SREE VEERA BRAHMAMGARI BHAGVATAM VOL 3 QVIDEOS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ม.ค. 2025

ความคิดเห็น • 470

  • @surisupeannasuresh6090
    @surisupeannasuresh6090 2 หลายเดือนก่อน +15

    శ్రీ మద్ిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర వినడంతో జన్మ తరూయించును
    జై పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కి జై జై...

  • @bsrinu8583
    @bsrinu8583 10 หลายเดือนก่อน +82

    శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి జై 🙏🙏🙏 చాలా అద్బుతం గా పడరు గురువు గారు 🙏🙏

  • @ramakrishnanaaram4019
    @ramakrishnanaaram4019 3 หลายเดือนก่อน +2

    అన్న ని గానం విన్నకా నా మనసు ప్రశాతంగా ఉంది 🙏

  • @ukkajisrikanth730
    @ukkajisrikanth730 5 ปีที่แล้ว +92

    శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహేంద్ర స్వామి చరిత్ర భాగవతం అద్భుతమైనది ఎండీ ఖదీర్ గారి కి ధన్యవాదములు ఇలాంటి మంచి చరిత్ర ను బాగా వతం రూపం లో మంచి సందేశం బావి తరాలకు తెలియ జయ్యడం గొప్ప మంచి విషయం

  • @bojjasrinu1434
    @bojjasrinu1434 2 ปีที่แล้ว +18

    సార్ మీ....గానం చాలా మహా అద్భుతంగా ఉంది.

  • @rajeshwarmamidala8076
    @rajeshwarmamidala8076 2 ปีที่แล้ว +9

    Many many thanks for showing us Veerabramendra bhagavatam

  • @rajkenguri3584
    @rajkenguri3584 3 ปีที่แล้ว +27

    సూపర్ విరబ్రమహేద్ర స్వాములవారికి జై 🙏🙏🙏🙏👌👌👌👌

  • @nmadhavareddy6258
    @nmadhavareddy6258 7 หลายเดือนก่อน +12

    చిన్నప్పుడు మారిలో చూసినాటుంది చాలా బాగుంది

  • @anilgaruglaofficial7107
    @anilgaruglaofficial7107 2 ปีที่แล้ว +16

    శ్రీ పోతలూరి వీరబ్ర్మేంద్రస్వామి ల వారికి జై

  • @venugopalmusini986
    @venugopalmusini986 11 หลายเดือนก่อน +10

    నా చిన్న నాటి జ్నాపకాలు గుర్తు చేస్తుంది 🙏🙏

  • @gemyanayaknenavath
    @gemyanayaknenavath 10 หลายเดือนก่อน +8

    E paata maa nanna gaariki chala chala estam e paata vintunte kannilu vastunai

  • @Mallesh-301
    @Mallesh-301 5 หลายเดือนก่อน +3

    🕉️🕉️🕉️🚩🚩🚩జై శ్రీ రామ 🕉️

  • @yataLalu
    @yataLalu 3 ปีที่แล้ว +4

    వీరబ్రహ్మేంద్ర స్వామి కి జై

  • @saidulupagilla8421
    @saidulupagilla8421 2 ปีที่แล้ว +19

    చాలా అద్భుతంగా పాడారు..మా చిన్ననాటి మా ఊరిలో బ్రహ్మముగారి బాగోతం ఇలానే వినే వాళ్ళము..పూర్వపు రోజులు గుర్తుకు వచ్చయి..మీకు కృతజ్ఞతలు..

