Jabardasth Punch Prasad Emotional Words about His Kidney Failure | Roshan |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024

ความคิดเห็น • 362

  • @schooldaystelugu
    @schooldaystelugu ปีที่แล้ว +53

    మీ భార్య మీకు దొరకడం చాలా అదృష్టం... లోపం ఉంటే వదిలి వెళ్లిపోయే ఈ రోజుల్లో కిడ్నీ దానం చేస్తుందంటే hats off to her

  • @subbaiahr2572
    @subbaiahr2572 5 หลายเดือนก่อน +1

    Deevaa yesayyaa,,, meru ayanaki ellappudu toduga unnandi tandri,,

  • @sriramch3544
    @sriramch3544 ปีที่แล้ว +6

    తమ్ముడూ అటికమామిడి ఆకులు వందగ్రాములు రసంతీసి దానిలో అతిబలచెట్టువేరు పదిహేనుగ్రాములువేసి చితగ్గొట్టి నీళ్ళుకలిపి కషాయంచేసి తాగుతుంటే నీకిడ్నీలు మళ్ళీపనిచేస్తాయి ఆపరేషన్ అవసరంలేదు ఉప్పులేని ఆహారం తీసుకోవాలి

  • @nagarajubyne9666
    @nagarajubyne9666 ปีที่แล้ว +59

    నీ నవ్వు తో ఎంతోమంది రోగాలను దూరం చేస్తున్నావు.. అలాంటి నీకు ఆ దేవుడు తప్పకుండా మంచే చేస్తాడు...god bless you anna

  • @user-PPPP829
    @user-PPPP829 ปีที่แล้ว +5

    యాంకర్ భయ్యా ఎదుటివారిని‌వారి స్థాయిని‌బట్టి పలకరించడం‌అనేది మానుకోండి. వారు అనలేవ? ఉంటాడు, వచ్చాడు , ఎలా ఎదిగాడు . డు.. ఏంటి? .రు అని సంబోదించలేవ?
    అదే డబ్బులు ఉన్నవారినైతే వచ్చారు , చేశారు . ఈ గౌరవ పలకరింపు అందరి పట్ల సమానంగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం.

  • @Liam_k19
    @Liam_k19 ปีที่แล้ว +53

    అలాంటి బార్య దొరికినందుకు your very lucky brother,take care abt u nd ur family !

  • @padmamaniyerra4687
    @padmamaniyerra4687 หลายเดือนก่อน +3

    Dabbu tarigipote problem teliyadamenti ancor garu telivunde matladutunnara

  • @kjraj7320
    @kjraj7320 ปีที่แล้ว +110

    దేవుళ్ళందరిని ప్రార్థిస్తున్నా.. ప్రసాద్ అన్న ఆరోగ్యంగా ఉండాలని.

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 ปีที่แล้ว +306

    తమ్ముడు నీకు ఆపరేషన్ తో పునర్జీన్మ వస్తుంది. ఆ భగవంతుడు చల్లగా చూస్తాడు

    • @neelimaarasada9552
      @neelimaarasada9552 ปีที่แล้ว +2

      Nice andi

    • @agnihotramchakrapani2255
      @agnihotramchakrapani2255 ปีที่แล้ว

      PR

    • @rajeshkudeli1987
      @rajeshkudeli1987 8 หลายเดือนก่อน

      mee blessing falinchindandi, maa wife kuda kidney transplant jargalani bless cheyyandi.

    • @muthyalanaidu3543
      @muthyalanaidu3543 8 หลายเดือนก่อน

      మంచివారికి,మంచి మనసున్న వారికి ఆ దేవుడు ఎప్పుడు చల్లగా చూస్తాడు తప్పకుండా

  • @muramallabalu5671
    @muramallabalu5671 ปีที่แล้ว +137

    దేవుడు మీకు సంపూర్ణ స్వస్థత కలుగజేస్తాడు ప్రసాద్ గారు

  • @GaddavalasaParvathi
    @GaddavalasaParvathi ปีที่แล้ว +2

    Pativatala pakkana oka chair vaichu bayya

  • @madhoo0207
    @madhoo0207 ปีที่แล้ว +76

    మీ ఆవిడ గ్రేట్ అన్న మీ ఆరోగ్యం త్వరలో బాగవ్వలని ఆ దేవుడిని కోరుకుంటున్న...మీరు ఇలానే పంచులు వేస్తూ నవ్వించాలి...All the best అన్న

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 ปีที่แล้ว +108

    దేవుడు ఉన్నాడు
    భయం వద్దు.
    మీరు సంపూర్ణ ఆరోగ్యం గా
    ఉండాలి అని దేవుని ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏

    • @neelimaarasada9552
      @neelimaarasada9552 ปีที่แล้ว +1

      Nice andi

    • @tteja7
      @tteja7 ปีที่แล้ว +2

      Praise God

    • @pleelaed5615
      @pleelaed5615 ปีที่แล้ว +3

      ఏసురత్నం గారు మీరు ఆయన కోసం ప్రార్దించే ది గాక ఆయనను కూడా ప్రార్ధించమని చెప్పండి.

