Sarvayugamulalo || Telugu christian song || With Lyrics || By Vijey KumaR || 2018 ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • We Don't own Any one of the Sound Track
    Sarva yugamulalo telugu christian devotional song

ความคิดเห็น • 1.8K

  • @nagalakshmighantasala5410
    @nagalakshmighantasala5410 2 ปีที่แล้ว +10

    సర్వ యుగము ను కు అధిపతిగా ఉన్న నా యేసయ్య హల్లెలూయ స్తోత్రము

  • @newjerusalemprayerhouse4659
    @newjerusalemprayerhouse4659 2 ปีที่แล้ว +122

    సర్వ యుగములలో సజీవుడవు
    సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును
    కొనియాడదగినది నీ దివ్య తేజం
    నా ధ్యానం - నా ప్రాణం - నీవే యెసయ్యా
    1. ప్రేమతో ప్రాణమును అర్పించినావు
    శ్రమల సంఖెళ్ళైన శత్రువు కరుణించువాడవు నీవే
    శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు
    జగతిని జయించిన జయశీలుడా
    2. స్తుతులతో దుర్గమును స్ధాపించువాడవు
    శ్రుంగధ్వనులతొ సైన్యమును నడిపించువాడవు నీవే
    నీయందు ధైర్యమును నే పొందుకొనెదను
    మరణమును గెలిచిన బహుధీరుడా
    3. కృపలతో రాజ్యమును స్ధిరపరచు నీవు
    బహుతరములకు శొభాతిశయముగా జేసితివి
    నన్ను
    నెమ్మది కలింగించే నీ బాహుబలముతొ
    శతృవునణచిన బహుశూరుడా

  • @ashwinkumar.nellore1204
    @ashwinkumar.nellore1204 4 ปีที่แล้ว +23

    జీవివం గల నా గొప్పో త్రండ్రి ఆర్చర్యకరుడా ఆలోచన కర్త నిత్యేడగు తండ్రీ సమాధాన కర్త ప్రేమదిపతి నా ఎస్సాయ నీకే వేలాది కోట్లు శృతులు వందనాలు.........

  • @Katturiraju
    @Katturiraju หลายเดือนก่อน +1

    ఈ పాట నేను నెక్స్ట్ సండే పాడటానికి వెళ్తున్నాను బ్లెస్ మీ ఈ చిన్న పాట దేవుడు దీవించును గాక

    • @vijaykumarbhyneni5960
      @vijaykumarbhyneni5960  หลายเดือนก่อน

      god bless you bro...and tqs for watching this video

  • @kokkiligaddaramesh5837
    @kokkiligaddaramesh5837 3 ปีที่แล้ว +11

    Praisethelord Ayyagaru
    నీయందు ధైర్యము నే పొందుకొనేదన్
    మరణము గెలిచిన బహుధీరుడా

  • @chittibabu9802
    @chittibabu9802 4 ปีที่แล้ว +18

    నీయందు దైరమును నేపోందు కొనే దను మరణము గెలిచిన భహుదీరుడ ఆమెన్

  • @rajudavid5783
    @rajudavid5783 2 ปีที่แล้ว +9

    దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగునుగాక

  • @BJ-xi7vr
    @BJ-xi7vr 3 ปีที่แล้ว +26

    Praise The lord.. మన దేవుడైన యేసయ్య త్యాగానికి సాటి ఎవ్వరు లేరు.... హల్లెలూయ...

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 3 ปีที่แล้ว +58

    నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను 🙏🙏🙏

  • @sureshbabukommukuri9284
    @sureshbabukommukuri9284 2 ปีที่แล้ว

    సర్వయుగములలో సజీవుడవు
    సరిపోల్చగలనా నీ సామర్థ్యమును
    కొనియాడదగినది నీ దివ్యతేజం -
    నా ధ్యానం నా ప్రాణం- నీవే యేసయ్యా
    ప్రేమతో ప్రాణమును అర్పించినావు
    శ్రమలసంకెళ్ళైన శత్రువును కరుణించువాడవునీవే(2
    శూరులు నీయెదుట వీరులు కారెన్నడు
    జగతిని జయించిన జయశీలుడా (2) ||సర్వ||
    స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు
    శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవునీవే (2
    నీయందు ధైర్యమును నే పొందుకొనెదను
    మరణము గెలిచిన బహుధీరుడా (2) ||సర్వ||
    కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు
    బహుతరములకు శోభాతిశయముగాజేసితివినన్ను2
    నెమ్మది కలిగించే నీ బాహుబలముతో
    శత్రువునణచిన బహుశూరుడా (2) ||సర్వ||

