మీకు నూతన సంవత్సర శుభకాంక్షలు.నాధి గురు దశ,శని దశ అయిపోయింది .కుజ దశ అవలేదు నాది కన్యా లగ్న గురుదశలో పుట్టాను.నేను ఎవరికీ ఈ జనవరి,ఫిబ్రవరి ఎవరికి పరిహారం చేయాలి. దేవుడికి
Sir oka big doubt..ippudu marriage ki Main ga edhi top lo consider cheyali..1:7th lord placement ah 2: 7th house lo unna grahalu or 3: 7th house ni chuse grahalu 4:venus and Jupiter for male and female And last 5:Darakaraka ,if darakaraka mana lagan ki papi aythe? Cheppandi sir Indhulo main ga top edhi consider cheyali.......
🙏🙏🙏🙏🙏🙏Guruvu Garu Meeru chepina muhurthalu timings ni AMERICA timings lo yela chudali. Naku mundhu nunchi idhi chala pedha doubt. Please try to reply for this message. Im following your vedios and channel since 2022.
ముహూర్తములలో మేము ఇచ్చిన timings లో ఏ లగ్నం ఎన్ని డిగ్రీలలో ఉందో చూసుకోండి astrology app లో అమెరికా country select chesukoni అదే లగ్నం ఏ time కి వస్తుంది అని చూసుకోవటమే
Guruvu garu, Janmam lo vunna graham dasa ayipoyina, gocharam lo aa graham janmasthaanam lo ki vasthe 50% effect vuntundi annaaru. Akkadi nundi vunde drushti aa ya sthaanalalo kuda 50% vuntundaa dasa/ bhuktulalo vunnatlu ? Telupagalaru 🙏
Dob. 31-07-1957.హస్త నక్షత్రం. కన్య రాశి. ధనుస్సు లగ్నం. చంద్ర. కుజ. రాహు. గురు. శని. దశ లు. అయినావి. ప్రస్తుతము ఫలితాలు ఎలా చూడాలి. దయచేసి. తెలుపండి గురు గారు. 🙏🙏🙏
Wish you a happy new year guruji. My date of birth is 13th June 1969. Time of birth night 9.04. Place of birth at Vijayawada. Please inform me my Lagnam and oblige
Sir 🙏,na baryaki cesarian muhurtham pettaru, thankyou so much babu putti Nadu ma babu ki 8th month running ma babu ki puttu ventrukalki ( kesa kandana) muhurtham petta galaru please reply mimmalni contact chestanu 🙏
Sir, Can you please clarify my doubt...pelli muhurtam only varudu jaathakam tesukoni pedthe saripothada..Vadhuvu jaathakam consider cheyalsina avasram leda ?
Naaperu vimaladevi naa birth date 1957 21st june naa birth place hyd barkatpura revathi nakstram meenarari andi yide andi naa talli cheppina vi time ameki kuda teliyadani cheppindandi dayachesi yelagaina naa lagnam telupagaru🙏
నాకు ఒక సందేహం సార్,ఇప్పుడు సాని దశ అయిపోయింది .సాని ఒక స్థానం లో ఉంది . సాని ఫలితాలు కి సాని మేలు చేసాడు అన్నారు .ఎక్కడ ఉన్నా చేస్తారా,లేదా స్థానాలు బట్టి నా.
Guruvu garu life antha papgrahale.em cheyale.budhudu lo sukrudu ayipoina tharvata ayina betterment vuntunda guruvu garu.budhudu ayina tharvata ketu dasa. Me classes lo budgudi lo bhushudu atina tharvata graham Prabhavam thaggutundi ani chepparu
Guruvu garu namaskaram andi 🙏 Na name Bhavani DOB: 1-november-2000 Time:5:14AM Plz nadi sample ga thiskoni explain cheyandi plzzz na life anto naku ardam avvadam ledu plzz guruvu garu
In the video he tells only Gochara. He is not predicting by seeing your sons birth chart. When he sees your sons birth chart he can tell predictions. Only Gochara will not help in predictions of life events.
