1.VR Raja 2.Kranthi Vlogger 3.Upma Telugu Traveller 4.USA Raja Vlogs 5.Vikramaditya asalu eeyana mamuluga kada 6.Vizag Sai Baba 7.H. N Moto Vlogs 8.Suma 9.Sillymonks all channel 10.Local Boy Nani 11.Munda Vibes 12.Pakistan Telugu Traveller(RTT) 13.Bajaj Bunny Boxer 14.Shanmukh Jashwanth 15. Village Vihari 16.Funmoji 17.Whacked Out 18.Lasya Talks 19.Telugu Travel Vlogger 20.Tej India
అన్నా ఎన్నో రోజులుగా నేను అడగాలి అనుకున్న చెప్పాలి అనుకున్న మాటలు నీద్వారా వినడం చాలా సంతోషంగా ఉంది.నువ్వు మాట్లాడింది💯💯💯💯✅ ఇప్పటికైనా ఈ సమాజంలో మార్పు రావాలి,ఇటువంటి వాళ్లు youtube లొనే కాదు బయట మా పల్లెల్లో కూడా ఉన్నారు..
నిజంగా ధైర్యంగా మాట్లాడగల ఒకే ఒక్క వ్యక్తి అన్వేష్ గారు 👌🏻👌🏻😍😍 మీరు చెప్పింది నిజం మనం చేసే ఏ సహాయమైనా ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు భగవంతుడు తెలుస్తుంది చాలు
@@ganeshmuppu ade bro eeyana andarni gauravinchatle anvesh ane ee youtuber andarni antunnad but Prasad tech in Telugu team motham awareness create chestundi adi evarki telidu
Bro firstlo Meru edho comdey piece anukuna bro but mee videos choosina Tarvata anipinchinchu you are the most genuine person I see in Telugu travellers.thank you for vital information bro.
Anvesh.........neelanti matured and genuine person ni ipudu varaku chudaledhu. Nenu chusina konni channels lo ilanti ads chusa. .......1. Vayyari baama channel 2. Sri reddy channel 3. Fake telugu travelling channels 4. Naku telisi nuvvu kaakunda anni channels lo ilanti fake apps ni promote cheseru. ...........nuvvu real ga oka manchi amma naanna ki puttev anvesh. Like ur genuinenity 👏👏. Proud of u my friend. 👑
వెరీ గుడ్ అన్వేష్ గారు, మీరెప్పుడు ఇలాంటివి ప్రమోట్ చేయలేదు.. ప్రతి వెధవ కొంచెం పాపులర్ కాగానే చెత్త అంతా రుద్దుతున్నారు.. కొంతమందికి అయినా జ్ఞానోదయం అయితే మీ కృషి ఫలించినట్టే... కొసమెరుపు: మీ వీడియో కంప్లీట్ అవ్వగానే అవే యాడ్స్ వస్తున్నాయి విచిత్రంగా...
RBI notification chudagane nuvve gurtu vachav bro.. video cheyamani message chedam anukuna.. nuve chesesav super!! Any other apps are fine but not trading and betting apps.. ( I'm also a day trader) i know the depth..
అన్నా, నీ ఛానల్ నా అన్వేషణ బదులు నా ఆవేదనా అని పెట్టాల్సింది.. ❤ love you bro.. and I agree with you.. తెలుగు వాళ్లకి పని చేయకుండా డబ్బులు కావాలి సోమరి పోతులు మన తెలుగు వాళ్ళే..
