తనలోనే నున్నట్టి తారక మంత్రము జపించవలెనయ్యా జన్మమెత్తి 🎉 గురు కడకేగియు కుడి ఎడమ దెలియూ🎉 జ్యోతి ని దర్శించు నీతిపరుడు🎉ఆ🎉 వినుమన్న గురు మాట వీనవెందుకు నీ మనసారా శివనామ మనవెం ఎందుకు🎉 ధన ధాన్య మోస్తే మురు స్తుంటవు నువ్వు దానం ఇవ్వాలంటే చేస్తుంటావు🎉 ధనముండదు ఈ తనువుండదు ఓ గుణ హీన ఈ లోబి గుణమెందుకు🎉విను🎉 పెళ్ళాము పిల్లలే ప్రేమంటవూ నీ తల్లిదండ్రి పై జాలి తల పోయావూ🎉 పలుకాడవు పారగ జూడవు ఓ కలుష నీరునమెట్లు కడుకుందువ🎉విను🎉 చెడు త్రోవలో నీవు నడయాడాకు కడు పాప కుపాన పడి చావకు🎉 తడ వెందుకు సద్గురు చెంతకు నీ కడతేరు మార్గంబు కన వెందుకు 🎉విను🎉 పర బాధ కింతైన స్పందించవు నీ స్వార్ధాని కది మలచుకొనుచుందువు🎉 ఉపకారి ఓ నీ వపకారి వో ఓ కపటి ఆలోచించుకొనవెందుకు🎉 మనలోనే శివుడు ఉండే చోటున్నది మనసుంటే చూసేటి మాటున్నది🎉 కనుచు చున్నది నీ వినుచున్నది ఓ కవి రామ నీ కంట కుంటున్నది🎉 🎉 వినుమన్న గురు మాట🎉
Mee Bajana Brunadamunaku na sath Bakthi neerajanamulu,kaliyugamulo Adharmamu nashinmpa cheshi sath Bhakthi penmpondinche sath Bhakthi sopanale ea Bajana shankeerthanalatho mee Bhrundamu jagathuku Dyvasamagamamu cherche mee mahonnatha Bajana shree Hari shankeerthanale,🌻🙏👌God Blessings All of you 🌻❤️
Bhajana pata chala baga paadaaru gaayakudu 🙏💐🎉👏 Harmonium, Tabala, claps and supporting singers are very wonderful, we felt happy. Thanks & God bless you all 💐🙏🙏🙏
వినుమన్న గురుమాట వినవెందుకు' నీ మనసారా శివనామ మనవెందుకు.
ధన ధాన్యమొస్తే మురుస్తుంటావు "2"
దానం బివ్వలంటే చస్తుంటావు "2"
దనముండదు ఈ తనువుండదు
ఓగుణ హీన ఈలోబి గునమెందుకు. "వినుమన్న"
పెళ్ళము పిల్లలే ప్రేమంటావు. "2"
నీ తల్లితండ్రి పై జాలి తలపోయావు "2"
పలుకాడవు పారగ జూడవు
ఊకలుషా నీఋణ మెట్లు కడుకుందువు, "వినుమన్న"
చెడు త్రోవలో నీవు నడయాడకు "2"
కడు పాప కుపాన పడి చావకు "2"
తడవెందుకు సద్గురు చెంతకు
నీ కడతెరు మార్గంబు కనవెందుకు. "వినుమన్న"
పర బాధకింతైన స్పందించవు "2"
నీ స్వార్ధాన్ని కది మలచుకొనుచుందువు "2"
ఊపకరివో నీ వపకరివో.
ఓ కపటి ఆలోచించు కొనవెందుకు. "వినుమన్న"
మనలోనే శివుడుండే చోటున్నది. "2"
మనసుంటే చుసేటి మటున్నది. "2"
కనుచున్నది నీ వినుచున్నది
ఓ కవిరామ నీకంట కుంటున్నది. " వినుమన్న"
Thanks Anna 🙏🙏 మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం అన్నగారు 🙏🙏
@@AtmakurBhajansok anna
థాంక్స్ అన్న లిరిక్స్ పెట్టినందుకు..
అన్నా మీ భజన మండలి ధన్యవాదాలు సూపర్ పాట
Thanks Anna 🙏🙏
అంతరించి పోతున్న కళకి ప్రాణం పోస్తున్న మీ బృందానికి పాదాభివందనం గురువు గారు
మీకు శతకోటి నమస్కారాలు అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
Patta.bagudhi...gurvgaru.......
