అమ్మా మిమ్మల్ని సూసి జర్నలిజంలో కొంచెం చైత న్యం వచ్చింది ముఖ్యంగా మన తెలుగులో ,మీరు మంచి జనర్లిస్ట్. ఇలాగే కొనసాగండి మీ ధర్యానికి నమస్కారం మీకు తెలియని మా లాంటి అభిమానుల చాలమందిమీ మీకు అండగా ఉంటాం తగ్గేదెలేదు జై భీమ్
క్రిమినల్ ఆర్ఎస్ఎస్ కమ్యూనిస్ట్ మనువాదం ఎర్రి మైక్ చేత బట్టిన తర్వాత పాపం తులసి చంద్ చాల బరువు పెరిగింది అడ్డంగా కాస్త తగ్గితే స్లిమ్ గా ఉంటుంది పాపం పాప లేకుంటే అసహ్యం పెరుగుతూనే గుంటది ..
తులసి చందు గారి Presentation చాలా విపులంగా వుంటుంది. జర్నలిస్టు ఆమెకు నూటికి నూరుపాళ్లు మార్కులు వేయవచ్చు. ఇలాంటి వారికి ప్రజల హృదయాలలో ఎప్పటికీ చోటుంటుంది. నిజాన్ని నిర్భయంగా జంకు-గొంకు లేకుండా చెబుతారు. 🎉🎉🎉🎉
క్రిమినల్ ఆర్ఎస్ఎస్ కమ్యూనిస్ట్ మనువాదం ఎర్రి మైక్ చేత బట్టిన తర్వాత పాపం తులసి చంద్ చాల బరువు పెరిగింది అడ్డంగా కాస్త తగ్గితే స్లిమ్ గా ఉంటుంది పాపం పాప లేకుంటే అసహ్యం పెరుగుతూనే గుంటది ..
ఈమె జర్నలిజం పొలం లో "తులసి" మొక్క.... ఆమె పేరు సార్థకం చేసుకున్నది.... బూదరాజురాధాకృష్ణ గారి జర్నలిజం పాఠశాల నుంచి వచ్చిన ఈమె జర్నలిజానికి మరింత సేవ చేసి పేద ప్రజలకు గొంతుక కావాలని కోరుకుంటూ.... ❤❤💐💐🤚🤚
తులసి చందు గారు మీ వాయిస్ మీ జర్నలిజం ఏం ల వరకు వర్ధిల్లుతుందని నేను ఆశిస్తున్నాను కొందరు ఆర్ఎస్ఎస్ మూర్ఖులు నీ జర్నలిజన్ని వ్యతిరేకిస్తారు గాని ప్రతిమ జనమంత నీ జర్నలిని గాని మీ మంచితనాన్ని గుర్తిస్తున్నారు
She is original, she is amazing, she is true. Most of the journalists must learn from her. Reporting facts with empathy. Wonderful human being with ethics.
She reflects the beauty of Indian values. Irrespective of trolls & abuse from religious gangs, political gangs... She focuses on saving the true moral,ethical & cultural values of Indian society.
సమాజానికి ప్రస్తుతం కావాల్సింది నిష్ప క్షపాతంగా వారి సమస్యలను ఎత్తిచూపుతూ వాటి పరిష్కారమార్గాలను అన్వేషంచగల జర్నలిజం కావాలి. అది మీ ద్వారా కొంతవరకు నెరవేరినా మీరు మీవృత్తికి న్యాయం చేస్తున్నట్టే. విషయాన్నీ మీరు ప్రెసెంట్ చేసే స్టైల్ బాగుంటుంది తులసిగారు. మీస్టైల్లో మీరు ముందుకు వెళ్ళండి. మనం చేసే పని మంచిదైనప్పుడు ఎవరికీ భయపడవలిసిన పనిలేదు. Wish you all the best.
క్రిమినల్ ఆర్ఎస్ఎస్ కమ్యూనిస్ట్ మనువాదం ఎర్రి మైక్ చేత బట్టిన తర్వాత పాపం తులసి చంద్ చాల బరువు పెరిగింది అడ్డంగా కాస్త తగ్గితే స్లిమ్ గా ఉంటుంది పాపం పాప లేకుంటే అసహ్యం పెరుగుతూనే గుంటది ..
