Namaste Guruvu gaaru, Mithuna lagnam and Purvabhadra star 1992 year Lagnam lo 1st house kuja (5degree)and ketu (2degree) 8th house 19degree saturn dasa aipotundi almost end 3rd house Surya(25degree) and Bhudhudu(22degree) 7th Rahuvu (2degree) 4th house Guru(0 degree) and Sukra (20degree neecha paddadu) 9th chandra (22degree) Ayush ela undi - meeru chepina rules prakaram all are gone 😢
Hi sir Can you predict longetivity. 15 June 1981, 10.10 PM Secunderabad. As shubakarak rahu in 7th house in lagna kundali can we consider no problem till that dasha Thanks
Sir mesha rasi bharani nakshatram vrishika lagam lagnam lo guruvu suryudu bhudhudu, 4 lo shani, 6 lo chandrudu ketuvu, 10 lo kujudu, 12 lo rahuvu sukrudu, 2 3 5 7 8 9 places kaali unnayi. Ippudu rahu mahadasha lo guruvu antharam jarugutundhi. Ayushu ki emanna samasyalu unnaya? deerga ayuvu unda? Please reply sir very important... ante rahuvu manchiga lekapothe mahadasha lo life ki pramadam antunnaru. Please teliyacheyandi sir please.
Sri Kumdalagnam nundi 11lo Shani,Ravi , ketu guru lagnadi pati shani present ketu mahardasha lo ketu antardhara health baga ladu papaki ayushu ela vuntundi sir please reply me
Sir ఇంకో చిన్న doubt. వృషభ లగ్నం లో పుట్టిన అమ్మాయికి అష్టమాధిపతి గురువు, సప్తమ స్థానం లో ఉన్నాడు. వృషభ లగ్నం వారికి గురువు పాప గ్రహం కదా. అలా అయితే వచ్చే భాగస్వామి యొక్క life span తక్కువ అంటారు కదా. అది ఎంత వరకు నిజం
Guruji dob 4-3-1991 9:45AM amalapuram. 7th house lo chandrudu unnadu but I was born in kuja mahardasa but when I checked there is no Chandra dasa but chandrudu is subhudu then how to check life expectancy in that case
Rahu, ketu లను కూడా 1,2,7,8 లో శుభూలుగా ఉంటే కాపాడతరా sir. Please doubt clear చేయగలరు ఇంకొక డౌట్ sir, గోచారము లో శని, గురు మాత్రమే ప్రాణం తీయగలరా? మిగిలిన గ్రహాలు తీయలేవా?
శని పలితులకు 1,2,7,8 లో కేతు దశ అయిపోయిన రాహువు మిగిలితే, రాహువు కాపాడుతారు. గురు పలితులకు 1,2,7,8 లో రాహు దశ అయిపోయిన కేతువు మిగిలితే, కేతువు కాపాడుతారు. ఇద్దరు మిగిలితే 50-50 అవుతుంది. ప్రాణం తీయటం అనేది పూర్తిగా జన్మ జాతకం పై ఆధార పడి ఉంటుంది
@@Gopals_Astrology జన్మ జాతకం లో కుజుడో లేక sukrudo death కి కారణం అనిపించినప్పుడు గోచారము లో ఆ కుజుడు లేదా శుక్రుడు 8 లోకి వస్తే ఆ టైమ్ లో అని అనుకోవచ్చా sir.
Sir, lagnadipati Shani 2 nd house lo unnadu and 8th house ni chustunnadu kaani Shani Maha dasha complete ayyindi, 7th house lo rendu paapa grahalu unnayi veeti dasha Complete avvaledu Ayishu ela untundi please cheppagalaru🙏🙏
Sir naadi midhuna lagnam, 1st house empty, 2nd house empty, 7th house empty, 8th house lo chandrudu unnadu, lagnadapathi bhududu kanya lo ucha lo unnadu, deenni ela teesukovali guruvu gaaru
Leo lagnam as an example but detail es with eg could be more imprsive for eg Shani sapthamadi path bhuda dvithiyadi Ravi lansdipa guru eight lord combination how they work but explanation is excellent 🙏
గురువుగారు నమస్కారములు. నాకు సంతానం లేదు. నేను నా మేనల్లుడిపై ఆధారపడి ఉన్నాను. దయచేసి నా మేనల్లుడు ఆయుష్ పరిస్థితి చెప్పండి. అతని పుట్టిన తేదీ 17-05-1989;22-58 గంటలు; విజయనగరం
నమస్తే గురువుగారు, గోచారం ప్రకారం గురు భగవానుడు మీన రాశిలో ఉన్నాడు. అయితే మీన రాశిలోనికి ఎప్పుడు ప్రవేశించాడు అన్నది ఎలా తెలుసుకుంటాం చెప్పండి దయచేసి.ఒకవేళ మీరు ఇంతకు ముందే చెప్పుంటే ఏ వీడియో చూడాలి చెప్పండి
@@raos.p.5788 Meeku neu nerpanavasaram ledu brother you know it already. However we should not speak with Teachers like that if you would feel sutti you would have forwarded .
