ఎందుకు జన్మించితి || devotional songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ม.ค. 2021
  • #rk telugu cultural _videos
    302. ఆటతాళం
    యెందుకూ జనియించితీ | కలియుగమూనా యేమి నేరము జేసితీ | అయ్యో నిధి | యెండు | అందముగ వాల్మీకులా శ్రమమందు అల కుశలవులవలె రఘు + నందనుని వైదేహీ గర్భమునందు జననము నొందనయ్యితి | యెందు !
    1 .. అప్పరమ్మని పిల్చునూ | రాములు నన్నూ 1 గొప్ప సత్కృప జూచునూ ! మెప్పుగను సాకేతసభలో నొప్పదగు బంగారుపువ్వుల ! దుప్పటిని పై గప్పికొని మాయప్ప తొడపై గూరుచుందును||యెందు విశ్వామిత్రులు వోచ్చునూ | నన్నుగని ! వీరెవ్వరని యానునూ శాశ్వితంబుగజనులు రామస్వామి సుతుడన కనులయానంద భాష్పములు గురియను చాల ఆశ్వీర్వచనములిచ్చిపోవును | యెంత || మానాకా పలుమారునూ మారుతి నన్నూ ! మక్కూవ పొడగాను నూ | బానుసూసుడు మొదలుగాగల వానరోత్తము లెత్తిగింపుచు | తేనె తియ్యని ఫలము లధికము తెచ్చియిత్తురు
    | మచ్చికాగా | యెందు " సద్భక్తుడొకడయ్యినా | దొరుకడుచెల్మీ | సలుపూదానుని
    చూచినా, అద్భుతంబుగ మాయ సంసారాబ్దిలోపలబడియు సూర్యకు 1 లోద్భవునిపై భక్తిమాలిన లోభునెంతయు లోకమందును || యెందు || వ్యాసాది మునులందరూ లవేడ్కగయోగా | భ్యాసము లెరిగింతురు ! సిగను వేపూరు హనుమదాసు నందున చాల నిర్ధయ | జేసి మన్నెము కొండ హరి యిటుజేసే యేమిఘజేయువాడను
    | యెం ||
  • บันเทิง

ความคิดเห็น • 96

  • @srujansuluguri9227
    @srujansuluguri9227 5 หลายเดือนก่อน +35

    2024 lo enthamandi vintunaru

  • @rajavardhanreddy7936
    @rajavardhanreddy7936 10 หลายเดือนก่อน +16

    మేము మా చిన్ననాటి రోజుల్లో దేవాలయంలో భజన చేసే వాళ్ళం అవి ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి

  • @anjib6256
    @anjib6256 29 วันที่ผ่านมา

    👌

  • @venkeyvenkatesh8946
    @venkeyvenkatesh8946 23 วันที่ผ่านมา

    🙏🙏

  • @balaswamyjetti5683
    @balaswamyjetti5683 11 หลายเดือนก่อน +10

    అద్భుత మైన కీర్తన. అత్యంత అద్భుతంగా పాడి నారు. ధన్యవాదములు.

  • @santhoshyadav6651
    @santhoshyadav6651 28 วันที่ผ่านมา +1

    చాలా బాగా పాడారు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🎉

  • @kothacharanreddy290
    @kothacharanreddy290 หลายเดือนก่อน +1

    Ami voice...ami ragamu..ami thaalam super e viswam lo mana bhakti patalu mee vale paadaleru