@mahendrch_crtn3146 ఇందులోమీకు నచ్చనిదేంటో చెప్పండి..మేం కూడా అనొచ్చు మీరు బర్రెలు కాబట్టి మీకు నచ్చదని.. ముందు మీరేస్కున్న మతం ముసుగుతీసి చూడండి. మనిషిగా మాత్రం ఆలోచించండి..
ప్రజా సమస్యల మీదనే మీరు రిపోర్ట్ చేస్తున్నారు ఇలాగే చెయ్యండి రాజకీయ పార్టీల వైపు మొగ్గు చూపవద్దు తులసి గారు. మీరు చెప్పే విధం బాగుంటుంది. All the best 🌹🌹
ఉత్తమమైన తమ ఆలోచనలు , కొంత మంది కి తమరు అందించిన సహాయ సహకారములకు , మీకు మనస్ఫూర్తిగా అభినందనములు . భగవంతుడు తమకు సదా , అంతా అనుకూలత చేయగలరు . మీ జర్నలిజం నకు సదా ధన్యవాదములు..
No1 జర్నలిస్ట్... తులసి అక్క మాది జనగాం జిల్లా నర్మేట్ట మండల్ గండిరామవరం అనే గ్రామం మేము కూడా మీయొక్క ప్రతి వీడియో చూస్తుంటాను మీకు ఎలాంటి ఆపద వచ్చిన మీకు మేము తప్పకుండా అండగా ఉంటాము మీరు ఎవరికీ బయకుండా ఈ సమాజంలో జరిగే సమస్యలమీద వీడియోస్ చేయాలి అక్క
క్రిమినల్ ఆర్ఎస్ఎస్ కమ్యూనిస్ట్ మనువాదం ఎర్రి మైక్ చేత బట్టిన తర్వాత పాపం తులసి చంద్ చాల బరువు పెరిగింది అడ్డంగా కాస్త తగ్గితే స్లిమ్ గా ఉంటుంది పాపం పాప లేకుంటే అసహ్యం పెరుగుతూనే గుంటది ..
తులసి చందు అంటే జర్నలిజం, జర్నలిజం అంటే తులసి చందు. తులసి చంద్ అంటే జర్నలిజం అనే స్థాయికి ఎదిగారు. ఇవాళ మెయిన్ చానల్స్ కూడ ఇవ్వలేని సమాచారాన్ని తులసి చందు గారు ఇస్తున్నారు. అన్ని మీడియాలు అమ్ముడుపోయిన తులసి చందు గారు న్యాయం కోసం, సత్యం కోసం సమాజం వైపు నిలబడుతున్నారు
Tulasi chandu is a good orator with immense knowledge .Her speech is crystal clear and lay man can understand .such journalists make society clean .I support her in any difficult times.
Tulasi is a excel and perfect people Gernlist and also nuterist.her slang is very beautiful. Thank U. P.Nageswara Rao Retd. Veterynary Doctor. MANDAPETA. APi.
సిస్టర్, మీ కదనాల ద్వారా సమాజం లో మంచి మార్పు వస్తుందని కచ్ఛితంగా చెప్పగలను. సమాజం పట్ల మీకున్న బాధ్యత కు కృతజ్ఞతలు.
దేశం లోనే అత్యంత జ్ఞానమున జర్నలిస్టు తులసి చందు..గారు మీకు సలాం..
సమాజానికి మీ లాంటి వ్యక్తులు చాలా అవసరం తులసి చందు గారు.
