వరి కోత - నవ్వుల పంట 😍🤣//UNBEATABLE CULTURE VIDEO/COMEDY VIDEO/INFORMATION VIDEO /FUNNY //

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • First channel link: / @unbeatableculture Instagram account link ...
    facebook link www.facebook.c....
    Moj app link mojapp.in/@unb....
    Please subscribe and support me friends😍

ความคิดเห็น • 997

  • @Januunlakky
    @Januunlakky 8 หลายเดือนก่อน +739

    మీరు ఒక వైపు కష్టాన్ని, మరో వైపు హాస్యాన్ని చూపించారు, మీరు చేసే ప్రతీ వీడియో మొబైల్స్ వున్న ప్రతీ ఒక్కరికి చేరాలని కోరుకుంటున్న❤

    • @harikrishnabudugu1653
      @harikrishnabudugu1653 7 หลายเดือนก่อน +10

      Yes

    • @udayfz9075
      @udayfz9075 7 หลายเดือนก่อน +5

      🎉🎉🎉❤

    • @tejeshgummula7827
      @tejeshgummula7827 7 หลายเดือนก่อน +3

      Prati okariki ante vere basha vallaki ardam Kadu kada

    • @Januunlakky
      @Januunlakky 7 หลายเดือนก่อน +9

      కొన్నిటికి భాషతో పనేమి, దేనికైన అర్ధం చేసుకునే మనఃస్తత్వం వుంటే చాలు కద,

    • @nagunaiduyerubandi5533
      @nagunaiduyerubandi5533 7 หลายเดือนก่อน +3

      నేను ఒక ఒక రైతుని ఆ కష్టం గురించి ఎంత చెప్పినా తీరదు

  • @praveenchoppari3102
    @praveenchoppari3102 8 หลายเดือนก่อน +15

    Thalathala merusthunnamu .. dialogue super super ❤❤❤❤

  • @thatideepika1702
    @thatideepika1702 7 หลายเดือนก่อน +4

    Mani, Giri, charan Annayallu real here's 👌👌👌👌👌👌👌👌👌👌❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @SRINUS-rm3fv
    @SRINUS-rm3fv 7 หลายเดือนก่อน

    Chala bagundayee anna mi Cameady😂

  • @RevathiKola-kx1pp
    @RevathiKola-kx1pp 4 หลายเดือนก่อน

    supper Videos Brothers

  • @shivabarpati23
    @shivabarpati23 7 หลายเดือนก่อน

    రైతులు లేని రాజ్యం లేదు మీరు సూపర్ భయ్యా మేము కూడా ఒకప్పుడు రైతులమే

  • @ShaikMoulali-q4y
    @ShaikMoulali-q4y 7 หลายเดือนก่อน

    Super annaya

  • @santhipfrtgriya5290
    @santhipfrtgriya5290 4 หลายเดือนก่อน

    Super comedy 😊😊

  • @GeethaAkshaya-pb2mm
    @GeethaAkshaya-pb2mm 8 หลายเดือนก่อน +1

    Hii brothers

  • @lakshmit145
    @lakshmit145 8 หลายเดือนก่อน

    Super bro

  • @P.Manisha-o9n
    @P.Manisha-o9n 7 หลายเดือนก่อน

    రైతే రాజు ❤❤

  • @RamasrikanthNamburi-j3z
    @RamasrikanthNamburi-j3z 8 หลายเดือนก่อน

    iam big fan broos meeku live lo kuda chala massage lu petta but meeru pattinchukoledhu please bro eppudu iena okka reply

