---->"అ"న్వేష్ ఒక అలుపెరగని "అ"న్వేషకుడు. ---->"అ"న్వేష్ నీకు లేదు "అ"హం. ---->"అ"న్వేష్ నీ మీద ఉంది కొందరికి "అ"సూయ. ---->"అ"న్వేష్ నీకు లేదు "అ"లసట. ---->"అ"న్వేష్ నువ్వు అందరికీ "అ"వసరం. ---->"అ"న్వేష్ చేయడు ఎవరికీ "అ"పాయం. ---->"అ"న్వేష్ నీ మనసు "అ"నంతం. ---->"అ"న్వేష్ ఎవరికి ఇవ్వకు నీ "అ"ధరం😜. ---->"అ"న్వేష్ నువ్వు అందరికీ "అ"తిథి. ---->"అ"న్వేష్ నీకు ఉంది "అనుకువ". ---->"అ"న్వేష్ నీకు లేదు "అ"oతం. ---->"అ"న్వేష్ నీకు ఉన్నారు ఫ్యాన్స్ "అం"తటా. ---->"అ"న్వేష్ నీ వీడియోస్ "అ"మృతం. ---->"అ"న్వేష్ నీకు లేదు "అ"పజయం. ---->"అ"న్వేష్ ఒక "అ"నుభవం. ---->"అ"న్వేష్ ని చేయలేడు ఎవరు "అ"నుకరణ. ---->"అ"న్వేష్ నీకు ఏది కాదు "అ"సాధ్యం. ---->"అ"న్వేష్ నీకు స్వాగతం పలికింది "అ"మెరికా. ---->"అ"న్వేష్ నీకు నేను పెద్ద "అ"భిమాని. ---->"అ"న్వేష్ నీ కోసం పోటీ పడుతున్నారు "అ"ప్సరసలు. ---->"అ"న్వేష్ చేయకు ఎవర్ని "అ"త్యాచారం😄 ---->"అ"న్వేష్ నీకు ఉంది అందరు "అ"నుగ్రహం. ---->"అ"న్వేష్ ఇదే నా "అ"భిప్రాయం.
ఈ వీడియో చూసి చాలామంది మీ నుండి చాలా నేర్చుకోవాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటడం, అనేది అన్నిటికంటే ముఖ్యం. మీరు నిండునూరేళ్లు ఇలాగే మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలి అన్నయ్య.
Bro, i thought you are super rich after seeing your antartica tour video., but after seeing this video, you have really earned a great respect in my heart. 👍❤️
అన్న నువ్వు చాలా మంచోడివి భయ్యా, ఫస్ట్ లో నీ మాట తీరు చూసి ఏమో అనుకున్న గాని, నువ్వు మాములోడివి కాదు భయ్యా, ఎన్ని దేశాలు తిరుగు వచ్చిన నీ మాట తీరు మారలేదు, అందుకే నువ్వంటే నాకు ఇష్టం 😍❤️
అన్వేష్ గారు, అమెరికా టు ఇండియా, మొత్తం చూసాను, షిప్ లో లాక్స్ కర్చు, మీ ఇంటి లైఫ్ వెరీ సింపుల్, నిజమండీ ఇలా ఉంటేనే రియల్ హీరో, మీరు నిజంగా రియల్ హీరో, ఈ దెబ్బతో మీరు లక్షల సబ్ స్క్రై బర్స్ ను చేరుకుంటారు జై హింద్🇮🇳
Dear Anwesh నాది మీ తల్లితండ్రుల వయసు. అందువలన ప్రేమగా నీవు అని సంబోధన చేస్తున్నాను ఈ వీడియో ఎంత సహజం గా తీసావు అంటే అంత చక్కగా అనిపించింది. అలాగే మీ తల్లి తండ్రులు, మేస్త్రి గారు, మీ తమ్ముడు, మీ మావయ్య గారు ఏమాత్రం హడావిడి లేకుండా ఎంత బాగా వచ్చింది మీ వీడియో.. నీవు ప్రపంచ యాత్రికుడు ఐనా నీకు ఇసుమంత గర్వం, గొప్పలు చెప్పడం లేదు.. నీ కష్ట పడి కట్టిన ఇల్లు, నీ గ్రామం గురించి నీవు చెబుతున్నపుడు నీ ముఖం లో వ్యక్తమైన ఆనందం మాటలలో చెప్పలేనిది. మీ తల్లి తండ్రులకు, మావయ్యకి నా నమస్కారములు, దీర్గాయ్యుష్మానుభవ. సకల విజయ ప్రాప్తి రస్తు. మీ ఈమెయిల్ ఐడీ బౌన్స్ అవుతోంది. ఇట్లు మూర్తి చెన్నై
ఒక్కసారి అమెరికా వెళ్లోస్తే నే కాలర్ ఎగరేసే జనాలు ఉన్న నా ఆంధ్రప్రదేశ్ లో షుమారు 40 దేశాలు తిరిగి ఇంత డౌన్ టూ ఎర్త్ లో జీవితాన్ని గడుపుతూ దానిని అందరికీ చూపించడం లో నీకు లేనీ నామోషి తనానికి హ్యాట్సాఫ్ బ్రదర్... మీ లాంటి వ్యక్తులు కచ్చితంగా ఉన్నతంగా ఎదుగుతారు... ఎదగాలని ఆశిస్తూ...🙏🙏
sudheer: okasari america velloste colar egaresukuni tirgutara ap lo? naku telsi nvu nilanti erri pooka madyaa bratukutunattu unav..ap lo andaru ala undaru mundu adi telsko...madda egaresukunte erri hook comment lu petadam kadu....
