Full Day Diet Plan | Improves Kidneys Health | Body Detoxification | Dr. Manthena's Health Tips

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ม.ค. 2025

ความคิดเห็น • 125

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 ปีที่แล้ว +96

    మంచి గా చెప్పారు సార్ మీరు 100 సంవత్సరాల నీండు నూరేళ్ళు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🎉🎉

  • @bhagyamysore1952
    @bhagyamysore1952 2 หลายเดือนก่อน +6

    కిడ్నీ 50%కృశించాక క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు అప్పుడు ద్రవ పదార్థం ( అన్నీ కలిపి అంటే కాఫీ, జ్యూస్, రసం ,నీళ్ళు) 1లీటర్ మించి సేవించరాదు, ఉడికించిన ఆహార పదార్థాలు తప్ప పచ్చివి తినరాదు.

  • @LaxmikanthamRacharla
    @LaxmikanthamRacharla 9 หลายเดือนก่อน +4

    Thank-you.Drgaru vivaranga teliparu.

  • @MarkRohitSharma
    @MarkRohitSharma 5 หลายเดือนก่อน +3

    Sir ,We are proud of you on this Earth because health is always a serious matter🎉❤🎉 thankyou very much sir.

  • @avp821
    @avp821 5 หลายเดือนก่อน +3

    VERY GUD USEGUL AND NECESSARY INFORMATION U GAVE MANTHANA GSRU. THANK U VERY MUCH

  • @venkataramakrishnagovvala7571
    @venkataramakrishnagovvala7571 ปีที่แล้ว +27

    దేవుడు వయ్య రాజు గారు మీరు 🙏🙏

  • @visweswararaosuggala1956
    @visweswararaosuggala1956 11 หลายเดือนก่อน +3

    Danyavadamulu Doctor garu

  • @saikiran1727
    @saikiran1727 ปีที่แล้ว +7

    HI DOCTOR MAKE A VIDEO ON GOING URINE PROTEIN BECAUSE IT LL USEFULL TO EVERYONE

  • @baadshabaadsha5493
    @baadshabaadsha5493 11 หลายเดือนก่อน

    Thank you sir mee prati program chala baaga vuntundi

  • @smartpushpa6351
    @smartpushpa6351 ปีที่แล้ว +12

    నేను తెల్లవారి నిద్ర లేచి మూడు లీటర్లు నీళ్లు తాగుతాను నేను గత మూడు సంవత్సరాలు గా వన్ అండ్ హాఫ్ అవర్లో తాగుతాను నాకు ఇప్పుడు ఒక వారం నుండి పళ్ళు చిగుర్లు జూమ్.మంఉంటుంది దీనికి నేను తాగే వాటర్ ఏమన్నా ప్రాబ్లమా కొంచెం నాకు సలహా చెప్పండి సార్

    • @ChinnaChinna-du3vv
      @ChinnaChinna-du3vv 11 หลายเดือนก่อน

      శాస్త్రీయంగా అంత తక్కువ సమయంలో 3 లీటర్స్ నీరు తాగటం మంచిది కాదు
      అని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.రోజు మొత్తం లో 3నుండి4 లిటర్స్ తాగటం మంచిది...

    • @snctelugu1663
      @snctelugu1663 10 หลายเดือนก่อน +7

      అన్ని నీళ్లు ఒకేసారి తాగటానికి, మనమేమి ఎడారిలో లేము కదా సార్😅

    • @ChinnaChinna-du3vv
      @ChinnaChinna-du3vv 10 หลายเดือนก่อน

      అన్ని నీరు ఒకేసారి తాగటం వల్ల కిడ్నీస్ మీద వత్తిడి పెరుగుతుందని నిరూపించబడింది.రోజుకు 3,4 లీటర్ ల నీరు మనిషికి సరిపోతుంది.ఎవరో చెప్పారని గుడ్డిగా నమ్మడం కాక, మీ శరీర అవసరం బట్టి వాడండి...

