ఇదిగో ఇన్ని రోజులుగా నా పైన వేసిన నిందులకు ఇది నా జవాబు... ! 🥺🥺 Bro P. James Garu......

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • ఇదిగో ఇన్ని రోజులుగా నా పైన వేసిన నిందులకు ఇది నా జవాబు... ! 🥺🥺 Bro P. James Garu......
    FULL MESSAGE LINK :
    www.youtube.co...
    ||| Please SPREAD The GOSPEL |||
    #bropjames
    #bropjamesmessages
    #GodsProphecies
    #Desireofchrist
    ఈ వీడియో చూస్తున్న వారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు🙏
    ఈ ఛానల్ ద్వారా దేవుని గూర్చిన సందేశాలు ప్రవచనాలు అందరూ చూడండి మరియు మీ మిత్రులకి పంపించండి
    మరియు God's Prophecies అనే Channel ను అందరూ SUBSCRIBE చెయ్యండి
    please SUBSCRIBE My Channel link
    / @godprophecies
    ( thanks for watching )
    Praise the lord 🙏 to All

ความคิดเห็น • 347

  • @KoppadiRaju-nv2bi
    @KoppadiRaju-nv2bi 11 หลายเดือนก่อน +5

    దేవుని నామానికి మహిమ కలుగును గాక అయ్యగారు మీరు చెప్పిన సాక్ష్యం చాలా అద్భుతం ఎందుకంటే అడుగడుగునా దేవుని యొక్క ప్రమేయం ఉంది ఎందుకంటే బైబిల్ లో ఉన్న స్టోరీ లోంచి ఒక ఉదాహరణ ఇశ్రాయేలీయుల ప్రజలకు గొలియాతు రూపంలో ఒక సమస్య రాబోతుందని ముందే ఎరిగిన దేవుడు దానికి పరిష్కారం దావీదు గారిని పుట్టించారు అలాగే మీ సాక్ష్యం వింటే నాకు ఇదే గుర్తుకొచ్చిందండి. అలాగే ఎన్నికలేనటువంటి ఇస్మాయిల్ ములుగునే విన్న గొప్ప దేవుడు అయితే మనం ఎన్నుకోబడ్డా వాణి కుమారులం అందులోనూ మీరు దేవుని సేవకులు దేవుడు చూస్తూ ఊరుకోడు కదా శత్రువు ఎన్ని పన్నాగాలు పన్నిన వాటిని అన్నిటిని దేవుడు పటాపంచలు చేసి దేవుడు మీ పక్షాన నిలబడి శత్రువుని అవమానపరిచి మీకు అద్భుతమైన విజయం అనుగ్రహించారు 🙏🙏🙏

  • @sudheerkoti6291
    @sudheerkoti6291 10 หลายเดือนก่อน +4

    యేసయ్య కే మహిమకలుగును గాక... మిమ్మలని కాపాడిన యేసయ్య కి స్తోత్రం...

  • @user-ji2rs9nb5w
    @user-ji2rs9nb5w 9 หลายเดือนก่อน +3

    జేమ్స్ గారు మీ సాక్ష్యం చాలా అద్భుతంగా ఉంది దేవునికి స్తోత్రం🙏👏👏👏👏

  • @syamalakumari7675
    @syamalakumari7675 ปีที่แล้ว +24

    ఎవరు ఉన్న లేకపోయినా దేవుడు నీకు తోడుగా ఉన్నారు బ్రదర్ 🙏😥

  • @musukudiramu484
    @musukudiramu484 ปีที่แล้ว +56

    అన్న గారు...మీ సాక్ష్యం వింటుంటే తెలియకుండానే నా కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి .... దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్...👏👏👏👏

