Harsha Sai Sensational Interview about Betting Apps Allegations | Harsha Sai Interview Latest

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ม.ค. 2025

ความคิดเห็น • 1.3K

  • @PrameelaChinthada
    @PrameelaChinthada 5 หลายเดือนก่อน +8

    బెట్టింగ్ అప్స్ అన్నీ బెన్ చెయలనుకున్న వాళ్లు ఒక లైక్ కొట్టండి....

  • @SmileyGoutham
    @SmileyGoutham 6 หลายเดือนก่อน +651

    Harsha anna avarike esthamo oka like vesukondhi

    • @pradeepalee8595
      @pradeepalee8595 6 หลายเดือนก่อน +14

      Nuvu harsha anna dhi fruit aiii

    • @sandysandyyyy
      @sandysandyyyy 6 หลายเดือนก่อน

      Erripuk gallu chala mandhe unaru mana dagara😂

    • @sandysandyyyy
      @sandysandyyyy 6 หลายเดือนก่อน

      Erripuk gallu mana dagaraa chala Mandhe unnaru gaa😂

    • @sabavathsunil4264
      @sabavathsunil4264 6 หลายเดือนก่อน +12

      వెస్ట్ అన్న

    • @naveen1508
      @naveen1508 6 หลายเดือนก่อน

      ​@@pradeepalee8595nuvvu andhari fruits

  • @BajiSayyad-v2o
    @BajiSayyad-v2o 6 หลายเดือนก่อน +364

    ఉత్తమ లవడా గాళ్ళు అందరూ కామెంట్ లోనే ఉన్నారుగా. హర్ష సాయి చెప్పింది అంత కర్రెక్ట్ ఆ.హర్ష సాయి చెప్తే ఆడాలని ఉందా. మనకి బలిసి, అతి ఆశ కు పోయి ఆడుతూ హర్ష సాయి ని అనటం కరెక్ట్ కాదు.

    • @Akhilsarthak-dm4uu
      @Akhilsarthak-dm4uu 6 หลายเดือนก่อน

      Kastapadi sampadinchina dabbutho thana wife ki gold kontey... Oka donga huuku gaadu vachi haa gold mingesi chivariki police ki dorikitey haa dongaa huuku haa gold ni devudu hundi loney vesaanu annadanta 😀😀😀😀😀 ardham ithey chalu

    • @experiment253
      @experiment253 6 หลายเดือนก่อน +2

    • @Utube_luv
      @Utube_luv 6 หลายเดือนก่อน +17

      Nelaga nalaga andharu chadhuvukunna vallu vundaru kadha. Alanti gorrelanu namme janalu anakem

    • @PavanA999
      @PavanA999 6 หลายเดือนก่อน

      Ne lanti lavadaaa comments vallaaa edavalu great ga feel awtunnaru

    • @Infinitytraders-pantham
      @Infinitytraders-pantham 6 หลายเดือนก่อน +9

      Vadu kuda ashaki poi adandi antunnadu, Vadu oka influencer andharu gorrelu laga chepindhi chesaru and Vadu 100 mandhiki panchindhi chusthunnaru kani 1000 mandhi nashanamaiyaru.

  • @FiveStarVillage
    @FiveStarVillage 6 หลายเดือนก่อน +58

    Harsha sai is correct? నేను చేయకపోతే వేరేవాళ్ళు చేస్తారు... Good point

    • @SamanyuduTrolls
      @SamanyuduTrolls 6 หลายเดือนก่อน

      @@FiveStarVillage మీ లాజిక్ సూపర్ అండి 👌అక్కడక్కడ అమ్మాయిల పైన అత్యాచ్యారాలు జరుగుతున్నాయి రేప్ చేసినవాళ్ళందరూ మేము చేయకపోయినా వేరే వాళ్ళు చేయడం ఆపరు కదా.... అందుకే మేమే చేశాము మాది తప్పు లేదు అనొచ్చు మీ లాజిక్ ప్రకారం👌 కొంచం కూడా బుర్ర వాడరా మీరు🤦

    • @vinayreddy8249
      @vinayreddy8249 6 หลายเดือนก่อน +3

      😂😂😂​@@SamanyuduTrolls

    • @FiveStarVillage
      @FiveStarVillage 6 หลายเดือนก่อน +3

      @@SamanyuduTrolls గవర్నమెంట్ బ్యాన్ చేస్తే మేము ఎందుకు ప్రమోట్ చేస్తాము అని హర్ష సాయ్ చెబుతున్నాడు, రేప్ చేసినోడిని ఎన్కౌంటర్ చేస్తే ఆ రేప్ లు ఎందుకు జరుగుతుంది చెప్పు.....అసలు ప్రమోట్ కి రేప్ కి ఏమి సంబంధం అయ్యా! మాకు బుర్ర ఎక్కడిది, అంతా మీ దగ్గరే ఉంది కదా, మాకు కొంచం ఇవ్వండి

    • @aravind_handle
      @aravind_handle 6 หลายเดือนก่อน +4

      @@FiveStarVillage వేరే వాళ్ళు చేస్తే తప్పు కానీ హర్ష సాయి చేస్తే ఒప్పు ఎందుకంటే అతను ‘దేవుడు‘ కాబట్టి.

    • @Krish-pq5vr
      @Krish-pq5vr 5 หลายเดือนก่อน

      Dabbulu teesukunnavariki ​@@aravind_handle

  • @tirupati8810
    @tirupati8810 6 หลายเดือนก่อน +23

    nice interview❤

  • @nag582
    @nag582 6 หลายเดือนก่อน +15

    9:09 true words 🎉🎉🎉😊

  • @kishanchouhan8696
    @kishanchouhan8696 6 หลายเดือนก่อน +9

    Your always true Anna ❤️❤️

  • @BhanuPriya-o5y
    @BhanuPriya-o5y หลายเดือนก่อน +1

    God. Bless. You. Harshasai. 🙌👍🙏👍🙏👍🙏👍🙏👍🙏🤝

  • @manchibaludu4819
    @manchibaludu4819 5 หลายเดือนก่อน +56

    ❤ Harsha sai

    • @wahidawahida1404
      @wahidawahida1404 4 หลายเดือนก่อน

      Mahadev Bangalore gandhipuram Whitefield❤❤❤

    • @Pulihara
      @Pulihara 2 หลายเดือนก่อน

      అరె Harsha Sai పరరయ్యావా. ఇంతబతుకు బతికి ఇంతెనకాల చచ్చినట్లు ఇదేందిరా వెధవా??

