నిందలకు వుంది త్వరలో ❤️LOVE FEAST ❤️ Bro P James Garu About Fake news creators @desire_of_Christ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.พ. 2023
  • ‪@DesireOfChrist‬ @desireofchristinspretionalvedios @teluguchristianculture #bropjamesmessages #teluguchristianculturevedios #teluguchristiansshortmessages #pjames #pjamesfakenews #bropjamesgaru #pjameswhatsappstatus #bropjamesgaru #fakenews

ความคิดเห็น • 394

  • @maheshpaul0422
    @maheshpaul0422 ปีที่แล้ว +65

    _వాళ్లు నిన్ను కాదు అన్నయ్య నీ _*_వెనుక ఉన్న సర్వసృష్టికర్త అయినటువంటి తండ్రిని టచ్ చేస్తున్నారు_*_ _అన్న విషయం ఆ మట్టి బుర్రలకు ఇంకా అర్థం కాలేదు అనుకుంట అన్నయ్య_

    • @teluguchristianculture
      @teluguchristianculture  ปีที่แล้ว +4

      Praise the lord 🙏

    • @revierevie468
      @revierevie468 ปีที่แล้ว +1

      Yea eee comment nee pin cheyyali anna yadavalaku artham avthundi

    • @swapnaswapna9040
      @swapnaswapna9040 ปีที่แล้ว +1

      Am jarigindi

    • @pastor.t.rubens1920
      @pastor.t.rubens1920 ปีที่แล้ว +10

      రోమీయులకు 2:24. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది?
      రోమీయులకు 2:21. ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా?

    • @ijaramesh8677
      @ijaramesh8677 ปีที่แล้ว

      దేవుణ్ణి అనకూడదు ప్లీజ్ మనలో ఇస్కరియోతు యూదా వున్నాడు జాగ్రత్తగా ఉండాలి మీ సోదరుడు ayija రమేష్ అందరూ దొరికితే దొంగలే

  • @akshayamorampudi2315
    @akshayamorampudi2315 ปีที่แล้ว +34

    అన్న వందనాలు ౹ కూర్చుని మాట్లాడుకుంటే పోయేదానికి ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకుంటే పోయేది మన పరువు తో పాటు దేవునికి అవమానకరం .సమాధానపరచవలసిన మనమే సమాధానము లేకుండా ఉంటే ఎలా???

  • @visweswararaoilapakurhti8725
    @visweswararaoilapakurhti8725 ปีที่แล้ว +8

    ఎన్ని అగాధ సముద్రాలు ఎదురైనా మార్గం వేసేవాడు నడిపించేవాడు నీకు తోడుగా ఉండేవాడు సర్వశక్తుడైన దేవుడు* అన్న

  • @user-iu5xz4xp7g
    @user-iu5xz4xp7g ปีที่แล้ว +15

    దేవుని మహా కృప మీకు తోడై యుండును ఆమెన్ సోదర

  • @Rajesh-gz1sh
    @Rajesh-gz1sh ปีที่แล้ว +9

    మీరు కడిగిన ముత్యం వలే ఉండాలని కోరుకుంటున్నాను 👍🙏

    • @user-my7ee5dx2w
      @user-my7ee5dx2w ปีที่แล้ว

      Bokkalo veyyadame late
      Bokkalo vesthe kadigina mutyamla bayataki automatic ga vosthadu

  • @rsailaja787
    @rsailaja787 ปีที่แล้ว +24

    మనపై నిందలు వేసె ప్రతి వెదవలకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.దేవునికి అప్పచెబెతె దేవుడే చూసుకుంటాడు.

  • @venkatalakshmibathina8439
    @venkatalakshmibathina8439 ปีที่แล้ว +6

    తమ్ముడూ కావాలనే నిన్ను యవరో బ్యాడ్ చేస్తున్నారు.తమ్ముడూ దేవునిలో నీ ఎదుగుదల చూసి వారవలేక నీపై నిందలు వేసి బ్యాడ్ చేయాలని చూస్తున్నరు. మానసికంగా నిన్ను కృంగధీయాలని, పడగొట్టాలని, నిన్ను దేవునికి దూరం చేయాలని చూస్తున్నారు. భయపడకు తమ్ముడు నీ పక్షమున దేవుడు వాజ్యమాడతాడు. నీ నీతిని నిరూపిస్తాడు.