  • @amrryamrry9157
    @amrryamrry9157 8 หลายเดือนก่อน

    Nice 👍🙂

  • @ravibaburavityun2103
    @ravibaburavityun2103 7 หลายเดือนก่อน

    Yes🎉🎉

  • @ShanmugamYaso-x7d
    @ShanmugamYaso-x7d 8 หลายเดือนก่อน

    Same with u bro

  • @veerapogukishore1897
    @veerapogukishore1897 8 หลายเดือนก่อน

    Anna rice sell chastara anna

  • @malamantirknaidu2957
    @malamantirknaidu2957 7 หลายเดือนก่อน

    Ye dist anna

  • @graju4417
    @graju4417 7 หลายเดือนก่อน +137

    ఆకులు తినే మేక నర్మల్ దేలివారి చేస్కుండి మేకల్ని తినే మనం సిజారిన్ చేసుకుంటున్నము❤ super dialogue anna

  • @sankarsingh9352
    @sankarsingh9352 6 หลายเดือนก่อน +48

    ఒకవైపు తల్లిదండ్రులకు సాయం చేస్తూ, మరొకవైపు మమ్మల్ని నవ్విస్తూ దేనికీ భంగం కలుగకుండ చక్కని సందేశాన్ని ఇస్తున్న మీకు జోహార్లు! 🙏🙏🙏

  • @balumaratha7281
    @balumaratha7281 7 หลายเดือนก่อน +20

    Video chudaka mundhe like chese vallalo nenu okadini...😊

    • @lucky-lucky-143
      @lucky-lucky-143 28 วันที่ผ่านมา

      Good manchi pani chesavu🎉😂

  • @VankelamanikantaVankelam-sh3ug
    @VankelamanikantaVankelam-sh3ug 8 หลายเดือนก่อน +341

    రైతే రాజు అన్న మాట ఎప్పటికైనా నిజం అవుతుంది sir రైతులందరికి సెల్యూట్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @manjulav2804
      @manjulav2804 4 หลายเดือนก่อน +6

      రైతు రాజు ఎప్పటికీ కాలేరు అన్నా నేనూ 25 సంవత్సరాలుగా వ్యవసాయమే చేస్తున్న పిల్లలకి ఫీజు కూడా కట్టలేక అప్పులు చేస్తున్న

    • @Vedhu-t6v
      @Vedhu-t6v 2 หลายเดือนก่อน

      😢😢​@@manjulav2804

  • @gopalp548
    @gopalp548 7 หลายเดือนก่อน +122

    మా నాన్న కి ఇష్టమైన వృత్తి ఈ వ్యవసాయం. చివరి క్షణం వరకూ వ్యవసాయం చేస్తూ చనిపోయారు 😢😢😢..... మా నాన్న నాకీ నిజమైన హీరో....

    • @kowsalyaparvathala9894
      @kowsalyaparvathala9894 6 หลายเดือนก่อน +1

      I miss you Nana 😭

    • @subbusm4721
      @subbusm4721 4 หลายเดือนก่อน

      మా నాన్న కూడా అలాగే చనిపోయాడు బ్రో

  • @samsamuvel1254
    @samsamuvel1254 7 หลายเดือนก่อน +16

    ఒకవైపు పని చేసుకుంటూ ఒకవైపు మీ ఫోల్లోవర్స్ కోసం ఫన్ వీడియోస్ చేస్తూ చాలా సంతోషంగా ఉంది బ్రదర్స్...మీరు మీ ఫ్యామిలీ కోసం కష్టపడే విధానం నాకు చాలా బాగా నచ్చింది బ్రదర్స్😊❤👌👍🤝

  • @pramePrameela
    @pramePrameela 7 หลายเดือนก่อน +25

    మా చిన్నప్పుడు ఇలాంటి మిషన్ లేదు చల్లటి వెన్నల రాత్రి లో పోయి వరి కోసి వచ్చే వాళ్ళు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలం లో ఉండే వాళ్ళం ఓల్డ్ ఇస్ గోల్డ్ ❤❤❤❤❤❤❤❤❤❤🥰🥰🥰🥰🥰🥰