నువ్వు తోపురా తమ్ముడు, I have great respect towards you that respect doubled by this video. You are great, outstanding, and exceptional. I am so proud of you as an Indian.
Fabulous efforts of transformation, proud to see telugu youth so much of positivity, creative n energetic, enthusiastic. Be Blessed by devine ,this is 2023 I appreciate to see thus video
సూపర్ హిట్ సినిమా చూసినట్టుగా ఉంది బ్రదర్. మీరు ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా పలకరించడం,మీ ఊరు కోసం ఘనంగా చెప్పుకోవడం చాల బాగా నచ్చింది బ్రదర్.ప్రపంచంలో ఎన్నో మంచి మంచి ప్రదేశాలు తిరిగినా మీ మూలాలు మరచిపోలేదు అదండీ మీకు మిగతావారికి తేడా.
Great home tour. You are Greatest Indian/Telugu TH-camr of all times especially because of the background and unique original content that none can ever produce.
Elagelaga. Urlu thiragataniki ego ki sambandham emiti? 40 countries lo jobs thechukoledu. Ticket konukoni saradaga velochadu. Nuv bombay delhi velochuinatu. Dhaniki ego enduku untadhi evadikaina.kastapadi pedha jobs thechukoni manchi position lo unte nuv ala anna ardhamundhi. Meku chippulu dhobay.
@@rk-lr5pc hello Mr. Intelligent mi Intelligence ni mi daggare pettukondi evari opinion valladi.. Aina anveshanna tirigindi urlu kadu deshalu chala difference undi miru cheyaru vere vaallu cheste ilane cheap ga chustharu enduku ala jealous aah?
You're so simple and great because showing our simple style of house and other things Because nowadays most of us thinking to be rich like glass doors, AC, Bikes, Cars, sofas other Sorry if I'm wrong please correct me through the comments
He is AN HONEST AND SIMPLE GENTLEMAN. I really appreciate his ATTITUDE OF GRATITUDE when he gave credit to America for making his dream of a house for his parents was fulfilled. He loves his mother, his motherland, and the American otherland. Keep your focus and go for it. ALL THE BESTEST !!!!
You are such an amazing and passionate person child. Humble, sincere, committed to the noble cause of giving facts filled videos to your telugu people..bless you child..keep going..god bless you
While I was watching initial videos where diesel filling in UK i had a feeling that ur but unmatured . But man i saw ur video about home tour and parents i realised ur very down to earth . Amazing character and uncheat behavior. This made me to subscribe ur channel. All the best for future videos .Thanks u really made me some diff energy to connect more people's
@@NaaAnveshana ne trips ani chusi nv chala rich anukuna bro oka villge lo undi baga chadukoni kastapadi oka positon lo unv chala simple ga untunv e roju video baga motivate cheseyla undi ne helpingnes and ne bik meda video nenu edo super biik anukuna nv chala antey chala simple ala antey ala chesukutu velipotunv 👌🙏
@@NaaAnveshana 18laks petti room tisukoni vere county's velthu entha simplicity chupinchukodaniki chala mandi namosu ga feel avtharu but meru open ga chepparu edi cheyadaniki yantho dharyam kavali open heart kavali adi meku undi soo naku me pyna respect perigindi. Meru life lo peddha stayi ki veltharu vellali anukuntunna. All the best brother I am from Srikakulam. Staying in hyd.
ఎవరు ఏమనుకున్నా నేనైతే మీ వీడియోలు చూస్తే మా సోంత మనిషి వీడియోలు పెడుతున్నట్టు ఉంటుంది. దానికి కారణం మీ మాటతీరు అంతే కాదు మీకులాగ ఎవరైనా ఉంటే అసలు బ్రతుకు కప్పేసి పెద్ద గొప్పలకు పోతారు మీరు మాత్రం అలాగ కాదు మీరు చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నారు మీకొక విషయం తెలుసా మీలాంటి వాళ్లతో స్నేహం, ప్రేమ, బంధం కలిగి ఉన్నవాళ్లు అద్రుష్టమంతులు పోగొట్టుకున్నవాళ్లు దురద్రుష్టమంతులు అవి పొందలేనివాళ్లు నిరాశపరులు
A generation abhayi ayina Ella undedanillo middle class family vallu kuda nemadiga all tim smile lo undochu Ani manchiga ne vlog chuskontu epati kuraliki oka inspiration nuvu bro. I am from Karnataka mysore I loved your enthusiasm nd natural talk first time I watched your channel👍
అన్నా మాది విజయనగరం. నేను recent time లో మీ videos చూస్తున్న చాలా సంతోషం(మనసు కి ఆనందం) గా గర్వం(తెలుగు వాళ్ళం) గా, ఈర్ష్య (మీలా లైఫ్ లో ఒక్క రోజైనా ఉండాలని)గా ఉంది. tq for entertaining us keep it up bro All the best bro ఈ comment చూస్తే reply పెట్టు అన్నా
సూపర్ ఏది దాచకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పుతావు.నీ నిజాయితీ అంటే నాకు చాలా ఇష్టం. మొన్న నేను గాజువాక నుండి భీమిలీ సాయిబాబా గుడికి వచ్చాను.పంతులుగారు అంపోలు శేషగిరి గారిని కలవటానికి.నీ వీడియోలు అన్నీ చూస్తాను .ఈసారి నేను భీమిలీ వస్తే నిన్ను కలుస్తాను.నీకు మంచి భవిష్యత్తు ఉంది. నీ ఫ్యామిలీ అంతా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.