  • @haseenabodapati9062
    @haseenabodapati9062 6 หลายเดือนก่อน +127

    ఈ బెట్టింగ్ బెట్టింగ్ ప్రమోషన్ ఒకటి మీరు మానేసి ఇంకేం చేసిన మీకు మా అందరి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అండి మా దీవెనలు ఉంటాయండి ఈ బెట్టింగ్ లాభ వేయండి మా పిల్లలు జీవితాలు నాశనం అయిపోయాయి మేము కూడా చనిపోయే పరిస్థితిలో ఉన్నాం

    • @PolesrihariHari
      @PolesrihariHari 6 หลายเดือนก่อน +2

      Savu bro mari

    • @Mr.detailingboss
      @Mr.detailingboss 6 หลายเดือนก่อน +2

      Please bro sachipo... Nuduku ante adhi ade vadiki telivi undali chepevadiki telivi undali.. adhi basic ga ndhi ante pillalu kuda adhi aade reason ndhi oka extra source of income ani chusthunaru kani valaki chepina ardham kadhu sir nduk ante aaoney alnatidhi avadikaina attract chestadhi telusukunte matram chala better avadu em chestundo ani vadiki oka manchi exp osthey gani ardham kadhu

    • @saragadarambabu
      @saragadarambabu 6 หลายเดือนก่อน

      Pillalu penchadam niku radhu...andhukai Elanti pilla dash dialogue lu cheppa ku

    • @koyavlogs369
      @koyavlogs369 6 หลายเดือนก่อน

      ​@@PolesrihariHarinuvu modda guduvu mari

    • @koyavlogs369
      @koyavlogs369 6 หลายเดือนก่อน

      ​@@saragadarambabunenuntrain chesta send to me ur gf

  • @Siva-yf2ji
    @Siva-yf2ji 5 หลายเดือนก่อน +7

    *హర్ష ఈ బిజినెస్ వదిలేసి సినిమాలకు సీరియల్ లకు డబ్బింగ్ చెప్పుకునీ హాయిగా బ్రతికేయొచ్చు ఎందుకంటే మీ వాయిస్ చాలా క్యూట్ గా ఉంది*

  • @foodandmemories
    @foodandmemories 6 หลายเดือนก่อน +21

    We need his interview with TV5 Murthy and that yuvasamrat and one legal advisor..

  • @prasadsidam1572
    @prasadsidam1572 6 หลายเดือนก่อน +129

    అన్న నువ్వు ఎక్కడ ఉన్న మా సపోర్ట్ నీకె నువ్వు మా ఎంపరేషన్ అన్న.. నువ్వు చేసే పనులు మేము కూడా చిన్నగా చేస్తూ ఉంటాం హెల్ఫ్ 💐🙏🏻👍🏻👍🏻👍🏻

    • @rosita4864
      @rosita4864 6 หลายเดือนก่อน +4

      Vaadi muddi naaku ra poyi

    • @SSBC007
      @SSBC007 6 หลายเดือนก่อน

      th-cam.com/users/shortsF-YWCvNQ9os?si=5R98wgP0m4TjKVhY

    • @ChinnaKalivi
      @ChinnaKalivi 6 หลายเดือนก่อน

      Rey intervie choosi vadi maatalu vini kooda ila matladuthunnav ante em gorrelu vunnaru ra babu... Meru maararu... Melanti gorrelu vunnantha kalam vallu safe

    • @UnPoPulaRTrOllZ
      @UnPoPulaRTrOllZ 6 หลายเดือนก่อน

      Pedda erripuku evadu ante nee name ey chupistundi bro ikkada😂

    • @menagulasrihari1434
      @menagulasrihari1434 6 หลายเดือนก่อน

      Madda gudu

  • @venkatarao888
    @venkatarao888 6 หลายเดือนก่อน +64

    I was noticed one thing
    After 10Min of talk He Was Talked With his Original talking version for 1 Min

    • @Ashok77764
      @Ashok77764 5 หลายเดือนก่อน +1

      Yes 😂😂😂 correct ga chepav

    • @pinglespark
      @pinglespark 5 หลายเดือนก่อน

      Avunu vaadi asalu yasa byatapadindi. Attitude dobindi

    • @KiranPlatinustech
      @KiranPlatinustech 5 หลายเดือนก่อน +1

      From 16.45 to 18.00

    • @Pulihara
      @Pulihara 2 หลายเดือนก่อน

      అరె Harsha Sai పరరయ్యావా. ఇంతబతుకు బతికి ఇంతెనకాల చచ్చినట్లు ఇదేందిరా వెధవా??

  • @VidyanandaChary
    @VidyanandaChary 6 หลายเดือนก่อน +18

    హర్ష సాయి గారు దయచేసి మీరు బెట్టింగ్ ఆప్స్ ప్రమోట్ చెయ్యకండి. ఎందుకంటే దానివల్ల చాలామంది యువత నష్టపోతున్నారు...మీరు వేరే మార్గాన్ని వెతుక్కోండి. మీరు చేసే సహాయకార్యక్రమాలు చాలా చూసాను...అందుకు ధన్యవాదాలు. మంచి మంచి కంపెనీలు ప్రారంభించి యువతకు ఉపాధి కల్పించండి...తద్వారా వచ్చే లాభాలలో కొంత నిరుపేదలకు ఉపయోగించండి.

