అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకు నా కనిపించింది అలాగే అందరికీ అనిపించింది కూడా అందరి తరుపున నేనే చెప్పేశా అంతే ఇంకొకటి ఐ యామ్ నాట్ బ్రో ఐ యాం జస్ట్ మధు. మధుమతి. ఓకే హ్యాపీ సండే అండ్ వెయిటింగ్ ఇంకొక మంచి లాంగ్ వీడియో కోసం
హాయ్ నా పేరు లక్ష్మి మాది శ్రీకాకుళం ఇప్పుడిప్పుడే మీ వీడియోస్ చూస్తున్నాం చాలా బాగున్నాయి మీరు చేసే వీడియోలు ప్రతి ఒక్కటి బాగుంది ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
నిన్ననే. మీ ఫ్యాన్ ను అయ్యాను.. సూపర్ మీరు, కామెడీ తో బాటు, జీవిత సత్యాలు, బ్రతుకుదేరువు, విషయాలు. చాలా బాగా చెపుతున్నారు.. మీ త్రిమూర్తులకు. షేతకోటి వందనాలు... సూపర్....పాపం. చాలా కష్టపడుతున్నారు ....god bless u.....
అన్న మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీరు ఇలాగే వీడియోస్ చేస్తూ ఉండండి మీరు చాలా గొప్ప స్థాయికి ఎదుగుతారు మీరు ఎదగాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🥰
అందరు లాభాల కోసం వ్యాపారం చేస్తారు ఒక్క రైతు మాత్రమే నష్టం వచ్చిద్ది అని తెలిసి కుడా వ్యవసాయం చేస్తాడు అందుకే రైతు దేశానికి వెన్నుముక అన్నారు మన పెద్దలు జై కిసాన్🎉 జై జవాన్🎉
అన్న మీలాంటి నిజాలు చెప్పే మనుషులు చాలా తక్కువగా ఉన్నారు మీరు నిజమైన సమాజ సేవకులు అన్న మీరు భాగుండాలీ అన్న మీరు ఇంకా ఏదగాలి అన్న మా support ఎప్పుడు మీకు అండగా వుంటుంది అన్నా❤❤
యో మీ వీడియోలు చాలా చక్కగా ఉంటాయి.. అదే మాదిరిగా కనీసం మీ వీడియోల వాళ్ళ అందరూ మంచిగా మారాలని.. మారి దాని లాభం మీ కుటుంబానికి మంచిగా మారాలని కోరుకుంటున్నానబ్బా
తమ్ములారా super, మీ తెలివి భాద్యత ఆ పెద్ద సినిమా డైరెక్టర్లకు ఉంటే దేశం కొంచమైనా ఆలోచన చేసేది. Thank you your good efforts and nice message . God bless you and all the best
Video last miru ichina massage mathram super Anna..... ilantivi chusi Anna konthamandi maratharu.... super massage Anna 👏🙏.... Comedy tho start chesi manchi massage tho end chesaru...mi prathi video lo Edo oka massage vuntadi Anna... super Anna 🙏🙏👏👏👏
హాయ్ అన్న మి వీడియోస్ చాలా బాగుంటాయి ఎంత అని చెప్పలేనంత గా ఉంటాయి మీరు ఇలాంటి మరెన్నో వీడియోస్ మాకోసం చెయ్యాలని మనస్ఫూత్రిగా కోరుకుంటూ మీరు మా ముద్దు బిడ్డ చరణ్ అన్న మణి కంఠ అన్న మీరు మమ్మల్లి నవ్విస్తూ ఇలానే ఉండాలని కోరుకుంటూ ఒక రైతు కష్టన్నా చూపించావు మి విడియోస్ లలో ఏదో మ్యాజిక్ ఉందబ్బా అన్న ప్రతి విడియోస్ లలో ఏదో ఒక మంచి చూపిస్తారు అలానే మంచి కమెడీ కుడా చేస్తారు నాదొక కూరికుందన్న నేను చచ్చే లొగ ఒక సారి మిమ్మల్లీ కలవాలని ఉందన్న పక్కా కలుస్తా అన్నయ్యలు
4:50 ఒక లాంటి భావన జల్లుమని మనసులో నుంచి పులకరించింది అన్నయ్య ..... ఒక రైతు బిడ్డగా ఆ కష్టాలన్నీ తెలిసిన వాన్ని 😢.... అయినా ఎంత కష్టం వున్న గానీ రైతు గా బ్రతకడం ఆ FEELING ఏ వేరు.... 💪
రైతు పది వేళ్ళు మట్టిలోకి వెళితేనే మన ఐదు వేళ్ళు నోటిలోకి వెళతాయి రైతు కష్టం తెలిసిన రైతు బిడ్డలు లాగా వున్నరు బ్రదర్స్ Jai kisan Jai Javan 🙏 🌾🌾🙏 #farmersprotect for everyone