Ni lanti koduku vunadaku mi mother and father adrustamathlu enduku ante prathi mother and father karukunedi koduku baga vundali ani nuvu chala santhoshamgavunav property money enthavna anadamga brathakdam andarvollakadu
అలుపు ఎరుగని యోధుడు వి నువ్వు. అన్ని సమయాల్లో నీకు ఇంకా ఎక్కువ గా మంచి భవిష్యత్తు ను కలిగి వుండాలని కోరుకుంటాను. ఎందుకంటే నేను నీకు అతి పెద్ద అభిమానిని.
So sweet of you brother, happy to see your home n village...upto now u have showed the world tourism, now expecting the local villages, vizag tourism if lockdown permits....
నిజాయితీగా కష్టపడితే......ఆ నిజాయితీ ఉన్నత స్థాయికి చేరుస్తుంది అని నిన్ను ఋజువుగా చూపించవచ్చు అన్నగారు.....👏👏 అన్న నేను లోగా ఉన్నప్పుడు నీ వీడియోలు చూసి inspiration పొంది ముందుకు వెళ్ళుతున్నాను అన్న..... నాలాగే నువ్వు ఎంతో మందికి inspiration అన్న.... 👏🤝🙏 నువ్వు ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ...... ధన్యవాదాలు అన్న 🙏🙏🙏
"జననీ జన్మ భూమిచ్చ స్వర్గాదపి గరీయసీ" అన్నారు పెద్దలు.ఎన్ని దేశాలో తిరిగి, అక్కడి సంస్కృతి సంప్రదాయాలు, ఆచారవ్యవహారాలు,జీవన విధానాలు "నా అన్వేషణ" అనే VLOG ద్వారా అనేక వీడియోలు అప్లోడ్ చేసిన నీవు స్వంత ఊరు, స్వంత ఇల్లు , స్వంత మనుషుల్ని పరిచయం చేశావ్ ! గ్రేట్ వీడియో !కంగ్రాట్యులేషన్స్ అన్వేష్ బాబు! గాడ్ బ్లెస్ యూ!
Watching this video after my brother met you in Canada. No words to express except “YOU ARE A BELIEVER AND ACHIEVER”. Ma lanti middle class vallam mee dagara nundi chala nerchukovali. You are on the top of the world by crossing all the odds in life!! Andariki possible ayyedi kadu meeru chesindi. I love watching your sarcasm and I enjoy watching your vlogs.
@@NaaAnveshanaoh my god I watch your vedios from last 3 years during Covid time I watch a lot for time pass But now started to learn from the vedios Lots of love from London ❤❤
Nuvvu chise video's chusi nuvvu chala rich, anni country's trigutunte money vunte evvaraina veltaru anukunna bro, but u r really great me house and natur chusi shock, hat's up bro all the best for your all videos. Wish you good luck bro.
---->"అ"న్వేష్ ఒక అలుపెరగని "అ"న్వేషకుడు.
---->"అ"న్వేష్ నీకు లేదు "అ"హం.
---->"అ"న్వేష్ నీ మీద ఉంది కొందరికి "అ"సూయ.
---->"అ"న్వేష్ నీకు లేదు "అ"లసట.
---->"అ"న్వేష్ నువ్వు అందరికీ "అ"వసరం.
---->"అ"న్వేష్ చేయడు ఎవరికీ "అ"పాయం.
---->"అ"న్వేష్ నీ మనసు "అ"నంతం.
---->"అ"న్వేష్ ఎవరికి ఇవ్వకు నీ "అ"ధరం😜.
---->"అ"న్వేష్ నువ్వు అందరికీ "అ"తిథి.
---->"అ"న్వేష్ నీకు ఉంది "అనుకువ".
---->"అ"న్వేష్ నీకు లేదు "అ"oతం.
---->"అ"న్వేష్ నీకు ఉన్నారు ఫ్యాన్స్ "అం"తటా.
---->"అ"న్వేష్ నీ వీడియోస్ "అ"మృతం.
---->"అ"న్వేష్ నీకు లేదు "అ"పజయం.
---->"అ"న్వేష్ ఒక "అ"నుభవం.
---->"అ"న్వేష్ ని చేయలేడు ఎవరు "అ"నుకరణ.
