Naa Anveshana Problems In China 🇨🇳

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 มิ.ย. 2023
  • Join button youtube.com/@NaaAnveshana/join
    #naaanveshana #china #shanghai #zhengzhou #shaolin #monk #chinesemartialarts #telugutraveller #travel #traveller #traveling #adventure #travelvlog #prapanchayatrikudu
    Naa Anveshana Problems In China

ความคิดเห็น • 33K

  • @NaaAnveshana
    @NaaAnveshana  11 หลายเดือนก่อน +394

    Full video th-cam.com/video/i0AmlirHRPI/w-d-xo.html

    • @failedengineer19
      @failedengineer19 11 หลายเดือนก่อน +12

      Only a fool learns from thier Own Mistake, A wise Man/women learns From others...Thanks for awareness......🥰love from india🥰

    • @srinidhisrinivas98
      @srinidhisrinivas98 11 หลายเดือนก่อน +12

      Bro don't stop your journey, and don't change yourself. We Love you ❤

    • @chellurisuvarnakumari6282
      @chellurisuvarnakumari6282 11 หลายเดือนก่อน +1

      Chala chakkaga vivarinchru bro prapncha tholi indin ga goppa Peru gadinchali India ku adham chupincharu

    • @rockfreeze3651
      @rockfreeze3651 11 หลายเดือนก่อน +3

      ​@@tspscadda9681mooda kuddu

    • @sumanthsahu5527
      @sumanthsahu5527 11 หลายเดือนก่อน

      Yes I seen every video

  • @sathyanwesh
    @sathyanwesh 11 หลายเดือนก่อน +6327

    అన్న ఇంట్లో కూర్చొని కామెంట్స్ చేయడం ఈజీ అన్న నువు గ చిల్లర కామెంట్స్ ని పట్టిచుకోకు అన్న నువు ప్రపంచయాత్రికుడివి ని విలువ నెగటివ్ కామెంట్స్ చేసేవాళ్లకు తెలియదు, నువు మాట్లాడేది నువు చేసేది 100 % రైట్ అన్న, నువు ఎం పట్టిచుకోకు మా support ఎపుడు మీకు ఉంటది 🤝

  • @praveensir
    @praveensir 11 หลายเดือนก่อน +2390

    చాలా బాగా చెప్పావు సోదరా... మీరు మాట్లాడే ప్రతీ మాటలో ఆలోచన ఉంది. అద్భుతం. ‘ఒక దేశాన్ని పొగడడం అంటే ఇంకో దేశాన్ని కించపరచడం కాదు’ ఈ వీడియో ప్రతి పౌరుడికి ఒక సందేశంగా ఉపయోగపడుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు... మీ కళ్ళతో మేము ప్రపంచాన్ని చూస్తున్నాం. మంచి జ్ఞానాన్ని పొందుతున్నాము. మీ నుండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోరుకుంటున్నాము. 🤗👌👌👌👌

    • @chesri8518
      @chesri8518 11 หลายเดือนก่อน +30

      Respect to you sir ❤️

    • @muralidonga6679
      @muralidonga6679 11 หลายเดือนก่อน +3

      😂😅I😂

    • @myindia4009
      @myindia4009 11 หลายเดือนก่อน +12

      Hii sir I am your student

    • @muralidonga6679
      @muralidonga6679 11 หลายเดือนก่อน +13

      సూపర్ అన్న 👍👍👍

    • @dinakarwounders5031
      @dinakarwounders5031 11 หลายเดือนก่อน +13

      Sir meru kuda anna follow kavadam chala happy ga undi

  • @user-sf5pn9iy5i
    @user-sf5pn9iy5i 2 หลายเดือนก่อน +21

    మన తెలంగాణా వాళ్ళు ఎంతమంది ఉన్నారు❤😢....

  • @commanman4987
    @commanman4987 5 หลายเดือนก่อน +36

    మీరు నిజం చెప్పితేనే మీ విలువ పెరిగింది. మీరు తగ్గాల్సిన పని లేదు సూపర్ బ్రదర్ 👌

  • @nsailesh7397
    @nsailesh7397 11 หลายเดือนก่อน +809

    చాలా రోజులకీ ఒక నిజమైన భారతీయుడిని చూశాను నిజాన్ని నిర్బయంగా చెప్పినందుకు మీకు పాదాభివందనం అన్న..🙇🙏

  • @balarajusappogu6066
    @balarajusappogu6066 11 หลายเดือนก่อน +2068

    నిజాన్ని నిర్భయంగా చెప్పే నిన్ను చూస్తే నాకు నీ వెంట రావాలని అనిపిస్తుంది, అన్నయ్య.. జై హింద్. జై భారత్..

    • @gouthams1671
      @gouthams1671 11 หลายเดือนก่อน

      అన్ని అవయవాలు ఉండి అంటార్కెటిక కి డబ్బులు అడుక్కుంది ఎవరు చి సంస్కార హీనులు 😊

    • @CMBabu-jz1md
      @CMBabu-jz1md 11 หลายเดือนก่อน +6

      Good news

    • @m.manasamylavarapu5310
      @m.manasamylavarapu5310 11 หลายเดือนก่อน +8

      100000%. Correct

    • @Mrjimmy30
      @Mrjimmy30 11 หลายเดือนก่อน +5

      Super Anna❤

    • @shanthuthanish8361
      @shanthuthanish8361 11 หลายเดือนก่อน +4

      Great Anna ❤️

  • @bmaruti7398
    @bmaruti7398 2 หลายเดือนก่อน +5

    చాలా బాగా చెప్పావు బ్రదర్ మన దేశం గురించి నీ ఆవేదన అర్థమయింది నీలాంటి వాళ్ళు ఉంటే దేశం చాలా బాగుపడుతుంది

  • @surisettiramu1816
    @surisettiramu1816 7 หลายเดือนก่อน +5

    ఎవరైనా ప్రతికూల వ్యాఖ్యలు చేస్తే మూర్ఖులకు వదిలివేయండి, మీరు సూపర్ సూపర్ ప్రశంసించడానికి పదాలు సరిపోవు, మీ భావోద్వేగాలు మరియు కృషితో మేము చాలా సంతోషంగా ఉన్నాము

