Mahua Moitra Sensational Case || తృణమూల్ మహిళా ఎంపీ వ్యవహారం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ต.ค. 2023
  • Support Bharatavarsha:
    "భరతవర్షకు మీ మద్దతు కోరుతోంది"
    1. యథాశక్తి ఆర్థిక సహకారం
    2. ఎక్విప్ మెంట్/ వస్తువులను బహూకరించడం
    3. ప్రతి నెలా చందాదారులగా మీ మద్దతు
    పైనున్న ఏదన్నా ఒక విషయంలో మీరు మాకు ఆర్థికంగా నిలబడాలి అనుకుంటే క్రింది వివరాల ద్వారా పంపగలరు.
    Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
    or
    Our Account Details:
    Bharatavarsha Digital MediaNetwork
    Bank Name: AXIS
    Ac No- 9230 2005 0887 110
    IFSC: UTIB0004237
    భరతవర్షకు ఎందుకు మద్దతు తెలపాలి? వీడియో చూడండి ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి: • మీ మద్దతు కావాలి || Bh...
    ► Follow Bharatavarsha on:
    ✷Facebook: / bharatavarsha4u
    ✷Instagram: / bharatavarshaa4u
    ✷Koo: www.kooapp.com/profile/bharat...
    ✷Twitter: / bharatavarsha4u
    ✷Threads: www.threads.net/@bharatavarsha4u
    ► Support Bharatavarsha through your contribution
    ✷JOIN: / @bharatavarsha4u
    #bharatavarsha4u, Telugu News 24/7, Latest Telugu News, Telugu News Live, National News Telugu, AP News, TS News, Telangana News, Andhra Pradesh News, World News Telugu, India News Telugu, Local News Telugu, International News Telugu, Bharatavarsha News Telugu, Bharatavarsha News Channel, Bharatavarsha TH-cam Channel, Bharatavarsha Latest Videos, B Talkies Telugu, B News Palasa, B Spiritual Talks, DSP Thoughts, bharatavarshaa, bharatavarsh, bharatavarshaaa, #bharatavarshaNEWS #bharatavarsha
    ► Subscribe:
    ✷Bharatavarsha: / bharatavarsha4u
    ✷B News Local: / @itsmeedsp
    ✷B Spiritual Talks: / @spiritualtalksintelugu
    ✷B Talkies Telugu: / @btalkiestelugu
    ✷DSP Thoughts: / dspthoughts
    ► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
    (Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
    ► మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే bharatavarshawing@gmail.com లేదా 9030271989 కు వాట్సాప్ చేయండి.
    మీ భరతవర్ష✷ది వాయిస్ ఆఫ్ ట్రూత్ ✷The Voice of Truth✷

ความคิดเห็น • 74

  • @bharatavarsha4u
    @bharatavarsha4u  8 หลายเดือนก่อน +41

    Support Bharatavarsha:
    "భరతవర్షకు మీ మద్దతు కోరుతోంది"
    1. యథాశక్తి ఆర్థిక సహకారం
    2. ఎక్విప్ మెంట్/ వస్తువులను బహూకరించడం
    3. ప్రతి నెలా చందాదారులగా మీ మద్దతు
    పైనున్న ఏదన్నా ఒక విషయంలో మీరు మాకు ఆర్థికంగా నిలబడాలి అనుకుంటే క్రింది వివరాల ద్వారా పంపగలరు.
    Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
    or
    Our Account Details:
    Bharatavarsha Digital MediaNetwork
    Bank Name: AXIS
    Ac No- 9230 2005 0887 110
    IFSC: UTIB0004237
    భరతవర్షకు ఎందుకు మద్దతు తెలపాలి? వీడియో చూడండి ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి: th-cam.com/video/g1Wl7MZFQYE/w-d-xo.htmlsi=U5WmyK-K4PyPXiUa

  • @mysteriousanonymous2519
    @mysteriousanonymous2519 8 หลายเดือนก่อน +63

    String వినోద్ చెప్పింది 1000% నిజము🔥

  • @P.R6386
    @P.R6386 8 หลายเดือนก่อน +33

    ఎప్పుడైనా అధికార పక్షం కుంభకోణం చేయడం చూసాం, ప్రతిపక్షంలో ఉండికూడా కుంభకోణం చేస్తున్నారంటే వీళ్లు అధికారంలోకి వస్తే పరిస్థితి ఏమిటి? ప్రజలు ఆలోచించాలి

  • @tejaswinisethi3510
    @tejaswinisethi3510 8 หลายเดือนก่อน +17

    ఈమె... కు...రాహుల్ బాబా...శశిథరూర్ క్లోజ్ ఫ్రెండ్స్...