రైతు వ్యవసాయం చేయడం ఎంత కామ నో అదే రైతు నష్టం పోవడం కూడా కామనే రైతు విలువ వక రైతు కె తెలుసు బ్రదర్ మీరు రైతు బిడ్డలే కాబట్టి ఈ వీడియో చేయ గలుగుతున్నారు జై హింద్ 🙏🙏
అన్న నాది అనంతపురం, నా పేరు నిఖిల్, నేను మీ వీడియోస్ అన్ని చూస్తున్న, ఇంస్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో కూడా ఫాలో అవుతున్న మీ వీడియో lu అన్ని చుసిన ఏరోజు కంట్లో నీళ్లు రాలేదు కానీ ఈ వీడియో చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి... ఎందుకంటే మా నాన్న కుడా ఒక రైతు 🙏🙏🙏 జై జవాన్ జై కిసాన్ 🙏🙏🙏🙏
Super video anna chala bagaa రైతు కష్టాలను వివరించారు.😢😢 ఈ దేశం లో రైతు రాజు అంటారు కానీ అంత election కోసం చేసే డ్రామా ఈ రోజుల్లో రైతుకు ఎలాంటి value లేదు 😢 కానీ మీరు రైతు యొక్క కష్టాలను చాలా చక్కగా వివరిచారు 🙏
నేను కామెంట్స్ పెట్టాను ఎప్పుడు కుడా కానీ ఈ వీడియో చూసాక పెట్టాలనిపించింది వ్యవసాయం ఎన్ని భాదలొచిన ఆపకూడదు అనుకుంటున్న బ్రదర్స్ సుపెర్బ్ వీడియో✊🏻✊🏻✊🏻🌾🌾🌾
ఏప్పుడు కామెడీ చేస్తూ మమ్మల్ని నవ్విస్తున్న ఈరోజు రైతు కష్టం విలువ తెలుసుకొని చాలా ఆనందపడ్డాను అన్న రైతు అనే వాడు ఇప్పుడు పేదవాడే కానీ దళారులు వీళ్ళందరూ ఎప్పుడు ధనవంతులే రైతు లేకపోతే దేశం ఎప్పుడు బాగుపడుతుంది అన్న 🙏🙏🙏
బ్రో అమ్మ ఆవకాయ అన్ బిటబుల్ కల్చర్ ఎప్పటికి బోర్ కొట్టవు ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్ చాలా వచ్చాయి కాని ఇలా ఉగాది పచ్చడిలా అన్నీ కలగలిపి వున్నది మీ వీడియో మాత్రమే ... ❤❤❤❤
అన్న నిజంగానే కళ్ళలోంచి నీళ్లు తెప్పించావు అన్న ఈ వీడియో చాలా సూపర్ గా ఉన్నాయ్ అన్న ప్రతి ఒక్క వీడియో నేను కచ్చితంగా చూస్తూ ఉంటాను చాలా హార్ట్ టచింగ్ గా ఉంటాయన్నా😢😢😢😢
నేను ఒక రైతు నే అన్న రైతు కష్టం చూపించునందుకు మీకు మీ టీమ్ కి ధన్యవాదములు అలాగే నేన్ను మినుము పంట ఏసాను మినుము చెట్టు ఏమో గంబీరం కానీ పంట లేదు అన్న ఎకరాంనరా చేను 1500కేజీ ల్లు ఆవలసింది 500కేజీ ల్లు అయింది అన్న చాలా నష్టం వచ్చింది అన్న
రైతు కష్టాలు గురించి తెలియని వారికి కూడా తెలియజేసారు బ్రదర్ నిజంగా ఈ వీడియో ద్వారా, నిజ జీవితంలో రైతులు చాలా కష్టాలు పడుతున్నాడు. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎంత కష్టపడినా సరే రైతుకి నష్టాలు తప్పట్లేదు అలాగని వ్యవసాయం మానెయ్యలేరు
Love failure emotional video link th-cam.com/video/4Fqje9EwYwk/w-d-xo.html
Please watch and enjoy
Bro mee contact kavali fb lo kuda msg chesa konchem twaraga respond avvandi bro 2 days lo promotion cheyali oka important matter
@@phanikrishnach1271 Yem promotion brother
అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకు నా కనిపించింది అలాగే అందరికీ అనిపించింది కూడా అందరి తరుపున నేనే చెప్పేశా అంతే ఇంకొకటి ఐ యామ్ నాట్ బ్రో ఐ యాం జస్ట్ మధు. మధుమతి. ఓకే హ్యాపీ సండే అండ్ వెయిటింగ్ ఇంకొక మంచి లాంగ్ వీడియో కోసం
Anna ni content super, super meaaege nenu kuda nila konni chesanu .