  • @devilbhaigaming9731
    @devilbhaigaming9731 11 หลายเดือนก่อน +1912

    అన్న చైనాలో ఒక ఇంట్లో 10 మంది ఉంటే పది మంది కష్టపడతారు..... మన దేశంలో ఒకడు కష్టపడితే పది మంది తింటారు.... అన్వేష్ అన్న నువ్వు చెప్పింది 💯 కరెక్ట్ అభివృద్ధి విషయంలో చైనాను చూసి చాలా నేర్చుకోవాలి

    • @YA-SH-
      @YA-SH- 11 หลายเดือนก่อน +20

      nice anna❤

    • @vsrinu8158
      @vsrinu8158 11 หลายเดือนก่อน +5

      🎉

    • @Hello-653
      @Hello-653 11 หลายเดือนก่อน +6

      🤣👌🏻

    • @indian3564
      @indian3564 11 หลายเดือนก่อน +5

      Yes 👍👍

    • @pavanbk508
      @pavanbk508 11 หลายเดือนก่อน +4

      Exactly 💯 👍

  • @Godavariabbai
    @Godavariabbai 11 หลายเดือนก่อน +57

    ఈ వీడియో కి చరిత్రను తిరగరాసే శక్తి ఉంది... మన భారత దేశం ఎంతో గొప్పది అని చెప్పుకుంటే సరిపోదు 🙏... పక్క దేశాలు ను చూసి మనం నేర్చుకుని మొదటి స్థానం dakkinchukovali

  • @lavanyadeepthi7962
    @lavanyadeepthi7962 7 หลายเดือนก่อน +49

    Anvesh don't worry, we have to accept facts. We are all with you.

  • @user-zz2tv1xy1r
    @user-zz2tv1xy1r 7 หลายเดือนก่อน +20

    చాలా చాలా మంచి విశ్లేషణ చేసారు.నూటికి నూరుశాతం సత్యాలు చెప్పారు.గ్రేట్.

  • @rajkumarsingaravelu9069
    @rajkumarsingaravelu9069 11 หลายเดือนก่อน +170

    ఎవడు ఏమి అన్న నువ్వేం బయపడకు బాధపడకు నీకు మేము మద్దతుగా వున్నాం.. నిజమైన దేశభక్తి నీలో వుంది అని మాకు తెలుసు అస్సలు అధైర్యం చెందకు అన్న... ❤️from hyd..

  • @ram.y.s7419
    @ram.y.s7419 11 หลายเดือนก่อน +480

    మనసు దోచిన ప్రపంచ యాత్రికుడు
    ఉమా తెలుగు ట్రావెలర్ నుంచి అభిమానులను లాక్కున్న విజేత
    అసలైన దేశభక్తి కలిగిన అన్వేష్ ❤

    • @sivalanka9891
      @sivalanka9891 11 หลายเดือนก่อน +1

      Ys. Bro

    • @guruprasad2806
      @guruprasad2806 11 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂 nuvvu super anna❤❤❤❤❤😊

    • @guruprasad2806
      @guruprasad2806 11 หลายเดือนก่อน

      😂😂😂

    • @vinodgugulothu9212
      @vinodgugulothu9212 11 หลายเดือนก่อน +1

      Don't feel bad about unnecessary coments broo.... Keep continue.........

    • @imyoutuber1571
      @imyoutuber1571 11 หลายเดือนก่อน

      ​@@guruprasad2806z8

  • @kirankumar-pvn4kk
    @kirankumar-pvn4kk 4 หลายเดือนก่อน +10

    అన్వేష్
    నువ్వు ఎంత చెప్పినా చెమిటి వాడి ముందర శంఖం ఊదినట్లే, నిజంగా మనస్ఫూర్తిగా చెబుతున్నాను నీలాంటి భారతీయుడు మాకు , ఒక ప్రపంచ యాత్రికుడు గానిన్ను చూస్తూ చాలా గర్విస్తున్నాం,నీ యొక్క తపన బాధ్యత భారతదేశం పట్ల ఉన్న నీ యొక్క ప్రగాఢమైన ప్రేమని అర్థం చేసుకునే అంత మనస్తత్వం ఇక్కడ ఉన్న చాలామందికి . నీ యొక్క ముఖం చూస్తుంటే భారతదేశ అభివృద్ధి గురించి నువ్వు పడే తపన నిజంగా నాకు అర్థం అవుతుంది, నీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలుప్రసాదించాలని , మనస్పూర్తిగా ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా.

  • @krishnapp08
    @krishnapp08 5 หลายเดือนก่อน +7

    Very informative.. hats off to you brother.❤

  • @cherukuruhanok7730
    @cherukuruhanok7730 11 หลายเดือนก่อน +10013

    మనోళ్లు సిగ్గు శరం లేని వారు అన్నా, పట్టించుకోకండి, Don't Feel Anna ❤❤

    • @mahadevkorra7972
      @mahadevkorra7972 11 หลายเดือนก่อน +58

      Yes bro

    • @KrishnaKrishna-hd4gh
      @KrishnaKrishna-hd4gh 11 หลายเดือนก่อน +9

      ​@@mahadevkorra7972😅

    • @funpraneeth5396
      @funpraneeth5396 11 หลายเดือนก่อน +38

      ​@@TeluguShortsvideos514nee pukula modda

    • @daniyellapu-dl8tv
      @daniyellapu-dl8tv 11 หลายเดือนก่อน +18

      nekundhatra

    • @funpraneeth5396
      @funpraneeth5396 11 หลายเดือนก่อน +10

      ​@@TeluguShortsvideos514pukula modda

  • @varalaxmigummadi2576
    @varalaxmigummadi2576 7 หลายเดือนก่อน +7

    🎉 నిజం అలానే ఉంటుంది. 100/. కరెక్ట్ బ్రదర్

  • @Common4729
    @Common4729 6 หลายเดือนก่อน +3

    మీరు చెప్పింది 100% నిజం బ్రదర్.
    ఏ వార్త ఛానల్ గానీ
    ఏ రాజకీయ నాయకుడు గానీ
    ఇలాంటి నిజాలు చెప్పరు. నిజాలు చెప్పే వాళ్ళని దేశ ద్రోహులుగా ముద్ర వేస్తారు.