సార్ పేరు ప్రకారం జోతిష్యం లేదు, పుట్టిన టైం ప్రకారం తెలియాల్సిందే .మిగతావి అన్నీ కాలక్షేపం.జ్యోతిష్యం గ్రూప్ గా చెప్పేది పనికి రాదు. ఎవరి వ్యక్తిగత జాతకం వారిదే కోట్లలో జనం ఉన్నా.ఇవన్నీ జస్ట్ చూడటానికి, వినటానికి, నేను కూడా జ్యోతిష్యం లో ఉన్నవాడిని. వీరు సమాధానం ఇవ్వరు, ఇవ్వలేరు.అందుకే బెను చెప్పా.క్షమించండి
Ayya నమస్కారం , నేను కూడా గురువుగారు పుస్తకం ఆధారం గా జ్యోతిషం నేర్చుకుంటున్నాను , నా పేరు ఆనంద్ శర్మ , నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి అండి . మిమ్మల్ని కన్సల్ట్ చేయడం ఎలా అండి .
Namasthe sir onlinejyothishyam software lo. 09-01-1986 time 10:07 pm somha lagnam vadthundi and 10:41pm time ki kanya lagnam casthundi sir vere software lo 10:07 pm and 10:41pm rendintiki simha lagnam vasthu di sir edi correct teliyachayagalaru sir
నమస్తే నండీ ఎప్పుడు బుధుడు సూర్య గ్రహ 14 డిగ్రీ వరకు అస్తమించి ఉంటాడు కదా సూర్య దశ అయిపోయిన వారికి బుధ గ్రహ ప్రభావం ఉంటుందా? అస్తమించిన కాలం బుధుని ప్రభావం ఎప్పుడు ఒకేలాగా చూడాలా... తెలియజేయండి ధన్యవాదములు సార్
Waiting for February predictions pls post early sir
గురువు గారికి అభినందనలు
నూతన సంవత్సర శుభాకాంక్షలు🎉
Thank u for uploading masaphalalu
Sir, your classes are so amazing.. Started recently from your first video onwards. Happy new year
Happy New Year to you too. Keep watching!
@@Gopals_Astrology thanks sir
🎉🎉 గురుదేవులకు శుభోదయం❤
మీకు నూతన సంవత్సర శుభకాంక్షలు.నాధి గురు దశ,శని దశ అయిపోయింది .కుజ దశ అవలేదు నాది కన్యా లగ్న గురుదశలో పుట్టాను.నేను ఎవరికీ ఈ జనవరి,ఫిబ్రవరి ఎవరికి పరిహారం చేయాలి. దేవుడికి
కుజ, గురు +(రవి, చంద్ర&కేతు )
గురువుగారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు🌹🙏💐
Happy new year sir.
Wish you happy new year
థాంక్యూ సర్ 🙏
Guruvugari ki 🙏
Happy new year guruvugaru 💐
Ravuri Venkat swami,wishes all my Friends & family members a very "HAPPY NEW YEAR" with all the success and prosperity. Live n Love the new year 2025.
Guruji🙏🙏🙏
Sir Happy new year 🎉 🎉
39:16 VRUSCHIKA LAGNAM
Hi Andi how to reach out to you for consultation.
contact 9949045086
Thank you very much guruvu garu 🙏🙏🙏
Thank you Gopal garu
Thank you master
You're welcome! Keep watching 😊
Sir oka big doubt..ippudu marriage ki
Main ga edhi top lo consider cheyali..1:7th lord placement ah
2: 7th house lo unna grahalu or
3: 7th house ni chuse grahalu
4:venus and Jupiter for male and female
And last
5:Darakaraka ,if darakaraka mana lagan ki papi aythe? Cheppandi sir
Indhulo main ga top edhi consider cheyali.......
2nd & 3rd point
@Gopals_Astrology tq sir😊🙏
🙏🙏🙏🙏🙏🙏Guruvu Garu
Meeru chepina muhurthalu timings ni AMERICA timings lo yela chudali.
Naku mundhu nunchi idhi chala pedha doubt.
Please try to reply for this message.
