా చెప్పచ్చు.

  • @yourenemy1058
    @yourenemy1058 2 ปีที่แล้ว +2

    Kobbari chetlu at beach may it will prevent heavy wind from sea and floods, soil erosion anukuntaa???

  • @Thegost2978ad
    @Thegost2978ad 2 ปีที่แล้ว +3

    అందరికీ నమస్కారం నేను మీ ఉమా అందరూ ఎలా ఉన్నారు...... చాలా బాగుంది బ్రో మీరు చెప్పే విధానం మీరు ఇక్కడికి వచ్చాక ఒకసారి మిమ్మల్ని కలిసే అవకాశం ఇవ్వండి

  • @teluguperception2775
    @teluguperception2775 2 ปีที่แล้ว +1

    You are so great because I am suffering to go out of state but you turn all over countries and you are patience person

  • @akkachelliteluguvibes9138
    @akkachelliteluguvibes9138 2 ปีที่แล้ว +6

    Good morning...ఉమా ప్రసాద్ గారు 💐
    డిఫరెంట్ type of 👗 n festival,
    ఉప్పు process really సూపర్బ్ ,
    డ్రింక్ process కూడా 👌.it's not esay
    Background ఆ పిల్లలు నవ్వులు...చాలా హ్యాపీ గా నవ్వుతూ ఉన్నారు,
    Finally treditional బొమ్మలు...
    Yentii అమ్మ నాన్న ఆటాలా...😅
    childhood memories ని remind chisende.

  • @SanjuSanju-us5rw
    @SanjuSanju-us5rw 2 ปีที่แล้ว +1

    అన్న నువ్వు ఎక్స్ప్లోర్ చాలా మంచిగా క్లియర్ చెప్తారు గుడ్ వర్క్ నువ్వు బాగుండాలని ఆ దేవుని కోరుకుంటాము

  • @lakshmirajuskitchen
    @lakshmirajuskitchen 2 ปีที่แล้ว +3

    Salt tayari vidhanam chala clear ga chupincharu, akkada vari lifestyle and vala hardwork must appreciate, one of the nice video sir 👍

  • @maheshyadhav9586
    @maheshyadhav9586 2 ปีที่แล้ว +1

    ఉమ అన్న మీరు ఎల్లప్పుడు సంతొషంగ ఉండాలి మీ brother mAhesh🤗

  • @rameshchellboyina
    @rameshchellboyina 2 ปีที่แล้ว +3

    ఉప్పు తయారీ వీడియో అమేజింగ్ శ్యామ్ గారు మిమ్మల్ని బాగా తిప్పి చూపిస్తున్నారు 👌👌

  • @mamindlavenkatvlogs3439
    @mamindlavenkatvlogs3439 2 ปีที่แล้ว +1

    Anna nv mana village ki raganea kalustha ......time isthava anna.....okkasari kalavalani undhi......prathi roju mi videos chusinavea malli malli chusthu unta antha like me videos antea love u Bro.....

  • @tejaswisatwika2153
    @tejaswisatwika2153 2 ปีที่แล้ว +4

    Uma babu .. maa ku teliyani vishayalu , countries.. anny chestunav.. chala happy ..one fine day you may be selected for big boss .. fore coming season ,,,then you only the winner 🏆.. it definitely happening it's my stong bilive., Because your wonderful boy.. may God bless you my dear boy ❤️❤️ from aunty Indira 🤚🤚

  • @devarrajuraghavendrarao3382
    @devarrajuraghavendrarao3382 2 ปีที่แล้ว +2

    ఉమా గారికి 🙏🏻
    మీ దయ వల్లే
    ప్రపంచం చూడగలుగుతున్నా
    మీకు ఆ దేవుడు దీర్ఘాయుష్షు ఇచ్చుగాక
    సుఖ సంతోషాలతో వర్దిల్లుదువు గాక 🌷🌷🌷🌷🌷
    మా నానమ్మ గారి వూరు నందివెలుగు🌷🌷🌷🌷

  • @elizabethrani1447
    @elizabethrani1447 2 ปีที่แล้ว +6

    Really good video...so much information about the nature sources...love this video 🇮🇳🇮🇳

  • @konetyshanthi8126
    @konetyshanthi8126 2 ปีที่แล้ว +1

    hi bro,, meru memu velli chudalayni placess anni maku chupistunnaru tq so much meru marrini manchi manchi videos🎥 cheyaali ani korukuntunnanu

  • @vajeedkhan007
    @vajeedkhan007 2 ปีที่แล้ว +6

    Really i dont know why i am waiting for your every video your amazing person Uma Garu....love from Bagepalli karnataka 😍

  • @rkrp888
    @rkrp888 2 ปีที่แล้ว +1

    Bro,
    The way you explain each place is really interesting to view......this shows how passionate on you are on making videos and sharing knowledge to all.......
    Biggg kudos to you👏👏👏👏

  • @candypoplollipop4858
    @candypoplollipop4858 2 ปีที่แล้ว +3

    different country different culture and life style , good to see in your video.