  • @likhilvarmakanni737
    @likhilvarmakanni737 11 หลายเดือนก่อน +195

    చాలా మంచిగా చెప్పారు బ్రదర్....❤
    ఎక్కడ ఐతే కులం,మతం,బూతుల రాజకీయ౦,స్వార్ధం,అవినీతి.....ఉంటుందో అక్కడ అభివృద్ధి కష్టం....వీటుని విడిచి, అభివృద్ధి యే లక్ష్యంగా ఆలోచన చేసై దేషానికి మేలు జరుగుతుంది సోదరా...జై హింద్ ❤

  • @kishorekumar8692
    @kishorekumar8692 11 หลายเดือนก่อน +104

    అన్న మీ ధైర్యానికి నిజాన్ని నిచచ్చిగా చెప్పగలిగే మీ సాహసానికి నా పాదాభివందనలు 🙏మీ మాటల్ని కరెక్ట్ గా అర్ధం చేసకున్న వారు అభివృద్ధి పథం లో ముందుకు సాగుతారు... 👏👏👏👏ఇది కదా నిజమైన మోటివేషన్ అంటే జోహార్లు అన్న గారు జోహార్లు 🙌👏👏👏🙏🙏🙏

  • @k.pmurthygunadalavijayawad2911
    @k.pmurthygunadalavijayawad2911 2 หลายเดือนก่อน +3

    నువ్వు చూపించే దేశాలను ప్రపంచంలో సృష్టించిన దేవుని కూడా అలాగే దూషించారు మారుమనసు పొంది సృష్టించిన సృష్టికర్తను స్మరించుము ఈ నరకమే కాదు పరలోకం కూడా అక్కడ కూడా నువ్వు సదా కాలం దేవునితో జీవించవచ్చు praise the lord bro🙏

  • @AnilKumar-uy6pu
    @AnilKumar-uy6pu 7 หลายเดือนก่อน +30

    మన దేశాన్ని రాజకీయ నాయకులు దోచేశారు.వాళ్ళకి ఆ స్వేచ్ఛని ఇచ్చింది ఓటును అమ్ముకున్న మన అమ్ముడు పోయిన ప్రజలే. మీరు నిజమే మాట్లాడారు అన్వేష్ బ్రో

  • @MrPrasad645
    @MrPrasad645 11 หลายเดือนก่อน +764

    అన్న నువ్వు చెప్పేది 100% కరెంటు ఎలాంటి ఎదవలు ఉన్నంతకాలం మన దేశం బాగుపడదు ప్రాణాలు తల్లిదండ్రులకు ఇవ్వండి హీరోలకి కాదు జై అన్వేషణ వీర అభిమాని మీ రాజమండ్రి అబ్బాయి

    • @maheshbobu7058
      @maheshbobu7058 11 หลายเดือนก่อน +11

      ముందు మీరు హీరోలా ఫోటోలూ తీసి వేయాండి

    • @sivas1031
      @sivas1031 11 หลายเดือนก่อน

      @@maheshbobu7058 👏

    • @sureshbabunandika
      @sureshbabunandika 11 หลายเดือนก่อน +2

      You aunty tollywood dhrohi
      Poe bhojpuri cinemalu chusuko
      Tollywood bagundali
      Manam mogga gudisi povali
      Jai barthmathaki jai

    • @ppraneeth1972
      @ppraneeth1972 11 หลายเดือนก่อน +1

      Politicians and Hero

    • @MrPrasad645
      @MrPrasad645 11 หลายเดือนก่อน +2

      ఓకే నేను అన్వేషన్లోనే వీరాభిమాని అన్వేషణ ఫోటో పెట్టుకోవచ్చా

  • @muraligorati6097
    @muraligorati6097 11 หลายเดือนก่อน +1544

    మన దేశంలో మత , కులం పిచ్చి పేరుకు పోయిన ప్రజలు ఎక్కువ ఉన్నారు.. బ్రో. You did a great job 👍❤

    • @b.prabhab.prabha1555
      @b.prabhab.prabha1555 11 หลายเดือนก่อน +13

      Anna this is true annayyya I love ur speach

    • @palanarsimha7270
      @palanarsimha7270 11 หลายเดือนก่อน +6

      Anna this is true annayya i love ur speach 💞💞

    • @nagadineshdusanapudi3863
      @nagadineshdusanapudi3863 11 หลายเดือนก่อน

      Arey kojja ikka kulam, matam ekkada ochinde ra inka e kojja bathuku maanva?

    • @erlapatisatish1127
      @erlapatisatish1127 11 หลายเดือนก่อน +6

      Super Anna

    • @satish_522
      @satish_522 11 หลายเดือนก่อน +5

      true brother

  • @venkatdhanidhanivenkat1391
    @venkatdhanidhanivenkat1391 6 หลายเดือนก่อน +2

    నీవు ప్రపంచంలో లో ప్రతి డవలప్ చెప్పడం 🙏🙏🙏🙏గ్రేట్ sir 😭😭😭మీరు చేసే వీడియో కన్నీళ్లు తో కష్టం తో చేస్తున్నారు 🙏🙏🙏🙏

  • @kmrsong
    @kmrsong 6 หลายเดือนก่อน +5

    I have also visited China in 2011. I have wondered about seeing China development. I have also traveled from Shanghi to Shanghai Air port by magnet train.. Train floats in air by magnetic power.. We must adapt China type democracy.Have friendly relation ships from centuries. government. China and Bharat are culturally very similar and you don't find culture shock in China. We have to follow its systems of Agriculture like machinery.