  • @SudharshanKEYS1002
    @SudharshanKEYS1002 ปีที่แล้ว +1

    Praise the lord annaya,,🛐🛐 Jesus miku thoduga vunnadu annaya..mimalni m cheyyaleru ✝️✝️🛐 mi vakyam and message chala baguntundhi annaya

  • @martinabilla5356
    @martinabilla5356 ปีที่แล้ว +4

    Praise the lord annayya Mee msg supper .all glory to God

  • @yesuodugu1596
    @yesuodugu1596 ปีที่แล้ว +1

    Praise the lord anna mee gurinchi matladina vallaki thworalo vallu mee kalla medha padatharu anna mee always be happy gaa undandii annayya praise the lord Annayya 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manasagorantla
    @manasagorantla ปีที่แล้ว +2

    Praise the Lord Anna devudu mitho unnadu yuddhamu yehovadhe ..... Pagathirchukonedhi devude amen

  • @suraprathap541
    @suraprathap541 ปีที่แล้ว +5

    Thankyou God ❤️🙏💙👏✝️🛐🕎 Amen

  • @karthiksena3328
    @karthiksena3328 ปีที่แล้ว +13

    నేను PJ గారికి support చేస్తున్న ✊✊✊✊

  • @venurachuri
    @venurachuri ปีที่แล้ว +4

    Praise the lord Brother 🙏🙏 Amen 🙏🙏

  • @vinitharapaka7377
    @vinitharapaka7377 ปีที่แล้ว +1

    We are praying for you james garu, God is with , praying and waiting for that love feast , yudhamu yehova de, he there with u for sure from sankargutham, memu mimal ni ardarinche varu lo vakarammu

  • @pulisuneel6911
    @pulisuneel6911 ปีที่แล้ว +2

    Praise the lord Anna be strong Anna nanu ne gurenche prayer chathianuu Anna 🔥🔥 God bless you Anna

  • @shantishantishantishanti6808
    @shantishantishantishanti6808 ปีที่แล้ว +3

    Praise the lord God bless you sir🤲🙏

  • @ravikumar-ku3ob
    @ravikumar-ku3ob ปีที่แล้ว +4

    Praise the lord brother 🙏 🙌

  • @Chabathula.Gowridevi
    @Chabathula.Gowridevi ปีที่แล้ว +17

    వందనాలు జేమ్స్ అన్నయ్య. మీ మీద నిందలు వేసేవారు, నెగిటివ్ కామెంట్ లు పెట్టే వాళ్ళు వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకుంటున్నారు. Be brave brother 🙏🙏

    • @villagepets3146
      @villagepets3146 ปีที่แล้ว +1

      Hayananu pogidi miru kuda gunthanu thavuu kunnaru yemo

    • @user-my7ee5dx2w
      @user-my7ee5dx2w ปีที่แล้ว +1

      Aapara baabu 😁😁😁

  • @sandeepikagrace1351
    @sandeepikagrace1351 ปีที่แล้ว +6

    Praise the lord brother 🙏

  • @rameshrandy7887
    @rameshrandy7887 ปีที่แล้ว +4

    Praise the lord Brother 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rangamaa8542
    @rangamaa8542 ปีที่แล้ว +1