  • @mydream-singer
    @mydream-singer 2 ปีที่แล้ว +1

    Childrens ki kuda mi type teachers chala avasaram but now uma garu TH-cam chesthunaru school lo teaching skills unnai uma garu good 👍explanation

  • @venkataseshamma5637
    @venkataseshamma5637 2 ปีที่แล้ว +3

    Gro coconut trees in the beaches are possible. Now in visakhapatnam beaches coconut plants are growing mohan Pusapati visakhapatnam

  • @ManojKumar-wn7xt
    @ManojKumar-wn7xt 2 ปีที่แล้ว +2

    Thanks anna school pillalu ki chala information telustundi different countries gurinchi

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +50

    Morning 8 kalla eppudu vostunda ani daily waiting uma garu 💚💚💚👍🥰😍 mari maa uma gari videos ala untayi mari👍💚

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 2 ปีที่แล้ว +2

      శుభోదయం.. సిస్టర్ 🙏

    • @narenchandra03
      @narenchandra03 2 ปีที่แล้ว +2

      Exactly same feeling

    • @muralidharguntreddy9309
      @muralidharguntreddy9309 2 ปีที่แล้ว +1

      Amma ,URS truly nee antha excite ayye Uma anna fan ni chudaledhu ippati dhaka , ne abhiman comments roopam lo chupisthav , nenu uma anna chala videos lo chusa ne comments ,🔥🔥 inthaka mundhu edho sad incident jarigindhi annav ,uma anna valla get on ayya ani annav nak gurthu undhi ❤️ stay blessed UR'S TRULY ❤️

    • @ranielizabeth6297
      @ranielizabeth6297 2 ปีที่แล้ว +2

      Yes👍

  • @anukoka9368
    @anukoka9368 2 ปีที่แล้ว +1

    Country, not clean.
    What a country very bach words.
    So, impressive about & u explained.
    Take care Uma garu.
    Always I support u.

  • @TikTokFamilyDude
    @TikTokFamilyDude 2 ปีที่แล้ว +32

    Congrats Uma Bro
    Gold Video 1M Views Vachai 🥰🥰🥰🥰🥰🥰

  • @jamunaranirani7689
    @jamunaranirani7689 2 ปีที่แล้ว +2

    Angqurwat unde dhesam dhaggara okapedha see back whatter area vadha elanti tenkaya chetlanu Polina chetlu advilaha untaie andhulo chekkatho dharulu rodlu chekkatho house unnaie tooreste vachi info enjoi chestharu note reading moods undhi velli choodandi Avi polm chetlu tenkayachetlu kavu mothamu area antha yekkadachoocina AVE

  • @seelamsrinivasareddy5772
    @seelamsrinivasareddy5772 2 ปีที่แล้ว +4

    థాంక్యూ బ్రో మీ వల్ల మళ్ళి బెనిన్ చూడగలిగాను

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +1

    ఉమా గారు ఈరోజు వీడియోలో సాల్ట్ తయారు చేసేవారిని చూపించారు.. నిజంగా ఒక విధంగా వారు కష్టపడుతున్నా వారే చాలా మేలు....మన ఇండియా గుజరాత్ లో ఉన్న ఆగారియస్ ( agariyas ) అనే ఒక గ్రామ ప్రజలు జీవనానికి ఉప్పునీటిలో జీవితాంతం గడుపుతారు... ఉప్పు ని రోజూ తవ్వి ఎండబెట్టి తీస్తారు...మంచినీరు కోసం వారానికి ఒకసారి two three kilometres travel chesi water limited ga తెచ్చుకుంటారు అవే వాడుకుంటారు...
    ఇక్కడ బాధపడే విషయం ఏంటంటే వారు బ్రతికున్నంత కాలం వారి కాళ్లు ఉప్పు నీటిలో ఉండడం వల్ల చనిపోయాక ఆ శరీరాని కాలిస్తే కాళ్లు మాత్రం కాలవు. ఆ నీటీలో ఉండి ఉండి గట్టిపడిపోతాయి...వాటిని మాత్రం వేరుగా ఉప్పు నేలాలోనే పుడ్చేస్తారు...
    ఎంత బాధాకరం ఉప్పు ని తయారుచేసేవాళ్ళకి..
    Two years back news article lo chadivanu