గురుభ్యోనమః
జై సద్గురు 🙏🙏
సూపర్ అన్న ఇలాంటి భజన పాటలు ఇంకా చాలా పడాలన్నా మీరు
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు అంతా గురుదేవుల కృప 🙏🙏
🙏
Main bajana patalu vintage anandam vastundi Anna
థాంక్స్ అక్క గారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
తనలోనే నున్నట్టి తారక మంత్రము జపించవలెనయ్యా జన్మమెత్తి 🎉
గురు కడకేగియు కుడి ఎడమ దెలియూ🎉
జ్యోతి ని దర్శించు నీతిపరుడు🎉ఆ🎉
వినుమన్న గురు మాట వీనవెందుకు నీ మనసారా శివనామ మనవెం ఎందుకు🎉
ధన ధాన్య మోస్తే మురు స్తుంటవు
నువ్వు
దానం ఇవ్వాలంటే చేస్తుంటావు🎉
ధనముండదు ఈ తనువుండదు
ఓ గుణ హీన ఈ లోబి గుణమెందుకు🎉విను🎉
పెళ్ళాము పిల్లలే ప్రేమంటవూ
నీ తల్లిదండ్రి పై జాలి తల పోయావూ🎉
పలుకాడవు పారగ జూడవు
ఓ కలుష నీరునమెట్లు కడుకుందువ🎉విను🎉
చెడు త్రోవలో నీవు నడయాడాకు
కడు పాప కుపాన పడి చావకు🎉
తడ వెందుకు సద్గురు చెంతకు
నీ కడతేరు మార్గంబు కన వెందుకు
🎉విను🎉
పర బాధ కింతైన స్పందించవు
నీ స్వార్ధాని కది మలచుకొనుచుందువు🎉
ఉపకారి ఓ నీ వపకారి వో
ఓ కపటి ఆలోచించుకొనవెందుకు🎉
మనలోనే శివుడు ఉండే చోటున్నది
మనసుంటే చూసేటి మాటున్నది🎉 కనుచు చున్నది నీ వినుచున్నది ఓ కవి రామ నీ కంట కుంటున్నది🎉 🎉 వినుమన్న గురు మాట🎉
మీ అభిమానానికి మీ శ్రమకు శతకోటి నమస్కారాలు అన్నగారు జై సద్గురు 🙏🙏
భజన బృందానికి ధన్యవాదాలు గురూజీ
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు జై సద్గురు 🙏🙏
Simply superb
Thanks for watching sir 🙏🙏
Mee Bajana Brunadamunaku na sath Bakthi neerajanamulu,kaliyugamulo Adharmamu nashinmpa cheshi sath Bhakthi penmpondinche sath Bhakthi sopanale ea Bajana shankeerthanalatho mee Bhrundamu jagathuku Dyvasamagamamu cherche mee mahonnatha Bajana shree Hari shankeerthanale,🌻🙏👌God Blessings All of you 🌻❤️
మీ అభిమానానికి మీ ప్రోత్సాహానికి సర్వదా కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏
సూపర్ రాజన్న very good message బజన్ song
థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
మంచి బజన అన్న
థాంక్స్ అన్నగారు 🙏🙏
Super anna mi baja mandali andariki Danya vadamulu
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏
జై గురుదేవ్
జై సద్గురు దేవా 🙏🙏
Great Siva bhajan ❤🎉
Thanks for watching sir 🙏🙏
Super 👌 annagaru
Thanks Anna garu 🙏🙏
Very, very good Annaya Garu😊🎉😊
థాంక్స్ అక్క గారు మీ అభిమానానికి కృతజ్ఞతలు చాలా సంతోషం మీ ప్రోత్సాహానికి 🙏🙏
6:15 Rajanna neku padabe vandanalu🙏🙏andaru Baktulu Rajanna Ku meku tosena kadeke Artikanga Sahayam chaya galaru 🙏
అంతా గురుదేవుల కృప అన్నగారు మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు సార్ మీరు మాకు ఇంతగా ప్రోత్సహిస్తున్న మీకు చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏
Super🎉
Thanks Anna garu 🙏🙏
Super sir God bless you 🙏🙏
Thank you very much madam 🙏🙏
Very, very good song Anna
Thanks 🙏🙏
మీకు మీ భజన మండలి ధన్యవాదాలు
థాంక్స్ అన్నగారు 🙏🙏
మీ భజన పాటలు అంటే నాకు చాలా ఇష్టం మీ వాయిస్ సూపర్ ఉంది అన్నయ్య
మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు మీ ప్రోత్సాహానికి సర్వదా ధన్యవాదాలు🙏🙏🙏🙏
Supar guruji🙏🙏
Thanks Anna 🙏🙏
Very good song Anna
Very ,very good song Anna 😊❤
Thanks 🙏🙏
Thanks akka 🙏🙏
Super sirs bajana 🙏🙏 👌👌
Thanks for watching sir 🙏🙏
Supar Annagaru bajana Bakthulandari dhanayavadalu