    Praise the lord Annayya devudu ninnu thodai nadipinchunu gaka amen 🙏

  • @Yesubabu00
    @Yesubabu00 ปีที่แล้ว +59

    పెళ్లి విందు ఉంది త్వరలో బీరెడీ
    ఒక్క నింద రాగానే భయపడి,బాధపడుతున్నారు
    ●క్రీస్తు కంటే నిందించారా నిన్ను?
    ●పౌలు కంటే దూషించార నిన్ను?
    ●తిమోతి కంటే అవమానపరిచారానిన్ను?
    ●యిర్మీయా గారి వలే తన్నులు తినారా?
    ఎలా ఎందరో బైబిల్ భక్తులు మాదిరి జీవితాలు మనముందు వున్నాయి
    వాళ్ళు ఎప్పుడు నిందించిన వారికి (పెళ్లి విందు)అని ప్రతీకార మాటలు మాట్లాడలేదు
    నువ్వు తప్పు చేయలేదు అన్నా కాన్ఫిడెంట్ మీకు ఉన్నప్పుడు
    ఆ నక్కలు గురుంచి మీకెందు అన్నా
    విశ్వాస జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు
    బాధలు,నిందలు, అవమానం,అన్ని ఉంటాయి
    మీరు మా యౌవణస్థులకు మాదిరి మీ సహనమును కోల్పోకు బ్రదర్
    యహోవా యీరే

    • @inturikrishna8816
      @inturikrishna8816 ปีที่แล้ว +1

      Thank you 💞 bro

    • @GouravDeva
      @GouravDeva ปีที่แล้ว +3

      Yevaru bayapadutunaru

    • @rajuchavalam2539
      @rajuchavalam2539 ปีที่แล้ว +2

      Good message anna

    • @sravan967
      @sravan967 ปีที่แล้ว +1

      పరమగీతము 2: 15
      మన ద్రాక్షతోటలు పూతపట్టియున్నవి ద్రాక్షతోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి సహాయము చేసి గుంటనక్కలను పట్టుకొనుడి.

    • @aparnaindian6896
      @aparnaindian6896 ปีที่แล้ว +1

      బయపడట్లేదు బ్రదర్... Love ఫీస్ట్ అంటే నిజాలు బయటకు పడేరోజు దగ్గర్లోనే వుంది అని అంటున్నారు 🙏🏻🙏🏻🙏🏻ఒక ఆడపిల్లను అల్లరి చెయ్యకూడదని ఆలోచిస్తున్న రెచ్చగొడుతున్నారు బ్రదర్... అందుకే అనవలసి వచ్చింది అన్నయ్య... Sorry బ్రదర్ 🙏🏻
      god bless u🙏🏻🙏🏻🙏🏻బ్రదర్

  • @kuwaitq7842
    @kuwaitq7842 ปีที่แล้ว +3

    Praise the lord 🙏 brother

  • @baludgp6592
    @baludgp6592 ปีที่แล้ว +7

    జేమ్స్ అన్న వాక్యం చాలా బాగా చెపుతారు మీలాంటి సేవకులు ఈ రోజులో లేరు గాడ్ బ్లెస్స్ యు అన్న

    • @kiranks9554
      @kiranks9554 ปีที่แล้ว

      Ni pelani kuda vadi pakalo paduko petu inka baga cheputadu siggu leni vedava ......repu ade jarugutadu ni kuturiki ,pellaniki ......tappu chesina vadini samardiatey ade tappu ni inti medaku vastundi siggu leni kukka

  • @maniteja1654
    @maniteja1654 ปีที่แล้ว +5

    Praise the lord brother

  • @Spasher-f2k
    @Spasher-f2k ปีที่แล้ว +4

    ఇలా దేవుని పరిచర్య లో తప్పుగా కామెంట్స్ చేసే వాళ్ళు అందరూ త్వరలో మారు మనస్సు రక్షణ పొంది బైబిల్ (పరిశుద్ధ గ్రంధం) పట్టుకుని చర్చి కి వెళ్ళను గాక యేసు నామములో, Amen🙏.

  • @losettivijaygayathri7904
    @losettivijaygayathri7904 ปีที่แล้ว +3

    Praise the lord 🙏🙏🙏brother

  • @Daizy30-11
    @Daizy30-11 ปีที่แล้ว +3

    Praise the lord anna 🙏

  • @gjoy4983
    @gjoy4983 ปีที่แล้ว +3

    praise the lord anna.nivu chepedhinijamu

  • @gopammasirikonda5935
    @gopammasirikonda5935 ปีที่แล้ว +1

    Praise the lord 🙏🙏🙏🙏 brother
    Maku kevalam meeru cheppe vakyam mathrame kavaali
    Migathavi yevi memu pattinchukomu
    Modhata Ayana Raajyaanni, Neethini vethike variga vundali so meru veetini vadhileyandi Devudu chusthunnadu
    Maku vakyam matram you tube lo share cheyandi meru cheppe vakyam valana ma jeevithalanu sarididdukuntunnamu enni karanali vunna sare vakkyam cheppatam matram maanakandi Praise the lord 🙏🙏🙏🙏🙏