  • @ArjunAstam
    @ArjunAstam 2 หลายเดือนก่อน

    హర్షసాయి అన్న మీద వచ్చిన ఆరోపణలు అన్ని పచ్చి అబద్దాలు అని మీరు నమ్మకండి
    హర్షసాయి అన్న కోసం ఒక లైక్ ఈ కామెంట్ కి

  • @n.mahesh4638
    @n.mahesh4638 6 หลายเดือนก่อน +214

    That confidence 🔥

  • @JanuG-n9u
    @JanuG-n9u 6 หลายเดือนก่อน +42

    4.19 - 5.12 minutes clip చూడండి . Harsha sai garu ఆ ఇంటర్వ్యూ చేసే మేడం ఏ question అడుగుతుందో మీకు ముందే తెలుసా.. సరిగ్గ ఆమె పేరు మీదే invoice అని చెప్పి ప్రూఫ్ తీసుకొచ్చారు ( మీరు ఆమె పేరు మీదే bank statement పేపర్స్ తీసుకుని invoice అనడం. మీకు ప్రశ్నలు అన్ని ముందుగానే తెలిసినట్టు answers చెప్పడం ఏదో తేడాకొడుతుంది )

    • @nikhilgoudpalle
      @nikhilgoudpalle 6 หลายเดือนก่อน +2

      Exactly I Thinking about This

    • @sureshm1323
      @sureshm1323 6 หลายเดือนก่อน +1

      We need not doubt. Bcz it's paid interview

    • @krisaki-ry2lg
      @krisaki-ry2lg 6 หลายเดือนก่อน +1

      Oka interview ki raka mundu kasta telsukone vastarga bro minimum em telikunda straight ga raru ga 😅So ala

    • @gowthamdasari6227
      @gowthamdasari6227 6 หลายเดือนก่อน +5

      May be he guessed this common question

    • @baddhambhaskar9776
      @baddhambhaskar9776 6 หลายเดือนก่อน +1

      Aa abbai ki interview ki vacche munde telusu, statement lu evo okati chupistharu ani...so mundhugaane aa intervier name add chesi oka invoice creat chesi teesukocchademo😮

  • @voiceofgodarollu1548
    @voiceofgodarollu1548 6 หลายเดือนก่อน +57

    మద్యం ధరలు పెంచడం వాళ్ళ మధ్యం తాగడం మానేస్తారు అనే విధంగా చెప్పావుగా.
    ఆ పదిమంది ప్రమోషన్ చేస్తున్న అప్స్ మంచిది కాదు దాని వాళ్ళ ప్రజలకు నష్టం జరుగుతుంది, వాటిని వాడకండి అని చెప్పచు కదా? నేను చేయకపోతే ఇంకొకరు చేస్తారు అనడం కరెక్ట్ కాదు..

    • @yaswanthnysk3055
      @yaswanthnysk3055 6 หลายเดือนก่อน +3

      em govt cheptha avunu avunu antunaru ga...ayitha govt ki cheppu em tiktok pubg ban chesaru kadha betting apps kuda ban cheyamani cheppu promote cheyatam cheyaka povatam vala istam...ninu adamani chepaladhu kadha yevaru...ipudu mandhu tagitha potharu ani bottles medha undi kadha mari...ala naa betting vestha dabbulu pothayi ani discrpition lo untadi ok...govt ban chestha velaku promote cheyaru ask govt to ban betting apps...ban ayina apps yevaru promite cheyaru simple...

  • @durgadevialladi1203
    @durgadevialladi1203 4 หลายเดือนก่อน

    Super voice Super ga chepputhunaru bro❤😊👌👌

  • @Srikanthnaidu15
    @Srikanthnaidu15 6 หลายเดือนก่อน +62

    ఇంటర్వ్యూ లాజిక్ లెస్ గా ఉంది, నేను హర్ష సాయి కి సపోర్ట్ చేయడం లేదు కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పు కాదు, మందు తాగితే ఆరోగ్యం తో పాటు డబ్బులు బొక్క అని తెలుసు, కాని గవర్నమెంట్ మందం అవుతుంది మా మందు తాగండి మా మందు తాగండి అని టీవీలో అడ్వర్టైజ్మెంట్లు కూడా వస్తున్నాయి 😅😅😅

    • @infinitygamer9937
      @infinitygamer9937 6 หลายเดือนก่อน

      Nice

    • @RajKumar-jm7py
      @RajKumar-jm7py 6 หลายเดือนก่อน

      Mandu aapadam apesthe thagevaadu aapesthadu adi pakkaki pedithe Influencers kada neeku epudina oka asha chocolate konichada ra poni adi vadiley neku debba thagilithe pakkana me nanna amma gaaru untara ah erri pook gaadu vasthada. Mundu intlo valla gurinchi ne pranalu ivvu tarwatha ah erri pook galla gurinchi Foratam sedduvulee

    • @Whodoesntcomment
      @Whodoesntcomment 6 หลายเดือนก่อน +2

      I dont know ur age but you shd think beyond
      Oka rojulo nv entha thaguthav 2k 3k 4k ? Daily 2k thagina 3 months ki one lakh avadu and nv antha thagina if you stop drinking your liver will recover and you will be normal , trust me brother brother betting is like your death wish , can you imagjnne how much one month ipl betting can lead you to lose how much money .. think beifore you post ,, vadu emantundo telsa dabbulu ekkuva unnollu aduthunaranta - anyways just dont be biased ,, neku vache varaku edi teliyau .. ps: look at his arrogance and defending his act

    • @Srikanthnaidu15
      @Srikanthnaidu15 6 หลายเดือนก่อน +1

      @@Whodoesntcomment I'm not defending him pls read the comment completely average daily drinker nearly spending 80k
      K to 1 lakh on drinking its basic minium amount not max, if advertising betting apps is a crime then advertising alcohol and tobacco is also a crime.. Surely betting is bad thing...

    • @udaykumar1005
      @udaykumar1005 6 หลายเดือนก่อน

      Tagamante edo occasionally tagali.. udyamam la tagakudadhu . . Ah advertisement chese vallu drink responsibly ani kuda cheptaru adi kuda chusi comment pedite bagundedi

  • @aravind_handle
    @aravind_handle 6 หลายเดือนก่อน +2

    హర్ష సాయి followers లో ఎంత మంది అతను ప్రమోట్ చేసే బెట్టింగ్ apps వాడుతున్నారు??? కామెంట్

  • @VijayalakshmiRamesh000
    @VijayalakshmiRamesh000 6 หลายเดือนก่อน +14

    We all support you brother ❤

  • @MukundaKhilla-v1i
    @MukundaKhilla-v1i 3 หลายเดือนก่อน +1

    Harsa, sai, Sri very much so please🙏🙏🙏 help me🙏🙏🙏 very very, tank. You,

  • @isaacsukumarchirrabhakta640
    @isaacsukumarchirrabhakta640 6 หลายเดือนก่อน +104