  • @mantriswamy2296
    @mantriswamy2296 5 ปีที่แล้ว +40

    థ్యాంక్స్ బ్రదర్ అప్లోడ్ చేసినందుకు నాకు చాలా ఇష్టం శ్రీ వీర బ్రహ్మంగారి చరిత్ర

  • @shivapandushiva844
    @shivapandushiva844 5 ปีที่แล้ว +46

    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹ఓం సిద్దయ్య స్వామియే నమ
    ఓం వీరబ్రహ్మేంద్ర స్వామియే నమ
    ఓం గోవిందమాంబ దేవియే నమ
    కాలజ్ఞాన సాంగ్స్ పెట్టిన ఈ ఛానల్ కు తాంక్స్
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @p.nithinkumarnithinkumar913
      @p.nithinkumarnithinkumar913 5 ปีที่แล้ว +2

      Nithin Kumar

    • @PraveenKumar-xm4rg
      @PraveenKumar-xm4rg 5 ปีที่แล้ว +1

      Classes and the rest of the week and I will be there at work and I'm not sure what to do with my day off so I can get the car and the other two I have been trying u I you doing today I'm not feeling great you doing today I'm going to be in e you doing this weekend and next weekend and we will be able and willing to help me with the kids and I are going to the

    • @naveenp8071
      @naveenp8071 4 ปีที่แล้ว +1

      Sink is band

    • @sankalpstraditionalworld6166
      @sankalpstraditionalworld6166 4 ปีที่แล้ว +1

      th-cam.com/video/7ggLQgKSryE/w-d-xo.html

    • @shankarachary7022
      @shankarachary7022 3 ปีที่แล้ว +1

      👌🙏🙏🙏

  • @ukkajisrikanth730
    @ukkajisrikanth730 5 ปีที่แล้ว +44

    ఈ పాట లో సింగర్ మంచి వాయిస్ బాగుంది ధన్యవాదములు

    • @sabavathraju7426
      @sabavathraju7426 3 ปีที่แล้ว +2

      ⛲⛲⛲⛲😂😂😂😂😂😂

  • @narsimhacheera1797
    @narsimhacheera1797 4 ปีที่แล้ว +64

    మరుగున పడుతున్న మహోన్నత యక్షగాన రూపంలో శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రను అందిస్తున్న ఈ బృందానికి సదా ప్రకృతి సహకరించి అష్టైశ్వర్యాలు కలుగును గాక...

  • @chatraboinanaveennaveen2959
    @chatraboinanaveennaveen2959 8 หลายเดือนก่อน +7

    Naku chala istam జై వీరబ్రాహ్మందరస్వామి

  • @nareshchary5231
    @nareshchary5231 2 ปีที่แล้ว +24

    ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికీ జై 🚩🕉️🙏

  • @bonagirithirupathi4178
    @bonagirithirupathi4178 5 ปีที่แล้ว +39

    బ్రహ్మేంద్ర స్వామి గారి చరిత్ర అందిస్తున్నందుకు ధన్యవాదాలు

  • @chatlashankar5501
    @chatlashankar5501 11 หลายเดือนก่อน +2

    Manchi voice bagundhe Naku nachindhi
    Nenu roju vintanu

  • @chennambalaiah7061
    @chennambalaiah7061 2 หลายเดือนก่อน +1

    నేను వింటున్నా.......

  • @gopalchary4356
    @gopalchary4356 ปีที่แล้ว +7

    జై విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కి జై

  • @Ulaxmikanth
    @Ulaxmikanth 3 หลายเดือนก่อน

    స్వీట్,వాయిస్💞🙏

  • @Sanjuvlogs736
    @Sanjuvlogs736 3 ปีที่แล้ว +14

    పోటులూరి వీరబ్రహ్మం గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @gorreprabhakar1078
    @gorreprabhakar1078 หลายเดือนก่อน +1