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 2 ปีที่แล้ว +4

    అన్నయ్య సముద్రం పక్కన మీరూ స్పీడ్ గా నడుచుకుంటూ వెళ్తున్నారు, మీతో వచ్చిన బ్రదర్ అయితే నాకు పొట్ట ఉంది కాబట్టి నీలా స్పీడ్ గా నడవలేకున్నా, లేదంటే నీకంటే స్పీడ్ గా నడిచే వాడ్ని అని అనుకుంటున్నారు 😂😂 love from Hyderabad anna ❤️

  • @sivatulasi6003
    @sivatulasi6003 2 ปีที่แล้ว +2

    Hi uma geru good morning 🌄☕ video super 👌👌 మీ పేరేంటి కల్లు తాగారు ఇంకెప్పుడూ తాగకండి ఆరోగ్యానికి హానికరం 🤔🙏🙏🙏 మీరు బాగుండాలి అందుకోసమే చెబుతున్నాము 🙏🙏😍

  • @sofiabid
    @sofiabid 2 ปีที่แล้ว +5

    Love from Nandyal❤️
    Jaihind🇮🇳

  • @yagnasrecipees5102
    @yagnasrecipees5102 2 ปีที่แล้ว

    Salt making process is very special UMA.

  • @Sri30001
    @Sri30001 2 ปีที่แล้ว +8

    Thanks for showing the salt manufacturing process. Much appreciated. 🙏

    • @ravivasa872
      @ravivasa872 2 ปีที่แล้ว

      is it real pic of you

    • @Sri30001
      @Sri30001 2 ปีที่แล้ว

      @@ravivasa872 No

  • @Mudumaheh
    @Mudumaheh 2 ปีที่แล้ว +1

    జియోగ్రఫీ.... పుస్తకం కళ్ళముందు కదలాడుతున్నది 👌

  • @nithyajyothi6405
    @nithyajyothi6405 2 ปีที่แล้ว +6

    Chala Chala Bhagundhi Uma Garu....Good Persons🙏..Take Care...

  • @DailyShaeervlog
    @DailyShaeervlog 2 ปีที่แล้ว

    ఏపడ్ దకా ఉన్నారు india 🇮🇳 లో?

  • @basavarajh4024
    @basavarajh4024 2 ปีที่แล้ว +6

    Brother nuvvu oka rojulo ekkuvaga kobbarbondlu tagoddu health ki manchidi kaadu adu.kidney problems vastayi.lots of love from bellary,Karnataka...we love you uma..its a great journey.. 😍😍😍🤗🤗🤗🙏😊

  • @santoshkumar-ot3oi
    @santoshkumar-ot3oi 2 ปีที่แล้ว +1

    Yes alanti chetlu unnai brother mana vizag beach lo kuda pettaru

  • @kiranbellamkonda7626
    @kiranbellamkonda7626 2 ปีที่แล้ว +8

    If you consider Rajahmundry , Annavaram, Pithapuram and Kakinada, you would see all our Andhra Fishermen do the same thing in the heat. I went to that beaches 25 years back while I was living in Daba Gardens, Vizag. You reminded me of the same procedure where they sing and never get tired just like Africa. They would have kids, women , old people praising them so the adult men never got tired of pulling. The only problem I had while I was there for 3 days was that it stinks. 😂. But if I was one of them I would never smell anything bad.
    Eppudaina nuvvu Annavaram gudiki Vella va thammudu?

  • @rameshmanish5522
    @rameshmanish5522 2 ปีที่แล้ว +2

    Hii uma Annya elavunaru me videos atty my family members aaddareki chla chala eestm my place West Godavari Andhra Pradesh Eluru dagara maheswarapuram aany china village

  • @govardhansammeta3884
    @govardhansammeta3884 2 ปีที่แล้ว +13

    Meeting, & loving the natives is a great experience.