  • @user-gq6hq2bv9o
    @user-gq6hq2bv9o 10 หลายเดือนก่อน +5

    జై భీమ్ జై శ్రీ రామ్

  • @thirupathigundeti9696
    @thirupathigundeti9696 7 หลายเดือนก่อน +10

    🙏🙏🙏ఈ పాట వింటే ఏదొ తెలియని అనుభూతి కలుగుతుంది ఈ మీకు చాలా ధన్యవాదాలు

  • @3telugu472
    @3telugu472 3 ปีที่แล้ว +60

    పాదాభివందనం సోదరా.వేపూరు హనుమాన్ దాసు కీర్తనలు,రాకమచర్ల కీర్తనలు మొత్తం పెట్టండి‌.youtube లో వీటికోసం 3 సంవత్సరాల నుండి వెతుకుతున్నాను.మీ పేరు కలియుగాంతం వరకు నిలిచివుంటుంది.మరొక్కసారి పాదాభివందనం 🙏🙏🙏🙏

    • @bodduchennappa3386
      @bodduchennappa3386 2 ปีที่แล้ว +3

      Q

    • @gangadharimallaiah639
      @gangadharimallaiah639 2 ปีที่แล้ว +4

      @@bodduchennappa3386 0

    • @teppaanjaneyulu6695
      @teppaanjaneyulu6695 11 หลายเดือนก่อน +3

      వేపూర్ హనుమద్దాస్ సీతకళ్యాణం
      శ్రీ కృష్ణ లీలలు
      శరదా రామాయణం
      బొబ్బిలి యుద్ధం
      బతుకమ్మ పాటలు (రామాయణం )
      శ్రీ రామ కీర్తన లు
      ఇంకా చాలా వున్నవి...
      My villge వేపూర్

    • @vepurishekhar6559
      @vepurishekhar6559 6 หลายเดือนก่อน

      Iam vepur shekar

    • @KrishnaKrishna-gp3rl
      @KrishnaKrishna-gp3rl 5 หลายเดือนก่อน

      ​IC几乎UI99次哈搓搓UK会急急急kg就9快捷键吃,4hk cc Kk就9姐姐9 季姬击鸡记99Kk季姬击鸡记季姬击鸡记季姬击鸡记IC Kk就9,iUI就几次借记卡次99计划经济9UK Kk9 uuu紧急呼叫

  • @sreepavan9271
    @sreepavan9271 3 ปีที่แล้ว +20

    జై శ్రీ రామ్ నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి జై శ్రీరామ్

  • @user-eh7uw1ff7u
    @user-eh7uw1ff7u 5 หลายเดือนก่อน +4

    చాలా చక్కగా పాడినరు 💐💐🙏🙏🙏

  • @bangarammabangaramma5682
    @bangarammabangaramma5682 6 หลายเดือนก่อน +3

    Super voice

  • @kalasprashanth9628
    @kalasprashanth9628 ปีที่แล้ว +5

    Jai sri ram 🙏🙏🙏chala baga pata padaru guruvu garu 👏👏eme voice super❤❤naku chala estam e pata rilekes petandi guruvu garu🙏🙏

  • @yadagiribeeravoni7146
    @yadagiribeeravoni7146 ปีที่แล้ว +9

    చాలా బాగా పాడారు 🙏

  • @user-jb8xd2bq2w
    @user-jb8xd2bq2w 5 หลายเดือนก่อน +1

    Supar

  • @perumallavenkat3355
    @perumallavenkat3355 6 หลายเดือนก่อน +3

    Jai Sri Ram

  • @muralidhargoud4770
    @muralidhargoud4770 11 หลายเดือนก่อน +4

    భక్తి భావము మంచి భజన పాట

  • @deviappanapalli7857
    @deviappanapalli7857 8 หลายเดือนก่อน +1

    సూపర్

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 2 ปีที่แล้ว +5

    జై శ్రీరామ్🙏🚩

  • @user-gi4ew2sy6b
    @user-gi4ew2sy6b 5 หลายเดือนก่อน +1

    పాదాభివందనాలు పాటలన్నీ పెట్టండి

  • @k.srinivasuluk.srinivasulu3403
    @k.srinivasuluk.srinivasulu3403 6 หลายเดือนก่อน +1

    Supar🎉🎉

  • @venkatswamy4049
    @venkatswamy4049 ปีที่แล้ว +2

    SUPER DUPER SONG SUPER DUPER KANTAHMU (VOIVE) PAADINA VAARIDHI OKA SUPER DUPER TEAM MUSICIANS THAPULA KORAS SUPER TEAM RAAGAMU CHAALA BAAGA THEESINARU. CHALA BHAAGA PASDINAARU ANNA LAARA MEEKU NAA VANDHANAALU DHANYAVAADHAALU.