Im following your vedios and channel since 2022.
ముహూర్తములలో మేము ఇచ్చిన timings లో ఏ లగ్నం ఎన్ని డిగ్రీలలో ఉందో చూసుకోండి
astrology app లో అమెరికా country select chesukoni అదే లగ్నం ఏ time కి వస్తుంది అని చూసుకోవటమే
@Gopals_Astrology thank you soo much 🙏🙏🙏
Happy New Year Sir
Wish you happy year ... Bro
Happy new year Guruvugaru🙏🏻
Wish You a Happy New Year
Happy new year guruvugaru
ఓం శ్రీ గురుబ్యోనమః
🌸🙏🌸
Guruvu gariki vandamaalu🎉
19:37 Karkataka Lagnam
Dec lo vivaha prayatnam chesthe chala manchidhi annaru bedisi kottindhi kataka lganam, SIMHARASI ki preminchinavaru dhuram avutharu ani undhi rasiphalalu adhe jarigindhi
గురువుగారికి ధన్యవాదాలు 💐🙏
🙏18,01,1984, 2,05 PM ಹೊಸ ವರ್ಷದ ಹಾರ್ದಿಕ ಶುಭಾಶಯಗಳು ಕರ್ನಾಟಕದಿಂದ ಕೊಟ್ರೇಶ್ ರೇವಡಿ 🎉👏👍🎇🎆👣2025🙏
వృషభ లగ్నం
TQ guruji 🙏
Dhanyavadhalu guruvu garu
1981 time 19:15 place of birth chirala sir tell me about business and family and land dispute.any remidies please let me know sir
Date: 09 Nov 2023
Time : 2:30pm
Place: భీమవరం. పగో జిల్లా. Ap.
దయచేసి గ్రహాలు యొక్క డిగ్రీలను వివరంగా తెలియచేయండి. సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కుంభ లగ్నం - 29:19:04
సూర్య 22:30:08
చంద్ర 06:14:53
కుజ 25:11:42
బుధ 04:27:34
గురు 15:29:11
శుక్ర 06:52:46
శని 06:20:52
రాహు 29:28:29
కేతు 29:28:29
DOB:01-05-2002
TOB:2:25 pm
POB: Hyderabad
Guruji, I haven't received a job opportunity yet. When can I expect one?
సింహ లగ్నం
job department lo 3 papa grahalu unnayi
budhudu shani ki pariharam chesukunte kontha anukulatha ravocchu
న్యూ ఇయర్ శుభాకాంక్షలు sir
Guruvu garu, Janmam lo vunna graham dasa ayipoyina, gocharam lo aa graham janmasthaanam lo ki vasthe 50% effect vuntundi annaaru. Akkadi nundi vunde drushti aa ya sthaanalalo kuda 50% vuntundaa dasa/ bhuktulalo vunnatlu ? Telupagalaru 🙏
yes ఉంటుంది
Thank you Guruvu garu!
🎉🎉🎉Namaskaram Guru Garu
నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు
🙏🏻🙏🏻🙏🏻
Guruji namaste
Gurugariki padhabivandhanalu
నమస్తే 🙏గురువు గారు. వృశ్చిక లగ్నం వారికి
ఇప్పుడు అంటే ప్రస్తుతం కుజ దశ నడుస్తుంటే ఇప్పుడు మీరు చెప్పిన ఫలితాలు వర్తిస్తాయా
Dob. 31-07-1957.హస్త నక్షత్రం. కన్య రాశి. ధనుస్సు లగ్నం. చంద్ర. కుజ. రాహు. గురు. శని. దశ లు. అయినావి. ప్రస్తుతము ఫలితాలు ఎలా చూడాలి. దయచేసి. తెలుపండి గురు గారు. 🙏🙏🙏
ప్రస్తుతం లక్కు అనేది బాలేదు. చంద్ర, బుధ, శుక్ర గ్రహాల రెమిడీస్ చేసుకోవటం మంచిది.