  • @NarendraSake-vt1ds
    @NarendraSake-vt1ds 8 หลายเดือนก่อน +2

    Anna rice mill lo vadlani biyyam la chestharu kadha mari meru endhuku vadlane ammuthunnaru😢😢😢 biyyam ithe ratu pothai kadha

  • @ramanadokur9739
    @ramanadokur9739 8 หลายเดือนก่อน +114

    Hi మని గిరి చరణ్ ముగ్గురు బాగా కష్ట పడుతారు వీడియోస్ చేస్తారు రైతు పని చేస్తారు మీ కష్టానికి దేవుడు ఫలితం ఇస్తారు

  • @s.SuguriNaraSammA
    @s.SuguriNaraSammA 8 หลายเดือนก่อน +29

    వీడియో చాలా బాగుంది అన్న నా చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి మేము చిన్నగా ఉన్నప్పుడు వరిని చేతితోనే కోసాము ఆగావుకు ముక్కు మొహం అంతా నల్లగా అయిపోయే ది 😂😂 ఫస్ట్ లో కోసేటప్పుడు చేత కానప్పుడు లాస్ట్ 2 వేళ్ళు కోసుకున్న పాములు ఉంటే చాలా భయపడేదాన్ని

  • @kolapurikishore7270
    @kolapurikishore7270 7 หลายเดือนก่อน +28

    అన్న మీకు మల్లె నేను కూడా చిన్న పాటి వ్యవసాయం చేస్తున్న నాకు మీరు వ్యవసాయం గురించి చేసే వీడియో లు అంటే చాలా ఇష్టం 👍

  • @kamtutha7391
    @kamtutha7391 8 หลายเดือนก่อน +152

    మీరు కష్టాన్ని నమ్ముకొని బతుకుతున్న రైతు బిడ్డలు ఎంతో ముచ్చటగా పనులు చేసుకుంటూ వీడియోస్ చేస్తూ అందులో మంచి చెడుల గురించి చెపుతూ అందులో హాస్యం న్ని చూపిస్తూ చాలా బాగున్నారు బ్రదర్స్ గ్రేట్ 👏👏👏👏👏👏👏

  • @gajjalabalanaidu720
    @gajjalabalanaidu720 7 หลายเดือนก่อน +22

    రైతుల కష్టాలను మరీయు వారు పని చేస్తున్నా సమయాల్లో పడే తమాషా అన్నీ చక్కగా బాగా చూపించారు వివరించారు మంచి మేసేజ్ ప్రజలకందించారు 👌 మీరు అందరూ బాగుండాలి

  • @saniboyinavenkateswarlu564
    @saniboyinavenkateswarlu564 5 หลายเดือนก่อน +14

    సూపర్ అన్న మీ కష్టం చూసి మీ విడియోస్ చూసి అందర్ లైక్‌ల్ కొట్టాలి 🥰😀😀🙏🙏🙏😭😭💯👌👌🤝🙋

  • @anusubbu593
    @anusubbu593 7 หลายเดือนก่อน +20

    నిజంగా మీరు చేస్తున్న వీడియో లో చాలా మెసేజ్ ఇస్తారు ఇంకా నవ్వును కూడ ఇస్తుంటారు చాలా గ్రేట్ ఇంకా మీ వీడియో చూస్తూ ఉంటే సంతోషం వస్తుంది బాధలు అన్నీ వెళ్ళి పోతాయి 👍👌😄😊

  • @nrkrajvlogs
    @nrkrajvlogs 7 หลายเดือนก่อน +33

    వేవసాయం లెకపోతే అడుకుతినాలి బ్రో ఈ విషయముతెలిసికుడా రైతులనీ కాపాడుకొకపోతే ఏంత అభివృద్ది చెందినా కడుపికి అన్నం ఏ కద కావాలి రైతులూ మీరంత చాలా గ్రేట్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @praveenchintala4073
    @praveenchintala4073 7 หลายเดือนก่อน +27