  • @user...224
    @user...224 ปีที่แล้ว +7

    Okkasari miru Jesus ki prayer chesukondi mik manchi jarugutundi 👍👍👍

  • @vankudothramu3017
    @vankudothramu3017 ปีที่แล้ว +1

    Manchi manishi
    4ni
    navvinchevadu ilantivallaki sayam cheyandra
    Poyaka emi tisikellaru.

  • @ksrinivas1729
    @ksrinivas1729 ปีที่แล้ว +45

    6:57-8:12 every one must watch importance of checking BP at regular intervals

    • @alvaromorte3542
      @alvaromorte3542 12 ชั่วโมงที่ผ่านมา

      EM AVTHINDI bro bp ala vadilesthe

    • @ksrinivas1729
      @ksrinivas1729 12 ชั่วโมงที่ผ่านมา

      @@alvaromorte3542 Brain stroke, Kidney failure etc etc

  • @vmk1524
    @vmk1524 ปีที่แล้ว +9

    Last year vedio ippudu avsarama... Present situation pettandi.. Ippudu Chala serious vunnaru..ఆ విషయం తెలుసా మీకు..?😦

  • @cityboy1058
    @cityboy1058 ปีที่แล้ว +3

    ప్రసాద్ బయ్యా నువ్వు ప్రతీ రోజు పునర్ణవ ఆకు కాషాయం తాగు ఒక చిన్న చాయ్ కప్ అంత రెండు పూటలు నెల రోజులు నీకు డయాలసిస్ అవసరం లేకుండా కిడ్నీ కంప్లీట్ గా నయం అవుతుంది ఇది బాగా పని చేస్తుంది, డాక్టర్ మంతెన సత్యనారాయణ, డాక్టర్ కధర్వల్లి సూచనలు పాటించండి ఆయుర్వేదం పాటించండి ఒక నెల రోజులు వాడి చూడు చాలా మార్పు వస్తుంది. అనవసరంగా శరీరాన్ని కోపించుకోకు మెసేజ్ ప్రసాద్ కు పాస్ చేయండి

    • @hiteshgamingyt8294
      @hiteshgamingyt8294 7 หลายเดือนก่อน

      Ekkada dorukuthundandi e punarnava aaku. Naaku chaala avasaram e aku

  • @PD14321
    @PD14321 ปีที่แล้ว +2

    Kidney failure Reason ekkada cheppindu bro?
    Antha publicity stunt ye kada...!
    Shame on you 🙄🙄🙄😬😬😬

    • @sankar44444
      @sankar44444 ปีที่แล้ว +1

      చెప్పారు కదా.. అన్ కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ అని. చాలా మంది కి ఆ కారణం చేత కిడ్ని ప్రాబ్లమ్స్ వస్తాయి.

  • @HariBabu-vo3wb
    @HariBabu-vo3wb ปีที่แล้ว +63

    ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ విలువైన జీవితం నిండు నూరేళ్లు ఆనందంగా వుండాలని కోరుకుంటూ

  • @ఒమేగాపిలుపు
    @ఒమేగాపిలుపు ปีที่แล้ว +6

    దయచేసి కిడ్నీ ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోకండి దానివల్ల మీ భార్య కూడా ఇబ్బంది పడుతోంది ఎందుకంటే ఫారెన్ ఆర్గాన్ అన్ని బాడీల్లో సెట్ అవ్వదు. డయాలసిస్ బెస్ట్. డయాలసిస్ ద్వారా 20 సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ కిడ్నీ ట్రాన్స్పోర్టేషన్ చేయించుకున్న వాళ్ళు ఎవరు కూడా ఎక్కువ కాలం బతకలేదు నా మాట కదండీ ఎక్స్పర్ట్స్ ని అడిగి తీసుకుని ముందుకు వెళ్ళండి

    • @purnakumarentertainment
      @purnakumarentertainment 10 หลายเดือนก่อน

      ఫారిన్ ఆర్గాన్ అంటే?

