Whatsapp Univesity కాదు Galgotia University !! Journalist C Vanaja

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 พ.ค. 2024
  • Whatsapp University Vs Galgotia University
    #whatsappuniversity #galgotiauniversity #viralvideo #studetnprotest #congressvsbjp #bjpvscongress #welathtax #urbannaxal #urbanmaxwell #indianeducation #brainwashing #roastvideo
    మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. / @mahuamedia

ความคิดเห็น • 501

  • @PHOTOGRPHYNEWS
    @PHOTOGRPHYNEWS หลายเดือนก่อน +426

    యూనివర్సిటీ స్థాయి విద్యార్థులను కూడా గొర్రెల మందలా తయారు చేసిన "మోడీజీ" కి నీకు 🙏🙏🙏🙏🙏🙏😂😂😂

    • @user-mn9vl4zd1n
      @user-mn9vl4zd1n หลายเดือนก่อน +17

      మనం గొర్రెలు ఎప్పుడు అయ్యాం , ముఘల్ వల్ల , బ్రిటిష్ వల్ల , తరువాత నెహ్రు ఖాన్ వల్ల

    • @sdighambar123
      @sdighambar123 หลายเดือนก่อน +7

      కాంగ్రెస్ పాలన ఉంటే మనుషులు పందుల్లా కూడా తయారవుతారు

    • @Vijayaraju1005
      @Vijayaraju1005 หลายเดือนก่อน +5

      పైగా ఇంకో మతం వాళ్ళని గొర్రెలు అని పిలుస్తుంటారు

    • @asaikumar2002
      @asaikumar2002 หลายเดือนก่อน +6

      ​@@sdighambar123aithe nuvvu 2014 varaku pandhila undena.. pls don't get offended.. just asking

    • @lakshmisambasiva8603
      @lakshmisambasiva8603 หลายเดือนก่อน +1

      😂😂😂😂😂😂😂😂

  • @user-mi1ip6ig2h
    @user-mi1ip6ig2h หลายเดือนก่อน +304

    మెదడు మొద్దుబారి ఆలోచించడం మానివేసింది దేశం అంటే బీజేపీ, దేశభక్తి అంటే బీజేపీ భక్తి, రామ భక్తి అంటే బీజేపీ భక్తి....
    ఇదే వీళ్లకు తెలిసింది

    • @viswanadhampl4224
      @viswanadhampl4224 หลายเดือนก่อน +13

      సూపర్ కామెంట్

    • @yesumanilingampally7739
      @yesumanilingampally7739 หลายเดือนก่อน

      బీజేపీ పాపం ఆ విద్యార్థులను అంధ భక్తులను చేసింది అయ్యో వీరి భవిష్యత్ ఏమిటి. మోడీ ఇప్పుడైనా ఆలోచించండి.

    • @Musicworld-fs5zp
      @Musicworld-fs5zp หลายเดือนก่อน +28

      BJP కి సపోర్ట్ చేసేవాళ్ళని అంధ భక్తులు అనేది అందుకే

    • @knowledgehubtv872
      @knowledgehubtv872 หลายเดือนก่อน

      ​@@Musicworld-fs5zpchina, Pakistan bakthulu kaadhu😢

    • @ramaswami1988
      @ramaswami1988 หลายเดือนก่อน

      They don't know why they came but they are on right side

  • @surihumanist3768
    @surihumanist3768 หลายเดือนก่อน +198

    మోడీ భక్తులు = అంధ భక్తులు..😂

    • @kollurubharathsimha539
      @kollurubharathsimha539 หลายเดือนก่อน +1

      Migathavallu " Andhavirodhulu "

    • @rajumothukuri5595
      @rajumothukuri5595 หลายเดือนก่อน +1

      Correct modi bhaktulu antay megutha valu correct ga unru

  • @raghupathimote1493
    @raghupathimote1493 หลายเดือนก่อน +182

    మన దేశం పని అయిపొయింది మేడం!
    దేశానికి ఆయువుపట్టు లాంటి విద్యా వ్యవస్థ నాశనం అయింది.

    • @user-mn9vl4zd1n
      @user-mn9vl4zd1n หลายเดือนก่อน +5

      correct It started when Indira Gandhi inducted a communist as education minister, They gradually inducted communist in university and school changed all curriculum , I still remember I studied pedda balashiksha and chinna balashiksha in primary school then Indira with Communist changes everything

    • @mandavineela6931
      @mandavineela6931 หลายเดือนก่อน +1

      Mari khangress chesindi enti

    • @venkateswararaovitta8542
      @venkateswararaovitta8542 25 วันที่ผ่านมา

      ఏమి నాశనం చేసారు చెబుతారా విద్య వ్యవస్థను

  • @user-mi1ip6ig2h
    @user-mi1ip6ig2h หลายเดือนก่อน +114

    🤦🤦🤦🤦🤦🤦 దేశం మొత్తం ఇలా తయారవుతుంది ఏంటిరా...?