    Nenu vintanu sir🙏

  • @sanjeevulusunkari9230
    @sanjeevulusunkari9230 2 หลายเดือนก่อน

    నేను వింటున్నాను 🙏🙏

  • @bgmringtonesss
    @bgmringtonesss ปีที่แล้ว

    Nijanga SOngs vinadaniki Bagunnai🙏

  • @Nenu_Na_Shivayya
    @Nenu_Na_Shivayya 10 หลายเดือนก่อน +1

    Ma nanna garu padevaru e kathani ....✨🙏❤️

  • @nenavathmahi8810
    @nenavathmahi8810 2 ปีที่แล้ว +12

    చాలా వినసొంపుగా ఉంది ❤️💐💐 అద్భుతమైన ఈ యక్షగానం

  • @narunarendar2394
    @narunarendar2394 3 ปีที่แล้ว +5

    sri veera bhramswami jai🙏🙏🙏🙏

  • @buchaiahbuchaiah3934
    @buchaiahbuchaiah3934 2 ปีที่แล้ว +2

    Super anna

  • @glaxmaiahgoud9344
    @glaxmaiahgoud9344 11 หลายเดือนก่อน +2

    Chaala bagundi

  • @mushamnaresh626
    @mushamnaresh626 3 ปีที่แล้ว +4

    please send sree veera brahmendra swamy vari charitra in pdf file

  • @kumarpittala9615
    @kumarpittala9615 11 หลายเดือนก่อน +4

    Pantulu voice super super

  • @chandrashekar524
    @chandrashekar524 ปีที่แล้ว +2

    Supper👌👌

  • @janampetaanjaneyulu16
    @janampetaanjaneyulu16 ปีที่แล้ว +1

    Chala .bagundhi 👍

  • @praveenvadla7599
    @praveenvadla7599 ปีที่แล้ว +7

    మహా అద్భుతమైన రీతిలో సత్కరించడం జరిగింది

  • @shiva-fj3sp
    @shiva-fj3sp 3 ปีที่แล้ว +18

    అద్భుతమైన గొంతు

    • @renuboini8924
      @renuboini8924 2 ปีที่แล้ว +1

      7777777777777

    • @shiva-fj3sp
      @shiva-fj3sp 2 ปีที่แล้ว

      7 7 7 అంటే ఏమిటి, అర్థం కాలేదు.

    • @munireddy9449
      @munireddy9449 ปีที่แล้ว

      ​@@renuboini8924ll

    • @munireddy9449
      @munireddy9449 ปีที่แล้ว

      ​@@renuboini8924

    • @ranangoud4547
      @ranangoud4547 ปีที่แล้ว

      ​❤ de
      .

  • @ramuakula3189
    @ramuakula3189 3 ปีที่แล้ว +2

    అన్న మి రాగం మంచిగా వుంది 👌👌🙏🙏నాకు బజానా పాటలు అంటె చాలా ఇష్ట O

  • @arshreeganeshdrycleaners1615
    @arshreeganeshdrycleaners1615 10 หลายเดือนก่อน +2

    ❤RAMU.PUNE❤

  • @ramzansab2342
    @ramzansab2342 ปีที่แล้ว

    Super Voice andi medee

  • @rameshdasari547
    @rameshdasari547 2 ปีที่แล้ว +2

    Chala bagundi brother
    Naa chinnathanamlo entho ishtam ga chusthu vinevadini
    Ippatitharaniki deeniloni madhuryam
    Konchem kuda theluvadu
    Charitra chala viluvainadi
    Malli thirigirani rojulu
    Jai Hind 🙏🇮🇳

  • @Ramaswamy-g9t
    @Ramaswamy-g9t ปีที่แล้ว +1

    Sri virabramam gari bagavatham super ga

  • @chilukaanjaneylu167
    @chilukaanjaneylu167 7 หลายเดือนก่อน +2

    జై శ్రీ రామ్

  • @anjaneyuluvemula4902
    @anjaneyuluvemula4902 ปีที่แล้ว +2

    పంతులు గోపాల్ అన్నా వాయిస్ సూపర్ మా నాగులపల్లి లో నీతో చాలా ఆటలు చూసాం మా చిన్నపుడు.మా ఇంటిదగ్గరే నేర్పించావ్ 2000 స0 లో