You are very....very......honest, selfless, fair and frank person
నమస్తే గురువుగారు ఆయుర్దాయం గురించి చాలా బాగా విశ్లేషన చేశారు నాకు కొన్ని విషయాలు మీ ద్వరా గా నేర్చుకున్నాను ధన్యవాదాలు ,
చాలా బాగా వివరణ వుంది కృతజ్ఞతలు
Guru Garu excellent topic
Tq very much sir🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏
Paadaabhivandanamu guruvugaaru
Chala superga.clearga chyptunaru..🙏tq sir
Thank You Master
Honest and Clear.
Sir..Namasthe..meeru nijayithi gaa yadhardham cheppaaru sir..thank you..
when we get a teacher who is bold, we can also be bold!
Namaste Guruvu gaaru,
Mithuna lagnam and Purvabhadra star 1992 year
Lagnam lo 1st house kuja (5degree)and ketu (2degree)
8th house 19degree saturn dasa aipotundi almost end
3rd house Surya(25degree) and Bhudhudu(22degree)
7th Rahuvu (2degree)
4th house Guru(0 degree) and Sukra (20degree neecha paddadu)
9th chandra (22degree)
Ayush ela undi - meeru chepina rules prakaram all are gone 😢
Superga chypparu🙏tq sir
sir లగ్నం లొ చాలా గ్రహములు ఉంటాయి.లగ్నం లో ఏ గ్రహం ఉన్న శుభులు అంటారు కదా, శని గురు పాలితులు ఎవరైనా సుభులేనా
no
lagnaaniki, lagna panchama navamadipathulu matrame shubhulu
Good morning, can u plz discuss longevity aspect of Rakesh Jhunjhunwala horoscope
Shani vakrichindhi anthemithuna lagnam 9 th place lo Shani vundhi khunbha rashi
1,2,7,8 లో పాపులు శుభులు ఉండి పాపి తక్కువ degree lo unna శుభులు కాపా డగలరా?
Very good Analasis sir,daily video's pettandi
Namaste sir, u told trine Lords if placed in dusthana, it reduces malefic effect. If 9th Lord in 8th, will it malefic effect of 8 th. Pl. Clarify
9th lord will be subha graha, if it is in 8th house 9th lord will give positive results of 8th house
@@Gopals_Astrology thank u sir, means 8 house negative results will not give correct?
yes
@@Gopals_Astrology very nice of u. Thank 🙏you. U explain very well
Hi sir
Can you predict longetivity.
15 June 1981, 10.10 PM
Secunderabad.
As shubakarak rahu in 7th house in lagna kundali can we consider no problem till that dasha
Thanks
Sir naadi vruchiika lagnam,1,2 7 empty and 8 th lo suryudu and chandrudu unnaru,eddari dasalu aypoyayi ,ela untundi sir
Super explanation,sir
Sir karkataka lagnam 8th house lo shaani with 0 degrees in kumbham .moon and rahuvu in 10 ...2 lo empty ...seventh house lo ma karam empty .pls teell
Gurugaru 1,2,7,8 lo yalante gralu ledu.ante yalla check cheyali.chapandi
లగ్నం నుండి 1,2,7,8 స్థానంలో ఎవ్వరూ లేకపోతే, కొంత ఆయుష్షు 50-50 గా ఉంటుంది
Sir, astamadipati neecha badite lifespan taggipotundi antunnaru nijam a na karkataka lagnaniki 8thlord shani 10 house lo neechabadi sukruditho vunnadu
Sir part 1 nunchi pdf send cheyandi sir I am sending whatsup msg
Nice words sir
Sir mesha rasi bharani nakshatram vrishika lagam lagnam lo guruvu suryudu bhudhudu, 4 lo shani, 6 lo chandrudu ketuvu, 10 lo kujudu, 12 lo rahuvu sukrudu, 2 3 5 7 8 9 places kaali unnayi. Ippudu rahu mahadasha lo guruvu antharam jarugutundhi. Ayushu ki emanna samasyalu unnaya? deerga ayuvu unda? Please reply sir very important... ante rahuvu manchiga lekapothe mahadasha lo life ki pramadam antunnaru. Please teliyacheyandi sir please.
Surya guru dasalu unnantha varaku pranaaniki ibbandi ledhu. Surya dasa already ayipoindi. shani lagnaanni chudatam valana stamina immunity takkuvaga unde avkasam undi
Thank u guruji
Sir, lagna lord 2,7,8. houses lo unte longevity untunda?