  • @mohan6142
    @mohan6142 ปีที่แล้ว +19

    త్వరగా కోలుకుని మళ్ళీ ఇలానే ఇంటర్వ్యూలో చెప్పాలని కోరుకుంటున్నాను.👍

  • @ammulu7744
    @ammulu7744 ปีที่แล้ว +1

    అన్న మీ vodes నేను చాలా సుసాను వదిన వద్దు నేను ఇస్తాను ఓకే అన్న coll మీ

  • @sravanthicherry5535
    @sravanthicherry5535 ปีที่แล้ว +1

    Jabardasth వాళ్లందరు chala manchivallu but vallakosam Anavasaranga యేదో యేదో రూమర్స్ create chestharu నాగబాబు గారికి and srinu రాంబాబు గారికి ధన్యవాదాలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @sucharithavani5409
    @sucharithavani5409 ปีที่แล้ว +10

    100years happy ga undalani devudini korukuntunnanu thammudu
    God bless you 🙏

  • @Maheshmahy123
    @Maheshmahy123 ปีที่แล้ว +3

    Nenu oka kidney isthanu naaku 5 lakhs ivvagalara mummy ki operation chepinchali inka brother ni chadivinchukovali pls prasad garu and suman tv variki vedukuntunna

  • @kishorekumar-er4vv
    @kishorekumar-er4vv ปีที่แล้ว +2

    You go to jcnm at gudimalkapur in Hyderabad

  • @JANUSUDEER
    @JANUSUDEER 2 หลายเดือนก่อน +1

    Niv great bro yendhukante mi wife padda badhani arthamchesukunnaru madhi love marriage ma husband ki same problem nenu okkadanne chala torigirina hsptl chuttu kani valla family ma husband just adhi ne karma annattuga chusaru anthe nene kidny evvalanukuntunna😢

  • @Mercyvlogs72
    @Mercyvlogs72 ปีที่แล้ว +3

    Use punarnava syrup for kidney it will do wonders

    • @Carsindia776
      @Carsindia776 ปีที่แล้ว

      Nonsense 😂ckd is irreversible even god can’t reverse ckd

    • @madeeasy3424
      @madeeasy3424 ปีที่แล้ว

      What wonders it will do

    • @Mercyvlogs72
      @Mercyvlogs72 ปีที่แล้ว

      @@Carsindia776 my aunt got the same chronic disease she is fine now and living after using this medicine

  • @PuchakayaDadVj
    @PuchakayaDadVj ปีที่แล้ว +10

    అన్నా మీకు ఏం కాదు మీరు చాలా ధైర్యంగా ఉండాలి ప్రసాదన్న

  • @lalithakumari5885
    @lalithakumari5885 ปีที่แล้ว +8

    Papam 😭😭😭😭💒💒God bless you andi prasad garu 💒💒💒💒💒💒

  • @premalathapulla5350
    @premalathapulla5350 ปีที่แล้ว +1

    Ayur arogyalato challaga undalani
    A bhagavanthunni prardhistunnanu

  • @hechumariya9006
    @hechumariya9006 ปีที่แล้ว +1

    Oil lekunda thenande Anna meru manchiga untaru

  • @KarthikRaosVittoli
    @KarthikRaosVittoli 7 หลายเดือนก่อน +2

    Hi

  • @ananya0403
    @ananya0403 ปีที่แล้ว +1

    Athanu suffer ayyananu cheptunna u antunte ....dabbulu ayipotunnayi antadenti ee thokkalo anchor

  • @balramram8710
    @balramram8710 ปีที่แล้ว +11

    Bro niku antha manchi jarguthondi don't vary bro ......get well soon

  • @mohang4267
    @mohang4267 ปีที่แล้ว +5

    We should appreciate your wife for knowing the importance of organ donation

  • @ServentofGod-ju8du
    @ServentofGod-ju8du ปีที่แล้ว +17

    బ్రదర్ నిన్నుదేవుడు స్వస్థపరుస్థాడు ఏమిపరవాలేదు

  • @smilyekiranmaye1672
    @smilyekiranmaye1672 ปีที่แล้ว +51

    God is with you brother don't worry 🙌🙌🙌

  • @khadarvalli-wo1ln
    @khadarvalli-wo1ln 11 หลายเดือนก่อน +1

    Pls bro you are go to Dr jamalkhan garu in bhadrachalam...