  • @shyambabubandela3538
    @shyambabubandela3538 4 ปีที่แล้ว +39

    నా దేవుడు గొప్పవాడు బాగుంది సార్

  • @santoshkumaralamanda8145
    @santoshkumaralamanda8145 4 ปีที่แล้ว +157

    i Love song
    యేసు ని గుర్చి యెంత చెపెనా తక్కువే దేవ

    • @rajum6995
      @rajum6995 4 ปีที่แล้ว +2

      సరిపోల్చగలన నీ సామర్థ్యమును కొనియాడా తగినది నీదివ్యతేజము
      నాప్రాణం నాద్యానం నీవే యేసయ్య

    • @revfrdaramsatheesh3977
      @revfrdaramsatheesh3977 3 ปีที่แล้ว

      @@rajum6995 X❤️❤️❤️

    • @prabhukumar3593
      @prabhukumar3593 3 ปีที่แล้ว

      Super song

    • @n.nageswarao1071
      @n.nageswarao1071 3 ปีที่แล้ว

      ఏసు అనియవ్వరు .అనవద్దు ఆయను మనం గౌవరం ఇవ్వాలి అండి ఆయనను ఏసుప్రబువు గారు .అని అనాలని కోరుకుంటున్నాను ప్రతీ వక్కరిని అన్నా

    • @prakashmvijay4484
      @prakashmvijay4484 3 ปีที่แล้ว +1

      God bless you 🙏😇🙏🙏🙏🙏

  • @eswarrajup3829
    @eswarrajup3829 2 ปีที่แล้ว +125

    గడచిన కాలం నుంచి నేటికి మమ్మల్ని నీ రెక్కల చాటున భద్ర పరిచి కరోనా కష్టం నుంచి మమ్మల్ని సజావుగా ఉంచిన గొప్ప దేవుడు 🙏🙏

    • @Raju-mx4iv
      @Raju-mx4iv ปีที่แล้ว +1

      థాంక్యూ బ్రదర్

  • @AshokKumar-qi8gq
    @AshokKumar-qi8gq 4 ปีที่แล้ว +1385

    ప్రపంచంలో అన్ని భాషలో ఏ భాష అయిన
    నా దేవుడిని వర్ణించటానికి పూర్తిగా పదాలు ఉండవు ఎంతచెప్పినా తక్కువే......... ఆయన కే స్తుతి మహిమలు కలుగునుగాక

  • @arunarishi1491
    @arunarishi1491 4 ปีที่แล้ว +151

    ఈ పాట చాల అద్భుతంగా ఉంది దేవునికి వందనాలు ఆమెను

  • @Ravikumar_Saragonda
    @Ravikumar_Saragonda ปีที่แล้ว +12

    మాకు వస్తున్న కష్టాలనుండి రక్షించు దేవునికి,, పరిశుద్ధఆత్మకి ముందుగా వందనాలు మునుపటి కంటెను అధికపు మేలును మ ప్రభు మాకు దయచేయును ఊరక నిలిచి ప్రభువు చూపే రక్షణ చూడటానికి మ కుటుంబము సిద్దముగా వుంది❤

  • @jesus-tg2yl
    @jesus-tg2yl 4 ปีที่แล้ว +175

    ఆయన ఎంత పొగిడినా తక్కువే అయినా మన కోసం ప్రాణాలర్పించిన దేవుడు

  • @kuwaitq7842
    @kuwaitq7842 4 ปีที่แล้ว +44

    సర్వ సృష్టి గల దేవా.. నీకు పాదాభివందనం...... Tq lord...

    • @nageswararaoyadla
      @nageswararaoyadla ปีที่แล้ว

      Good 👍 song God Jesus song 🙏✝️⛪

  • @tallaramachandrarao1743
    @tallaramachandrarao1743 ปีที่แล้ว +23

    సర్వ యుగములలో సజీవుడు
    సరిపోవచగలిగిన నీ సామర్ధ్యమును
    కొనియాడ దగినది నీ దివ్య తేజం నా జానం నా ప్రాణం నీవే యేసయ్య ll2ll
    ప్రేమతో ప్రాణమును అర్పించినావు
    శ్రమల సంకెళ్లు అయినా శత్రువును కరుణించి వాడు నీవే ll2ll
    సూర్యులు నీ ఎదుట వీరులు కారు ఎన్నడు జగతిని జయించిన జయశీలుడా ll2ll
    సర్వ యుగములలో సజీవుడు
    స్తుతులతో దుర్గమును స్థాపించి వాడు నీవే
    శృంగాధనులతో సైన్యమును నడిపించేవాడు నీవే ll2ll
    నీయందు ధైర్యమును నే పొందుకొనేదును మరణం గెలిచిన బహుదీరుడు ll2ll సర్వ యుగములో
    కృపలతో రాజ్యముస్థిరపరిచినీవు
    బహుతరములకు సోబాతి శయముగా జేసితీవి నన్నూ
    నెమ్మది కలిగించే నీ బాహుబలంతో శత్రువులు అలసిన బహు వీరుడు

