Brother. Yesanna Alltime Hit Songs ll Hosanna ministries ll yesanna telugu songs ll

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 พ.ค. 2021
  • #yesannasongs#hosannaministries#Alltimehitsongs# #hosannaministries #hosannanewyearsong #newyearsong #newhosannasong #hosannanewsong #hosannalatestsong #2024hosannasong #vishwanaadhuda #officialhosannasong #newsong #newhosannasong #latesthosannasong #latestsong #hosannaministriesofficial #officialhosannasong #hosannanewsong2024 #hosannaministries #yesannanewsong #anudhinakrupa #todayvideo #todayanudhinakrupa #rameshhosannaministries #hosannaministriesvijayawada #dailydevotion #hosannayesanna #pastorramesh #dailyword #dailywordofgod #yesannamessagestelugu #yesannagaru #jesusmessagestelugu #dailybibleverse #dailybiblepromise #pastorramesh #hosannaministries #hosannanewyearsong #morningprayerpoints #hosannaministriessongs
    #dailyprayers #morningprayer #rameshhosannaministries #rameshannamessages #hosannaministriesofficial #spotify #itunes #wynkmusic #amazonmusic #youtubemusic #jiosaavan #qobuz #teluguchristiansongsofficial
  • เพลง

ความคิดเห็น • 332

  • @srinivasaraopothabathula9638
    @srinivasaraopothabathula9638 หลายเดือนก่อน +7

    పాటలు చాల బాగుంటాయి బ్రదర్ హోసన్న గారి పాటలు సుపర్

  • @priscillapeter3546
    @priscillapeter3546 หลายเดือนก่อน +9

    నేనెందుకని నీ సొత్తుగా మారితిని
    యేసయ్యా నీ రక్తముచే - కడుగబడినందున
    నీ అనాది ప్రణాళికలో - హర్షించెను నా హృదయసీమ
    1. నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే
    నీ సన్నిధిలో నీ పోందుకోరి - నీ స్నేహితుడనైతినే
    అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును "నేనె"
    2. నీ శ్రమలలో - పాలొందుటయే - నా దర్శనమాయెనే
    నా తనువందున - శ్రమలుసహించి- నీ వారసుడనైతినే
    అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును "నేనె"
    3. నీలో నేనుండుటే - నాలో నీవుండుటే - నా ఆత్మీయ అనుభవమే
    పరిశుద్ధాత్ముని అభిషేకముతో - నే పరిపూర్ణత చేందెద
    అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును "నేనె"

  • @LavanyaLavanya-rl9kb
    @LavanyaLavanya-rl9kb 3 วันที่ผ่านมา

    అద్బుతమైన పాటలు వినేకొద్దీ వినలనిపించే గొప్ప సంగీతం 🎼 మన అందరికీ అందించారు ఏసన్న గారు అన్న ప్రైస్ ది లార్డ్ ... 🙏🙏💐🤝

  • @Sireesha412
    @Sireesha412 13 วันที่ผ่านมา +3

    నేను - వెళ్ళే మార్గము - నా యేసుకే
    తెలియును || 2 ||
    శోధించబడిన మీదట - నేను
    సువర్ణమై మారెదను || 2||
    హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ, ఆమేన్ || 2 ||
    కడలేని కడలి తీరము - యెడమాయె కడకు నా బ్రతుకున || 2 ||
    గురిలేని తరుణాన మెరువగా - నా దరినే నిలిచేవా నా ప్రభూ (2)
    హల్లెలూయ ...... || నేను ||
    జలములలో బడినే వెళ్లినా - అవి నా మీద పారవు || 2 ||
    అగ్నిలో నేను నడచినా జ్వాలలు నను కాల్చజాలవు
    హల్లెలుయా .... || నేను ||
    విశ్వాస నావ సాగుచు - పయనించు సమయాన నా ప్రభు || 2 ||
    సాతాను సుడి గాలి రేపగా - నా యెదుటే నిలిచేవా నా ప్రభు(2)
    హల్లెలూయా .....|| నేను ||

