ఏ దిక్కు లేక ఇదే దిక్కు అని చదువుకున్న పొరగండ్లు కరువు పనికి పోతున్నారు... ఈ ఉపాధి హామీ పని ఏంతో మంది కి కడుపు నింపుతుంది. ఈ పనిలో కష్టం ఎంత ఉంటే ఫలితం అంత బాగుంటుంది.
ప్రపంచ చరిత్రలో ఏ పథకానికి రాని ఆదరణ ఈ గొప్ప ఉపాధి హామీ పథకానికి లభించింది ఎందరో వలస జీవులను పల్లె బాట పట్టించిన గొప్ప పథకము సోషల్ ఆడిట్ ద్వారా ప్రతి సంవత్సరం సమీక్షించబడి నూతన యవ్వనంగా తయారవుతున్నది పథకం తిరుపతి మరియు నిర్మల చాలా బాగా చేశారు వీడియో
తిరుపతి నిర్మల వీళ్ళ జోడి సూపర్.ఇద్దరి కాంబినేషన్ బాగుంటది.
Uytuytdh
👌
Vere level performance close to realty 😊best jodi
@@bandaraju8315🎉😅
Kaani voice sound chaala yekkuva avthundi jirmala di but acting good
జీవితంలో మీరు అత్యున్నత స్థానానికి వెళ్లాలని కోరుకుంటున్నాం. ఇలాంటి మంచి మంచి వీడియోలు చేస్తూ, సినిమా రంగంలోకి కూడా వెళ్లాలని కోరుకుంటున్నాం,
B
😅
మీరు మాట్లాడే భాష యాస అచ్చు గుద్దినట్టు undi.. నిజంగానే బాగా చేస్తున్నారు అన్నా ఇద్దరి కాంబినేషన్ సూపర్ 👌👌
పల్లెటూర్లళ్ళల్లో నిజజీవిత నిజాలు చూపించే ప్రయత్నం 👌👌👌
👌👍🙏🙏🙏
ఎంతోమందికి ఉపాధినిస్తున్న ఉపాధి హామీ పథకం జై 🙏🙏🙏
Koncham BJP vallaki cheppu bro congress em cheyaledhu ani roju adustundaru
Upadhi hami pathakam kedharamndhe anna
తిరుపతి భయ్యా మీరు చేసే యాక్టింగ్ సూపర్ భయ్యా ఇలాగే అంచలంచెలుగా ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఇంకా పెద్ద మూవీలు తీయాలని ఆ దేవుని కోరుకుంటూ భయ్యా
విల్ల జంట ను చూసి ఈ జంట నిజమైతే బాగుండు అనుకునే వాళ్ళు ఎంత మంది
ఏ దిక్కు లేక ఇదే దిక్కు అని చదువుకున్న పొరగండ్లు కరువు పనికి పోతున్నారు... ఈ ఉపాధి హామీ పని ఏంతో మంది కి కడుపు నింపుతుంది. ఈ పనిలో కష్టం ఎంత ఉంటే ఫలితం అంత బాగుంటుంది.
15:01
@@Vennelanarayanaswamy1971🎉. .
😊😊
Awnu maaa 👍
@@BulaxmiBulaxmiki888uiiiúi77kvvvvvuuuiivuviku7k7iikukv7kjjckvu7ouhcjjvhjjcjjhjvvjkçjvuvkjkvkhkvvvjvkcvcjvkkkjkvjhjkghjhkhjhkjjjhkjhkukhjhikhkhjjjhjkkhkhykvckkk.
Ohh 1:52
Same maa daggara kooda ilane untadhi pani😂😂😂😂 superb video
జోడి చాలా మంచిగా ఉంది కాన్సెప్ట్ చాలా మంచి గా ఉంది
మీరు ఇంకా చాలా మంచి వీడియోలు తీయాలని అనుకుంటున్నా
కరువు పని అంటే తెలిసింది మీ విడియో వల్ల. Super 👌. Please continue and explain to us new things. Thanks.
