హిట్లర్ ప్రపంచ చరిత్రలో చెరగని ఓ చెడు ముద్ర వేసుకున్న వ్యక్తి. ఒక మనిషి గర్వం, ఇగో ,జాతిఅహంకారం ,పరిపాలన దాహం, నియంతృత్వం కలిగివుంటే ఎం జరుగుతుందో దానికి చక్కని ఉదాహరణ హిట్లర్. హిట్లర్ తన దృష్టిలో తాను గొప్పవాడే తను అనుకున్న దేశం గొప్పదే కానీ తను అనుకున్న ఆ గొప్పతనమే మహా విలయనికి రక్తపతానికి దారి తీసింది.కొన్ని లక్షల ప్రాణాలను బలితీసుకుంది. చివరికి తన ప్రాణాన్నే తాను తీసుకునే పరిస్థితి కి తీసుకువచ్చింది. కానీ ఒక సాధారణ వ్యక్తి ఇలా ప్రపంచాన్ని వణికించే స్థాయికి రావడమంటే నిజంగా తన కృషికి మెచ్చుకోవాలి. తన కృషి,పట్టుదల,ఏకాగ్రత,తెలివి మంచికి ఉపయోగపడి ఉంటే బాగుండేది.
ప్రీతి గారు మీ ఉచ్చారణ విషయ వ్యాఖ్యానం అద్బుతం.. ఇక విషయానికి వస్తే స్టాలిన్ గ్రాడ్ నాజి సైన్యాలకు అంతిమ మజిలీ అని చెప్పవచ్చు శీత కాలం వచ్చేంత వరకు ఓపిక పట్టడం లోనే స్టాలిన్ యుద్ద వ్యూహం విజయం సాధించింది అప్పటి వరకు నాజీ సైన్యాన్ని ఆడుకునిచింది సోవియట్ సైన్యం..అత్యంత కటినమైన వాతావరణ పరిస్థిులపై ఈ మాత్రం అనుభవం లేని రెడ్ ఆర్మీ నీ అలిసిపోయి ఉన్న నాజీ సైన్యాన్ని చావు దెబ్బ తీసింది సోవియట్ సైన్యం. నిజానికి అప్పటి వరకు జర్మనీ హిట్లర్ నాజీ సైన్యం దే ఏక పక్ష పోరు.. జోసెఫ్ స్టాలిన్ కమ్యూనిస్ట్ నియంత చేతిలో ఒక అహంకార ఆర్య నియంత హిట్లర్ ఆత్మ హత్య చేసుకోవడం ఆశ్చర్య పరిచే విషయం ❤️❤️ ఒక వేళ హిట్లర్ గెలిచి స్టాలిన్ ఓడిపోయి ఉంటే నేటి ప్రపంచ సామాజిక పరిస్థుతులు వేరుగా ఉండేవి కానీ భారత దేశం అంటే హిట్లర్ కి ప్రత్యేకమైన అభిమానం ఉన్న కారణం చేత మన సామాజిక పరిస్థతి ఇప్పుడు ఉన్న దానికన్నా 10 రెట్లు మెరుగ్గా ఉండేవి..హిందుత్వాన్ని హిట్లర్ విపరీతంగా ఇస్త్టపడే వాడు హిట్లర్ తను ఆర్యుడనని శ్రీరాముడు తన వంశస్తుడని భావించే వాడు హిట్లర్. Tq BBC..❤️❤️
BBC should make videos on British atrocities in India..since Jews are rich they are able to project their story but not the same with Indians..Indians suffered as a nation..
India and Israel got freedom at the same time....but look at India and look at the Jews.... British has gifted India with education because of which you are able to type in english and use TH-cam. Actually Indians were known for SATI, Child marriages and Caste system. They are still destroying themselves with Caste system....
@@michaelceasar there is a context for Sati. You can always comment with minimal knowledge. Many countries including Russia, Netherlands developed with out english. So language doens't have any context. It is true today english is helping to certain extent for Indian work force. But the fact is Britishers have looted the rich India. Any how things are changing you will get a chance to see a vibrant nation in another decade..