  • @patururoshan-dl7qo
    @patururoshan-dl7qo 28 วันที่ผ่านมา +16

    apostle yesanna songs fans please like

  • @priscillapeter3546
    @priscillapeter3546 หลายเดือนก่อน +19

    యూదా స్తుతి గోత్రపు సింహమా
    యేసయ్య నా ఆత్మీయ ప్రగతి నీ స్వాదీనమా
    నీవే కదా నా ఆరాధనా
    ఆరాధనా స్తుతి ఆరాధనా
    నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని
    అహమును అణచి అధికారులను అధమున చేసిన నీకు అసాద్యమైనది ఏమున్నది
    నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని
    అనతి కాలానా ప్రధమ ఫలముగా పక్వ పరిచిన నీకు
    అసాద్యమైనది ఏమున్నది
    నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని
    అత్యున్నతమైన సింహాసనములు నాకిచ్చుటలో నీకు
    అసాద్యమైనది ఏమున్నది

    • @JayRaju-ol9ej
      @JayRaju-ol9ej 13 วันที่ผ่านมา +1

      ❤🎉virfvi DC hitgir

  • @Sireesha412
    @Sireesha412 13 วันที่ผ่านมา +2

    నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే
    నా ఆవేదనలలో జనించెనే నీ కృపాదారణ - (2)
    ||నా గీతా||
    నీ కృప నాలో వ్యర్ధము కాలేదు - నీ కృపా వాక్యమే
    చేదైన వేరు ఏదైన నాలో - మొలవనివ్వలేదులే (2)
    నీ కృప నాలో అత్యున్నతమై
    నీతో నన్ను అంటు కట్టెనే.... (2) ||నా గీతా||
    చేనిలోని పైరు చేతికి రాకున్నా - ఫలములన్ని రాలిపోయినా
    సిరి సంపదలన్ని దూరమై పోయినా నేను చలించనులే (2)
    నిశ్చలమైన రాజ్యము కొరకే
    ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే (2) ||నా గీతా||
    ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో - నిండుగా కుమ్మరించెనే
    ఆత్మ ఫలములెన్నో మెండుగ నాలో - ఫలింపజేసెనే (2)
    ఆత్మతో సత్యముతో ఆరాధించుచు
    నే వేచియుందునే నీ రాకడకై (2) ||నా గీతా||

  • @Sireesha412
    @Sireesha412 13 วันที่ผ่านมา +3

    నేనెందుకని నీ సొత్తుగా మారితిని
    యేసయ్యా నీ రక్తముచే - కడుగబడినందున
    నీ అనాది ప్రణాళికలో - హర్షించెను నా హృదయసీమ
    నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే
    నీ సన్నిధిలో నీ పోందుకోరి - నీ స్నేహితుడనైతినే(2)
    అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము
    ఏమని వివరింతును ఏమని వివరింతును...(2)
    || నేనేందుకని||
    నీ శ్రమలలో - పాలొందుటయే - నా దర్శనమాయెనే
    నా తనువందున - శ్రమలుసహించి- నీ వారసుడనైతినే(2)
    అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము
    ఏమని వివరింతును ఏమని వివరింతును..(2)
    || నెనేందుకని ||
    నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే
    పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చేందెద.(2)
    అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము
    ఏమని వివరింతును ఏమని వివారింతును ..(2)
    || నేనేందుకనీ ||

  • @priscillapeter3546
    @priscillapeter3546 หลายเดือนก่อน +26

    సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయదుర్గము -2
    ఎవ్వరులేరు - నాకు ఇలలో -2
    ఆదరణ నీవెగా -ఆనందం నీవెగా -2
    నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట - నిలువలేరని యెహోషువాతో -2
    వాగ్దానము చేసినావు - వాగ్దానా భూమిలో చేర్చినావు -2 ॥ సర్వో ॥
    నిందలపాలై నిత్య నిబంధన - నీతో చేసిన దానియేలుకు -2
    సింహాసనమిచ్చినావు - సింహాల నోళ్లను మూసినావు -2 ॥ సర్వో ॥
    నీతి కిరీటం దర్శనముగా - దర్శించిన పరిశుద్ధ పౌలుకు -2
    విశ్వాసము కాచినావు - జయజీవితము నిచ్చినావు -2 ॥ సర్వో ॥