    • @maheshtoramamidi2437
      @maheshtoramamidi2437 ปีที่แล้ว +3

      మీరు చేస్తున్న సేవ బహుగా దీవించును ఘాఖ

    • @HaayigaNavvukundam
      @HaayigaNavvukundam 9 หลายเดือนก่อน

      😂😂😂

  • @lalitalalita9422
    @lalitalalita9422 10 หลายเดือนก่อน +2

    glory to God Annayya jesus christ with your family

  • @pmahesh6756
    @pmahesh6756 11 หลายเดือนก่อน +10

    ఎల్లప్పుడూ ఆ దేవుని మహిమ నీకు తోడై వుండునుగాక ఆమెన్

  • @amulyan3968
    @amulyan3968 8 หลายเดือนก่อน +1

    మనుషులు విడచిన మనదేవుడు విడిచిపెటడు Annayya ని సాక్షం చాలభాదగావునాది అన్న 😭🙏

  • @user-eu1we5je6y
    @user-eu1we5je6y ปีที่แล้ว +6

    😭🙏praise the lord Annaiha tq Lord.. కన్నీళ్లు అగట్లేదు అన్న.. దేవునికే మహిమ కలుగును గాక.. ఆమేన్.. 🙏

  • @maheshsava8789
    @maheshsava8789 3 หลายเดือนก่อน +1

    Devudu goppavadu annayyaa🥹🥹😢😢 God bless you

  • @user-ib1rz3sp4v
    @user-ib1rz3sp4v 6 หลายเดือนก่อน +1

    Devudu shakthimanthudu mimmalni vidipinchi ayana mahima pondadu🎉🎉

  • @chintaladevadasu7061
    @chintaladevadasu7061 ปีที่แล้ว +5

    దేవుడు మీకు తోడై యుండును గాక ఆమెన్. మీ కోసం మీ పరిచర్య కోసం ప్రేయర్ చేస్తాము brother. praise the lord

  • @satharlanitheeshkumar8650
    @satharlanitheeshkumar8650 ปีที่แล้ว +86

    యేసు క్రీస్తును నమ్మితే ఆయన మన చేయి ఎప్పటికీ వదలడు.... ఆమెన్

    • @user-ll9qh9gb7f
      @user-ll9qh9gb7f 4 หลายเดือนก่อน +1

      AQAAaAQQQaqAqAAAÀÀAAÀÀAAAAAAaAaaAaAAa,,a,aaAA@£@£@£@a,,,A,A,aa,a,,,a,A,,Aa,A,az,,aA,,,AA,❤

  • @siromanigodi7796
    @siromanigodi7796 ปีที่แล้ว +26

    దేవుని కి వందనాలు ఆమెన్ 🙏🙏🙏

  • @amulyan3968
    @amulyan3968 8 หลายเดือนก่อน +1

    ఎవరున లేకున్న మన దేవుడు మనకుతోడుగావునాడు అన్నయ్య ని వాక్యం అలేగేచేపు అన్న ని వాక్యం నాకు చాల ఇష్టం అన్న 🤝🫂👌😍💯❤️

  • @user-zs7fv7fi3r
    @user-zs7fv7fi3r ปีที่แล้ว +18

    👍👌👌👌🫶🫶🫶 నిందలను పువ్వు దండగ మార్చగలిగిన దేవుడు

  • @Solomonking-777
    @Solomonking-777 ปีที่แล้ว +11

    ఇప్పటి నుంచి నా ప్రేయర్ లో జ్ఞాపం లో ఉంచి కుంటాను అయ్య.

  • @palivelausharani1095
    @palivelausharani1095 ปีที่แล้ว +14

    దేవునికి మహిమ బ్రదర్. 👏👏👏👏 మీకు హృదయపూర్వక వందనాలు🙏👏👏👏

  • @joshua7925
    @joshua7925 ปีที่แล้ว +6

    Yosepuni tappinchina devudu ninnu kuda tappinchadu brother❤

  • @solapurisaradasaradasolapu4959
    @solapurisaradasaradasolapu4959 ปีที่แล้ว +44