  • @Upendra126
    @Upendra126 8 หลายเดือนก่อน +43

    పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ముమైత్ ఖాన్ చెందిన అదో పెద్ద రాజకీయ వ్యభిచారి దువ్వాడ గారు

  • @PrabhakarSirimalle-tj8xs
    @PrabhakarSirimalle-tj8xs 8 หลายเดือนก่อน +45

    పార్లమెంట్ లో జయానంద్ గారు మహువా గారి మీద ఆరోపించేది కరెక్ట్ అనిపిస్తోంది

  • @santhoshananthula8917
    @santhoshananthula8917 8 หลายเดือนก่อน +8

    ఇలాంటి దేశద్రోహులు కఠినమైన శిక్ష పడాలి
    జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @sattisekharreddy
    @sattisekharreddy 8 หลายเดือนก่อน +7

    మమతా భేఘం అనుకుంటే మన హిందువులకు మరొక భేఘం దొరికేసింది...

  • @manjulathag4298
    @manjulathag4298 8 หลายเดือนก่อน +16

    ఆ చెప్పులు bag లు ఒక్కొక్కటి లక్షల్లో ఉంటాయి.....సామాన్యులకు చాల మందికి అంత రేట్ ఉండే hand bag లు ఉంటాయి అని కూడా తెలియదు

  • @Redy-xr7il
    @Redy-xr7il 8 หลายเดือนก่อน +27

    Jai Bharat
    Vote for BJP

  • @nagendrababugrandhe2751
    @nagendrababugrandhe2751 8 หลายเดือนก่อน

    జై శ్రీ రామ్, జై హింద్, జై మోడీ జి......

  • @kodandaramaiahb71
    @kodandaramaiahb71 8 หลายเดือนก่อน +17

    డబ్బు తీసుకుని ప్రశ్న వేయడం నేరమా కాదా అన్న ప్రశ్న తలెత్తితే, పార్లమెంట్ ఆవరణలో తీసుకుంటే నేరం కానప్పుడు ఇకమీదట పార్లమెంట్ ఆవరణలో నే డబ్బు తీసుకుంటారు.😂😂😂

  • @mazumdarnarasimharao2930
    @mazumdarnarasimharao2930 8 หลายเดือนก่อน +36

    BJP ni గెలిపించండి

  • @mahendraprasad8972
    @mahendraprasad8972 8 หลายเดือนก่อน

    మోడీ అందరి లెక్కలు తెలుస్తాడు, wait చేయాలి అంతే

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 8 หลายเดือนก่อน +15

    ఇవేమీ నిలబడవు.అంతా మాయ.పెద్ద పదవులలో ఉన్నవారికి ఏ నష్టమూ జరగకుండా చట్టం న్యాయం నిరంతరం కాపాడుతూ ఉంటాయి.

  • @eyeopen9089
    @eyeopen9089 8 หลายเดือนก่อน +6

    మోడీ జీ టైం బాగా ఉంది.. ఆయన వ్యతిరేకులు అంతా నాశనం అయిపోతున్నారు😀
    అన్నీ మంచి శకునములే ..
    అఖండ భారత సూచనలే.. 😀

  • @ReelRhetoric
    @ReelRhetoric 8 หลายเดือนก่อน +6

    రాహేలు గాంధీ:- అహ what a side business మనం కూడా start చేస్తే పోలా. డబ్బు కు డబ్బు పనికి పని. Next కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే ఈ డబ్బులు తీసుకొని ప్రశ్న లు అడిగే startup ఓకటి పెట్టవచ్చు.

  • @babuvtp6511
    @babuvtp6511 8 หลายเดือนก่อน

    ఆదానీ దేశ భక్తుడు

  • @maruthinara6604
    @maruthinara6604 8 หลายเดือนก่อน

    String vinod garu chepparu 💯 percent correct.