  • @Sireesha412
    @Sireesha412 13 วันที่ผ่านมา +7

    అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా
    దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా
    యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు
    నా మనసార నీ సన్నిధిలో
    సాగిలపడి నమస్కారము చేసెద ...(2)
    ప్రతి వసంతము నీ దయా కిరీటమే
    ప్రకృతి కళలన్నియు నీ మహిమను వివరించునే
    ప్రభువా నిన్నే ఆరాధించెద - కృతజ్ఞతార్పణలతో
    || అత్యున్నత ||
    పరిమళించునే నా సాక్ష్య జీవితమే
    పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే
    పరిశుద్దాత్మలో ఆనందిచెద - హర్ష ధ్వనులతో..(2)
    || అత్యున్నత ||
    పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివే
    నీవే నా తండ్రివైనా భాద్యతలు భరించితివే
    యెహోవా నిన్నే మహిమపరచెద స్తుతి గీతాలతో(2)
    || అత్యున్నత ||

  • @govindswamy7318
    @govindswamy7318 5 หลายเดือนก่อน +6

    Hosanna ministers maku devudu ichinaa varamu.

  • @sumathigadde5646
    @sumathigadde5646 ปีที่แล้ว +11

    aathmeeyamina patalu mahrudayaniki hattukunnavi❤❤❤🙏🙏🙏

  • @tjanu-ue8ri
    @tjanu-ue8ri หลายเดือนก่อน +18

    Prisethelord my God

  • @victorypauljadhav1141
    @victorypauljadhav1141 ปีที่แล้ว +11

    Always be praise the Lord I was in the Lord

  • @SunderKurma-wn6wq
    @SunderKurma-wn6wq 5 หลายเดือนก่อน +7

    Praise the lord Anna 🙏🙏 hydrabad 🙏

  • @CHARAN.PETS.07
    @CHARAN.PETS.07 8 หลายเดือนก่อน +5

    Be calm god is with you romns 8.31 when god is on side .now one can against us Never give up Praise the lord amen

  • @vijayakumargummadi7128
    @vijayakumargummadi7128 8 หลายเดือนก่อน +10

    praise the lord esanna songs i like very much i also when iam in troubles and sad i sing his songs

  • @lankadurgadevi9610
    @lankadurgadevi9610 5 หลายเดือนก่อน +23

    😭Yesayya Nee prema yentha goppadhe🙏🙏🙏😭

  • @guntuapparao6241
    @guntuapparao6241 หลายเดือนก่อน +2

    యేసయ్యా నీ రక్తం చే కడుగ బడినందున
    మీకే యుగ యుగములు మహిమ కలుగును గాక ఆమెన్.

  • @user-do6lf1gf1c
    @user-do6lf1gf1c 3 วันที่ผ่านมา

    Praise the lord Bradhar

  • @sureshkumar-dn3gm
    @sureshkumar-dn3gm ปีที่แล้ว +5

    దేవునికే మహిమ కలుగును గాక
    ఆమేన్

  • @PrasadKalyanhi
    @PrasadKalyanhi 7 หลายเดือนก่อน +5

    Praise the lord yesannagaru

  • @birudulaprasad9846
    @birudulaprasad9846 6 หลายเดือนก่อน +5

    Praise the lord Annayya

  • @jedidiahm3670
    @jedidiahm3670 หลายเดือนก่อน +2

    PRAISE THE LORD YESANNA GARU OLD SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI I LOVE U THIS SONG JESUS LOVE'S U ALWAYS GOOD MUSICIAN ✝️⛪💯🧎🤝🙏🛐🕎🤲🙇🙋🫶👌🎹🪗💅🪕🎻💘🥁❤️🎤🪘🎺🎸🤗👋👏👍🙌