గుట్ట పని అంటే సంకలు గుద్దుకుంటు వచ్చింది.... 😂😂
ప్రేమ పెళ్లి చేసుకున్నాక ఇదే డ్యూటీ గవర్మెంట్ జాబ్ 😂😂😂
గుద్ది గుద్ది గడ్డపార అంకరపోతే ఎట్లా అన్న 😅😅😅...
అందుకే ఎక్కువ ఏషాలు ఎయ్యదు మొగవాళ్ళ ముందు 😊😊😊
మీ జోడి లో వచ్చిన ప్రతి వీడియో superrrrr👌👌👌
ఉపాధిహామీ పథకం సూపర్ నీరు పేద లకు నిరుద్యోగులకు మంచిగా పనిచేస్తుంది కేంద్రనికి నమస్కారం 🙏🏻
మి ఇద్దరి నటన కొ 🙏 సూపర్ సూపర్ సూపర్ 😂😂😂
తిరుపతి ఆన్న నవ్వి నవ్వి సచుడు ఔతుంది 😂😂😂
Tirumala tirupati acting super
మీ అందరిని చూస్తుంటే నిండుగా మా ఊరును చూసినట్టు ఉన్నది తిరుపతి అన్న సూపర్ వీడియో 🙏🙏
నిజం అన్న నా పాత రోజులు గుర్తుకొచ్చింది సూపర్ వీడియో 👌👌👌
గుద్ది గుద్ది గడ్డపార నే వంకర పోతుంది 😂😂
Guddi guddi
Anna potta chekkali ayyindhi anna navvi navvi mi combination super
అక్క యక్టీంగ్ సూపర్ 😂😂
ప్రపంచ చరిత్రలో ఏ పథకానికి రాని ఆదరణ ఈ గొప్ప ఉపాధి హామీ పథకానికి లభించింది ఎందరో వలస జీవులను పల్లె బాట పట్టించిన గొప్ప పథకము సోషల్ ఆడిట్ ద్వారా ప్రతి సంవత్సరం సమీక్షించబడి నూతన యవ్వనంగా తయారవుతున్నది పథకం తిరుపతి మరియు నిర్మల చాలా బాగా చేశారు వీడియో
👍
గుట్టకు కోస్తా నిన్ను 😂👍సూపర్ డైలాగ్
ఈ వీడియో కి పార్ట్ 2 కావాలి బాగుంది 😅😅😅😅
Perfect jodi
Natural actors
Super acting jeevistaru acting lo superrrr
ఒక్క పూటకే గడ్డపార వంకర పోతే ఎట్టా అన్న 😅😅
😅😅
తిరుపతి అన్న నిర్మాత వీడియో సూపర్ జోడి ఇద్దరి సూపర్ 👌👌👌😁😁🙏🙏🙏
Raju 😂😂mi videos chala bavuntai it's really superb
Villa iddarini tho Love stories tiyandi bro❤❤ natural acting edaridi black buster jodi❤❤❤ continue
Thirupathi anna Super matladuthadu. Xlent
ఆలవాల raju bro మాటలు super
Super excited so super my village same 100 days work 👍👍👍
Mee janta super bro😂
Part 2 cheyandi chala bagundhi
Mimmalni chusthunte.... mammalni chuskunnate undi.😂
కరువు పని కూడా గవర్నమెంట్ జాబ్ ఏ 100 రోజులు కదా పని.... నిరుద్యోగులు అందరూ వేళాలి...
Thirupathi bro comedy super 😍💥💥💥💥
Avra thirupathi porini yeppudu kottudena kodthegani vinadha yendhi. Mi videos anni odhalaunda chustha baguntay but nv paapam realga kodthunnav kadha..😁
Super Jodi thirupati Anna concept chala bagundi 🎉
ఊరిలో మైక్ పెట్టినట్టు ఒర్రుతుంది...