    Brother... Go A Head .... God be with You...👍🛐👏👏👌

    • @vinodkumar-mz4ic
      @vinodkumar-mz4ic 6 หลายเดือนก่อน +7

      Gorre

    • @TestingTest-s2y
      @TestingTest-s2y 6 หลายเดือนก่อน

      @@isaacsukumarchirrabhakta640 nuvvu kuda app related haa nuvvu use chesthava mawa app 🤣🤣

    • @TH3ND
      @TH3ND 6 หลายเดือนก่อน +3

      Mamulu gorre kadu konda gorre 😂

    • @saisrinivas602
      @saisrinivas602 6 หลายเดือนก่อน

      😂😂😂😂😂

    • @nature4887
      @nature4887 6 หลายเดือนก่อน

      😅

  • @kasahemanthkumar5448
    @kasahemanthkumar5448 6 หลายเดือนก่อน +2

    Correct ga cheppav bro ❤🎉😊

  • @RanipetshivaShiva
    @RanipetshivaShiva 6 หลายเดือนก่อน +64

    Comment chudadaniki vachinavallu oka like ❤

    • @koyavlogs369
      @koyavlogs369 6 หลายเดือนก่อน

      Evadu ela inaa savaniee mi sollu meede

  • @KRCHANAL
    @KRCHANAL 5 หลายเดือนก่อน

    అన్నా మీరూ సూపర్ 🙏🙏🙏

  • @Satish99994
    @Satish99994 6 หลายเดือนก่อน +38

    సినిమాలో విలన్ రోల్ కి డబ్బింగ్ కి మీ వాయిస్ బాగా సూట్ అవుతుంది

  • @nag582
    @nag582 6 หลายเดือนก่อน +18

    Golden heart 💖❤️ love u harsha sai.😊

  • @vaddipavani3737
    @vaddipavani3737 6 หลายเดือนก่อน +48

    Don't mind negative comments .we always support u sir ❤️

    • @rickasanjeev
      @rickasanjeev 5 หลายเดือนก่อน

      Mi lanti smart fellows undali madam🤣

  • @KShikha-r7r
    @KShikha-r7r 3 หลายเดือนก่อน

    Super Harsha Bhai ❤❤

  • @vizzann9278
    @vizzann9278 6 หลายเดือนก่อน +18

    అధర్మాన్ని నుండి వచ్చే దాన్ని ఉపయోగించి మంచి చేసిన శిక్ష తప్పదు......
    మనుష్యుడు అయిన సరే.....
    దేవుడైనా సరే.......🫵

    • @ChipurupalliPadma
      @ChipurupalliPadma 6 หลายเดือนก่อน +2

      Ithe nuvu mg cheyi yevaridhi iena papu😂

  • @uganga6494
    @uganga6494 2 หลายเดือนก่อน

    ఎవడు ఎన్ని చెప్పినా మేము నమ్మము ❤ I love you bro chala manchi chesav Nuvvu జనాలకి హ్యాపీ జర్నీ

  • @brightsidetelugu5726
    @brightsidetelugu5726 6 หลายเดือนก่อน +131

    Scripted Intreview. Inka mararu e suman tv vadu .

    • @sureshm1323
      @sureshm1323 6 หลายเดือนก่อน +2

      Exactly. They r indirectly promoting harsha sai.

    • @17mo416
      @17mo416 6 หลายเดือนก่อน

      You people don't help poor people and you people don't ask to banned government this fake app are you people blaming the person who is helping poor people it is nothing but you are taking grudge on poor people

    • @saragadarambabu
      @saragadarambabu 6 หลายเดือนก่อน +2

      Script nuvvu rasava bro

    • @saisrinivas602
      @saisrinivas602 6 หลายเดือนก่อน +1

      😂😂😂😂

    • @brightsidetelugu5726
      @brightsidetelugu5726 6 หลายเดือนก่อน +3

      @@saragadarambabu me babu rasadu

  • @deviejhansirao4077
    @deviejhansirao4077 6 หลายเดือนก่อน +27

    I think ఇది scripted interview.... Bank statment కోసం అడిగినపుడు చెప్పాలి explanation ఇవ్వాలి అంతేకాని వెంటనే ఇంటర్వ్యూ చేసే ఆమె 100 కోట్లు తీసుకుంటుంది అని invoice ఎలా తెచ్చాడు హర్ష సాయి... ఏ questions అడుగుతారో ముందుగానే తెలిసాయి కాబట్టే ముందుగానే prepare అయ్యి వచ్చాడు.
    ఇంతను చూపు మాట్లాడే తీరు, తేడాగానే ఉన్నాయ్ ఒకపుడు నేను harshasai ki fan ని మా తమ్ముడు అనుకున్నాను. కానీ voice లో తేడా ఇచ్చే money 100 notes ఎందుకిస్తారు.. చూపు..
    అబద్ధాలు చెప్పేవారు ఒకలాగా చూస్తారు నిజాలు మాట్లాడేవారు ఇంకోలా చూస్తారు.. ఒక vedio లో హిపనోటిస్ లెజండ్స్ చెప్పినపుడు విన్నాను. ఇపుడు అది చెప్పను ఎందుకంటె చెప్పాక తెలుస్కుని అలాగే నటిస్తారు కొందరు.