@@UNBEATABLECULTURE movie promotion bro
నవ్వించడం ఏడిపించడం ఆలోచింపచేయడం .... మీ వల్లే అవుతుంది అన్న🙏🙏🙏🙏🙏🙏
జై జవాన్ జై కిసాన్ 🙏🙏🙏🙏🙏🙏🙏
Correct
Love u bro s good message
@@89A07361 charan chitti thammudu nuvvu super yehe chitti thammullu god bless u
😊❤❤❤
ఒక రైతు కష్టం. చూసే. అందరికీ. అర్థం. అయ్యేట్టు బలే చూపించారు. శభాష్ మిత్రులారా నేను కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టాను సూపర్
రైతు కష్టాన్ని చుస్తే కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు అన్న😭
నేను కూడా ఒక రైతు బిడ్డనే,మన రైతుల కష్టాలు ఎప్పటికీ పోవు అన్న.
😢😢😢ounu anna
హాయ్ నా పేరు లక్ష్మి మాది శ్రీకాకుళం ఇప్పుడిప్పుడే మీ వీడియోస్ చూస్తున్నాం చాలా బాగున్నాయి మీరు చేసే వీడియోలు ప్రతి ఒక్కటి బాగుంది ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
Hai
వీడియో చాలా బాగుంది అన్న రైతు కష్టం చూపించావు ఈ వీడియో చూస్తూ కామెంట్లు చదివే వాళ్ళు ఎంతమంది లైక్ వేసుకోండి
మీ వీడియోస్ ఎంతో ఇన్స్పిరేషన్ గా వున్నాయి.ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చేయాలి.
మీ వీడియో వెతికి మరీ చూసేంత నచ్చుతంనాయి భయ్క
హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడు మీ వీడియోలు చూడటమే కానీ కామెంట్ చేయడం లేదు ఈరోజు ఈ వీడియో చూసి కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి ఒక రైతు గురించి చెప్పటం చాలా బాగుంది
Nenu me chala kalam nunchi chustunnanu😢😢 chusina prathi sarii edo okaa msg ountundhi really good. Love you bro
హర్ట్ టచింగ్ వీడియో కళ్ళ వెంట నిల్లు తపించారు సూపర్
Same, ఒక రైతు, మనస్తత్వం ఇలాగే ఉంటుంది. 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
మంచిగా అయింది ఇలాంటి వడ్డీ వ్యాపారి మా ఊర్లో లేడు😂😂😂❤❤
మా నాన్న గారు పడే కష్టాన్ని గుర్తు చేశారు అన్న!!😢😢
❤
Bro's కన్నీళ్లు తెప్పించారు, ఇలాగే societyకి తెలివి వచ్చేలా ఇంకా చేయండి 🎉
మీ వీడియోస్ అన్ని చూశాను బ్రో చాలా బాగుంటాయి
Video ఇది కూడా బాగుంది
నిన్ననే. మీ ఫ్యాన్ ను అయ్యాను.. సూపర్ మీరు, కామెడీ తో బాటు, జీవిత సత్యాలు, బ్రతుకుదేరువు, విషయాలు. చాలా బాగా చెపుతున్నారు.. మీ త్రిమూర్తులకు. షేతకోటి వందనాలు... సూపర్....పాపం. చాలా కష్టపడుతున్నారు
....god bless u.....