గురుగారికి నమస్కారం 🙏🙏🙏🙏🙏
wealth & education improvement ki vrushabha lagnam vallu sankalpam kalipi Cheppa voccha .
cheppavacchu
గురువు గారికి అభినందనలు
నక్షత్ర ప్రకారం వాళ్ల వాళ్ల భవిష్యత్తు ఎలాఉండబోతోంది తెలుపగలరు.
హరి ప్రసాద రావు
గుజరాత్..
Sir 12/10/1978 EVENING TIME 3.45 which lagnam
Kumbha Lagnam
39:17: vruchikam
Happy new year 2025 sir
Wish you Happy, new year, my birth date 20_06_1967 time was not know
time is esential
Wish you a happy new year guruji. My date of birth is 13th June 1969. Time of birth night 9.04. Place of birth at Vijayawada. Please inform me my Lagnam and oblige
Hi sir.. Can you please help me with my BTR.. 20/08/1989 morning between 8 to 8.30, name Vijaya Lakshmi BOP: Garlapadu guntur
కన్య లగ్నం
Sir 🙏,na baryaki cesarian muhurtham pettaru, thankyou so much babu putti Nadu ma babu ki 8th month running ma babu ki puttu ventrukalki ( kesa kandana) muhurtham petta galaru please reply mimmalni contact chestanu 🙏
4th February 2025
మాఘమాసం, శుక్ల-అష్టమి
బుధవారం, భరణి-2
కుంభ లగ్నం : 08:16am
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir, Can you please clarify my doubt...pelli muhurtam only varudu jaathakam tesukoni pedthe saripothada..Vadhuvu jaathakam consider cheyalsina avasram leda ?
varudu jaathakam tesukoni pedthe saripothundi
@@Gopals_Astrology Sir Can you please clarify one more doubt...parihaaraalu cheyadaniki rice ni early morning ye cook chesi pooja cheyala ?
yes, early morning cook cheyali
Birth date: 01.10.1992, birth 3:13 Time: 08.22 am, birth place: visakhapatnam, sir, మా అబ్బాయి లగ్నం చెప్పండి
ఓం శ్రీ గురుభ్యోన్నమః
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
10/11/1998
Night 9.00 and 9.30 between
Rendu nakshtral sandhi kalam lo puttadu
Pushyami and aaslesha.
Lagnam telupagalaru
గురుదేవోభవః
Naaperu vimaladevi naa birth date 1957 21st june naa birth place hyd barkatpura revathi nakstram meenarari andi yide andi naa talli cheppina vi time ameki kuda teliyadani cheppindandi dayachesi yelagaina naa lagnam telupagaru🙏
Guruvugaru naaku naa birthtime teliyadandi please andi nenu naa details pedatanandi naaku telisina details pedutunnanandi nenu yedaina pariharam chesukovalanna teliyani parisithiti andi anduke details pedutunnandi naaku naa lagnam telupagalaru guruvugaru🙏
Namaskaram
..naadi mesha lagnam ..makara rashi uttarashada 2nd padam
.neenu edaina chinna vyaparam start.cheyalani anukuntunnanu andi..naaku bussiness work out avutunda?leda edaiana buy back bussiness start cheste work out avutunda please cheppagalaru..anni kudirithe neenu cotton wicks cheyalani undi...ante kochem invest chesi...prodcut ready dhesi isthe ...nakku konchem commussion vasthundi...so ilaniti bussiness neenu cheyocha? Dob 13 nov 1980 time 5 40 pm.guntakal
నాకు ఒక సందేహం సార్,ఇప్పుడు సాని దశ అయిపోయింది .సాని ఒక స్థానం లో ఉంది . సాని ఫలితాలు కి సాని మేలు చేసాడు అన్నారు .ఎక్కడ ఉన్నా చేస్తారా,లేదా స్థానాలు బట్టి నా.
శని పాలిత లగ్నలకు, శని దశ అవ్వకుండా గురు, కుజుల దృష్టిలో లేకుండా 5,6 డిగ్రీ లలో యే స్థానం లో ఉన్నా సరే యోగిస్తాడు.