Sir kumdalagnam lagnam nundi 11th lo shani,ravi,ketu, guru,and lagnadi pati shani ela vuntundi ayushu
shani dasa unnanthavaraku ayush problem ledu
Sri Kumdalagnam nundi 11lo Shani,Ravi , ketu guru lagnadi pati shani present ketu mahardasha lo ketu antardhara health baga ladu papaki ayushu ela vuntundi sir please reply me
Thank you so much sir,
ఆయుర్దాయం క్లియర్ గా అర్థం అయింది కానీ గోచారం పూర్తి గా అర్థం కాలేదు. నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేయండి ప్లీజ్
Sir nadi meena lagnam. 8th house Lord venus, 8 house lone retrogate ayyi undi. And mercury, rahuvu kuda unnaru. Ela untundi
vehicles valana ibbandulu, accidents ayye avakasam undi. evaraina subha graham i.e. kuja or guru side look lo pattukunte safe
9th house lo guruvu, 5th lo kujudu unnaru
కుజుడు శుక్రుడిని 4th look లో పట్టుకున్నాడు, So safe. But if కుజ దశ is over then it is not safe
Present నాకు శనిదశ నడుస్తూ ఉంది sir. 2029 వరకు.
Sir ఇంకో చిన్న doubt. వృషభ లగ్నం లో పుట్టిన అమ్మాయికి అష్టమాధిపతి గురువు, సప్తమ స్థానం లో ఉన్నాడు. వృషభ లగ్నం వారికి గురువు పాప గ్రహం కదా. అలా అయితే వచ్చే భాగస్వామి యొక్క life span తక్కువ అంటారు కదా. అది ఎంత వరకు నిజం
Sani lagnam ni choosthuntekooda ayushu ekkuva vuntundhaa sir
నమస్తే గురువుగారు, ప్రస్తుతం ఉన్న గ్రహ స్థితి తెలుసుకోవడం ఎలాగో చెప్పండి దయచేసి...
By typing those dates in the apps and learning to see panchangamu for daily horoscopes
నమస్తే గురువుగారు, గోచారం ప్రకారం గురు భగవానుడు మీన రాశిలో ఉన్నాడు. అయితే మీన రాశిలోనికి ఎప్పుడు ప్రవేశించాడు అన్నది ఎలా తెలుసుకుంటాం చెప్పండి దయచేసి
Sir Naa Peru ChandraSekhar Maa Uru Tenali AshtakaVargulu Gurinchi Teliya Cheyagalaru
Guruji dob 4-3-1991 9:45AM amalapuram. 7th house lo chandrudu unnadu but I was born in kuja mahardasa but when I checked there is no Chandra dasa but chandrudu is subhudu then how to check life expectancy in that case
Chandra effect will be 100% in antardasa
లగ్నాధపతి,అష్ట మాధీపతి.. సుభుడై..ఒక్కరే ..కానీ..అతని...దశ అయిపోతే...sir...?
Eg: తులా లగ్నం...
Namaste sir JANMALAGNAM Gocharam pakkapakkakuvesi job marraige palithalanu teliyaparchandi sir
Hello Sir, after Jupiter & Saturn Rahu and ketu takes 1.5 years to transit one sign...Dont we take Raku, ketu transit ?.
Dasakaani subhagraham anaga.lagnaniki unna subhagrahama? or generalga unna subhagrahama
Rahu, ketu లను కూడా 1,2,7,8 లో శుభూలుగా ఉంటే కాపాడతరా sir. Please doubt clear చేయగలరు
ఇంకొక డౌట్ sir,
గోచారము లో శని, గురు మాత్రమే ప్రాణం తీయగలరా? మిగిలిన గ్రహాలు తీయలేవా?
శని పలితులకు 1,2,7,8 లో కేతు దశ అయిపోయిన రాహువు మిగిలితే, రాహువు కాపాడుతారు.
గురు పలితులకు 1,2,7,8 లో రాహు దశ అయిపోయిన కేతువు మిగిలితే, కేతువు కాపాడుతారు. ఇద్దరు మిగిలితే 50-50 అవుతుంది.
ప్రాణం తీయటం అనేది పూర్తిగా జన్మ జాతకం పై ఆధార పడి ఉంటుంది
@@Gopals_Astrology జన్మ జాతకం లో కుజుడో లేక sukrudo death కి కారణం అనిపించినప్పుడు గోచారము లో ఆ కుజుడు లేదా శుక్రుడు 8 లోకి వస్తే ఆ టైమ్ లో అని అనుకోవచ్చా sir.