    డబల్ మీనింగ్ డైలగ్స్ లేకుండా ఎంత చక్కగా ఉంటాయో మీ వీడియోస్ గుడ్ ఆల్ ఆఫ్ యూ. మిమ్మల్ని ఒకసారి కలిసి అభినందించాలి మీకు సమయం ఉంటదో లేదో మమ్మల్ని కలవడానికి....good వీడియోస్ i liked 🎉🎉

  • @ROCKY_BHAI_GAMING496
    @ROCKY_BHAI_GAMING496 7 หลายเดือนก่อน +10

    ప్రస్తుత కాలంలో రైతులకి విలువ అనేది ఎంతా మాత్రం... ఇది ఈలాగే వుంటే రైతుల జీవితాలు ఎప్పటికీ భాగుపడవు.... జై జవాన్ జై కిసాన్...✊✊✊✊✊✊

  • @krajesh98485
    @krajesh98485 7 หลายเดือนก่อน +11

    రైతు కష్టం గురించి బాగా చెప్పారు బ్రదర్స్ మీరు ఏ సబ్జెక్ట్ చేసిన దానికి ఒక అర్థం ఉంటుంది ఇలాంటి సబ్జెక్ట్స్ ఇంకా చేయాలని కోరుకుంటూ మీ రాజేష్👌👌👌👌👋🙏

  • @JinnekaSrinivas-143
    @JinnekaSrinivas-143 8 หลายเดือนก่อน +17

    మీ వీడియోస్ కోసం వేయిటింగ్

  • @gnanajyothimannam2009
    @gnanajyothimannam2009 8 หลายเดือนก่อน +20

    Hi manikanta garu. Video super super 👌👌😂😂😂😂😂😂❤

  • @SandireddyGurudevi
    @SandireddyGurudevi 8 หลายเดือนก่อน +33

    ఇది సూపర్ అన్న మా ఊరిలో కూడా ఇలా చేసాౖరు

  • @neerajasathi7237
    @neerajasathi7237 8 หลายเดือนก่อน +24

    Navvutho paatu manchi msg kuda istharu mee videos lo ❤❤❤

  • @vallepuYadagiri843
    @vallepuYadagiri843 4 หลายเดือนก่อน +3

    మీరు మా కోసము దేవుడు పుట్టించ్చిన వరము

  • @kadapatoday9
    @kadapatoday9 3 หลายเดือนก่อน +1

    ఎండు గడ్డి కట్టలు ట్రాక్టర్ డోర్ లు తీసి అడ్డం పెర్చుకొంటే ఒక్క లోడ్ కి 80 నుండి 100 కట్టలు పడతాయ్ బ్రదర్, హార్వస్టింగ్ మెషిన్ కి మా సైడ్ గంటకు 2000 టైర్ మెషిన్ కి 1600 తీసుకొంటారు

  • @HarishKumarHarish-dl7lv
    @HarishKumarHarish-dl7lv 8 หลายเดือนก่อน +16

    Ilanti videos chusthunnanduku happy ga undhi brother ❤❤ meeru explain chese vidhanam chala bagundhi🎉

  • @mothersonpropertieshyderabad
    @mothersonpropertieshyderabad 7 หลายเดือนก่อน +2

    ఒక్క బస్త 80 కేజీలు అంటే 1500...
    అదే 80 కేజీల వడ్లు పట్టిస్తే వచ్చే బియ్యం కనీసం 50 కేజీల పైనే...
    అంటే 50 కేజీల బియనికి రైతు వద్ద 1500 రూపాయలు
    మనము కొనేది 50 కేజీల బియ్యం 3,500 రూపాయలు (అందులో కూడా కల్తీ)...
    దయచేసి మిత్రులకి విన్నపం ధాన్యాలు ఏవైనా మద్దతు ధర ఇచ్చి మనం రైతు వద్ద కొందాము...
    నేను కొన్నాను చాలా బాగున్నాయి మీరు కొనండి... జై జవాన్...జై కిసాన్....