  • @sravanakumar7629
    @sravanakumar7629 8 หลายเดือนก่อน +17

    She is the biggest fraud
    What TMC what mamata didi
    That's why Hindu like this 😮

  • @esinaniprasad7775
    @esinaniprasad7775 8 หลายเดือนก่อน +4

    ఏమి కాదు కొద్ది రోజుల మీడియా అడవడి చేస్తుంది అంత సైలెంట్ అయ్యి పోతుంది కవిత లిక్కర్ కేసు ఏమియింది ఇది కూడా అంతే మన వవ్యస్త సక్రమంగా లేవు

  • @rameshnaidu7213
    @rameshnaidu7213 8 หลายเดือนก่อน +6

    ఇలాంటి వాలు కాస్త డబ్బులు ఎంత దేశ రహస్యాలు ఏమేస్తరు డబ్బులు తేస్కోని ప్రశ్నలు ఎస్టే ఎంక ఓటు వేసి గెలిపించడం ఎందుకంత డబ్బు ఇచ్చి మనకు కావాల్సిన సేవలు చేయించుకోవడమే

  • @stormarenagaming2165
    @stormarenagaming2165 8 หลายเดือนก่อน

    Jai Hindh Bharath maatha ki jai

  • @mahendraprasad8972
    @mahendraprasad8972 8 หลายเดือนก่อน

    ఈ విషయం వినోద్ అన్నా చాలా రోజులు క్రితం చెప్పాడు

  • @venkatlaxman862
    @venkatlaxman862 8 หลายเดือนก่อน +3

    విదేశాల్లో ఇది చాలా కామన్

  • @singireddykavitha7968
    @singireddykavitha7968 8 หลายเดือนก่อน +8

    She must be banned forever in the parliament

  • @sathaiahnikade654
    @sathaiahnikade654 8 หลายเดือนก่อน

    Jaibh.arathvarsha

  • @polipelisrinivas1127
    @polipelisrinivas1127 8 หลายเดือนก่อน +1

    జై శ్రీ రామ్ 🙏🙏🚩🚩💐

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 8 หลายเดือนก่อน

    Jai shree ram 🙏🙏🙏

  • @avvskrishna1690
    @avvskrishna1690 8 หลายเดือนก่อน +3

    Jai bharat jai modi bharat matha ki jai jai rss

  • @sivakoppula2097
    @sivakoppula2097 8 หลายเดือนก่อน +2

    Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 8 หลายเดือนก่อน +2

    Jaisreeram

  • @user-hv3mh7dw8j
    @user-hv3mh7dw8j 8 หลายเดือนก่อน +1

    Bharathlo,daysha,bhakti,gala,prajalu,vuntaraymo,,,,,,,jaisriram.

  • @user-vl6vo2yp9k
    @user-vl6vo2yp9k 8 หลายเดือนก่อน

    🕉️🙏

  • @kishoremunagapati7360
    @kishoremunagapati7360 8 หลายเดือนก่อน +1

    Much informative. Thank you 🙏

  • @user-hc6eh7hg7e
    @user-hc6eh7hg7e 8 หลายเดือนก่อน

  • @singothuyedukondalu4133
    @singothuyedukondalu4133 8 หลายเดือนก่อน

    ఉచ్చు బిగించాలి

  • @nvgk999
    @nvgk999 8 หลายเดือนก่อน

    Well explained

  • @ksnmuthy
    @ksnmuthy 8 หลายเดือนก่อน +2

    Anything against modi will reflect back to them.

  • @csrsastry
    @csrsastry 8 หลายเดือนก่อน

    శుభం భూయాత్!

  • @kumarisrinivasraomamidibat7579
    @kumarisrinivasraomamidibat7579 8 หลายเดือนก่อน +1

    Jai sree raam Om namah shivaya jai bjp jai baarat maathaaki jai yogigaaru jai modi ji jai

  • @loveu7515
    @loveu7515 8 หลายเดือนก่อน

    మహువా ఇప్పుడు మూత్రం పూస్తుంది

  • @kollamuralikrishna3681
    @kollamuralikrishna3681 8 หลายเดือนก่อน

    Aha Adani bhajana 🥁

  • @muralikrishna7483
    @muralikrishna7483 8 หลายเดือนก่อน +1

    Wow manchi vishleshana .
    Adhe naa doubt yepudu chusina adani ni target chesedhi . Katha ipudu arthamaindhi .
    Evede kakunda mana Telugu rashtram lo kuda konni thulasi mokkalu unnai vallu kuda yepudu PM ni and adani ni target chestharu . So vallaku kuda yevado eche vadu untadu .