    • @VK3_21
      @VK3_21 6 หลายเดือนก่อน

      Neeku aa invoice statement lu fake gaa kuda vuntadhi aniii chupinchadaniike alaa chesindhi.......Nee gurinche raa interview motham cheppindhi Harsha Sai Anna.... endhuku vuntaaaru meelantollu ayanedho ayanaku thochindhi chesthunte ...meeku intlo vundi Pani paata lekunda panikimaali maatalu matladi ayanani prajala nundi dhooram chesthunnaru...neeku chetha kaka pothe muskoni intlo kurcho anthe kaani Ila anavasaramaina dhantlokii dhooraaku

    • @Seemasinnodu
      @Seemasinnodu 6 หลายเดือนก่อน

      ​@@VK3_21dp lo Pawan kalyan gaarini pettukunnav oddu bro ilaanti cheap naa kodukulanu support cheyaku 🙏🏻

    • @Karthi356
      @Karthi356 6 หลายเดือนก่อน

      వీడికి డ్రగ్స్ కూడా అలవాటు ఉన్నట్లుంది

    • @premjji
      @premjji 5 หลายเดือนก่อน

      ఒరేయ్ బొక్క నీకు చేత కాదు కదా

  • @Chitty.19991
    @Chitty.19991 6 หลายเดือนก่อน +109

    What a scripted interview... ఆ యాంకర్ నీ bank statement చూపించడం, అది రాంగ్ అని చెప్పడానికి ముందే నువ్వు ఇంకో ఫేక్ ఇన్ వాయిస్ తో రావడం.. ఆ ఇన్ వాయిస్ చూసి ఆ యాంకర్ ఇప్పుడే చూస్తున్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఒకటి... ఎవరో ఒకరు ప్రమోట్ చేస్తారు కదా అని చెప్పి నువ్వే ప్రమోట్ చేస్తున్నావా, ఎలా ఉందంటే ఎలాగో ఇప్పుడు సమాజంలో క్రూరంగా హత్యలు జరుగుతున్నాయి కదా నేనయితే సింపుల్ గా చంపేస్తా అన్నట్టు ఉంది నువ్వు చెప్పేది. నువ్వు ప్రమోట్ చేయడం మానేయ్ వీలైతే నీ ఛానల్లో బెట్టింగ్ యాప్స్ వాడటం రాంగ్ అని చెప్పు.... ఇప్పటిదాకా నాకైతే ఏ అభిప్రాయం లేదు కానీ ఈ ఇంటర్వ్యూ చూసక నాకు మాత్రం పక్కా హర్ష సాయి ఫేక్ అనిపిస్తోంది.

    • @Venkatalakshmi....0083
      @Venkatalakshmi....0083 6 หลายเดือนก่อน +10

      ఆ యాంకర్ ఎక్స్ప్రెషన్ చూసి నాకు కూడా అదే డౌట్ బ్రో.

    • @DJSunil-kj1tc
      @DJSunil-kj1tc 6 หลายเดือนก่อน +1

      😡

    • @BdsBds-vh1hz
      @BdsBds-vh1hz 6 หลายเดือนก่อน

      Harsha sai garu avaru anni cheppina miru adi vinoddu miru milage munduku vellandi a bagavantudu daya valla miru enka pai stayiki velatharu

    • @somurammohanrao3719
      @somurammohanrao3719 6 หลายเดือนก่อน

      exactly 💯 with good example tho correct ga chepparu

    • @lalithat7327
      @lalithat7327 6 หลายเดือนก่อน

      💯

  • @rajkumarrathod4025
    @rajkumarrathod4025 6 หลายเดือนก่อน +1

    Full video chusa. Don't afraid with anyone cause you are genuine

  • @sumanthreddy7961
    @sumanthreddy7961 6 หลายเดือนก่อน +14

    We always support to you bro go with ❤🙌👍🎊

  • @BMadhu-
    @BMadhu- 6 หลายเดือนก่อน +98

    10:30minutes కి original voice లో మాట్లాడావ్ bro.....

    • @dineshrathod2399
      @dineshrathod2399 6 หลายเดือนก่อน +5

      😅😅😅

    • @KranthiTech-Telugu
      @KranthiTech-Telugu 6 หลายเดือนก่อน +10

      Oscor performing

    • @latha8017
      @latha8017 6 หลายเดือนก่อน +10

      😅😅😅😅thank you.. Actually naku voice nachadu

    • @melodyfiona4941
      @melodyfiona4941 6 หลายเดือนก่อน +10

      Yes, vaadi personality ki vaadi imitating voice assalu set avvaledu kuda,original voice bayatapadindi 10:30 .....😮

    • @powersharath9370
      @powersharath9370 6 หลายเดือนก่อน +1

      Yes

  • @SamanyuduTrolls
    @SamanyuduTrolls 6 หลายเดือนก่อน +10

    తప్పు నీది కాదు బాసు జనాలది ఆఖరికి కమిడియన్స్ ని కూడా హీరోలని చేస్తున్నారు మా జనాలు🤗🤣

  • @Sashi________c
    @Sashi________c 6 หลายเดือนก่อน

    @Harsha Sai bro is good human man being😎♥️😘

  • @Vizag_abbaye
    @Vizag_abbaye 6 หลายเดือนก่อน +23

    U r right brother

    • @SSBC007
      @SSBC007 6 หลายเดือนก่อน

      th-cam.com/users/shortsF-YWCvNQ9os?si=5R98wgP0m4TjKVhY

  • @RAKESH_VASUPALLI_
    @RAKESH_VASUPALLI_ 5 หลายเดือนก่อน

    Harsha sai annaya correct 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯 jai Harsha sai annaya 🙏🏻

  • @SURYADASARI1419
    @SURYADASARI1419 6 หลายเดือนก่อน +7

    హర్షసాయి అన్న.... నువ్వు ఇన్ని సంవత్సరాలు కష్టపడి నీ తెలివితో డబ్బు సంపాదించి ఎంతోమందికి సహాయం చేసి ఈ స్టేజ్ కు వచ్చావ్ కానీ ఒక చేతకాని లంజకొడుకు నీపై ఫేక్ రూమర్స్ పెట్టి ఒక్క వీడియో తో ఎదిగిపోదాం అందరిలో హీరో అయిపోదాం అని ట్రై చేస్తున్నాడు జనాలు జడ్డోలు కాదు ఫేక్ న్యూస్ నమ్మటానికి హ్యాట్ ఆఫ్ హర్ష సాయి 👍✊✊✊🎉🎉🎉

  • @allagowri8542
    @allagowri8542 6 หลายเดือนก่อน

    Annaya nve elane confidence ga vundu Anna ❤❤

  • @Narayana-c5c
    @Narayana-c5c 6 หลายเดือนก่อน +26

    యూట్యూబ్ లో తెలుగు న్యూస్ లో కూడా బెట్టింగ్ యాప్స ఎడ్వటైజ్ మెంట్ వస్తున్నాయి
    అలాగే అహ లో కూడా బాలకృష్ణ ప్రోగ్రాంలో బెట్టింగ్ యాప్ ఎడ్వటైజ్ మెంట్ వస్తుంది
    అలాగని వారందరు నెరస్తులా కాదు కదా