  • @MS-nk7bj
    @MS-nk7bj 2 ปีที่แล้ว +6

    SRI POTHULURI VEERA BRAMMAM ……JAI……

  • @nenavatharavin
    @nenavatharavin 3 หลายเดือนก่อน +1

    Nice video

  • @Mass-xq1vh
    @Mass-xq1vh 2 ปีที่แล้ว +1

    Super. Guruji 🙏🙏♥️🙏🙏🙏🙏🙏

  • @thadmanurisaritha6469
    @thadmanurisaritha6469 2 ปีที่แล้ว +1

    Singar gopal gariki🙏🙏🙏🙏🙏

  • @thadmanurisaritha6469
    @thadmanurisaritha6469 2 ปีที่แล้ว +14

    Thabalist great 👍👍👍👍

  • @chennamonibhaskar3890
    @chennamonibhaskar3890 ปีที่แล้ว +1

    Old is gold im very happy
    Ma.Nana valu ma uri lo adevaru

  • @sakalivenkat5475
    @sakalivenkat5475 5 ปีที่แล้ว +10

    Super. Ga. Manacheritra. Petaru🚩

  • @Sathyam_Vlogs123
    @Sathyam_Vlogs123 6 หลายเดือนก่อน +1

    Nenu vintanu naku chala istam

  • @malishettyshivams
    @malishettyshivams 4 ปีที่แล้ว +19

    సింగర్ వాయిస్ సూపర్

  • @RajuSingaram-t2d
    @RajuSingaram-t2d ปีที่แล้ว +2

    నేను వింటున్న నేను కూడ కళాకారుడు కాబట్టి

  • @chatraboinanaveennaveen2959
    @chatraboinanaveennaveen2959 7 หลายเดือนก่อน

    నేను వింటాను స్వామి

  • @srishylamkjsp6178
    @srishylamkjsp6178 2 ปีที่แล้ว +2

    Singer voice chala bagundi

  • @SanjeevuluYerla
    @SanjeevuluYerla 11 หลายเดือนก่อน +1

    నేను రోజూ వింటాను నా తండ్రి బ్రతికి ఉన్నన్ని రోజులు బాగోతం ఆడిండు 😢

  • @kalurinarendhar1882
    @kalurinarendhar1882 3 ปีที่แล้ว +5

    Pothuluri verabramendra swamula vari ki jai🚩🙏

  • @maratimahadev9862
    @maratimahadev9862 7 หลายเดือนก่อน +1

    Neenu eppatiki natakam vesta neenu paripurna achari namamu anduru

  • @ilapuramvishnu5772
    @ilapuramvishnu5772 3 ปีที่แล้ว +6

    Pothuluri vera brahagari swmulavariki

  • @anilgaruglaofficial7107
    @anilgaruglaofficial7107 ปีที่แล้ว

    వీర బ్ర్మేంద్రస్వామి చరిత్ర భాగవతం రూపం లో చూపించి నందుకు ధన్యవాదములు

  • @janampetaanjaneyulu16
    @janampetaanjaneyulu16 ปีที่แล้ว +1

    Super 👌

  • @AnithaB-yx2jj
    @AnithaB-yx2jj 2 วันที่ผ่านมา

    2025 లో వింటున్నారా ఎవరన్నా

  • @chukkamahender4594
    @chukkamahender4594 ปีที่แล้ว +2

    Supper anna neenu rooju vintanu

  • @rajendharmudhiraj8941
    @rajendharmudhiraj8941 10 หลายเดือนก่อน +1

    శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జై

  • @kesarivenkanna8329
    @kesarivenkanna8329 9 หลายเดือนก่อน +1

    ❤❤

  • @DimpuRahenataj
    @DimpuRahenataj 7 หลายเดือนก่อน +1

    Super sir

  • @sainmavillage2203
    @sainmavillage2203 ปีที่แล้ว +1

    Suppppeeeerrrr

  • @erukalahanmandlu9698
    @erukalahanmandlu9698 3 ปีที่แล้ว +2

    Jai veerabrahmendra Swamy🛕

  • @AlladiAnil-oe6sr
    @AlladiAnil-oe6sr 4 หลายเดือนก่อน

    Sri verabramgari ki jai

  • @siliveruramesh74
    @siliveruramesh74 ปีที่แล้ว +3

    👌👌👌👌👌✌️🤩

    • @nenavatharavin
      @nenavatharavin 3 หลายเดือนก่อน

      Supper song 😊😊😊❤️❤️❤️❤️😌😌😌🥺🥺

  • @kummaribasanth3608
    @kummaribasanth3608 2 ปีที่แล้ว

    Chala bagundhi

  • @chandurathod7253
    @chandurathod7253 3 ปีที่แล้ว +1

    Super guru🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @alijalasrinupenimella4844
    @alijalasrinupenimella4844 3 ปีที่แล้ว +1