అన్వేష్ ఒక మంచి ఉపాధ్యాయుడు చాలా క్లియర్ గా క్లారిటీగా మన మైండ్ కి క్లియర్ గా ఎక్కాలి అలా చెప్తాడు ప్రతి విషయం మనకి చాలా బాగా అర్ధమయేలా చెప్తాడు మీరు ఏ వీడియో అయినా చూడండి
బ్రదర్ నువ్వు చెప్పింది కరెక్టే మేము కొండెర్రపు పలమే,, యూట్యూబ్లో ఒకటి మీరు రెండు హర్ష సాయి బ్రదర్స్.. మిగతా యూట్యూబర్లంతా కూడా ఫ్రాడ్స్ జనాలు మోసపోవడానికి కారణం వాళ్లే,, ఇంకొక మెసేజ్ బాక్స్ లో ప్రతి ఒక్క యూట్యూబర్నేమ్ మెసేజ్ చేస్తా బ్రదర్,, గ్రేట్ యూట్యూబర్ అన్వేష్ బ్రదర్ అండ్ హర్ష సాయి
నీ నిజాయితీకి నీ స్ట్రీట్ ఫార్వర్డ్ నెస్ కి హాట్సాఫ్ టు యు అన్నయ్య అన్యాయాన్ని చూడలేవు సహించలేవు నా అన్వేషణ సబ్స్రైబర్ అయినందుకు చాలా గర్వంగా ఉంది అన్నయ్య ❤️యు అన్నయ్య ఆల్వేస్ సపోర్టింగ్ ఫర్ యు
అన్న నిజం చెపుతున్న వీడియో thumbnail చూసి అన్వేష్ అన్నకి మైండ్ దొబ్బింది అందుకే మన TH-camrs ఫొటోస్ పెట్టి ఏదో సొల్లు చెప్తుండు అనుకున్న. కానీ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నాకు మైండ్ పోయింది,వీళ్ళు ఇంత పెద్ద మోసం చేస్తున్నారు అని. అన్న నువ్వు చేసిన వీడియో అక్షరాల నిజం చాలా మంచి మెసేజ్ ఇచ్చారు అన్న సమాజానికి థాంక్స్ 🙏🙏🙏 కచ్చితంగా ఈవిడియోనీ షేర్ చేస్తాను అన్న
అన్న ఈ రోజుల్లో అబద్ధాలకు ఆకర్షితులు ఎక్కువ నిజాలకు నమ్మకస్తులు తక్కువ నువ్వు ఎంత మంచిగా చెప్పినా యదవలనే నమ్ముతారు అన్న. Love your videos and information ❤️from TUNI
@@sanamprasad2685 ni pukuu em kadu sulliga vani videos choodu ammayilu tappa travelling undadhu vere valla travelling videos choodu knowledge untadi ni brathukula modda
అన్న ఇది మారదు మార్చలేరు ఈ video చూస్తున్నప్పుడు కూడా trading apps వి advertisement chusa మళ్ళీ ఎలా అనుకున్నావ్ There is no skip button for the advertisement anyways your the best Naa anveshana 👌 you are the torchbearer keep on going we all support you 🤗 5 minutes silence prayer for those who lose money & everything 🙏
IMPOSSIBLE vallaki thelsukune antha brain ledhu bro ..... if we say anything they will be aginst us ... they dont want logic they only want money money money free money
నిజాన్ని నిగ్గుతేల్చే ఇటువంటి వారు మాకు కావాలి, i support you bro
ఇందులో నాకు తెలిసి వి ఆర్ రాజ టాప్👍
VR facts
Who is watching 2024 bsy😂
Me bro 😂😂
Me bro
mee bro😂
Me bro
Me to bro😂😂😂😊
మీలాంటి వారు యూట్యూబ్ లో ఉండటం మాకు చాలా అదృష్టం బ్రదర్ ❤️
Thanks for your genuine concern and great message.
3:30
Good
100%super
200
1.VR Raja
2.Kranthi Vlogger
3.Upma Telugu Traveller
4.USA Raja Vlogs
5.Vikramaditya asalu eeyana mamuluga kada
6.Vizag Sai Baba
7.H. N Moto Vlogs
8.Suma
9.Sillymonks all channel
10.Local Boy Nani
11.Munda Vibes
12.Pakistan Telugu Traveller(RTT)
13.Bajaj Bunny Boxer
14.Shanmukh Jashwanth
15. Village Vihari
16.Funmoji
17.Whacked Out
18.Lasya Talks
19.Telugu Travel Vlogger
20.Tej India
Bayya sunny yadav gadu
😂😂😂 andhariki 200 estha
Filmy moji appudu trading apps promote cheyaledu
@@ShivaBhai-yu6du vadu oka bumchik
Vizag sai babu evaru bro
అన్నా ఎన్నో రోజులుగా నేను అడగాలి అనుకున్న చెప్పాలి అనుకున్న మాటలు నీద్వారా వినడం చాలా సంతోషంగా ఉంది.నువ్వు మాట్లాడింది💯💯💯💯✅ ఇప్పటికైనా ఈ సమాజంలో మార్పు రావాలి,ఇటువంటి వాళ్లు youtube లొనే కాదు బయట మా పల్లెల్లో కూడా ఉన్నారు..