  • @praveenlucky7356
    @praveenlucky7356 4 ปีที่แล้ว +318

    శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడూ,
    జగతిని జయించిన జయశీలుడా💙❤️🙏

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 7 หลายเดือนก่อน +2

    సర్వోన్నత స్థలములలో నీక వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయానికి హత్తుకునే పాట సూపర్ గానం సోదరా చాలా బాగుంది ✝️✝️🛐🛐🌹🌹🎄

  • @lillyvasanthi3846
    @lillyvasanthi3846 4 ปีที่แล้ว +132

    నాకు చాలా ఇష్టంమైన సాంగ్ ప్రైస్ ది లార్డ్.......

    • @Rajeev_Messages_Shorts
      @Rajeev_Messages_Shorts 3 ปีที่แล้ว

      Today's(29/07/21)video. For more videos like this👇SUBSCRIBE to our channel👉Bible Study Telugu 👈
      th-cam.com/video/MKHJg0IhQQo/w-d-xo.html

    • @Rajeev_Messages_Shorts
      @Rajeev_Messages_Shorts 3 ปีที่แล้ว

      th-cam.com/video/ZYFyROPMBhc/w-d-xo.html

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 7 หลายเดือนก่อน +2

    పరిశుద్ధుడుయైనదేవా యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ జాన్ వెస్లీ గారు వందనాలు నిజ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు

  • @eswarrajup3829
    @eswarrajup3829 4 ปีที่แล้ว +445

    ఈ ప్రపంచంలో ఓకే ఒక్క దేవ దేవుడు

  • @chaithanyapriyaofficial
    @chaithanyapriyaofficial 4 ปีที่แล้ว +2

    Dis like kottina vallu twaralo devuni premalo padutunnandhuku I'm so happy in the name of the Jesus amen

  • @GarikapatiPrabhudasu-jm9bv
    @GarikapatiPrabhudasu-jm9bv ปีที่แล้ว +7

    ఆ య న స ర్వ శక్తి మ0తుడు, ' ఆ య న ప రిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ఆ య న అత్యున్నత సి0హ స న ము మీద ఆ సీను డై ఉన్నాడు, సర్వ ము ఆ య న చేతి లో ఉ0ది, ఆయనే దేవుడు, ఆ దేవుడే , యేసు క్రీస్తు ప్రభువు

  • @ganeshgaddamidhi8252
    @ganeshgaddamidhi8252 7 หลายเดือนก่อน +2

    సర్వ యుగములలో సజీవుడవు
    సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును
    కొనియాడదగినది నీ దివ్య తేజం
    నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా (2)
    ప్రేమతో ప్రాణమును అర్పించినావు
    శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే (2)
    శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు
    జగతిని జయించిన జయశీలుడా (2) ||సర్వ యుగములలో||
    స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు
    శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే (2)
    నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను
    మరణము గెలిచిన బహు ధీరుడా (2) ||సర్వ యుగములలో||
    కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు
    బహు తరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను (2)
    నెమ్మది కలిగించే నీ బాహుబలముతో
    శత్రువు నణచిన బహు శూరుడా (2) ||సర్వ యుగములలో||

  • @motamrajashekar6649
    @motamrajashekar6649 4 ปีที่แล้ว +100

    E song ante naku chala chala estham aamen

  • @akashkalmala9240
    @akashkalmala9240 4 หลายเดือนก่อน +1

    Super b song super lyrics praise the lord amen davunike mahima kalugunugaka

    • @vijaykumarbhyneni5960
      @vijaykumarbhyneni5960  3 หลายเดือนก่อน

      Tq for watching plzz share @ subscribe our channel

  • @ammulubaby1448
    @ammulubaby1448 5 ปีที่แล้ว +172

    Praise the Lord 🙌🙌🙏🙏👏👏
    One of My favorite song... Super song ennisarlu vinna vinaalanipisthundhi... Devuniki vandanalu.