  • @lakshmiskitchen1663
    @lakshmiskitchen1663 2 ปีที่แล้ว +2

    Love from Hyderabad 🖤 telengana ♥️ Andhra Pradesh 🖤❤️

  • @maheshmahi5455
    @maheshmahi5455 2 ปีที่แล้ว +11

    Travelling and visiting new places is heaven bro...love your vlogs

  • @mukandsumiieil6760
    @mukandsumiieil6760 2 ปีที่แล้ว +1

    broo naku instaa vadatam ledhuuu...... and ne videos okka 30 minutes video upload cheyyadaniki try chai,,,

  • @Baluvolgs..
    @Baluvolgs.. 2 ปีที่แล้ว +10

    Good morning uma garu miru bagunara bagundali ..aa God ki prayer chestunam... God bless you uma brother garu

  • @kallurihari2716
    @kallurihari2716 2 ปีที่แล้ว +1

    ఉమా గారు..మీ సంకల్పం, మీ ప్రయాణం..మాకు దర్శనపు ధన్యం...

  • @gunnamadhuri312
    @gunnamadhuri312 2 ปีที่แล้ว +4

    Uma brother, How are you ? congrats 103k views 7 hrs lo , Super , we are so happy, Nice village, lot of information,keep it up , We wish you you success and good Health for Future Journey, Congrats once again

  • @mamidijyothi434
    @mamidijyothi434 2 ปีที่แล้ว +1

    Super uma anna , African gurinchi cheppadam ,vallani chupinchadam naku Chala Baga nachindi,nenu okasari metho ravalini undi Anna,meeru jagratha ok.

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +4

    Tagandi tagandi, saara, vodka beer 😛mellaga aparichitudi la marutunna uma garu

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 2 ปีที่แล้ว +3

      అదేం లేదు.. సిస్టర్... అక్కడి ప్రజల ఆహార, పానీయాలు.. అవన్నీ మనకు కళ్ళకు కట్టినట్లు చూపించారు.. అంతే !

  • @bhanuprakashdasari1019
    @bhanuprakashdasari1019 2 ปีที่แล้ว

    Chala baaga explain chestunaru..thank u sir 🤝

  • @Mathinsayad
    @Mathinsayad 2 ปีที่แล้ว +7

    UMA Anna Fan's attendance here'guy's 💞🔥

  • @madhucreations7602
    @madhucreations7602 2 ปีที่แล้ว +1

    మీరు ఎలా ఉంటున్నారో బ్రదర్ వాళ్ళతో బట్టలు సరిగా లెవ్ ఈ ప్రపంచం లో మనుషులు ఇంకా చాలా వెనుకబడి ఉన్నారు అని తెలుస్తుంది మి వీడియో స్ చూసాక .... కానీ పాపం వల్ల జీవితం వాళ్ళకి సంతోషమే 👍👍

  • @avgaming2020
    @avgaming2020 2 ปีที่แล้ว +8

    E roju episode chala nachindi God bless you uma garu stay safe,from tenali

  • @sureshchintha6939
    @sureshchintha6939 2 ปีที่แล้ว +1

    Hii I will watch every video of you I will give you a lot💕💕💕

  • @rajuchouhan1250
    @rajuchouhan1250 2 ปีที่แล้ว +4

    Love from Hyderabad 💜💜🦋🦋

  • @napanarasimhulu4857
    @napanarasimhulu4857 2 ปีที่แล้ว

    Yellow colour drawer child is scaring at 13:08. I am full happy to see 🤣🤣🤣😂

  • @sreenathm3108
    @sreenathm3108 2 ปีที่แล้ว +4

    Hi Uma anna Have great day stay safe ❤️ from mahabubnagar

  • @neelushomeinteriorstelugu726
    @neelushomeinteriorstelugu726 2 ปีที่แล้ว

    Maadi kuda suryapet....