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
అన్న బజానా పాట సూపర్ సూపర్ మీ. మండలికి అందరికి వందనాలు ,🙏🙏
Thanks Anna 🙏🙏 జైశ్రీరామ్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు
Super Style Anna Garu 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
Thanks for watching Anna garu 🙏🙏
Super super brotherపాట
Thanks Anna garu 🙏🙏
ఇంత పెద్ద భజన టీమ్ నేను ఎక్కడ చూడలేను రాజు అన్నకు సపోర్ట్ చేస్తున్న
భజన బృందానికి ధన్యవాదములు
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం అన్నగారు 🙏🙏
సూపర్ Bajana team Excellent Performance Song కూడా అర్థ వంత మైనది..
Thanks Anna 🙏🙏
చాలా బాగా పాడారు
Thanks Anna 🙏🙏 మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు
❤❤🎉🎉. Very nice. Song. Jai. Guru Datta. 🌺🌺
జై గురుదత్త అన్నగారు థాంక్స్ 🙏🙏
Namaste Anna super pata zheerabad
రాజు భజన్స్: th-cam.com/play/PL8SkhLwhYQ5C0AQRNzKCxuabSAYLOURW5.html ఇందులో చాలా పాటలు ఉన్నాయి చూడండి అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
👍
Super voice off sining chala manchi bajana team andariki dhanyavadalu
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
Chalabaga unnadanna neekuvandanamanna
Jaiguruanna
Thanks Anna 🙏🙏 జైశ్రీరామ్
🙏🙏
Anna super ❤❤❤❤
Thanks Anna garu 🙏🙏❤️
Maha adubuthaga ganamchesharu annagaru
Thanks Anna 🙏🙏 మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
సూపర్ అన్న గారు మీ బాజన సభ్యులు అందరికీ ధన్యవాదాలు
Thanks Anna 🙏 మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
Super Annagaru
Thanks Anna 🙏🙏
మీ అడ్రస్ ఎక్కడ అన్న
సంగారెడ్డి జిల్లా
హత్నుర మండలం
సిరిపురం గ్రామం
98494 99336 నా నంబర్
....తత్వం చాలబాగున్నది
...పాడుకోవటానికి,సులువుగా ఉంటున్నది👋👋👋👋👍
Thanks Anna 🙏🙏 మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు
🙏🙏🙏🙇🙇 super 😍
Thank you for watching sir 🙏🙏
🙏🙏🙏తబలా మాస్టర్ సువర్ 🙏🙏🙏🙏
Thanks Anna 🙏 🙏
Superrrrrrrb anna
Thanks Anna 🙏🙏 మీ అభిమానానికి కృతజ్ఞతలు
Super raju anna
థాంక్స్ అన్నగారు 🙏🙏
పంతు ల్. గారు జై గుర్.🎉🎉🎉🎉
Thanks Anna garu 🙏🙏
Chala Baga padhinaru anna
Thanks Anna 🙏🙏 జైశ్రీరామ్
సూపర్ అన్న
థాంక్స్ అన్నగారు 🙏🙏
Super song anna song song lo life undi anna garu🙏🙏
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏
Super rajanna ramchandram panthulu padina pata adbuthanga padinava anna
Thanks Anna 🙏🙏 మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
Chala chala super songs Sami Jai sri ram
జై శ్రీరామ్ అన్నగారు థాంక్స్ 🙏🙏
Super annagarun
థాంక్స్ అన్నగారు 🙏🙏
Anna you are a good singer
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు అంతా గురుదేవుల కృప అన్నగారు 🙏🙏🙏🙏
సూపర్ అన్న 🙏🏻🙏🏻👌🏻
Thanks శ్రావణ్ 🙏🙏
hkp
Chala Anandam guruvugaru
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
Super Guru Garu
Thanks Anna garu రాజు భజన్స్: th-cam.com/play/PL8SkhLwhYQ5C0AQRNzKCxuabSAYLOURW5.html
ఈ లింక్ పై క్లిక్ చేసి చాలా పాటలు ఉన్నాయి చూడండి అన్నగారు 🙏🙏
శ్రీ భీమయ్య గారికి అభినందనలు.. శుభమస్తు
థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
Om namashivaih
ఓం నమః శివాయ థాంక్స్ 🙏🙏
Super
Thanks Anna 🙏🙏
☘️🌹🙏🙏🙏🌹☘️సూపర్ అన్నగారు
Thanks Anna 🙏🙏
సూపర్ 🙏🙏🙏🙏🙏
థాంక్స్ అన్నగారు 🙏🙏
@@AtmakurBhajans .