---->"అ"న్వేష్ నీకు ఏది కాదు "అ"సాధ్యం.
---->"అ"న్వేష్ నీకు స్వాగతం పలికింది "అ"మెరికా.
---->"అ"న్వేష్ నీకు నేను పెద్ద "అ"భిమాని.
---->"అ"న్వేష్ నీ కోసం పోటీ పడుతున్నారు "అ"ప్సరసలు.
---->"అ"న్వేష్ చేయకు ఎవర్ని "అ"త్యాచారం😄
---->"అ"న్వేష్ నీకు ఉంది అందరు "అ"నుగ్రహం.
---->"అ"న్వేష్ ఇదే నా "అ"భిప్రాయం.
Babu chiiti eti e prema
Bro baagunda kavitvam??
@@NaaAnveshana 😂😅😂
అన్వేష్ చేయకు ఎవరిని అత్యాచారం.hahaha
@@subbubodha9078 bro😂😂😂😂😂🤣🤣
ఇన్ని రోజులు మీ వీడియోలు చూసి మీరు చాలా రిచ్ అనుకున్న... అన్వేష్ అన్న what a simplicity 👍👍👍👍👍
Oka 100 years venakki velthey andaru poor ye bro
Sama reaction
I AM ALSO
@@indirapriya4879 100%correct
I'm also same felling u r rich
మీరు కొంచం సంపాదించిన తర్వాత
అమ్మ వాళ్ళ కీ మంచి ఇల్లు కట్టించండి,,,
All the best 🙏🙏🙏
Aa illu bagane vundi kada Anna, oka farm house with farm vunte baguntadi
ఈ వీడియో చూసి చాలామంది మీ నుండి చాలా నేర్చుకోవాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటడం, అనేది అన్నిటికంటే ముఖ్యం. మీరు నిండునూరేళ్లు ఇలాగే మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలి అన్నయ్య.
Thanks you
ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అంటే ఇదే 🙏🙏🙏super anna... god bless you
Thanks
Kashtaalu chusina vaalla ki, kashtaalu paddavaallaki ego undadu anukuntaanu. Sorry if I am wrong.
@@mesrigvఏమంటున్నారు బ్రదర్ అర్ధం కాలేదు
ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం కొంత మంది వల్లనే అవుతుంది..అందులో మీరు ఒకరు love you bro...
Thanks
తమ్ముడూ....
నీలానే ....
నీ మనసూ చాలా ... స్వచ్చంగావుంది...
చాలా సంతోషం.. God bless you.
Thanks brother
Bro, i thought you are super rich after seeing your antartica tour video., but after seeing this video, you have really earned a great respect in my heart. 👍❤️
Mata theru lo thelusthundhi evaraina rich ah kada ani
Brother is rich in heart first
అన్న నువ్వు చాలా మంచోడివి భయ్యా, ఫస్ట్ లో నీ మాట తీరు చూసి ఏమో అనుకున్న గాని, నువ్వు మాములోడివి కాదు భయ్యా, ఎన్ని దేశాలు తిరుగు వచ్చిన నీ మాట తీరు మారలేదు, అందుకే నువ్వంటే నాకు ఇష్టం 😍❤️
అన్వేష్ గారు, అమెరికా టు ఇండియా, మొత్తం చూసాను, షిప్ లో లాక్స్ కర్చు, మీ ఇంటి లైఫ్ వెరీ సింపుల్, నిజమండీ ఇలా ఉంటేనే రియల్ హీరో, మీరు నిజంగా రియల్ హీరో, ఈ దెబ్బతో మీరు లక్షల సబ్ స్క్రై బర్స్ ను చేరుకుంటారు జై హింద్🇮🇳
Thanks andhi
చాలా బాగుంది మీ videos... simple గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మీ తత్వం నాకు బాగా నచ్చింది..bro...
Dear Anwesh
నాది మీ తల్లితండ్రుల వయసు. అందువలన ప్రేమగా నీవు అని సంబోధన చేస్తున్నాను
ఈ వీడియో ఎంత సహజం గా తీసావు అంటే అంత చక్కగా అనిపించింది. అలాగే మీ తల్లి తండ్రులు, మేస్త్రి గారు, మీ తమ్ముడు, మీ మావయ్య గారు ఏమాత్రం హడావిడి లేకుండా ఎంత బాగా వచ్చింది మీ వీడియో.. నీవు ప్రపంచ యాత్రికుడు ఐనా నీకు ఇసుమంత గర్వం, గొప్పలు చెప్పడం లేదు.. నీ కష్ట పడి కట్టిన ఇల్లు, నీ గ్రామం గురించి నీవు చెబుతున్నపుడు నీ ముఖం లో వ్యక్తమైన ఆనందం మాటలలో చెప్పలేనిది. మీ తల్లి తండ్రులకు, మావయ్యకి నా నమస్కారములు, దీర్గాయ్యుష్మానుభవ. సకల విజయ ప్రాప్తి రస్తు.
మీ ఈమెయిల్ ఐడీ బౌన్స్ అవుతోంది.