    • @chanakyarasagna4234
      @chanakyarasagna4234 6 หลายเดือนก่อน +1

      Super fake user

    • @yaswanthnysk3055
      @yaswanthnysk3055 6 หลายเดือนก่อน

      ​@@chanakyarasagna4234super fake andi ra...aha app lo mostbet app promote chesthunaru open chese chusuko fake andi ra...youtube adds lo parimatch vasthundi...parimatch brand ambasidor heroine kajal agarwal mari deniki em answer isthav...kajal agarwal chepindhi ani bettings vesthava andi...daridranga untadi...maa balaya babu aha app lo most bet app promote chesadu ani bettings vesthava andi cheppu abaa

    • @aravind_handle
      @aravind_handle 6 หลายเดือนก่อน

      ఒక వ్యక్తి తప్పు చేసినంత మాత్రాన ఆ వ్యక్తిని అనుకరించి మనము ఆ తప్పు చేయవల్సిన అవసరం లేదు.
      పాన్ మసాలా ads కి ఉత్తరాది హీరోలు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు అంత మాత్రాన అవి సుగంద్రవ్యాలు అయిపోవు.

  • @SudhaKonala
    @SudhaKonala 5 หลายเดือนก่อน +2

    Harsha Sai 100% correct answer

  • @suriyajaypulimanthula9080
    @suriyajaypulimanthula9080 6 หลายเดือนก่อน +63

    Paid interview 😂😂😂
    1rs dongatanam chesina 100 kotlu chesina donga ni donga ane antaru

    • @CHINNANOODHA
      @CHINNANOODHA 6 หลายเดือนก่อน

      Chethakani kodukullu oka medha padi adustharuu vallaiki jevatham kuda sanka naki potharu Nv oka 1 rupee kuda pettaledu kadha ra niku adukura 1rs ki 100rs antunnavu vellu athu Nv 1 rupee petti 1000 thishikoo ____

    • @vikramadityakumar5608
      @vikramadityakumar5608 6 หลายเดือนก่อน

      nv ani kotlu chesinav dongatanam

  • @Map6264-ds2yh
    @Map6264-ds2yh 5 หลายเดือนก่อน

    E interview super miru manchi ga matladaru nikosam memu anta unam

  • @DONIPARTHIKRUPAVATHI
    @DONIPARTHIKRUPAVATHI 6 หลายเดือนก่อน +5

    Harsha garu meeku me confidence ki me good thinking ki salute meeru chese manchi chedu ki nachadam ledu anduke me meeda chedu Anni vidaluga attack chesthunde ,but don't give up.❤❤❤❤

    • @SSBC007
      @SSBC007 6 หลายเดือนก่อน

      th-cam.com/users/shortsF-YWCvNQ9os?si=5R98wgP0m4TjKVhY

  • @shyamalab912
    @shyamalab912 6 หลายเดือนก่อน

    Super sir good ❤ Anna miru chala manchivallu

  • @stylishkoti6392
    @stylishkoti6392 6 หลายเดือนก่อน +26

    We support Harsha sai.. we believe ❤️❤️

  • @BalagoniLingaswamy
    @BalagoniLingaswamy 5 หลายเดือนก่อน

    God.bless.Harsha.sai.sar.😊😮🎉❤

  • @sivanagireddy4506
    @sivanagireddy4506 6 หลายเดือนก่อน +39

    He is no less than a baba/paster.. people will follow him like sheep’s by his way of speaking..wish people would someday realise to think beyond what they hear or see.

  • @PeddirajuPalli-wb2es
    @PeddirajuPalli-wb2es 5 หลายเดือนก่อน

    ❤ super 😊

  • @IshwarRao-b9h
    @IshwarRao-b9h 6 หลายเดือนก่อน +7

    Anna you are correct 💯❤

  • @AnandKumar-v3n
    @AnandKumar-v3n 6 หลายเดือนก่อน

    Super Bro...Anchor Ke Chematalu Patinchav🎉

  • @KONDETIHRUDAYVIKASAGS21ABBA291
    @KONDETIHRUDAYVIKASAGS21ABBA291 6 หลายเดือนก่อน +34

    We support we believe Harsha sai

    • @hjknfgtd4132
      @hjknfgtd4132 6 หลายเดือนก่อน +1

      వట్టకాయెం కాదు

    • @SSBC007
      @SSBC007 6 หลายเดือนก่อน

      th-cam.com/users/shortsF-YWCvNQ9os?si=5R98wgP0m4TjKVhY

  • @gandhamlalaiah7533
    @gandhamlalaiah7533 5 หลายเดือนก่อน

    Super Harsha sai❤❤

  • @Chinni...gaming-d1u
    @Chinni...gaming-d1u 6 หลายเดือนก่อน +6

    Frist like and Frist comment ❤

    • @Mobilelife001
      @Mobilelife001 6 หลายเดือนก่อน +2

      evadiki upayogam😅

  • @sandhyapatel4217
    @sandhyapatel4217 6 หลายเดือนก่อน

    Golden Hert ❤❤ Love u Harsha sai Anna ❤❤

  • @Chari-7
    @Chari-7 6 หลายเดือนก่อน +32

    "తెలుగులో బెట్టింగ్ apps promotion చేసిన వాళ్ళలో తక్కువ చేసిన వాడేవడైన ఉన్నాడంటే అది హర్ష సాయే" అంట.... మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైన అర్థమవుతుందా!

  • @RajuKoviri-d8m
    @RajuKoviri-d8m 6 หลายเดือนก่อน

    Nijaga Nuvu super Bro 👌👌👌

  • @chkalyyaan1005
    @chkalyyaan1005 6 หลายเดือนก่อน +42

    Friends, this is a preplanned interview......