Superb Bro Nen kuda vellina paniki aanni gurthochai thirupathi & nirmala Superb combination 😂😂❤
ఏంటో మందికి ఉపాధినిస్తున్న ఉపాధి హామీ పథకం జై 🙏🙏🙏
😂😂😂😂😂.....Thirupati anna... nirmala..mi.jodi..super..
గుద్ది గుద్ది గడ్డపార అంకర పోయింది.. 😂😂😂😂😂😂😂😂
కరువు పని కి పోతే,
కడుపు 😅😅😅😅
Love you రితిక... నీ voice super
ఉపాధి హామీ పని గ్రామాలలో చాలా ఉపయోగంగా ఉంది
Anna miru ఇలాంటి వీడియో వల్ల చాలామంది మారుతారు అన్న
Thirupati acting superbbbb👌👌👍👍
Sooperrr jodi natural acting .... keep it up
Last lo bandi ki horan ledhu సో సో😅😅😅😅😂😂😂navvaleka chachha😂😂😂😂😅
Rasool dhanush comedy super 😂😂😂😂😂😂😂😂
Adavilo endi anna mi arupulu 😊😊chala bagundi anna vedio😂😂😂😂
Eddari Acting super 🎉❤
Otey bro nuvvu + maa
vadina ❤❤❤❤ super naakuu ooka chance bro please
వద్దంటే కరువు పనికి తోలుకపోతే గట్లనే వుంటది 😂😂😂
మీ వీడియోలు సూపర్ గా ఉన్నాయి అన్న మీరు ఇలాగే వీడియోలు చేస్తే మై విలేజ్ షో ను దాటి పోతారు సూపర్ సూపర్❤❤❤❤❤❤
Super తిరుపతి 👌👌👌👍👍👍👍
Super super super super 😂😂😂😂😂😅😅😅😅😅😅😅😅 number one Anna
One of the scheme which is useful to many families
మీ జోడి సూపర్ బ్రో
Navvi navvi chacchipoyela undi video 🥰😄
Nirmalaku okkaroju pani chesthene fever vachindi super video 😂😂
Miru iddaru marriage cheskondi super
Guttani tavvude 😂😂😂😂😂 mamuluga undadhu pani mari
తిరుపతన్న నువు నీ మాటలు సూపర్
తిరుపతి అన్న మీ జోడి సూపర్ ఉందన్న 👌👌👌
మీ వీడియో చుసి నేర్చుకున్నది కావచ్చు నా పెళ్ళాం నాతోని మాట్లాడుడు కంప ❤️
Anna m voderi Pani remembered your acting excellent
Nee BP level hilight bro 😂😂😂,
Haran ledh dheeniky sooo soo😂
Thirupati bro supar ❤
సూపర్ కామిడీ 😂
వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఏ వీడియో అయినా అదుర్సే😂
Part 2 kavali anna ❤ ninu chala enjoy chesa chusukuntu
6:46 ultimate comedy 😂😂😂😂
Ellakka poindhe uyyalo...😂😂😂
నాకు ma అయన గుర్తుకు వచ్చాడు super❤️
Nirmala akka thirupathi anna me jodi super
మీ ఇద్దరి యాక్టింగ్ సూపర్
నిర్మలమ్మ కు పని బాగా నేర్పు😅
Karuvu pani😂
Nik jam bagunnadhi😂😂😂
ఆంటీ మీ వాయిస్ చాలా క్యూట్ గా ఉంది
గడ్డపార మర్రెషి సంపుతే నీయక్కని..😂❤
ఈది రియల్ స్టొరీ 😂😂
Super jodi anna medhi
Super Anna ...villege lo karuvu Pani Elane untadhi ..xlent video👏👏
అన్నా మీ వీడియోస్ సూపర్ నా సంసారం గుర్తుకు వస్తుంది.
Bavo me thammuniki joradi😂😂
😂😂😅 super super
సహజత్వానికి దగ్గరగా ఉంది
❤❤❤❤grey nejnga
Bhai location is super 🎉🎉
నిజంగానే ఆలుమగలా...!ఏం కుదిరింది ఇద్దరికీ...😊
Both of you are natural actors.