అన్న మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీరు ఇలాగే వీడియోస్ చేస్తూ ఉండండి మీరు చాలా గొప్ప స్థాయికి ఎదుగుతారు మీరు ఎదగాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🥰
అన్నలు మీకు దండాలు 🙏🙏🙏 మంచి సందేశాలు ఇస్తున్నారు.. ✊✊జై కిసాన్
అందరు లాభాల కోసం వ్యాపారం చేస్తారు ఒక్క రైతు మాత్రమే నష్టం వచ్చిద్ది అని తెలిసి కుడా వ్యవసాయం చేస్తాడు అందుకే రైతు దేశానికి వెన్నుముక అన్నారు మన పెద్దలు
జై కిసాన్🎉
జై జవాన్🎉
Super bro
Yes
మేము పడే బాధను కళ్ళకు కట్టినట్టు చూపించిన మీకు పాదాభివందనం
అన్న ఈ వీడియో చాలా బాగా నచ్చింది ఇప్పుడు వరకు నీ వీడియోస్ లైక్ కోట్టే లే ఇప్పుడే కొట్టే
స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకొని
స్క్రీన్ ప్లే బాగుంటుంది
రైతుల కష్టాలను ఇంకా ఇంకా చూపించాలని , ఆ కష్టం దేశానికి తెలియాలి...😢😢😢
You tube లోనే no1 chanal all the best for hole team. ఏడిపించడం నవ్విచడం ఆలోచింపచేయడం మీవల్లే సాధ్యం.
అన్న మీలాంటి నిజాలు చెప్పే మనుషులు చాలా తక్కువగా ఉన్నారు మీరు నిజమైన సమాజ సేవకులు అన్న మీరు భాగుండాలీ అన్న మీరు ఇంకా ఏదగాలి అన్న మా support ఎప్పుడు మీకు అండగా వుంటుంది అన్నా❤❤
Meru chope ప్రతిదీ కూడా ఇపుడు జరుగుతూనే ఉంది అన్న ఇలా ఉన్న కూడా ఎవరూ కూడా అర్థం చేసుకోవడం లేదు రైతు లకూ ఇచ్చే విలువ ఇపటికైనఇవాలి అని కోరుకుంటున్నాను
ఆ కర్రోడు అన్న బాగా కామెడీగా వున్నాడు అన్నా హ్యాండ్ శాప్
బ్రదర్ మీరూ చేసే కాన్సెప్ట్స్ చాలా బాగుంటాయి...అన్ని రియల్స్తిక్స్..
ఎందుకు బ్రదర్ అన్ని నిజాలే చెప్పి చూపించి మరి ఏడిపిస్తూన్నారు 😢😢😢😢
😥🤧
@@hellogaming3652 Evi andhariki theliyali bro
😂
E video chudagane adupu vachindhi anna
యో మీ వీడియోలు చాలా చక్కగా ఉంటాయి.. అదే మాదిరిగా కనీసం మీ వీడియోల వాళ్ళ అందరూ మంచిగా మారాలని.. మారి దాని లాభం మీ కుటుంబానికి మంచిగా మారాలని కోరుకుంటున్నానబ్బా
తమ్ములారా super, మీ తెలివి భాద్యత ఆ పెద్ద సినిమా డైరెక్టర్లకు ఉంటే దేశం కొంచమైనా ఆలోచన చేసేది. Thank you your good efforts and nice message . God bless you and all the best
కరుడు గట్టిన వడ్డీ వ్యాపారి కూడా కంట తడి పెట్టేలా అద్భుతంగా చిత్రీకరించారు అన్నా రైతు కష్టాన్ని😢😢😢😢
Video last miru ichina massage mathram super Anna..... ilantivi chusi Anna konthamandi maratharu.... super massage Anna 👏🙏.... Comedy tho start chesi manchi massage tho end chesaru...mi prathi video lo Edo oka massage vuntadi Anna... super Anna 🙏🙏👏👏👏