Nuvve peekinav mari
2 years back ee war start chesava bro great 👏👏👏
అందుకే నువ్వు unique. ఒకే ఒక్కడు.
నిగ్గ తీసి అడుగు ఈ సిగ్గు లేని యూట్యూబ్ సమాజాన్ని. నువ్వు సూపర్ అన్న...
అన్న....నువ్వు భవిష్యత్తులో కూడా ఇలాగే ఉండాలి...all the very best
చాలా మంచి విషయాలు చెప్పారు థ్యాంక్స్ గురు.
నిజంగా ధైర్యంగా మాట్లాడగల ఒకే ఒక్క వ్యక్తి అన్వేష్ గారు 👌🏻👌🏻😍😍 మీరు చెప్పింది నిజం మనం చేసే ఏ సహాయమైనా ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు భగవంతుడు తెలుస్తుంది చాలు
Nice 👍👍👍
తెలిస్తే తప్పు లేదు
తెలియాలి కూడా
ఇలా చెప్పాలంటే చాలా ధైర్యం ఉండాలి మీరు చెప్పేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి...
ఇంతకాలానికి ఒక నిజాయితీ you tuber ni చూస్తూ నేను హేట్సాఫ్ bro
Bro మీ మాటలు మంచి ప్రేరణను కలిగిస్తాయి.really you are excellent
Finally Anvesh bro *Opened up On HARSHA SAI SCAMS*
అన్న నీలాంటి దమ్ము దైర్యం, ఎవడికి భయపడని ఒకే ఒక్క యూట్యూబర్ మీరే..
Good, Awareness on scam apps
సంపేసావు పో అన్న ని మాటలు వింటూ ఉంటే నరాలు జివ్వు అంటున్నాయీ సూపర్ అన్న 💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నీలాగా చెప్పే గుండె ధైర్యం ఎవరికీ ఉండదు అన్న
నువ్వు మామ... అసలైన మొనగాడివి.... Hatsoff 👌👌👌👌👌👌👏👏👏👏👏👏
100% use full this video for all youths ❤❤❤❤❤
మంచు లక్ష్మి & ఆలీ వైఫ్ కూడా వాళ్ల channel's లో కొన్ని apps promote చేశారు 🤗🤗🤗👍
Bayya sunny yadav, hn motovlogs, nanda teaveller and many more
Yes chala mandhi
Donga Naa ******* yemi knowledge vundadu . Dubbu meda aasa tappa
@@Sarkarali123gattiga korukunnaaru... Mee maata nijam ayyindi
తప్పు చేస్తే ఎవరైనా ఒక్కటే
అన్న వీడియోస్ పక్కన పెడితే, comments చేసిన ప్రతి ఒక్కరికీ like చేస్తున్నావ్ ur grate
నిజాన్ని నిర్భయంగా, ధైర్యంగా చెప్పాలంటే గుండెల్లో నిజాయితీ ఉన్న వారికే సాధ్యం... అభినందనలు అన్వేష్ గారూ👍💐
Tech Channels valu already *Tech news lo cepparu Anduke PTT thumbnail pettaru Naa anveshana*
ఒకని తిట్టడానికి ధైర్యం కావాలా ఇలాంటి వాడిని అందరూ కష్టపడకండఎలా వచ్చేస్తా వ్యూస్
Great Anveesh
Anni nijalu cheptaavu Anvesh.Awesome.goof good good.
