రమేష్ గారు మీరిప్పుడు పెట్టిన సముద్రాల గారి ఫోటో చూస్తుంటే ....... మా తాత గారు అంటే మానాన్న గారి తండ్రి గారు గుర్తో స్తున్నారు ఆయన ఇలాగే ఉండే వారు ,వారు కూడా కొద్ది పాటి పండి తులే ఈరోజు అంతా ఆయన జ్ఞాపకాలే నెమరు వేసుకుంటూ గడి పాను ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు ధన్య వాదాలు..
He was a gift to telugu film indusrry. Most respected and highly knowledgeable person.you have paid rich tributes to him,your sons selection is always superb. Thank you rameshji
🙏🙏🙏 నమస్కారం అండి రమేష్ గారు... సముద్రాల రాఘవాచార్య గారి స్మృతి లో మీరు అందించిన గీతమాలిక మధురమే... మార్చి 16 వ తేదీ శనివారం మా శ్రీవారు రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా... మీరు మరియు నా తరపున... శ్రోతలు తరపున మీరు అందించిన శుభాకాంక్షలు అర్థరాత్రి 12 గంటలకు నిద్ర లేపి వినిపించానండీ... ఆనందం... సంతోషం ఒకసారి అనుభూతి చెందారు....అంత సంతోషానికి కారణం అయిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకొనుచున్నాను.... మీకు మా కుటుంబ సభ్యులు అందరి తరపున మరొక్కసారి ధన్యవాదాలు రమేష్ గారు
మిత్రులు రమేష్ గారికి, మీరు చేస్తున్న ఈ సంగీత సేవ అభినందనీయం. ఈ సముద్రాల సీనియర్ గారి పాటల సంకలనం లో పాట వరస నంబర్లు 6-భక్త జయదేవుని విరచితం 12 & 13 సముద్రాల జూనియర్ గారి రచనలు. గమనించగలరు.
రమేష్ గారు ముందుగా మీకు నాహృదయ పూర్వక నమస్సులు తెలియ చేస్తున్నాను.........సముద్రాల ఆపేరే తెలుగు సినీ సాహిత్యానికి ఒమేరు పర్వతం సినిమా పాటంటే పండిత పండిత పామరు లనే కాదు అతి సాన్యుడి హృదయాన్ని కూడా కదిలించే లా ఉండాలనే......ఆనాటి కొందరి కవులలో సముద్రాల గారు ఒకరు......చెలియా కనరావా దగ్గరి నుండి .....నీవులేక నిముషమైన నిలువ జాలనే ఇలా ఎన్నో పాటలకు ప్రాణ ప్రతిష్ట చేసిన మహా పండిత ..... శ్రీ సముద్రాల......ఆమహా నీ యున్ని గూర్చి చెప్పేంత వాణ్ణి కాదు. అంత వయసు అనుభవం లేక పోయిన ఆయనపై నాభిమా నాన్ని ఇలా తీర్చుకుని ఒకింత తృప్తితో.........రమేష్ గారు అద్భుతమైన పాటలందించారు మరొక్క సారి ధన్య వాదాలు మీకు...

ఈ పాటలలో 3 నంబర్ పాట హిమగిరి సొగసులు పాట నాకు చాలా ఇష్టం మీకు ధన్యవాదాలు
He was a gift to telugu film indusrry. Most respected and highly knowledgeable person.you have paid rich tributes to him,your sons selection is always superb. Thank you rameshji
మహోన్నత రచయిత సముద్రాల రాఘవాచార్యులుగారి గురించి వీడియో చేసినందుకు మీకు ధన్యవాదాలు రమేష్ గారు
Kavi peru vinatame gani varini chudaledu. Meevalla chusi happy ga vundi.
Neelam Ramesh garike thanks senior samudrala songs wonderful 💐💐🙏🙏🙏👌👌👌👌
చాలా మంచిపాటలు
Very good program Thanks Neelam Ramesh garu ❤
All songs are very good Thanks Neelam Ramesh garu
Arya Hrudayapurvaka Namassumanjali Aachandrarkamu Sajeeva swaraalu suvarnapu Paatalu
Samudrala garu rachana chesina anni paatalu chaala bagunnayi.Aayana goppa kavi.Ippudu meerandinchina ee paatalanni madhuram athi manoharam.Meeku dhanya vaadaalu.