తులసి గారిని మీరు ఇలా పొగిడితే బత్తాయి గాళ్ళకు పురిటినెప్పులు స్టార్ట్ అయ్యిపోతాయి సార్! నిజాన్ని నిర్భయంగా ప్రజలకు తెలియజేసే జర్నలిస్తులలో ఈమె ఒకరు ❤
రూరల్‌మీడియా ఎపుడూ ఎవరినీ పొగడదు. ఉన్నది ఉన్నట్టే చెబుతుంది. సమాజ హితం కోసం ఎవరు మంచి చేసినా చెప్పడం మా బాధ్యత. thank u
Shyam mohan garu how R you we are from amalapuram, very long time I am seeing in TH-cam thanQ
కమ్మి కుక్కలు అందరు ఇక్కడే ఉన్నార
@anirudhreddymekala8579 ఆర్య బాపన పుత్రుడికి ఇలాగే కనిపిస్తాము అది DNA ప్రభావం ఎం చేస్తాం 😂😂
@@RajaSekhar-by8vh gorreputrulakanthe
నిజమైన జర్నలిజం tulasi chandu
అమ్మా మిమ్మల్ని సూసి జర్నలిజంలో కొంచెం చైత న్యం వచ్చింది ముఖ్యంగా మన తెలుగులో ,మీరు మంచి జనర్లిస్ట్. ఇలాగే కొనసాగండి మీ ధర్యానికి నమస్కారం మీకు తెలియని మా లాంటి అభిమానుల చాలమందిమీ మీకు అండగా ఉంటాం తగ్గేదెలేదు జై భీమ్
మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం మొదటి సంతోషం మేడం ఈనాటి పోరాట యోధురాలు....కృతజ్ఞతలు రూరల్ మీడియా ఛానల్ కి.
తులసి చందు సిస్టర్ మీరు మంచి స్వచ్ఛమైన మనసు కలిగి వున్నారు
మీ నిజాయతి మీ ధైర్యం మీ సంకల్పం చాలా చాలా గొప్పవి 🙏🙏🙏❤️❤️❤️❤️
Ivevi lekundaa baaga manage chestunnaaru andee...😅
తులసి చందు మేడం మీరు చేసినటువంటి ప్రోగామ్స్ చాలా బాగున్నాయి
మీరు ఇంటర్వ్యూ చేసిన పద్దతి చాలా బాగుంది! అభినందనలు!
Thank u sir
తులసి చందూ గారు అందరికి స్పూర్తి దాయకంగా ఉండే ఒక మంచి జర్నలిస్టు .
క్రిమినల్ ఆర్ఎస్ఎస్ కమ్యూనిస్ట్ మనువాదం ఎర్రి మైక్ చేత బట్టిన తర్వాత పాపం తులసి చంద్ చాల బరువు పెరిగింది అడ్డంగా కాస్త తగ్గితే స్లిమ్ గా ఉంటుంది పాపం పాప లేకుంటే అసహ్యం పెరుగుతూనే గుంటది ..
మీరు ఇలాగే కొనసాగించండి Best of Luck. మీలాంటి వారు ఇంకా రావాలి 🙏🙏
ఈ మె చెప్పే పద్ధతి చాలా చక్కగా ఉంటుంది.. ముఖ్యంగా ఆమె వాయిస్ మాములుగా మనతో మాట్లాడుతున్నట్లు ఉంటుంది.. god bless her with every success...
Tulasi chandu....a symbol of genuine journalism..
Neutral political criticism..
Pure heart human being..
Breave women..
Keep it up " tulasi chandu"
తులసి చందు గారి Presentation చాలా విపులంగా వుంటుంది. జర్నలిస్టు ఆమెకు నూటికి నూరుపాళ్లు మార్కులు వేయవచ్చు. ఇలాంటి వారికి ప్రజల హృదయాలలో ఎప్పటికీ చోటుంటుంది. నిజాన్ని నిర్భయంగా జంకు-గొంకు లేకుండా చెబుతారు. 🎉🎉🎉🎉
క్రిమినల్ ఆర్ఎస్ఎస్ కమ్యూనిస్ట్ మనువాదం ఎర్రి మైక్ చేత బట్టిన తర్వాత పాపం తులసి చంద్ చాల బరువు పెరిగింది అడ్డంగా కాస్త తగ్గితే స్లిమ్ గా ఉంటుంది పాపం పాప లేకుంటే అసహ్యం పెరుగుతూనే గుంటది ..
ఈమె జర్నలిజం పొలం లో "తులసి" మొక్క.... ఆమె పేరు సార్థకం చేసుకున్నది.... బూదరాజురాధాకృష్ణ గారి జర్నలిజం పాఠశాల నుంచి వచ్చిన ఈమె జర్నలిజానికి మరింత సేవ చేసి పేద ప్రజలకు గొంతుక కావాలని కోరుకుంటూ.... ❤❤💐💐🤚🤚
తులసి గారు మీ కృషి అమోఘం! నేను తప్పకుండా మీ యూట్యూబ్ సూస్తూంటాను. ధన్యవాదాలు.
