Guruvu garu Video time 19:10 వద్ద బుధుని రెండు houses లో ఒక hose ని గురువు పట్టుకున్నాడు అన్నారు, ఇంకొక house lo శుక్రుడు ఉన్నాడు అన్నారు . కరెక్ట్ ఏ నా తెలియచేయగలరు🙏
Sir naadi dhanur lagnam. 2nd&3rd Lord sani papi aiye 10th house lo 28.50degrees lo vunnadu. 2nd house empty 3rd house kuda empty. 2nd&3rd bhavalu baagunnaya leda telupagalaru. Dasamam lo sani vargottama chendi vunnadu sani yogistadantara telupagalaru.
సర్, నమస్తే 🙏 Thankyou so much for this video Sir, కామన్ ప్రొఫెషన్స్ గురించి కూడా explain చెయ్యండి. అందరూ ఫారిన్ jobs గురించి software jobs గురించి మాత్రమే చెబుతున్నారు. అలాగే స్టడీస్ లో breaks గురించి, financial standards, ఒకే లార్డ్ 2 ఇళ్లకు లార్డ్ షిప్ తీసుకొని వుంటారు. ఆ దశ first half కు 2nd half కు వచ్చే variation ఎలా అంచనా వేయాలి లాంటి విషయాలు vedios చెయ్యండి ప్లీజ్
Sir, bhaava balamulo bhavadipati balaanni always subhudu ga raasukovalaa leka lagnamu prakaramu subhudu ayitey then only subhudu ga balaanni raasukovala?
Starting from mesha its bhava 1 ending at meena as 12 bhava. భావాధిపతి 1,8 భావానికి కుజుడు, 2,7 కి శుకుృడు, 3, 6 కి బుధుడు, 4 కి చంద్రుడు, 5 కి సూర్యుడు, 9 12 కి గురువు, 10, 11 శని భావాధిపతులు fixed ga untara
Sir please explain to my astrology My date of birth : 02.12.1977. time is not available exactly my parents are told me that time 12 to 1 pm afternoon. That is reason for my pridiction I am not able to know. I request to help me and told me pridiction. My grand father is saying my child age you are kumba lagnam. Sir you are helping hand for all, so iam asking my pridiction kindly help me. Thank you sir
గురువు గారికి నమస్సుమాంజలి... నేను వృత్తి రీత్యా బోటని ఉపన్యాసకుడను... నందీశ్వరుని అనుగ్రహం వల్ల నేను జ్యోతిష్య శాస్త్రం లోకి అడుగుపెట్టి,కొంత జ్ఞానము సంపాదించాను...సరియైన గురువు నాకు లభించలేదు...నా వృత్తి రీత్యా సమయం కుదరకపోవడం,డబ్బులు ఉన్న సరియైన గురువు దొరక్క పోవడం వల్ల సందేహాలు ఉండేవి...ఎందరో డాక్టర్లు తయారుచేసిన నాకు సందేహాలు తీర్చే వారు లభించలేదు...పరిజ్ఞానం ఉంది.. కానీ కొన్ని గ్యాప్స్ ఉన్నవి...ఇందువల్ల నేను జాతకాలు పూర్తిగా చెప్పలేదు... మీ వీడియోలు ద్వారా అవి తీరిపోతాయి... మీకు సర్వదా కృతజ్ఞతలు సార్...
ఒక లగ్నానికి 12 భావాలు ఉంటాయి, 1వ భావదిపతిని లగ్నాధిపతి అంటారు, 2వ భావదిపతిని ద్వితీయదిపతి అంటారు, 3వ భావధిపతిని తృతీయధిపతి అంటారు...... For example మేష లగ్నానికి, 1వ భావధిపతి కుజుడు అవుతాడు, 2వ భావదిపతి శుక్రుడు అవుతాడు, 3వ భావధిపతి బుధుడు అవుతాడు...
and guru shukrudini chusthunadu annaru asalu akkada chusthunadu andi okasari video meru check cheyandi guru pattern (1,5,7,9) anaru alantapudu guru akkada chusthunadu
హలొ సర్ ఒకర్ని ఒకరు పట్టు కున్నారు అంటున్నారు. ఇది ఎలాగా చెప్పలేదు. దృష్టులు ఉంటాయి. ఔటర్ ప్లానెట్స్ ఉంటుయి... ఏగ్రహము ఎవరిని ఎలా పట్టుకుంది.. తెలుపండి....
చాలా వివరంగా, pinpointed గా చెప్పారు సర్.అధ్యయనం చేసేందుకు చాలా useful. ధన్యవాదాలు.,🙏🙏🙏
Lerning class chala useful ga intresting denni enthavaraku prdhanamga theesukovalo chala chakkaga theliya chesaru thank you sir🙏🙏
Guruvu Gaariki namaskaram 🙏🙏 Divisional Charts lekunda Choppadam great Guruvu Gaaru 🙏🙏🙏🙏🙏
Well said about the topic.