  • @RavindraKumar-zp8ic
    @RavindraKumar-zp8ic 11 หลายเดือนก่อน +74

    అన్న నిన్ను దేశ ద్రోహి అన్నోడు మూర్ఖుడు. You are the heart of telugu people.❤

  • @mahalakshmivemula7861
    @mahalakshmivemula7861 11 หลายเดือนก่อน +61

    అన్నా నువ్వు చెప్పింది మన దేశం ఇంకా చాలా బాగా అభివృద్ధి చెందాలని మీరు కోరుకుంటున్నారు ఎలాంటి తప్పు లేదు మీరు ఇలాగే మీకు కలిగిన అనుభవాన్ని నిర్భయంగా మాకు తెలియజేయాలనుకున్నారు ఇలాగే మీరు ముందుకు వెళ్లండి మీ వెంటే ఉంటుంది 💪

  • @sjairaj
    @sjairaj 7 หลายเดือนก่อน +3

    I agree with you Brother!! Well said... Take care and be yourself!!! Thanks for all your Hard work!! You deserve the Money from you tube...

  • @yerravenkatarajani6677
    @yerravenkatarajani6677 7 หลายเดือนก่อน +2

    దేశంలో ని రాజకీయ నాయకులు మంచి వాళ్లా?ఆలోచిస్తే ఎవరు దేశద్రోహులు అర్థమైపోతుంది, మీరు మేముచూడని ప్రదేశాలు చూపిస్తున్నారు మీకు ధన్యవాదములు 👍

  • @muraliwalkinwild1496
    @muraliwalkinwild1496 11 หลายเดือนก่อน +144

    అన్నయ్య మన దేశం కోసం నీ మాటలు విని నా కళ్ళంటా నీళ్లు వచ్చేసాయి అన్నయ్య ఏడ్చేసాను 😭😭😭నువ్వు అన్నయ్య అసలైన youtuber జై హింద్, నిన్ను భారత మాతాకీ అంకితం చేస్తున్నాను 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @crazyrams4082
      @crazyrams4082 11 หลายเดือนก่อน +1

      Challe nv ne over action Edchava proof edi

    • @muraliwalkinwild1496
      @muraliwalkinwild1496 11 หลายเดือนก่อน +4

      China వాళ్ళు కమ్యూనిస్ట్ అయిన దేశాన్ని అభివృద్ధి చేశారు. వాళ్ళు బాగుపడ్డారు,సిగ్గు పడాలి. మనం ఎం చేస్తున్నాం పార్టీ జెండాలు పట్టీకొని నాయకుల వెంట వేళ్తున్నాం, సొల్లు కబుర్లు, సినిమాలు రివ్యూస్, ఇలా అయితే దేశం ఎప్పుడు బాగుపడుతుంది. నాకు మన దేశం అంటే (🇮🇳🇮🇳🇮🇳)ఇష్టం ఉండదా అన్వేష్ అన్నయ్య చెప్పింది 100/రైట్ చిన్నతనంలో నేను social welfare NCC స్టూడెంట్ ని దేశం కోసం ఒక సైనికుడు ఎలా ఉండాలి అని దేశం కోసం ప్రాణాలైనా ఇవ్వాలి.china బాగుపడింది అంటే నాకు కూడా ఈర్ష్య గా ఉంది. దానికి, మనకి ఏంటి తేడా వాళ్ళు అభివృద్ధి కోసం ముందుకు వేల్తారు మనం నాయకుల కోసం ముందుకు వెళ్తున్నాం అది తేడా. హార్స్ గా మాట్లాడి ఉంటే క్షమించండి ఏది అన్వేష్ అన్న fan గా నేను గర్వ పడున్నాను మంచి విష్యాలు చెప్తారు, చూపిస్తారు జై హింద్ 🙏🙏🙏🙏

  • @manodeymama
    @manodeymama 11 หลายเดือนก่อน +51

    అన్వేష్ గారు, నిన్న మొన్నటి వరకు మీరు చేసిన వీడియోస్ సరదా కోసమో,time pass కోసమో చూసే నాలాంటి జనం ...ఇప్పుడు మీరు చేసే వీడియోస్ లో content and message చూస్తున్నాం.. అన్నా, మీరు మన భారత జాతి కీర్తీ, క్యాతులని మళ్ళీ అందరికీ గుర్తు చేస్తూ వెళ్తున్నారు..మీ ప్రయాణం ఎప్పుడు అందరికీ స్ఫూర్తి 😍🤩🙏

  • @chilukurimohanarao7635
    @chilukurimohanarao7635 6 หลายเดือนก่อน +2

    మీరు చెప్పే మాటలు చాలా బావున్నాయి. అక్షరసత్యాలు.
    ఇలాంటి మెసేజ్ ఎవ్వరూ ఇవ్వలేదు.
    కంటిన్యూ. డోంట్ మైండ్ క్రిటిసిస్మ్స్.

  • @tnagesh1745
    @tnagesh1745 7 หลายเดือนก่อน +5

    మీరు చాలా బాగా మాట్లాడుతున్నావ్ అన్న మీరు మంచి వక్త గా ఎదుగుతారు

  • @mohanmaradana9991
    @mohanmaradana9991 11 หลายเดือนก่อน +60

    చాలా బాగా చెప్పారు బ్రదర్, మన దేశం బాగుపడకపోడానికి కారణం మనలో వున్న స్వార్థం, ఒకడు బాగుపడితే ఓర్వలేము, అదే వాడు రోడ్డుమీద పడితే సంతోషిస్తాము, మనం కష్టపడకుండా సంపాదన వచ్చేయాలి. Don't feel brother continue your travel ❤❤❤❤❤

  • @raghuramapuri8051
    @raghuramapuri8051 8 หลายเดือนก่อน +109

    ఈ వీడియో చుసినవాళ్ళకి కొంత జ్ఞానం పెరుగుతుంది,,,, చాలా బాగా చెప్పారు అన్న 👌

  • @mothukuriupender9
    @mothukuriupender9 5 หลายเดือนก่อน +4

    Yes Anna, nuvvu cheppindi correct,
    Chala baaga cheppavu .👍👏

  • @nadiveediramachandraiah6545
    @nadiveediramachandraiah6545 6 หลายเดือนก่อน +2

    మీ విశ్లేషణ చాలా బాగుంది.అర్థవంతంగా ఉంది.అభివృధ్ధివైపు అడుగులు వేయించే విధంగా ఉంది.కామెంట్లుచూసి కలతచెందకండి.మీ మార్గంలో మీరు నడవండి.మీమార్గం మంచిదైనపుడు కలతచెందవలసిన అవసరం లేదు కదా!I wish you good luck in all your programs.