నా లాగ చాలా జర్నలిస్ట్ కావాలి అన్న విషయం చాల గొప్ప మాట..🙏
మేడం గారు super journalist
తులసి చందు గారు మీ వాయిస్ మీ జర్నలిజం ఏం ల వరకు వర్ధిల్లుతుందని నేను ఆశిస్తున్నాను కొందరు ఆర్ఎస్ఎస్ మూర్ఖులు నీ జర్నలిజన్ని వ్యతిరేకిస్తారు గాని ప్రతిమ జనమంత నీ జర్నలిని గాని మీ మంచితనాన్ని గుర్తిస్తున్నారు
Sister, heartly congratulations to you
She is original, she is amazing, she is true. Most of the journalists must learn from her. Reporting facts with empathy. Wonderful human being with ethics.
Good at propagandas against Hindus and Bharath leftie
తులసి చందు గారి వీడియోస్ చాలా బాగా ఉంటాయి వారు చేసే ప్రతి వీడియో నేను కచ్చితంగా చూస్తాను గ్రేట్ జాబ్ సిస్టర్ మీరు
మేడమ్ గారు నిజన్ని నిర్భయంగా చెప్పడం నాకు బాగా నచ్చింది.
Chala thaks medam me portam chala mandiki sprti nistundi🙏🙏🙏
తులసి గారు చాలా మంచి విషయాలు తెలిపారు.... ఒక జర్నలిస్టుగా సమాజానికి మనం ఏం చేయవచ్చో ఆమె విపులంగా వివరించారు... స్వాగతీయం
ముర్కులు ఉపదేశం ఏమి వలన ఫలితం ఉండదు తులసి =జ్ఞాన దేవత మీడియా దైర్యశాలి జైభీమ్
ఆసక్తి లేని దారిలో అడిగేయకు, అడిగేసాక అలసిపోయిన ఆగిపోకు అనేదానికి మీరే ఉదాహరణమో అక్క
తులసి మేడం గారు మీరు నిజాయితీగా మాట్లాడుతారు. మీ జర్నలిజం చాలా కంటెంట్ చాలా బాగుంటుంది .
దెయ్యాలు వేదాలు వల్లిస్తే ఎలా ఉంటుందో ఈవిడ మాట్లాడితే అలానే ఉంది
She is good @ facts showing,nutral person ..i like her videos v.much
She is The Real journalist 🎉 our society needs her
She reflects the beauty of Indian values. Irrespective of trolls & abuse from religious gangs, political gangs... She focuses on saving the true moral,ethical & cultural values of Indian society.
గుడ్ జర్నలిస్ట్ తులసి గారు
Madam you r great journalist. I like your videos and know reality situation
Akka meru super, meru elagay manchiga konasagali, God Bless You Akka
Tulasi Madam namaste. Mee journalism prajalanu , journalism nu and prabhuthyanni questions vesthune untundi.
తులసి చందు గారు చాలా గొప్పవ్యక్తి.ఆమెకు చాలా భవిషత్తు ఉన్నది.
యువర్ 100% కరెక్ట్ జర్నలిస్ట్ ❤❤❤❤❤నా జీవితం లో నచ్చని వేవస్థ అంటే జర్నలిసమ్ అండ్ పోలీస్ వేవస్థ.......?????
మేడం గారికి చాలా చాలా దండలు... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very rare to find such individuals who with their investigative journalism give meaning to their profession.
తులసి చందు గారు చాలా విషయ పరిజ్జ్యానం కలిగిన జర్నలిస్టు.చాలా క్లుప్తంగా వివరిస్తారు.చాలా గొప్ప జర్నలిస్టు.
Tulasi chandu garu is my most favourite journalist. I wish l had a daughter like her.
అణగారిన వర్గాలకు అండగా కులవివాక్షకు వ్యతిరేకంగా , మతం,మతోన్మాదం గురించి రాజకీయాల గురించి మరిన్ని మంచి వీడియోలు చేయాలని కోరుకుంటూ...
నిజాన్ని నిబంధన తో నిజాయితీ గా ప్రజల ముందు వెతికి మరి తీసుకొస్తున్న తులసి చందు గారు 🙏🙏
Keep up your clean reporting .