  • @GouravDeva
    @GouravDeva ปีที่แล้ว +2

    Lovefeast 🔥🔥🔥@broPJames

  • @dasisureshkumar5700
    @dasisureshkumar5700 ปีที่แล้ว +2

    Praise the lord 🙏🙏🙏 god meku thodu ga utaru

  • @jesuslove2921
    @jesuslove2921 ปีที่แล้ว +1

    Vandanalu annaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @yudaykumar4421
    @yudaykumar4421 ปีที่แล้ว

    Praise the God respectedpasterJames garu police sir garu....

  • @puchakayalasamrajyam5631
    @puchakayalasamrajyam5631 ปีที่แล้ว +3

    తమ్ముడు నీ మీద నిందలు వేసే వారందరు దేవుడు వాళ్ళు అన్న మాటలు అన్ని దేవుడు ముందు తల దీంచుకోవాలి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @user-my7ee5dx2w
      @user-my7ee5dx2w ปีที่แล้ว

      Noru musukora puchakayala samrajyam

  • @maryanil113
    @maryanil113 ปีที่แล้ว +1

    Mi kosam pryer chestam annaya miku memunamu devede manaku sahayam chestadu yuddamu yohavade amen

  • @prasannakumar1058
    @prasannakumar1058 ปีที่แล้ว +2

    Brother మీ మీద వున్న ఆరోపణ పెళ్లికి ముందు రిలేషన్ లో వున్నారని విన్నాను. క్లారిటీ ఇవ్వండి.

  • @godistrueloveforever6951
    @godistrueloveforever6951 ปีที่แล้ว +11

    నీతి నిమిత్తం హింసింపబడవారు ధన్యులు పరలోక రాజ్యం వారిది . దేవుని సేవలో నిందలు అవమానాలు వస్తాయి అని దేవుడు మనకు ముందుగానే తేలియాజేసాడు . మనకు ఎందుకు బ్రదర్ ఆవేశం . నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు మని నీ శత్రువులైన ప్రేమించు మని దేవుడు మనకు ముందుగానే తేలియాజేసాడు . క్రైస్తవుడు అనే పదానికి మాదిరిగా ఉందం బ్రదర్ ఏదైనా తప్పుగా మాటలాడివుంటే క్షమించండి బ్రదర్ 🙏🙏🙏

  • @indraalapati989
    @indraalapati989 ปีที่แล้ว +9

    Wonderful thing about Christianity is - As per the scriptures, Christians are told to love people even though they hate you. But this guy is giving sweet warnings I don’t understand how he is qualified as a preacher and as a Christian. This is the problem of current generation religion preachers. This crap is there in every religion.

  • @krupakrupa2759
    @krupakrupa2759 ปีที่แล้ว +3

    Anna Nijamyana savakuniki nindha thappadhu, you are a real young Paster. God with you

  • @sanjurayapati2310
    @sanjurayapati2310 ปีที่แล้ว +3

    Hallelujah 💚💚💚

  • @krupakrupa2759
    @krupakrupa2759 ปีที่แล้ว +3

    Anna you are a real young man of god

  • @rajasekhar475
    @rajasekhar475 ปีที่แล้ว +1

    Vandhanalu annayya🙏🙏🙏

  • @martham3193
    @martham3193 ปีที่แล้ว +3

    అన్నయ్య గారు వందనాలు మీరు బాధపడకండి దేవుని సేవ విషయంలో ముందుకు సాగినప్పుడు కొన్ని నిందలు ఎదురవుతాయి మీకు తెలుసు...ఎన్ని నిందలు వచ్చినా అన్ని తీసివేసే దేవుడు మన పక్షాన ఉండగా .మనకు ఎవరు విరోధి అన్నయ్య...ఆలోచించండి అన్నయ్య