ఎటువంటి చెత్త apps ప్రమోట్ చేయని యూట్యూబర్ కేవలం. నువ్వు ఒక్కడివే అన్న... అందుకే నీ వీడియోస్ ఫాలో అవుతాను great indian telugu youtuber👏
Yes bro
@@newsfromsaikumar what about prasad tech in telugu
@@ganeshmuppu ade bro eeyana andarni gauravinchatle anvesh ane ee youtuber andarni antunnad but Prasad tech in Telugu team motham awareness create chestundi adi evarki telidu
Rey lanja mari Prasad tech
@@noreply5193 hi bro, naaku telisi prasad gaaru elantivi encourage cheyaru...Prasad tech in telugu is good channel
Yevaddiki dhammu ledu only lion anveshana bro niku full support bro
Adi mana power ante full of positive comments, motaaniki upma batch ee channel ni vadilesaaru
మీరు ముందు నుంచే ట్రేడింగ్ యాప్స్ గురించి యువతకు హితబోధ చేస్తున్నారు.. మీరు ఊహించిందే జరిగింది బ్రదర్
Ur great bro💪✊👏👏👏
గుడ్ బ్రో థాంక్స్ ఫర్ information
తమ్ముడు నువ్వు చెప్పింది అక్షర సత్యం కానీ గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది అది దాని నైజం ఈ గొర్రెలు మారనంతవరకు మన దేశ పరిస్థితి ఇలాగే ఉంటుంది 🙏🇮🇳
Bjp vallani namuthunaru bjp emo ఇండియా ni ammuthunadu
Malli osacheysadu raa eduu 😍😍 big boss andhuku dandaga naa anveshana undaga 💯💯💯😍😍😍
ఒకటి సత్యం, అదే శాశ్వతం - నిజాయితీ
కేవలం నిజాయితీగా బ్రతుకుతున్న వాడికి మాత్రమే ధైర్యం, అసహనం, తెగింపు, ఆవేశం, కోపం వస్తాయి.
నిజాం అన్నా నువ్వు చెప్పింది చాల మంది ప్రమోషన్ చేస్తారు
అన్వేష్ సూపర్ స్టార్.. చాలా వివరంగా చెప్పారు గుండె దైర్యం ఉన్నవారు మీరు....
మీరు నిజంగా గ్రేట్ బ్రో. నిజాలు నిప్పులాగా చెప్పారు
Super video anvesh garu chalabagudi
నువు సూపర్ అన్న ఎపుడు మాకు ఇలాగే నిజం చేేపలి
నిమటలు విని అందురు మారాలి
Nuvvu cheppindi nijam bro nenu kuda betting & trading app la ku full against India 🇮🇳 lo idi oka pedda scam...
నువ్వు చెపింది నిజమే బ్రదర్ 👍❤
You are real honest person. Struggling to keep up humanity in the society. Thank you
Bro firstlo Meru edho comdey piece anukuna bro but mee videos choosina Tarvata anipinchinchu you are the most genuine person I see in Telugu travellers.thank you for vital information bro.
Anvesh.........neelanti matured and genuine person ni ipudu varaku chudaledhu. Nenu chusina konni channels lo ilanti ads chusa. .......1. Vayyari baama channel 2. Sri reddy channel 3. Fake telugu travelling channels 4. Naku telisi nuvvu kaakunda anni channels lo ilanti fake apps ni promote cheseru. ...........nuvvu real ga oka manchi amma naanna ki puttev anvesh. Like ur genuinenity 👏👏. Proud of u my friend. 👑
అద్భుతంగా చెప్పావు బ్రో
This is Gr8 News. Thanks to Reserve Bank of India👏
అవును అన్నా మీరు చెప్పింది నిజం 👌.
వెరీ గుడ్ అన్వేష్ గారు, మీరెప్పుడు ఇలాంటివి ప్రమోట్ చేయలేదు.. ప్రతి వెధవ కొంచెం పాపులర్ కాగానే చెత్త అంతా రుద్దుతున్నారు.. కొంతమందికి అయినా జ్ఞానోదయం అయితే మీ కృషి ఫలించినట్టే... కొసమెరుపు: మీ వీడియో కంప్లీట్ అవ్వగానే అవే యాడ్స్ వస్తున్నాయి విచిత్రంగా...