    • @kranthikiran1460
      @kranthikiran1460 7 หลายเดือนก่อน +3

      Water ki gums ki సంబంధం లేదు..కన్సల్ట్ dentist

    • @mahendarthammanaveni9002
      @mahendarthammanaveni9002 5 หลายเดือนก่อน

      Okaesaari 3 litres thappu. First oka half koddi sepati taharuvatha maroka half.. alla rojamtaa thagithe manchidi

  • @umaranipinnamaneni3202
    @umaranipinnamaneni3202 3 หลายเดือนก่อน

    Watch from 7 minutes. Good information is there

  • @KadiyamChatarji-w5w
    @KadiyamChatarji-w5w 4 หลายเดือนก่อน +1

    Good evening sir sir మీ లాగా చేస్తే పాటిస్తే ఇంకా development కాట్లే ఏకతాలి చేస్తున్నారు sir వైన్స్ తగలి అట్లా అమ్మాయిలు అంటీలు తాగుతున్నారు నువ్వు ఇట్ల ఉన్నారు అన్నీ ఎంక పాత కలాం మనిషి గా అన్నుతున్నారు

  • @NaveenShop
    @NaveenShop ปีที่แล้ว +3

    Thella bata thagalante em cheyallo oka video cheyandi doctor garu na Peru deepa week ga aithe em food thiskovallo chepandi doctor garu

  • @Dr.k.v.k
    @Dr.k.v.k 8 หลายเดือนก่อน +4

    Diabetes, Hyper tention, Obesity,NSAIDS, Steroids, stones,Low water intake, high salt intake, etc

  • @sivaramaprasadnelavalli5597
    @sivaramaprasadnelavalli5597 ปีที่แล้ว +1

    NAMASKARAM GURUVUGARU THANKU VERY MUCH

  • @KONGALASRIDEVI
    @KONGALASRIDEVI 11 หลายเดือนก่อน +6

    నమస్తే సార్..... నాకు గొంతులో ఎప్పుడు తెమడ ఉంటుంది.. జలుబు ముక్కుల్లో ఉండదు.... ఎం చేస్తే తగ్గుతుంది.... అలాగే మా పాపకు నా లాగే ఏం తిన్న వెంటనే జలుబు చేస్తుంది... ఎందువలన అంటారు దయ వేసి సలహా ఇవ్వండి ప్లీజ్....

  • @moulalisk5362
    @moulalisk5362 11 หลายเดือนก่อน +3

    అయ్యా meeru nindu nurellu heldey gaa undalani కోరుకుంటున్నము 🙏🙏🙏

  • @veerreddy4359
    @veerreddy4359 ปีที่แล้ว +1

    Thank you Sir. I Like you and also I Love You Sir

  • @nagireddymandadi3282
    @nagireddymandadi3282 5 หลายเดือนก่อน +1

    Exalent explanaton sir

  • @Funnyanimals-yi8od
    @Funnyanimals-yi8od 5 หลายเดือนก่อน +3

    షుగర్ అప్ అండ్ డౌన్ అవుతుంది, కొన్ని నేలలుగా స్పెర్మ్ రావటం లేదు నాలుగు నెలలు తరువత వచ్చింది బాడీ చాల వీక్ గా ఉందీ అనరుయెందుకు అలా జరిగిందో చెపర రాజు గారు

  • @Maheshwari-w4p
    @Maheshwari-w4p ปีที่แล้ว +22

    నమస్కారం సర్......ఏ మధ్య కాలంలో చిన్న, పెద్ద తేడ లేకుండా అందరికీ ముక్కు రంద్రాలలో చెడు మాంసం పెరుగుతున్న విషయం తెలిసిందే దీనికీ గల కారణం ఏమిటి. సర్... వచ్చిన వారు ఏమీ చెయ్యాలి, శస్త్రచికిత్స కచ్చితంగా చేసుకోవచ్చ ,లేదా వేరే మార్గం ఉందా ...జవాబు ఇవ్వ గలరు.... సర్🙏