    దేవునికి వందనాలు ఆయనను నమ్మిన బిడ్డలను ఏనాడు విడిచి పెట్టడు

  • @Solomonking-777
    @Solomonking-777 ปีที่แล้ว +25

    దేవుని మహా కృప మీకు తోడై యుండును ఆమెన్ అయ్య

  • @user-kr5zp5cs7n
    @user-kr5zp5cs7n 11 หลายเดือนก่อน +3

    Praise the lord brother God is great all the time 🙏

  • @Solomonking-777
    @Solomonking-777 ปีที่แล้ว +5

    శ్రమలు కు. దేవుడు ఇచ్చే పూ దండ

  • @nerellamurali609
    @nerellamurali609 ปีที่แล้ว +16

    దేవుడు meeku ఎల్లపుడు thodai ఉండును గాక amen🙏

  • @puttipraneeth3829
    @puttipraneeth3829 ปีที่แล้ว +8

    బ్రదర్ జేమ్స్ గారు
    నీ మాటలంటే చాలాాలా నవ్వొస్తుంది టిడిపి వ్యక్తి రాజకీయ సభలో రాజకీయ నాయకులు ఫోటోలు ఉంటాయి మన క్రైస్తవ సోదరి ఫోటో అలా ఎక్కడ ఉంటది పోయి పోయి నీ శత్రువు ఫోటో ఉంటదా అక్కడ కథలు బాగానే అల్లుతావ్ బ్రదర్ సినిమాల వెళ్ళు బాగా పైకి వస్తావ్

  • @Naa_Alochana-yw3rv
    @Naa_Alochana-yw3rv ปีที่แล้ว

    తమ్ముడు మీ మీద పడ్డ నింద మీ సంఘ విశ్వాసి పైనా పదివుంటే మీరు చెప్పే వాక్యతిరువేరేలా వుండేది కాని నింద నీమెద పడ్డది కబ్బతే ఎంత సమాధానంగా వివరిస్తున్నావు దేవుని వాక్యాన్ని మీకు ఒకలాగా విశ్వసి ఒకలాగా ఎల చపగలగుచునావు బల్లె గమతుగుణవయ్యా జేమ్స్.....

  • @prasanthjosna
    @prasanthjosna 10 หลายเดือนก่อน +1

    Praise the Lord brother

  • @umamaheswari9361
    @umamaheswari9361 ปีที่แล้ว +3

    మన దేవుడు గొప్ప దేవుడు మన తండ్రి మన సర్వాదికాని మన యేసయ్య నామం కి మహిమా ఘనత కలుగును గాక మన దేవుడు మానకుండాగా మనకి భయం లేదు తండ్రికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం సంపూర్ణమనసు తో స్తోత్రం తండ్రి ఆమేన్

  • @anitadas3767
    @anitadas3767 ปีที่แล้ว +4

    Devuni ki stotram ninu kapadi na devuniki coti vandanalu mee vakyamu chala bala pari chindi nanu aayana krupa elapudu mee ki thoduga udali nenu mumbai nundi ne message chutanu ipdu ipude in ta ka mundu mee kara ku naaku deliya du daya chesi naa kumari la kara ku prarthana cheyandi devudu walani kuda aayana sevaku piluwali mee saksham vina ka naaku kuda nanakm naa kumaru jivi tatam lo kuda devudu karyam chestadu god bless you aiyaa 🙏🏻

  • @ashuazhar4200
    @ashuazhar4200 10 หลายเดือนก่อน

    Amen

  • @harshit6820
    @harshit6820 ปีที่แล้ว +1

    Mana samasya kante manam namme dhevudu goppavaadu brother. Amen

    • @harshit6820
      @harshit6820 ปีที่แล้ว

      Hi bro madhi vetlapalem.

  • @kiranraj2417
    @kiranraj2417 10 หลายเดือนก่อน +2

    Wow..what a life testimony. GOD is with u , fought against ur enemies and gave u winning moment

  • @user-yj8oe3qk3l
    @user-yj8oe3qk3l ปีที่แล้ว +1

    Yenni kastalocchina yenni bhadhalocchina yevvaru dooramaina yevvaru avamaninchina yenni kolpoyina yem pogottunna nirusthaha padakunda Na yesayya ni nammukuntey aayana manalni ye aapayam loniki padakunda manalni kaapaaduthaadu mana venta untaaru aayana 🙏🙏🙏 Na yesayya key samanastha mahima ganatha prabhavamulu yuga yugamulu chellunu gaakaaa 🙏🙏🙏 Amen Amen Amen 🙏🙏🙏