  • @VickyVicky-hu3fc
    @VickyVicky-hu3fc 11 หลายเดือนก่อน +412

    చింతించకండి అన్నా మేము నీతో ఉన్నాం నువు ఒక పెద్ధ దేశభక్తుడువి అన్నా ❤
    Proud of you Anna
    Jai hind 🇮🇳❤

  • @jaganmohan9369
    @jaganmohan9369 11 หลายเดือนก่อน +53

    తమ్ముడు, నేను 2015 lo China వెళ్ళాను. నువ్వు చెప్పేది నిజం. అక్కడ చాలా క్రమశిక్షణ, ఇండియన్స్ అంటే అక్కడి ప్రజలకు చాలా ఇష్టం. అడిగి మరీ మనతో దిగుతారు. జింగ్ పింగ్ వెదవే కావచ్చు. కానీ, వారి ప్రజలు , వారి కట్టడాలు, చాలా బాగుంటాయి.

  • @GuruStudio143
    @GuruStudio143 2 หลายเดือนก่อน +3

    100% Right Bro

  • @venkatdhanidhanivenkat1391
    @venkatdhanidhanivenkat1391 6 หลายเดือนก่อน +2

    మ్మెల్యే కి ఎంపీ కి సీఎం కి ప్రధాని మన ఇండియా లో ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి మీ సలహా గ్రేట్

  • @mkrao6447
    @mkrao6447 8 หลายเดือนก่อน +276

    నువ్వు చెప్పింది నిజం అన్న, మన దేశం కూడా అభివృద్ధి అవ్వాలి.

    • @yamahoyams7777
      @yamahoyams7777 8 หลายเดือนก่อน +1

      💯❤❤

    • @NaralaAparna
      @NaralaAparna 8 หลายเดือนก่อน +2

      Aitadi mla lu mp lu cm lu dochukovatam apute abhivruddi aitadi

    • @sandeepkishan9957
      @sandeepkishan9957 6 หลายเดือนก่อน

      Adi apudu kadhu

    • @kashinath92463
      @kashinath92463 5 หลายเดือนก่อน +1

      ఉచితాలు ఇవ్వవద్దు రిజర్వేషన్లు ఇవ్వవద్దు కఠినమైన చట్టాలు ఉండాలి ప్రతి మనిషి పని చేయాలి అప్పుడే అభివృద్ధి ఇవన్నీ గవర్నమెంట్ చేస్తే ప్రతిపక్షాలు ఊరుకోరు

  • @ravikiran3691
    @ravikiran3691 11 หลายเดือนก่อน +55

    మంచి ఎక్కడ వున్నా నేర్చుకో వచ్చు, శత్రువైనా వాళ్ళ లోని good క్వాలిటీస్ తెలుసు కోవటం లో తప్పు లేదు, goahead bro, అన్ని ప్రోగ్రామ్స్ కంటెంట్ బాగుంది well done 👍👍

  • @_SHASHANK-hl6yc
    @_SHASHANK-hl6yc 6 หลายเดือนก่อน +4

    మీరు నిజమైన భారతీయుడు 🇮🇳🇮🇳🇮🇳...

  • @singamvenugopal3422
    @singamvenugopal3422 7 หลายเดือนก่อน +6

    Hi bro , you did a great job but you ignore those who are talking about negative responses. Whatever you said 💯 true

  • @skashrafvali4200
    @skashrafvali4200 11 หลายเดือนก่อน +474

    బాగా చెప్పావు అన్నా మన దేశం కూడా మిగితా దేశాలు లాగా
    అభివృద్ధి చెందాలని కోరుకుందాం
    జై హింద్ 🇮🇳

    • @chaithrapendyala3085
      @chaithrapendyala3085 11 หลายเดือนก่อน +8

      Adi eppatiki jaragadu

    • @saralaputta5291
      @saralaputta5291 11 หลายเดือนก่อน +1

      ​@@chaithrapendyala3085yes, correct ga chepparu

    • @mallikpochinapeddi5230
      @mallikpochinapeddi5230 11 หลายเดือนก่อน

      @@saralaputta5291 ఇప్పుడు ఉన్న రాజ్యాంగం ఉన్నంత వరకు అది జరగదు. ఇది ప్రజాస్వామ్యం పై depend అయ్యింది ofcourse ఇంకా చాల ఉన్నాయ్ లెండి టాగ్స్. అంటే రాజకీయ నాయకులే. వాళ్ళు కులాలు మతాలు అని ఫుల్ గ జానాల మైండ్ spoil చేసారు. mainly వాక్ స్వాతంత్య్రం. వాక్ స్వాతంత్య్రం అంటే మిగిలిన వాళ్ళని తిట్టినా ఎం కాదు అని భ్రమ లో ఉండిపోయారు అదే నిజం చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులూ కూడా. వాళ్ళ స్వార్థం కోసం. ఇంకా చాల ఉన్నాయ్ ఇలా మనోభావాలు, అణిచివేతలు ... ఇలాంటి పదాలు వాడి జనాలకి రెచ్చకొట్టి బతకడానికిమాత్రమే పనిచేస్తుంది ఇది. ఫ్రీ స్కీమ్స్, వెల్ఫేర్స్ అంటూ పని టెక్నాలజీ కి దూరం గ ఉంచుతూ ఉంటె ఇలానే ఉంటుంది. నిజానికి అందరు ఒకటిగా పనిచేసి ఇంటిని , దేశాన్ని అభివ్రిద్ది చేసే ఆక్ట్ ఒకటి కూడా లేదు అనుకుంట.

    • @sumanthgunti6959
      @sumanthgunti6959 11 หลายเดือนก่อน

      ​@@chaithrapendyala3085
      Correct ga cheppav bro

  • @swathikandhi6251
    @swathikandhi6251 9 หลายเดือนก่อน +57

    చైనా మంచి దేశం చైనా ను చూసి మనం చాలా నేర్చుకోవాలి

  • @arshadraja3703
    @arshadraja3703 6 หลายเดือนก่อน +1

    u r correct 💯

  • @mahebasani8823
    @mahebasani8823 7 หลายเดือนก่อน +2

    The way you explained is brilliant...