    • @Deekshudaddy
      @Deekshudaddy 5 หลายเดือนก่อน +1

      Yes

    • @Deekshudaddy
      @Deekshudaddy 5 หลายเดือนก่อน +1

      Bank di respect evagany retun lo mali terigi suman tv valaki echadu so planning

  • @Mester_teja_offical
    @Mester_teja_offical 5 หลายเดือนก่อน +1

    Good point harsh a said anna

  • @yadlapadmavathi
    @yadlapadmavathi 6 หลายเดือนก่อน +11

    బాధ్యత గల పౌరుడిగా ఇలాంటివి సమర్ధించడం భావ్యం కాదు. ఒకరి కడుపు కొట్టి ఇంకొకరి కడుపు నింపడం కరెక్ట్ కాదు. వీలైతే మీ పేరుని దయచేసి ఇలాంటివి నిషేధించడానికి ట్రై చేయండి.

  • @BhanuPriya-o5y
    @BhanuPriya-o5y หลายเดือนก่อน +1

    Harshasai. Is. Very. Very. ❤❤good❤boy👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🦸‍♂️🦸‍♂️🦸‍♂️🦸‍♂️🦸‍♂️🦸‍♂️🦸‍♂️🦸‍♂️🦸‍♂️🦸‍♂️🦸‍♂️👑👑👑👑👑👑👑👑👑👑👑

  • @VasuGamer-wm4mc
    @VasuGamer-wm4mc 6 หลายเดือนก่อน +6

    Harsha sai never promote any bad promotions... We always support you sir 😍

    • @SSBC007
      @SSBC007 6 หลายเดือนก่อน

      th-cam.com/users/shortsF-YWCvNQ9os?si=5R98wgP0m4TjKVhY

  • @sureshsuresh8820
    @sureshsuresh8820 6 หลายเดือนก่อน

    Annaya మీరు super ansar icharu annaya love you annaya❤❤❤❤❤❤❤❤

  • @charithprabu7321
    @charithprabu7321 6 หลายเดือนก่อน +28

    Naku e video chustu appudu betting app youtube add vachindhi😂😂😂

  • @srikanthkantha8706
    @srikanthkantha8706 6 หลายเดือนก่อน +4

    Original voice @ 17:00 😂😂😂

  • @SerkanArif-c8r
    @SerkanArif-c8r 4 หลายเดือนก่อน

    Yes bro, 4RA bets are the easiest and most fun . The interface is smooth and placing bets is a breeze. I'm ready for some action! Who's with me?

  • @pullurudileep2091
    @pullurudileep2091 6 หลายเดือนก่อน +13

    Betting Promoting is a big crime. Don’t try to cover Harsha Sai.

  • @fittechvibes
    @fittechvibes 6 หลายเดือนก่อน +1

    The promotion of apps is prevalent these days, and your approach is commendable. Ultimately, it's up to individuals to form their opinions. Those who criticize, claiming you are making significant money, fail to see the bigger picture. If they engage in betting games, it indicates their own focus on monetary gains. It's not uncommon for some to react negatively when they see others progressing rapidly. If this is the problem stop dng it bro that promotions you can do more good promotions than this. We all love you bro keep dng good don't stop...

  • @kvrkumari9414
    @kvrkumari9414 6 หลายเดือนก่อน +42

    చూసి వర్వలేక. అమ్మ పెట్టదు అడుక్కు తిన్నాననివ్వదు అన్నట్టు ఈయన ఏదో ప్రమోషన్ చేసి వచ్చిన మని కొంత మందికి పెడుతున్నాడు. ఏమైంది

    • @SuneelKumar-sk2xx
      @SuneelKumar-sk2xx 6 หลายเดือนก่อน

      Adukkutinu

    • @rajputqueen6399
      @rajputqueen6399 6 หลายเดือนก่อน

      ​@@SuneelKumar-sk2xxనువ్వే అడుక్కు తిను

    • @Srikanth-qq3lq
      @Srikanth-qq3lq 6 หลายเดือนก่อน

      imtha erripuku gaala unnaremtra naina ....
      update avvara pulkaaaa

  • @harishnimala5911
    @harishnimala5911 6 หลายเดือนก่อน

    Harsha Anna nivu really hero ❤❤❤

  • @karumanchiram6320
    @karumanchiram6320 6 หลายเดือนก่อน +33

    Mana India 🇮🇳 lo una problem enti antey logic lu evaru namaru just magic lu namuthaaru🤣🤣🤣🤣🤣

  • @54pg843
    @54pg843 5 หลายเดือนก่อน

    Fighting ❤🎉🎉

  • @sreenivasusree3296
    @sreenivasusree3296 6 หลายเดือนก่อน +28

    17:00 nunchi ni voice change iendhi adhi original voice anna

    • @bhaskarvattipally6851
      @bhaskarvattipally6851 6 หลายเดือนก่อน +1

      Yes correct

    • @SaDi-SabithaDivya
      @SaDi-SabithaDivya 6 หลายเดือนก่อน +1

      Super bro

    • @manistar9071
      @manistar9071 6 หลายเดือนก่อน +2

      ఒక మానభంగం చేసిన వ్యక్తిని కోర్టు బోనులో నిలబెట్టి జడ్జ్ గారు ఎందుకయ్యా ఇలా చేశావు అని అడిగారు .
      చేసినవాడు: ఒక రాత్రి వర్షం పడేటప్పుడు నిస్సహాయ స్థితిలో ఒక మహిళ బస్ స్టాప్ దగ్గర నిలిచింది అటువైపుగా నాకన్నా పెద్ద పెద్ద సెలబ్రిటీలు చిన్న చిన్న పిల్లలు చిల్లర గాళ్లు అందరూ ఆమెను అదోలా చూస్తూ వెళ్లారు నాకన్నా పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఇలాంటి అమ్మాయిలని ఎంతోమంది ని అనుభవించి ఉంటారు అందుకే ఊరికే వెళ్తున్నారు అనుకున్నా ఇంకా నాకన్నా చిల్లర గాళ్ళు ఈమను ఇంకా దారుణంగా అనుభవిస్తారు ఏమో అని నేనే అనుభవించాను "ఇందులో దారుణం ఏముంది" ఇది హర్ష సాయి యొక్క ఫీలింగ్

    • @harshavardhan5974
      @harshavardhan5974 6 หลายเดือนก่อน +1

      ​@@manistar9071Harsha Sai voice lone chadivaanu maawa 😂😂😂😂😂😂
      Epic comment ❤❤❤❤❤