  • @Vishwambhara
    @Vishwambhara หลายเดือนก่อน +213

    యూనివర్సిటీ స్థాయి విద్యార్థులను కూడా గొర్రెల మందలా తయారు చేసిన "మోడీజీ" కి నీకు 🙏🏻🙏🏻🙏🏻

    • @user-mi1ip6ig2h
      @user-mi1ip6ig2h หลายเดือนก่อน +4

      😂😂😂😂😂😂😂😅😅😅😅

    • @syed0612
      @syed0612 หลายเดือนก่อน +4

      😂😂😂😂😂😂😂

    • @Rasool-basha99
      @Rasool-basha99 หลายเดือนก่อน +2

      😂😂😂😂

    • @suribabu5471
      @suribabu5471 หลายเดือนก่อน

      జేపీ అనగా లేనిది పిల్లలు అంటే తప్పు ఏముంది

    • @mystic-uc5xo
      @mystic-uc5xo หลายเดือนก่อน +1

      ala tayaru chesing modi matrame kadu, british Education System still we are continuing the same in the name of marke and not the knowledge

  • @SravanKumar-rv9ym
    @SravanKumar-rv9ym หลายเดือนก่อน +27

    ఇంత దారుణంగా ఉంది bjp ప్రయత్నం.. చి..చి...చి...సిగ్గులేదు.
    మార్పు కావాలి...మోడీ దిగిపోవాలి.🙏🙏🙏

  • @pandurangaraopaleti503
    @pandurangaraopaleti503 หลายเดือนก่อน +118

    కొత్త తరహా బానిసలను తయారు చేస్తున్న నేటి విద్యాసంస్థలు. కార్పొరేట్ల ఆధిపత్యం ప్రభుత్వం పై కొనసాగడానికి ఇది అవసరం.

  • @tullimelliamarday7194
    @tullimelliamarday7194 หลายเดือนก่อน +53

    మోదీ ఒక తేనె పూసిన కత్తి ! ఆ కత్తిని నమ్మి , భారతం బలైపోతుంది !!

    • @venkateswararaovitta8542
      @venkateswararaovitta8542 หลายเดือนก่อน

      మరి ఎవరు వస్తె బాగుంటుంది దేశం బాగుపడుతుంది మీరే చెప్పండి. స్కాము లి లేకుండా బాంబు పేలుళ్లు లేకుండా కాశ్మీర్ లో శాంతి ఉండేటట్టు చేసేది ఎవరో చెప్పండి.

    • @venkateswararaovitta8542
      @venkateswararaovitta8542 25 วันที่ผ่านมา

      ఎలా ఏ విధం గా చెబుతారు ఆయన తేనె పూసిన కత్తి అని. అలా ఏమి చేశాడో చెప్పగలరా. మరి ఎవరు తేనె పూసిన కత్తి కాదో మీరే చెప్పండి

  • @raodb3679
    @raodb3679 หลายเดือนก่อน +60

    నేటి యువతరం ఆలోచనా శక్తి పూర్తిగా సన్నగిల్లింది అని అనడానికి నిదర్శనం.

  • @shaiknazoo7196
    @shaiknazoo7196 หลายเดือนก่อน +91

    What's up University 😂😂

    • @rajaindustries363
      @rajaindustries363 หลายเดือนก่อน +9

      భారతీయ యువతని మరియు పెద్దవారిని కూడా
      మతం మత్తులో ఉంచుతున్నది
      చి చి మోడీ
      🙏🙏

  • @sudhakarmaddineni5843
    @sudhakarmaddineni5843 หลายเดือนก่อน +46

    I am 60years younger i felt very bad about our children knowledge wear this country is leading

  • @loveuuu1238
    @loveuuu1238 หลายเดือนก่อน +100

    మోడీ పదేళ్ల పాలన దేశభక్తి, జాతీయ సంస్కృతి మాటున విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు ఉడిగం చేస్తున్నది.మోడీ పాలనలో ఒక వైపు ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తుంటే, మరోవైపు ధరలు ఆకాశన్నంటుతున్నాయి.
    నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. దేశప్రజలు చెమటోడ్చి నిర్మించుకొన్న ప్రభుత్వరంగ సంస్థల వాటాలను కారుచౌకగా ఆశ్రిత పెట్టుబడిదారులకు కట్టబెట్టడం కంటే అవినీతి వేరొకటి ఉండదు.
    కాకులను కొట్టి గద్దలకు వేసే విధంగా, అంటే ప్రజలను దోచి కార్పొరేట్లకు పెట్టే పాలకులు పాలిస్తున్నంత కాలం ప్రజల జీవితాలు బాగుపడడం అనేది కల్ల.,..,,

    • @mystic-uc5xo
      @mystic-uc5xo หลายเดือนก่อน

      evaru chematodchi nirmincharu......meera

    • @vsdm-dp2tl
      @vsdm-dp2tl หลายเดือนก่อน

      ​@@mystic-uc5xomeerey bri

  • @Ashwath1108
    @Ashwath1108 หลายเดือนก่อน +81

    Galgotia University vs WhatsApp University 😂😂

  • @dharmaraokota7726
    @dharmaraokota7726 หลายเดือนก่อน +109

    బీజేపీ హఠావో, భారత బచావో

  • @krishnaiahpagilla2583
    @krishnaiahpagilla2583 หลายเดือนก่อน +45

    This is the real situation of majority students

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 หลายเดือนก่อน +73

    ఈ పదేళ్లలో అజ్ఞాన సైన్యాన్ని తయారు చేసిన ఘనత వాట్సాప్ యూనివర్సిటీదే.మంచి విశ్లేషణ మేడం.