  • @user-ge6iv2pe6i
    @user-ge6iv2pe6i 13 วันที่ผ่านมา +1

    Na sthithini purthigaa marchinaa yesayya neeku vandanalu ❤❤

  • @patururoshan-dl7qo
    @patururoshan-dl7qo 14 วันที่ผ่านมา +2

    Apostle Yesanna Garu Is God Of Man

  • @srcreation5656
    @srcreation5656 ปีที่แล้ว +7

    Sajevamaina మాటలు పాటలు amen 🙏🏻

  • @madhum1817
    @madhum1817 6 หลายเดือนก่อน +3

    Price the lord brother God bless you 🎉🎉🎉

  • @kinjarapupunyavathi2220
    @kinjarapupunyavathi2220 ปีที่แล้ว +7

    Sir u are great man of god

  • @user-tc9wn6kv7c
    @user-tc9wn6kv7c 7 หลายเดือนก่อน +9

    Prise
    The
    Lord
    Amen

  • @yesurajuyellampalem2492
    @yesurajuyellampalem2492 4 หลายเดือนก่อน +4

    Davunikey mahima kalugunugaka maranatha ayyagaru

  • @saralakumari9553
    @saralakumari9553 5 หลายเดือนก่อน +2

    Yesaya ni Prema athai gapp thei yesaya Niku satharmulu amen 🙏🛐🛐

  • @sirippe2349
    @sirippe2349 ปีที่แล้ว +7

    Praise the lord annaiah

  • @JP-ds8nk
    @JP-ds8nk 6 หลายเดือนก่อน +16

    Song no: 18
    సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయదుర్గము -2
    ఎవ్వరులేరు - నాకు ఇలలో -2
    ఆదరణ నీవెగా -ఆనందం నీవెగా -2
    నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట - నిలువలేరని యెహోషువాతో -2
    వాగ్దానము చేసినావు - వాగ్దానా భూమిలో చేర్చినావు -2 ॥ సర్వో ॥
    నిందలపాలై నిత్య నిబంధన - నీతో చేసిన దానియేలుకు -2
    సింహాసనమిచ్చినావు - సింహాల నోళ్లను మూసినావు -2 ॥ సర్వో ॥
    నీతి కిరీటం దర్శనముగా - దర్శించిన పరిశుద్ధ పౌలుకు -2
    విశ్వాసము కాచినావు - జయజీవితము నిచ్చినావు -2 ॥ సర్వో ॥

  • @rajunama5653
    @rajunama5653 6 หลายเดือนก่อน +4

    Amen marantha

  • @user-yc5yy8fo9d
    @user-yc5yy8fo9d 7 หลายเดือนก่อน +3

    Na adharana na anandamu na yesayya❤

  • @Sireesha412
    @Sireesha412 13 วันที่ผ่านมา +1

    యూదా స్తుతి గోత్రపు సింహమా
    యేసయ్య నా ఆత్మీయ ప్రగతి నీ స్వాదీనమా...(2)
    నీవే కదా నా ఆరాధనా...
    ఆరాధనా స్తుతి ఆరాధనా....(2)
    నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని
    అహమును అణచి అధికారులను అధమున చేసిన
    నీకు...(2)
    అసాద్యమైనది ఏమున్నది....(3)
    || యూదా||
    నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని
    అనతి కాలానా ప్రధమ ఫలముగా పక్వ పరిచిన నీకు..(2)
    అసాద్యమైనది ఏమున్నది...(3)
    || యూదా||
    నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని
    అత్యున్నతమైన సింహాసనములు నాకిచ్చుటలో
    నీకు...(2)
    అసాద్యమైనది ఏమున్నది....(3)
    || యూదా||

  • @srinivasaraokondaveeti5136
    @srinivasaraokondaveeti5136 2 หลายเดือนก่อน +1

    Naageetharadhanalo wonder ful song. song before music is excellant.