సమాజానికి ప్రస్తుతం కావాల్సింది నిష్ప క్షపాతంగా వారి సమస్యలను ఎత్తిచూపుతూ వాటి పరిష్కారమార్గాలను అన్వేషంచగల జర్నలిజం కావాలి. అది మీ ద్వారా కొంతవరకు నెరవేరినా మీరు మీవృత్తికి న్యాయం చేస్తున్నట్టే. విషయాన్నీ మీరు ప్రెసెంట్ చేసే స్టైల్ బాగుంటుంది తులసిగారు. మీస్టైల్లో మీరు ముందుకు వెళ్ళండి. మనం చేసే పని మంచిదైనప్పుడు ఎవరికీ భయపడవలిసిన పనిలేదు. Wish you all the best.
Your are very good valuable journalism for the better society,
Jai bheem 🎉
Thulasi garu mana sister, this society needs your inspiration, I wish you great laday of telugu States
God bless 🙌you amma 🎉
Excellent Jonarlist Tulashi Chand
తులసీ చందు జర్నలిస్ట్ కాదు...
ఒక న్యాయం,ఒక ధర్మం, ఒక సత్యం.
Well said
క్రిమినల్ ఆర్ఎస్ఎస్ కమ్యూనిస్ట్ మనువాదం ఎర్రి మైక్ చేత బట్టిన తర్వాత పాపం తులసి చంద్ చాల బరువు పెరిగింది అడ్డంగా కాస్త తగ్గితే స్లిమ్ గా ఉంటుంది పాపం పాప లేకుంటే అసహ్యం పెరుగుతూనే గుంటది ..
@samathacharvakar1482 are u a human being????
ఈ ఇంటర్వ్యూ చూసి న్యాయం ధర్మం సత్యం అనడం కాదు.. ఆమె చేసే వీడియోల్లో ఈ మూడు ఉండవని అందరికీ తెలుసు కాకపోతే గొర్రెలకు పందులకు నచ్చుతుంది ఆమె అది సహజం
@mahendrch_crtn3146 ఇందులోమీకు నచ్చనిదేంటో చెప్పండి..మేం కూడా అనొచ్చు మీరు బర్రెలు కాబట్టి మీకు నచ్చదని..
ముందు మీరేస్కున్న మతం ముసుగుతీసి చూడండి. మనిషిగా మాత్రం ఆలోచించండి..
Truly...she is a daring and dashing journalust .
She is more than a journalist...lady Druv rathi
ఈ నాడు మీ లాంటి జర్నలిస్టులు చాలా అవసరం
ఈమె జర్నలిస్ట్ అవ్వడం బహుజన జనాలకు అదృష్టకారం 👍
Caste pichi enti asalu chi
🎉
@@Dr.BujjithalliBahujana ante caste kaadu
ఈమె జర్నలిస్టు అవడం తెలుగు వారి దురదృష్టం
Long live tulsi chandu gaaru
She is inherent of Ambedkarist.. 🙌🙌🙌
మన తెలుగు జర్నలిజం లో తులసి అక్క దృవ్ రతీ లాంటిది
Tulasi chandu is a Good journalist
ప్రజా సమస్యల మీదనే మీరు రిపోర్ట్ చేస్తున్నారు ఇలాగే చెయ్యండి రాజకీయ పార్టీల వైపు మొగ్గు చూపవద్దు తులసి గారు. మీరు చెప్పే విధం బాగుంటుంది. All the best 🌹🌹
మేడం చందు గారు నేటి రాజకీయ దోపిడీ పరిస్థితి ల్లో ఉండాల్సిన నిజాయితీ జర్నలిస్ట్.
Madam,
Good morning, very interesting conversation. I am follower of your channel. God bless you all. All the best in your journey.
Good journalism Tulsi Chandu 👍
ఉత్తమమైన తమ ఆలోచనలు , కొంత మంది కి తమరు అందించిన సహాయ సహకారములకు ,
మీకు మనస్ఫూర్తిగా
అభినందనములు . భగవంతుడు తమకు సదా , అంతా అనుకూలత
చేయగలరు .
మీ జర్నలిజం నకు
సదా ధన్యవాదములు..