    • @user-mn9vl4zd1n
      @user-mn9vl4zd1n หลายเดือนก่อน +1

      బాగా చెప్పావు , వాట్సాప్ యూనివర్సిటీ వైస్ చాన్సులర్ ధృవ్ రాఠీ

    • @srinivasaraosali5635
      @srinivasaraosali5635 หลายเดือนก่อน +8

      @@user-mn9vl4zd1n దృవ్ రాఠి మీ బత్తాయి గాళ్లకు ఆవు మూత్రం తాగిస్తున్నాడుగా.

    • @kishoreeslavath5358
      @kishoreeslavath5358 หลายเดือนก่อน

      Vadu waste fellow vadni evadu patinchukodu​@@srinivasaraosali5635

  • @simmavijay
    @simmavijay หลายเดือนก่อน +61

    Godimedia and bjp it cell😂😅

  • @ramesh-vs5up
    @ramesh-vs5up หลายเดือนก่อน +27

    మీ విశ్లేషణ బాగుంది మేడం

  • @anandd5586
    @anandd5586 หลายเดือนก่อน +62

    ఆ యూనివర్సిటీని బ్యాన్ చెయ్యండి.

    • @Predictor1652
      @Predictor1652 หลายเดือนก่อน +1

      Ha ha. This Galgotias University has been honored with the 'University of the Year - North' award in 2024.

    • @manideepak6820
      @manideepak6820 หลายเดือนก่อน

      😁

    • @dubbasathyaveni6967
      @dubbasathyaveni6967 หลายเดือนก่อน

      😂😂😂​@@Predictor1652

    • @anandd5586
      @anandd5586 หลายเดือนก่อน +2

      @@Predictor1652 because they are the best animals in circus.

    • @Predictor1652
      @Predictor1652 หลายเดือนก่อน

      @@anandd5586 😂😂😂

  • @goodinformation9004
    @goodinformation9004 หลายเดือนก่อน +51

    మొదటి లైక్ మేడమ్

  • @srinivasvundavalli8569
    @srinivasvundavalli8569 หลายเดือนก่อน +21

    ఇలాంటి విద్యార్థులను తయారు చేస్తున్న యూనివర్సిటీలు.....అలాంటి వాటికి లక్షలు ఖర్చుపెట్టి తమ పిల్లలను పంపిస్తున్న మూర్కులైన తల్లితండ్రులు....ఎవరిని అనాలి

  • @srinivaschinthala7745
    @srinivaschinthala7745 หลายเดือนก่อน +16

    Madam ఎంత చెప్పిన, నోరు పోయేలా ఒర్రినా ఈ గుడ్డి BJP అందభక్తులకు అసలు అర్ధం కాదు,
    దేశం కొసం,ధర్మం కోసం, అనే అంత్యత ధృడమైన ముసుగు ఉన్నంతవరకు ఇలాంటివి జరుగుతునే ఉంటుంది.

  • @Predictor1652
    @Predictor1652 หลายเดือนก่อน +16

    This Galgotias University has been honored with the 'University of the Year - North' award 2024.

  • @krishnaiahpagilla2583
    @krishnaiahpagilla2583 หลายเดือนก่อน +22

    Education leni oka group ee nation ni cheeda pattistundi

  • @jatlavenkataramana7355
    @jatlavenkataramana7355 หลายเดือนก่อน +16

    దేశంలో యువతను మూర్ఖులు ముందుండు నడిపిస్తున్నారు

  • @sagarosb3864
    @sagarosb3864 หลายเดือนก่อน +19

    I feel the same with you mam... I don't make out where our country is heading.