  • @chanduramayanam236
    @chanduramayanam236 ปีที่แล้ว +56

    His wife is a legend 🙏🏻

  • @HariHaribadri
    @HariHaribadri 6 หลายเดือนก่อน +1

    Anna ni kosam ninu na kidni okati estha anna nijam anna please anna nuvu opukunty estha anna

  • @shanumohd4361
    @shanumohd4361 ปีที่แล้ว +24

    అన్ననీకు ఏమ్ కాదు ✊️✊️✊️✊️✊️✊️

  • @kavitha0014
    @kavitha0014 9 หลายเดือนก่อน +2

    Doctors details plz

  • @vkkrishna1879
    @vkkrishna1879 ปีที่แล้ว +5

    Annaaa ni life ni save cheydaniki me wife vachindi annaaa🙌🏻🙌🏻really great me wife ✨🙌🏻❤

  • @bharat..n8743
    @bharat..n8743 ปีที่แล้ว +4

    Aa thalli ki vandanam . Neeku alanti bharya dorikinanduku nijam ga ne adrustam🙏

  • @RajKumar-qg9iv
    @RajKumar-qg9iv ปีที่แล้ว +2

    11:18 koncham respect ivvali manam verey valla wife gurinchi matladutunnapudu

  • @shaikshavali2552
    @shaikshavali2552 ปีที่แล้ว +2

    kashtallo unna unna celebretis na leka kashtallo unna samnya prajalanu interviw chesedi unda mee suman tv ki

  • @kandharaboinasonysony594
    @kandharaboinasonysony594 ปีที่แล้ว +15

    Anna niku appudu god thoduntadu anna god blessyu anna

  • @bandinarasimhareddy5057
    @bandinarasimhareddy5057 ปีที่แล้ว +6

    Omega
    Hospital
    Ki
    Veluu
    Anna

  • @kodurubabu900
    @kodurubabu900 ปีที่แล้ว +8

    జీవముగల దేవుడు మీపై, ఁక్రూపజుపునూగాక.

    • @ramuborusu3681
      @ramuborusu3681 ปีที่แล้ว

      మేకులు వుడపికు పికుకొలేదు ప్రసాద్ కి ఏమీ చేస్తాడు

  • @madhukumardasariofficial
    @madhukumardasariofficial ปีที่แล้ว +2

    Thumbnail 6:52

  • @GopiKrishna-wu1nx
    @GopiKrishna-wu1nx ปีที่แล้ว +16

    Such a great wife..maintainance of health is very important in any work we do sometimes we neglect in our professions...

  • @murthypvs2957
    @murthypvs2957 ปีที่แล้ว +1

    ప్రతి ఒక్కరూ ఒకటే మాట చెబుతున్నారు. దేముడు ఉన్నాడూ అనీ. కానీ అది కరెక్టు కాదు. మనం ఆతనికి ధన రూపేణా సహాయం చేస్తే అప్పుడు దేముడు మీ రూపంలో ఉన్నాడు అని లెక్క.

  • @besmart1918
    @besmart1918 8 หลายเดือนก่อน +1

    Sir ,my dad is also suffering from same problem. I'm just 21 years old I don't know what to do, please anyone help me...

  • @lnentertainment1186
    @lnentertainment1186 ปีที่แล้ว +2

    thumb nail 6.57

  • @lenkadomburu2760
    @lenkadomburu2760 ปีที่แล้ว +1

    Suman TV channel
    Valu udhanamu ee KIDENY PACINTE
    Oka interview chayandi please 🙏🙏🙏

  • @ramacharyulukhandavalli9614
    @ramacharyulukhandavalli9614 ปีที่แล้ว +1

    Eee roshan gadu evvariki respect ivvadu

  • @sivakumargentem2990
    @sivakumargentem2990 ปีที่แล้ว +13

    06:56 thumbnail

  • @vendrajaswinprasad3675
    @vendrajaswinprasad3675 ปีที่แล้ว +1

    Prasad ane name unna andhariki chala problems

  • @veer5827
    @veer5827 ปีที่แล้ว +3

    Anchor ni marchandi ra babu..atleast ilanti interviews ki.