No1 జర్నలిస్ట్... తులసి అక్క మాది జనగాం జిల్లా నర్మేట్ట మండల్ గండిరామవరం అనే గ్రామం మేము కూడా మీయొక్క ప్రతి వీడియో చూస్తుంటాను మీకు ఎలాంటి ఆపద వచ్చిన మీకు మేము తప్పకుండా అండగా ఉంటాము మీరు ఎవరికీ బయకుండా ఈ సమాజంలో జరిగే సమస్యలమీద వీడియోస్ చేయాలి అక్క
మంచి interview చేసారు. తులసి చందు గారు మంచి వర్క్ చేస్తున్నారు. Keep it up.
Thank u
క్రిమినల్ ఆర్ఎస్ఎస్ కమ్యూనిస్ట్ మనువాదం ఎర్రి మైక్ చేత బట్టిన తర్వాత పాపం తులసి చంద్ చాల బరువు పెరిగింది అడ్డంగా కాస్త తగ్గితే స్లిమ్ గా ఉంటుంది పాపం పాప లేకుంటే అసహ్యం పెరుగుతూనే గుంటది ..
తులసి చందు అంటే జర్నలిజం, జర్నలిజం అంటే తులసి చందు. తులసి చంద్ అంటే జర్నలిజం అనే స్థాయికి ఎదిగారు.
ఇవాళ మెయిన్ చానల్స్ కూడ ఇవ్వలేని సమాచారాన్ని తులసి చందు గారు ఇస్తున్నారు.
అన్ని మీడియాలు అమ్ముడుపోయిన తులసి చందు గారు న్యాయం కోసం, సత్యం కోసం సమాజం వైపు నిలబడుతున్నారు
NIPPU SIR MA TULASI CHAND GARU - SUPER GOOD JOB MEDAM GARU GBU 🙌🙌🙌
తులసి గారు బంగ్లా లో 😢 మైనారిటీలయిన హిందువుల మీద జరిగే ఆకృత్యాలు అఘాయిత్యాలు హత్యలు ఖండిస్తూ ఒక వీడియో చేయాలని కోరుతున్నాను....😢😢😢
Superb performance mam
Meeku hat's off madam
Excellent decision madam, I hope you will generate solid journalists to the society may God be with you in your trustful
Journey....
Tulasi chandu garu really great and great jarnalist.
Thanks madam. I appreciate your commitment to the needy.
You are the బెస్ట్ journalist in ap&talangana
Your every video is very good
Good generalisam
Tulasi akka fans assemble....@🔥
చైనా అక్క😀
నిజాన్ని నిజంగా నిర్భయంగా చెప్పే యూట్యూబ్ జర్నలిస్ట్ తులసి చందు గారికి అభినందనలు
I Really appreciate Tulasi chandu, she is my brain child.
Dear Mrs. Tulasi Chandu garu KUDOS for your performance in the age of TROLLING.
Tulasi chandu is a good orator with immense knowledge .Her speech is crystal clear and lay man can understand .such journalists make society clean .I support her in any difficult times.
మా ఇంట్లో మా అమ్మ మమ్మల్ని కపడినట్ట్ .. e society ni తులసి అమ్మ కాపాడుతుంది..❤
You are very great Journalist. I watch your Vedioes. Heartly thankful to you.
Thankyou sir 🙏 akka biography video చేసినందుకు
ఆమె సేవను గుర్తించి ప్రైవేట్ సంస్థల (NGOలు) ప్రోత్సాహం, మద్దతు మరియు రక్షణ కల్పించాలి.
Very good ammma👍👌👌👌
She is ever great 💐👏
అక్క జై భీమ్
Tulasi cband garu vidios chala excellent ga chestaru good women🙏🙏🙏🙏👌
Thanks anna madam kosam marinni vishayalu thelusukunnam 🙏
Thank u bro
🙏 తులసి చందూజీ
Grate tulasi chandu garu 👏👏
Great Chandu garu❤
Keep it up madam. Hats off to you and your journalism
సూపర్ తులసి గారు...
You are great Tulasi Chandu garu proceed foward with bold determination standing on the side of down trodden people., all the best.👍👌💐🙏✍️
Great 🎉🎉thulasi chandu
Tulasi is a excel and perfect people Gernlist and also nuterist.her slang is very beautiful. Thank U. P.Nageswara Rao Retd. Veterynary Doctor. MANDAPETA. APi.
మేడం గారు సూపర్ కంటెట్ లేకుండా ఏవిడియో చెయ్యాడు నేను అభిమానిని...
I enjoyed the video. She's contributing being a good journalist.