  • @ramasubrahmanyampenumarthi5385
    @ramasubrahmanyampenumarthi5385 หลายเดือนก่อน +23

    BJP supporters are blind believers 😂😂😂😂

  • @bhanuchandar6711
    @bhanuchandar6711 หลายเดือนก่อน +33

    స్వామి వివేకానంద గారు ఈ దేశం లో యువత ఉక్కు నరాలతో ఉండాలి మనదేశం లో ఉన్నంత యువత జనాభా ప్రపంచం లో ఇంకెదేశం లో లేదన్నారు ఆయన తప్పు చెప్పారు ఈ దేశం లో ఉన్నంత గొర్రెల జనాభా ఇంకెదేశంలో లేదు ఆయనే కానీ బ్రతికి ఉంటే చాలా భాదపడేవాళ్లు 🥲😙😌

    • @venugopala4865
      @venugopala4865 หลายเดือนก่อน

      agreed !! so called seculars ni intha kaaalam bharinchaam .... 😀

    • @bhanuchandar6711
      @bhanuchandar6711 หลายเดือนก่อน

      @@venugopala4865 కొన్ని కోట్ల గొర్రెల్లో ఒక గొర్రె వచ్చింది 😮‍💨🤣😂

    • @bhanuchandar6711
      @bhanuchandar6711 หลายเดือนก่อน

      @@venugopala4865 ఇంకో గొర్రె వచ్చింది దానిపేరు వేణుగోపాల 😂🫣🤣😮‍💨😮‍💨

  • @kalakondamanjula9085
    @kalakondamanjula9085 หลายเดือนก่อน +50

    చదువుకున్న వారు చదువు కొని వారు కూడా ఎంత మత పిచ్చితో ముదిరి పోయారు
    10th. ఫెయిల్ అయిన వారు కూడా గాంధీ నెహ్రూ లను విమర్శించే.స్థాయి కి దిగ జారిపోయారు

  • @ferozdba
    @ferozdba หลายเดือนก่อน +20

    Nice coverage.
    It is very unfortunate to see these young students getting brain washed.

    • @ConfusedGazelle-wn6nf
      @ConfusedGazelle-wn6nf หลายเดือนก่อน

      Idi meeru cheptunnara vedavale neetulu vallistunnaru 😅😅😅

  • @samdurgam
    @samdurgam หลายเดือนก่อน +39

    AAj thak Godi media కదా మారేలా ఈ విడియో బయటకి వచ్చింది 🙄🙄🤔🤔

    • @yobstar
      @yobstar หลายเดือนก่อน +7

      Same doubt 😂

    • @viswanadhampl4224
      @viswanadhampl4224 หลายเดือนก่อน +13

      గోది మీడియాలో భాగం అయినా... ప్రస్తుతం బీజేపీ కి మెజారిటీ రావడం అనుమానంగా ఉంది... అందులోనూ గోది మీడియా అనే ముద్ర తొలగించుకొనే క్రమంలో కూడా మేము న్యూట్రల్ అనిపించుకోవడానికి ఇలా బ్రాడ్ కాస్ట్ చేశారు .

    • @aarifsonu8019
      @aarifsonu8019 หลายเดือนก่อน +5

      Godi media kosam india antha telisipoyindi bro velu ipudu just loyalty ga unnam janalaki ani chupinchukuntunnaru😂

    • @kasivastu
      @kasivastu หลายเดือนก่อน +1

      @@viswanadhampl4224 అంటే దాని అర్థం ఏ పార్టీ అధికారం లో ఉంటే ఆ పార్టీ కి కొమ్ము కాస్తారని కదా? ఇప్పుడు గోది మీడియా, 10 సం ముందు లోఢీ మీడియా .

    • @sudheerg9995
      @sudheerg9995 หลายเดือนก่อน +3

      evadiko kaali, bayata petti untadu.. Revanna case laga

  • @dr.v.veerabrahmam8912
    @dr.v.veerabrahmam8912 หลายเดือนก่อน +43

    గొర్రెల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది

  • @roshanjameer7450
    @roshanjameer7450 หลายเดือนก่อน +14

    యువత దేశానికి చాలా అవసరం. దేశం ముందుకి వెళ్ళడానికి అన్ని రంగాల్లో రాణించడానికి యువత ఎంతో అవసరం. అలాంటి యువత ని తయారు చేసే యూనివర్సిటీ లే ఇలా ఉంటే ఇంకా దేశం బాగు పడినట్టే.... All credits go to GODI government (media)..

  • @abdulaziz-pj8rm
    @abdulaziz-pj8rm หลายเดือนก่อน +12

    If some one ask them,they say they are studying in LANGOTIA UNIVERSITY 😂😂

  • @srinivaschinthala7745
    @srinivaschinthala7745 หลายเดือนก่อน +10

    Vote against price rise
    Vote against unemployment
    Vote against fake guarantees
    Vote against washing machine
    Vote against prajval Revanna.
    Vote for INDIA.
    Vote for democracy
    Vote for freedom/justice
    Vote for secularism/equality
    Vote for wrestlers
    Vote for farmers
    Vote for leaders who has courage to give press conferences,
    Vote for leaders who can give unscripted interviews
    Vote for human rights
    Vote for schools

    • @AnilKumar-yj4nz
      @AnilKumar-yj4nz หลายเดือนก่อน

      Vote for Inheritance tax
      Vote for urban nuxalism
      Vote for Anti Hindus
      Vote for Decoratorship
      Vote for Corruption

  • @sidsiddhus
    @sidsiddhus หลายเดือนก่อน +34

    Urabn Naxal కు counter కూడా దొరికింది దీనివల్ల...Urban Maxwell అని....😂 (Glenn Maxwell popular Australian cricketer)....