  • @b.jonathan9288
    @b.jonathan9288 2 ปีที่แล้ว +48

    ఎన్ని సార్లు విన్నా, మళ్ళీ మళ్ళీ వినాలపించే అదుభతమైన సాంగ్.... God bless U pastor garu🙏🙏

  • @junnujunnu8054
    @junnujunnu8054 4 ปีที่แล้ว +9

    యెహోవా మా దేవా మేము శ్రమలో ఉన్నప్పుడు మా రాజు మహారాజుకము దేవా 🙇🙇🙇🙇

  • @ismartmaresh319
    @ismartmaresh319 4 ปีที่แล้ว +79

    ప్రేమతో ప్రాణమును అర్పించిన నా యేసయ్య దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం

  • @sureshd6527
    @sureshd6527 2 ปีที่แล้ว +35

    దేవుళ్ళకే దేవుడు ప్రభువులాకే ప్రభుఢు రాజులకే రాజూ గొప్పవారి అందరి లో పూజా నియుఢు
    Praise the Lord Anna 🙏🙏🙏

  • @rameshpilli9408
    @rameshpilli9408 ปีที่แล้ว +163

    భూమి కoపించేంతగా అయన పరిశుద్ధ రక్తం పాపులకొరకు సిలువలో చిందించిన నిజమైన ప్రేమా స్వరూపి....... పాపులను క్షమించే నిజమైదేవుడు..

    • @suryaraomaroju2230
      @suryaraomaroju2230 10 หลายเดือนก่อน +7

      దేవుడే కాని అబద్ధాన్ని దేవుడు అంటూ పైశాచిక పరలోకంలో పడి చావకండి.

    • @rameshpilli9408
      @rameshpilli9408 10 หลายเดือนก่อน

      @@suryaraomaroju2230 మనుషుల్ని చంపి, ధర్మం, అని అనడం, రాళ్ళని, చెట్లని దేవుళ్ళు చేయడం....... నిజమైన దేవుడు ఎవరో తెలియక అజ్ఞానము లో బ్రతకడం..... మీ కళ్ళముందు చాలా మంది ఈ నిజాన్ని తెల్సుకునే వుంటారు... మీకే గ్రహించే జ్ఞానం లేదు

    • @raja4571
      @raja4571 10 หลายเดือนก่อน +2

      ​@@suryaraomaroju2230 devudu ani rallanu rappanu janthuvunu pujinchadam nidhi thavka kulam madi joppa kulam sathi sahaganam evvi kada nijam ina paishachikam

    • @AnanthaRao-sc7nu
      @AnanthaRao-sc7nu 10 หลายเดือนก่อน

      ​@@raja4571in hindi

    • @kodalinani5692
      @kodalinani5692 7 หลายเดือนก่อน

      ​@@suryaraomaroju2230qqqqqqi

  • @sandadikumari5198
    @sandadikumari5198 4 ปีที่แล้ว +64

    Chala bavundi Brother song

    • @vishalartist6154
      @vishalartist6154 4 ปีที่แล้ว

      Sister praise the Lord devudu mimmulanu Mee kutumbaanni kaapadi deevinchunu gaaka yesayya naamamunake mahima kalugunu gaaka, sarvayugamulaku sajeevudu mana yesayya

    • @Rajeev_Messages_Shorts
      @Rajeev_Messages_Shorts 3 ปีที่แล้ว

      Today's(29/07/21)video. For more videos like this👇SUBSCRIBE to our channel👉Bible Study Telugu 👈
      th-cam.com/video/MKHJg0IhQQo/w-d-xo.html

  • @lloveyoujesus3633
    @lloveyoujesus3633 ปีที่แล้ว +2

    సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవాది దేవుడు ఒక్కడే 💐💐అదే 💒ఏసుప్రభు🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @appikatlaisrael7626
    @appikatlaisrael7626 4 ปีที่แล้ว +11

    Prematho pranamunu arpinchinavu .. entha goppa prema devaa ..nilaa premani panche hrudhayam naku kudaa dayacheyi yessaiah

  • @johnlsrkommu5050
    @johnlsrkommu5050 3 ปีที่แล้ว +22

    దేవునికి యుగయుగములు మహిమ కలుగునుగాక,, 🎉🙏

  • @psavithri1728
    @psavithri1728 4 ปีที่แล้ว +35

    Na thandri ayina yesayya ki veladikoladi vandanalu sthothramulu

  • @tharunnosina5320
    @tharunnosina5320 ปีที่แล้ว +1

    Greatest God in world one and only jesus

  • @devapriyammulaka7988
    @devapriyammulaka7988 4 ปีที่แล้ว +127

    దేవునికే మహిమ కలగును గాక ఆమేన్

    • @vijaynakka4311
      @vijaynakka4311 4 ปีที่แล้ว +1

      Amen

    • @hyderabadrapper9467
      @hyderabadrapper9467 4 ปีที่แล้ว

      Show me the proof God is alive ? If he is there why are million people are died in virus of covid 19