  • @vimalparisapogu5017
    @vimalparisapogu5017 10 หลายเดือนก่อน

    Amen praise the lord

  • @sudherbabud3389
    @sudherbabud3389 10 หลายเดือนก่อน +1

    వందనాలు అన్నయ్య 🙏

  • @prabhakarbandari6947
    @prabhakarbandari6947 11 หลายเดือนก่อน

    DEVUNIKI MAHIMA KALUGUNUGAAKA AMEN

  • @Aasvik3174
    @Aasvik3174 10 หลายเดือนก่อน

    Amen &Amen

  • @sudarshangollapallisudarsh4422
    @sudarshangollapallisudarsh4422 ปีที่แล้ว +3

    Devuni ke Mahima kalugunu gaka Amen amen amen amen 😭😭😭😭😭😭😭😭😭😭 Annayya Medha inka inka me goppa Krupa kanikaram chupinchandi tandri devudu yarparuchu kunna sevakuni ve Annayya nuvvu 🤲 ❤️❤️❤️❤️😭😭

  • @prabhakarprabhaa183
    @prabhakarprabhaa183 ปีที่แล้ว +5

    నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే

  • @kondasinguamrutha
    @kondasinguamrutha ปีที่แล้ว +2

    Anna devuni krupa miku mi kutumbaniki sadha todundunu gaka amen

  • @adiraghav2102
    @adiraghav2102 ปีที่แล้ว +6

    Práise the lord brother 🙏 God Grace you deunike mahima kalugunu gaka Amen 🙏 yesu namamuke Stuti kalugunu gaka Amen 🙏 God bless you brother 🎉🎉

  • @BenuguAmosu
    @BenuguAmosu ปีที่แล้ว +4

    క్రీస్తు పేరట🙏🙏🙏 జేమ్స్👮👮👮 బ్రదర్ దేవుడు నీతుమంతులను🤴🤴🤴 ఎన్నడు విడవడు ఎప్పటికైనా సత్యమే 💯💯💯గెలుస్తుంది జేమ్స్👮👮👮 బ్రదర్ CHRIST CHURCH🏥🏥🏥 KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳

  • @sushmasushmanikhil7936
    @sushmasushmanikhil7936 11 หลายเดือนก่อน +2

    Thank you God ❤

  • @KIRAN-ms7zv
    @KIRAN-ms7zv ปีที่แล้ว +5

    Glory To "JESUS'' 🙏

  • @NaveenJhon-kf3gz
    @NaveenJhon-kf3gz 11 หลายเดือนก่อน +1

    హాయ్ అన్న గుడ్ మార్నింగ్ మా గురిచ్చి పార్ధన చెయ్యి అన్న నేమ్ నవీన సురేష్ అన్ని దేవా

  • @prabhakarbandari6947
    @prabhakarbandari6947 11 หลายเดือนก่อน +1

    Praise the Lord Anna

  • @stylishboy9245
    @stylishboy9245 ปีที่แล้ว +1

    Mee ee sakshyam vintunte naaku oo mataa gurthu vasthundhi brother....mana pakshana mana dhevude yudham chesthaadu....❤.. praise the Lord 🙏

  • @kondetivani1957
    @kondetivani1957 ปีที่แล้ว +3

    Allthebestanna. Jesusallways. Withyou❤❤❤❤❤

  • @hosannalakkavaram1160
    @hosannalakkavaram1160 11 หลายเดือนก่อน

    మీ పైన నిందలు అయితే యోసేపు చేస్తాడు నిజమే అయితే మీకే తెలుసు

  • @rajugella238
    @rajugella238 ปีที่แล้ว +2

    దేవుడు మీ యెడల చేసిన కార్యయం గొప్పది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో మీ పరిచర్య చాలా వున్నది బ్రదర్ .. దేవుడు మిమ్ములను విడిచి పెట్టేవాడు కాడు... గెల్లా రాజు.కొవ్వూరు

  • @nannysiri7112
    @nannysiri7112 ปีที่แล้ว +4

    దేవుడు ఇంకా బలముగా మిమ్మల్ని వాడుకొనునుగాక ఆమెన్....