ఇట్లు
మూర్తి
చెన్నై
Thanks sir
ఒక్కసారి అమెరికా వెళ్లోస్తే నే కాలర్ ఎగరేసే జనాలు ఉన్న నా ఆంధ్రప్రదేశ్ లో షుమారు 40 దేశాలు తిరిగి ఇంత డౌన్ టూ ఎర్త్ లో జీవితాన్ని గడుపుతూ దానిని అందరికీ చూపించడం లో నీకు లేనీ నామోషి తనానికి హ్యాట్సాఫ్ బ్రదర్... మీ లాంటి వ్యక్తులు కచ్చితంగా ఉన్నతంగా ఎదుగుతారు... ఎదగాలని ఆశిస్తూ...🙏🙏
Ayyo
@@NaaAnveshana really big fan of u Anna
@@NaaAnveshana where are you from anna Big Fan annnnnnnnnnnnnnnna
ఆ మాట రూటే ......😂😂😂
sudheer: okasari america velloste colar egaresukuni tirgutara ap lo? naku telsi nvu nilanti erri pooka madyaa bratukutunattu unav..ap lo andaru ala undaru mundu adi telsko...madda egaresukunte erri hook comment lu petadam kadu....
Bro u r such a down to earth person, i loved this video, keep going on, all the best.
Nice bikeee
Ur an inspiration to all middle and lower class who wish to achieve an optimal goal in their lifes.
Thanks brother
+1
Yelaga.
2024 lo chusina valu unnara
Nenu bro 😂
Nenu kuda April 9 2024
@@PraveenKumar-ts4jn😂😂
Nenu just chusthunna 😅
Though from such a small village your confidence to go around globe needs real appreciation. Keep it up
Super
మీరు అమెరికా , లండన్, స్పెయిన్, ఇటలీ, వాటికన్, ఇంకా చాలా చాలా vlogs చేసి ఉన్నారు... నాకైతే ఈ vlog చూస్తుంటే చాలా ఆశ్చర్యం, సంతోషము కలిగింది బ్రదర్
నువ్వు తోపురా తమ్ముడు, I have great respect towards you that respect doubled by this video. You are great, outstanding, and exceptional. I am so proud of you as an Indian.
Moto vlog super bro, super bike chupinchi tvs medha velav 😂 heavy rider veee😂😂😂
డబ్బు లో ఏమీ లేదు బ్రదర్ అది తెలియదు అందరికి ... నీలో ఉన్న నాలడ్జ్ చాలా గొప్పది..నీవు గ్రేట్..💐
enti Bhayya nuvvu asalu.... Super. You are inspiring me day by day. Your heart is so clean
Really super genuine person.. Respecting parents and home town... . As person u achieved a lot.. Keep going.. Good luck..
Thanks brother
Its true
Fabulous efforts of transformation, proud to see telugu youth so much of positivity, creative n energetic, enthusiastic. Be Blessed by devine ,this is 2023 I appreciate to see thus video
సూపర్ హిట్ సినిమా చూసినట్టుగా ఉంది బ్రదర్. మీరు ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా పలకరించడం,మీ ఊరు కోసం ఘనంగా చెప్పుకోవడం చాల బాగా నచ్చింది బ్రదర్.ప్రపంచంలో ఎన్నో మంచి మంచి ప్రదేశాలు తిరిగినా మీ మూలాలు మరచిపోలేదు అదండీ మీకు మిగతావారికి తేడా.
క్రూయిజ్ మీద వెల్లవు మొపెడ్మీద వెలుతున్నావు జీవితంలో జీవిస్తున్నావుvery good godbless you nanna
ఈ వీడియో చూశాక మి మీద గౌరవం పెరిగింది bro..❤️ you...
Great home tour. You are Greatest Indian/Telugu TH-camr of all times especially because of the background and unique original content that none can ever produce.
నువ్వు నిజంగా నా హీరో bro..40 దేశాలు తిరిగిన కూడా గింత ఇగో లేకుండా జీవితాన్ని గడుపుతున్నావ్... xlent bro
Elagelaga. Urlu thiragataniki ego ki sambandham emiti? 40 countries lo jobs thechukoledu. Ticket konukoni saradaga velochadu. Nuv bombay delhi velochuinatu. Dhaniki ego enduku untadhi evadikaina.kastapadi pedha jobs thechukoni manchi position lo unte nuv ala anna ardhamundhi. Meku chippulu dhobay.
@@rk-lr5pc neeku enduku bro andariki negetive ga comments pedutunnav ,neeku istam aithe follow avvu ledante silent ga undu evari istam valladi ,maaku Atani meeda abhimanam undi ila negetive comments pettaku,neeku chethanaithe aa pani nuvvu chesi matladu anthe kani ila edi notiki vasthe adi matladaku.
@@thirumalareddy5924 yendhariki petanu?
@@rk-lr5pcMeere chudandi enni comments ki negetive ga reply icharo.
@@rk-lr5pc hello Mr. Intelligent mi Intelligence ni mi daggare pettukondi evari opinion valladi.. Aina anveshanna tirigindi urlu kadu deshalu chala difference undi miru cheyaru vere vaallu cheste ilane cheap ga chustharu enduku ala jealous aah?