Premium subscription thesukunte adds raavu.
బతికితే 4 రోజులు అయినా మనస్సాక్షికి, దేవుడి ముందు నిజాయితీగా బతకాలి🙏🏻
తెలుగు వారిగా సిగ్గు పడుతున్నాను తమ్ముడూ😞
సూపర్ అన్వేష్ గారు మంచి విషయం చెప్పారు
సూపర్ అన్న మీరు నిజాన్ని నీ కచ్చితంగా ధైర్యంగా చెప్పగలిగే మగాడు మీరు.. హాట్సాఫ్ 🙏🙏🙏
Ma Anveshh maaaya malli vacchesadu form loki 🔥🔥🔥🔥🔥🔥
😂😂
Sad but real....
Anvesh nuvu thopu bro... 🫒🫒🫒🫒
Em chepparu anna. Hat's off🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Thank you bro ....epudu kuda enka chala mandhi mosapotunaruu..
నమస్తే గురూ... Waiting for Kilimanjaro videos 😍❤️....
RBI notification chudagane nuvve gurtu vachav bro.. video cheyamani message chedam anukuna.. nuve chesesav super!! Any other apps are fine but not trading and betting apps.. ( I'm also a day trader) i know the depth..
అది మంచితనం bro.. ఒక్కసారి మోసపోతే జీవితాంతం కటువు గా ఉంటాం.. ఏది నమ్మం.. మంచి చెప్పిన కూడా☺️😊☺️
అన్నా, నీ ఛానల్ నా అన్వేషణ బదులు నా ఆవేదనా అని పెట్టాల్సింది.. ❤ love you bro.. and I agree with you.. తెలుగు వాళ్లకి పని చేయకుండా డబ్బులు కావాలి సోమరి పోతులు మన తెలుగు వాళ్ళే..
దమ్ము ధైర్యం ఉన్న ఒకే ఒక్క తెలుగు యూట్యూబర్... అన్వేష్ 🔥🔥🔥👍
vadi peddala puku
💕💕💕💕💕
Bokkem kadu dabbulu ayipoyi untai malli start chesadu😂
@@ASEntertainments exactly bro 😂😂 chillar gaduu viniki malla followers ilanti vallu
@@ASEntertainments real bro
Anna nee antha thopu traveler ni chudaledhu fan of you annaa చెత్త నా కొడుకులు జనాలని మోసం చేస్తున్నారు అన్న... హ్యాట్సాఫ్ యూ బ్రో..... 💐
100% true. You are the best guide for every one.
నిజమే చెప్పారు Anna👏👏👏👌
అన్న ఉప్మా గాడు ఏమయ్యాడు 13 డేస్ అవుతుంది... ఇంకా ఐపోయి నట్టుంది వాడి పని
అన్వేష్ అన్న నిజం నిజాయితీగా మాట్లాడుతవ్ ❤❤
ఆరోగ్యమస్తు అన్వేష్!💐 నిస్వార్థం గా ధైర్యంగా వీడియోలు చేసే నువ్వు ఆరోగ్యం గా ఉండాలి👍🤞❤
Super anna..! దమ్ము ధైర్యం ఉన్న ఒకే ఒక్క తెలుగు యూట్యూబర్ అన్వేష్...
మీరు చాలా బాగా చెప్పారు అన్వేష్ గారు 👍👍
Super information chepparu 👌👌👌
Valid topic once again bro👍
9:45 to 9:49 padi padi navvukunnaaa
😘👍
😆😆
నువ్వు నిజం చెప్పావు బయ్యా 🙏🏻🙏🏻🙏🏻
100 % correct cheppav bro
Telugu top TH-camrs antha kuda తెలుగు ప్రజల అభిమానాన్ని money గా మార్చుకుంటున్నారు ... ఇది చాలా బాధాకరం......