  • @ramakrishnajakkamsetty
    @ramakrishnajakkamsetty ปีที่แล้ว +6

    prise the lord

  • @venkatvenky7713
    @venkatvenky7713 6 หลายเดือนก่อน +4

    Praise the lord

  • @mailarimallikarjuna1548
    @mailarimallikarjuna1548 4 หลายเดือนก่อน +13

    Praise the Lord Sir వందనాలు 🙌🙌🙌🙏🙏🙏🙏🙏

  • @nsambaiah855
    @nsambaiah855 ปีที่แล้ว +3

    May God bless you all of world 🌎 Praise the lord jesus christ 🙏 yourserventofgod.

    • @ramugmp3650
      @ramugmp3650 8 หลายเดือนก่อน

      th-cam.com/video/YqPKDvPBuno/w-d-xo.html&si=YgA4PtzWo6-uC3N5
      Nijam Telusuko Baagupadu

  • @sreedevimekala.7677
    @sreedevimekala.7677 5 หลายเดือนก่อน +3

    Halleluya🙏🙏👏👏👏👏👏👏

  • @SatyaAmrutha-ys5pr
    @SatyaAmrutha-ys5pr 5 หลายเดือนก่อน +12

    11:07 11:07 11:07 11:07 11:07 11:07

  • @thekingasaph2590
    @thekingasaph2590 6 หลายเดือนก่อน +25

    ఈ పాట పాడుతునపుడల్ల నా కన్నీరు ఆగదు.
    నిజమే యేసయ్యా తప్ప ఇ లోకం లో ఎవ్వరూ లేరు.

  • @jyothidakkumalla382
    @jyothidakkumalla382 7 หลายเดือนก่อน +3

    Praise the Lord

  • @BhagyalakshmiGummadi-nr1ll
    @BhagyalakshmiGummadi-nr1ll 7 หลายเดือนก่อน +5

    Bro.yesanna gari all songs created new trend in Christian music world As a writer he used simple bookish language and also added holy bible based concept .All songs motivated spiritual life every one to jesus. All glory to jesus about yesanna garu.

  • @RamakrishnaBheemapangi
    @RamakrishnaBheemapangi 7 หลายเดือนก่อน +2

    Praise the God

  • @murtyjanapareddy739
    @murtyjanapareddy739 5 หลายเดือนก่อน +2

    praise the lord to my Jesus I love you Jesus ❤

  • @sadakitchen8317
    @sadakitchen8317 9 หลายเดือนก่อน +4

    All super vere hit song ⛪🙏

  • @asharajkumar1411
    @asharajkumar1411 ปีที่แล้ว +3

    Wonderful song

  • @umeshnagalacheruvu6821
    @umeshnagalacheruvu6821 2 ปีที่แล้ว +11

    Hathimya thandri yesanna garu padini patta

  • @nuthalapatiprasad4535
    @nuthalapatiprasad4535 10 หลายเดือนก่อน +2

    Heart 💜💗 beet song 🙏🙏🙏

  • @murudoddiarunkumar9386
    @murudoddiarunkumar9386 ปีที่แล้ว +3

    మీరుచాలా ప్ర తిపాటమములను ఎంతో
    ఉజ్జీ వింపచేసినవి ఆందకై దేవునికే మహిమ

  • @AnithaShamlet
    @AnithaShamlet 4 หลายเดือนก่อน +1

    Please pray for my elder son paul for his marriage and younger son Joshua for his salvation and job and younger daughter Lydia for her studies and to be spritual in God for my family and to be spritual in God