@@sattisarada5181 Kuja or sukra maha dashalalo vaati anthar dhasalalu batti undoch
🙏🙏🙏
Sir, lagnadipati Shani 2 nd house lo unnadu and 8th house ni chustunnadu kaani Shani Maha dasha complete ayyindi, 7th house lo rendu paapa grahalu unnayi veeti dasha Complete avvaledu
Ayishu ela untundi please cheppagalaru🙏🙏
Astamam ate emdi thisukovati lagnam nundi 8,mesham nundi 8chudala
లగ్నం నుండి 8వ స్థానం తీసుకోవాలి
8.7 1975..1.30pm dob eluru..pls sir
tula lagnam
between 65 - 70
Sir 1,2,7,8, lo A grahamulu lekunte appudu phalitam elaa ostundi
Ela telustundi Sani palitulu, Guru palitulu.
గురువు గారు అంత అర్థం ఐనా లాగేవుంది.కానీ అర్థం కావడం లేదు మరీ ఎలా.నేర్చుకోవాలి. దయవుంచి చెబుతారా.
🙏🙏🙏🙏🙏🙏🙏
1,2,7,8 lo grahalu lekapote
Guruvu garu
Mari lagnam batti gocharam choosukovala
Rasi ni batti choosukovala cheppagalaru
lagnam gives better results
1,2,7,8 అన్ని స్థానం లలో పాపులు ఉండాలా? ఇంకొకటి ఆ పాపు లని శుభులు చూసినా దోషం పోధా sir. I mean శుభులు పట్టుకున్న
Guruvu garu, vicharam janmarasi nundi chudalani antaru, please clarify
Jana lagnam is correct
Ante astamadhipathi dasa vaste chanipotara? Venus kani Mars Dasa ayithe?
Sir naadi midhuna lagnam, 1st house empty, 2nd house empty, 7th house empty, 8th house lo chandrudu unnadu, lagnadapathi bhududu kanya lo ucha lo unnadu, deenni ela teesukovali guruvu gaaru
Leo lagnam as an example but detail es with eg could be more imprsive for eg Shani sapthamadi path bhuda dvithiyadi Ravi lansdipa guru eight lord combination how they work but explanation is excellent 🙏
అష్ట మాదిపతి లగ్నం లో ఉంటే మంచిదేన సర్
గురువుగారు నమస్కారములు. నాకు సంతానం లేదు. నేను నా మేనల్లుడిపై ఆధారపడి ఉన్నాను. దయచేసి నా మేనల్లుడు ఆయుష్ పరిస్థితి చెప్పండి. అతని పుట్టిన తేదీ 17-05-1989;22-58 గంటలు; విజయనగరం
Makara lagnam, ఆయుష్షు నీ శుభుడైన శని చూస్తున్నాడు, no problem
నమస్తే గురువుగారు, గోచారం ప్రకారం గురు భగవానుడు మీన రాశిలో ఉన్నాడు. అయితే మీన రాశిలోనికి ఎప్పుడు ప్రవేశించాడు అన్నది ఎలా తెలుసుకుంటాం చెప్పండి దయచేసి.ఒకవేళ మీరు ఇంతకు ముందే చెప్పుంటే ఏ వీడియో చూడాలి చెప్పండి
Rahuketudasalu galanti result istayi
సింహ లగ్నానికి 3 భావములో శని ఉచ్చ పొందినాడు. శని యోగిస్తాడా బాధిస్తాడా. తెలుపగలరు.
Shubu lu avru Ashubulu avaru
Date of birth leni vallaki ela??? Sir
prasna lagnam
Miduna lagnam ki 8 house lo
Sukra vunnaru 9 lo guru vunnadi
2 in chandra vunnadi ela
Vuntunda
E
V. Vijayachari.. Pleaseexplai. Gocharam. SIR
Sir how to contact you my husband suffering frm depression no job since 3 yrs pls answer
Sir phone number discretion box loo vundhandi call Chesi matladandi
@@prasadhkanchu2284 tq
@@padmajav5949 😊
KP astrology kuda chepputhara
no, i don't know it
సార్ నవగ్రహాలలో భూమి ఎందుకు తీసుకోకూడదు
85 pornadayam
Sutti tagginchi main point cheppandi babu
సార్ మీరు svav acharya naa
Dear brother speak respectfully with Tachers.
@@srinivas.a4234 svav అంటే అదేదో కాదు శ్రీ విద్య రణ్య అవాస విద్యాలయం అని తప్పుగా అర్ధం చేసుకున్నారు క్షమించండి
@@srinivas.a4234 respect nuvvu naaku nerpakkaraledu....sutti yekkuvagaa vunnapudu ....cheppadam naa dharmam.
@@raos.p.5788
Meeku neu nerpanavasaram ledu brother you know it already. However we should not speak with Teachers like that if you would feel sutti you would have forwarded .
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