అన్వేష్ ఒక మంచి ఉపాధ్యాయుడు
చాలా క్లియర్ గా క్లారిటీగా మన మైండ్ కి క్లియర్ గా ఎక్కాలి అలా చెప్తాడు
ప్రతి విషయం మనకి చాలా బాగా అర్ధమయేలా చెప్తాడు మీరు ఏ వీడియో అయినా చూడండి
Mundhu aaa profile pic thiseyyura howle
Yes 🥰
Kamesh @ coment pettetapudu jagratha . Evadino dengithe niku noppi ante anta sapadinchav ra howle ga
@@kamesh9022 Era noppiga umdaa...
1.Bayya sunny yadhav
2.munda vibes
3.all big boss contestants
4.upma travellers
5.all celebrity channels
Nen first chusindhi aithey bsy videos la create cheyyadaniki kuda thippalu padina
Bayya Sunny Yadhav no 1
3 and 5 lo chala chala mandi unaru
Avunu bro Naku 4L loss wala vala "bsy";upma";
బ్రదర్ నువ్వు చెప్పింది కరెక్టే మేము కొండెర్రపు పలమే,, యూట్యూబ్లో ఒకటి మీరు రెండు హర్ష సాయి బ్రదర్స్.. మిగతా యూట్యూబర్లంతా కూడా ఫ్రాడ్స్ జనాలు మోసపోవడానికి కారణం వాళ్లే,, ఇంకొక మెసేజ్ బాక్స్ లో ప్రతి ఒక్క యూట్యూబర్నేమ్ మెసేజ్ చేస్తా బ్రదర్,, గ్రేట్ యూట్యూబర్ అన్వేష్ బ్రదర్ అండ్ హర్ష సాయి
You speak truth that's y most of the people can't digest bro. I appreciate towards your honesty
నిజం గెలుస్తూనే వస్తుంది. నువ్వు బాధపడకు అన్న.🙏🙏👍👍
You are right bro
Finally Anvesh bro *Opened up On fake HARSHA SAI*
నీ నిజాయితీకి నీ స్ట్రీట్ ఫార్వర్డ్ నెస్ కి హాట్సాఫ్ టు యు అన్నయ్య అన్యాయాన్ని చూడలేవు సహించలేవు నా అన్వేషణ సబ్స్రైబర్ అయినందుకు చాలా గర్వంగా ఉంది అన్నయ్య ❤️యు అన్నయ్య ఆల్వేస్ సపోర్టింగ్ ఫర్ యు
Nijamga thanq bro.. chaala usefull message iccharu❤
Ippataki varaku PRASAD TECH IN TELUGU eppudu promote cheyaledhu , love you prasad anna, from SRIKAKULAM
Emanna thappuga matladada bro... E video chuse antha opika led😁
చెట్టు కింద కూర్చొని పుల్ల జరుపుకుంటు కూర్చవడమే ఇంకా ఎందుకిస్తారు పైసలు........😄😄😄 నువ్వు సూపర్ బ్రదర్... ....ఇది కదా వీడియో అదిరింది 💥💥💥💥
తమ్ముడు నువ్వు చాలా సాహస్ గాచెప్పినవ్.నినిజాయితీకి proof this video 🙏🙏🙏
Bayya Matalu vintunte konchem navvu vasthundhi..kani meru chepadhi 100 present correct Ii App la valla chala Mandhi Pranalu pothunaye ..
Oka ammai aithe betting lo Money pogotti intlone dhongathanam chesindhi...
Meru youth gurinchi bhaga think chesthunaru bayya... Meru ilanti videos chala cheyali kanisam mee valla kondarainaa marochu .....❤
95% TH-camrs ad's promote chesaru🤬🤬😳
Nee travelling videos kanna ee comedy and informative videos baguntai anna.🤣
నిజాయితీ గల వాడికి పొగరు, దైర్యం ఎక్కువా..... ఈరోజు నువ్వు మాట్లాడే ప్రతి మాట నిజం..... మీరు మాత్రం ఏ రోజు కూడా బొక్కలో APP గురించి చెప్పలేదు...