    Brahmamgari aata chalo bagundi 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pandrapragadaramchandarrao1777
    @pandrapragadaramchandarrao1777 2 ปีที่แล้ว +4

    దాదాపు 50 సంవత్సరాల క్రితం ఈ ఆటను చూస్తూనే తనివి తీరదు

  • @PrabhakarUshal
    @PrabhakarUshal ปีที่แล้ว

    సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹👍👍🙏🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🌹🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🙏🌹🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🙏🌹🙏🌹🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏సూపర్ సూపర్ సూపర్ సూపర్

  • @maddelavenkataswamy4389
    @maddelavenkataswamy4389 10 หลายเดือนก่อน +3

    నేను వింటున్నాను

  • @dargakrishna6180
    @dargakrishna6180 8 วันที่ผ่านมา

    2025లో ఎంత మంది విన్నారు

  • @nainigovindu797
    @nainigovindu797 4 ปีที่แล้ว +8

    Super.

  • @tallashanker4733
    @tallashanker4733 ปีที่แล้ว +1

    Amangal.mangalpalli.lo.chusa

  • @mandhakumar8641
    @mandhakumar8641 5 หลายเดือนก่อน +8

    Nenu one month ki okasari vintunna

  • @allariajay17
    @allariajay17 ปีที่แล้ว

    2:20 inka naku evaru dikko

  • @sulthanchamar8985
    @sulthanchamar8985 3 ปีที่แล้ว +6

    Super Songs😍😍😍❤❤

  • @gnagaraj4310
    @gnagaraj4310 2 ปีที่แล้ว +53

    మా నాన్న గారు కూడా మాఊరి లో బ్రహ్మాం గారి పాత్ర ను బాగా పోషించే వారు ఇప్పుడు మా నాన్న గుర్తు కు వసునారు

  • @bhatininaveennaveengoud833
    @bhatininaveennaveengoud833 3 ปีที่แล้ว +3

    Nice my favourite

  • @TeluguRAJU-kf7db
    @TeluguRAJU-kf7db 3 ปีที่แล้ว +1

    .super.Duper

  • @gopallivenkat5712
    @gopallivenkat5712 ปีที่แล้ว +3

    చేతకోటి వందనాలు 🙏🙏

  • @gkondalreddy8108
    @gkondalreddy8108 ปีที่แล้ว +1

    🙏🙏🙏🌺🌺🌺

  • @lankalaveeraprathapprathap7891
    @lankalaveeraprathapprathap7891 5 ปีที่แล้ว +3

    Super bro 👊

  • @MatamJagadevi
    @MatamJagadevi 6 หลายเดือนก่อน +1

    Ma Nana garu Amma garu vintari

  • @b.ramaswamy1477
    @b.ramaswamy1477 2 ปีที่แล้ว

    In.india.country..bramamgaru.and.siddaiah..number.one.and.also.singer.voice.very.well.

  • @dadamonibalakrishna8819
    @dadamonibalakrishna8819 10 หลายเดือนก่อน

    Bro. Pamu ante naluka

  • @ginukuntabalamani5658
    @ginukuntabalamani5658 3 ปีที่แล้ว +1

    గుడ్

  • @kethavathsiddu5779
    @kethavathsiddu5779 ปีที่แล้ว +1

    Super song ❤❤

  • @erragollamahesh9276
    @erragollamahesh9276 6 หลายเดือนก่อน +1

    Yes iam in

  • @narendarvemula1813
    @narendarvemula1813 2 ปีที่แล้ว

    అమ్మ నేను పొయేదానమ్మా ఆటాలునాడా బొంగరమ్ములియ్యవే నాకూ....
    మునిరంగ స్వామి నాటకం 2003లో బాలమునిరంగ వేషం వేయించారు

  • @thimmappathima4268
    @thimmappathima4268 3 ปีที่แล้ว +1

    వీర బ్రాహ్మంద్ర గారు ఇపుడు అంత అన్యాయం కాలం వచ్చింది ఎవర్ని నమ్మాలో తెలీదు