  • @KishtaiahBola
    @KishtaiahBola 6 หลายเดือนก่อน

    అమ్మ అన్నము పేటదు పెటినవలా దగ్గర అడగనివదు ఉనవి ఈ ఆరోపనలు❤

  • @anumorusupalli9386
    @anumorusupalli9386 6 หลายเดือนก่อน +57

    Help చేయాలి అంటే అడ్డ దారుల్లో వెళ్ళకూడదు కదా
    నీ మాటల్లో సత్యం లేదు
    తప్పుని సమర్థిస్తువ్ అనుకుంటున్నాం
    నిప్పు లేందే పొగ రాదు కదా

    • @CHINNANOODHA
      @CHINNANOODHA 6 หลายเดือนก่อน

      @@anumorusupalli9386 aunty smoke nippulekayapoya vasthudhi ma abbayaliki ma intilo nippulu petidhi aunty ly vallu valla maku pogaaluu vasthayi

  • @FoodnCelebraties
    @FoodnCelebraties 6 หลายเดือนก่อน

    Always with you Harsha Sai Annaya...🪷💐🌷🌹💗, e lokam lo manushulu gorrelu evadu edi chepithe ade correct antaru vallakantu oka vyakthitwam vundadha ? Manchi cheste manchodu..chedu cheste cheddadu anadam correct kadu. Tappu chesevadu interviews ki raadu., Nijam nirbyayam ga matladevadu Ila dairyam ga vachhi matladararu. Me lanti Helping nature evariki vundadu Anna nuvu Great 🙏🏻😍🥰🪷💐🌷🌹💗

  • @NaguPanditinagaraju
    @NaguPanditinagaraju 6 หลายเดือนก่อน +3

    Hi Anna God bless u

  • @mallakaroja1431
    @mallakaroja1431 5 หลายเดือนก่อน

    Love you Anna. 🎉🎉🎉🎉🎉

  • @deviejhansirao4077
    @deviejhansirao4077 6 หลายเดือนก่อน +50

    ఇంటర్వ్యూ మొత్తం వీడు చూపు తేడా... అన్నీ false అబద్ధాలే పక్కాగా.. Acting scripted ఇంటర్వ్యూ ఇది..

    • @SyedNeelu1005
      @SyedNeelu1005 6 หลายเดือนก่อน +3

      Exactly 💯 bro Suman tv veellotho kalisi vundi

    • @MrRraamm10
      @MrRraamm10 6 หลายเดือนก่อน +4

      వీడి గ్రాస్ తగ్గింది అందుకే ఈ ఇంటర్వ్యూ కి వచ్చాడు చెత్త నా.....

  • @kartikyadav7622
    @kartikyadav7622 3 หลายเดือนก่อน

    Super point

  • @deepak.1927
    @deepak.1927 6 หลายเดือนก่อน +6

    vidni oori tisi champali betting apps valla ma cousin suicide cheskunadu 😢

  • @Ananya-b5s
    @Ananya-b5s 6 หลายเดือนก่อน +2

    @10:20 daggara original voice

  • @PKumar-e1e
    @PKumar-e1e 6 หลายเดือนก่อน +3

    ఇది హర్ష సాయి కావాలని ఇంట్రవ్యూ కి ఆన్సర్ ఇత్చాడు.

  • @bhukyapremsai3041
    @bhukyapremsai3041 6 หลายเดือนก่อน

    హర్ష సాయి అన్న గ్రేట్ ❤️❤️❤️

  • @FridayFusionFunCookingChannel
    @FridayFusionFunCookingChannel 6 หลายเดือนก่อน +7

    18:22 , real voice ;)

  • @shaikshaif8056
    @shaikshaif8056 6 หลายเดือนก่อน

    Suman tv vist tv Harshasai super ❤❤❤❤❤

  • @lonestartraveller5711
    @lonestartraveller5711 6 หลายเดือนก่อน +13

    haha veedu cheppedi ela undi ante, kathi tho murder chesa... tappu naadi kadu.. kathulu enduku illegal cheyaledu... nenu murder cheyakapothe inkokadu chestadu... anduke nene chesa anattu undi.

  • @TevfikDemet
    @TevfikDemet 4 หลายเดือนก่อน

    Heard any good tips My brother gave me a few pointers, but I’m still figuring out the best strategies

  • @ravindermarkanti3991
    @ravindermarkanti3991 6 หลายเดือนก่อน +89

    Nenu donganu kani doraka😂😂😂😂
    Paid interview 😂😂😂😂

    • @mr_solo_guy___
      @mr_solo_guy___ 6 หลายเดือนก่อน +2

      Erripuk

    • @timeofdark9419
      @timeofdark9419 6 หลายเดือนก่อน +1

      nuvu paid eaa gaa

    • @CHINNANOODHA
      @CHINNANOODHA 6 หลายเดือนก่อน +2

      Nv donga vi kadha niku andaru dongallu lagy kanipistharuu😂😂😂

    • @CHINNANOODHA
      @CHINNANOODHA 6 หลายเดือนก่อน

      @@timeofdark9419 Nv ala anikuty ala Nv ______ hy ga anikutunna e message tho confirme ayidi Nv pedhaaa ______ ani

    • @SuryaOranaini-c1o
      @SuryaOranaini-c1o 6 หลายเดือนก่อน

      😮

  • @vinodreddygonu8040
    @vinodreddygonu8040 5 หลายเดือนก่อน

    Super bro ❤❤

  • @arun8737
    @arun8737 6 หลายเดือนก่อน +16

    We support Harsha Sai ❤

  • @MVR-channel.810
    @MVR-channel.810 5 หลายเดือนก่อน

    Tv9 lo interview pettu Harsha bhai

  • @RajaT-lm3cp
    @RajaT-lm3cp 6 หลายเดือนก่อน +4

    Harsha Sai idhi gurtu pettukooo ,answer chey ,1) avnu chesa na image tagattu naku amount istunnaru betting apps ,janalu evaru cheyindi nenu cheyatle ,andaru tho samanamga chestunna,kani migata vallaki naku Theda enti ante ,vallu dachukuntaru nenu panchipedutunna ,nachina vallu nannu support cheyandi ,Leni vallu Mee istaniki vodilestunna ani chepi bro❤❤❤❤