  • @sudarshangollapallisudarsh4422
    @sudarshangollapallisudarsh4422 ปีที่แล้ว +1

    Nuvvu manchi vadeve Annayya devuni kumaruni ve Annayya nuvvu 😭😭😭😭😭😭😭😭😭🤲🤲🤲🤲🤲 chala santosam ga vundhi Annayya devuni ke Mahima kalugunu gaka Amen amen amen 🤲🤲🤲🤲🤲

  • @lalithanarra5074
    @lalithanarra5074 ปีที่แล้ว +5

    Testmoney spreads fragrance .(.like job, jeseph and so many people,) Praise the lord anna🙏 with Jesus all things are possible.

  • @247christianliveradio6
    @247christianliveradio6 ปีที่แล้ว +13

    I am deeply moved by your testimony, and struggles over false allegations raised against you, Lord has delivered from troubles.. Glory to the Lord alone.. 😢😢 Amen,❤❤ Varaprasad, Hyderabad..

  • @maheshanitha8296
    @maheshanitha8296 11 หลายเดือนก่อน

    ఇది ఎప్పుడు గుర్తుంచుకోవాలి అందరూ అన్న చెపినట్టు ఎవరిగురించైనా నెగుట్టు ఠాట్ వస్తే నమ్మకండి కానీ ప్రార్ధన మాత్రమే చేయండి అందరికి వందనములు అన్నయ్య

  • @satyajenny8904
    @satyajenny8904 ปีที่แล้ว +1

    అన్నయ్య మీ సాక్ష్యం చూస్తున్నంతసేపు కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి 😢😢..

  • @user-jk8sx5oj2m
    @user-jk8sx5oj2m 11 หลายเดือนก่อน +4

    అవమానలను ఆశీర్వాదం మార్చే దేవుడు 😢

  • @Gchinna-ll3ny
    @Gchinna-ll3ny ปีที่แล้ว

    Deva ninnu nammina varinni viduvani yedabayani devudavu nee biddalanni nivve raskinchu amen

  • @prabhakarbandari6947
    @prabhakarbandari6947 11 หลายเดือนก่อน +1

    Tqu my Lord JESUS

  • @sanctified_Maxims
    @sanctified_Maxims ปีที่แล้ว +7

    That's great testimony ❤❤ it's moved my heart 🥺🥺🥺 lord will never abonden his own people ❤❤ he will rescue from the trouble ❤ stay strong my brother 🙏 he is there for us❤even though no one cares us❤🙏our lord jss true God 🥺🥺🥺

  • @sriva2
    @sriva2 ปีที่แล้ว

    అయ్యగారు వందనాలు మీకు మీరు దేవుడికి ప్రియమైన బిడ్డ టైగర్ మీరు వాక్యం చెప్తే చాలా సేపు వాక్యం చాలా బాగుంటుంది మీ వాయిస్ కూడా చాలా బాగుంటది పౌలు గారి ని ఎలా కొట్టారో ఎంత నీతి నిజాయితీగా వాక్యం చెప్తున్నా ర నేను ముందే అనుకున్న నువ్వు మిమ్మల్ని చాలా శ్రమ పడతారు అయ్యగారు మీరు దేశంలో నెంబర్ వన్ నిలబడతారు మీరు నమ్ముతున్నాను నేను ఇండియాకి రాగం మిమ్మల్ని కలుస్తాను దేవుడు ఇప్పుడు మీతో ఉంటాడు నాకు దేవుడు సేవ అంటే చాలా ఇష్టం వాడుకున్నందుకు నేను చాలా గౌరవిస్తున్నాం దేవుడు మిమ్మల్ని నా భార్య మీ వాక్యం చాలా సరదాగా ఉంటుంది మీకు జరిగిన అంతా కలలో మర్చిపోండి అయ్యగారు మంచి చేసే సేవలు మన భారతదేశం ఎప్పుడు గౌరవిస్తుంది ఎప్పుడు బాధపడవద్దు ఈ దేశంలో మీరు నెంబర్ వన్ ఉంటారు

  • @pradeeptechy8698
    @pradeeptechy8698 11 หลายเดือนก่อน +2

    God has redeemed you Brother.. All praises to the Lord Almighty.
    God bless you and keep you.