  • @anandpenumatcha7097
    @anandpenumatcha7097 11 หลายเดือนก่อน +75

    నువ్వు తగ్గొదు అన్వేష్...1M మంది నీ వెనకాతల వున్నారు keep going ❤

  • @krishnavijay8409
    @krishnavijay8409 11 หลายเดือนก่อน +150

    కడిగేసావ్ bro.... ఏడిపించావ్... you are inspired !!! చాలా సార్లు చప్పట్లు కొట్టాను...take a bow Sir..

    • @krishnavijay8409
      @krishnavijay8409 11 หลายเดือนก่อน +4

      చాగంటి గారి, షణ్ముఖ శర్మ గారి ప్రవచనాలు విని మారిన వాడిని..నీ మాటల వల్ల కూడా మారచ్చు అని తెలియ చేశావ్..🙏

  • @user-lo7id4ne9p
    @user-lo7id4ne9p 4 หลายเดือนก่อน +2

    Yes you are 100% correct anveshi

  • @m.mohanmpm.mohanmp7732
    @m.mohanmpm.mohanmp7732 2 หลายเดือนก่อน +2

    Evaremanna nuvvu currect brother super 🙏

  • @jspksports
    @jspksports 11 หลายเดือนก่อน +83

    అన్నా మీరు ఏమి పట్టించుకోవద్దు ఎదవలు ఉంటేనే ఉంటారు . మేము మీకు సపోర్టు ఉన్న మీరు చూపించండి చైనా గురించి Proud to be an Indian 🇮🇳.. We are all Support With You Brother 👍 Continue Chinna Series.

  • @prasadmycherla4404
    @prasadmycherla4404 11 หลายเดือนก่อน +97

    SUPER ANNA NUVVU___మన దేశాన్ని గౌరవిస్తూ పొరుగు దేశ అభివృద్ధి ని స్ఫూర్తిగా తీసుకొని మనం అభివృద్ధి చెందడం అత్యవసరం.. చైనా ను ఆదర్శంగా తీసుకోవడంలో తప్పు లేదు...100% CORRECT

  • @kovelaraghunadh1950
    @kovelaraghunadh1950 6 หลายเดือนก่อน +1

    Super..... Super...... చాల బాగా వివరించారు.

  • @narayana1511
    @narayana1511 7 หลายเดือนก่อน +2

    We support you Bro.👍 You are doing excellent job.👌

  • @vishbaburapaka1288
    @vishbaburapaka1288 10 หลายเดือนก่อน +116

    మా Support మీకు ఉంటది బ్రో
    మీరు తగ్గొద్దు చేస్తూనే ఉండండి

  • @p.l.sri37389
    @p.l.sri37389 11 หลายเดือนก่อน +221

    అన్న మీరు నా దేశం అభివృద్ధి చెందాలి అని చెప్పారు. మీరు చెప్పిన విషయంలో మంచి గ్రహించలేని మూర్ఖులు ఉన్నారు. కష్టపడి పని చేయలేని వారు అలాగే ఉంటారు. మన పొరుగు దేశాల అభివృద్ధి మన దేశంలో ఉన్న యువతకు తెలియాలి. మంచి గ్రహించలేని వాళ్ళను పట్టించుకోవద్దు అన్స🙏🙏🙏

  • @allamsamatha7379
    @allamsamatha7379 4 หลายเดือนก่อน +2

    I never watched any TH-cam video. But first time I have watched your video without skipping sir. Good information

  • @kothamoviestelugu9269
    @kothamoviestelugu9269 7 หลายเดือนก่อน +2

    Anna nuvvu wonderfull chapparu anna.rajakiyam gurinchi anduloni lopalu adbutanga chepparu supper Anna.

  • @rockybhai-kq8uz
    @rockybhai-kq8uz 11 หลายเดือนก่อน +123

    అన్నా కోపం లో చెప్పినా నిజాలు చెప్పావ్❤️ నువు తగ్గకు love you అన్నా ❤️❤️

  • @sridhardondapati9767
    @sridhardondapati9767 11 หลายเดือนก่อน +87

    బాగా చెప్పారు తమ్ముడు. ఇప్పుడున్న మన వాళ్ళకి బుద్ధి రావాలి. Good going congratulations

  • @sivamadakam5973
    @sivamadakam5973 6 หลายเดือนก่อน +3

    Chala bagundhi anna nee speech inni rojulaki andhari kallu terichukunnai 👏👏

  • @Sirivishnumusic210
    @Sirivishnumusic210 7 หลายเดือนก่อน +4

    అందుకే మన దేశం లో పేదవాళ్ళు పేదవాల్లుగానే ఉన్నారు.ఉన్నవాళ్లు ఇంకా డెవలప్ అవుతునే ఉన్నారు.బాగా చెప్పారు bro

  • @vamshikrishna1970
    @vamshikrishna1970 11 หลายเดือนก่อน +35

    అన్న... మీ వల్ల ప్రపంచం మొత్తం చూస్తున్న....ప్రపంచ దేశాల స్థితి గతులు తెలుసుకుంటున్న...❤

  • @Ts_tapiwork
    @Ts_tapiwork 10 หลายเดือนก่อน +77

    బాగా చెప్పారు అన్న ఈ వీడియో చూసికూడా మన వాళ్ళకు సిగ్గు రాకపోతే మన కర్మ 🤦‍♂️

  • @ottsubs3244
    @ottsubs3244 7 หลายเดือนก่อน +8

    Excellent video ❤ each n every word he said is true.. i went to China in 2016 to Shenyang for 1 Month. I always told i want to go back to China.. excellent infrastructure, police are very responsive towards foreigners in China.. I lost my phone, police found it in 24 hrs. Transport is good, discipline is good. Every thing is good.