  • @budumamahesh8254
    @budumamahesh8254 5 หลายเดือนก่อน +2

    సూపర్ 🙌

  • @user-mo1rt9bn4i
    @user-mo1rt9bn4i 4 หลายเดือนก่อน +3

    In my childhood I used to listen in my village

  • @veereshkumar1512
    @veereshkumar1512 ปีที่แล้ว +3

    చాలా మంచి పాట

  • @anudeepbattu9708
    @anudeepbattu9708 10 หลายเดือนก่อน +4

    One of the best bhajana song😊
    ..
    Lyrics unte bagundu😊😊

  • @venkatswamy4049
    @venkatswamy4049 ปีที่แล้ว +2

    ANNA LAARA MEE PAATA ADHBHUTHAMU! PAADINA VAARU ANTHAKANTEY ADHBHUTHAMU! INKA CHEPOALANTE TOTAL TEAM "MAHA ADHBHUTHAMU" VANHANAALU MEEKU!MARO SAARI DHANYAVAADHAALU!.

  • @user-uo8zf9ln8i
    @user-uo8zf9ln8i 5 หลายเดือนก่อน +3

    Jai seetharaama Jai raadhakrishna

  • @mssreddyreddy3611
    @mssreddyreddy3611 8 หลายเดือนก่อน +2

    చాలా మంచి కీర్తనలు.

  • @veeraswami6294
    @veeraswami6294 5 หลายเดือนก่อน +3

    God bless you

  • @user-gi4ew2sy6b
    @user-gi4ew2sy6b 5 หลายเดือนก่อน +1

    మీకు మీ మిత్ర బృందానికి పాదాభివందనాలు

  • @ravipavankumar6956
    @ravipavankumar6956 2 ปีที่แล้ว +2

    Spr song more upld me bajana kirthanalu
    Jai sri ram 🙏

  • @veeraswami6294
    @veeraswami6294 5 หลายเดือนก่อน +3

    🙏🙏🙏🙏🙏🙏

  • @ganeshchavan7178
    @ganeshchavan7178 5 หลายเดือนก่อน +1

    😢manchi kirthanalu sher

  • @vijaybhaskar3140
    @vijaybhaskar3140 5 หลายเดือนก่อน +2

    🙏🙏🙏

  • @knageshwarreddy1233
    @knageshwarreddy1233 2 ปีที่แล้ว +2

    Supersong

  • @shivarajshankar
    @shivarajshankar 5 หลายเดือนก่อน +1

    Wah wt asong jaisriram

  • @kramudu8966
    @kramudu8966 2 ปีที่แล้ว +1

    Ramayan Padal

  • @spsrikanth1711
    @spsrikanth1711 5 หลายเดือนก่อน +1

    Good 👍 👍 👍 super 👌 👍

  • @user-ld1bg2im8d
    @user-ld1bg2im8d 3 หลายเดือนก่อน +1

    Jai shree ram 🥰

  • @kummariramulu1349
    @kummariramulu1349 11 หลายเดือนก่อน +1

    Spr

  • @bheemappakasturpally5016
    @bheemappakasturpally5016 2 ปีที่แล้ว +1

    ಸೂಪರ್ ಸರ್ ಶ್ರಿ ಸೀತಾ ರಾಮುಲ ಅನುಗ್ರಹಮು ಉಂಡಲನಿ ಗೊರುಚ ನಾನು

  • @balub4984
    @balub4984 2 ปีที่แล้ว +1

    Super songs

  • @buduruchinnaramreddy7106
    @buduruchinnaramreddy7106 9 หลายเดือนก่อน +1

    Supar.pata🙏🙏🙏

  • @mscreation2756
    @mscreation2756 3 ปีที่แล้ว +4

    Super Ram🙏🙏🙏🙏🙏

  • @Prabhakar4187
    @Prabhakar4187 5 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏👌👌👌👌