  • @rajeshjaggula3100
    @rajeshjaggula3100 ปีที่แล้ว

    Nejam chpar Pastor garu God Bless You🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤝🏻🤝🏻🤝🏻🤝🏻🤝🏻🤝🏻🤝🏻

  • @vimala968
    @vimala968 ปีที่แล้ว +2

    యేసు క్రీస్తును నమ్మితే ఆయన మనకి మేలు చేస్తారు దేవునికి స్తుత్రం...... అమెన్

  • @user-rw5nt5oh5b
    @user-rw5nt5oh5b ปีที่แล้ว +1

    అంతా దేవుడి గొప్పఆమెన్

  • @sudheer6919
    @sudheer6919 ปีที่แล้ว +3

    Praise the lord
    All glory to jesus

  • @uumessh4530
    @uumessh4530 ปีที่แล้ว +1

    I wil win the court case for sure pastor garu pray for me and my family pastor garu

  • @iosios40
    @iosios40 ปีที่แล้ว +2

    Praise the lord annavay Garu 📖🙇‍♀️

  • @sairamsattu7243
    @sairamsattu7243 9 หลายเดือนก่อน

    God bless you brother.

  • @santhisudhatella7015
    @santhisudhatella7015 ปีที่แล้ว +8

    దేవుని కే మహిమ 🙏🙏గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ 🤗🤗

  • @michaelmsyedla9578
    @michaelmsyedla9578 11 หลายเดือนก่อน +2

    ఈ సాక్ష్యం దేవుని నామానికి మహిమ కలుగును

  • @rathnakumaripasupuleti5590
    @rathnakumaripasupuleti5590 ปีที่แล้ว +1

    My god is great 🙏 దేవునికే మహిమా కలుగునుగాక 🙏 ఆమెన్ 🙏

  • @poduruvolunteers2212
    @poduruvolunteers2212 ปีที่แล้ว +3

    Devuniki mahima brother 🙏

  • @lathabandi6722
    @lathabandi6722 10 หลายเดือนก่อน

    God bless you sir good message 👏🏻👏🏻👏🏻

  • @mandaguravaiya8521
    @mandaguravaiya8521 11 หลายเดือนก่อน

    Brother papa kosam prayer cheyandey

  • @g.kyosalya3956
    @g.kyosalya3956 ปีที่แล้ว +4

    God bless you annaya ❤

  • @vianshrishientertainments8525
    @vianshrishientertainments8525 ปีที่แล้ว +2

    దేవుడు మిమ్మల్ని మి పరిచర్యని ఆశీర్వదిస్తాడు

  • @Aasvik3174
    @Aasvik3174 10 หลายเดือนก่อน

    Brother u r a luck jesus blessing to u

  • @bhaskartene8747
    @bhaskartene8747 ปีที่แล้ว +1

    ప్రభువు నీతో ఉన్నాడు Anna

  • @jyothisrinu1317
    @jyothisrinu1317 ปีที่แล้ว +2

    యోసేపు జీవితంలో జరగని నింద పడింది ఐనా దేవుడు యేసేపును మంత్రి గా చేసి దేవునికి గొప్ప సాక్షిగా మార్చాడు మీ జీవితంలో దేవుని ప్రణాళిక అయన ఉద్దేశ్యం ఏదో ఉంది అన్నయ్య బాధపడకండి

  • @manmadhapotthuri7061
    @manmadhapotthuri7061 ปีที่แล้ว +1

    దేవుడు మిమ్మును దీవించుగాక...ఆమేన్

  • @kishindarraojetti
    @kishindarraojetti ปีที่แล้ว +4

    దేవునికే మహిమ.....

  • @praveen3120
    @praveen3120 ปีที่แล้ว +1

    Praise the lord brother nenu kuda chala mee gurinchi youtube lo negative vinnanu but neneppudu negative comments cheyaledu nenu kuda final judgement kosam wait chesanu finally nenu kuda ee good news tho tirigi vastharu ani gattiga nammenu mee gurinchi pray chesanu devudu mana andari paksamuna undi vaadinchi gelipincharu devunike mahima kalugunu gaaka... amen

  • @naveenanalli6375
    @naveenanalli6375 11 หลายเดือนก่อน +2

    Glory to God 🙏

  • @bujjisetti785
    @bujjisetti785 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @SHEDRAKPGMOFFICIALS
    @SHEDRAKPGMOFFICIALS ปีที่แล้ว +5