కల్మషంలేని మనసు, కరిగిపోని ఆనందం, కడదాకా అనుబంధం...Really you are great brother.
Thanks
@@NaaAnveshana anna I AM big fan of you send me your phone number please
@@polinaidudannana9297 see about loo vunde number brother
You're so simple and great because showing our simple style of house and other things
Because nowadays most of us thinking to be rich like glass doors, AC, Bikes, Cars, sofas other
Sorry if I'm wrong please correct me through the comments
Evari avakasam batti vallu
🤗🤗🤗🤗😍😍👍🏻👍🏻👌🏻👌🏻
అన్వేష్ మీరు సూపర్, దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి 🙌
U r really down to earth human being from the bottom of my heart brother...like you very much...💖
Thanks brother
లేనిది కూడా ఉన్నది అని చెప్పే ఈ రోజుల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పావు సూపర్ bro supar నువ్వు 😊
Hats off to you Anvesh for your simplicity and honesty.. Happy son to happy parents ...
Thanks andhi
He is AN HONEST AND SIMPLE GENTLEMAN. I really appreciate his ATTITUDE OF GRATITUDE when he gave credit to America for making his dream of a house for his parents was fulfilled. He loves his mother, his motherland, and the American otherland. Keep your focus and go for it. ALL THE BESTEST !!!!
Chala great elati person e roojulu unadu anti
Hii
Hi kusumagaru
Who see this video in 2023...
Me
Iam also
I see video 🤣🤣🤣🤣
Me 🙋
Me
You are such an amazing and passionate person child. Humble, sincere, committed to the noble cause of giving facts filled videos to your telugu people..bless you child..keep going..god bless you
Thanks you
Looking Same like mother🤩👌👌
Good thing and I'm appreciating U for helping that garbage collector 👍 ThankQ bro🙏
అన్న మీరు సూపర్ అహం లేని మీ జీవితం బాగుండాలని కోరుకుంటున్నాను,
Down to earth person... Eepaatiki aa chuttupakkala place Koni inkoka pedda Illu kattesuntaav.god bless u....
1st time chusthuna..me vedieos...
Too gud...
Me simplicity..🌹👌
Bhayya nuvvu genuine person. My whole family likes your video's & your work. Good luck....keep uploading new stuff.
Thanks brother
తమ్ము nuv మట్టి లో మాణిక్యం కాదు.. రత్నం... మీ పేరెంట్స్ కి నా🙏🙏🙏🙏...
మీ ఇల్లు చాలా బాగుంది. నిజానికి చిన్న ఇల్లే ఒక స్వర్గం. మీ ఊరు, ఇల్లు చూపినందుకు చాలా Thanks ANVESH👌👌👍👍👊👊👊
While I was watching initial videos where diesel filling in UK i had a feeling that ur but unmatured . But man i saw ur video about home tour and parents i realised ur very down to earth . Amazing character and uncheat behavior. This made me to subscribe ur channel. All the best for future videos .Thanks u really made me some diff energy to connect more people's
Thanks brother thanks
Very nice bro muncipality vallaki mny help chesinamdhuku
Ela
@@NaaAnveshana ne trips ani chusi nv chala rich anukuna bro oka villge lo undi baga chadukoni kastapadi oka positon lo unv chala simple ga untunv e roju video baga motivate cheseyla undi ne helpingnes and ne bik meda video nenu edo super biik anukuna nv chala antey chala simple ala antey ala chesukutu velipotunv 👌🙏
@@NaaAnveshana 1:00
@@NaaAnveshana 18laks petti room tisukoni vere county's velthu entha simplicity chupinchukodaniki chala mandi namosu ga feel avtharu but meru open ga chepparu edi cheyadaniki yantho dharyam kavali open heart kavali adi meku undi soo naku me pyna respect perigindi. Meru life lo peddha stayi ki veltharu vellali anukuntunna. All the best brother I am from Srikakulam. Staying in hyd.
Mandi ekkada bro ..nenu chippada .... koncham ma village famous suthamma thalli log cheyy
You’re honest, BOLD and open
Please continue the same attitude
Show your dad man, he feels happy
Who are here after anvesh and sunny fight😅
This ride enough to sunny 😂😅
😂
Bro seriously you made a lot of fun and make me smile 🙏 you’re very down to earth 🌍 that one thing I’ve noticed.