  • @macharlasrinivasarao4937
    @macharlasrinivasarao4937 7 หลายเดือนก่อน +5

    ఈ వీడియో ఫుల్ గా చూశాను పంట చేతికొచ్చాక రైతు ఆనందం ఎలా ఉంటుందో మీ మొహాల్లో చిరునవ్వు కనిపించింది.
    రైతు బాగుండాలి.రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది👍

  • @venkataramanacarhero3701
    @venkataramanacarhero3701 8 หลายเดือนก่อน +1

    NENU kuda ila. CHALA kashtapaddanu. Polamlo no mechains no. Tractor eddulato. Chesam

  • @arisaambhika5052
    @arisaambhika5052 8 หลายเดือนก่อน +10

    Akulu tine meka normal delivery mekalu tine manushuluki opretion dailuge super❤

  • @dharanijamullapudi2770
    @dharanijamullapudi2770 7 หลายเดือนก่อน +1

    ఒక ముద్ద అన్నం వెనుక ఎంత కష్టం ఉందో చూ డండి. అలాంటి కష్టాన్ని ఎంత మంది waste చేస్తున్నారు ఆలోచించండి.😢 Please ఆహారం ఎవ్వరూ waste చేయకండి. కూటి కోసం కోటి విద్యలు. మీకు ఎక్కువైతె ఎవరికైనా దానం చేయండి. it's my request to who are wasting food

  • @mgrajutravelsandvlogs
    @mgrajutravelsandvlogs 8 หลายเดือนก่อน +3

    మీరు చేసే వీడియోలో చాలా బాగుంటాయి అన్న

  • @prakashammu5377
    @prakashammu5377 7 หลายเดือนก่อน +1

    బ్రో మది తెలంగాణ మా వద్ద 2300 రూపాయలు బ్రో కింటలు కు ..

  • @yaramalasuneetha6025
    @yaramalasuneetha6025 8 หลายเดือนก่อน +10

    Hi brother s mi vedio s chala baaguntai

  • @prasanalakshmi4416
    @prasanalakshmi4416 7 หลายเดือนก่อน +4

    Raithy raju me comedy timing me massages super bro antha kastam chystu mamalni navistunaa me andariki thank you bro me comedy ki chala chala navistunaamu alagay me kastam chusi memalni heart full ga divistunnamu bro super antay chala chala bagumdi bro 😂😂😂😂😂👍👍👍👍🫡🫡🫡👏👏👏

  • @sathishgarvandulags
    @sathishgarvandulags 7 หลายเดือนก่อน +1

    మేమైతే ఒక ట్రిప్ లో 90గడ్డి కట్టల వరకు తీస్కేల్తం బ్రో

  • @LathaGajje
    @LathaGajje 8 หลายเดือนก่อน +8

    Mee videos valla nenu iethey full navvukuntunna bro super miru

  • @patnanavasu6700
    @patnanavasu6700 8 หลายเดือนก่อน +2

    Don't use mishaen bro

  • @learnrockstarharish133zz
    @learnrockstarharish133zz 8 หลายเดือนก่อน +17

    Manchi message bro 😊😊❤❤ Jai Jawan 🇮🇳 🇮🇳 Jai Kisan 🌾🌾

  • @anjianji1793
    @anjianji1793 7 หลายเดือนก่อน +3

    రైతే రాజు అన్న మాట మీ హాస్యని 😢 జై జవాన్ జై కిసాన్ 😊

  • @shobhanadurgam3961
    @shobhanadurgam3961 7 หลายเดือนก่อน +3

    సురేష్ బాగుండు...కష్ట జీవి..❤

  • @LovelyPraveen-f1t
    @LovelyPraveen-f1t 8 หลายเดือนก่อน +4

    Anna 80kg la vaddlu 1200 Inka thakkuvake mana avasaranni batti ,kani 25 biyyam packet1700 entha different choodandi ade mana 80kg la packet tho manam biyyam chesthe2packets biyyam and 30kgs thavudu+nookalu vasthay

  • @rajusingam1748
    @rajusingam1748 8 หลายเดือนก่อน +6

    Chaalaa kashtapadutunnaaru thammudu...
    Sooooo great.