    • @user-cn3re2kommulapraneetha
      @user-cn3re2kommulapraneetha 3 ปีที่แล้ว

      Jesus want to make you very strong by taking you in a very tough conditions...and jesus Christ want all of us to depend and believe him ....don't question a god as Thomas did it....first of all we humans are not not trusting jesus and forgetting him and his miracles towards us .........you can just realise that as you said many people died but still you are a live so,by these you can understand the mercy he shown on you .......praise the lord 🙏

    • @tulasichodapaneedi9182
      @tulasichodapaneedi9182 3 ปีที่แล้ว

      Super song

    • @madepalliyesubabu2040
      @madepalliyesubabu2040 3 ปีที่แล้ว

      @@user-cn3re2kommulapraneetha TD f _5

  • @Rk_channel_0007
    @Rk_channel_0007 3 ปีที่แล้ว +2

    నేను ప్రతి రోజూ మొదట వినే సాంగ్ ఇదే ఏంటో ఎన్ని సార్లు విన్న ఇంకా కొత్తగా ఉంటుంది సూపర్ సూపర్ సూపర్

  • @vasantharani8651
    @vasantharani8651 4 ปีที่แล้ว +288

    దేవుని బాహుబలము మనకు నెమ్మది కలుగజేయును... ఆమెన్...its my favaret song... glory to god

  • @lokesh5718
    @lokesh5718 2 ปีที่แล้ว +25

    సర్వ యుగములలొ సజీవుడవు
    సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును
    కొనియాడదగినది నీ దివ్య తేజం
    నా ధ్యానం - నా ప్రాణం - నీవే యెసయ్యా
    ప్రేమతో ప్రాణమును అర్పించినావు
    శ్రమల సంఖెళ్ళైన శత్రువు కరుణించువాడవు నీవే } 2
    శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు
    జగతిని జయించిన జయశీలుడా } 2|| సర్వ ||
    స్తుతులతో దుర్గమును స్ధాపించువాడవు
    శ్రుంగధ్వనులతొ సైన్యమును నడిపించువాడవు నీవే } 2
    నీయందు ధైర్యమును నే పొందుకొనెదను
    మరణమును గెలిచిన బహుధీరుడా } 2|| సర్వ ||
    కృపలతో రాజ్యమును స్ధిరపరచు నీవు
    బహుతరములకు శొభాతిశయముగా జేసితివి నన్ను } 2
    నెమ్మది కలింగించే నీ బాహుబలముతొ
    శతృవునణచిన బహుశూరుడా } 2|| సర్వ ||

    • @RajuKumar-ww1zc
      @RajuKumar-ww1zc 9 หลายเดือนก่อน +1

      Super

    • @RAVIKUMAR-lp4df
      @RAVIKUMAR-lp4df 6 หลายเดือนก่อน +1

      Serotonin-norepinephrine reuptake inhibitors

    • @lokesh5718
      @lokesh5718 6 หลายเดือนก่อน +1

      @@RAVIKUMAR-lp4df i didn't understand which language it is

    • @ravikumargandam1694
      @ravikumargandam1694 6 หลายเดือนก่อน +1

      🎉🎉

    • @PadmaChakali-n2s
      @PadmaChakali-n2s 4 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏

  • @gurumurthy4040
    @gurumurthy4040 4 ปีที่แล้ว +335

    దేవుడికి మహిమ కలుగును గాక ఆమేన్....

    • @vijaynakka4311
      @vijaynakka4311 4 ปีที่แล้ว +5

      Amen

    • @krpra7273
      @krpra7273 4 ปีที่แล้ว +3

      Amen Amen Amen Amen Amen Amen Amen

    • @renurenu2329
      @renurenu2329 3 ปีที่แล้ว +1

      @@shivalingampally2916 price the Lord kadu🙄praise the Lord 🙏 🙏

    • @Rajeev_Messages_Shorts
      @Rajeev_Messages_Shorts 3 ปีที่แล้ว

      th-cam.com/video/ZYFyROPMBhc/w-d-xo.html

    • @jkenjoy2765
      @jkenjoy2765 3 ปีที่แล้ว

      @@shivalingampally2916
      What price

  • @lavanyachakani6557
    @lavanyachakani6557 4 ปีที่แล้ว +55

    Edo teliyani happiness ee song lo praise the Lord

  • @maheshmahesh-xn6yx
    @maheshmahesh-xn6yx 5 หลายเดือนก่อน +1

    Devunike mahima kalugunu gaaka.....