Mee writing chaalaa baagundi sir..& lectures also nice & excellent sir..thank you..
thank you
You are a god....great person sir to me
Our guru is great!
Doctor education haroscope planetary position teliyaparachandi
Vivarana bagundi Guruvu Gaaru 🙏🙏🙏🙏🙏🙏
Excellent.
Guruvu garu Video time 19:10 వద్ద బుధుని రెండు houses లో ఒక hose ని గురువు పట్టుకున్నాడు అన్నారు, ఇంకొక house lo శుక్రుడు ఉన్నాడు అన్నారు . కరెక్ట్ ఏ నా తెలియచేయగలరు🙏
Let me see
Naku ade doubt andi.. Oka house ni kujudu pattukunnadu.. Inko house lo sukrudu ఉన్నాడు.. Budhudini kooda kujudu pattukunnadu..
Super sir
Very good 👍excellent 👏
Sir can you study my birth chart in this videos 27-03-1994 time 22:06 and jagitial ts
Good explanation sir thank you sir
Keep watching
Makara lagnam lagnam lo Surya sukra kalisi unte
Sir subha lagnam ki subha grahalu nicha lo undi papa graha lu uccha lo unte apudu jathakam ela untundi pls explain
Namastha Sir. Midhuna lagnam 7th in Rahuvu 10th ni yavaru chudaladu guruvu 12th Lo 7:36 kujudu 17:59degrees tho 8th look tho chusthuvunaru 10th kids strength vunda sir
kids strength should also consider 5th house
10th bavam ki strength vunda sir job business kada sir
Thank you sir.🙏
Grahaalu chudatam.... Veeekhanalu explain cheyaraa please
How to read Rahu and Ketu effects? What if they are in less degrees in the chart comparing to all other planets?
rahu ketu degrees are totally opposite compared to remaining grahas. their strengths are also opposite
Sir naadi dhanur lagnam. 2nd&3rd Lord sani papi aiye 10th house lo 28.50degrees lo vunnadu. 2nd house empty 3rd house kuda empty. 2nd&3rd bhavalu baagunnaya leda telupagalaru. Dasamam lo sani vargottama chendi vunnadu sani yogistadantara telupagalaru.
సర్, నమస్తే 🙏
Thankyou so much for this video
Sir, కామన్ ప్రొఫెషన్స్ గురించి కూడా explain చెయ్యండి. అందరూ ఫారిన్ jobs గురించి software jobs గురించి మాత్రమే చెబుతున్నారు. అలాగే స్టడీస్ లో breaks గురించి, financial standards, ఒకే లార్డ్ 2 ఇళ్లకు లార్డ్ షిప్ తీసుకొని వుంటారు. ఆ దశ first half కు 2nd half కు వచ్చే variation ఎలా అంచనా వేయాలి లాంటి విషయాలు vedios చెయ్యండి ప్లీజ్
I have to keep in view of everyone, thus i am going step by step
and saniki amo (1,3,7,10) kadha pattern e pattern tho chusthey (9,11,3,10) kadha meru chepindhi amo (3,5,9,12) mari adhi correct
Guru palita lagnaniki kuda chapi undalsindhi leka ela vayali ani aneway manchi class chaparu sir
Nennu narchu kunthuna sir me vala tanx sir 🙏🏼🙏🏼🙏🏼 my age 29
Good
bhavadhipathi ni ela gurthinchali guruvu garu...
House lord తెలుసుకుంటే bhavadipati తెలుసుకోవచ్చు
@@Gopals_Astrology ok andi...for example. house lord kujudu aithe bhavadhipathi kujudu avuthadu...rasi adhipathe bhavadhi pathi avuthadani ardham cheskunnanu...
yes correct
Sir, bhaava balamulo bhavadipati balaanni always subhudu ga raasukovalaa leka lagnamu prakaramu subhudu ayitey then only subhudu ga balaanni raasukovala?
lagnam
@@Gopals_Astrology dhanyosmi
Mahadev ki jai
🙏 చాలా బాగా చెప్పారు సర్
13th April 1994 , mrng 1:02 am, birth place Visakhapatnam sir Career chpndi sir
Waiting for next class sir
Already uploaded
Chat explain chesetapudu please some slow ga chepandi. Please
and kujja lo kumma chinna mistake cheparu okasari chudandi guru garu kujja pattern 1,4,7,8 okasari chudandi kujjudu chusthunadhi(11,2,5,6) kani meru rasindhi (5,8,11,12) rasaru
Miru lagnam nundi numbers veskovali andi.. Chart lo chupettinatlu kadu
ఒక్కొక్క భావం ఎలా చూడాలో చెప్పండి
Sir does bhava position also change along with lagna Or bhava position fixed
Starting from mesha its bhava 1 ending at meena as 12 bhava. భావాధిపతి 1,8 భావానికి కుజుడు, 2,7 కి శుకుృడు, 3, 6 కి బుధుడు, 4 కి చంద్రుడు, 5 కి సూర్యుడు, 9 12 కి గురువు, 10, 11 శని భావాధిపతులు fixed ga untara
it is fixed
yes!