  • @saravakotaneeraja
    @saravakotaneeraja 3 หลายเดือนก่อน +1

    Ha pallavi prasnth ni pamparu bigg boss kani real heros anta miru love u bigg boss 8 ki miru vallali ani korukuntunna vallu like kottandi

  • @SatishDJ143
    @SatishDJ143 8 หลายเดือนก่อน +8

    Your video is so funny 😂😂

  • @Karthik_Icon_7
    @Karthik_Icon_7 5 หลายเดือนก่อน +1

    రైతు… ఎండనక, వాననక, అప్పుచేసి, పుస్తెలమ్మి, రెక్కలు ముక్కలు చేసి ఆరుగాలం శ్రమించి, ప్రపంచానికి తిండి పెట్టే దేవుడు.

  • @gayathrisampaing98
    @gayathrisampaing98 7 หลายเดือนก่อน +3

    Super Anna కామెడీ అల్ ద బెస్ట్

  • @santoshimisro1029
    @santoshimisro1029 7 หลายเดือนก่อน +3

    Meru cheppina prati mata chala intrest ga vuntadi adi nijam kuda all the best

  • @ravindramedagam2506
    @ravindramedagam2506 7 หลายเดือนก่อน +1

    రైతులు భారత ప్రభుత్వానికి వ్యర్థం, రోజువారీ కూలీ/రైతు (డాక్టర్, ఇంజనీర్, సైంటిస్ట్ మొ.) కొడుకులను చదువుకోవడానికి అనుమతించవద్దు
    కుల ఆధారిత విద్య (డాక్టర్, ఇంజనీర్, సైంటిస్ట్ మొదలైనవి) చెప్పడం ద్వారా రోజువారీ కూలీ/రైతును ధనవంతుల కేటగిరీ కింద ఉంచినందుకు మరియు చదువుకోవడానికి అనుమతించనందుకు భారతదేశానికి ధన్యవాదాలు
    Thanks to india for keeping daily labour / farmer under rich people category and not allowing to study by telling CASTE BASED EDUCATION ( doctor, engineer, scientist etc )

  • @dilleswarireddy7577
    @dilleswarireddy7577 8 หลายเดือนก่อน +3

    మా ఊరిలో వరి పంట పోయింది వర్షము లేక పోయింది మి ఊరిలో వరి పంట super

  • @Kamalamemoriesvlogs
    @Kamalamemoriesvlogs 7 หลายเดือนก่อน +2

    తంబి మా పంట కూడా ఇలాగే అయింది❤❤❤😢😢😢😢

  • @JinnekaSrinivas-143
    @JinnekaSrinivas-143 8 หลายเดือนก่อน +5

    హాయ్ అన్నలు

  • @love_is_life_nature
    @love_is_life_nature 8 หลายเดือนก่อน +1

    gaddi labham anthe..aavulaki metha..vadlu karchullone potay😒😒chese karchu ekkuva panta matram antha rate povatle

  • @allasowbhagyalakshmi9393
    @allasowbhagyalakshmi9393 8 หลายเดือนก่อน +5

    super mani garu

  • @mega_family9194
    @mega_family9194 8 หลายเดือนก่อน +1

    అన్న ఈ మధ్యకాలంలో తల్లి తండ్రులు చిన్న పిల్లలకు ఎక్కువ మొబైల్ అట్రాక్ట్ చేస్తున్నారు వారికి సరైన క్రమశిక్షణ నడవిడిక నేర్పించడం లేదు పిల్లలు తప్పు దారి పడుతున్నారు వారికి అర్థం అయ్యేలా ఫుల్ వీడియో తీస్తారు అని ఆశిస్తున్నాము 🙏🙏🙏