  • @chennaiahboom4310
    @chennaiahboom4310 ปีที่แล้ว +3

    Anna super Anna I love you Anna super 🌹🌹🌹🌹🌹🌹 God bless you all ❤️❤️❤️❤️

  • @ambethkarakkabuthula
    @ambethkarakkabuthula ปีที่แล้ว +2

    God bless you James aniyaa garu

  • @GouravDeva
    @GouravDeva ปีที่แล้ว +1

    ప్రేమ విందు మాములుగా ఉండకూడదు తమ్ముడు ...అన్నియా ...ఒక్కరికి పగిలిపోవాలి విమర్శించే వాళ్ళకి

  • @issacgaddam8403
    @issacgaddam8403 ปีที่แล้ว +1

    James Anna praise the lord Anna

  • @swethanandipatinandipati4150
    @swethanandipatinandipati4150 ปีที่แล้ว +3

    God bless you annayya

  • @nayakcharan690
    @nayakcharan690 ปีที่แล้ว +1

    Waiting anna

  • @divyakrishna948
    @divyakrishna948 ปีที่แล้ว +1

    God bless you brother yudhamu yahova de

  • @santhakumarigarikimukkula1417
    @santhakumarigarikimukkula1417 ปีที่แล้ว +1

    Praise the lord Anna me life lo ani nedhalu vachina prabhu paricharaya lo konasagandi Anna god is behind u god is with u Mee kosam prayer cheysthunamu thapaka devdu meemali gopa ayiyanaku Mahima karamuga vadukotadu Moses ki thodiyuna devdu meeku thodiyundi Mee prathi nidhalanu natayamuga marchunu gaka Amen Amen

  • @mathivijayasekhar2165
    @mathivijayasekhar2165 ปีที่แล้ว +1

    Super annayaaa

  • @dasisureshkumar5700
    @dasisureshkumar5700 ปีที่แล้ว +2

    Praise the lord james sir miiru god sawrupam mimalni anavaru evaru vaalaki god panishment esthadu miiru badhapadadhu sir plz

  • @hopeofchristministries
    @hopeofchristministries ปีที่แล้ว +4

    తన్నుకు చావండి...త్వరలో దేవుడు మీ అందరికి..వడ్డిస్తాడు...జాగ్రత్త..నోరు జారే ముందు జాగ్రత్త..మాట్లాడే ముందు జాగ్రత్త..కూతలు కూసే ముందు జాగ్రత్త..వాని వాని క్రియల చొప్పున ప్రతి ఒక్కడి తాట తీసే పెద్దాయన త్వరలో రానుంన్నాడు జాగ్రత్త..అమాయక సహోదరులారా..ఈ విధంగా..మిములను దుష్టుడు మోసం చేస్తున్నాడు అన్న మాట అర్థం కాని దైవ సేవకులారా..జాగ్రత్త..జర భద్రం సుమ..!!!!!

  • @kotthapalliprasad4541
    @kotthapalliprasad4541 ปีที่แล้ว +1

    Maranatha ayygaru

  • @ravitejagarapati4080
    @ravitejagarapati4080 ปีที่แล้ว +1

    Amen🙏

  • @stephenrapo494
    @stephenrapo494 ปีที่แล้ว +3

    యేసయ్య అన్న కు న్యాయం చేయండి మా ప్రార్థనలు ఆలాకిoఛoడీ మీరే రావాలి తoడ్రి మాకన్నీరు చూషి దాటి పొవధ్ 😭😭😭మాకు జెమ్స్ అన్న ద్యార మీవాక్యాలు కావాలి తండ్రీ దయచేసి నీoధ వేసేవరికీ కల్లు తేరీపీoఛoడీ దేవ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @suhasinipriya7507
      @suhasinipriya7507 ปีที่แล้ว

      Siggu undaali cheppaedaaniki. Em maatladuthunnav ardham avuthundhi ah ledaaa? Samaja sreyassu kosam prardhana cheyyali kaani okadi ranku tanam gurinchi kaadu. Edaena nuv nerchukundhi che

    • @stephenrapo494
      @stephenrapo494 ปีที่แล้ว

      ముందు నీకు అర్ధ మైoదా నీకెందుకు మర్యాదగా మాట్లాడు తిరిగి నేను నిన్ను అoటే బాగుoఢదు