    • @YOUNGMINDSINDIA274
      @YOUNGMINDSINDIA274 หลายเดือนก่อน +1

      James Maxwell bro physics scientist...

    • @sangarshana8357
      @sangarshana8357 หลายเดือนก่อน +1

      Ipl effect 😂

  • @user-hi6hu8ch4y
    @user-hi6hu8ch4y หลายเดือนก่อน +66

    This protest is motivated by BJP

  • @dheeraj4807
    @dheeraj4807 หลายเดือนก่อน +21

    Modi bhagao... desh bachao

  • @sudheerbabugummadi9418
    @sudheerbabugummadi9418 หลายเดือนก่อน +16

    So sad 😢 😢

  • @yesucreativeminds1915
    @yesucreativeminds1915 หลายเดือนก่อน +4

    జర్నలిస్టు అమ్ముడు పోయిన దేశం... నాది
    ఇక్కడఅడిగే స్వేచ్చ లేదు. సాధారణ పౌరుడు మాటకి విలువ లేదు

  • @Ramking7262
    @Ramking7262 หลายเดือนก่อน +6

    దేశం నాశనం అయిపోవటానికి ఇవే నిదర్శనం.

  • @KunapusrinuvasKunapusrinuvas
    @KunapusrinuvasKunapusrinuvas หลายเดือนก่อน +3

    అయ్యో అయ్యో అయ్యో నను కన్న నా భారత దేశ మా ఎందుకు నీకు ఈ దుస్థితి దాపురించింది

  • @ALLINONE-no2ol
    @ALLINONE-no2ol หลายเดือนก่อน +11

    మతం మత్తు లో ఉన్న యువత ఆలోచన శక్తి ను కోల్పోయారు. ఇదేనా స్వామి వివేకానంద అబ్దుల్ కలాం గారు కోరుకుంది. యువత దేశ పురోగతి కి మూలధనం. అలాంటి వారిని ఇలా తయారుచేసిన rss బీజేపీ అనుబంధ సంస్థలు దేశానికి ప్రమాదకరం.

    • @nskjoynson
      @nskjoynson หลายเดือนก่อน

      Wow big words Matam Mathhu ?? Neku dammu vunte same statement Muslim meda cheppu, if so Nuvvu intiki kuda vellalevu

    • @maryjamndalmudi3275
      @maryjamndalmudi3275 หลายเดือนก่อน

      As far as my knowledge goes Andhra muslims are good 🙋‍♀️

  • @sattalurisubhashini2291
    @sattalurisubhashini2291 หลายเดือนก่อน +5

    మోడీ భక్తులకు ఏమి చెప్పిన కళ్ళు మూసుకుని చేస్తున్నారు. ఎప్పుడూ తెలుసుకుంటారో😢

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 หลายเดือนก่อน +6

    గల్ గోటియా కాదు, మేడం!! గల్లీ గోడి యా, ఆరెస్సెస్, బీజేపీ,మన దేశం,మన యువత ఎలా ఐతే ఉండాలని అనుకుంటుందో ఆ మోడల్ వీళ్ళు,,70 శాతం యువత ఇలాగే ఉన్నారు కూడా.. వాట్సాప్ యూనివర్సిటీ ఫార్వర్డ్ మెసేజ్ బ్యాచ్..🤗😂😁ఈదేశ సంపద ఐనా నేటి యువత, రేపటి జాంబీలలా తయారయ్యారు...😢

  • @user-jy7xl4yz3y
    @user-jy7xl4yz3y หลายเดือนก่อน +3

    చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు మేడం మీరు ఇలాగే బిజెపిని నిక్కచ్చిగా నిలదీసే వీడియోస్ ని చేయండి మీకు మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తాం ఆ బిజెపి వాళ్ళకి బుర్ర లేదు అంటే వాళ్ళని ఫాలో అయ్యే వాళ్లకు అసలు బుర్ర ఇవ్వలేదు

  • @Ibaadshorts
    @Ibaadshorts หลายเดือนก่อน +98

    మోడీ కి టెన్ ఇయర్స్ చాలు , ఇప్పుడు కాంగ్రెస్ ని తెద్దాం
    లేకుంటే మన తలకాయలే మీద వచ్చి కూర్చుంటాడు ...
    అంధ భక్తుల మాటలు వినాలి, లేకపోతే మిమ్మల్ని ట్రోల్ల్స్ చేస్తారు , వోట్ మాత్రం కాంగ్రెస్ కి వెయ్యాలి ,
    ఆ బీజేపీ అంధ భక్తుల తో గొడవలు వెస్ట్ , నో ఆర్గుమెంట్స్ , ఓన్లీ వోట్ ...
    బాయ్ బాయ్ మోడీ ... లైన్ ల లో బ్యాంకుల్లో నిలబెట్టిన మోడీ
    సెంట్రల్ గవర్నమెంట్ చేంజ్ ఇప్పుడు
    వోట్ ఫర్ కాంగ్రెస్...
    వోట్ ఫర్ కాంగ్రెస్...
    వోట్ ఫర్ కాంగ్రెస్...