Date:04/01/1993
Time: 04.05pm
Place: Hosur Tamilnadu
Query:How was there time gurugaru
వృషభ లగ్నం
Meena lagna missing sir
🙏🙏🙏🙏🙏
lagnam teliyaka pothe rasi chudacca cheppagalaru namaste 🙏🏻
lagnam prakarame chudali
@Gopals_Astrology ok sir
Guruvu garu 2032 ki sani dasa complete avutu di.vruschika lagna.dob 1982. Sep.30. Time of birth 11.05 AM. Buda mga dasa ela vuntundi
బుధుడు కూడా పాప గ్రహం కాబట్టి. అంత గొప్పగా ఉండకపోవచ్చు
Guruvu garu life antha papgrahale.em cheyale.budhudu lo sukrudu ayipoina tharvata ayina betterment vuntunda guruvu garu.budhudu ayina tharvata ketu dasa. Me classes lo budgudi lo bhushudu atina tharvata graham Prabhavam thaggutundi ani chepparu
yes, budhudilo sukrudu ayipoyina tarvatha kontha negative prabhavam thagguthundi
Guruvu gaariki namaskaralu 🙏🙏
23-june-1998 16:25
Job ravatledhu
Edaina remedies cheppagalaru 🙏🙏
వృశ్చిక లగ్న
హనుమంతుడిని ప్రార్థించండి
@@Gopals_Astrology dhanyavaadhalu guruvu gaaru 🙏🙏
Guruvu garu namaskaram andi 🙏
Na name Bhavani
DOB: 1-november-2000
Time:5:14AM
Plz nadi sample ga thiskoni explain cheyandi plzzz na life anto naku ardam avvadam ledu plzz guruvu garu
తుల లగ్నం
ఫిబ్రవరి మాస ఫలితాలు చెబుతారా గురువు గారు
sir, sorry to say I waited for two years, predictions suggested by you in my son's not fruitful
In the video he tells only Gochara. He is not predicting by seeing your sons birth chart. When he sees your sons birth chart he can tell predictions. Only Gochara will not help in predictions of life events.
8 -11-1972 8:30 morning place Hyderabad
వృశ్చిక లగ్నం
Happy new year sir.
Oka chinna doubt 🙃.. miru "see you in the next video" antunnaru kaani.. miru mammalni chudaru kada!
It’s a broad statement, which make audience feel connected
వెంకట ప్రవీణ కుమారి, 1981, ఫిబ్రవరి తెల్లవారితే 15, 4.45 నిమిషములు , నా లగ్నం తెలుసుకోవాలి అనుకుంటున్నాను. 🙏
Dhanu lagna mithuna rasi arthra star
Sir jathakam peru prakaram chudala lekunte putina time date prakaram chudala
సార్ పేరు ప్రకారం జోతిష్యం లేదు, పుట్టిన టైం ప్రకారం తెలియాల్సిందే .మిగతావి అన్నీ కాలక్షేపం.జ్యోతిష్యం గ్రూప్ గా చెప్పేది పనికి రాదు. ఎవరి వ్యక్తిగత జాతకం వారిదే కోట్లలో జనం ఉన్నా.ఇవన్నీ జస్ట్ చూడటానికి, వినటానికి, నేను కూడా జ్యోతిష్యం లో ఉన్నవాడిని. వీరు సమాధానం ఇవ్వరు, ఇవ్వలేరు.అందుకే బెను చెప్పా.క్షమించండి
birth details prakaram chudali
@@Gopals_Astrology thanks sir
19/03/1994; 9:45a.m, jonnada ,eg.dt, govt teacher job ki try chestunna, ravi Ela unnado cheppandi, kenpu ring pettukovacha? Plz tell me sir....