  • @rajabedampudi2773
    @rajabedampudi2773 4 ปีที่แล้ว +32

    నా ధ్యానం నా ప్రాణం నీవే యెసయ్యా

  • @jestatibunny8460
    @jestatibunny8460 หลายเดือนก่อน +3

    Praise the lord 🙏🏻🙏🏻🙏🏻

  • @rajeevgovindu6130
    @rajeevgovindu6130 4 ปีที่แล้ว +77

    ఈ పాటతో దేవునికి మహిమ కలుగును గాక... ఆమెన్

  • @priyankasarah4294
    @priyankasarah4294 3 ปีที่แล้ว +55

    For those who search for lyrics.. like me...Praise God...
    సర్వ యుగములలో సజీవుడవు
    సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును
    కొనియాడదగినది నీ దివ్య తేజం
    నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా (2)
    ప్రేమతో ప్రాణమును అర్పించినావు
    శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే (2)
    శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు
    జగతిని జయించిన జయశీలుడా (2) ||సర్వ యుగములలో||
    స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు
    శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే (2)
    నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను
    మరణము గెలిచిన బహు ధీరుడా (2) ||సర్వ యుగములలో||
    కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు
    బహు తరములకు క్షోభాతిశయముగా చేసితివి నన్ను (2)
    నెమ్మది కలిగించే నీ బాహుబలముతో
    శత్రువు నణచిన బహు శూరుడా (2) ||సర్వ యుగములలో||

  • @LD72505
    @LD72505 4 ปีที่แล้ว +41

    What a wonderful song. Ia m a fan of Telugu songs from Kerala. God may bless more and more Hosanna Ministries

  • @chittibabu2764
    @chittibabu2764 2 หลายเดือนก่อน +1

    Devudu.tana.pranampetti.rakshana.eccharu.amen

    • @vijaykumarbhyneni5960
      @vijaykumarbhyneni5960  2 หลายเดือนก่อน

      @@chittibabu2764 tq for watching this video brother

  • @mraju1971
    @mraju1971 4 ปีที่แล้ว +42

    దేవుడికి మహిమా కలుగును గాక ఆమేన్

  • @rathnakumar7228
    @rathnakumar7228 4 หลายเดือนก่อน +2

    Nenu chesina papamulanu ayana nanu ksamichina vadhu na jevitha manthayu ayana naku thodhugaa untadhu I love Jesus my life is my lovely Jesus

  • @sasiananth6305
    @sasiananth6305 2 ปีที่แล้ว +9

    సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును
    కొనియాడదగినది నీ దివ్య తేజం
    నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా (2)
    ప్రేమతో ప్రాణమును అర్పించినావు
    శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే (2)
    శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు
    జగతిని జయించిన జయశీలుడా (2) ||సర్వ యుగములలో||
    స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు
    శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే (2)
    నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను
    మరణము గెలిచిన బహు ధీరుడా (2) ||సర్వ యుగములలో||
    కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు
    బహు తరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను (2)
    నెమ్మది కలిగించే నీ బాహుబలముతో
    శత్రువు నణచిన బహు శూరుడా (2) ||సర్వ యుగములలో||

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 ปีที่แล้ว +2

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @SrinuSrinu-gl4kk
    @SrinuSrinu-gl4kk 3 ปีที่แล้ว +63

    సర్వయుగములలో సజీవుడవు నీవే యేసయ్యా👑🙏🙏✝️📖

  • @nagtravellerofficialchanne7411
    @nagtravellerofficialchanne7411 ปีที่แล้ว

    సరిపోల్చగలనా నీ సమర్ధ్యమును యేసయ్యా

  • @christanandchris305
    @christanandchris305 ปีที่แล้ว +2

    /2/​

    ప్రేమతో ప్రాణమును అర్పించినావు
    శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవేశూరులు నీ యెదుట వీరులు కారెన్నడు
    జగతిని జయించిన జయశీలుడా🙏🙏🙏🙇

  • @kalapalaramesh1691
    @kalapalaramesh1691 4 ปีที่แล้ว +16

    yehovah andharini kaapadi rakshinchunu gaaka amen and pray for all amen

  • @swethanoel6698
    @swethanoel6698 4 ปีที่แล้ว

    Praise the lord ...hrudhayaniki nemmadi kaliginchu paata ...prematho pranamunu arpinchina yesayya

  • @dheenakumary5507
    @dheenakumary5507 2 ปีที่แล้ว +1

    Avunu ayana anni yugaalalo sajeevude anni samaarthamu unna devudu

  • @sureshrapaka5769
    @sureshrapaka5769 4 ปีที่แล้ว +67

    Na yessaya premamayudu

  • @praneethnagalaxmi
    @praneethnagalaxmi ปีที่แล้ว +3

    No words..just wiping 😢. thank you jesus i love you forever and always.till my last breath

  • @surik5994
    @surik5994 4 ปีที่แล้ว +66

    Thank you bro.మిమ్మల్ని దేవుడు దీవించినుగాక,అమేన్.