    • @user-mn9vl4zd1n
      @user-mn9vl4zd1n หลายเดือนก่อน +8

      దేనికి పాకిస్తాన్కి , చైనా కి అమ్మేయడానికా ?

    • @anudeep2328
      @anudeep2328 หลายเดือนก่อน

      ​@@user-mn9vl4zd1n meeku mi intlo peru pettaledara bro.

    • @sidsiddhus
      @sidsiddhus หลายเดือนก่อน +2

      @@user-mn9vl4zd1n LOL 😂.... old joke..try something new....

    • @mahendarthammanaveni9002
      @mahendarthammanaveni9002 หลายเดือนก่อน +1

      Nenu BJP ki vesanu already. How

    • @Ibaadshorts
      @Ibaadshorts หลายเดือนก่อน

      @@mahendarthammanaveni9002 Pappulo kaaleshaav

  • @Rasool-basha99
    @Rasool-basha99 หลายเดือนก่อน +12

    అన్ని చోట్లా చదువు అలాగే ఉంది...
    మన ఇండియా చదువు పరిస్థితి 😂😂😂😂😂😂😂😂😂
    చదువుకోండి ఫస్ట్ 😂😂😂😂

  • @rajaindustries363
    @rajaindustries363 หลายเดือนก่อน +70

    ప్రధానమంత్రి మోడీ గారుకి చదువు లేదు
    కానీ
    రాజకీయం ఎలా చేయాలో అతను బాగా తెలుసు
    నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం తెలియదు
    కానీ
    యువతీ యువకులను తన రాజకీయాల కోసం ఉపయోగించుకోవడం బాగా తెలుసు
    యువతీ యువకులను అన్న భక్తులుగా మారుస్తున్నాడు
    మోడీ చేసిన పాపం ఊరికే పోదు
    ప్రస్తుత పరిస్థితుల్లో మోడీ గారు
    అత్యధిక మెజారిటీతో ఓడిపోతున్నారు
    ప్రజలందరూ విజ్ఞతతో
    మోడీ గారికి అపూర్వమైన వీడ్కోలు పలకాలని కోరుకుంటున్నాను,
    రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని ఉంది
    జై భారత్
    జై హింద్
    💯🙏🙏🙏

    • @sudharsanaraoallada3649
      @sudharsanaraoallada3649 หลายเดือนก่อน +2

      మీ కంపారిజన్ సూపర్

    • @user-hi6hu8ch4y
      @user-hi6hu8ch4y หลายเดือนก่อน

      Yessss

    • @indiansoldier8198
      @indiansoldier8198 หลายเดือนก่อน +3

      Yes u r 100% correct ... Congress winner , 7saath samundar paar BJP 😂😂, Modi go back to tea stall soon 😂😂

    • @rev.badugudavidraju2924
      @rev.badugudavidraju2924 หลายเดือนก่อน

      దేశాన్ని దోసి పెట్టారనా

    • @Mahathi940
      @Mahathi940 หลายเดือนก่อน

      మోడీ గారికి విదేశీ డిగ్రీ లేకపొచ్చు...కానీ దేశ భక్తుడు...కానీ బార్ లల్లో...డాన్సు చేది అందరికీ లిక్కర్ అందించిన 1:26సోనియా అనే విదేశీ వ్యక్తి కి...మా పవిత్ర దేశ పాలన అందించిన...నీచపు.. కాంగ్రెస్ కంటే నీచ నికృష్ట దేశ ద్రోహులు వుంటారా...

  • @nageswararaoabbavaram3171
    @nageswararaoabbavaram3171 หลายเดือนก่อน +4

    ఈ నిజాలు ప్రజలలో కి వెళ్ళాలి.

  • @velpulavenkateswarlu4592
    @velpulavenkateswarlu4592 หลายเดือนก่อน +2

    ఆలోచించడం నేరం, ప్రశ్నించడం నేరం.. దేశ ద్రోహం.. That is BJP

  • @paulmarapakala8300
    @paulmarapakala8300 หลายเดือนก่อน +2

    Excellent, very brave, God bless you madam,

  • @pandirlaswamygoud4291
    @pandirlaswamygoud4291 หลายเดือนก่อน +10

    తెలటగాణా ఉద్యమ కాలంలోNarayana, Chaitanyaలాగానా...