  • @neelimaarasada9552
    @neelimaarasada9552 ปีที่แล้ว +2

    Devudu meeku anni problems clear chesi happy life istaaru ani korukuntuunna andi

  • @shaikmeera5603
    @shaikmeera5603 ปีที่แล้ว +1

    టైగర్ వై టి ఛానల్ లో ఫుడ్డు వీడియోలు పెడతాడు చాలా బాగుంటాయి పబ్జి గేమ్ ఆడతాడు రోజు లైవ్ స్ట్రీమ్ 9:00 నుండి 12:00

  • @soujanyapradeep1822
    @soujanyapradeep1822 ปีที่แล้ว +1

    DEVUDU MIKU sampurna swasthatha anugrahinchunu GAKA .AMEN 👍🙌👏

  • @kathyayanivijay942
    @kathyayanivijay942 ปีที่แล้ว +5

    God bless you anna miku god machi life ivali ani korukutunamu

  • @MANOJ-lc6hk
    @MANOJ-lc6hk ปีที่แล้ว +2

    Artangi anna padaaniki artam cheppindi me wife Prasad garu

  • @Rdy07
    @Rdy07 ปีที่แล้ว +5

    All artist try to find his matching kidney..if his wife give she will be sick after ages.they have to kids

  • @chinnaiahindia
    @chinnaiahindia ปีที่แล้ว +21

    Anna manchi comedy s god bless you 🙏🙏🙏👏👏👏

  • @shainyrajveera4712
    @shainyrajveera4712 ปีที่แล้ว +43

    Anna meeru and mi wife full happy ga undali.... Jesus will heal u and you will be healthy again

    • @mmkumar4349
      @mmkumar4349 ปีที่แล้ว +3

      Amen Shainy Raj. 🙏

    • @neelimaarasada9552
      @neelimaarasada9552 ปีที่แล้ว +1

      Meeru kuda prayer cheyyandi sir veelaite.........Ila mana andari blessings tho health thondaraga clear avvalani korukundam andi

    • @mmkumar4349
      @mmkumar4349 ปีที่แล้ว

      @@neelimaarasada9552 Sure definitely I am praying 🙏God as early as possible he will be heal soon by the Grace of God. 🙏🙏🙏.

    • @neelimaarasada9552
      @neelimaarasada9552 ปีที่แล้ว

      @@mmkumar4349 TQ అండి

  • @amrapalianand
    @amrapalianand ปีที่แล้ว +8

    7:54 ఈ వెటకారమే తగ్గించుకుంటె మంచిది. Prasad garu ఏదో చెప్పటానికి try చేస్తూన్నారు కదా… వినండి. తొందర ఎందుకు?

    • @anveshmannem
      @anveshmannem ปีที่แล้ว +1

      Ee anchor snow Anna ki equal.... over action chala akkuva....

    • @neelimaarasada9552
      @neelimaarasada9552 ปีที่แล้ว

      @@anveshmannem avunu andi...baga chepparu andi

  • @kk-cc8th
    @kk-cc8th ปีที่แล้ว +11

    Mee wife great anna

  • @ganu1923
    @ganu1923 ปีที่แล้ว +1

    Nijam sr prathi husbend wife mata vinte aalife entha happy

  • @ramanadhanus3122
    @ramanadhanus3122 ปีที่แล้ว +3

    Miru bagavaatudu చల్లగా చూస్తాడు

  • @Animal-x9q
    @Animal-x9q 2 หลายเดือนก่อน +1

    God bless you brother

  • @RamuluRamulu-y2h
    @RamuluRamulu-y2h ปีที่แล้ว +1

    pubch prasad neeku emikaadu devudu help chesthaadu

  • @M.MadhhavRao5251
    @M.MadhhavRao5251 ปีที่แล้ว +3

    నువ్వు రెండు పెళ్లి చూపులకి వెళ్ళిన ఆ అమ్మాయి లు మీ ఇంట్లో పనిమనుషులు గా చెయ్యటానికి కూడా పనికి రారు...
    Basical గా నువ్వు పెళ్లి చేసుకుని భార్య ను తెచ్చుకోవాలి అనుకున్నావు, కానీ నీకు ఆ దేవుడు భార్య రూపం లో అమ్మ ని ఇచ్చాడు
    మీ అమ్మ నీకు జన్మ ఇస్తే, మీ ఆవిడ పునర్జన్మ ఇస్తుంది... నిజం గా దేవుడు పంపిన అమ్మ నే

  • @makarajumakaraju4906
    @makarajumakaraju4906 ปีที่แล้ว +22

    Get well soon Prasad bro

  • @ravindrareddyJ
    @ravindrareddyJ ปีที่แล้ว +8

    No worries ..dear. I had Kidney transplant 10 years back. I am leaving better life..