  • @jaipaljaipal7641
    @jaipaljaipal7641 3 ปีที่แล้ว +1

    Niyandu, dairyamu, ne, pondu, kundunu, amen, thandri

  • @kssamuel2296
    @kssamuel2296 4 ปีที่แล้ว +73

    Wonderful musical n meaning full song, praise the lord

  • @blessinasarigommula3388
    @blessinasarigommula3388 4 ปีที่แล้ว +77

    No words, glory to GOD

    • @Rajeev_Messages_Shorts
      @Rajeev_Messages_Shorts 3 ปีที่แล้ว

      Today's(29/07/21)video. For more videos like this👇SUBSCRIBE to our channel👉Bible Study Telugu 👈
      th-cam.com/video/MKHJg0IhQQo/w-d-xo.html

  • @jestasuresh7216
    @jestasuresh7216 5 ปีที่แล้ว +97

    Jesus thank you for giveing this wonderful song

  • @pabbathilakshmiranga6473
    @pabbathilakshmiranga6473 ปีที่แล้ว

    సరిపోల్చగలనా నీ సామర్ధ్యమూను 🙏

  • @gardenofeden5989
    @gardenofeden5989 4 ปีที่แล้ว +92

    Excellent writing and singing God loves always with you my child

  • @shyamalamastic8038
    @shyamalamastic8038 ปีที่แล้ว +3

    దేవా నీకే స్రోత్రం అయ్యా .....🙏🙏🙏నిజ దేవుడవు నీవే నయ్యా

  • @mayurimayu-zr3qi
    @mayurimayu-zr3qi 4 ปีที่แล้ว +21

    Na dhyanam na pranam neeve yesayya . My favorite song .. na thandri ke samastha mahima ganatha kalugunu gaka 🙏🙏🙏

  • @chilapakanagaraju4823
    @chilapakanagaraju4823 4 ปีที่แล้ว +140

    నా ధ్యానం నా ప్రాణం నీవేయేసయ్యా🙏🙏

  • @vineelas5630
    @vineelas5630 2 ปีที่แล้ว

    Yesayya sajeevuda neku vandanalu 🙏🙏🙏🙏

  • @durgadevitavitiki6789
    @durgadevitavitiki6789 4 ปีที่แล้ว +110

    Hosanna patalu chala baguntayi i love songs

  • @magdalingopimoses9098
    @magdalingopimoses9098 3 ปีที่แล้ว +1

    Sarva yugamulalo sajivudavu
    Saripolchagalana ni samardhyamunu
    Koniyadadaginadi ni divya tejam
    Na dhyanam - na pranam - nive yesayya
    1. Premato pranamunu arpimchinavu
    Sramala samkellaina Satruvu karunimchuvadavu nive
    Surulu ni yeduta virulu karennadu
    Jagatini jayimchina jayasiluda
    2. Stutulato durgamunu sdhapimchuvadavu
    Srumgadhvanulato sainyamunu nadipimchuvadavu nive
    Niyamdu dhairyamunu ne pomdukonedanu
    Maranamunu gelichina bahudhiruda
    3. Krupalato rajyamunu sdhiraparachu nivu
    Bahutaramulaku sobatisayamuga jesitivi nannu
    Nemmadi kalimgimche ni bahubalamuto
    Satruvunanachina bahusuruda 🖤

  • @yeasuraju4286
    @yeasuraju4286 4 ปีที่แล้ว +2

    చాలా చక్కటి పా ట. దేవుని కీ మహిమ కలుగును గాక

  • @sujathasuji1114
    @sujathasuji1114 4 ปีที่แล้ว +158

    నాధ్యానం నాప్రాణం నీవే యేసయ్య

  • @malajayaprakash7457
    @malajayaprakash7457 ปีที่แล้ว +1

    Anna annisarlu vinna vinakanipinchee song
    Chala bagundhi☺️

  • @hannavathsalakacharakuntla2588
    @hannavathsalakacharakuntla2588 4 ปีที่แล้ว +50

    Good song, heart touching music, Anna.
    Amen praise to be God alone.
    Go ahead, may God bless this ministry abundantly to know true living God,may all souls win to serve the lord. 🙌.