మంచి సమాచారం చెప్పారు. ఐతే చిన్న సూచన "పోటీ ఎదురయింది" అని ఇలాంటి సందర్భాల్లో అనకూడదు. పోరాటం అనాలి. పోటీ అన్నదానిలో సహజంగానే స్పర్థ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఉన్నది శత్రుత్వమూ, ప్రాణాలు తీసుకునే యుద్ధమూ. కాబట్టి, ఇది పోరాటం.
It's strategical mistake did by Germany by entering into USSR, in the same way Japan attacked USA, had the Germany and Japan not touched USSR and USA. Britain would be in rubble in WW2.
చరిత్ర గురించి పాత జ్ఞాపకాలు గుర్తు చేశారు ధన్యవాదాలు మరి భారతదేశం మీద చైనా రెండు సార్లు యుద్ధం చేసింది అందులో చైనా ఎన్నిసార్లు గెలిచింది. చరిత్రను వక్రీకరించిన కుండా చెప్పండి.
I need to listen from you about Indian old education system, means before British came to India… please tell about that… do you have that guts… I need one and only video that you praising India….
Prapancha deshalu oka vipu vs Germany Japan oka vipu,Soviet Russia single ga without nuclear Germany ni odinchindhi but USA+Britain+France with Atom bombs Japan ni odinchindhi
గాడ్సే కుక్క ను pujinchadam, హిట్లర్ ను పొగడడం.. 🤣🤣🤣🤣 అరే నిబ్బ... ఆ మేసేజ్ లు చదవకు రా. అవన్నీ నజిజం ఐడియాలజీ మేసేజ్ లు రా.. ప్రపంచం మొత్తం నాజిజమ్ ను బ్యాన్ చెస్తే ఇపుడు ఇండియాలో ఉన్న rss దాన్ని పెంచి పోషిస్తుంది. తెలుసుకోండి రా ఫుక
Hitler suicide chesukunnnadu ani proofs em levu antaga nuvu ela antunnave suicide chesukunnadu ani, chanipoyea anthavarku portugalo brathike unnadu antaga, Hitler suicide mida oka vedio
బీబీసి తెలుగు వారికి చాలా ధన్యవాదాలు చరిత్రలోని ఎన్నో ముఖ్యమైన సంఘటనలను మాకు తెలియజేస్తున్నందుకు 👍
Welcome Ramu.
Manchi విషయం yeppudo జరిగిన విషయలు యిప్పుడు ప్రజలకి cheravestunna BBC వాళ్ళకి దన్యవాదాలు 🙏🙏🙏🙏
Welcome
హిట్లర్ ప్రపంచ చరిత్రలో చెరగని ఓ చెడు ముద్ర వేసుకున్న వ్యక్తి.
ఒక మనిషి గర్వం, ఇగో ,జాతిఅహంకారం ,పరిపాలన దాహం, నియంతృత్వం కలిగివుంటే ఎం జరుగుతుందో దానికి చక్కని ఉదాహరణ హిట్లర్.
హిట్లర్ తన దృష్టిలో తాను గొప్పవాడే తను అనుకున్న దేశం గొప్పదే కానీ తను అనుకున్న ఆ గొప్పతనమే మహా విలయనికి రక్తపతానికి దారి తీసింది.కొన్ని లక్షల ప్రాణాలను బలితీసుకుంది. చివరికి తన ప్రాణాన్నే తాను తీసుకునే పరిస్థితి కి తీసుకువచ్చింది.
కానీ ఒక సాధారణ వ్యక్తి ఇలా ప్రపంచాన్ని వణికించే స్థాయికి రావడమంటే నిజంగా తన కృషికి మెచ్చుకోవాలి. తన కృషి,పట్టుదల,ఏకాగ్రత,తెలివి మంచికి ఉపయోగపడి ఉంటే బాగుండేది.
దీనినుంచి మన BJP కూడా నేర్చుకుంటే భాగుంటుంది.