  • @pappularambabu1355
    @pappularambabu1355 หลายเดือนก่อน +11

    Jali vestundi madam

  • @morejanardhanarao4714
    @morejanardhanarao4714 หลายเดือนก่อน +5

    RSS mahima. They are doctorates of WhatsApp University

  • @n.d1855
    @n.d1855 หลายเดือนก่อน +3

    వాళ్ళు baviloni kappale. Plucard chadavaleni. వల్ల కంటే village చదువుకున్న అల్లు చాలా better

  • @SkbaziVali
    @SkbaziVali หลายเดือนก่อน +6

    వీళ్ళు విద్యార్థులు కాదు వింత పశువులు

  • @soujanyavadapalli3461
    @soujanyavadapalli3461 หลายเดือนก่อน +3

    Well explained mam !

  • @Bittu_naruto
    @Bittu_naruto หลายเดือนก่อน +22

    Good reporter

  • @sankhubaludu3111
    @sankhubaludu3111 หลายเดือนก่อน +2

    మతం మందు బాగా పనిచేస్తుంది మానవత్వము సమానత్వం సత్యం కోమా లోకి వెళ్లిపోయారు

  • @vygiri5133
    @vygiri5133 หลายเดือนก่อน +3

    నిశ్శబ్ద విప్లవం ఈ ఎన్నికల్లో మనం చూస్తాం

  • @sivasankarmn3526
    @sivasankarmn3526 หลายเดือนก่อน +3

    Action should be taken against the authorities of the university. Educated students should realise what they are doing. They should not behave like sheep.
    Madam! this should be seen by everyone in the country.

  • @TheKrishnavr
    @TheKrishnavr หลายเดือนก่อน +2

    నిజం నిష్టురంగా వున్నా, చదువు నాయకులకు ఎంత అవసర మో ఈ పదేళ్ళలో అర్థం అవుతోంది. మోడీ భజన మాని కొంచెం సరిఅయిన చరిత్ర మరియు science లపై దృష్టి పెట్టడంతో పాటు శాస్త్రజ్ఞులు,త్యాగధనులు, freedom fighters వారి త్యాగాలు నేర్పిస్తే బగుంటుందేమో.

  • @navee3827
    @navee3827 หลายเดือนก่อน +6

    Ante assalu basic education kuda ledu veellaku veellu future India ni decide cheyaboye valla deshanni Sanka nakinchesthunnaru😢😢😢

  • @ramayyasvp9817
    @ramayyasvp9817 หลายเดือนก่อน +4

    Students such no knowledge type unfit for any jobs or trades, no one will take them now due to this incident... 😔

  • @abdulrahaman5734
    @abdulrahaman5734 หลายเดือนก่อน +4

    ఇక్కడ కూడా ఈ వాట్సాప్ సంకృతి పాకుతోంది

  • @vvskondapalli7676
    @vvskondapalli7676 หลายเดือนก่อน +5

    It should be renamed as "mosha" University

  • @sailaja5877
    @sailaja5877 หลายเดือนก่อน +1

    What ever the party they are supporting /opposing, very sad to see these college students , and their awareness.. They are the future of this country 😡. God save the country 🙏

  • @saibabakamatam10
    @saibabakamatam10 หลายเดือนก่อน +2

    ఎంతకు దిగజారి పోయర్రా? తు మీ బతుకులు.....

  • @prasad-ki7up
    @prasad-ki7up หลายเดือนก่อน +10

    😂😂battayilu

  • @valtooripraneeth7105
    @valtooripraneeth7105 หลายเดือนก่อน +8

    Watch movie 12th fail movie .

    • @itsmeramsuni9902
      @itsmeramsuni9902 28 วันที่ผ่านมา

      చాలా బాగుంది

  • @jaij547
    @jaij547 หลายเดือนก่อน +2

    మరి ఇక్కడ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ మీద కూడా పచ్చ బ్యాచ్ అదే విధంగా ఉంటుంది కదా
    దాని గురించి కూడా ఒక వీడియో చెయ్యండి

  • @nagarajasarma7985
    @nagarajasarma7985 หลายเดือนก่อน +1

    Well said madam, india need people like you 🙏🏻🙏🏻🙏🏻

  • @vennelanizam7482
    @vennelanizam7482 หลายเดือนก่อน +4

    This is the education stands of bjp university's

  • @ismailmd2872
    @ismailmd2872 หลายเดือนก่อน +2

    అమ్మ మీ లాంటోళ్లు ఉండబట్టే ఇంకా న్యాయం నడుస్తుంది 🙏🙏

  • @royalstar2082
    @royalstar2082 หลายเดือนก่อน +3

    Good analysis

  • @user-ce4bd3iy1i
    @user-ce4bd3iy1i หลายเดือนก่อน +8

    ఇప్పుడు దేశ భక్తి అంటే మోడీ భక్తే..... అబద్ధాన్ని కూడా ఛాతీ విరిచి ఏమో పికుండు అని చెప్పుకుంటున్నారు బత్తాయి గాళ్ళు కనీసం ఒకే మ్యాటర్ ను రెండు రకాలుగా ... వాళ్ళు మాట్లాడేదనికి ఒకానికి ఒకడు సంబంధం లేకుండా మాట్లాడుతారు ... ఈ వాట్సాప్ యూనివర్సిటీ బాయ్స్ 😂😂😂😂😂😂

  • @Akeera894
    @Akeera894 หลายเดือนก่อน +1

    You r great madam❤❤

  • @PHOTOGRPHYNEWS
    @PHOTOGRPHYNEWS หลายเดือนก่อน +17

    JAI CONGRESS

  • @charles49854
    @charles49854 หลายเดือนก่อน +1

    Excellent వీడియో మేడం.