హాయ్ అన్న మి వీడియోస్ చాలా బాగుంటాయి ఎంత అని చెప్పలేనంత గా ఉంటాయి మీరు ఇలాంటి మరెన్నో వీడియోస్ మాకోసం చెయ్యాలని మనస్ఫూత్రిగా కోరుకుంటూ మీరు మా ముద్దు బిడ్డ చరణ్ అన్న మణి కంఠ అన్న మీరు మమ్మల్లి నవ్విస్తూ ఇలానే ఉండాలని కోరుకుంటూ ఒక రైతు కష్టన్నా చూపించావు మి విడియోస్ లలో ఏదో మ్యాజిక్ ఉందబ్బా అన్న ప్రతి విడియోస్ లలో ఏదో ఒక మంచి చూపిస్తారు అలానే మంచి కమెడీ కుడా చేస్తారు నాదొక కూరికుందన్న నేను చచ్చే లొగ ఒక సారి మిమ్మల్లీ కలవాలని ఉందన్న పక్కా కలుస్తా అన్నయ్యలు
Miru eche massage chushi aina alantti manusulu marali bro.....super bro...miru chala manchi videos chestharu ........❤
4:50 ఒక లాంటి భావన జల్లుమని మనసులో నుంచి పులకరించింది అన్నయ్య ..... ఒక రైతు బిడ్డగా ఆ కష్టాలన్నీ తెలిసిన వాన్ని 😢.... అయినా ఎంత కష్టం వున్న గానీ రైతు గా బ్రతకడం ఆ FEELING ఏ వేరు.... 💪
Nijam brother goosebumps vachayi 😢
రైతు పది వేళ్ళు మట్టిలోకి వెళితేనే
మన ఐదు వేళ్ళు నోటిలోకి వెళతాయి
రైతు కష్టం తెలిసిన రైతు బిడ్డలు లాగా వున్నరు బ్రదర్స్
Jai kisan Jai Javan 🙏 🌾🌾🙏
#farmersprotect for everyone
రైతు వ్యవసాయం చేయడం ఎంత కామ నో అదే రైతు నష్టం పోవడం కూడా కామనే రైతు విలువ వక రైతు కె తెలుసు బ్రదర్ మీరు రైతు బిడ్డలే కాబట్టి ఈ వీడియో చేయ గలుగుతున్నారు జై హింద్ 🙏🙏
నిజంగా రైతులను చూస్తే భాద గా వుంది😢
మీ వీడియోలు చాలా బాగుంటాయి బ్రదర్స్
మీకు మనస్ఫూర్తిగా పాదాభివందనాలు మీ అభిమాని గుమ్మా రామకృష్ణ
మంచి విషయం మీద మంచి వీడియో. అభినందనలు. ఆయుష్మాన్భవ
ఏపటికైన రైతే రాజు అన్న మంచి వీడియో చూపించినందు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను love u unbeatable culture team ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
నావిస్తూనే ఏడిపించారు అన్న మీరు కదా నిజం అయినా హీరోస్ అంటే మీరు ఇంకా ఇలాంటి వీడియో మరిన్ని తీయాలి అన్ని మనసుపూర్తిగా కోరుకుంటున్న అన్న
ఏడిపించావు అన్న కర్రీ బిడ్డ ఫ్యాన్ ఇక్కడ
అన్న నాది అనంతపురం, నా పేరు నిఖిల్, నేను మీ వీడియోస్ అన్ని చూస్తున్న, ఇంస్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో కూడా ఫాలో అవుతున్న మీ వీడియో lu అన్ని చుసిన ఏరోజు కంట్లో నీళ్లు రాలేదు కానీ ఈ వీడియో చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి... ఎందుకంటే మా నాన్న కుడా ఒక రైతు 🙏🙏🙏 జై జవాన్ జై కిసాన్ 🙏🙏🙏🙏
Naaa maddagudu bro
ఎన్నటికైనా రైతే రాజు అన్న❤
ఈ వీడియో ఎన్ని సార్లు చూసినా కల్లలో నీల్లు తిరుగుతూ ఉన్నాయి బ్రదర్ 😢. కానీ రైతు కి మాత్రం రోజు బాధలే ప్రతి రోజూ కన్నీరే..🙏🙏🙏
రైతు పడే కష్టాన్ని తెలియచేసిన మీకు Tnq అన్న