  • @navyasripachepala7829
    @navyasripachepala7829 11 หลายเดือนก่อน +2

    Udayakalam e pata vinadam vala manasuki shanti, r roju devudu nannu trupi kaligistaru anna nammakam yarapradindi😊😊😊devuniki stotram hallelujah ❤

  • @suryanarayana643
    @suryanarayana643 2 ปีที่แล้ว +4

    నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్య చాలా బాగుంది పాట

  • @junnujunnu8054
    @junnujunnu8054 4 ปีที่แล้ว +2

    పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు సైన్యములకధిపతియగు యెహోవా నీవే మా ఆధారము

  • @sajeevaraopabbathi7
    @sajeevaraopabbathi7 4 ปีที่แล้ว +12

    Yes he's our almighty Jesus Christ 😇😇.....we can't measure his unconditional love ❣️

  • @abhirams.r6510
    @abhirams.r6510 3 ปีที่แล้ว +18

    I love this song very much
    I thank hossanna ministry for giving wonderful sing

  • @nprabhakar8852
    @nprabhakar8852 ปีที่แล้ว +3

    He is only the Lord of Lords, king of kings 👑.. Praise the Lord🇮🇳

  • @srinidhisweety6342
    @srinidhisweety6342 4 ปีที่แล้ว +24

    Mi swaram devuniki akintham praise the Lord 🙏🙌

  • @appalareddy770
    @appalareddy770 2 ปีที่แล้ว +1

    Ninu Vana meku tudaga Na sathi samaramalu Na sayanam Niku tuduga balaman Bathi suditu Yasaya Korapatu Tuduga Me Asa Niravara vidaga Gopa tiluvatu Sathiyatuga Alachina Na okadi Adugu Na Devadu Na Devatha Asaridan Naku valivalutu Kodina Na machi Na Nijathi Goma manasutu Vijani Adukotam Ani Gatiga chpigalam Amen prasaad the Lord I

  • @ashishsunny8432
    @ashishsunny8432 5 ปีที่แล้ว +63

    Wonderful

  • @govindgompa4073
    @govindgompa4073 ปีที่แล้ว +2

    Yes Jesus is true god

  • @sureshkumari5578
    @sureshkumari5578 4 ปีที่แล้ว +51

    🙏PRAISE THE LORD 🙏 Super song

  • @user-wl1ul2ej6h
    @user-wl1ul2ej6h ปีที่แล้ว +1

    Nice song love you yesayya 💓🥰

  • @AnilKumar-ds1ul
    @AnilKumar-ds1ul 4 ปีที่แล้ว +11

    👌 supper song and music God bless you love you Jesus

  • @Rajubhai-hq4hv
    @Rajubhai-hq4hv 4 ปีที่แล้ว +2

    Shurulu nii yedhuta virulukarannadu jagathini jayenchina jayasiluda woww super sir🙏🙏🙏

  • @nareshkodipelli1987
    @nareshkodipelli1987 4 ปีที่แล้ว +248

    నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా

    • @Rajeev_Messages_Shorts
      @Rajeev_Messages_Shorts 3 ปีที่แล้ว +2

      Today's(29/07/21)video. For more videos like this👇SUBSCRIBE to our channel👉Bible Study Telugu 👈
      th-cam.com/video/MKHJg0IhQQo/w-d-xo.html

    • @Foodtravellers_
      @Foodtravellers_ 3 ปีที่แล้ว +1

      Yes amen ✝️🙏❤️

    • @tebelu4915
      @tebelu4915 3 ปีที่แล้ว

      Chaala baagundhi

    • @pasulasrinu728
      @pasulasrinu728 3 ปีที่แล้ว +1

      Judith us but jdijdjd had just ❤️❤️❤️❤️❤️❤️❤️👍❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sudharanigummadi6225
      @sudharanigummadi6225 3 ปีที่แล้ว

      Yes

  • @Lokisri-2002
    @Lokisri-2002 3 ปีที่แล้ว

    Mana medha antha premo devudiki amdhuka seluvalo prenamma echadu manna kosam avaru estharu me kosam prenam ni parents, sisters, brothers, friends esthara kani na devudu prathi okali papam thesi parisuda ga chesamdhuku prenam echadu I love Jesus thank you so much hosanna ministries

  • @lavanyamarisetti9176
    @lavanyamarisetti9176 4 ปีที่แล้ว +77

    E song vintey manasu chala nemmadhi ga Vuntundhi