  • @JennyRamanjineyulu
    @JennyRamanjineyulu 7 หลายเดือนก่อน +4

    Amen. ❤❤❤❤👏👏👏👏

  • @preetigolla944
    @preetigolla944 ปีที่แล้ว +3

    Please pray for my mother good health

  • @girijacherukuri4794
    @girijacherukuri4794 8 หลายเดือนก่อน +7

    Praise the Lord anna 🙏🙏🙏

  • @nuthalapatiprasad4535
    @nuthalapatiprasad4535 10 หลายเดือนก่อน +1

    Prasie the lord 🙏 brother ❤❤

  • @MathangiSravani
    @MathangiSravani 5 หลายเดือนก่อน +2

    Praise the lord my God bless you ✝️✝️✝️✝️

  • @kanchanabonthu8611
    @kanchanabonthu8611 4 หลายเดือนก่อน +1

    Praise the Lord .Hallelujah

  • @shakeenamodugamudi6486
    @shakeenamodugamudi6486 3 หลายเดือนก่อน

    Good songs especially first song is my favorite song praise the lord

  • @mesapogusrinu4576
    @mesapogusrinu4576 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏The lord is my sheepword

  • @joel_vennamalla
    @joel_vennamalla 5 หลายเดือนก่อน +5

    Praise the lord brother 🙏🙏🙏

  • @murtyjanapareddy739
    @murtyjanapareddy739 4 หลายเดือนก่อน +2

    Brother esanna garu to devudu parisudtma prerana to padina patalu ento atmiyanga balapadataru praise the lord brother 🙏

  • @JennyRamanjineyulu
    @JennyRamanjineyulu 6 หลายเดือนก่อน +2

    Amen. 👏👏👏

  • @mamidiprasad4519
    @mamidiprasad4519 ปีที่แล้ว +291

    మనసంతా దేవుని వైపు ఈడ్వ బడుతుంది బాబోయ్ ఒకప్పుడు నా పేదరికంలో నా దరిద్రంలో నిందలలో అవమానంలో దేవుని నుండి తొలగిపోతానేమో నన్నంత శ్రమలలో ఈ పాట నా హృదయాన ఓదార్పునిచ్చి నన్ను బలపరిచి ఓదార్చి విశ్వాసమందు స్థిరపరిచింది దేవా ఏసన్నను బట్టి స్తోత్రం ప్రభు నిజమే పరిశుద్ధాత్మ అభిషేకం లేని వాడు చచ్చిన శవంతో సమానం ఆత్మ దేవుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం హల్లెలూయ

  • @sage1538
    @sage1538 4 หลายเดือนก่อน

    ✝️✝️ praise the lord Jesus Christ Amen 🙏✝️

  • @user-cq7hm9xb6r
    @user-cq7hm9xb6r 5 หลายเดือนก่อน +6

    Praise the lord my God 🙏🙏 hallelujah 🙏

  • @user-cf3op8dy7d
    @user-cf3op8dy7d 4 หลายเดือนก่อน +2

    Super song

  • @thomasreddy574
    @thomasreddy574 2 ปีที่แล้ว +9

    Tq

  • @mprasadreddy1758
    @mprasadreddy1758 ปีที่แล้ว

    Praisethelordàmen.halleluyà.

  • @kalyanishrikant6416
    @kalyanishrikant6416 13 วันที่ผ่านมา +1

    🙏🙏

  • @arambakamhymavathi
    @arambakamhymavathi 8 หลายเดือนก่อน +30

    ఇలా దేవుని పాటలువింటు ఉంటే ఇంతకన్నా మనసుకు హాయి ఏముంటుంది God bless you all

  • @user-mn2xw1sf3n
    @user-mn2xw1sf3n 7 หลายเดือนก่อน +5

    Praise the lord.amen❤❤

  • @kannuriravindar1914
    @kannuriravindar1914 8 หลายเดือนก่อน

    Hallelugha 💐🌿🌹🕎🙏

  • @thimothyt6305
    @thimothyt6305 6 หลายเดือนก่อน +5

    Good song praise the lord brother

  • @yatasoniasama7509
    @yatasoniasama7509 3 หลายเดือนก่อน

    🙏 you are great gift to this nation

  • @user-we2nh1bx8e
    @user-we2nh1bx8e 7 หลายเดือนก่อน

    Praise the lord amen

  • @guntuapparao6241
    @guntuapparao6241 4 หลายเดือนก่อน

    ALL GLORY TO LORD JESUS CHRIST 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 AMEN

  • @MadigaBuddanna
    @MadigaBuddanna หลายเดือนก่อน

    praise. Thel. Lord sir

  • @trinadhtompala9596
    @trinadhtompala9596 ปีที่แล้ว +5

    Bro. ఆదరణ కలిగిస్తుంది, God bless him.