అన్నా కామెడీగా చేసే మీరు మంచిగా రైతు గురించి వివరించారు అన్న సూపర్
Super video anna chala bagaa రైతు కష్టాలను వివరించారు.😢😢
ఈ దేశం లో రైతు రాజు అంటారు కానీ అంత election కోసం చేసే డ్రామా
ఈ రోజుల్లో రైతుకు ఎలాంటి value లేదు 😢
కానీ మీరు రైతు యొక్క కష్టాలను చాలా చక్కగా వివరిచారు 🙏
మీరు చేసే ప్రతీ vedios చాలా బాగున్నాయి బ్రదర్స్
మీరు చేసిన ఈ వీడియో చాలా బాగుంది తమ్ముడు రైతుల గురించి చాలా గొప్పగా చూపించారు 🌾🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నేను కామెంట్స్ పెట్టాను ఎప్పుడు కుడా కానీ ఈ వీడియో చూసాక పెట్టాలనిపించింది వ్యవసాయం ఎన్ని భాదలొచిన ఆపకూడదు అనుకుంటున్న బ్రదర్స్ సుపెర్బ్ వీడియో✊🏻✊🏻✊🏻🌾🌾🌾
ఏప్పుడు కామెడీ చేస్తూ మమ్మల్ని నవ్విస్తున్న ఈరోజు రైతు కష్టం విలువ తెలుసుకొని చాలా ఆనందపడ్డాను అన్న రైతు అనే వాడు ఇప్పుడు పేదవాడే కానీ దళారులు వీళ్ళందరూ ఎప్పుడు ధనవంతులే రైతు లేకపోతే దేశం ఎప్పుడు బాగుపడుతుంది అన్న 🙏🙏🙏
2.30 gantalalo choopinche cinema 5 minuteslo choopincharu. Superrrrrrrr.....
బ్రో అమ్మ ఆవకాయ అన్ బిటబుల్ కల్చర్ ఎప్పటికి బోర్ కొట్టవు ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్ చాలా వచ్చాయి కాని ఇలా ఉగాది పచ్చడిలా అన్నీ కలగలిపి వున్నది మీ వీడియో మాత్రమే ... ❤❤❤❤
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮೂಡಿ ಬಂದಿದೆ ನಿಮ್ಮ ವಿಡಿಯೋ ಸೂಪರ್ 😢😢😢😢
అన్న నిజంగానే కళ్ళలోంచి నీళ్లు తెప్పించావు అన్న ఈ వీడియో చాలా సూపర్ గా ఉన్నాయ్ అన్న ప్రతి ఒక్క వీడియో నేను కచ్చితంగా చూస్తూ ఉంటాను చాలా హార్ట్ టచింగ్ గా ఉంటాయన్నా😢😢😢😢
ఏక్సలంట్ మెసేజ్ అన్నా 😭సూపర్ హాట్ టచింగ్ 😭😭👏🏻👏🏻👏🏻
నేను ఒక రైతు నే అన్న రైతు కష్టం చూపించునందుకు మీకు మీ టీమ్ కి ధన్యవాదములు అలాగే నేన్ను మినుము పంట ఏసాను మినుము చెట్టు ఏమో గంబీరం కానీ పంట లేదు అన్న ఎకరాంనరా చేను 1500కేజీ ల్లు ఆవలసింది 500కేజీ ల్లు అయింది అన్న చాలా నష్టం వచ్చింది అన్న
Om namah shivaya
Really heart touching
ALL the people forgotten about the farmers and their families
🙏
Bro's అన్నిటికి ఒక మూల కారణం వుండేలా మీరు చేస్తున్నారు.....❤❤
ఇలాంటి వీడియో పార్ట్ 2 మన రైతు కష్టాలు అందరికీ తెలియాలి
అన్న నిజంగా మంచి మెసేజ్ ఇచ్ఛా రు అన్న ఇలాగే నిన్న నెలలో తడిపత్రి మండ లం అన్ని ఊర్లు వాడగాళ్ల వాన పడి రైతు లకు చాలా నష్టం వచ్చి నది 😭😭😭
నిజంగా .... కడిలించారు .... అన్నా....మిరుచెప్పే ప్రతి మాట నిజమే....ప్రతి ... వీడియోలోనూ గమనిస్తున్నాం అన్నా....😢😢😢😢😢....ఈరోజు మాత్రం కదిలించేసారు...