  • @ss_testy_food_maker
    @ss_testy_food_maker 10 หลายเดือนก่อน +1

    ❤❤❤

  • @sravan967
    @sravan967 ปีที่แล้ว +5

    పరమగీతము 2: 15
    మన ద్రాక్షతోటలు పూతపట్టియున్నవి ద్రాక్షతోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి సహాయము చేసి గుంటనక్కలను పట్టుకొనుడి.
    🙏🙏🙏🙏

  • @ashacharan9543
    @ashacharan9543 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @viji250
    @viji250 ปีที่แล้ว +2

    We support you brother

  • @mosheadidala4764
    @mosheadidala4764 ปีที่แล้ว +5

  • @jaibheem3905
    @jaibheem3905 ปีที่แล้ว

    Praise the Lord anna maakendhukanna lovefeast nee gurinchi nuvedho chesavani oka sister yedusthu badha paduthundhi ameku ivvu love feast........ Nee meedha yevaru nindhalu vesaro varuni pattukuni adugu.... Nuvu neethiga unnatlaithe yendhukamma naa meedha ala cheppav ani adugu.... Leni poniivi create chesina ammayi aithe amenu vadhalukunda jailo pettandi..... Lekapothe magavaalandhari meedha ialage chevuthadi... Ame cheppindhi nijamaithe ithananu pastors andharu kalisi sevaku angikarinchakandi... Yendhukante ithanu chala manchi seavakulaku bad name... Devuni namaniki avamanam....

  • @addankikumarikumari7554
    @addankikumarikumari7554 ปีที่แล้ว +6

    Anna e jatkabandi program ni chudalekapotunnam tondaraga cheppandi anna answer vaallaki, mi persnol mem fallow avvamu kani miru cheppe vakyam fallow avutam.anduke vaallani mem emi analekapotunnam, konni konni ventunte bhayam kuda vestundi miru em cheppina nijame cheppani lekapote devuniki miku mire uttaravadulu, miru cheppedhi mi life gurinchi matrame kadu mem kuda nijam telsukuni ala bratakali andukaina mi mida vastunna roumars ki miru answer cheyyandi please.... God bless you price the lord annyya

  • @padmamanthena7128
    @padmamanthena7128 ปีที่แล้ว +1

    God is with you thammudu in every situation... Phone call audio record anedi kaavalani chesaru... meeru devuni sevalo manchiga vadabaduthunnaru... anni nindalu abaddalu create chesi devuni sevanu atanka parachali anukuntunnaru... kaani mimmalni mudithe devuni kanuguddu muttinavaravutharu... court ye thirpu isthundo theliyadu kaani ee samasyalo devudu kalugachesukuntadu mee vishayam lo devuni prayatnam vuntundi mee samasya paina devuni adhikaram pani chesthundi mee daggariki samasya vachindi yuddamu devunidi vijayam meedi thammudu...

  • @boddapatisuvarna6286
    @boddapatisuvarna6286 ปีที่แล้ว +1

    చేతకాని వారు వెనుక ఎన్నో అంట్టరు తమ్ముడు మీరు చెప్పే మెసేజెస్ సూటిగా వాళ్ళ బ్రతుకు అనే అద్దంలో కనబడుతుంటే విని తట్టుకోలేని వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి మాత్రమే .. ప్రతీది దేవునికి అప్పగించాలి తీర్పు తీర్చేది ఆయన వాళ్ళు దేవునికి సమాధానం చెబుతారు మీరు మీ పనిలో వెనకడుగు వెయ్యొద్దు వెనక చూడొద్దు బ్రదర్ 🤝🏻 ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ 🙏🏻 ప్రార్థన చేద్దాం
    దేవినే శోధించింది లోకం మనమంతా బ్రదర్ ఏ విషయంలో కుమిలిపోకూడదు ధైర్యంగా మీరు ముందుకెళ్లండి మీ వెనక మేమంతా ఉన్నాం