    • @teja8593
      @teja8593 6 หลายเดือนก่อน

      Cool water cool drinks

  • @Funnyanimals-yi8od
    @Funnyanimals-yi8od 5 หลายเดือนก่อน

    రాజు గారు , డయాబెటిక్ పేషెంట్ కి ప్రొటీన్ యెక్కువ ఇతే ఎం చేయాలి, మరియు షుగర్ ఉనవలకి క్రియేటిన్ పెరగకుండా ఎంచెలి చెపండి

  • @nareshreddykondreddy1176
    @nareshreddykondreddy1176 5 หลายเดือนก่อน +1

    EXELLENT sir

  • @padmamaniyerra4687
    @padmamaniyerra4687 4 หลายเดือนก่อน +1

    Doctor garu coconut water tagakoodadu kada water kooda one lr teesukovali sprouts tinkoodadu kidney patients

  • @keerthikapinnoju359
    @keerthikapinnoju359 ปีที่แล้ว

    Please dayachesi konchem depression unavalaki ela diet follow avali ani one day topic chepara please sir
    Request

  • @maryswapna8859
    @maryswapna8859 ปีที่แล้ว +1

    Avn bone problem gurinchi cheppandi

  • @venkatpalivela5870
    @venkatpalivela5870 10 หลายเดือนก่อน +1

    Super

  • @MMRFactsandInfo
    @MMRFactsandInfo ปีที่แล้ว +9

    Sir how a dialysis patient can recover without dialysis please explain sir 🙏🏻

    • @ramanjineyuluboddapati6492
      @ramanjineyuluboddapati6492 ปีที่แล้ว +2

      Tella galijeru Aaku juice rendu Putalu taapandi

    • @venkatvenkat2733
      @venkatvenkat2733 11 หลายเดือนก่อน +2

      Better go nephrology doctor don't waste time

    • @rr-ff4wx
      @rr-ff4wx 3 หลายเดือนก่อน +1

      go to KhadarVali Garu (or) VRK

    • @shabana4433
      @shabana4433 2 หลายเดือนก่อน

      Visit to nephrology doctor don't follow unnecessary suggestions from people they are not specialists only follow doctors advice

  • @thrinadhambantu1833
    @thrinadhambantu1833 3 หลายเดือนก่อน +1

    అలాగే బాదం, జీడిపప్పు తినవచ్చా చెప్పండి సార్.

  • @shaikhussain-sj3xf
    @shaikhussain-sj3xf ปีที่แล้ว +1

    Miru kanipinche devudu sir 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @vmohanrao16vmohanrao8
    @vmohanrao16vmohanrao8 ปีที่แล้ว

    Dr gariki namaskaralu ❤❤❤❤❤ Krishna Distirc challapalli ❤❤❤❤❤

  • @mumarshaik1095
    @mumarshaik1095 10 หลายเดือนก่อน

    sir, creyatiny unna valla diet cheppandi

  • @Nithin-t2c
    @Nithin-t2c 8 หลายเดือนก่อน +1

    Kidney stones vunnavallu chinthapandu thinavachaa sir edhi chepandi evvaru inthavaraki cheppaledhu

  • @alishafathima2037
    @alishafathima2037 ปีที่แล้ว +2

    Sir ma 10yrs babu ki cystenuria undi. Operation chesi 15mm,12mm,8mm stones thesaru. Malli stones rakudadu ante em cheyali.plz suggest sir.

    • @krishnarao4522
      @krishnarao4522 10 หลายเดือนก่อน

      Ranapala aku mee samasyalu use avochhu

  • @kasiramarao8398
    @kasiramarao8398 8 หลายเดือนก่อน

    Super information sir

  • @srinivasimmedishetti9684
    @srinivasimmedishetti9684 2 หลายเดือนก่อน +1

    సార్ నమస్కారం క్రియాటిన్ 6.0 ఉంది కొంచెం లివర్ ప్రాబ్లం ఉంది 20% మీ దగ్గర జాయిన్ కావచ్చా

  • @VenkataRaoGude-m6l
    @VenkataRaoGude-m6l 5 หลายเดือนก่อน

    Excellent

  • @sipelligangaraj4086
    @sipelligangaraj4086 ปีที่แล้ว

    Namaskarm guruvugaru thank you sir🙏🙏🙏🙏🙏

  • @somalarajuchandraraju2398
    @somalarajuchandraraju2398 ปีที่แล้ว +1

    Sir,I am 73 young old I am doing intermediate fasting 18/6 no tablet using to my body. Sir my finger prints are not matching on scanning Sir give meadvice.