Sir, sani 3, 7, 10 ni thanu unna place nundi chusthaadu kada sir..
yes
Sir please explain to my astrology
My date of birth : 02.12.1977. time is not available exactly my parents are told me that time 12 to 1 pm afternoon. That is reason for my pridiction I am not able to know.
I request to help me and told me pridiction. My grand father is saying my child age you are kumba lagnam. Sir you are helping hand for all, so iam asking my pridiction kindly help me.
Thank you sir
గురువు గారికి నమస్సుమాంజలి... నేను వృత్తి రీత్యా బోటని ఉపన్యాసకుడను... నందీశ్వరుని అనుగ్రహం వల్ల నేను జ్యోతిష్య శాస్త్రం లోకి అడుగుపెట్టి,కొంత జ్ఞానము సంపాదించాను...సరియైన గురువు నాకు లభించలేదు...నా వృత్తి రీత్యా సమయం కుదరకపోవడం,డబ్బులు ఉన్న సరియైన గురువు దొరక్క పోవడం వల్ల సందేహాలు ఉండేవి...ఎందరో డాక్టర్లు తయారుచేసిన నాకు సందేహాలు తీర్చే వారు లభించలేదు...పరిజ్ఞానం ఉంది.. కానీ కొన్ని గ్యాప్స్ ఉన్నవి...ఇందువల్ల నేను జాతకాలు పూర్తిగా చెప్పలేదు... మీ వీడియోలు ద్వారా అవి తీరిపోతాయి... మీకు సర్వదా కృతజ్ఞతలు సార్...
I will do my best!
@@Gopals_Astrology ధన్యవాదాలు సార్
Sir koncham slow cheparaa... Bhavalu
🙏🙏🙏
Very nice explanation sir
గురువు గారు నమస్తే !. చంద్ర మోహన్. కోకపేట. నంబర్స్, తులా లగ్నం నుండీ, మొదలు కావాలి కదా! మేష లగ్నం నుండీ మొదలు అయింది!! కరెక్టా?
You are right!
Meeru vaadina app edo cheppandi.mee app untey cheppandi guruvu gaaru. Daya chesi.
onlinejyotish.com
Hello Sir can you get it on for English only for you thank you bye
not now!
Can I got to stokes? 20-02-1976,20:44:40,Chennai
sir bhavathipathi ante evaru, edi confusing ga undi, bhavathipati ani evarni antaru
ఒక లగ్నానికి 12 భావాలు ఉంటాయి, 1వ భావదిపతిని లగ్నాధిపతి అంటారు, 2వ భావదిపతిని ద్వితీయదిపతి అంటారు, 3వ భావధిపతిని తృతీయధిపతి అంటారు......
For example మేష లగ్నానికి, 1వ భావధిపతి కుజుడు అవుతాడు, 2వ భావదిపతి శుక్రుడు అవుతాడు, 3వ భావధిపతి బుధుడు అవుతాడు...
Lokesh d.b.11.10.1995.7.45am.koppal.karnataca.marraj&.life sir
చాలా మంది దినదినం ఎలా ఉంటుంది అని అడుగుచున్నారు, అలా చెప్పడం కుదురుతుందా?
12 November 1984
18: 10 pm
🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐
5/4/2000 8;45am
Meere free jathakam site ki velli details enter chesukoni chudamdi
06/07/1991 11:03am
Meere check chesukondi free site lo
వీర వెంకట 1/9/1992 ఉ8am
and guru shukrudini chusthunadu annaru asalu akkada chusthunadu andi okasari video meru check cheyandi guru pattern (1,5,7,9) anaru alantapudu guru akkada chusthunadu
హలొ సర్ ఒకర్ని ఒకరు పట్టు కున్నారు అంటున్నారు.
ఇది ఎలాగా చెప్పలేదు.
దృష్టులు ఉంటాయి.
ఔటర్ ప్లానెట్స్ ఉంటుయి... ఏగ్రహము ఎవరిని ఎలా పట్టుకుంది.. తెలుపండి....
I request you to go through my early classes, then you can understand the terminology i am using!
Little bit confusing..
you will get clarity in future videos
Thank You Master
Excellent sir
thank you
🙏🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