అతి ఆశ అత్యంత వినాశానికి దారి తీసింది, ఎంతో మంది అమాయక ప్రజల్ని బలి తీసుకుంది
Please continue this series 🙏🙏🙏
We need more videos like this @bbc telugu
Thanks Sai. Happy to hear that. With your support we will do more videos.
ప్రీతి గారు మీ ఉచ్చారణ విషయ వ్యాఖ్యానం అద్బుతం..
ఇక విషయానికి వస్తే స్టాలిన్ గ్రాడ్ నాజి
సైన్యాలకు అంతిమ మజిలీ అని చెప్పవచ్చు శీత కాలం వచ్చేంత వరకు ఓపిక పట్టడం లోనే స్టాలిన్ యుద్ద వ్యూహం విజయం సాధించింది అప్పటి వరకు నాజీ సైన్యాన్ని ఆడుకునిచింది సోవియట్ సైన్యం..అత్యంత
కటినమైన వాతావరణ పరిస్థిులపై ఈ మాత్రం అనుభవం లేని రెడ్ ఆర్మీ నీ అలిసిపోయి ఉన్న నాజీ సైన్యాన్ని చావు దెబ్బ తీసింది సోవియట్ సైన్యం.
నిజానికి అప్పటి వరకు జర్మనీ హిట్లర్ నాజీ సైన్యం దే ఏక పక్ష పోరు..
జోసెఫ్ స్టాలిన్ కమ్యూనిస్ట్ నియంత చేతిలో ఒక అహంకార ఆర్య నియంత హిట్లర్ ఆత్మ హత్య చేసుకోవడం ఆశ్చర్య పరిచే విషయం ❤️❤️
ఒక వేళ హిట్లర్ గెలిచి స్టాలిన్ ఓడిపోయి ఉంటే నేటి ప్రపంచ సామాజిక పరిస్థుతులు వేరుగా ఉండేవి
కానీ భారత దేశం అంటే హిట్లర్ కి ప్రత్యేకమైన అభిమానం ఉన్న కారణం చేత మన సామాజిక పరిస్థతి ఇప్పుడు ఉన్న దానికన్నా 10 రెట్లు మెరుగ్గా ఉండేవి..హిందుత్వాన్ని హిట్లర్ విపరీతంగా ఇస్త్టపడే వాడు హిట్లర్ తను ఆర్యుడనని శ్రీరాముడు తన వంశస్తుడని భావించే వాడు హిట్లర్.
Tq BBC..❤️❤️
Fake news
ధన్యవాదాలు BBC
Welcome Gokul
అద్భుతమైన సమాచారం..... చరిత్ర గురించిన విలువైన సమాచారం. విద్యార్థులు ఎంతోఉపయోగకరమైది. థాంక్యూ బిబిసి
BBC వివరించే విధానం చాలా బాగుంటుంది
Next
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్
హిట్లర్ కి చావు అనేది చాలా చిన్న శిక్ష....అంతకు మించి ఉండాల్సింది
Tq bbc ..Tq theliyani eanno vishayalanu maku chepthunnamdhuku and aneka poor people prablems chuputhunnamdhuku... 🙏🙏🙏
థాంక్స్ శ్రీను. మీరు కూడా వీటిని షేర్ చేసి నలుగురికి తెలియ చేయండి.
Anchor superb news reading and I love her voice from kurnool
Very useful to children have to know the history. Very clear explanation thanks alot BBC for your efforts
BBC should make videos on British atrocities in India..since Jews are rich they are able to project their story but not the same with Indians..Indians suffered as a nation..
India and Israel got freedom at the same time....but look at India and look at the Jews.... British has gifted India with education because of which you are able to type in english and use TH-cam. Actually Indians were known for SATI, Child marriages and Caste system. They are still destroying themselves with Caste system....
@@michaelceasar there is a context for Sati. You can always comment with minimal knowledge. Many countries including Russia, Netherlands developed with out english. So language doens't have any context. It is true today english is helping to certain extent for Indian work force. But the fact is Britishers have looted the rich India. Any how things are changing you will get a chance to see a vibrant nation in another decade..