నీ videos లో బాగా బాగా నచ్చిన video ఇది 😍👍🙋♂️👏💐
ఇక్కడ దాకా వచేవు అంటే ఇంతకెముందువి నచ్చే యి కాబట్టే
@@vallurupallivenkateswarara2164 sry bro బాగా నచ్చిన vdo అనబోయి అల petta
తమ్ముడు మీ అమ్మ గారికి, నాన్న గారికి ,,,,,,🙏🙏🙏
Who's watch in 2024 ...? Anvesh ....ur lucky antha pedha ellu unnadi..na ellu just 8 cement rekulu unatai ...but still na home na fav house 😍
Nuvvu super Anna. First neeku noti dhoola Ekkuva anukunnevanni from today iam big fan to anvesh Anna from karnataka 🇮🇳🇮🇳
అన్న. కేక. ఇంతకంటే ఏమీ చెప్పలెను
Like వేయండి అబ్బ
ఎవరు ఏమనుకున్నా నేనైతే మీ వీడియోలు చూస్తే మా సోంత మనిషి వీడియోలు పెడుతున్నట్టు ఉంటుంది. దానికి కారణం మీ మాటతీరు అంతే కాదు మీకులాగ ఎవరైనా ఉంటే అసలు బ్రతుకు కప్పేసి పెద్ద గొప్పలకు పోతారు మీరు మాత్రం అలాగ కాదు మీరు చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నారు మీకొక విషయం తెలుసా మీలాంటి వాళ్లతో స్నేహం, ప్రేమ, బంధం కలిగి ఉన్నవాళ్లు అద్రుష్టమంతులు పోగొట్టుకున్నవాళ్లు దురద్రుష్టమంతులు అవి పొందలేనివాళ్లు నిరాశపరులు
Ayyo bro chala paydda matalandhi boboye
@@NaaAnveshana annaya meedhi a vuru
@@NaaAnveshana Nijame Baboi.
ఉన్నది ఉన్నట్లుగానే చూపించి నా హృదయం గెలుచుకున్న అన్వేష్ 👍🏿
Thanks you
@@NaaAnveshana bro pls reply me ma ammammvala iru kuda thattithuru hey meru bhemilli eppudu vastharu bro pls reply
Maa village ❤️
@@chandrasekhar3082anvesh anna native village yedi🤔
Nee biopic. Movie teeyyali bro. Movie name " XL100 Naa anveshanaa"
Superb 😊 anna simply super
Lv frm palakol 💯🤩😍
A generation abhayi ayina Ella undedanillo middle class family vallu kuda nemadiga all tim smile lo undochu Ani manchiga ne vlog chuskontu epati kuraliki oka inspiration nuvu bro. I am from Karnataka mysore I loved your enthusiasm nd natural talk
first time I watched your channel👍
అన్నా మాది విజయనగరం.
నేను recent time లో మీ videos చూస్తున్న చాలా సంతోషం(మనసు కి ఆనందం) గా
గర్వం(తెలుగు వాళ్ళం) గా,
ఈర్ష్య (మీలా లైఫ్ లో ఒక్క రోజైనా ఉండాలని)గా ఉంది.
tq for entertaining us keep it up bro
All the best bro
ఈ comment చూస్తే reply పెట్టు అన్నా
సూపర్ ఏది దాచకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పుతావు.నీ నిజాయితీ అంటే నాకు చాలా ఇష్టం. మొన్న నేను గాజువాక నుండి భీమిలీ సాయిబాబా గుడికి వచ్చాను.పంతులుగారు అంపోలు శేషగిరి గారిని కలవటానికి.నీ వీడియోలు అన్నీ చూస్తాను .ఈసారి నేను భీమిలీ వస్తే నిన్ను కలుస్తాను.నీకు మంచి భవిష్యత్తు ఉంది. నీ ఫ్యామిలీ అంతా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.
Super brother
only word comes to mind while watching this vlog " NATURAL STAR"
Tq for this video...
❤️From Bobbili
Bobbili puli thanks bro
Bro nuv ee video lo cameraman vi kada
@@14375 haha kaduu 😂😂
Just a subscriber like u
@@NaaAnveshana bheemili lo akkada anna village pls reply
Ninnu e vidham ga cooperate chestunna
Parents ki hats off....
Thanks brother
Just I had gone through this vedio. Feel proud you belongs to our Vizag and appreciate your simplicity and fairness.❤
Wonderful video.. Namaste to your parents 🙏very beautiful video like anything.. Lots of respect and love for your genuinity 🥰
Thanks brother
Ayo I'm not brother.. I'm keep on telling you many times
You own lots of respect today of your life.. like everything about you and finally you look good with beard..
Genuinely appreciate u bro..rich or poor happiness is key...ur 👍👍
Super nice concept GoPro 7 nice block in bike TV's xl 💯 new ride in village nice village anna
Intha simple and down to earth unnaru ante adhi mi thalli thandrula pempakamey sir. God bless you all.
Ni lanti koduku vunadaku mi mother and father adrustamathlu enduku ante prathi mother and father karukunedi koduku baga vundali ani nuvu chala santhoshamgavunav property money enthavna anadamga brathakdam andarvollakadu
Nevvu super Anna
Eee okka video tho neku nenu peadda fan ayipoyanu...
Thanks
అలుపు ఎరుగని యోధుడు వి నువ్వు. అన్ని సమయాల్లో నీకు ఇంకా ఎక్కువ గా మంచి భవిష్యత్తు ను కలిగి వుండాలని కోరుకుంటాను. ఎందుకంటే నేను నీకు అతి పెద్ద అభిమానిని.
Thanks
మా రాయపాలెం అందాల రాయుడు...సుఖీభవ...ఎక్కడో మీ ఇల్లు అనుకున్న చాలా happy..❤ enjoy your life. అమ్మ నాన్న ఇద్దరు కి నమస్కారములు...!!