  • @bhavanim8508
    @bhavanim8508 8 หลายเดือนก่อน +3

    సూపర్ బ్రదర్ జై జవాన్ జై కిసాన్ 🌾🌾🌾🌾🌾🌾

  • @Vickyyt1434
    @Vickyyt1434 7 หลายเดือนก่อน +1

    Bro mere marketing cheyavachu ga Oka bag rice maku 1900 padutundhi just 26kg ey alantapudu mere marketing chese vachey profits mere tisukovachuga 🤔🤔😓

  • @reddykarnkerreddy4760
    @reddykarnkerreddy4760 8 หลายเดือนก่อน +5

    సూపర్ 👍👍👍

  • @ringulnithyabanjara7102
    @ringulnithyabanjara7102 4 หลายเดือนก่อน +1

    First time vehicle tho vari koyadam chusthuna process motham baga chupincharu bro tqs

  • @Doyouknowjk
    @Doyouknowjk 8 หลายเดือนก่อน +3

    Bangaram bro vari pantaa❤❤

    • @satyasree6638
      @satyasree6638 8 หลายเดือนก่อน +1

      👏👏👏👌👌👌👍🤗

  • @karthikslearninghub
    @karthikslearninghub 7 หลายเดือนก่อน +1

    మా తెలంగాణ లో 100 kg లా ధాన్యం1800 రూపాయలు 😊

  • @lokeshmanthri1540
    @lokeshmanthri1540 7 หลายเดือนก่อน +2

    అన్నా మేము ఇంకా చేతి తోనే కోస్తాము

    • @harikrishna4761
      @harikrishna4761 5 หลายเดือนก่อน

      Mee uru tell Mee bro

  • @Sandhyagovindvlogs
    @Sandhyagovindvlogs 8 หลายเดือนก่อน

    వ్యవసాయం వదిలేసిన వాళ్లలో మేము ఒకరము brother.polalu undi pani chepinchadum raka vadilesam but maku chela estam cheyadum ante

  • @divyapamu-c1b
    @divyapamu-c1b 29 วันที่ผ่านมา +1

    ఇటువంటి వీడియోలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను

  • @VishnuramLasya
    @VishnuramLasya 7 หลายเดือนก่อน +2

    సూపర్ వీడియో అన్న. ఇటు కామెడీగా చేస్తూ రైతుల కష్టాన్ని కూడా చూపించావు.

  • @ROCKY_BHAI_GAMING496
    @ROCKY_BHAI_GAMING496 7 หลายเดือนก่อน +1

    Hi...Broo I am B.ed Completed & I Am Teacher But I Love Forming That"$ Also...Daily Forming In Village in ur"s Lifes also

  • @janapalasurendra2952
    @janapalasurendra2952 7 หลายเดือนก่อน +1

    Bro ma village oka basta 2000 rice packet 2500 or 2600 e year ma fermers full happy e amount eppudu raledhu

  • @tupakulusubramanyam7631
    @tupakulusubramanyam7631 7 หลายเดือนก่อน +2

    Me videos chala supper anna raithanna kastalu elene untayi anna.. 🎉🎉🎉, comedy supper 😅😅😅

  • @Janish4u
    @Janish4u 4 หลายเดือนก่อน +1

    Mixed sounds yekkada dhorukuthayi cheppandi bro pls no copyright

  • @Lookatme1111
    @Lookatme1111 7 หลายเดือนก่อน

    Hello brother I'm also youtuber... Mee videos ki bgm ekkada nunchi download chestunnaru please give me some tips