  • @madepogubabu4568
    @madepogubabu4568 ปีที่แล้ว +8

    వీళ్లలో చాలా మంది boui breeds ఉన్నారు అయితే boui ను తప్పుపట్టడం లేదు కానీ ఎందుకో వీళ్ళు వ్యక్తిగత విమర్శలకు చాలా ప్రాధాన్యత నిస్తారు ...it is so sad బయ్యా being a Christian, James గారు అంటే కూడా నాకు గౌరము వుంది...మంచి జ్ఞానాన్ని బోధిస్తాడు కానీ ఇలాంటివి చిల్లర గాల్లు మాట్లాడినట్లు మాట్లాడితే కొంచం బాధ..అందుకే విరక్తితో ఈ మాట అంటున్న

    • @teluguchristiansongspurnima
      @teluguchristiansongspurnima ปีที่แล้ว +1

      ఆపు ఇంక..... వున్నది వున్నట్టు వాక్యం చెప్పాలి అపుడు ఎవరికి కోపాలు రావు

    • @swapnaswapna9040
      @swapnaswapna9040 ปีที่แล้ว

      Am jarigindi

  • @suvasanvj5262
    @suvasanvj5262 ปีที่แล้ว +3

    Keep smile anna

  • @mrsamm3734
    @mrsamm3734 ปีที่แล้ว +1

    Full video ???????? Link pls

  • @issacgaddam8403
    @issacgaddam8403 ปีที่แล้ว +1

    అన్నా మే లాగ దేవుని మాటలు చెప్పేవారు లేరన్న సాతాను పన్నిన కుట్ర

  • @gjoy4983
    @gjoy4983 ปีที่แล้ว +4

    anna praise the lord

  • @radhamerugu5
    @radhamerugu5 ปีที่แล้ว +3

    అన్న మీరు చాలా గోపవరూ

  • @rajeswarikolipaka8799
    @rajeswarikolipaka8799 ปีที่แล้ว +1

    God. Chusukuntaduleannayya

  • @pastorashokashok8622
    @pastorashokashok8622 ปีที่แล้ว +1

    I wiil sapot annya

  • @kumariindia6179
    @kumariindia6179 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏👍Sir

  • @navyap1301
    @navyap1301 ปีที่แล้ว +1

    Dheevudu Meeku thodu ga untadu anna be strong

  • @pastorashokashok8622
    @pastorashokashok8622 ปีที่แล้ว +1

    ❤️👌👌👌👌

  • @dharmagorle3784
    @dharmagorle3784 ปีที่แล้ว +2

    Anna meru tappu chesaro ledo maku ithe teliyadu chesaro ledo devudu ki meki teliyali meru okaym chala Baga chepputharu nenu ventanu oka Vella meru tappu chesthe teliso teliyaka chesthe okappudu devuni mundu oppukoni unnataru ani nenu anukuntuna a tappu cheyakapithe meku vachi nedha valla devuduki mahima anthe meru cheppi okaym ippudu ki ventanu enka mundu kuda ventanu oka Vella tappu chesthi meru devudi chusukovali anthe Praise the lord anna

  • @Ivy-A7
    @Ivy-A7 ปีที่แล้ว +1

    Bro Joseph meda kuda elanti neralu vesaru chivariki em iendi ... devudu atanni akasam anta ettuga raise chesaru ... God wth u bro...praying for you 🙏

    • @teluguchristianculture
      @teluguchristianculture  ปีที่แล้ว

      Praise the lord 🙏

    • @Ivy-A7
      @Ivy-A7 ปีที่แล้ว

      Bro edi edo kutra la undi ..just now I saw all this mess .. I heard one pastor vedio..he saying she called him for help ad she wthout his permission exposed their phone call conversation..why she did so to him whn she calledhim for help..looking like all ths is planned to make you fall mentallyad emotionally... bro ths ppl wants to defame you ad to stop u to do God's work.. my blood boiling seriously 😡😡😡 off course this is Satan's work... careful bro ..we kw how hard ad restlessly u r working for God ..very sad to hear all this bro ..be strong..praying for you ..u wll come out as a shinning diamond Amen AmenAmen..God bless.