వృషభ లగ్నం
govt teacher job కి scope ఉంది
కెంపు ring పెట్టుకోవచ్చు
future బాగుంది
రవి బలంగా పంచమ స్థానంని చూస్తున్నాడు
కొంత గురు గ్రహం కి రెమెడీ చేసుకుంటే బాగుంటుంది
@Gopals_Astrology tq sir. And nenu meeru cheppina home remedy chestunna, guru grahamki, saripothundha?
prasthuthaniki saripothundi
Namaste sir
29/03/1977 night 11.10,11.30 minutes madyalo puttanu nadi a lagnam chappagalaru
వృశ్చిక లగ్నం
My dob 04.07.1954 tob 11.39 pm.pob Amaravathi guntur dt.AP.kindly let me my future
మీన లగ్నం
all good time is over now. Better to be careful
30/07/1990 time :8.14am. govt job vastunda
సింహ లగ్న
govt Job 50% chance ఉంది
Ayya నమస్కారం , నేను కూడా గురువుగారు పుస్తకం ఆధారం గా జ్యోతిషం నేర్చుకుంటున్నాను , నా పేరు ఆనంద్ శర్మ , నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి అండి . మిమ్మల్ని కన్సల్ట్ చేయడం ఎలా అండి .
Date of birth -- 5/8/1986
Time ---12 to 1 am (madyalo)
Village----- tuni
East godavari dist
Ee lagnam, ee dasa guruvu garu
వృషభ లగ్నం
శుక్ర దశ జరుగుతుంది
Please do Meena Lagnam also sir
08 nov 1970
5:45pm
Vikarabad
Ranga reddy
Life settle gurchi Cheppandi
మేష లగ్నం
గురువుగారు పిల్లలు ఇంటినుంచి తప్పిపోవుటకు కారణమైన గ్రహాలు ఏమిటి జాతకచక్రంలో వాటి స్థానాలు ఏ విధంగా ఉంటాయి
Don 28-03-1996, time: 05:01 Am, place :palakollu. ఏ లగ్నం guruvugaru.
మిథున లగ్నం
కుంభలగ్నo కదా?@@Gopals_Astrology
sorry, some mistake happened in typing. you are correct, it is కుంభలగ్నo
15 oct 1992 timings afternoon 12 to 1 madhyalo annaru bellari lo puttanu
Guruvugaru please reply
06.12.1980
06.55AM
అనకాపల్లి
18.12.1984
12.45AM
ఏలూరు
సర్
వృశ్చిక లగ్నం
06.12.1980
06.55AM
అనకాపల్లి
కన్య లగ్నం
18.12.1984
12.45AM
ఏలూరు
Namasthe sir onlinejyothishyam software lo. 09-01-1986 time 10:07 pm somha lagnam vadthundi and 10:41pm time ki kanya lagnam casthundi sir vere software lo 10:07 pm and 10:41pm rendintiki simha lagnam vasthu di sir edi correct teliyachayagalaru sir
❤❤❤❤❤
Jagadeesh
19/02/2001
10PM
Puttur Andhrapradesh
Edi follow avali guruji meeru chepedi
Thula lagnam meedhi. Meeru shani paalithulu. Shani paalithulu guru paalithulu ani rendu vibhajanalu untaayi
హాయ్ సార్
25/08/1990 8:30am
Mahabubnagar
కన్య లగ్న
5.4.1981 సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలు ఊరు రేపల్లె
Kanya lagnam ...aswini nakshatra...meeru shani paalithulu
Sir Dob lekapothe alantivaariki,emi cheyali
ప్రశ్ననా లగ్నం ద్వారా తెలుసు కోవచ్చు.
Pas@@tripuratripura46
నమస్తే నండీ
ఎప్పుడు బుధుడు సూర్య గ్రహ 14 డిగ్రీ వరకు అస్తమించి ఉంటాడు కదా సూర్య దశ అయిపోయిన వారికి బుధ గ్రహ ప్రభావం ఉంటుందా?
అస్తమించిన కాలం బుధుని ప్రభావం
ఎప్పుడు ఒకేలాగా చూడాలా...
తెలియజేయండి
ధన్యవాదములు సార్
08/11/1970 evening 5:45 pm
మేష లగ్నం
గురువు గారు నమస్కారం, 21-04-1987 morning 8-15 am, place : Visakhapatnam.
వృషభ లగ్నం
D.o.b :28-03-1996, time: 05:01 am, palakollu. కుంభలగం కదండి.
ఎస్,కుంభ లగ్నమే