  • @hameedabanu7674
    @hameedabanu7674 7 หลายเดือนก่อน

    Psyjopheria mind disease gurinchi cheppandi

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 11 หลายเดือนก่อน +8

    ఉప్పు మానేస్తే కిడ్నీస్ బాగుపడతాయి అదనంగా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి ఇది బోనస్

  • @ganapathijami3475
    @ganapathijami3475 7 หลายเดือนก่อน

    Good inframission Sir 🙏

  • @pallejayaprakash4756
    @pallejayaprakash4756 ปีที่แล้ว

    Maa. Nanna ki. Sugar undi doctor garu alaga kidney lo kuda stones unnai ani chapparu emi food tisukovali. Chappandi doctor garu.

  • @gandlasreenivasul9212
    @gandlasreenivasul9212 4 หลายเดือนก่อน +1

    Sir, kidney problem వున్న వాళ్ళు అరటి పండు, బొప్పాయి పండు తినొచ్చ సర్. దయచేసి జవాబు ఇవ్వగలరు.

    • @padmamaniyerra4687
      @padmamaniyerra4687 4 หลายเดือนก่อน +1

      Aratipandu Tonawanda boppayi tinavachu

  • @veeranjaneya.k.mveeranjane1257
    @veeranjaneya.k.mveeranjane1257 ปีที่แล้ว +2

    ❤❤❤

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 7 หลายเดือนก่อน +3

    నీరు దాహము ఉన్నప్పుడే త్రాగమని చెప్తారు చాలామంది సృష్టి లో ప్రతి జీవరాశి దాహము ఉన్నప్పుడే నీరు త్రాగు తావి మరి meeremite దాహము లేకపోయినా త్రగామంటారు అలాగే ఆకలి లేకపోయినా బోజనము చేయవచ్చా దయ ఉంచి దీని మీద వీడియో చేయగలరు

  • @RAJGAMING-zl7wx
    @RAJGAMING-zl7wx ปีที่แล้ว +1

    Sir ,okkasari sperulina gurinchi cheppandi, pls
    Don't miss it

  • @UmaChatla-f8l
    @UmaChatla-f8l 7 หลายเดือนก่อน

    Namskaram andi naku okate vundhi sir naku mati matiki back pain vasthadhi enduvalla ani bayam vesthundhi okasari chepandi

  • @Rocktrendbykes
    @Rocktrendbykes 10 หลายเดือนก่อน +3

    6:15

  • @gloryashna1635
    @gloryashna1635 10 หลายเดือนก่อน +2

    Good

  • @chotyrocky999
    @chotyrocky999 ปีที่แล้ว

    Ma papa ki period tym lo 4 days stomach pain antundi aa tym lo emi food pettali suggest cheyandi pls

  • @srivallisrivalli1503
    @srivallisrivalli1503 10 หลายเดือนก่อน

    Sprouts tintunte koddiga aina kuda gas vastoonfi.emi chyyamantaru

  • @GovardhanKallem-j1p
    @GovardhanKallem-j1p 9 หลายเดือนก่อน

    🙏

  • @VijayaK-o2u
    @VijayaK-o2u 11 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏

  • @subhanivali5235
    @subhanivali5235 8 หลายเดือนก่อน +1

    Doctors dry fruits tina vaddu antunaru ga sir

  • @AiraboinaBixapathi
    @AiraboinaBixapathi 11 หลายเดือนก่อน +1

    Itaniki science teluvadu vyaapaarastudu

  • @shankarbaswaraju2881
    @shankarbaswaraju2881 ปีที่แล้ว +2

    Thank you sir

  • @alikantikondaiah4401
    @alikantikondaiah4401 8 หลายเดือนก่อน +2

    Sir creatine 0.8 వుంది complete urine examine chesthe protine nil vundi total normal అన్నారు కానీ మూత్రంలో నురగ వలేవస్తుంది నడుం చుట్టూ కొద్దిగా zandu balmrasinatlu మంటగా వస్తుంది problem clear cheyandi sir

    • @parveen2027
      @parveen2027 5 หลายเดือนก่อน

      @@alikantikondaiah4401 meeru okasari gomatha arogyalayam youtube channel chudandi

  • @lotus4276
    @lotus4276 ปีที่แล้ว

    Good information 👍

  • @RvNaidu-ds9wz
    @RvNaidu-ds9wz ปีที่แล้ว +3

    ❤❤❤🙏🙏🙏🙏

  • @mahendarmerugumalla7913
    @mahendarmerugumalla7913 ปีที่แล้ว

    Killavatam taggalante chepandi

  • @naginenimanasasindhura1930
    @naginenimanasasindhura1930 7 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @navyacellpoint7366
    @navyacellpoint7366 ปีที่แล้ว

    Namashkaramu ayyagaru pamarru Krishna dist ap allamsetti v rao apsrtc

  • @kavitharamana1688
    @kavitharamana1688 ปีที่แล้ว

    Sar salt leaf ante enti

  • @NagaRaju-sw8vt
    @NagaRaju-sw8vt 10 หลายเดือนก่อน

    Naku ade problem sir

  • @sksilarbasha8934
    @sksilarbasha8934 9 หลายเดือนก่อน

    Hi. SIR ,,,

  • @thrinadhambantu1833
    @thrinadhambantu1833 3 หลายเดือนก่อน

    CKD వున్నవారు అంజీర తిన్నవచ్చా.

  • @bhumanagapavan6478
    @bhumanagapavan6478 11 หลายเดือนก่อน

    Paadaabhivandanamulu guruvugaaru
    🙏🏻👍👍👍👍🥥🥥⛹⛹🧎‍♀️🧎‍♀️🧎🧎‍♂️🧎‍♂️🥑🥑🍊🍊🍇🍇🏃‍♀️🏃‍♀️🏃‍♀️🏃‍♀️🍍🍍🍍🍍🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘🧘🧘‍♂️🧘‍♂️🍎🫒🫒🫒🤝🤝🥭🥭🥭👏👏💯💯💯👏🏽🌽🍉🍉🏃🏃🍎🙏🏻🙏🏻🙏🏻👍🥥🥥🧎

  • @MulkalpalliNAGESH
    @MulkalpalliNAGESH ปีที่แล้ว +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sathyanarayanag8271
    @sathyanarayanag8271 3 หลายเดือนก่อน

    నమస్కారము ఎ౦త పొందిన అ౦ త౦లేదు

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 ปีที่แล้ว +2

    🎉🎉

  • @mohanm7726
    @mohanm7726 ปีที่แล้ว

    Meru cheppevi Baga vunnolaki saripothai mari pedha valla paristhithi ahh molakalu thini paniki pothey kallu thirigi padipotharu sarr ..

  • @govindankanchi8379
    @govindankanchi8379 11 หลายเดือนก่อน

    But not with alcohol because you not said about Kidney damage please

  • @SagarChiramshetty
    @SagarChiramshetty 7 หลายเดือนก่อน

    Meeru intha prolong programs
    cheyakand

  • @yellaihswami4720
    @yellaihswami4720 ปีที่แล้ว +1

    SHUBHAM
    2024 January morning

  • @ChandraS-c9h
    @ChandraS-c9h 9 หลายเดือนก่อน

    I have low sodium level

  • @pavanipavi7662
    @pavanipavi7662 9 หลายเดือนก่อน

    Sir ma dad ki creatine level 4.8 sir how to reduce tell me and he is diabetic 2 patient sir