  • @jokesforsnithikaarchithade3226
    @jokesforsnithikaarchithade3226 2 ปีที่แล้ว +1

    Super

  • @ramulu.apartheidsystemt6399
    @ramulu.apartheidsystemt6399 7 หลายเดือนก่อน +1

    Chala Gufa Ka padari Pata Chala Santoshi Patel

  • @cheppalagangadhar7863
    @cheppalagangadhar7863 3 ปีที่แล้ว +1

    Super Jai Sri Ram

  • @rameshganipally8030
    @rameshganipally8030 7 หลายเดือนก่อน +1

    👌👍👏🙏🙏🙏

  • @rkyadav6267
    @rkyadav6267 3 หลายเดือนก่อน

    motham keerthanalu pettandi brother

  • @sureshmarkanti9032
    @sureshmarkanti9032 2 ปีที่แล้ว +1

    Super song

  • @ashokkarne9147
    @ashokkarne9147 ปีที่แล้ว +1

    Super 👌 👍

  • @nagarajukonda4690
    @nagarajukonda4690 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏👌👌🚩🚩

  • @anjneyuluch7892
    @anjneyuluch7892 2 ปีที่แล้ว +1

    Tq అన్న

  • @user-rn3ko3ng2o
    @user-rn3ko3ng2o 9 หลายเดือนก่อน +1

    Namaskaramulu amna

  • @vijaybhaskarm1137
    @vijaybhaskarm1137 ปีที่แล้ว +1

  • @sundhramreddyn9968
    @sundhramreddyn9968 4 หลายเดือนก่อน +1

    4:01 4:02

  • @graju9852
    @graju9852 2 ปีที่แล้ว +3

    అన్నగారు ఈ పాట లిరిక్స్ పెట్టగలరు

  • @balub4984
    @balub4984 2 ปีที่แล้ว +1

    10000🙏🙏🙏🙏

  • @MAnjiMAnji-vx2lu
    @MAnjiMAnji-vx2lu 3 ปีที่แล้ว +2

    thanks 🙏 super

  • @sagarikapujari5519
    @sagarikapujari5519 2 ปีที่แล้ว +2

    Lyrics perttandi pls

  • @adapakrishnakishorebabu9081
    @adapakrishnakishorebabu9081 8 หลายเดือนก่อน +1

    Radaa ramana nee naamamu viduvaraa sons plz

  • @user-jf4vh4oc9l
    @user-jf4vh4oc9l 24 วันที่ผ่านมา

    TRse😅😅😅😅😅😅😅😅

  • @anjneyuluch7892
    @anjneyuluch7892 2 ปีที่แล้ว +5

    ఈ గాత్రం ఎవరిది అన్నా ఆ పంతులు పేరు చెప్పండి and village .ఎక్సలెంట్ గా పడుతున్నాడు. మీరు reply ఇస్తారని ఆశిస్తున్నా

  • @shekharborlakunta6888
    @shekharborlakunta6888 2 ปีที่แล้ว +1

    Lyrics pettandi anna

  • @aliveluanand8604
    @aliveluanand8604 3 ปีที่แล้ว +3

    Jai Sri Ram

  • @chmahesh1914
    @chmahesh1914 2 ปีที่แล้ว +3

    సూపర్

  • @anjaneyuluk2627
    @anjaneyuluk2627 5 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @perumallavenkat3355
    @perumallavenkat3355 6 หลายเดือนก่อน +1

    Super voice

  • @ksatyanarayana1652
    @ksatyanarayana1652 10 หลายเดือนก่อน +1

    🙏