100% true
❤❤
నీలంటే నిజాయితి ఉన్న వాళ్ళు నేను యక్కడ చూడలేదు బ్రో love you bro ❤❤❤
U said obsolutely true ANVESH annayya 🙏👌👍
సవకా... సవకా.. సూపర్ అన్న మీరు 👍👍
ట్రేడింగ్ యాప్ మోసాలు గురించి బాగా చెప్పరు అన్న ఎప్పటికైనా బుద్ది వస్తాది ఆ యాప్ promote చేసిన వాళ్లకి మరియు వాడేవాళ్లకి
అన్న నిజం చెపుతున్న వీడియో thumbnail చూసి అన్వేష్ అన్నకి మైండ్ దొబ్బింది అందుకే మన TH-camrs ఫొటోస్ పెట్టి ఏదో సొల్లు చెప్తుండు అనుకున్న. కానీ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నాకు మైండ్ పోయింది,వీళ్ళు ఇంత పెద్ద మోసం చేస్తున్నారు అని. అన్న నువ్వు చేసిన వీడియో అక్షరాల నిజం చాలా మంచి మెసేజ్ ఇచ్చారు అన్న సమాజానికి థాంక్స్ 🙏🙏🙏 కచ్చితంగా ఈవిడియోనీ షేర్ చేస్తాను అన్న
1.zubeda Ali
2.BSY
3.Harsha sai
4.Ashureddy
5.UMA TTR
6.Sandeepnadimpally
7.Sriman kotaru
8.All serial actors TH-cam channels
U forgot vinay kuya
2
Dhammunna content TH-camr Honest person only one in the 🌎
అన్న ఈ రోజుల్లో అబద్ధాలకు ఆకర్షితులు ఎక్కువ నిజాలకు నమ్మకస్తులు తక్కువ నువ్వు ఎంత మంచిగా చెప్పినా యదవలనే నమ్ముతారు అన్న. Love your videos and information ❤️from TUNI
Tuni lo akkada
Brooo
From pratipadu
@@rameshkoppana1235 same broo
Tuni, mr.peta
Yes i agree with you.
Most of the top TH-cam channels promotion apps, companies and products..
Excellent Message to Youth
చాలా బాగా చెప్పారు అన్వేష్ గారు
నువ్వు గ్రేట్ రా బాబు..... 👍🔥🔥🔥🔥🔥
లోకం లో తప్పుడు వేదవలకే విలువ బ్రో... నిజం మాట్లాడాలంటే దైర్యం వుండాలి ... మీకు మేము వున్నాము అన్న
👍👍 🤕
అన్న మీరు తోపు ఈ రోజు లో మంచి మాటలు వద్దు ఎవ్వరు వెన్నరు అదే తప్పుడు మాటలు చెప్తే వెంటారు
Dabbulu ayiponayi emo itla start chesad
@@shivapatel4428 thoo nee brathiku mararaa ra
@@sanamprasad2685 ni pukuu em kadu sulliga vani videos choodu ammayilu tappa travelling undadhu vere valla travelling videos choodu knowledge untadi ni brathukula modda
Super bro నా అన్వేషణ 100% నమ్మొచ్చు 100% నమ్మాలి YES
అన్న ఇది మారదు మార్చలేరు
ఈ video చూస్తున్నప్పుడు కూడా trading apps వి advertisement chusa
మళ్ళీ ఎలా అనుకున్నావ్ There is no skip button for the advertisement
anyways your the best
Naa anveshana 👌
you are the torchbearer
keep on going we all support you 🤗
5 minutes silence prayer for those who lose money & everything 🙏
Harsha sai gurinchi epatikaina public teluskuntaremo chudali
Telusukoru bro
IMPOSSIBLE vallaki thelsukune antha brain ledhu bro ..... if we say anything they will be aginst us ... they dont want logic they only want money money money free money
1.Uma telugu traveller
2.vinay kuyya
3.bhaya sunny yadav
4.mahindervibes
5.harshasai
6.prasad tech
All MNC youtubers
Prasad tech in Telugu missing
@@pratapk141 no he is not
Vinay kuyya is only use that money for yt channel uses
@@idonthavename6663 he also joined tamada media (MNC company)
Prasaad tech chyledhu g