  • @sivaprakash8683
    @sivaprakash8683 ปีที่แล้ว +1

    I support you brother

  • @geddamnanigeddamnanimca2788
    @geddamnanigeddamnanimca2788 ปีที่แล้ว +1

    Avunu Anna nuvu chepedi nijam🙏🙏🙏

  • @esukapallimanohar4045
    @esukapallimanohar4045 ปีที่แล้ว +1

    Super bro

  • @danielp2642
    @danielp2642 ปีที่แล้ว +7

    యేసు వైపు చూచుచూ పందెములో ఓపికగా పరుగెత్తుదము.ఇవన్నీ కూడా అపవాది trap వివేకముగా సేవ చేద్దాం. ఆ రూమర్స్ పట్టించుకోవద్దు. బ్రదర్

  • @satyahoney3544
    @satyahoney3544 ปีที่แล้ว +1

    Ni gurinchi em ana annaya , nuvu great

  • @kirankumarp8184
    @kirankumarp8184 ปีที่แล้ว +12

    త్వరలో, అతి త్వరలో అని చెప్పడానికి అది ఏమైన సినిమా నా? సీరియలా? లేకుంటే ఏమైనా రాజకీయ నాయకుడా? జరిగింది ఏంటో చెప్పేస్తే అయిపోతుంది కదా, తప్పు చేశాడో లేదో అనేది చెప్పడానికి మళ్లీ ఇంత బిల్డప్ అవసరమా?

  • @laksmand9535
    @laksmand9535 ปีที่แล้ว +5

    🙏🙏🙏😭😭😭😭

  • @nNews2
    @nNews2 ปีที่แล้ว +1

    Video apudu vastundi bro

  • @goskulanarsaiah7418
    @goskulanarsaiah7418 ปีที่แล้ว +1

    Be care full anna .don't serious on that words .forgive them🙏🙏🙏🙏🙏

  • @skotaya610
    @skotaya610 ปีที่แล้ว +1

    గేమ్స్ అన్నకు దేవుడు కృప తోడై ఉన్నది భయపడవలసిన పని లేదు

  • @nagamrajesh7781
    @nagamrajesh7781 ปีที่แล้ว +1

    ✊✊✊✊✊

  • @gaddarajsukumar799
    @gaddarajsukumar799 ปีที่แล้ว +1

    Viral audio entidi bro pls reply

  • @bharathikaldari2636
    @bharathikaldari2636 ปีที่แล้ว +1

    Andukanna alaa matlaadavu manam devuni pillalam .devudu manakoosam yenni avamanaalu paddaru manam aayana Koraku oka matina padalema anna .manalanu yevarina Amina ante yesayya chusukuntaru alaa ani manam vallani revers lo antam valla vallakemi jaragadu .vaallu ala annanduku nuvvu reverse lo ee maayalu anesaavu kada annna.inaa baground music ala anduku pettaru anna appudu manaki anyulaku defference anti annaa

  • @swapnaswapna9040
    @swapnaswapna9040 ปีที่แล้ว +1

    Amaindi brother

  • @nNews2
    @nNews2 ปีที่แล้ว +2

    Anna devudini tittina manushulu anna e lokam alantidi ninnu ento mandi tittochu avi ni goppa Satya suvartaki punadi tittarante vallu ni suvarta vinnaru vallaki I mean vinna andariki gucchukunai

  • @k..r5866
    @k..r5866 ปีที่แล้ว

    నువ్వు చాలా తెలివైనవాడు వి అయ్యా....

  • @mohanraopothuraju4787
    @mohanraopothuraju4787 ปีที่แล้ว +2

    Aayaa meeru naku ma aabye tho samanamu meeru messages baga cheputunnaru devuni daya memeda chala gopaga unde anduku memeda sattanu sadhanamgaa devuni thelusukuna valani theliyani valani memeda ki reputthunadu anthe memu preyar chesthamu devude meku thodu valani devude vare noru muyali

  • @nNews2
    @nNews2 ปีที่แล้ว +1

    E video apudu vastundi

  • @nNews2
    @nNews2 ปีที่แล้ว +2

    Satyanni nirbayanga cheppe diryam gnanam devudu miku divinchadu anna don't fear .