So sweet of you brother, happy to see your home n village...upto now u have showed the world tourism, now expecting the local villages, vizag tourism if lockdown permits....
ఈ వీడియో ఇప్పటికి ఎన్నిసార్లు చూసానో నాకే గుర్తు లేదు...👏👏👏👏👏 super అన్వేష్ గారు👌🏻👌🏻😃👍
Vijay vlogs in Dubai me videos kooda nenu choostan nenu kuda dubailo untanu
Y
Respect 🙏 perigindi bro after watching this video... ur genuine guy...
you will reach the goal which you have aimed at. thank you and God bless you 🙏 ❤ 🙌
Thanks
Your village is beautiful and your inspiring many people to achieve something in our life, including myself. Thank u brother.
I love ur simplicity and ur house sir❤
Thanks
ఒక సామాన్యుడు తలచుకుంటే ఏమైనా చేయగలరు అని నిరుపించావు...
You are an inspiration anna❤❤❤
Village to America
Such a beautiful and inspiration anna nuv . Respect u anna
Thanks
@@NaaAnveshana I want to meet u once anna. If possible.
Wonderful person u r.
Nilati youtuber ni nanu eppudu choodaledu annaiah👏👏👌👌
❣️ From NELLORE
Thanks
Manasulo aanandam vuntey maata andam ga vuntundi.... 😍😍😍
నిజాయితీగా కష్టపడితే......ఆ నిజాయితీ ఉన్నత స్థాయికి చేరుస్తుంది అని నిన్ను ఋజువుగా చూపించవచ్చు అన్నగారు.....👏👏
అన్న నేను లోగా ఉన్నప్పుడు నీ వీడియోలు చూసి inspiration పొంది ముందుకు వెళ్ళుతున్నాను అన్న.....
నాలాగే నువ్వు ఎంతో మందికి inspiration అన్న.... 👏🤝🙏
నువ్వు ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ...... ధన్యవాదాలు అన్న 🙏🙏🙏
నీ బండి సూపర్, ఉన్నదానిని నిజాయితిగా చూపిన నీమీద గౌరవం పెరిగింది.
Thanks
అన్న మీ మావయ్య కి కూతురు లేదా 💖💖💖 అతడు సినిమాలో పార్థు బావ లాగా అన్నమాట
Super bro this is so emotional vedio...I like this vedio a lot..
"జననీ జన్మ భూమిచ్చ స్వర్గాదపి గరీయసీ" అన్నారు పెద్దలు.ఎన్ని దేశాలో తిరిగి, అక్కడి సంస్కృతి సంప్రదాయాలు, ఆచారవ్యవహారాలు,జీవన విధానాలు "నా అన్వేషణ" అనే VLOG ద్వారా అనేక వీడియోలు అప్లోడ్ చేసిన నీవు స్వంత ఊరు, స్వంత ఇల్లు , స్వంత మనుషుల్ని పరిచయం చేశావ్ ! గ్రేట్ వీడియో !కంగ్రాట్యులేషన్స్ అన్వేష్ బాబు! గాడ్ బ్లెస్ యూ!
Thanks you keep watching
Your Down to Earth behavior is getting you Fans day by day bro...Great Lively Interaction...You will shortly become TH-cam Superstar
Ammo thanks
ఉన్నంతలో ఆనందంగా బతకడమే జీవితం...
జై హింద్
Thanks
Lovely brother I am seeing you after a long time welcome India I am from Hyderabad
Entha simple ga vunde oka middle class abbayi eepudu prapanchani yeluthunnadu ante wahh! Success ante edhenemo…❤
Watching this video after my brother met you in Canada. No words to express except “YOU ARE A BELIEVER AND ACHIEVER”. Ma lanti middle class vallam mee dagara nundi chala nerchukovali. You are on the top of the world by crossing all the odds in life!! Andariki possible ayyedi kadu meeru chesindi. I love watching your sarcasm and I enjoy watching your vlogs.
Thank you
@@NaaAnveshanaoh my god I watch your vedios from last 3 years during Covid time I watch a lot for time pass
But now started to learn from the vedios
Lots of love from London ❤❤
Hats off sir. you are great sir. God bless you for your bright future.
Thanks brother
06:15 Excellent , loved the intro of moto vlog.
Nuvvu chise video's chusi nuvvu chala rich, anni country's trigutunte money vunte evvaraina veltaru anukunna bro, but u r really great me house and natur chusi shock, hat's up bro all the best for your all videos. Wish you good luck bro.
Proud of you bhayya. Simple,honest.👍👍👍👍👍👍💚💚💚💚
Thanks
Anna i really lov ur simpleness, ur soo one of my loved person
Superb Bhayya
Love ur simplicity
Vizag is always beautiful and clean ❤️
అన్వేష్ మీరు చాలా ధనవంతులు అనుకున్న. కాని మీ ఇంటి పరిస్థితి చూస్తే నిజముగా నీవు గ్రేట్
అమ్మ పోలికతో పుట్టావు అదృష్టవంతుడివిరా...!! తముడు ❤ఊరు చాలా బాగుంది పిచ్చోడా 👌🥰