They cont
మంచి సమాచారం చెప్పారు. ఐతే చిన్న సూచన "పోటీ ఎదురయింది" అని ఇలాంటి సందర్భాల్లో అనకూడదు. పోరాటం అనాలి. పోటీ అన్నదానిలో సహజంగానే స్పర్థ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఉన్నది శత్రుత్వమూ, ప్రాణాలు తీసుకునే యుద్ధమూ. కాబట్టి, ఇది పోరాటం.
Waiting for some more content like this.
BBC is very genuine channel
యాంకర్ బాగుంది
Gautami Khan
Hitler thana jeevitham lo chesina mistake Soviet tho pettukodam. winter ❄️ lo kakunada summer lo war chesi vunte seen vere laga undedi.
Good information for students TQ BBC
యుద్ధం ఎక్కడ జరిగినా, అన్ని విధాలుగా నష్టమే.ముఖ్యం గా ప్రజలకు.
Nice Historical story...👌👌👌Fantabulous voice👌👌👌
Thanks.
బ్రెగ్జిట్ మీద ఒక వీడియో చేయండి.
Dear BBC Telugu tell us British role in world war 2,how many Indians sacrificed their lives during the world war 2
When the question of who contributed what in 2nd world war arises, ussr(current Russia) gave blood, UK gave intelligence and USA gave weapons.
సంబంధం లేని భారత్ సైన్యాన్ని,రెండు ప్రపంచ యుద్ధాలలో దించి లక్షల సైనికుల మరణానికి కారణం అయ్యింది బ్రిటన్.
BBC describe British role in world war 2,tell us how many Indians died???
How much amount British looted from India, please do a full length video.
BBC namaste 🙏 super explanation 👌
Pls do a video on PM Modi.....
Wow, thanks for information
Why of your explanation is excellent
Tq sir
Thank you BBC 🙏
Voice clarity super
Good job BBC 💐👍
థాంక్స్ శ్రీను
Bbc news telugu Application unda playstore lo ??
హాయ్ అరుణ్. ప్రస్తుతానికి BBC News Telugu యాప్ లేదు.
@@BBCNewsTelugu మీరు ఫ్యూచర్ లో అయినా యాప్ ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం..
It's strategical mistake did by Germany by entering into USSR, in the same way Japan attacked USA, had the Germany and Japan not touched USSR and USA. Britain would be in rubble in WW2.
Love ❤ from rajahmundry
Love you
Superb ❤️
Great. Happy to hear Teja
Excellent quality
Super
Good presentation
మతోన్మాద స్కాంగ్రేస్ బీబీఛీలు నాజీ లాంటి భావజాలాన్ని ప్రపంచ అమాయక ప్రజలపై రుద్దుతుంది....
Very great History 🙏🙏
She is 🔥🔥🔥
Good narration..Happy to lysten..👍👏👌
Hi preeti
Good video 💯😊
చరిత్ర గురించి పాత జ్ఞాపకాలు గుర్తు చేశారు ధన్యవాదాలు మరి భారతదేశం మీద చైనా రెండు సార్లు యుద్ధం చేసింది అందులో చైనా ఎన్నిసార్లు గెలిచింది. చరిత్రను వక్రీకరించిన కుండా చెప్పండి.
I need to listen from you about Indian old education system, means before British came to India… please tell about that… do you have that guts… I need one and only video that you praising India….
Next uttarakoreya
A good General always think Logistics first..
Anything other than that couldn't stand long
Prapancha deshalu oka vipu vs Germany Japan oka vipu,Soviet Russia single ga without nuclear Germany ni odinchindhi but USA+Britain+France with Atom bombs Japan ni odinchindhi
BBC బ్రిటిష్ వైపు నుండి కథలను చెబుతుంది
*BBC లో తప్ప మరే ఛానల్ లో తెలుగులో ఇంత స్పష్టంగ చెప్పరు*
Love you😇
Uma telugu traveller Russia videos gurthuk vachayi.
Live & let live policy is the best one. Hitler underestimated the Allied forces .