. 💯
ధన్యవాదములు స్వామి గారు
థాంక్స్ స్వామి మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
Eemi madhuramo ne bhajana super
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
Mee paatalu chaala bhagunnai .lirics pettamani koruthunnam👏👏👏
వీడియో లొ కింద వస్తుంది అన్నగారు చూడండి🙏🙏
Chala bagundi song anna
Thanks Anna 🙏🙏
Tammi Super
Thanks Anna 🙏🙏 జైశ్రీరామ్
చాలా బాగుంది
Thanks Anna 🙏🙏
ఓం నమశ్శివాయ 🙏🙏అన్న గారు
M hu
Jai sadgurudeva super
Thanks Anna 🙏🙏 జైశ్రీరామ్
Supar Ann
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
మీ భజన పాటలు అంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య మీ రాగం సూపర్ ఉంది అన్నయ్య
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
సూపర్ పంతులు 🙏🏿🙏🏿
థాంక్స్ అన్నగారు,🙏🙏
Your voice excellent annagaru
అంతా గురుదేవుల కృప అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
Bhajana pata chala baga paadaaru gaayakudu 🙏💐🎉👏
Harmonium, Tabala, claps and supporting singers are very wonderful, we felt happy. Thanks & God bless you all 💐🙏🙏🙏
Thanks for watching sir 🙏🙏 మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
ఓం నమశ్శివాయ 🙏
ఓం నమః శివాయ థాంక్స్ అన్నగారు 🙏🙏
Om Namah shivaya swamy superrr
ఓం నమః శివాయ థాంక్స్ అన్నగారు 🙏🙏
Super Anna thukkapur
Thanks Anna garu 🙏🙏
Jai sree ram anna
జై శ్రీరామ్ అన్నగారు 🙏🙏
Anna super
Thanks Anna 🙏🙏
సుప్రీంలో,❤👌
🙏🙏
Super Anna
Thanks for watching sir 🙏🙏
Superb
Thanks Anna 🙏🙏
Tabula is super Anna garu
Thanks Anna garu 🙏🙏
Super anna
Thanks Anna 🙏🙏
Super
Thanks Anna garu 🙏🙏
Super ❤❤
Thanks Anna 🙏🙏
Super రాజు గారు super super
థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
Wow superb song.. voice nice
Thanks akka 🙏🙏 జైశ్రీరామ్
Super anna me patalu chala baguntai thank you
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
భజన పాటలో జీవిత సారం దాగుంది.
పాడిన వారికి అభినందనలు🎉
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
Super ana 🙏🙏🙏
Thanks Anna 🙏🙏
Guruvu Gaaru🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
Thanks Anna garu 🙏🙏
అన్న సూపర్
Thanks Anna 🙏🙏
ఓం నమఃశివాయ 🎉
ఓం నమః శివాయ థాంక్స్ అన్నగారు 🙏🙏
లిరిక్స్ pettinandhuku Dhannayavadhlu గురుజి
Thanks Anna garu 🙏🙏
❤❤
Thanks Anna garu 🙏❤️
సూపర్ గా పాడుతూ మూడు పాత్ర లు సక్సెస్ ❤
అంతా గురుదేవుల కృప అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
Very nice good
Thanks Anna 🙏🙏
super song
Thanks Anna 🙏🙏
Great
Thanks Anna garu 🙏🙏
Super song
Thanks Anna garu 🙏🙏