    God bless you anna

  • @nagarajr2011
    @nagarajr2011 ปีที่แล้ว

    Deva Tq anna nenu namaledu mee meda ee nindha padinapudu nenu mee koraku preyar chesanu Tq jesus glory to God

  • @bannothchinnamma6849
    @bannothchinnamma6849 ปีที่แล้ว

    Yessayya, thana biddalanu eppudu vadhaladu.amen❤

  • @babushaik5441
    @babushaik5441 10 หลายเดือนก่อน

    Meeku nijamaina devunni telusukune bagyam kalugunu gaka ameen

  • @DEEPATISiriPandu
    @DEEPATISiriPandu ปีที่แล้ว +1

    Amen 🙏God bless you brother

  • @lakshmijuthada5021
    @lakshmijuthada5021 ปีที่แล้ว

    Praise the lord annaya 🙏 mana devudu chala gopavadu Anna epudu mana chiye Veda vadu mana devudu thankyou so much Jesus amen 🙌🙌🙌 hallelujah ✋✋✋ thankyou so much Jesus 🙏🙏🙏🙏❤️❤️♥️♥️ annaya Naku vaka medam gift bibal echaru 8 years avuthunde Naku chala instm Anna nenu ekada una nathoni unchukunta duty lo kuda yessaiah namamulo andharam Prema ga undu mu ga ka amen 🙌🙌🙌 hallelujah ✋✋✋ thankyou so much Jesus 🙏🙏🙏🙏🙏

  • @panthaganijasmini5564
    @panthaganijasmini5564 ปีที่แล้ว

    Parise the lord brother garu naaku nammakam vunndhi Mee meedha 🙏🙏🙏🙏🙏🙏

  • @m.c.c.hchannel5431
    @m.c.c.hchannel5431 ปีที่แล้ว +4

    Ne kaniti gadha vinte nake 😭😭 vastundhi edhi emaina devunike mahima kaluguni gaka annaya

  • @lakshmirambabu9746
    @lakshmirambabu9746 ปีที่แล้ว

    A devude avida chetha matladinchi meku itti goppa karyam jaripincharu..devudu mimmalini bahuga suvartha lo vadukuntaru..god bless you brother garu

  • @user-xu8wf6gp6j
    @user-xu8wf6gp6j 11 หลายเดือนก่อน

    Very good annayya

  • @veekshith258
    @veekshith258 ปีที่แล้ว +2

    వందనాలు అయ్యగారు

  • @lavanyajadi2983
    @lavanyajadi2983 ปีที่แล้ว +3

    Inspiring your testimony.

  • @niharikapotla239
    @niharikapotla239 ปีที่แล้ว

    సమస్త మహిమ దేవుడు కీ చెల్లును గాక ఆమెన్

  • @srinuvasu5408
    @srinuvasu5408 11 หลายเดือนก่อน

    నేను అలానే గెలిచాను అన్నా

  • @ravikadimi7721
    @ravikadimi7721 ปีที่แล้ว +11

    అన్నా మీలాంటి నిజాయితీపరులు పక్షాన దేవుడు ఉన్నారు మంచి సాక్ష్యంతో ముందుకు ఇంకా అనేక గ్రామాల్లో అనేక జిల్లాల్లో అనేక దేశాల్లో బలముగా దేవుని సేవలో వాడబడుతూ నీ సాక్షాన్ని పూర్తిగా 38 నిమిషాలు కూడా విన్నాను.. అవునన్నా నిజంగా చాలా కష్టమైన పని అందులో నిందలు ఉంటే అవమానాలు ఉంటే కష్టాలు ఉంటాయి కన్నీళ్లు ఉంటాయి ఎన్నో ఒడిదుడుకులు.. వస్తాయి ఇవన్నీ కూడా జయించి దేవాది దేవుడు.. పక్షాన మాట్లాడారు.. మీరు ఇంకా బహు బలముగా దీవించ బడతారు.. శత్రువును సైతం కూడా ప్రేమించగలిగే గొప్ప మనసు మీది అన్న.. మీలాంటివారు సేవలో బలముగా ఇరువుగా..వాడబడలి.. యవనస్తుల అందరూనీ ప్రభువు వైపు నడిపించాలి... ఆమేన్ 🛐🛐🛐🙌🙌