As usual
With pure ❤ it's great and real
నవ్వుతూ నిజాలు చెప్పి ఎడిపించారు బ్రదర్స్😭 మీకు ఎప్పుడు మంచే జరుగుతుంది...
గాడ్ బ్లెస్స్ యు బ్రదర్స్
రైతు కష్టాలు గురించి తెలియని వారికి కూడా తెలియజేసారు బ్రదర్ నిజంగా ఈ వీడియో ద్వారా,
నిజ జీవితంలో రైతులు చాలా కష్టాలు పడుతున్నాడు. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎంత కష్టపడినా సరే రైతుకి నష్టాలు తప్పట్లేదు
అలాగని వ్యవసాయం మానెయ్యలేరు
Present society ki good message ❤
ಸೂಪರ್ ಸೂಪರ್ ನಾನು ಕನ್ನಡದವನು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ವಿವರಣೆ ಮಾಡಿದರೆ. ❤️🙏🏻
Comedy+Emotional+Message to all= Great Work guys 👏😍👏👏
Super bro 🎉 excellent 3 people are amazing performance bro
I'm also Farmer
This a good massage to society.
"May GOD bless you, children."❤❤❤
నవ్విచి బాధ పెట్టావ్ బ్రో ❤❤❤
నిజమే బ్రో రైతులు కాష్టపడుతూ వేవశయం శేశి పంటలు పండించి అమ్ముకొని బ్రతుకుతారు రైతు నే రాజూ రైతే దేవుడూ బ్రో❤❤❤❤❤
చివరిలో ఆహ్ మాటలకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి తమ్ముడు నిజమే మంచిగా చెప్పావ్
జై కిసన్
నేను కూడా రైతే 😢
Nijam cheparu brother's 😢😢😢😢😢😢😢😢😢😢😢
సూపర్ అన్న రైతు కష్టాలు చాలా బాగా చెప్పావు 🙏🙏🙏
నేను కూడా ఓకా రైతు బిడ్డ బ్రో రైతు గురించి మంచిగా చెప్పావు బ్రో జై జవాన్ జై కిసాన్
మీకు మీ ఆలోచనలకి సెలుట్ అన్న
రైతు కష్టాన్ని తెలియజేసే మంచి వీడియో చేసినందుకు ధన్యవాదాలు
జీవితంలో ఎంతో కొంత మంది వుంటారు మీలాగా పండించే వాళ్ళు కొంతమందే వుంటారు..........
Superb marvelesss a good and best mesgs estunnaru
యో నవ్వలేక సచ్చిపోతున్నం స్వామి కొంచం జోక్స్ తగ్గిచ్చండి నయన 😅😅😅
Next level bro ninamga yedipincheysaru hats off for ur dedication ❤
Jejam cheparu bro 😭😭... super 🥰🥳🥳
ఐ లవ్ యూ బ్రదర్స్😍👌👌
Comedy + Emotions + Message 👌👌👌👌👌
Nce video msg istu comedy chestu
Superb msg bros.....
కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి అన్నా 😢
రైతు అనేవాడు పుస్తకల్లో మాత్రమే రాజు నిజ జీవితంలో కాదు 😢😢😢😢😢.
Really superb concept... Raithu kastam chaala baaga cheppaaru...
రైతులు ఎంత కాస్ట పడి పనిచేసిన చివరకు నష్టమే వస్తుంది 😭😭😭😰😥😭😭
చాలా మంచి కన్స్పెట్ ❤ జై జవాన్ జై కిసన్
Super GA chepparu Anna
Twinkle twinkle little star unbeatable culture super star
I was crying bro.. super bro... thank you for this video given.. 👏
రైతుల పైన జాలి,దయ తప్ప,సహాయం చేసే నాధుడే లేడు.
సూపర్ వీడియో ,