  • @rakshithr7298
    @rakshithr7298 2 ปีที่แล้ว +2

    Super brother 👌👌 love forever from Kolar Karnataka ❤️❤️❤️😘😘😘😘🤩

  • @jagadeeshjk6591
    @jagadeeshjk6591 2 ปีที่แล้ว

    Hi uma Anna I am jagadeesh from Karnataka
    Nenu mi videos 2 manths nundi chustunna
    Meeru Echee information maku Chala upayoganga undii elage meeru maku enka chaala information evvali korukuntunna
    mi journey happy ga undali and take care brother and love you 😘

  • @kashiyajjala5168
    @kashiyajjala5168 2 ปีที่แล้ว +5

    గుడ్ మార్నింగ్ 🥰

  • @vannuruswamy7501
    @vannuruswamy7501 2 ปีที่แล้ว +1

    UMA meeru
    one million
    Twaraga cherukovalni
    Korutunna💢💥💢💥💢💥💢

  • @mraffiliate5550
    @mraffiliate5550 2 ปีที่แล้ว +3

    Best traveller ❤️😍

  • @devich6506
    @devich6506 2 ปีที่แล้ว +1

    Palm trees gurinchi chala Baga explain chesaru brother.salt gurinchi kuda chala baga chepparu brother

  • @tejasayyapureddy1233
    @tejasayyapureddy1233 2 ปีที่แล้ว +3

    A Huge love from East godavari kakinada
    Annayaaaaaaaa loveeeee youuu broo 💕

  • @DailyShaeervlog
    @DailyShaeervlog 2 ปีที่แล้ว

    That's not coconut trees 😕 I think

  • @sheelam_sriram6194
    @sheelam_sriram6194 2 ปีที่แล้ว +2

    Anna naadi Chinna salaha video kundha English lo subtittle vei anna other countries vaallaku kuda ardham avuthundi

  • @srinivasulussrinivasulus9497
    @srinivasulussrinivasulus9497 2 ปีที่แล้ว

    మేము బావున్నం మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి మరియు బావుండ లి....

  • @HINDUSTANI86
    @HINDUSTANI86 2 ปีที่แล้ว

    Uma bayya Namaste ....meru chala great ...Africa gurinchi clear ga cheputhunaru ....God Bless you Brother....meru india vochaka memalne kalavalanundi ...epudostaro cheppandi Brother

  • @yagnasrecipees5102
    @yagnasrecipees5102 2 ปีที่แล้ว

    UMA Great to watch your SPEAKING.

  • @rajant.g.5071
    @rajant.g.5071 2 ปีที่แล้ว

    Excellent vedio natural salt & win. 📷 Rolling ji ❣️ babu

  • @akentertainmentsforu5738
    @akentertainmentsforu5738 2 ปีที่แล้ว +2

    Bro...health jagratta bro ..roju roju ki weak ga kanipistunnaru

  • @abhiajithalone8810
    @abhiajithalone8810 2 ปีที่แล้ว

    ❤️❤️❤️❤️😍😍😍😍 Uma anna సముద్రం చూడడానికి చాలా చాలా అందంగా ఉంది ఎన్ని అడుగులు ఉంటుందన్న ఒక పది ఎకరాలు ఉంటుందా 🙏🙏🙏👁️👁️👁️👁️👁️ super anna

  • @mayusatyavlogs5173
    @mayusatyavlogs5173 2 ปีที่แล้ว

    Chala clear ga chupincharu video 👏super brother 👌👌

  • @radhakrishnaboppana7614
    @radhakrishnaboppana7614 2 ปีที่แล้ว

    UMA. Meruu. Manchi. Ga. Vuntu ARU. Andukay. Paryanam. Bagundi ❤️👍👍

  • @glavanyareddy6484
    @glavanyareddy6484 2 ปีที่แล้ว +1

    Thank you brother beautiful videos good luck with your journey god bless you

  • @thanduvenkatesvearlu757
    @thanduvenkatesvearlu757 2 ปีที่แล้ว +1

    God bless you brother🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @jamunaranirani7689
    @jamunaranirani7689 2 ปีที่แล้ว +1

    Angqurwat ki area Shari ok pedha lake undhi aA lekpainneellapai chekkatho houses India kapuramuntaru ok pedha district lagabotlalone I tiki marketing untndhi samudhra laga anopesthundhi Kano adhi leke choodandi

  • @pranaybhaskar1169
    @pranaybhaskar1169 2 ปีที่แล้ว +1

    Ippudu idhi thagam ante 4to5 rojulu nidra povadame 🤣🤣🤣 what a timing anna 👍

  • @kumaraswamy3325
    @kumaraswamy3325 2 ปีที่แล้ว +1

    Inni adds vaste chuse intrest pothundhi brother

  • @satyamurthyvennala6816
    @satyamurthyvennala6816 2 ปีที่แล้ว +1

    Mana hero kanna miru great 👍👍👍👍👍👍👍