    • @VamshiKrishna-xd5lc
      @VamshiKrishna-xd5lc ปีที่แล้ว

      2 kidneys transplant cheyinchukunara anna Leda single haa

    • @ravindrareddyJ
      @ravindrareddyJ ปีที่แล้ว

      @@VamshiKrishna-xd5lc single ,global hospital Hyderabad

    • @wfcdot7981
      @wfcdot7981 ปีที่แล้ว

      Problem aim unde anna.? Ala kidney fail ainde

    • @ravindrareddyJ
      @ravindrareddyJ ปีที่แล้ว

      @@wfcdot7981 it can happen with high blood pressure and ignore for long time..or some unknown issues

  • @radhabhaskar467
    @radhabhaskar467 ปีที่แล้ว +8

    Anna meeru kshemanga undali,god bless u bro

  • @sunithamltdmltlabtechnicia999
    @sunithamltdmltlabtechnicia999 ปีที่แล้ว +3

    Meeku devuday wife rupamloo vatcharu annaa

  • @SATISHBIDDIKA-rp2og
    @SATISHBIDDIKA-rp2og 10 หลายเดือนก่อน +1

    సూపర్ మెసేజ్ సుమన్ టీవి అండ్ పంచ్ ప్రసాద్ అన్న గాడ్ blessyou

  • @pujalatharunpavan7119
    @pujalatharunpavan7119 ปีที่แล้ว +2

    Please follow dr kadharvali suggestions. It is best for you

  • @vknrtvnikhilrithwik786
    @vknrtvnikhilrithwik786 ปีที่แล้ว +1

    Anna meeru twaraga kolukoni bayatiki ravaalani manasaara ah bagavanthuduni korukuntunnanu anna god bless you

  • @rajachillapalli8213
    @rajachillapalli8213 ปีที่แล้ว +7

    Being a Anchor, U should respect your guests irrespective of their age nd position

  • @ramacharyulukhandavalli9614
    @ramacharyulukhandavalli9614 ปีที่แล้ว +1

    ఎవ్వరి పెంపకమూ

  • @manchurisomusekhar3860
    @manchurisomusekhar3860 ปีที่แล้ว +1

    Meeku baga kavalani memu devunni korukuntunnam

  • @pvrao2970
    @pvrao2970 ปีที่แล้ว +6

    She is a great lady . I am sure Prasad would get cured fully very soon

  • @kavithayeklrala9968
    @kavithayeklrala9968 ปีที่แล้ว +6

    Hello bro you should say problem first, you can tell your health issue

  • @rajeshrajesh-vi7qj
    @rajeshrajesh-vi7qj ปีที่แล้ว +2

    Nee habits vale neku e situation vachindi n anduku ra e life ne body lo lenidhi enka emi leda

  • @chandrababu235
    @chandrababu235 ปีที่แล้ว +6

    ప్లీజ్ god save him ❤️❤️

  • @boddulaxman4145
    @boddulaxman4145 ปีที่แล้ว +3

    Miru baga kavali ani devudeni korukuntunam...

  • @abalaswamy4183
    @abalaswamy4183 ปีที่แล้ว +2

    Anna nivu bagundalani a dhevunni korukuntunnanu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dfgedt1
    @dfgedt1 ปีที่แล้ว +1

    @Roshan please stop saying "at the same time" multiple times, it's very repitative

  • @andesurya9368
    @andesurya9368 ปีที่แล้ว +4

    అందరు బాగుండలి అందులో నేను ఉండాలి

  • @Julia-gz7sv
    @Julia-gz7sv ปีที่แล้ว +1

    Manishiki gudda balupu kuda thakkuva undali

  • @kanthchary8185
    @kanthchary8185 ปีที่แล้ว +3

    Meeku support ga andharu unnaru untaamu god bless you brother

  • @annadath69
    @annadath69 ปีที่แล้ว +14

    You deserve best life, god bless you.

  • @vijaykumarvijay7760
    @vijaykumarvijay7760 ปีที่แล้ว +2

    Anna miku kindny kavalante nenu estha Anna miku

  • @nelaturimark
    @nelaturimark ปีที่แล้ว +7

    God bless you Prasad brother.

  • @powerstarpawankalyan5533
    @powerstarpawankalyan5533 ปีที่แล้ว +1

    Akka meeru nindu nurellu pasupu kunkumalatho vundalani a devunni prardisthunna.