Veella news tho jagratha explain antha bagane vuntadi last ki edo oka abaddam chepthsru
Just watch Enemy at the Gares movie.
Have u ever spoken about people died in India Pakistan separation .........U should do it
Present Russia Ukraine War ki e video ki so mny similarities
భారత దేశంలో జరిగిన ప్లాసీ యుద్ధం గురించి తెలియజేయండి చెప్పే ధైర్యం bcc చేస్తుందా???
చెప్పటానికి ధైర్యం అవసరం లేదు లే బ్రో
Mana rajulu erripukulu kabati independence kosam war chesaru....ade remaining countries inko country kosam war chesayee
🤘🏽
German soldier count is very very small before the russian soldiers count. Moreover russians stood united to defend their motherland.
స్టాలిన్ గ్రాడ్ ఇపుడు ఉక్రెన్ నాగరామ్..
Stalingrad Previously known as Volgograd 😀
ఫాసిజానికి బద్ధశత్రువు కమ్యూనిజమే, అప్పుడైనా, ఇప్పుడైనా.
Emmanna chepthara villu😌
KCR kuda oka niyanthey
Modi సంగతి
@@johnlivingston5524 modi is kcr guru
@@venkatesh4162 adi emo kani, mi AMMA ku mogudu FIRST ma KCR next ni godi 🤣🤣🤣
@@indiansneverchange8109adi emo Kani, mi AMMA ne daily first ma kcr next ni godi 🤣🤣🤣
హిట్లర్ ఏం చేసినా తన కోసం చేయలేదు దేశం కోసం చేసిండు
జుకొవ్, చోయికొవ్, జయిత్సెవ్.... హీరోలు
Hitler valle India ki twaraga swatantram vachhindi
Lekapothe.. British.. India ni antha twaraga vadilevaaraa
🤣🤣🤣 WhatsApp University brain washed
గాడ్సే కుక్క ను pujinchadam,
హిట్లర్ ను పొగడడం..
🤣🤣🤣🤣
అరే నిబ్బ...
ఆ మేసేజ్ లు చదవకు రా.
అవన్నీ నజిజం ఐడియాలజీ మేసేజ్ లు రా..
ప్రపంచం మొత్తం నాజిజమ్ ను బ్యాన్ చెస్తే ఇపుడు ఇండియాలో ఉన్న rss దాన్ని పెంచి పోషిస్తుంది.
తెలుసుకోండి రా ఫుక
Bathhailu tappakunda chudalsina video....🥵
మీకు ఈ dress బాగుంది.
6 nelala
😶😶😶
Israeli chanipoyaru 300000
Bokkka news,ayithe British vallani ela Indians tarimi kottaro chepandi ,cheparu 😂😂
Mana vaallaki tharimi kotte antha scene ledhu.....valle vellipoyaru
@@michaelceasar yela velli poyaru?ikkada mana valla kaadu anukone velli poyaru
Mana valaki antha ledu le
Hitler fans.. ikkadaa
ఒక్క ముక్క అర్థం కాలేదు
హిట్లర్,contry,స్టాలిన్, contry?
@@myvillagesunshine1685 hitler 🇯🇵 JAPAN
stalin RUSSIA 🇷🇺
India lo mi parichiti ea mi ti. Bbc. Raiedu gu ri ni ci chpuu
British india ni enduku palinchindo video cheyandi
Preethi I love u ..reply me darling
Okka psycho leader thisukuna decision valla inthamandi sainikula pranalu poyae soo sad
Hitler antha bad person kadeymoo medhi british chanal kadhaa andukey ella bad cheystunaru
History ndku lendi, present una communist parties gurinchi chudandi, Anvsrnga manushulani Kula,matha perlatho vidathisthunru.Disguisting politics. Manishi manishila brathkdme marchipothundu. Ipdu andhru Hitlerla ny unru,manasikanga champesthunru janalni kulam matha perutho.
@B Anusha
కుల మతాల పేరుతో ప్రజలను విడదీస్తున్నది కమ్యూనిస్టు పార్టీలా ? ఎలా ?