  • @priscillapeter3546
    @priscillapeter3546 หลายเดือนก่อน +3

    నేను వెళ్ళే మార్గము - నా యేసుకే తెలియును
    శోధించబడిన మీదట - నేను సువర్ణమై మారెను (2) ||నేను||
    కడలేని కడలి తీరము - ఎడమాయె కడకు నా బ్రతుకున (2)
    గురిలేని తరుణాన వెరువగ - నా దరినే నిలిచేవ నా ప్రభు
    హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్‌ (2)
    జలములలోబడి నే వెళ్లినా - అవి నా మీద పారవు (2)
    అగ్నిలో నేను నడచినా - జ్వాలలు నను కాల్చజాలవు
    హల్లెలూయా హల్లెలూయా హల్లేలూయా ఆమెన్‌ (2)
    విశ్వాస నావ సాగుచు - పయనించు సమయాన నా ప్రభు (2)
    సాతాను సుడిగాలి రేపగా - నా యెదుటే నిలిచేవా నా ప్రభు
    హల్లెలూయా హల్లెలూయా హల్లేలూయా ఆమెన్‌ (2) ||నేను||

  • @VickyVicky-su7jw
    @VickyVicky-su7jw 7 หลายเดือนก่อน

    Praise
    Ann

  • @mdmiraz5213
    @mdmiraz5213 5 หลายเดือนก่อน +3

    ❤❤❤🎶❤👏

  • @SubbalakshmiKodamanchili-sm3gx
    @SubbalakshmiKodamanchili-sm3gx 3 หลายเดือนก่อน

    Praise the lord brother I love Jesus

  • @venkatalakshmierapa9728
    @venkatalakshmierapa9728 หลายเดือนก่อน

    Tq jesus

  • @teluguallssyamraj4138
    @teluguallssyamraj4138 5 หลายเดือนก่อน +5

    Amen praise the lord ❤

  • @royallives8400
    @royallives8400 ปีที่แล้ว +2

    Daya chesi yesanna anna gaari photo ki video pic lo flowers symbol pettakandi,, Yesanna anna garu lerani gurtu cheyakandi 🤦🙏

  • @user-mc1vx1no6x
    @user-mc1vx1no6x 3 หลายเดือนก่อน

    Praise the lord glory to god

  • @m...sathya7710
    @m...sathya7710 6 หลายเดือนก่อน

    Powerful God

  • @pappulabuchibabu5439
    @pappulabuchibabu5439 ปีที่แล้ว +1

    Amen

  • @KanakadurgaKunapareddy-ju6ch
    @KanakadurgaKunapareddy-ju6ch ปีที่แล้ว +14

    Praise the Lord 🙏🙏

  • @sreenivasulusreenivasulu5281
    @sreenivasulusreenivasulu5281 2 หลายเดือนก่อน

    Worship God
    Holy spirit of God

  • @kalavathysterracegardeni2814
    @kalavathysterracegardeni2814 7 หลายเดือนก่อน +6

    Prise the lord 🙏 ❤

  • @KethavathBunny-je9qy
    @KethavathBunny-je9qy 4 หลายเดือนก่อน +8

    👌👌👌🙏🙏🙏❤❤

  • @musicformightygod6116
    @musicformightygod6116 ปีที่แล้ว +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-lp1fx9wu3h
    @user-lp1fx9wu3h 8 หลายเดือนก่อน

    Amen hallelujah

  • @vemulakesavakumar2769
    @vemulakesavakumar2769 3 หลายเดือนก่อน

    Aha naa dhanyatha oho na bhagyamu yemni vivainhunu?

  • @MrSurersh
    @MrSurersh 10 หลายเดือนก่อน +14

    Praise the lord❤