    • @rdfmayGodFF
      @rdfmayGodFF 6 หลายเดือนก่อน

      外国人在中国享受特权,出于很多原因,比如为了改善国际形象。所以,这是每个中国人都知道的简单事实😂相信我,一个中国人丢了手机,警察几乎不可能在24小时找回来,因为这种事太小了😂很多外国人不知道这个道理,所以我常说,有钱的外国人来中国是最舒服的,享受最高的科技,还有超国民待遇

    • @user-pn3ix7bw6r
      @user-pn3ix7bw6r 6 หลายเดือนก่อน

      您是没在外国待过吗?还是您没在外国丢过东西?中国警察相比于国外来说好太多了....
      我们在加拿大东西被偷了好几次,报警了很久,但到现在一个消息都没有!
      之前当地一个餐馆老板朋友更惨,车被teenager偷走了,但是五年过去,依然没有找到!
      我们必须承认,超公民待遇固然存在,贪污和黑警也有。但在普通民生领域相比于国外来说,警察依然做的不错!
      @@rdfmayGodFF

  • @sankisets2368
    @sankisets2368 7 หลายเดือนก่อน +1

    19:36 exactly alage yedisindi mana media

  • @shankarkota2843
    @shankarkota2843 11 หลายเดือนก่อน +134

    అన్న మీరు ఎంత ఆవేదనతో చెప్పారు,మన దేశ పరిస్థితి గురించి చాలా బాగా చెప్పారు. అన్న మీరు ఎవరి మాటలు పట్టించుకోవద్దు.మీ కళ్ళ తో మాకు ప్రపంచాన్ని చూపిస్తున్నావ్ ...❤❤

  • @RAHIMPASHA1279
    @RAHIMPASHA1279 11 หลายเดือนก่อน +80

    అన్న నువు చెప్పింది నిజం ,మన దేశం లో అభివృద్ధి లేదు.......మనం ఏ పరిస్థితిలో ఉన్నామో మనకు తెలుసు అన్న......ప్రతి విషయం లో కులాలు మతాలు ....పనికి రాని పంచాయతీలు..... ఉచ్ఛ కి దొడ్డి కి ,,డబ్బులు వసూలు చేస్తున్నాం మనం....చైనా లో ప్రభుత్వం ఇలాంటివి ఉండవు

  • @sivakumargujapanenivskumar478
    @sivakumargujapanenivskumar478 7 หลายเดือนก่อน +9

    Anna nennu chusi India అభివృధి కావాలి అని కోరుకుంటున్న ఆన్న❤

  • @sridharvelicheti6941
    @sridharvelicheti6941 6 หลายเดือนก่อน +2

    EXCELLENT INFORMATION THANK YOU BROTHER

  • @user-jz7sq2kj4k
    @user-jz7sq2kj4k 11 หลายเดือนก่อน +322

    😢😢😢 ఏడిపించవ్ అన్న కష్ట పడటం వలన కలిగే లభాలను గుర్తు చేశారు....😢😢❤❤❤❤

  • @mohammadraphy9542
    @mohammadraphy9542 11 หลายเดือนก่อน +813

    నీకు జరిగిన అన్యాయానికి చింతిస్తున్నాము. నీవు నిజమైన భారతీయుడి వి.❤

  • @syeadtabrez6607
    @syeadtabrez6607 หลายเดือนก่อน +1

    సూపర్ బ్రో ని దగ్గర నిజాయితీ ఉంది ఇండియా మీద ప్రేమ ఉంది బాధ ఉంది. నువ్వు నిజమైన ఇండియన్ హీరో. బ్రో. అల్ ది బెస్ట్.❤❤❤❤🌹🌹🌹🌹🌹🌹

  • @somepallisrinivasababu7746
    @somepallisrinivasababu7746 4 หลายเดือนก่อน +2

    Well explained with lot of experience..good bro..keep going relax Bro 👌👍

  • @siddipetharish3147
    @siddipetharish3147 11 หลายเดือนก่อน +183

    నువ్వు చెప్పింది నమ్మలేని నిజం అన్నా... చాలా నిజాలు మాట్లాడవు . మనం కూడా మారాలి 🇮🇳✨

  • @kummarigangadhar96
    @kummarigangadhar96 11 หลายเดือนก่อน +22

    మన india లో 29 రాష్టలల్లో మన 2 తెలుగు రాష్టల్లో ఉన్న ముర్కులు ఇంకా ఎ రాష్ట్రo లో ఉండరు అన్న నువ్వు అవి ఎం పట్టించుకోక నికు నాల support చేసే వాళ్ళు చాలా ఉన్నారు... thank you,🙏

  • @sujauddinmohammed7863
    @sujauddinmohammed7863 5 หลายเดือนก่อน +5

    తమ్ముడు నీవు చెప్పేది అక్షరాలా 💯 శాతం నిజం 😊 మతముల మధ్య చిచ్చు పెట్టి అధికారం చేపట్టి దేశాన్ని సర్వ నాశనం చేస్తున్నారు 😢 ఇదీ చాలా బాధాకరం 😊 ఏమైనా మంచి కోసం పోరాటం చేద్దాం , మంచి అభివృద్ధిని సాధించుటకు మనం అందరం ప్రయత్నం చేద్దాం తమ్ముడు 😅 నీవు చెప్పింది విని కనీసం కొంతమంది అయినా మారతారని ఆశిddaam 😊

  • @sandupatlaravi6845
    @sandupatlaravi6845 6 หลายเดือนก่อน +1

    Excellent explanation bro

  • @PITHAPURAM-KURRADU
    @PITHAPURAM-KURRADU 11 หลายเดือนก่อน +75

    అన్న నువు చెప్పిన ప్రతిది చాలా కరెక్ట్.. నువు చైనా లో ఇంకా వీడియోస్ చేయి అన్న. చైనాని చూసి నిజం గా మనం చాలా నేర్చుకోవాలి. U r correct అన్న ❤❤

  • @dasivihari4526
    @dasivihari4526 11 หลายเดือนก่อน +73

    మీరు ఉన్న వాస్తవాన్ని యధావిధిగా చెప్పడం మన వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు మీరేం బాధపడొద్దు అన్నయ్య❤❤❤❤

  • @manjulapokapudi1978
    @manjulapokapudi1978 7 หลายเดือนก่อน +1

    Good information ❤❤❤❤

  • @user-ql4xm7gl7d
    @user-ql4xm7gl7d 29 วันที่ผ่านมา

    నేను ఒక రైతుని... మీ వీడియో లు ఓ నాలుగు చూసుంట... మీ మాటల్లో గానీ చేతల్లో గానీ. నిజాయితీ దేశభక్తి .. భాగుంది తమ్ముడు.. మీకు శుభాభినందనలు...