  • @indianfarmer7830
    @indianfarmer7830 8 หลายเดือนก่อน +2

    సంక్రాంతి వెళ్లి చాలా రోజులు అవుతుంది ఇప్పుడు వారి కొత్త లేదు బ్రో చూడ నిజం ఉండాలి ఎందుకు ఇలాంటి వీడియోలు చేస్తున్నారు నవంబర్ నుంచి డిసెంబర్ నెలలను వరి కోతలు అయిపోతాయి ఇప్పుడు ఈ ఇప్పుడు వచ్చేసి ఫిబ్రవరి ఫిబ్రవరిలో వరి కోతులు ఎప్పుడైనా చూశారా జర మారండి బ్రో

    • @DurgaPrasad-oe5333qwqu
      @DurgaPrasad-oe5333qwqu 8 หลายเดือนก่อน

      Maradam enti bro manam rojuki 3 times tintunam kani daily currect time ki tinamu kadha alage oko chota oko time ki vastay October lo Telangana lo vastay November and December lo Karnataka December ending ninchi January AP lo guntur Vijayawada side January ending ninchi February ending dhaka tamilnadu niku sankranti ki anthe varri kotha kostaru ani telusa bro nuv kuda inka chana telusukovali bro😊

    • @patiminithirupathaiah8283
      @patiminithirupathaiah8283 7 หลายเดือนก่อน

      Update avandi please

  • @ReddyThoughts
    @ReddyThoughts 8 หลายเดือนก่อน +1

    Thank you brother machine s vachayi but aa gaddi ki masulu kosey gaddiki chala Theda untadi but once gaddi antha kosaaaka 😢 malli Anni kayyalaku antey motham polaaniki water pettu enni ginjalu machine waste chesindo artham avuthadu manam man Power tho cheyalantey oka vennu vadilestey mansihini era kallukanapadaleda antaamu but machine em chesina em cheylenu just minutes lo kotha avuthadi time + varsham paduddu antey aa time lo thappa time untey kosukovadam better

  • @harathisuneel2164
    @harathisuneel2164 7 หลายเดือนก่อน +1

    Hai bro good mrng naku 11.12 pm ki papa putindhi bro
    Naku yevaru leru bro meru thappa

  • @dineshparvatham1876
    @dineshparvatham1876 7 หลายเดือนก่อน +1

    Avunu Anna antha kastapadi pandisthe Kata vesetapudu 80 kg laki 3 kg lu extra adugutharu alage intha rate antha rate ani vadlu ni thakkuvaku vesukuni poyi vadlu rate padipoyindhani vallu biyyanni ekkuva reatu ki ammukuntaru 😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @pulluruhari36
    @pulluruhari36 7 หลายเดือนก่อน +1

    anna nuvvu chappudindhi nijam anna eppudu jagan anna రైతులుకు మంచి chatvunnara kadha anna meeru e sari avaru cm avutharu ani anukuntunnaru anna

  • @Vickyyt1434
    @Vickyyt1434 7 หลายเดือนก่อน +1

    Meru Manchi quality eche reasonable rate istey mana Subscribers chalu Mee Motham rice sale avtai 👌👌

  • @saim584
    @saim584 7 หลายเดือนก่อน +1

    మాకు చిన్న బాడీ 1800బ్రో 😮😮😮😂😂

  • @kamalnathkandukuri8313
    @kamalnathkandukuri8313 8 หลายเดือนก่อน +2

    Porumamilla Anna

  • @RaniKarnekanti-cy4ho
    @RaniKarnekanti-cy4ho 7 หลายเดือนก่อน +1

    Comedy lekapothe next time chudanu mi vedios

  • @kovakula
    @kovakula 8 หลายเดือนก่อน +1

    Video nachina vallu like cheyandi❤❤❤

  • @candle98
    @candle98 8 หลายเดือนก่อน +1

    Bro , Ma village lo 2500 vundi rate

  • @nellorecarpentermabasha5979
    @nellorecarpentermabasha5979 8 หลายเดือนก่อน +1

    Nellore 🙏

  • @shaikfayaz8361
    @shaikfayaz8361 7 หลายเดือนก่อน +1

    Anna 2250 bastha rate madhi tirupati district na