Thq guru super
🙏🙏🙏 నమస్కారం అండి రమేష్ గారు... సముద్రాల రాఘవాచార్య గారి స్మృతి లో మీరు అందించిన గీతమాలిక మధురమే... మార్చి 16 వ తేదీ శనివారం మా శ్రీవారు రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా... మీరు మరియు నా తరపున... శ్రోతలు తరపున మీరు అందించిన శుభాకాంక్షలు అర్థరాత్రి 12 గంటలకు నిద్ర లేపి వినిపించానండీ... ఆనందం... సంతోషం ఒకసారి అనుభూతి చెందారు....అంత సంతోషానికి కారణం అయిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకొనుచున్నాను.... మీకు మా కుటుంబ సభ్యులు అందరి తరపున మరొక్కసారి ధన్యవాదాలు రమేష్ గారు
ఇందులో 13వ నెంబర్ అందమే ఆనందం - ఆనందమే జీవిత మకరందం పాట సముద్రాల జూనియర్ గారు రాసారు.
మిత్రులు రమేష్ గారికి, మీరు చేస్తున్న ఈ సంగీత సేవ అభినందనీయం. ఈ సముద్రాల సీనియర్ గారి పాటల సంకలనం లో పాట వరస నంబర్లు 6-భక్త జయదేవుని విరచితం 12 & 13 సముద్రాల జూనియర్ గారి రచనలు. గమనించగలరు.
Hatsep to.legend A P.person.
Sri.Samudrslaraghacharya gau. 🙏. 🙏. 🙏
very good collction.
Suparsongs
Excellent work done by our experts one good experience
రమేష్ గారు ముందుగా మీకు నాహృదయ పూర్వక నమస్సులు తెలియ చేస్తున్నాను.........సముద్రాల ఆపేరే తెలుగు సినీ సాహిత్యానికి ఒమేరు పర్వతం సినిమా పాటంటే పండిత పండిత పామరు లనే కాదు అతి సాన్యుడి హృదయాన్ని కూడా కదిలించే లా ఉండాలనే......ఆనాటి కొందరి కవులలో సముద్రాల గారు ఒకరు......చెలియా కనరావా దగ్గరి నుండి .....నీవులేక నిముషమైన నిలువ జాలనే ఇలా ఎన్నో పాటలకు ప్రాణ ప్రతిష్ట చేసిన మహా పండిత ..... శ్రీ సముద్రాల......ఆమహా నీ యున్ని గూర్చి చెప్పేంత వాణ్ణి కాదు. అంత వయసు అనుభవం లేక పోయిన ఆయనపై నాభిమా నాన్ని ఇలా తీర్చుకుని ఒకింత తృప్తితో.........రమేష్ గారు అద్భుతమైన పాటలందించారు మరొక్క సారి ధన్య వాదాలు మీకు...
🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻
Madhurathi madhuramayna patalu vintu.....comment cheyatam marichanu sorry for late.
Sai Prasuna గారూ . .మీకున్న
అభిరుచి ..పాత పాటల ఆరాధకులు
మీలాంటి వారికోసమే ఈ కలం .. గళం .. పరిమళం . ప్రయత్నం. ధన్యవాదాలు.
@@neelamramesh5474 Thank you so much Andi 🙏
Kalam. Galam. Parimalam. Rameshghari. Tv. Chanal. Manchi. Manchi. Aanimuthyamulanti. Paatalatho. Geevana. Nadhila. Mundhuku. Saaghalani. Kooruchu. Mi.... Mvs.
Tq.
జయదేవుడు అష్టపది నీ సముద్రాల గారి క్రెడిట్స్ లో వేసేసెరెంటి?
యార మితా వనమాలి. జయదేవుని ఆష్టపది.
చివరి రెండు పాటల రచన సముద్రాల రామానుజాచార్యులు
6 వ పాట జయదేవుని అష్టపది
7 వ పాట మల్లాది రా మకృష్ణ శాస్త్రి గారి రచనా సహకారం