  • @RAM-ju5jw
    @RAM-ju5jw 11 หลายเดือนก่อน +35

    He is real Traveler, real hero.
    అన్న Already నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అన్న.. ఈ ఒక్క వీడియో తో నీ మీద చాలా గౌరవం పెరిగింది అన్న. జై హింద్ 🔥🔥🔥

  • @Rajunature239
    @Rajunature239 11 หลายเดือนก่อน +62

    అన్న నువ్వు అందరికి ఆదర్శం proud off India 🇮🇳. మనం రాజకీయం. మారదు మన. వాళ్లు మారారు,, ఎపుడు అయితే ఇక్కడ యువతలో మార్పు వచ్చితో అపుడు మారుతుంది 🇮🇳

  • @_Rajamolla_thirumal_maharaj
    @_Rajamolla_thirumal_maharaj 5 หลายเดือนก่อน +3

    అన్న నువు చెపింది నిజం, మన దేశంను పరిపాలిస్తున్న నాయకులకు ప్రజల పై ప్రేమ ఉండదు..! డబ్బు రాజ్యకీయం చేస్తారు,బుక్స్ చదువరు..! Civil services examination ప్రిపేర్ కారు..! అందుకే ధర్మ సమాజ్ న్యూస్ వచ్చింది.

  • @Varshithaworld1
    @Varshithaworld1 2 หลายเดือนก่อน +1

    Very good message cheparu brother. Thankyou

  • @mandipudisurya4212
    @mandipudisurya4212 11 หลายเดือนก่อน +119

    Don't worry annayya....వాళ్ళు బాగుపడరు బాగు పడే వాళ్ళని బాగు పడనివ్వరు మన వాళ్ళు ...(మీరు మాట్లాడే ప్రతి మాట 💯% నిజం అన్నయ్య)...

  • @praneethalugonda009
    @praneethalugonda009 11 หลายเดือนก่อน +198

    As a neutral viewer i became a fan of u r patriotism..❤️

    • @Bharur
      @Bharur 11 หลายเดือนก่อน

      This is foolish patriotism. Bro u can make video on china and praise china buildings. In these videos in china u also talk about the history of criminal activities done by CCP behind china development. China is a capitalist communist hang dynasty CCP nation. Once ask chinese people to talk about
      - muslim community genocide crimes in Xinjiang province.
      - tainmen square murder of Chinese people using road rollers. No even one word about tainmen square history in that video.
      - china has border disputes with 14 countries with expansion policy on land and sea.
      - Mao zedong did biggest genocide in the earth more than hilter by killing 6 crore chinese people.
      - chinese military works for CCP party not for chinese people.
      Before praising china once check the history behind the crime done by CCP party on chinese people.
      Don't think viewers as buffons.
      If u talk about these things u will get jailed in china.
      Check the history of china before praising china and humiliating India in ur videos.

  • @singersurya123
    @singersurya123 7 หลายเดือนก่อน +2

    Anna Mee Paina Chala Gouravam Perigindi Ee Video Chusaka Meeru Cheppinavi Anni Correct ❤

  • @madhavaraokallata430
    @madhavaraokallata430 6 หลายเดือนก่อน +1

    ఎవరో ఏమి అనుకున్నా నీప్రయత్నం గొప్పది.ప్రపంచం గురించి తెలియజేసే నీ సాహసం చరిత్రలో నిలిచి పోతుంది. జై అన్వేష్

  • @lovelyvasudha4480
    @lovelyvasudha4480 11 หลายเดือนก่อน +504

    Pls don't stop china series...they are really very nice and now we got to know how backward we are..... don't take negative comments seriously....we always support you 👍👍👍...thank you so much for what you are doing...🙏🙏🙏

    • @karthikkare5628
      @karthikkare5628 11 หลายเดือนก่อน +7

      Thts true Anveshanna pl don’t stop ur Chinese serious pl move on at any circumstances, we stand with u💫

    • @devendhargangadevi7633
      @devendhargangadevi7633 11 หลายเดือนก่อน +4

    • @CHARI2898AD
      @CHARI2898AD 11 หลายเดือนก่อน

      Don't stop this series brother

    • @balakrishnareddy7926
      @balakrishnareddy7926 11 หลายเดือนก่อน

      Please don’t stop China series
      Don’t take negative comment seriously.we always support you👍👍👍👍👍

    • @slomo4672
      @slomo4672 11 หลายเดือนก่อน

      Oh boy! So many Indian vloggers are in China right now! Wandering maniac, nomadic tour, traveling with AK, Indo trekker, Pratik Jain. And Indians living in China: Vinod, Ruchi, "indian in China". All of them have at least 100K subscribers.

  • @Crazykrishna123
    @Crazykrishna123 8 หลายเดือนก่อน +178

    అన్న నువ్వు చెప్పేది నిజం నిజం చెప్తే ఎవడికి నచ్చదు ఇక్కడ కులం మతం అన్ని ఉంటాయి మతం మీద ఆధారపడి ఇక్కడ ప్రభుత్వాలు పనిచేస్తాఈ. నువ్ కరెక్ట్ అన్న❤❤❤❤❤❤❤

  • @balakrishnakala45
    @balakrishnakala45 5 หลายเดือนก่อน +2

    Excellent bro 💯 true 👌👌

  • @usharani-ld2fo
    @usharani-ld2fo หลายเดือนก่อน

    ఇతర దేశాలను చూసి మనము నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయి. అలాంటి మంచి విషయాలను మీరు చాలా చూపిస్తున్నారు. అందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. పిచ్చి మాటలు పట్టించుకోకండి. నీకు చాలా కృతజ్ఞతలు