  • @anandthota1681
    @anandthota1681 8 หลายเดือนก่อน

    Super

  • @user-hv3mh7dw8j
    @user-hv3mh7dw8j 8 หลายเดือนก่อน +1

    Dabbula,kosam,daysanni,nasanam,,chysay,varu,,enka,anta,Mandi,vunnaro,,,,,,,,,jaisriram.

  • @rameshjetti4643
    @rameshjetti4643 8 หลายเดือนก่อน +1

    She needs a lesson

  • @m.p.ganeshpolisetty4408
    @m.p.ganeshpolisetty4408 8 หลายเดือนก่อน +6

    😂henry dog

  • @mahakaya
    @mahakaya 8 หลายเดือนก่อน

    Sir manam peekodamey kani..avidani eminpeealeru..mana desamlo anthey😅

  • @franklinbochala5393
    @franklinbochala5393 8 หลายเดือนก่อน

    Aame dabbu teesukoni adigindo ledo anavasaram aame thappu chesinde anukundam kaani aame adigina prashnalaki kuda government answer cheyali Kada sir adani gurinchi same adiginavai thappa Daniko government answer cheyali kadandi sir ayna banks nunchi eppativaraku 12lk cr NPA EVARI DABBU SIR PRAJALA DABBU KAADA ALAGE GUJARAT LO OKA RYTHU THANA LOAN MOTTAM CHELLINCHINAPPATIKI 35PYSALU CHELLINCHALEDANI LOAN IVVALEDU EKKADI NYAYAM SIR

  • @peddagunna69
    @peddagunna69 8 หลายเดือนก่อน +1

    Dongamunda

  • @RamaKrishna-fc1pp
    @RamaKrishna-fc1pp 8 หลายเดือนก่อน

    Elaanti Character lenivi ee Country lo having somany

  • @user-po7bj8ux1y
    @user-po7bj8ux1y 8 หลายเดือนก่อน

    Adani dabbu lu sampadistee eedustaaru veellu matam luxury life jeevinchachhu

  • @chanamchattynarsimha8733
    @chanamchattynarsimha8733 8 หลายเดือนก่อน

    😂😂😂😂😂

  • @galiramanaji7625
    @galiramanaji7625 6 หลายเดือนก่อน

    డబ్బులు పక్కన పెడితేయ్ , ప్రజా విషయాలు ఏవైనా పార్లిమెంట్ లో అడగొచ్చు .అదానీ పత్తికాయ గింజ ఏమి కాదు . వాడి పాయింట్ వస్తేయ్ చాలు , రాహుల్ గాంధీ 2y జైలు అన్నారు , ఈవిడ డబ్బులు అంటారు . ఏదో ఒక బొక్క చెప్పి అదానీ కాపాడతా ఉంటారు

  • @raajasimha4477
    @raajasimha4477 8 หลายเดือนก่อน +3

    Nee siga tharaga ?

  • @anuvideos5597
    @anuvideos5597 8 หลายเดือนก่อน

    Hi uncle

  • @muralimohan9319
    @muralimohan9319 8 หลายเดือนก่อน

    Elante Donga Veadhavalu inka vunnaru

  • @rajasekharareddy9023
    @rajasekharareddy9023 8 หลายเดือนก่อน

    She is another arundathi roy.. who can sell country for money..

  • @sk-fx3sk
    @sk-fx3sk 8 หลายเดือนก่อน

    She is educated prosti t ute

  • @kadirikotarajeev9831
    @kadirikotarajeev9831 8 หลายเดือนก่อน

    1.ఆమె అడిగిన ప్రశ్నలు నిజమా కదా అని ఎందుకు కనుకోవడం లేదు.?
    2.ఆదాని NH ఫౌండేషన్ గా ఉన్నాడా.?
    3. ఆమె వ్యక్తిగత విషయాలను ఎందుకు చెపుతున్నారు.?
    4. ఆదాని విషయాలు ఎందుకు మాట్లాడం లేదు.?
    5. పార్లమెంట్ లో అధికాపార్టీన్ని ఇరకటం లో పెడుతుంది అని ఇలా మాట్లాడుతున్నారా.?

  • @syamasundar6623
    @syamasundar6623 8 หลายเดือนก่อน

    Previously your BJP MP from AP caught red handed. BJP had taken chikoti Praveen who is ganja smuggler admitted. From now onwards he will supply pure ghee to temples. He will get seat also

  • @9963589175
    @9963589175 8 หลายเดือนก่อน +4

    Naku ..ee madam pedha fraud person Ani epati nundo doubt ...and I doubt that she got benefits by short selling during the adani crisis