  • @Adhbutham
    @Adhbutham หลายเดือนก่อน +3

    ఇంతటి పనికిమాలిన యువతని తయారు చేస్తుంది బీజేపీ. సరైన విద్య అందివ్వడం పైన దృష్టి పెట్టకుండా రెచ్చగొడుతూ, ఉన్మాదుల్లా తయారు చేస్తూ యువతని పెడదారి పట్టించి పబ్బం గడుపుకుంటుంది. ఇంతటి అసమర్థమైన, అవగాహన రాహిత్యం కలిగిన యువతని మన దేశం బహుశా ఇదివరకు ఎప్పుడూ చూసి ఉండకపోవచ్చు. వీళ్లా ఈ దేశాన్ని ఉద్ధరించేది? యువత దేశ పురోగతికి చమురు అంటారు కానీ వీళ్లని చూస్తుంటే వీళ్లే మన ప్రగతి పథానికి నిరోధకాల్లా ఉన్నారు. దేశానికి పట్టిన ఈ పీడ, గ్రహణం తొందర్లోనే ముగుస్తుందని ఆశిద్దాం.

  • @showrireddypyreddy4133
    @showrireddypyreddy4133 หลายเดือนก่อน +4

    👍

  • @mastern-maths2875
    @mastern-maths2875 หลายเดือนก่อน +1

    Your really great madam 👌👌👌👏👏👏

  • @srikanthprabha3089
    @srikanthprabha3089 หลายเดือนก่อน +1

    👍✅ madam I'm with you 👍

  • @jyosnaprabhala2064
    @jyosnaprabhala2064 หลายเดือนก่อน +1

    Hello students, your time and energy are precious. Instead of getting caught up in dharnas and supporting political parties, focus on your studies and personal growth. Your future success depends on your education and skills, not on political affiliations. Stay informed, but prioritize what truly matters for your own journey

  • @agenesistech
    @agenesistech หลายเดือนก่อน +1

    Thank you for posting correct information and educating people 😊

  • @rajunanda7926
    @rajunanda7926 หลายเดือนก่อน +1

    Nijame

  • @kundeshivaji5232
    @kundeshivaji5232 หลายเดือนก่อน

    Prajaswamyaaniki milaanti vaari avasaram entgaina vundhi vanaja gaaru 🙏🙏🙏

  • @rajendharennam6916
    @rajendharennam6916 หลายเดือนก่อน +5

    Glotonia university 😂

  • @venkateshaerra565
    @venkateshaerra565 หลายเดือนก่อน +1

    It's shame to involve the students

  • @krnlkscpoashrspntd
    @krnlkscpoashrspntd หลายเดือนก่อน +2

    Congress 25 corruptions bjp modi 25000 corruptions

  • @akmnbv
    @akmnbv หลายเดือนก่อน +3

    Modi BJP samajniki chida purugulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @VenkataRamana-so2cf
    @VenkataRamana-so2cf หลายเดือนก่อน

    Madam ji Namaste. Yes, I like your videos. They all have quality and a precious message. As you are conveying about the education quality, I came across a very big group of students at Osmania University without knowing what the Telangana agitation was. They neither tried to know the history of Telangana nor tried to know. But the agitation continued. As you say many students are like that. Unless a revolutionary change occurs we cannot change them. Right from nursery to 10th class, the teaching should change. The syllabus is more and the student's ability at that age is less. How can we expect them to do better in their Intermediate or Graduate level? Thank you for your service to society. Seriously a thorough change right from the beginning is required. I pity their innocence. 👌🙏🙏🙏

  • @aepuriveeravenkatnarayana49
    @aepuriveeravenkatnarayana49 หลายเดือนก่อน

    Good Analysis madem thank you.

  • @kavallasuresh9478
    @kavallasuresh9478 หลายเดือนก่อน

    Very clear...
    Good topic as it is...
    Well done madam
    🙏🙏

  • @srilathamidathapalli3545
    @srilathamidathapalli3545 หลายเดือนก่อน

    very nice video.
    Avunu 👏🏼👏🏼👏🏼👏🏼

  • @shaikkhaleelbasha9130
    @shaikkhaleelbasha9130 หลายเดือนก่อน +1

    Super journalist

  • @nskjoynson
    @nskjoynson หลายเดือนก่อน

    Super madam, please ask same question to Muslims when they protest.

  • @mdjohar
    @mdjohar หลายเดือนก่อน +2

    these half / quarter knowledge citizens are going to select law makers tomorrow. Democracy ensures we will be governed no better what we deserve.