  • @kdvprambabu3994
    @kdvprambabu3994 ปีที่แล้ว +2

    ఫ్రీజ్లోపెట్టేవి, పెట్టకూడ్నవి వాటి గురించి వివరించండి

  • @vidyavathikalyani440
    @vidyavathikalyani440 10 หลายเดือนก่อน +2

    Topic irrelevent.undi

  • @HanumantharaoM-j1y
    @HanumantharaoM-j1y 7 หลายเดือนก่อน +1

    Meeru thapu figers pedutunnaru endulo nanapettina akrut figar petty mosam chestunnaru emi kharma?

  • @KadiyamChatarji-w5w
    @KadiyamChatarji-w5w 4 หลายเดือนก่อน +1

    Old గా అన్నుతున్నారు sir

  • @vibrant4519
    @vibrant4519 6 หลายเดือนก่อน

    Telugu people lucky to ve him ....but someday I'll come to recognize him who trolls him

  • @Mothertastycooking
    @Mothertastycooking ปีที่แล้ว

    Nenu Anchor gari amdhaanni chusi fidhaa ai poyaanu

  • @saitheousidesurvivor
    @saitheousidesurvivor ปีที่แล้ว

    Thumbnail ki content ki eam raja sambamdam. Jagfa admin

  • @Prasadmovva
    @Prasadmovva ปีที่แล้ว

    ఇవి తెలుసు గాని షుగర్ ఎందుకు వస్తుంది? BP ఎందుకు వస్తుంది? Kidney lo రాళ్లు ఎందుకు వస్తాయి? వాటిని ఎలా తగ్గించు కోవాలి అది చెప్పండి. అది treatment ante అది Doctor అంటే. అది science అంటే. మీరు చెప్పిన వి తెలిసిన విషయాలే కొత్త దేమిలేదు waste video .

  • @3మే2చె1గో-ఘ9ఖ
    @3మే2చె1గో-ఘ9ఖ ปีที่แล้ว +1

    Sollu ekkuva.. vishayam takkuva.. mahanubhavudu😂😂😂😂

  • @vcmplatform1690
    @vcmplatform1690 ปีที่แล้ว +1

    Matter edi , antha sollu e vundi .

  • @GsmGsm-ff6xc
    @GsmGsm-ff6xc 10 วันที่ผ่านมา

    చెత్త

  • @narendergade5343
    @narendergade5343 9 หลายเดือนก่อน

    క్రియాటిన్ 6 వుంటే, ఈయన ఆశ్రమాని కి రావద్దు అంటడు.

    • @NishanthYadavalli
      @NishanthYadavalli 8 หลายเดือนก่อน

      Yes, at 6 Naturopathy wont work

  • @lakshmikr2318
    @lakshmikr2318 10 หลายเดือนก่อน +1

    Thank you sir mee prati program chala baaga vuntundi

  • @thrinadhambantu1833
    @thrinadhambantu1833 3 หลายเดือนก่อน +3

    అలాగే బాదం, జీడిపప్పు తినవచ్చా చెప్పండి సార్.

  • @Raja1989
    @Raja1989 ปีที่แล้ว +2

    Thank you sir

  • @gpadmavathi8029
    @gpadmavathi8029 5 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @rohidasnaik1501
    @rohidasnaik1501 11 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @Babu-l6o
    @Babu-l6o ปีที่แล้ว

    ❤❤❤

  • @prabhavathiviyyuri9102
    @prabhavathiviyyuri9102 8 หลายเดือนก่อน

    Good sir

  • @MulkalpalliNAGESH
    @MulkalpalliNAGESH ปีที่แล้ว +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kiranputsala5043
    @kiranputsala5043 ปีที่แล้ว +1

    Thank u sir

  • @malakaramadevi1262
    @malakaramadevi1262 ปีที่แล้ว +2

    Thank you sir

  • @hymavathigali1987
    @hymavathigali1987 ปีที่แล้ว

    Thank you sir